217. సొర,పోట్ల,కాకర లాంటివి చిన్నాకుందీలలో పెంచాలంటే ఏమేమి ఎరువులు ఇవ్వాలి.

  Рет қаралды 29,647

Prasad Garden Zone

Prasad Garden Zone

Күн бұрын

how to grow creaper plants in small pots also..

Пікірлер: 44
@ramalakshminamala8291
@ramalakshminamala8291 2 ай бұрын
Good video sir
@srilakshmi2807
@srilakshmi2807 7 ай бұрын
Sir gari harvest mana group lo chudatame kani మీరు sir gari graden chupinchi, sir వాడే లిక్విడ్స్ అన్ని చూపించారు థాంక్యూ సార్
@user-hh8kf6bn6y
@user-hh8kf6bn6y 8 ай бұрын
ఉచిత వనరులను సరిగ్గా సద్వినియోగ పరుచుకుంటున్నారు...nice vedio sir
@leelakumari8930
@leelakumari8930 6 ай бұрын
Chala bagundhi garden mana CTG members chala chotla vunnaru good video sir
@GmaheswariGorinka
@GmaheswariGorinka 7 ай бұрын
Nice sharing prasad garu namaste useful video
@yvchleelapadmaja6122
@yvchleelapadmaja6122 6 ай бұрын
చాలా బాగుంది అండి గార్డెన్ అలాగే ఈస్ట్ గోదావరి యాస మాకు చాలా హాయి గా ఆత్మీయంగా అనిపించింది మాదీ రాజమండ్రీ
@lakshmikarnati3465
@lakshmikarnati3465 8 ай бұрын
చాలా చాలా బాగుంది అండి video కళ్ళ పండగలా ఉంది
@yvchleelapadmaja6122
@yvchleelapadmaja6122 6 ай бұрын
థాంక్యూ సో మచ్ ప్రసాద్ గారూ కొత్త కొత్త విషయాలు తెలిసాయి బంతి పూలు ఇన్నాళ్లూ వూరికే బడేసాను
@pjraopjrao2399
@pjraopjrao2399 8 ай бұрын
Good morning sir very good information and we'll explained and motivated Regards Janardhan Bangalore
@suryanarayanachunduri2602
@suryanarayanachunduri2602 8 ай бұрын
Good information we can grow small pots also
@nirmaladevi4204
@nirmaladevi4204 8 ай бұрын
చిన్న కుండీలు ఎక్కువ దిగుబడి చాల బాగుంది
@RamaSarmaSVS
@RamaSarmaSVS 8 ай бұрын
Prasad garu highly appreciable ji. Because the plants are good strength , they are able to fight against tge pests etc also. Please convey our congrats to Sri Rao ji. Now i am facing tge problem of Aphids and compelled to prune tge Hibiscus plants.
@mahimaachannel9163
@mahimaachannel9163 8 ай бұрын
Super Rao garu.... Tq prasad garu
@sandhyar9935
@sandhyar9935 8 ай бұрын
Manche information babai garu Tq 😊
@motaparthisaroja8590
@motaparthisaroja8590 8 ай бұрын
Chala bagundi andi
@bhagyalakshmimallampati4033
@bhagyalakshmimallampati4033 8 ай бұрын
Nice వీడియో అండి
@gondelausharani429
@gondelausharani429 8 ай бұрын
Very nice video sir
@KiranKumarP-ux7se
@KiranKumarP-ux7se 8 ай бұрын
Sir namaste from Hyderabad
@sharmiladintakurthi9095
@sharmiladintakurthi9095 8 ай бұрын
Very informative video sir🙏
@suseelamoka2035
@suseelamoka2035 8 ай бұрын
Super
@salehanajmeen8102
@salehanajmeen8102 8 ай бұрын
Nice andi
@gopikaattuluri9044
@gopikaattuluri9044 8 ай бұрын
Tomato plant ki leaves yellow ga ayyi endi potunnayi emi cheyyali Manchi video chesaru
@dhanalaxmiayyanki1317
@dhanalaxmiayyanki1317 8 ай бұрын
మంచి వీడియో అండి అందరికీ వుపయోగ పడే వీడియో అండి
@chandramallanirmala8663
@chandramallanirmala8663 8 ай бұрын
గార్డెన్ చాలా బావుంది.. టమాటా మొక్క పాదుల పెరిగింది చాలా బావుంది.టమాటా విత్తనాలు ఇప్పించండి సార్.మాది రాజమండ్రి.
@PrasadGardenZone
@PrasadGardenZone 8 ай бұрын
Phone చేసి ఒకసారి రండి..9494663231
@chandramallanirmala8663
@chandramallanirmala8663 7 ай бұрын
Thank you sir
@yvchleelapadmaja6122
@yvchleelapadmaja6122 6 ай бұрын
అవునండీ ప్రసాద్ గారూ వూక బంతి మన వైపు వాళ్ళకే తెలుసు ఇక్కడ అసలు ఆ రకం పూలే దొరకడం లేదు
@RaviKumar-qt1cm
@RaviKumar-qt1cm 8 ай бұрын
Marigold liquid enti.. How to prepare
@AgastyaP7220
@AgastyaP7220 8 ай бұрын
నమస్తే ma మట్టి 4 ఏళ్ళు అవుతుంది అది తీసి పారేసి మళ్ళీ కొత్త మట్టి vadala
@PrasadGardenZone
@PrasadGardenZone 8 ай бұрын
అవసరం లేదు.. ఎండబెట్టి కంపోస్ట్ కలిపి మళ్ళీ అదే వాడుకోవచ్చు.
@prasunakolla9583
@prasunakolla9583 7 ай бұрын
Leafy compost tin ki holes pettna avasaram ledandi
@PrasadGardenZone
@PrasadGardenZone 7 ай бұрын
అవసరం లేదు..
@yvchleelapadmaja6122
@yvchleelapadmaja6122 6 ай бұрын
Dharmocol బాక్స్ లు ఎక్కడ dorikaayaandi మాకు దొరకడం లేదు
@vvssatyadev2394
@vvssatyadev2394 8 ай бұрын
కచ్చితంగా ఆయన వాడుతున్న ద్రావణాల వల్ల ఆ ఫలితాలు వస్తున్నాయి అయితే నాకు ఇంకొక సందేహం మట్టి ఏదైనా పిరియాడికల్ గా రెండు సంవత్సరాలకేనా మారుస్తున్నారా అన్న విషయం ఒక్కసారి కన్ఫామ్ చేయండి
@PrasadGardenZone
@PrasadGardenZone 8 ай бұрын
లేదు. మట్టి మార్చరు..కానీ పంట పంటకు మధ్య బయటకు తీసి బాగా ఎండబెట్టి మళ్ళీ ఎరువు కలిపి వేసేస్తారు.
@patrudupilla4064
@patrudupilla4064 8 ай бұрын
కష్టే ఫలి
@kiran9986
@kiran9986 7 ай бұрын
Matti kundillo vi gettiga undakunda gulla gulla ga undataniki em cheyalo cheppara gettiga iypothundi..​@@PrasadGardenZone
@venkateswarlumelam3214
@venkateswarlumelam3214 7 ай бұрын
Wonderful job, what is OWC?
@Sveta-co6gw
@Sveta-co6gw 8 ай бұрын
ఆయన phn no పెట్టగలారా
@PrasadGardenZone
@PrasadGardenZone 8 ай бұрын
ఆయన పర్మిషన్ లేదు.
@Sveta-co6gw
@Sveta-co6gw 8 ай бұрын
@@PrasadGardenZone అలాంటప్పుడు వల్లగురించి ఎందుకు చేయాలి అని పెట్టాను
@PrasadGardenZone
@PrasadGardenZone 7 ай бұрын
​@@Sveta-co6gwఅది నిర్ణయించుకోవాల్సింది ఆయన నేను.. మీరు కాదు... మీ phone number ఇస్తారా ఎవరికైనా అలా.. అనే ముందు ఆలోచించాలి... You ట్యూబ్ లో వీడియోన్లు పెట్టేవారు phone number లు ఇవ్వాలని rule లేదు కదా.. మీరు you ట్యూబ్ కి కొత్త అనుకుంటా.
@Sveta-co6gw
@Sveta-co6gw 7 ай бұрын
@@PrasadGardenZone డౌట్స్ ఎవరిని అడగాలి అని పెట్టాను
@PrasadGardenZone
@PrasadGardenZone 7 ай бұрын
@@Sveta-co6gw మీ డౌట్స్ నన్ను అడగాలి అండి.. నేను ఆయన ను కనుక్కుని మీకు చెబుతాను.. ఆయన నా సబ్స్క్రయిబర్, ఫ్రెండ్ కూడా.. నాకు చెయ్యండి 9494663231.
What does Satoru Gojo have? #cosplay#joker#Harley Quinn
00:10
佐助与鸣人
Рет қаралды 7 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 25 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 42 МЛН
99.Easy Composting - kitchen waste - No smell - Fast  compost  Process.
10:08
Prasad Garden Zone
Рет қаралды 96 М.
106. 15 vegetables that can be grown in shade
9:03
Prasad Garden Zone
Рет қаралды 49 М.
What does Satoru Gojo have? #cosplay#joker#Harley Quinn
00:10
佐助与鸣人
Рет қаралды 7 МЛН