అబ్బ అబ్బ మా జన్మ ధన్యం అయ్యింది గురువు గారు ,ఎంత ఆనందం గా వుందో మీరు చెప్తుంటే ఒక్కో విషయం వింటుంటే మేము పూరి వెళ్ళక పోయిన అక్కడ పూరీలో వుండి డైరెక్ట్ గా చూసిన ఫీల్ వస్తుంది అండి. జై జగన్నాథ🙏అసలు ఒక గుడికి వెళ్తే అక్కడ వున్న గుడిని ఎలా చూడాలో మీరు చెప్తుంటే నాకు ఎంత ఆశ్షర్యం గా అనిపిస్తుంది అండి
@devendrachowdary7030 Жыл бұрын
🙏
@mettapallimahendra4322 Жыл бұрын
శ్రీ మాత్రే నమః.. గురువు గారికి పాదాభివందనాలు, Sir, మాది గుంటూరు నేను మా తాతయ్య గారు హయాంలో మా కుల పెద్దలు అందరు కలిసి అమ్మవారు ఆలయం నిర్మించారు. గత 30 ఏళ్లు అనగా 2019 వరకు బానే ఉంది. తర్వాత ఆంధ్రాలో జరిగిన మార్పులు అందరికీ తెలిసినవే.. అయితే సుమారు నేను 20 ఏళ్లు అమ్మవారికి అలంకరణ సేవలు చేసే మహా భాగ్యం అమ్మ ఇచ్చింది. నేడు జరుగుతున్న అనాచరం చూసి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఇప్పుడు సహజంగా మా పెద్దలు నిర్ణయించిన విధివిదానాలు కాకుండా వారి ఇష్టారీతిన చేస్తూ, అమ్మకు నైవేద్యం దూప దీపాలు కూడా లేకుండా చేస్తున్నారు. మా శివాలయం నిమిత్తం నిర్మించిన ఆలయంలో పిండ ప్రధానాలు, ఆలయం పూర్తి చెయ్యకుండా అందులో దిన వార కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ లాంటి అధర్మ కార్యాలు చేస్తున్నవారు ప్రస్తుత ధర్మ కర్తలుగా.. వేధిస్తుంటే అసలు మంచి నడవడిక ఉన్న మాకేమో కేసులు ఇబ్బందులు. వారేమో అమ్మ ఆదాయాన్ని అధర్మ కార్యాలు చేసే వారికి పదవులు. దీనిపై కొంచెం అమ్మ నిర్ణయం ఏవిటో... ఇలాంటి సమయాల్లో ఎలా నడుచుకోవాలో తెలియ జేయగలరు.
@shobharanikattamuri1561 Жыл бұрын
వింటూ వుంటే అసలు తృప్తి లేదు మళ్ళీ మళ్ళీ వనాలి అనిపిస్తోంది గురువు గారు. జగన్నాధుని అలా వింటూ మీరు చెపుతుంటే ఒకొ చోటు మూర్తిని కళ్ళు ముందు చూస్తూన్న అనుభూతి కలిగింది. 🙏
@ouruniverse2129 Жыл бұрын
Avunu
@Soujanya401 Жыл бұрын
Avunu 🙏 🙏 🙏 🙏
@VKSanthani-kd8qb Жыл бұрын
Very True
@mvenkatesh-tu6so Жыл бұрын
S
@divyajagannath Жыл бұрын
నిన్న ఒక సారి ఈ రోజు ఉదయం ఒకసారి పూరి లో స్వామి దర్శనమ్ చేశాను...Cuttack lo training ki వచ్చాను...స్వామి ని వదిలి వెళ్ళబుద్ది కాలేదు...చాలా బాగా అయ్యింది దర్శనమ్...అడుగడుగునా మీరే గుర్తొచ్చారు గురువుగారు...నాకు మీరు చెప్పినట్టు ఏదో తెల్లటి ప్రసాదం ఇచ్చారు గర్భగుడిలో ఒక పండ గారు...తినేసాను అది కర్పూరం taste lo undi😊...koyal వైకుంఠం దగ్గర మీరు చెప్పినట్టే అనిపించింది...స్వామి నీ చూడగానే కళ్ళమ్మట నీరు అది నేను చెప్పలేను...మాగ్నెట్ లాగా లాగేసాడు స్వామి...ఈ year lo మూడవ సారి..ప్రతి సారి anukokundane వెళ్లిపోవడం అవుతుంది...మీరు చెప్పింది theory vini practical గుడిలో చేసినట్టుగా ఉంది గురువుగారు😮నిన్న మహాప్రసాదం తిన్నాను night...chala items ఇచ్చేశారు....4 curries Annam pappu పరమాన్నం ఇచ్చారు...జై జగన్నాథ్!!
@AdiLaxmi-gp4hs Жыл бұрын
గురువు గారి కి పాదాభివందనాలు . మేము పూరీ కి దగ్గరలో బెరహంపూర్ లో వుంటున్నాము. చాలాసార్లు జగన్నాథ స్వామి మందిరానికి వెళ్లే వాళ్లం , మాకు ఏమి తెలియలేదు .మీ చానల్ ద్వారా విన్నాక ఇప్పుడు అన్ని చూడాలని వుంది
@vvbsmurthy Жыл бұрын
Greatly explained Sir! Worth crores .. no no no value can b assessed only Sri Jagganadh Bhakti & your invaluable goodness. May U b & your family b immensely blessed by Sri Swamy Jagannadh.
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు నమస్కారాలు
@vaggumanjula3632 Жыл бұрын
గురువు గారు, గోసేవ గురించి వీడియో చెయ్యగలరు. నేను గోసేవ చేయడం వల్ల నాకు చాలా శుభాలు కలిగాయి. ఉద్యోగం వచ్చింది. గ్రహ దోషాలు కూడ తొలగి పోయింది. అందువల్ల మీ రు దయ చేసి గో సేవ గురించి వీడియో చేస్తే మన ఛానల్ subscribers అందరికీ మంచి జరు గు తుంది
@Maruthi543 Жыл бұрын
🙏😍💞💕😘
@PeptoTv-yp1bx Жыл бұрын
నమస్తే అండి గురువు గారు.. మీ నిత్య పూజ డెమో వీడియో చూసి నాకు మనసు ఎంతో హాయిగా అనిపించింది. ఆ వీడియో చూసినప్పటి నుండి పూజలో నేను నిజంగా దేవుడిని చూడగలుగుతున్నాను.. ఇంతకముందు అప్పుడప్పుడు పూజ చేస్తున్నప్పుడు మనసు నిలిచేది కాదు.. కానీ మీ షోడశోపచార నిత్య పూజ డెమో వీడియో చూసాక నా మనసు నేను నిలకడ చేసుకోకపోేయిన ఆటోమేటిక్ గా దేవుడితో నిండి పోతుంది.. చాలా సంతోషం గురువు గారు.. నాదొక చిన్న మనవి.. పరమేశ్వరుడి షోడశోపచార పూజ డెమో వీడియో కూడా పెట్టండి గురువు గారు.. మీ ఛానల్ లో నేను already వెతికాను.. నిత్య పూజ ఉంది.. కానీ శివయ్య కి కూడా షోడశోపచార పూజ విధానం తెలిస్తే బాగుండు అని మనసు కొట్టుకుంటుంది.. మేము ప్రతీ సోమవారం ఆ పరమేశ్వరుడికి ఉపవాసం ఉంటాం.. వీడియో ఉంటే ఆ రోజు చేసుకోవటానికి వీలుగా ఉంటుందని అడుగుతున్నాను గురువు గారు
@sanya-en3ii Жыл бұрын
I always wanted this series, finally jaganatha listened to me❤🥰
@padmavathikamapanthula491 Жыл бұрын
🙏🏻 జగన్నాధ బలదేవ సుభద్ర మహరాణీ కీ జై ధన్యవాదాలు సర్
3 narshimha swamy information missing in starting of the video please check 🙏🙏🙏
@lakshmantej9876 Жыл бұрын
ఓం నమెః నారాయణాయ సర్వం శ్రీ జగన్నాథ చరణార విందారపణమసు 🙏🙏🙏
@pratimapilli6922 Жыл бұрын
నమస్కారమంది అందరి దేవుళ్ళ గురించి చాలా అద్భుతంగా చెప్తారు సాయి బాబా గురేంచి కూడా ఒక వీడియో చేయవలసింది గా నా ప్రార్ధన
@kumarrk4 Жыл бұрын
ధన్యవాదాలు....మీ పరిశోధన, వివరణ అధ్భుతం...
@alekhya3196 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏🙏🙏
@healthiswealth6802 Жыл бұрын
Guruji I have a small request can you do a video on the way that lord Rama travelled from ayodhya to Lanka because different types of stories say different places I want to know about the correct way he walked because I want to do an animated movie of lord Rama from birth to death with correct story
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
జై జగన్నాథ 🌹🌹🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌹🌹🙏 Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@saivenkat824 Жыл бұрын
🙏🏻🕉️Sri Rama Jai Rama 🙏🏻Jai Jai Rama 🕉️🙏🏻 🙏🏻🕉️Sri rama Jai Rama 🙏🏻Jai Jai Rama 🕉️🙏🏻 🙏🏻🕉️Sri Rama jai Rama 🙏🏻Jai Jai Rama 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri sithaRama 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Jai Jai jaganatha🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Aruna siva🕉️🙏🏻 🙏🏻🙏🏻🕉️Jai Jai Sri Aadi guru sankaracharaya 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri guru Ramana Maharishi 🕉️🙏🏻
Sir 11 th point agneshwar Mahadev gurinchi video miss ayindi emi cheppaledu
@chandana206 Жыл бұрын
Awaiting for next parts Thank you for this valuable information ❤
@venkateshakula700 Жыл бұрын
Beep sound vachina 07:00 Minutes dhaggara Peru emito telupa galaru
@lakshmikuchi1362 Жыл бұрын
10 th plae ...narasimha swamy explanation and 11th place ..aagneswara mahadev video clip Miss ayyindi...pls add it...the one who read this pls re comment so that admin may check and repost video🙏🙏
@Cloudyy_021 Жыл бұрын
Please post the remaining video as early as possible... because we are planning to visit "Puri" on September 1st...so before going there I want to know all about this so that I can have all the blessings and not to miss anything..Thank you 🙏🙏
@sarithaerukalva Жыл бұрын
Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏
@healthyrecipes9415 Жыл бұрын
Guruvu garu yerravaram Sri Bala ugra Laxmi narasimha Swami temple gurunchi cheppani chala pukarulu vastunnai a temple gurichi
@induderangula2680 Жыл бұрын
namaste guruv garu, video lo na peru vinagane chala santhosham vesindi..intaki na peru Indrani😊
@saralareddy1378 Жыл бұрын
గురువు గారూ నేను ఇంటిలో శ్రావణమాసం అంత అఖండలం పెట్టాలి అనుకున్నాను అనుకోకుండా మా ఇంటికి కొందరు తెలిసింసావాళ్ళు వచ్చారు వాక్కు ఫ్యాన్ వేశారు దీపం కొండేక్కింది నేను మల్లు వెలిగించాసాను ఏమి కదా గురువు గారూ దయచేసి జవాబు ఇవ్వండి 🙏🙏🙏
@bleelavathi4939 Жыл бұрын
సౌందర్యలహరి శ్లోకాలు పిడిఎఫ్ ఇవ్వండి గురువుగారు
@SettipalliKondalrao-x9h Жыл бұрын
Nanduri garu yarravaram villandi akkada narasimhaswamy mahtyam maku chippandi
@TECHSTONETelugu6 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@bhaskarsure9027 Жыл бұрын
AI images ni ila chesthunnanduku happy ga undi. What ever the technology comes, we should use for service of lord
@vijaysai2041 Жыл бұрын
Back to back vedios chesenadhuku thank you 🙏🙏guruvugaru
@malleshwarikamalay7053 Жыл бұрын
10th point lakshmi narasimha swamy mariyu 11th point agneswara mahadev gurunchi cheppaledu guruji
@daretodreamwintoachieve6591 Жыл бұрын
Guruvu gaaru miru chepthunte manasu yentha hayiga undante vintunte undalanipisthundhi and puuri ki pakka vellali ani na madhilo masuluthundhi
@mr.mallikarjuna8874 Жыл бұрын
Thank you sir jaganadha swamy series chestunnaru jai jagannadha swamy ❤🥰
@storypens Жыл бұрын
Miku padhabi vandhanalu a jnamalo a punyam chesukunamo jaganadhuni charithanu vinagaluguthunam jai jaganatha shivaya namaha 🙏🙏🙏🙏🙏🙏
@Tatinenisriram Жыл бұрын
Nanduri garu job lo tension ga undhi, entha work chesina matapadalsi vasthondi em cheyalo teliyatamledhu okokasari chanipodham anipisthondi😢
@krishnapriya8808 Жыл бұрын
Will you please tell about different types of Ganapati and mantras
@Jayasreerama3331 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః సుఖ ప్రసవం కోసం రామాయణం లో బాలకాండ లో ఏ సర్గ చదవాలో తెలియజేయగలరు
Namaskaram Guruvu garu mi video e madya okati chusa pillalu kosam balakanda parayanam cheste manchi phalithalu vastay anaru A parayanam vidividanam ela acharainchalo oka vedio cheyandi please
@allasudhakar2372 Жыл бұрын
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏 Guruvu Gariki Amma Gariki Dhanyavaadhalu🙏🙏🙏
@ganjipandu32654 ай бұрын
Gurujii namaskaram
@kaushikpotti Жыл бұрын
Sir Pt # 10 (Lakshmi Narasimha) and Pt # 11 are not covered. In Part 1 video, Upto Pt # 9 Paaka Shala were explained in detail and video was ended while explaining about Lakshmi Narasimha.
@kolaumarani1450 Жыл бұрын
Karimnagar district kondagattu,vemulawada temple gurinchi kuda research chesi cheppandi
@vankudothmangya2704 Жыл бұрын
Sir pls okkaa Vedio Maa Kosam mee matalloo dairyam bhathakadaniki
@vvbsmurthy Жыл бұрын
If possible kindly make out a video on Sri Bhakta Jayadev ji & his beloved wife Smt. Padmavati amma & his Astapadis. Its really a great scripture by itself. Try if feasible. ( i sing few asrapadis & oscillate in divine marvells.
@sreenivaspotti7836 Жыл бұрын
Jai Jagannatha 🙏🙏🙏 Chala Chala vivaram gaa chepparu danyavadhaalu🙏🙏🙏
@saipadmini17 Жыл бұрын
Sri Vishnu rupaya namah shivaya 🙏🙏
@mounidrawingandcreation7770 Жыл бұрын
Sir please upload part 3 🙏
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@Lionxcom Жыл бұрын
Guruvugaru ma adhrushtam elantivi Anni vinatam puri ki vaylalani anipisthundhi
Sir, please make video on sravana mangala gowri vratham.
@Amma4466 Жыл бұрын
Gurugaru kathyayeni Devi vrtham Tuesday cheyala danurmasam lo cheyala thelupagalru
@durgamrajkumar8314 Жыл бұрын
Part 1 indaka choosanu kasepatlone part 2 upload chesaru🙏🙏
@Vinaychandrika Жыл бұрын
Guruvu garu sri kurmama kshetram kosam telusukovalani undi guruvu garu
@tvmadhaviadhikary4117 Жыл бұрын
నేను చాలా సార్లు ఆలింగనం చేసుకున్నాను...❤❤
@sreeramsri4286 Жыл бұрын
భయం, పిరికితనం పోయి అపారమైన ధైర్యం రావాలంటే ఏమైనా మంత్రాలు పూజలు ఉన్నాయా చెప్పండి. చాలా మంది భయం తో బాధపడుతున్నారు ,పైకి చెప్పుకోలేరు . జీవితంలో ఎదగకుండా ఈ భయం ఆపేస్తుంది.
@hemanthkumar-vn6rc Жыл бұрын
sir 10 and 11 places miss ayqyi sir please avi kuda upload cheyara
Namaste andi. Ma Ammay ki Dasavataralu anni cheptunnanu. appalto gods Kanipincharu kada, eppudu enduku kanapadatledu ani adugutundi. Kanapadaru ani cheppi tanaki unna nammakanni pogottalenu. How to answer her??
@DhaithriVlogs1433 Жыл бұрын
Guruvgaariki Namaskaram 🙏😊ee madyeh meeru cheppina Pooja vidhanalu paatinchi ma akka ki papa puttalani enno mokkulu mokkam...akarki devudi dhaya valla ma akka ki pandanti adapilla puttindhi...papa ki ipud one and half month badhakaramyna vishyam entante papaki puttinapatnundi thalli paalu raavadam ledhu...thana akali thirchaleka pothunnandhuk akka chala badha padthundhi 😢 Thalli paalu peragadanki yei devudni ashrayinchalo yei namam paatinchalo kaastha telapanndi guruvgaaru plzzzz 😢 maa Chinni mahalakshmi akali thirchanndi ilanti samasya una prathi thalliki o dhaari choopanndi 🙏😔
@divyanshivlogs1787 Жыл бұрын
Sir pls speak about lakshmi devi face idols .now a days so many creative ideas so many are selling in market . Is it good to do with idols available in the market pls pls make a debet sir .we can do pooja for that idols or not.?🙏
@krishna6240 Жыл бұрын
Guruvu garu meru okasari cheparuu thirumala lo vibhavaostava moorthi ni ooregistaru ani adi eppudu krishnatami roja leda krishna astami mundu rojaaa
Namastey Guruvu garu , naku krishnudu antey chala istam andukey before marriage 2 years danurmasam nela chesanu ,katyayani vratam chesanu,guru charitra parayana chesanu ,rukmini kalyanam kuda chesanu ,naku marriage ayyi 3 yra complete avtundi, 2 yrs babu unnadu , arranged marriage, na husband ki na mida prema and badyata ledu,nannu pattinchukoru ,only work chesukuntaru , no happiness in my life ,okka na babu ni chusi navvatam tappa na life lo inka e happiness ledu ,ila enduku jarigindi ,e year varahi and shyamala navaratri kuda 9 days chesanu ,no change in my life, na life asalu marutunda ,nenem cheyyali naku em totachledu naku edaina dari chupinchandi
@harineelu914 Жыл бұрын
గురువు గారు నాకు ఒక సందేహం, మా relatives లో ఒకరికి బాబు పుట్టారు, వరలక్ష్మీ వ్రతం రోజు కి 7 రోజులు అవుతుంది, కాబట్టి మేము వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చ, please replay guruvu gaaru
Sir e english comments valla poorthiga screen lo chuudalekapothunnaam ❤
@bhaktijana7296 Жыл бұрын
Namskaram sir mahabharat real rahasyalu chepandi
@chdevichandaka616 Жыл бұрын
Namaskaram guruvugaru,pooja gadilo pure silver idols pettukovaccha okaru pettukovacchu antaru okaru vaddu antaru alage a idols ayena omari 3 inches varaku pettukovacchu antaru inkotamandi thumb fingure anthe pettukovali antaru padalu ami ardam kavatledandi ami pettukovali antha size pettukovali cheppandi ,meeru rpy iste memmu konukuntamu
@u.purushottamreddy361 Жыл бұрын
Guruvu Garu maaku aa Alinganam darikindi chesukunnamu
@appanavasavi479122 күн бұрын
Jai Jagannadha🙏🙏🙏
@Kalyan0473 Жыл бұрын
Prabhu asalu mana janma dheniko chapthara with clear explanation and proofs.
@leninkrishna Жыл бұрын
About 11th place missing in part 2 ??
@mohanreddy2879 Жыл бұрын
Om namo Sree matrey namaha. Om namo Puri jaganadha prabho ki jai. Sree Vishnu rupaya nama shivaya.
@shivaprasadrangeneni7169 Жыл бұрын
ధన్యవాదాలు తండ్రి 😇
@SrinivasKolluri-n6p Жыл бұрын
Please telgu sudarshana stavam petta galaru
@bujjins8882 Жыл бұрын
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
@saibommana1985 Жыл бұрын
Next Video sir... please.. waiting
@sreejanya Жыл бұрын
Guruvu garu miku shathakoti namaskaramlu 🙏🙏🙏
@challasurendra1633 Жыл бұрын
Swamy yagnopaveetham evarevaru vesukovalii , inkevvaru vesukokudada, vesukovachu ante ela vesukovali . vesukokudadu ante enduku vesukokudaduu . Sri matre namah
@gowthamfunnyvideos7288 Жыл бұрын
Guruvu garu naku shivudu annaa, krishnudu annaa,chala ishtam,na ishta daivaalu..nenu shivalayam velli lingaanni chustunte na kalla vembadi neellu vasthai,me pravachanam lo konni sanghatanalu vintunte naku teliyakundane kalla vembadi nillu vastunnai😢..