No video

3వ శుక్రవారం అమ్మ మహిమ చూసాను | Manidweepa Varnana Pooja | మణిద్వీపవర్ణన పూజ విధానం | Manidweepam |

  Рет қаралды 1,381,078

Anchor Santhoshi vlogs

Anchor Santhoshi vlogs

Күн бұрын

3వ శుక్రవారం అమ్మ మహిమ చూసాను | Manidweepa Varnana Pooja | మణిద్వీపవర్ణన పూజ విధానం | Manidweepam | #manidweepavarnana #anchorsanthoshivlogs #మణిద్వీపవర్ణనపూజ
3వ శుక్రవారం అమ్మ మహిమ చూసాను | Manidweepa Varnana Pooja | మణిద్వీపవర్ణన పూజ విధానం | Manidweepam |
#manidwewpavarnanapooja
#manidweepavwrnanapoojavidhi #manidweepapoojq #aboutmanidweepavarnana
#manidweepamvarnananiyamalu #manidweepavarnanapoojavideo #sravanamasam #sravanasukravarampooja
#3వశుక్రవారంపూజ
#telugupoojavlogs

Пікірлер: 1 300
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
వీడియో అంత చూసాక మీరు అందించే like👍 చాలా మందిని ఆధ్యాత్మికత వైపు నడిపే సోపానం అవుతుంది🙏🙏 plz do like n encourage so many people to select the devotional path🙏🙏🙏
@balabadrasandhya4801
@balabadrasandhya4801 2 жыл бұрын
Madam,Miru prati devudni poojistharu Aandari devudlni pooja cheyadam manchidi kani..... ante confuse Aavutunnam A devudni poojinchali ani ...
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Nenu andaru devullanu poojinchamani cheppaledu ma😀 mana sampradayam lo unna anni viseshalu ... Anni aacharalu,. Anni pandaga la dwara ne mana kastalu mana karmalu tholaginchukovachhu ani na vuddesyam ... Miru prathi pqrvadinam aacharisthu aa roju na mee ista daivanike anni poojalu cheyyandi .... Em kadu 😊🙏👍👍
@vijayalakshmimandava1990
@vijayalakshmimandava1990 2 жыл бұрын
Naaku chalaa eshta deave Lalitha Maata Naaku amma chalaa anubhavaalu etche naatoonea vunnade amma Sree matre 🙏 🌺🍊🌺
@anithaparnem8017
@anithaparnem8017 2 жыл бұрын
@@balabadrasandhya4801 a a b a m
@anjalidurga3654
@anjalidurga3654 2 жыл бұрын
@@anchorsanthoshivlogs akka nenu varahi navaratrulu ippudu jarupukovali anukuntunnanu dayachesi cheskovacho ledo cheppu akka
@srmsfashiontelugu143
@srmsfashiontelugu143 Жыл бұрын
100% అండి, చాలా సంతోషం మీ వీడియో చూసి నేను పూజ start చేసాను 9వ వారం కి మాకు ఇల్లు కుదిరింది, ధన్యవాదాలు," శ్రీ లలితా మాత కి జై"
@Junnusahu0402
@Junnusahu0402 Жыл бұрын
9weeks non veg thinadha sis
@srmsfashiontelugu143
@srmsfashiontelugu143 Жыл бұрын
@@Junnusahu0402 నేను పూజ చేసిన రోజు తిన లేదు, పూజ అయ్యాక ప్రసాదం తినేదాన్ని
@allrounder8562
@allrounder8562 Жыл бұрын
Reyal ga na😍
@saayaan3880
@saayaan3880 Жыл бұрын
Fasting undala andii
@srmsfashiontelugu143
@srmsfashiontelugu143 Жыл бұрын
@@saayaan3880 నేనైతే ఉపవాసం లేనండి
@naturelover9755
@naturelover9755 2 жыл бұрын
ఇల్లే కాదు, అసలు ఏ బాధలు ఉన్నా లలితాదేవి ఆరాధన మొదలుపెడితేనే అమ్మ కరుణిస్తుంది. 🙏. మహా దయామయి అమ్మ 🙏🙏.
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 2 жыл бұрын
అవునండీ అక్షర సత్యం కానీ సంస్కృత దేవి భాగవతాంతర్గత మణిద్వీప వర్ణన అధ్యాయాల పారాయణ సర్వథా శ్రేష్టం 🙏
@shwethalaxmi1415
@shwethalaxmi1415 2 жыл бұрын
Ela cheyyali andi of u don't mine cheppagalara
@naturelover9755
@naturelover9755 2 жыл бұрын
@@shwethalaxmi1415 నేనైతే సింపుల్ గా షోడసోపచారపూజ చేసి లలితా అష్టోత్తరం తో చేసుకుంటా..., మీ సమస్యల్ని బట్టి సౌందర్యలహరి కానీ, మాణిద్వీప వర్ణన కానీ పారాయణ చేయండి.
@shwethalaxmi1415
@shwethalaxmi1415 2 жыл бұрын
@@naturelover9755 enni rojulu andi and e roju start cheyyali
@chvreddy2717
@chvreddy2717 2 жыл бұрын
Yes sister అక్షరాలా సత్యం అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే శ్రీ మాత్రే నమః
@kothakotaithanna9729
@kothakotaithanna9729 Жыл бұрын
నెను సొంత ఇల్లు కొనేందుకు ఈ విశ్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు
@galiarunayadav7866
@galiarunayadav7866 Жыл бұрын
🙏🙏🙏
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 Жыл бұрын
Mee video anukokunda chusanu of course late ga. Chala chala bagundi meeru cheptunte oka documentary chustunnattu undi. Chakkaga vivarincharu🙏🙏
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 2 жыл бұрын
నా ఇష్ట దైవం ఆదిపరాశక్తి శ్రీ లలితా పరాభట్టారిక మహా త్రిపురసుందరి దేవి అమ్మవారు
@srisaidayasdrawing1990
@srisaidayasdrawing1990 2 жыл бұрын
Ok... Hi
@kanakalakshmikuchimanchi3421
@kanakalakshmikuchimanchi3421 2 жыл бұрын
పూజ బాగుంది అలంకరణ చాలా చాలా బాగుంది .మీరు చెప్పే విధానం ఇంకా బాగుంటుంది. మాకు కూడా ఇంకో ఇల్లు కట్టుకోవలని స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలి ఇవినెరవేరాలని ఆ జగన్మాతను కోరుకుంటున్నాను. ఈ మణిద్వీప వర్ణన పూజచేసుకుంటాను. ఈ సలహా గా పూజావిధానం చెప్పిన మీకు మా ధన్యవాదాలు.
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Tq ma😊🙏🙏
@cookbook4564
@cookbook4564 8 ай бұрын
చాలా బాగా వివరించారు పూజ కోసం మీ పూజ చూశాక మా బాబు ఉద్యోగం కోసం వీలు చూసుకుని నేను చేద్దాం అనుకుంటున్నాం అండి ఇంత అర్థమయ్యే ఎలా చెప్తే ఎవరికైనా చేసుకోవాలనిపిస్తుంది
@lakshmir9407
@lakshmir9407 Жыл бұрын
🙏అమ్మ నేను సొంత ఇల్లు కట్టుకు నే లా చూడు తల్లీ.
@sandhyahanchate5654
@sandhyahanchate5654 3 ай бұрын
This one of the best pooja ever.. i to started 3 years back.. every year i do atleast 5-10 times and there is much change in our income. Also i have purchased lot of gold.
@deepthibm7022
@deepthibm7022 2 жыл бұрын
చాలా బాగా వివరించావు అమ్మా మీరుచేసుకుని మాఅందరికి కూడా షేర్ చేసినందుకు ధన్యవాదాలు అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Tq so much ma😍🙏😊
@hyma9861
@hyma9861 Жыл бұрын
New house🏠🏠🏠 👍😘😘😘🙏🙏🙏💃💃💃
@sukanyasanda7086
@sukanyasanda7086 2 жыл бұрын
యాదగిరి గుట్ట దగ్గర మణి ద్వీపం చాలా బాగా కట్టారు లోటస్ టెంపుల్ అని పాత నరసింహ స్వామి గుడి కి వెళ్ళే దారిలో మన కళ్ళ తో చూడవచ్చు చింతా మణి ద్వీపము లో ఉన్న అనుభూతిని పొందు తారు 🙏 ఓం శ్రీ మాత్రే నమః
@neerusart1131
@neerusart1131 2 жыл бұрын
Oh super thank you 😍🙏
@ratnakumari9872
@ratnakumari9872 2 жыл бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు వారి వీడియోలో ఈ గుడి గురించి చెప్పారండి, ఇదివరకు చూశాను గాని ఆయన చెప్పాక మళ్ళీ చూడాలని ఉంది
@ravindra9848
@ravindra9848 10 ай бұрын
.
@user-qx8zd2hd2s
@user-qx8zd2hd2s Ай бұрын
🙏🙏🙏శ్రీ మాత్రే నమః💐💐💐
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 2 жыл бұрын
వ్యాస ప్రోక్త మైనటువంటి శ్రీ దేవీ భాగవతాంతర్గత మణిద్వీప వర్ణన అధ్యాయం పారాయణ సర్వ శ్రేష్టం
@Vaaraahi5
@Vaaraahi5 Жыл бұрын
Yup 👊
@indu3370
@indu3370 2 жыл бұрын
అలాగే 32 రకాలు పువ్వు 32 చెప్పనా మణిద్వీప వర్ణన చేస్తున్నాను నా సొంతింటి కల నెరవేరింది మణిద్వీప వర్ణన వల్ల ఏదైనా అమ్మదయ ఉంటే గానీ ఏమి చేసుకోలేము
@konaseemakalyani2541
@konaseemakalyani2541 2 жыл бұрын
Ninamaa andi
@indu3370
@indu3370 2 жыл бұрын
Ss
@aashritafoods1224
@aashritafoods1224 2 жыл бұрын
Ela chesukunaru konchem vivaranga cheppara
@ammafoundation3771
@ammafoundation3771 2 жыл бұрын
Madam epudedpudu chesukovali
@indu3370
@indu3370 2 жыл бұрын
ప్రతి శుక్రవారము వార రకానికి రెండు రకాలు చొప్పున 32 పువ్వులు చేయండి ఎన్ని పువ్వులు దొరుకుతే అన్ని పువ్వులు ముప్పై రెండు చొప్పున చేయండి ఐదవ శుక్రవారం మొదలు పెట్టం మంచిది
@MsSridurga
@MsSridurga 2 жыл бұрын
చాలా చాలా బాగా వివరముగా మంచిగా అరిటిపండు వలిచిన విధముగా చెప్పారు అండి ధన్య వాదాలు మీకు
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Tq so much amma🙏😊😊
@Kishoreshloka44
@Kishoreshloka44 Жыл бұрын
Real roju morning manidweepavarnana vintu pani chesthanu.maa intlo entho marpu 'maa vaarilo kuda chala marpu chusthunnanu.om sri mathre namah.
@indu3370
@indu3370 Жыл бұрын
నేను మణిద్వీప వర్ణన పూజ చేసుకున్నాను మేము అద్దెకి వచ్చిన ఇంట్లో కూడా చేసుకున్నాము ఎలాగైతే అమ్మవారు అనుగ్రహించింది ఇల్లు కట్టుకున్నాము గృహప్రవేశం అయింది ఇంట్లో సామాను షిఫ్ట్ చేసుకుంటున్నాము అంతా అమ్మవారి అనుగ్రహం వలన
@Animex078
@Animex078 2 жыл бұрын
Amma dhaya unte Anni unnatle 🙏🏻🙏🏻ammavaru ma jivithamlo kuda chala mahima chupinchindhi 🙏🏻🙏🏻nenu kuda manidwipa varnana puja 4 times chesukunnanu ammavaru maku kuda anukunna korikalu ammavaru neraverchindhi om OM SRI MATHRE NAMAHA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@whole_sell_collections
@whole_sell_collections 2 жыл бұрын
Hi santoshi garu My name is Lakshmi Devi Nenu kuda e manideepa warnnana pooja chesanu 9weeks for own house purpose for last week i got own house in kurnool now iam happy
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Wowwww🙏 tq for sharing ma😊😊😊
@konetisunitha1224
@konetisunitha1224 2 жыл бұрын
Akkada knl lo
@malleswari.208
@malleswari.208 Жыл бұрын
32 slokas unna dena andichadavalsindi
@whole_sell_collections
@whole_sell_collections Жыл бұрын
​@@konetisunitha1224 poola bajar
@javvajiprathyusha5692
@javvajiprathyusha5692 2 жыл бұрын
మహిమ నిజమో కాదో తెలీదు కానీ మీ గొంతు ఇంకా మీ మాట తీరు చాలా బాగుంది
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
అయ్యో నిజమే అమ్మ... దైవం విషయంలో అబద్ధం చెప్తే నేను చెప్పే ఆధ్యాత్మిక విషయాలకు అర్థమే లేదు 🙏🙏🙏 దైవం తో ఆటలు చాలా చేటు అమ్మ😊😊
@lakshminimishakavi4043
@lakshminimishakavi4043 2 жыл бұрын
పూజ, అమ్మవారి అలంకారం చాలా బావుందండి. మనసు ఎందుకో గాబరాగా వుంది. అనుకోకుండా మీ వీడియో చూసాను. అమ్మ పూజ చూసాక స్థిమితంగా అనిపించింది. మీకు చాలా చాలా thanks అండి. నేను కూడా ఈ పూజ చేసుకోవాలని మనసులో ఇప్పుడే సంకల్పం చేసుకున్నాను. అమ్మ దయతో త్వరలోనే ప్రారంభిస్తాను. 🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Shubham amma🙏😊😊
@sunray580
@sunray580 Жыл бұрын
ప నేను అనుకున్న goverment ఉద్యోగం వచ్చినందుకు ఈ విశ్వానికి చాలా ధన్యవాదాలు
@user-nz5rm5cg1v
@user-nz5rm5cg1v 5 ай бұрын
Job vachindha andi
@kvijayalakshmireddy9526
@kvijayalakshmireddy9526 2 жыл бұрын
OM MANIDEEPA VARNANA DEVI నమోస్తుతే ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శాంతః
@daimondbaby9407
@daimondbaby9407 2 жыл бұрын
Hi sister nenu oka house wife nenu ipudu chala badatho unanu sudenga mi vedio chusanu....miru Naku entho information icharu......chala thanks mi matalu Naku chala uratanu ichay....ammani poojinchadam valla na problems clear avthavi Ani chala nammakam vachindi, AA nammakam kaligela mi matalo kuda unay.... thankyou so much....
@vkviji8760
@vkviji8760 2 жыл бұрын
Nenu kooda 9 varalu, 9 sarlu Manidweepavarnana chadivi Ammavariki Pooja chesanu na sonta inti kala neraverindi Gruvapravesam chesi 3 months avutundi
@kakumanusreedevi7542
@kakumanusreedevi7542 Жыл бұрын
నా వరాల తల్లి భువనేశ్వరి దేవి 🙏🙏
@vanamrenuka787
@vanamrenuka787 Жыл бұрын
Peaceful voice and good explenation😍
@Binduvadlapalle.
@Binduvadlapalle. 4 ай бұрын
Nenu Lalitha ammavari ashothram chadhivi panakam neveadhana chesedhani.e madya kudharakha cheiyalekha poya.evalla youtube chusthundaga meru petina video one year mundhu post chesina kanipinchindhi.open chesi chudaganea Lalitha ammavarea me dwara gurthu chesinatu anipinchindhi.Tq 🙏 so much shanthosi madam garu...
@srikanthnani415
@srikanthnani415 7 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🌹🌹 నన్ను సంతోషంగా చూడు అమ్మ
@srilathalyagannagari8250
@srilathalyagannagari8250 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
@pushpatadikonda9128
@pushpatadikonda9128 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 💐🙏🏻👏🏻
@SrinuvasaraoSinkavli-bi9lv
@SrinuvasaraoSinkavli-bi9lv Жыл бұрын
Thankyou
@ratnakumari9872
@ratnakumari9872 2 жыл бұрын
శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు వేదవ్యాస విరచిత మణిద్వీప వర్ణన వీడియో చేశారండీ అందులో 283 శ్లోకాలు ఉంటాయి. వీడియోలో శ్లోకాలు డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూసి చదువుకోగలిగితే సరే లేకపోతే రోజు వినండి. అద్భుతమైన మార్పులు చూస్తారు మీ జీవితంలో. అదే అసలైన మణిద్వీప వర్ణన.
@yekkondasridhar4149
@yekkondasridhar4149 Жыл бұрын
Please cheppandi daylo e time lo aina chadhavacha only morning mathramena
@Mamatha0111
@Mamatha0111 Жыл бұрын
S avnu
@Sujathapingala-lf6us
@Sujathapingala-lf6us Жыл бұрын
Yes its true manidwepa varnana chala saktivantamainadi Amma kachitam ga anugrahistundi
@girinandinisrivlogs9172
@girinandinisrivlogs9172 Жыл бұрын
Santoshi garu meru cheppina puja nenu chesanu 3 months lo ammavaru maku manchi intini konukkunnamu thank you so much 🙏🙏🙏
@sujathasirikonda5342
@sujathasirikonda5342 2 жыл бұрын
Avnu andi Lalitha Devi chala power full nenu ammaku poojalu nd Lalitha sahasra namalu chadivaka conceive aiyanu..
@maurairajanna4152
@maurairajanna4152 9 ай бұрын
Nenu e vratham chesanu 1month lo sontha illu thisukunnam iam so happy
@kamakshim7366
@kamakshim7366 Жыл бұрын
Andari kosam Amma mee cheta palikinchindi ee matalu SRI MATRE NAMAHA 🙏🙏🙏🙏🙏
@lakshmivallepu8783
@lakshmivallepu8783 2 жыл бұрын
Second time start chesanu madem very powerful pooja.. Lalithamma vaaru mana korika tappaka tearustharu...
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Tq for sharing ma😍🙏
@swathiravikanth8069
@swathiravikanth8069 2 жыл бұрын
Thank you madam,nenu pettina requested video chala clear ga chepparu,chala clear ga chupincharu, really iam so happy and very lucky to meet a person in my life, thank you mam 🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Tq ma😊🙏🙏
@swathiravikanth8069
@swathiravikanth8069 2 жыл бұрын
@@anchorsanthoshivlogs hi mam what is mean by pashupati vrat🙏, plz make a video on this vrat mam🙏🙏
@sanaacharam9274
@sanaacharam9274 2 жыл бұрын
In 2013 I did this pooja......A miracle happend in my life...
@chraja3834
@chraja3834 2 жыл бұрын
Enni sarlu chadavali andi
@Lakshman96808
@Lakshman96808 2 жыл бұрын
Emi jarigundo kuda cheppandi
@chandinipathuri2641
@chandinipathuri2641 Жыл бұрын
@@Itsmehoney7143 pedda deepali ami akkarle. Pramidhalu petti chesina chaalu. Chesthe kachithanga clr ayyipothaayi ani cheppanu. Naaku ayyindhi ani chepthunna
@malleswari.208
@malleswari.208 Жыл бұрын
@@chandinipathuri2641 naku avvaledu illu dorakaledu
@srilekhal6701
@srilekhal6701 Жыл бұрын
@@chandinipathuri2641 o
@vijayalakshmimadanambedu897
@vijayalakshmimadanambedu897 3 ай бұрын
Nennu kuda manidweepa varnan pooja chesanu 38 weeks chesannu andi, Naku amavaru house echindi andi nejamga pooja complete ayina 6months ki antha house ammavaru Echaru andi, Maku money dagara kani ekkada Ye problem raledu, anni ammavari daya valla chala baga jarigindi, 15-April-2024 Gurhapravesam chesamu andi, House kuda nennu ela vundali anukunanno alage Echindi andi amma🙏🏻🙏🏻🙏🏻 thankyou amma🙏🏻🙏🏻🙏🏻
@nikhithavoram1198
@nikhithavoram1198 21 күн бұрын
Niyamalu cheppandiiiii plz and 32 slokas chadhivara or 283 ah
@vijayalakshmimadanambedu897
@vijayalakshmimadanambedu897 21 күн бұрын
32 slokas chadivannu 9 times every Friday, non-veg tinakudadu
@vijayalakshmimadanambedu897
@vijayalakshmimadanambedu897 21 күн бұрын
9 deepalu cow ghee tho deepam petti 9 times manidweepa varnan chadivannu, flowers Naku dorikinave pettanu andi
@syamaladevipothuraju8452
@syamaladevipothuraju8452 6 ай бұрын
Nenu sravanamasam lastu varamu chesukunanu oka varam matrame platu Konanu nijamga manidipavarnana ammavaru satyam chupincharu 🙏🙏🙏🙏👌👍
@srivallikancharla9409
@srivallikancharla9409 Жыл бұрын
చాలా చక్కగా వివరంగా చెప్పారు సంతోషి గారు. మీకు మా ధన్యవాదములు
@sarojinimani1160
@sarojinimani1160 2 жыл бұрын
Hi can u do teach us how to do the set up for Pooja step by step because we don't know Telugu.. pls teach us step by step for beginners. Thank u
@P.HussenbiNagoor
@P.HussenbiNagoor 3 ай бұрын
Santhoshi garu meeru pillakosam ragi chembulo neeru pettadam chepparu adi 3 weeks chesanu maa chinna papalo marpu vachhindhi.pedda papa marpuku eduru chestunnanu chala tnqs.meeru cheppina remedys anni andariki 100%use avutai tq very much .
@APPIKONDAGAMER
@APPIKONDAGAMER Ай бұрын
100% jarigindi andi 🙏🙏🙏 nijangaa Amma unnaru..
@sunandadevulapalli7842
@sunandadevulapalli7842 2 жыл бұрын
I have completed 3weeks chala peaceful ga undi
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Great ma😊🙏
@santhisivajyothi2180
@santhisivajyothi2180 Жыл бұрын
9 flowers tho 32 stanges ela chadevaru please cheppamde amte 32 stanges ki 32 flowers kavale kada 9 flowers tho 32 stanges ela divide chese chadevaru
@user-bs2yr4co3s
@user-bs2yr4co3s 2 жыл бұрын
చక్కగా చేసుకున్నారు తల్లీ.... మణిద్వీప పూజ.. 32మహా శక్తులు అమ్మ సేనాదిపతులు గా ఉంటారు. వారే భక్తుల కార్యభారాలు తల్లికి నివేదిస్తూ ఉంటారు. అందుకే 32 సంఖ్యకు ప్రాధాన్యత.. పువ్వులే కాక, ముత్యాలు, పగడాలు, నల్లపూసలు, పసుపుకొమ్ములు, చిల్లర పైసలు, చిట్టిగాజులు, తామర గింజలు, కిసిమిస్ పళ్ళు, కుంకుమ ఇలా తొమ్మిది ద్రవ్యలతో కూడా అర్చించవచ్చు.. మణిమందిరవాసిని లలితా కామేశ్వరి మన మనో నిలయమున కొలువు ఉండుగాక!!!
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు మా... మీకు నా ధన్యవాదాలు 🙏🙏😊😊
@malleswari.208
@malleswari.208 Жыл бұрын
Ante,flowers lekapothe vetitho ina cheyavacha andi,one week kukuma tho,inkoka week coins ala kuda cheya vacha andi,please clarify
@user-bs2yr4co3s
@user-bs2yr4co3s Жыл бұрын
@@malleswari.208 chesukovacchu..
@malleswari.208
@malleswari.208 Жыл бұрын
@@user-bs2yr4co3s tq so much
@srimayeemeka1736
@srimayeemeka1736 2 жыл бұрын
Nenu sontha inti kala neraveralani manidweepa varnana gurudevulu padmakar gaari audio daily vintu puja chesukuntanu... Om shri mathre namaha 💐💐💐🙏🙏🙏
@indirajarpula4041
@indirajarpula4041 Жыл бұрын
Hi santhoshi garu thanks andi , maku manideepa ammavari gurinchi intha clearga cheppinandhuku miku yeppudu runapadi untamu mi video chusaka amma vari pooja 9 weeks memukuda chesukunnamu ,maku kuda amma vari dharshanam kaligindhi, ma korikalu kuda neravercharu ammavaru.
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 2 жыл бұрын
అలంకరణ చక్కగా చేశారు అక్కయ్య గారు
@duggapuchaithwiksai9504
@duggapuchaithwiksai9504 2 жыл бұрын
నమస్తే మేడం మీ వీడియోస్ బాగున్నాయి.ఏడు శని వారల వ్రతం కోసం పెట్టండి మేడం
@dasaripadmavathi2717
@dasaripadmavathi2717 2 ай бұрын
Beautiful voice with clear explanation 👌
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 2 жыл бұрын
నమ్మితే..... చాలా ఇస్తుంది....నమ్మకుండా....వెకిలి జోకులు వెటకారాలు వేస్తే....GOD KNOWS
@nanigoud7509
@nanigoud7509 2 жыл бұрын
Akka Lalitha sahasranamam gurinchi kuda video cheyyandi please
@renukaab704
@renukaab704 5 ай бұрын
Aunu సిస్టర్ cheyandi
@usharao860
@usharao860 2 жыл бұрын
Tnq santhoshi garu. Iam alright now. But I didn't start puja. By this Friday I can start I think. In this month I wanted to start this puja. Luckily today you posted this video. Tnq for sharing🙏🙏🙏🙏
@Meherlalitha
@Meherlalitha Жыл бұрын
nenu varahi amma ni Daily nitya pooja cheyyadam modalupettaanu naa life lo naku chala changes kanapaddai om Sri varahi matre namaha
@kotasailakshmi1752
@kotasailakshmi1752 2 ай бұрын
Jevetam danyamayindi.talli chalabaga chapparu nanu yeppudu chaduvkuntanu kani Anni rakalu nanu samakurchukolanu ani appudu bayapadutu unda danni meru chappina vidhanam amrutham talli nanu thappakunda chastanamma naku Ami unta vatitona chastanu❤❤❤❤❤🎉🎉🎉🎉
@lavanyachalluri4627
@lavanyachalluri4627 2 жыл бұрын
Hi akka nice to hear your voice and good words about amma Ma brother ki manchi job ravali ani bless cheyandi
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Amma daya... Antha manche jarugutundi ma
@lavanyachalluri4627
@lavanyachalluri4627 2 жыл бұрын
@@anchorsanthoshivlogs tq akka ❤️
@chandinipathuri2641
@chandinipathuri2641 2 жыл бұрын
Yes so powerful. I got job after 2 weeks. Mani dweepa varnana is so powerful. Try to read kubera astotram as well.
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Tq for sharing ma🙏🙏
@malleswari.208
@malleswari.208 2 жыл бұрын
Job ravadaniki ee pooja cheyocha
@chandinipathuri2641
@chandinipathuri2641 2 жыл бұрын
@@malleswari.208 job ne kaadhu. Meeru adhi kaavalo manusulo anukoni. Friday lakshmi deviki deeparadhana chesi mani dweepa varana chadhuvukondi. 2 weeks chesatappataki naaku job confirm ayyindhi London lo. Hope for d best. All is well
@malleswari.208
@malleswari.208 2 жыл бұрын
​@@chandinipathuri2641 tq so much
@sudhajayprakash1825
@sudhajayprakash1825 Жыл бұрын
Superr
@pallavinarreddy4235
@pallavinarreddy4235 Жыл бұрын
Mani Deepa varnana chadivina chalu sontha inti kala nijam avuthundi , Ma akka chadivindi sonth illu kattaru, Naku cheppindi nenu just chadivanu manideepa Varnana Friday roju lallo nenu expect cheyaledu illu kattukuntamani , endhukante maku inti gurinchi alochinchaledu kani nenu Pooja cheyaledu ,only mani Deepa varnana chadivanu Amma varu anugrahincharu , very powerful manthram chadivithe chalu .
@chennuvijayalakshmi2594
@chennuvijayalakshmi2594 2 жыл бұрын
Meeru cheppe vidhanam,meeru ammavarini alankarinche vidhanam chustuntene nenu kuda cheyali anipinstundhi andi..chala clear ga chala baaga cheptunnaru..thank u so much andi..
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Tq ma😍🙏😊😊
@glalithagoud8007
@glalithagoud8007 2 жыл бұрын
Thank you so much Santoshi Maa
@kishoredg7430
@kishoredg7430 2 жыл бұрын
So nice I Love 💕 it soooooo much thank you for your video 💕😊🙏🏻🙏🏻🙏🏻
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Tq ma🙏😊
@jayalakshmib6118
@jayalakshmib6118 Жыл бұрын
Thanks for your video i am very much a Lucky to watch Sri Matha Pooja.
@mypleasurecorner5216
@mypleasurecorner5216 2 жыл бұрын
🙏chala chakkaga vivarincharu pooja vidhanam gurinchi naku kooda amma pooja cheyali ani anipinchindi chala thanks andi, mundu me voice vintu vunte video inka chudali ani anipisthomdi marokkasari danyavadalu andi🙏🙏
@Minimomm
@Minimomm 2 жыл бұрын
🙏 from many days waiting to see lalitha maa in your vlogs, thank you for sharing ji 😊
@sreekanthamlakshmi8853
@sreekanthamlakshmi8853 2 жыл бұрын
Yes. She great godess. My marriage was done by blessed.
@plrekhaplrekha3087
@plrekhaplrekha3087 5 ай бұрын
మణిదీప వర్ణణ పూజ నేను కూడా చేశాను నేను అనుకున్నది 3 వారము లో జరిగింది లలిత అమ్మవారు నిజంగా ఉన్నారు 🙏🙏🙏🙏
@kakumanusreedevi7542
@kakumanusreedevi7542 Жыл бұрын
అవును అమ్మా నిజ్జంగా నేను bhuvaneswari అమ్మవారి పూజ సొంత ఇల్లు కావాలని చేశా వెంటనే తన కోరిక తీరింది hyd lo ప్రతి దసరా కి నవరాత్రులు పూజ చేస్తున్న. చాలా పవర్ఫుల్ 🙏🙏
@kakumanusreedevi7542
@kakumanusreedevi7542 Жыл бұрын
@@vanivaniv-m2j యాదగిరి గుట్ట స్వా.మి వారి గుడి ఎదురుగా చాలా బాగుంది మణి దీపం లో అమ్మ ఉంటుంది తప్పకుండా చూడండి
@kakumanusreedevi7542
@kakumanusreedevi7542 Жыл бұрын
@@vanivaniv-m2jbhuvaneswari అమ్మవారి ఫోటో ఇంట్లో పూజ లో పేట్టి పూజ చేసి మణి దీప వర్ణన చదువు కోవాలి సంకల్పం సిద్ధిస్తుంది కుదిరినప్పుడు గుడి కి వెళ్ళండి ఇది నిజం అమ్మ నమ్మకం తో చేసి చూడు అమ్మ ఆశీర్వాదం అన్ని విధాలా ఉంటుంది💯
@dr.lakshmimamilla9261
@dr.lakshmimamilla9261 2 жыл бұрын
Thank u so much mam, it is very informative and very much helpful 🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Tq ma😍🙏😊
@kalyanikotari4624
@kalyanikotari4624 2 жыл бұрын
👏👏👏Sri mathrey namaha 👏 ♥ ❤
@lakshjayakrish9043
@lakshjayakrish9043 Жыл бұрын
Namaste amma chalabaga cheparu Pooja ela cheskovalo thelini paristhithulo chala baga chupincharu...a time lo cheskovali cheptara...
@HarshVardhan-xi1is
@HarshVardhan-xi1is 2 жыл бұрын
Hello Santoshi garu Mee voice chala bagundi ,meeru Pooja gurinchi explain chese vidhanam naku baga nachindi,nenu ammavari ne kolustanu ,ammavari any pooja manasu petti cheste tappaka Amma blessings manaki untai 🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Tq so much ma😊🙏
@priyamadhuri8184
@priyamadhuri8184 2 жыл бұрын
Thanks for your effort 🙏
@ravisindham5162
@ravisindham5162 Жыл бұрын
Wow meru chala bags explene chesaru👏👏 my favorite Amma Sri matre namah
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs Жыл бұрын
Tq so much ma😍🙏🙏
@swathiswathi3783
@swathiswathi3783 2 жыл бұрын
ధన్యవాదాలు సంతోషి గారు చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Tq ma😊🙏
@umadevicharepalli1142
@umadevicharepalli1142 2 жыл бұрын
చాలా బాగుంది.
@rangudrakshayani6538
@rangudrakshayani6538 2 жыл бұрын
Avunu Mam nenu Friday 9times chesanu 4th week ki ma illu asalu bagodu undalekapoyevallam alanti illusion ni andamga tayaru chesinidi miracle
@malleswari.208
@malleswari.208 Жыл бұрын
32 slokas unadi chadivithe chala andi
@malleswari.208
@malleswari.208 Жыл бұрын
Present nadi same situation,asalu illu baledu,undalekapothunanu,emcheyalo teliyatledu
@rangudrakshayani6538
@rangudrakshayani6538 Жыл бұрын
Every Friday 9 times manideepavarana cheyandi tappakunda house marichivesutuinidi ammavaru anta mahima manideepavarana ante 32 slokas
@malleswari.208
@malleswari.208 Жыл бұрын
@@rangudrakshayani6538nenu already 15 days nundi every Friday 9 times,every day one time,3 weeks nundi pooja kuda chestuna with 32 puvvulu oke rakam puvulatho,chudali amma dhaya ela undo na meda
@malleswari.208
@malleswari.208 Жыл бұрын
@@rangudrakshayani6538 tq for ur immediate response,meku enni rojulu la ki korika neraverindi,if u don't mine please responded naku chala problems unnai oka dani tarvata okati neraverchukovali ani
@_Podplaza_
@_Podplaza_ Жыл бұрын
Thank you so much akka miru cheppinattu nenu e video chusina tharuvatha roju appatiki appudu e pooja chesanu naku rejelt kanipinchindhi ma family andharu vidipoya paristhithi e pooja chesi thalli ni mokkukunna malli andhari manasulu mari okatayyam antha mi valla maku manchi jarigindhi akka once again thank you so much 🙏🏻🥰
@ramasrinivas828
@ramasrinivas828 2 жыл бұрын
Meru cheppadam chala bagundhi andi🙏🙏🙏🙏🙏🙏
@jyothisamala567
@jyothisamala567 2 жыл бұрын
ఓం శ్రీ మతే నమః
@sandhyaditya3869
@sandhyaditya3869 2 жыл бұрын
Very beautiful puja 🙏🙏
@swethameliseema6287
@swethameliseema6287 2 жыл бұрын
Amma vari mana sontha amma ga bhavinchi meku velinantha baga pooja chesukondi 💯 successful life untundhi
@rowdyvanshicreations9869
@rowdyvanshicreations9869 Жыл бұрын
Same nenu kuda ala chenu..... Chala nidharshanam.... Memu illu kattikovali ani sankalpamtho chesanu.... 9 weeks 9 flowers 9 prasadhalu...... Memu illu kattukunnam
@priyayatham7842
@priyayatham7842 2 жыл бұрын
Hi andi, please share మణిద్వీపవర్ణన పూజ pdf
@neenacm1455
@neenacm1455 2 жыл бұрын
Sree matre namah 🙏🙏🙏🙏
@KSKVlogs9
@KSKVlogs9 Жыл бұрын
Super amma. Naku kooda success iemdi. Chala powerful
@surisettyupendra3875
@surisettyupendra3875 Жыл бұрын
Thanks for the video Chala chakaga chupecharru. video ❤❤
@saitej6401
@saitej6401 2 жыл бұрын
Om sri matre namaha 🙏🏻🙏🏻🙏🏻
@sarojareddy4084
@sarojareddy4084 2 жыл бұрын
Pls manidweepa varnana pooja kottaga chese vallu ela star cheyali chepandi plssssssssssssssss
@bharathivenkatappa9676
@bharathivenkatappa9676 2 жыл бұрын
Yes pls
@resonablecollections3008
@resonablecollections3008 2 жыл бұрын
S pls
@srivani2664
@srivani2664 Жыл бұрын
Me voice Chala bagundi sis Chala clear ga chakkaga chepparu sis nenu Pooja chesukunta sis tquu😍
@rekapalliruthika1649
@rekapalliruthika1649 Жыл бұрын
చాలా బాగా చేశారు అక్క చాలా బాగా కూడా చెప్పారు చాలా బాగుంది థాంక్యూ
@gouthamkumarreddy8903
@gouthamkumarreddy8903 2 жыл бұрын
Akka comments gurinchi oka video cheyandi
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Sure
@Just_wannabe_happy7
@Just_wannabe_happy7 2 жыл бұрын
Srimanthrey namah 🙏
@kusumakumari7909
@kusumakumari7909 Жыл бұрын
Miru chala baga cheptunnaru ardhamayyela miku chala chala thanks miru pette videos ki 🙏🙏🙏🙏
@susilaveluri5409
@susilaveluri5409 Жыл бұрын
చాలా బాగా చెప్పారు.ఆ రోజు వాయనాలు ఏమైనా ఇ వ్వా లా,తెలియచేయండి
@chandrababu235
@chandrababu235 Жыл бұрын
మీకు పాదాభివందనం 🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs Жыл бұрын
అయ్యో 🙏 అంత మాట వద్దు... మీ అందరి ఆశీర్వదం ఉంటే చాలు 🙏🙏
@srilakshmisaripalli8438
@srilakshmisaripalli8438 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍🙏🙏🙏
@prasannayanamala7652
@prasannayanamala7652 2 жыл бұрын
Satoshi garu meeru meevakku chala balamgauntundi nakosamkuda ammani prardinchandi sonta gruhamkosam chala badapadutunnanandi🙏🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 жыл бұрын
Sure ma😊🙏🙏
@umadevik8469
@umadevik8469 2 жыл бұрын
Adagakunda anni iche amma, adigithe ivvakunda vuntundha. 🌹🌹
@sravanthiraghu9617
@sravanthiraghu9617 2 жыл бұрын
దుర్గా దేవి నవరాత్రులు jarupukene విధానం కూడ చెప్పండి
@kruthika2820
@kruthika2820 2 жыл бұрын
Nenu Puja kuda kadandi roju ph lo manidweepavarnana vinedanni time onty only chadivedanni Naku nijamgane Naku sonta ellu kudirindi asalu nenu kalalo kuda anukoledu ......Naku sonta ellu kudurutundi ani meru kaneesam chadivina tappakunda sobta ellu meku kudurutundi
@gaddamnandini4199
@gaddamnandini4199 2 жыл бұрын
Yes.... Edhaina manam focus cheyali.. Anything will be possible.. Maku chala appulu unnai.. Nenu kuda chadhavali anukuntunna.. Edhaina parayanam
@malleswari.208
@malleswari.208 Жыл бұрын
Enni weeks ki neraverimdi andi,
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 20 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 107 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 20 МЛН