అమ్మ మా మామ మన దీప నివాసిని నాకు స్థలం కానీ ఏదైనా కొనాలనుకుంటున్నా ఇచ్చిన సొమ్ము తిరిగి వచ్చేటట్లు చూడు తల్లి నీకు చేతకోటి నమస్కారం
@Naveen-df8fe7 ай бұрын
😅@@lakshmidevi4971
@svskumari13036 ай бұрын
😊
@JayaPrakash19422 ай бұрын
i
@nichalnichal345624 күн бұрын
@@lakshmidevi4971😊😊😊😊😊😊😊😊😊
@RRR-li9un11 ай бұрын
అమ్మ నా తోడబుట్టిన వాళ్లకు అష్ట ఐశ్వర్యమును, ayuraarogyalanu,సిరి సంపదను,ఇళ్ళు, పిల్ల పాపలతో కలకాలం నీ చల్లని చూపుతో దీవించు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nakunna అప్పు bhada నుండి బయట పడేలా chudamma😢🙏🙏🙏అమ్మ ఆరోగ్యం bagundela chudamma🙏🙏🙏😭
@SujathaSujatha-hi2iv5 ай бұрын
Amma dhaya unte Anni unnatte andhuke ma adhari pyna mi dhaya chupinchu talli
@SreeKeerthi-f4n27 күн бұрын
@@RRR-li9un same
@KallaVenkatesh-l4w9 ай бұрын
శ్రీ మాత్రే నమహ అమ్మ మహాలక్ష్మి నాకొడుకు మంచిగా మార్చు తల్లి
@sasinarsi24648 ай бұрын
అమ్మా ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంది తల్లీ మాకున్న అప్పు తీరే మార్గం చూపు తల్లీ మాపై దయచూపు తల్లీ ఓం శ్రీ మాత్రే నమః
@nirupamayarlagadda787Ай бұрын
అమ్మ, జగన్నాత నా భర్త బిడ్డలు సత్ప్రవర్తన, క్రమశిక్షణ, దైవభక్తి కలిగిన జీవితం జీవించాలని, మేము అప్పుల నుండి విడిపింపబడి ఆర్థిక సంవృధ్ధి కలిగి గౌరవంగా జీవించాలని దైవకార్యాలకి సమర్పించుకునే మనసు దయచేయమని వేడుకుంటున్నాను తల్లి. ఆ రీతిగా దీవించమ్మ🙏
@beerakavijayalaksmi99956 ай бұрын
అమ్మ అందరిని చల్లగా చూడు తల్లీ
@SuryaPamu2 ай бұрын
అమ్మ 🙏🙏🙏🙏🙏 మాకు చాలా ఆర్ధిక సమస్యలు వున్నాయి అన్ని మాటుమయం అయ్యేటట్లు గా చూడు మాత 🙏🙏🙏🙏🙏ఫ్యామిలీ సమస్యలు చాలా వున్నాయి మనశాంతి లేదు అన్ని పరిస్కారాలు నువ్వే చూపించాలి అమ్మ మాత ❤💐🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐ఆరోగ్యం చాలా చాలా క్షేనించింది నాకు ఎప్పటిలాగే అందరితో ఆనందంగా ఉండేటట్లుగా చూడు తల్లి నిన్నే నమ్ముకున్నాను తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
అమ్మ తన ధాన్యాలు సమృద్ధిగా ఉండాలి తల్లి అందర్నీ చల్లగా చూడు తల్లి
@kngcreations1091Ай бұрын
🙏ఓం శ్రీ మాత్రే నమః🙏అమ్మా మా ఇంట్లో శాంతిని సౌభాగ్యసంపదలు ప్రసాదించు అమ్మ 🙏ఓం శ్రీ మాత్రే నమః🙏
@UdayRoyal5248Ай бұрын
అమ్మ సొంతింటి కల నెరవేరేలా చూడు తల్లి 🙏 ఓం శ్రీమాత్రే నమః
@harinathb13849 ай бұрын
ఓమ్ నమో శ్రీ మణిద్వేప దేవి దేవత యే నమహః.
@sudhakarukalla9037 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ చాలా బాగా పాడినారు అమ్మ, మణి ద్వీప వర్ణన పాడిన వారికి అమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వుంటాయి.
@bharathialamuri70594 ай бұрын
నా బంగారు తల్లి మా ఇంటి మహాలక్ష్మి రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా మా ఇంటికి
@vaishumanuvlogs58733 ай бұрын
అమ్మ దుర్గమ్మ మేము ఇల్లు కొనుకునేలా చూడమ్మా నా ప్రతి పనిలోనూ నాకు తోడుగా వుండమ్మ్ జై దుర్గమ్మ 🙏🙏🙏🙏🙏
@sudhakardadi6941 Жыл бұрын
🙏ఓంశ్రీ మణిదీపేశ్వరీ నమః🙏 అమ్మా మీ దీవెనలతో నేను నా కుటుంబ సభ్యులందరమూ అష్టఐశ్వరములతో ఆయురారోగ్యములతో కలకాలం వర్ధిల్లేలా దీవెనలను మాకివ్వు తల్లీ🙏🙏🙏🙏🙏🙏
@SrivaniGorantla Жыл бұрын
తథాస్తు🙌🙌🙌
@LaxmiBathula-ud6sh10 ай бұрын
Amma manidepeaswree namha
@Reyanreddy6 ай бұрын
AMMA KARUNICHI KAPADU TALLI NANNU NA KUTUMBANI RAKSHINCHU MATHA BRATHAKALI ANIPISTALEDU CHANIPOVALI ANI ANIPISTUNDI AMMA ENKA NEVE DIKKU
@NarmadaGolla3 ай бұрын
ఎన్నో కష్టాలతో సతమతమవుతున్నాము నా కుటుంబాన్ని అనుగ్రహించు తల్లీ మణిద్వీప నివాసిని 🙏🙏🙏🙏🙏
@maniraju503Ай бұрын
Amma maa papa Baga chaduvukovali Amma papa future baagundali problems rakunda chudandi Amma mer blessings maaku kaavali Amma mas korika terrchandi Amma🌹🪔🙏
@mettuvaru7 ай бұрын
అమ్మ మాకు చాలా ఆర్ధిక సమస్యలు ఉన్నాయ్ అలాగే సొంత గృహం కూడాలేదు నీదయతో మాకు గృహం సమాకుర్చు తల్లి నాకు పిల్లలకి విద్య ఆరోగ్యం ప్రసాదించి నాకు భర్తకి మనశాంతిని ఆయురారోగ్యలు ప్రసాదించు తల్లీ 🙏🙏🙏🙏
@nrm25117 ай бұрын
"యువర్ విష్ ఇస్ మై కమాండ్" మీ ఇష్ట దైవాన్ని ప్రార్ధిస్తు ఏమి కావాలో బలంగా కొరుకో తల్లీ, అన్నీ సవ్యంగా జరుగుతాయి . ఇష్ట కామ్యభి సిద్ధిరస్తు 🤞
@lakshmank16 ай бұрын
I am real estate agent in Hyderabad. If you want I can show you the suitable flats/ villas around Hyderabad. Thank you
@varalaxmigolajapu16886 ай бұрын
Thalli నా bhartha కి job రావలి thallii
@soumyasapthagiri24195 ай бұрын
@@mettuvaru madam 9types 9 flowers and naivedhyam petti oka Friday e thalli photo mundhu 9time e manideepa varnana manaspurthiga chadhavandi... Chala manchi result vasthadhi... Na personal experience
@indhurekha15563 ай бұрын
Amma maku arthika parsitulu unae Amma sontha ellu kuda ledhu Amma ni dayatho maku
@srisrinivas22535 ай бұрын
అమ్మ మాకు చాలా అప్పులు ఉన్నాయి మీ దయవల్ల తీరిపోయేటట్టు అనుగ్రహించండి అమ్మ రావాల్సిన డబ్బులు వచ్చే టన్నుగ్రహించమ్మ ఓ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamanjaneyuluVallepu-i2y4 ай бұрын
అమ్మా మా కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించు తల్లి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@SrivaniGorantla4 ай бұрын
మనోవాంచా ఫల సిద్ధిరస్తు🙌🙌
@jyotshnaveeranki29063 ай бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే జై దుర్గమ్మ నేను నా భర్త నా పిల్లలు అందరం సంతోషంగా ఉండేలా చూడు తల్లి........ అంతా మంచి జరిగేలా చూడమ్మ.......... జై దుర్గమ్మ.... జై జై దుర్గమ్మ
@vvsuryanarayanamotamarri93869 ай бұрын
అమ్మ మా కుటుంబం అష్టెశ్వర ఆయురారోగ్యాలు చల్లని చూపులతో చూడు తల్లి జై శ్రీరామ్ జై జై
@SuneethaMaddali10 ай бұрын
చల్లగా కాపాడు తల్లి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడు తల్లి
@jakkasagarikajakka46617 ай бұрын
అమ్మ మాకు గృహ o ప్రసాదించు తల్లీ మీ దేవేనాలు అపుడు మాకు ఉండాలి అమ్మ
@LokeshlakshmiNakkalokesh10 күн бұрын
అమ్మ నా ఇంటిని మణిదీపంగా మార్చమ్మ తల్లిని ఆర్థిక ఇబ్బందులు తొలగించు తల్లి నువ్వు తప్ప వేరే దిక్కులేదు తల్లి 🙏🙏🙏🙏🙏
@lakshmiswathi56265 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః అమ్మా అందరినీ చల్లగా చూడు తల్లి🙏🙏🙏🙏🙏
@phanibhuvanagiri4 ай бұрын
అమ్మా నాకు మంచి ఉద్యోగం వచ్చేటట్టు చేయమ్మ నాకు వచ్చిన జాబ్ లో నన్ను నేను ప్రూవ్ చేసుకొనేటట్టు చేయమ్మ 🙏🙏🙏
@pattemlokeswararao52614 ай бұрын
మా అబ్బాయిలు ఇద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చేలా చూడు తల్లి 🙏
@sithanayudu6348 ай бұрын
అమ్మ నీ దయ మాపైన ఎప్పుడు ఉండాలి తల్లి నా మనస్సు లో నిన్ను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను మా పిల్లలని నా భర్త నీ ఆయురారోగ్యాలతో మంచిగా నీ చల్లని చూపు మా పై ఉంచు అమ్మ మా పిల్లలకి మంచి విద్యా జ్ఞానాని ప్రసాదించు అమ్మ జై శ్రీ మాత్రే నమః,🙏🙏🌺🌺
@vanisripulluru8499 Жыл бұрын
అమ్మా భువనేశ్వరి తల్లి. మా పిల్లల పెళ్ళి కుదారాలి అని దీవించు తల్లి🎉
@nobita9408 ай бұрын
🙏
@SrivaniGorantla3 ай бұрын
🙌
@appikondagowri20253 ай бұрын
అమ్మ మనిద్వీపనివాసిని మీ చల్లని చూపు వలన నూతన గృహం లో మొదటి సారిగా వరలక్ష్మి వ్రతం ఈ రోజు చేసుకున్నాను తల్లీ... మీ చల్లని చూపు మా గృహం మీద, భర్త, పిల్లలు, నా మీద ఎల్లవేళలా ఉండాలి తల్లీ 🙏🙏🙏🙏🙏🙏.... ఇంకా కొద్దీ గా ఇంటి panulu ఉన్నాయి.... మనీ మీరే ఏర్పాటు చేస్తారు అని నా నమ్మకం తల్లీ... శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏
మణిద్వీప వర్ణన చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@trinadharaoboddeti5543 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః అమ్మా మీ కరుణా కటాక్షాలు తో మాకు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు వుండాలని మరియు ప్రస్తుతం నా కున్న ఆర్థిక సమస్యలు తొలగిస్తూ అనుగ్రహించు తల్లి కాపాడు తల్లి కరుణించు తల్లి మికు నా యొక్క శత కోటి నమస్కారములు
@SrivaniGorantla11 ай бұрын
జగన్మాతా కృపా కటాక్ష సిద్ధి రస్తు 🙌🙌🙌
@chandraburla28479 ай бұрын
Om sri matrina maha: Bagalambika. Om nama: sivaaya.
@chandrakala1414 Жыл бұрын
శ్రీ మాత్రేయ మణిద్వీపేశ్వరి నమొన్నమః
@RadharaniYarlagadda5 ай бұрын
భువనేశ్వరి దేవి కి శతకోటి వందనాలు.🎉, పాదాభివందనాలు.🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌺🌺🌸🌼🌹
ఓం శ్రీ మని దీప వర్ణన అమ్మా మాకు స్వగృహ న్ని ప్రసాదించు అమ్మా మా కుటుంబ సభ్యులకు సొంత ఇంట్లో నివసించే భాగ్యాన్ని కలుగ చెయ్ అమ్మా మీకు 🎉🎉🎉🎉🎉 ధన్య వాదాలు అమ్మా
@psankarareddy7 ай бұрын
అమ్మ తల్లి నీవు నాకు నా బిడ్డలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తూ వున్నావు తల్లి భువనేశ్వరి దేవి
@Lakshmiimunagala2 ай бұрын
అమ్మా మనిద్వీపేశ్వరి మీ శుభ ఆశీస్సులు అనుగ్రహం మా కుటుంబానికి నిండుగా ఆయురారోగ్య అష్ట అయిశ్వర్యం నూతన గృహ వస్తు వాహన బంగారు వజ్ర ఆభరణాలు ప్రసాదిస్తుంది నిండుగా ఆశీర్వదించు తల్లి 🙏శ్రీమాత్రే నమః అమ్మ శరణం 🙏🌷🌷🌷
@rc86807 ай бұрын
తల్లి, నాకు ఒక గృహం ప్రసాధించు తల్లి, నా భర్త, పిల్లల్ని చల్లగా చూడు తల్లీ
@maniraju503Ай бұрын
Amma maa papa Baga chadhukonela chusi tana future bagundela chdandi Amma
@bandinaresh15457 ай бұрын
అమ్మ భువనేశ్వరి నీ కృప మాపై ఉండేలా చూడు తల్లి మా పిల్లలు చదువులు మంచిగా ఉండేలా చూడు తల్లి భువనేశ్వరి
@NaliniPilla8 ай бұрын
Amma maha Lakshmi naaku manchi gruham ni prasadhichu thalli
@psankarareddy7 ай бұрын
అమ్మ తల్లి నా సమస్యలు అన్ని తీర్చు తున్నావు తల్లి నీవే నాకు రక్షా తల్లి
శ్రీమాత్రే నమః అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే జై దుర్గ భవాని మాత కు
@premalatha-xv9bo3 ай бұрын
Amma Rakhichuthalli Ma kutubhanni
@ktlfamily3474 Жыл бұрын
ఓం శక్తి ఆది శక్తి పరా శక్తి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@annapurnakommineni2488 Жыл бұрын
మణిద్వీపం బాగా చదివారు చాలా బాగుంది అమ్మవారి దీవెన మాకు చదివినవారికి ఉండాలి
@saikumarnagilla47994 ай бұрын
అమ్మా మా ఫ్యామిలీ అందరినీ ఆశీర్వదించండి
@gurikarinalachakravarthy5384 Жыл бұрын
అమ్మా భువనేశ్వరి తల్లి నా కుమారునికి సంబంధం కుదిరి కళ్యాణం జరగాలని దీవించు తల్లి
@suryakumari2421Ай бұрын
Amma మమ్మల్ని దీవించు talli
@suryakumari2421Ай бұрын
Same. Andi
@VollalaVirat3 ай бұрын
Amma Naku maanashanthi prasadinchu thalli na kastalu pogottandi Amma pillalani challaga chudu thalli na family ni challaga chudu thalli Naku santha enttii evvandi thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన వర్ణన. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. అనిర్వచనీయమైన గానం. దేవీ దత్తమైన గాత్రం.
@rameshmethuku1729 Жыл бұрын
అద్భుతమైన గానం మరియు దైవత్వము ఓం నేమహో
@SrivaniGorantla6 ай бұрын
Amma Anugraham🙏😊
@nani-392 Жыл бұрын
అమ్మ మీ కరుణ కటాక్లలు తో మకు అయు ఆరోగ్య ఐశ్వర్యాలు నిండు నూరేళ్ళు బ్రతికి ఉండాలని కోరుకుంటారు అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని కోరుకుంటూ తల్లి మిమ్మల్ని ప్రార్థిస్తూ తల్లి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి
@SrivaniGorantla Жыл бұрын
మీ ధార్మిక కోరికలకి అమ్మవారి అన్నగ్రహం తప్పకుండా ఉంటుంది🙌
@pandugamestar427317 күн бұрын
భువనేశ్వరి సంకల్పం దేవా దేవ్ ల నివాసం అదే మనకు కైవల్యం
@azmeerasrikanth30469 ай бұрын
అమ్మ తల్లి నీ ఆశీస్సులు మాపై ఉండేలా చూడు అమ్మ
@sujathak58647 ай бұрын
అమ్మ మకు స్వంత గృహము prasadhinchu bhuvaneswvari. తల్లి
@shrestakitchen91277 ай бұрын
అమ్మా సొంత గృహం కల నెరవేర్చు తల్లి
@AnnaiahSannidhi Жыл бұрын
ఓమ్ శ్రీ మాత్రేనమః !! ఇంత మనోరంజకంగా ఆలపిస్తే వైకుంఠము నుంచి వాలిపోదా ఆ మహాతల్లి
@prameelak341 Жыл бұрын
అమ్మ నా కు ఇని కష్టం ఎందుకమ్మా నాకు కష్టాలు కనీలు నా భధలు అని దూరం చె సి నకుభనికి నీ అండ నా పిల్లలు నా పైన అమ నీ కరున నీ చలానీ చుపులు నీ దీవెనలతో అమ్మ డబ్బు సంపాధ అశ్వం prasadeedichu Thalli 🙏🙏🙏🌺🌺🌺💐💐💐🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏
@sandhyayeredla375610 күн бұрын
Amma Mahalakshmi devi ma babu ku manchi ga chaduvu vacchettu chudu thalli.Na pillalaki ayuarogyalu prasadhinchu thalli.Na pillalni,nabharthanu Nannu dheergayushyulu ga dheevinchu thalli.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arellirajuarelliraju5927 Жыл бұрын
Amma naku Santhanam prasadhinchu thalli niku punyam untundhi thalli pls😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
@venkataswaraoryali5104 Жыл бұрын
తల్లి గృహం ప్రసాదించాలని కోరుకుంటూ 🙏🏾🙏🏾🙏🏾🌹🌹 ఓమ్ నమో మణి ద్వీప వర్ణ
@malliarjuna759816 күн бұрын
అమ్మ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి
@chedhalivenkataramanachedh47626 ай бұрын
అమ్మా మీ దయ వుండటం వల్ల మేము eppudu హౌస్ కట్టుకుంటున్నం నేను రోజూ manidweep వర్ణన పాట వినడం వల్ల అది నిజం అని తెలుసుకున్నాం ఈ పూజ చేయాలనుకుంటున్న అమ్మ మా పిల్లలు బాగా ఉండాలని ఆశీర్వదించండి అమ్మ🎉🎉
@SrivaniGorantla6 ай бұрын
🙌🙌🙌
@SrivaniGorantla6 ай бұрын
🙌🙌🙌
@nirmalaanumula648Ай бұрын
అమ్మ. పరమేశ్వరి. జగత్. జనని. మాకు. ఇల్లు. కట్టు కునే శక్తి ని. ప్రసాదించాలని. తల్లి 🙏🙏🙏🙏🙏🪷🪷🌺🌺🍇🍇🍇🍏🍏
@nageshsurakanti3518 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే....
@sharathbabuvuppula52776 ай бұрын
తల్లి మా కుటుంబాన్ని ఎల్ల వేళలా రక్షించు అమ్మ.
@geethabangaru2848 Жыл бұрын
మా కుటుంబం మొత్తాన్ని ఆశీర్వాదించు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏
@SrivaniGorantla11 ай бұрын
🙌
@MouniKampati-i3x19 күн бұрын
Talli rudrani prameswari ni Daya valla maku anta manchejaragali ayurarogualatho ASTA ashwaryatho undali matha om manidepeswari namaha🙏🙏🙏
@sathibabugubba93139 ай бұрын
అమ్మా, మా పిల్లలకు ఆరోగ్యం ప్రసాదించండి తల్లి
@SrivaniGorantla9 ай бұрын
Sridevi Krupa kataksha Siddirastu🙌🙌🙌
@vasajayasri7947 ай бұрын
అమ్మ మాకు ఒక సొంత ఇల్లును ప్రసాదించండి మేము 20 సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నాం నీ దయ చూపించండి అమ్మ 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma maku elluechavu talli chalasantoshamga vundi Amma Sri matrenamaha napaina dayachupinav Amma. 🌹
@PotharajuRadhika Жыл бұрын
త్వరగా మాకు గృహం ప్రసాదించు తల్లి
@senalasupriyasupriya-bb9bv3 ай бұрын
Amma ma husband ki e sari ayina oka manchi government job prasadinchu amma❤kastaniki phalithanni prasadinchu amma❤
@ravindrakonda8301 Жыл бұрын
అమ్మ మీ గానామృతం వింటూంటే మణి ద్వీపము లో ఉన్న అనుభవం కలుగుతుంది మీకు మీతోటీ గాయనీ బృందానికి వాయీద్య బృందానికి ధన్యవాదాలు,ఆ తల్లి కరుణాకటాక్షాలు మీ అందరిపైనా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా.
@SrivaniGorantla Жыл бұрын
🙏ధన్యవాదాలు🙏
@talluriseshu609 Жыл бұрын
🙏🙏🙏
@narasimharaokaza8461 Жыл бұрын
Amma meru devathalu
@greeshram69704 ай бұрын
Amma maaku artika ebbandilu vunni talli maaku lakshi katakshni prasadinchi runavumukkthi gaavinchi Naa biddalanu mamuulanu kaapadu talli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@eshwars10629 ай бұрын
భువనేశ్వరి తల్లి పుణ్యమా అని నేను 50 కోట్లకు అధిపతి అయ్యాను ధన్యవాదములు..
@NSRfactsandvlogsinteluguАй бұрын
Amma maaku nnutana gruhamu🙏🙏🙏 prasadinchu talli
@kvijayalakshmireddy9526 Жыл бұрын
OM SRI MANIDEEPA VARNANA తల్లికి నమోస్తుతే
@NagaLakshmiBaduganti Жыл бұрын
శ్రీ మాత్రే నమః🌹🌹🌹🥥🥥🌹🥥🥥🌹🥥🥥🌹🍌🍌🌹🍌🍌🍇🍌🍌🍇🍊🍅🍓🙏🌹🙏🌹
@Lasyasriallinone5 ай бұрын
ఓం శ్రీ మనిద్విపేశ్వరి నమః 🙏🙏🙏🙏🙏
@maniraju503Ай бұрын
Amma maaku money ki chala ibbandi ga vundi Amma maaku ravalsina money vacchela chudandi Amma 🌹🪔🙏
@avijayalakshmi2502 Жыл бұрын
అద్భుతం 🙏🙏🙏🙏🙏 ఎన్నిసార్లు విన్న ఇంక వినాలి అన్పిస్తుంది ఇంత మధుర గీతం పాడిన వారికీ ధన్యవాదములు 🙏🙏🙏
@gmraomanmadha5866 Жыл бұрын
❤ n aaa aaa😀😀😀😀🏳❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Chittemma2014Raghupathi Жыл бұрын
Enni sarlu vinina inka inka vinalane Tapana talli nanny adukuni nannu rakshinchu.Talli......
@ParmeshB-kv9kp Жыл бұрын
Like this song
@HemalathaGoddi Жыл бұрын
ఇంత అద్భుతంగా పాడినవారికి సంగీతాన్ని అందించినవారికి ధన్యవాదములు. 🙏🙏🙏
@gkdurga94222 ай бұрын
Sri mantra namaha🙏🏻🙏🏻 naku manasika prasantata kaliginchu talli 🙏🏻🙏🏻🙏🏻
@ROHITH746 Жыл бұрын
త్వరగా గృహ ౦ ప్రసది౦చూ తల్లి మీ ధీవేనలు 11:02 కావాలి💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🏵🌹🌹🏵🏵🌹🏵🌹💮🏵🌹🏵🏵🌹💮🌹💮💮🌹💮🌹💮