మీకు ఇవ్వాలండి అవార్డు. మంచి మంచి హోటల్స్ చూపిస్తున్నారు. Happy కార్తీక పున్నమి. ఓం అరుణాచల . ఓం నమః శివాయ. 👍👍👍🙏🙏🙏🙏🙏🥰🥰♥️♥️♥️🎉🎉🎉🎉🎉💐💐💐🌸🌸🌸💮💮🌿🌿☘️☘️☘️🍀🍀🍀.....
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు
@rkumar49762 ай бұрын
శుభోదయం సోదరా మీ వాక్యం బహు బాగునది దాన్యవడ్లు💕🙏
@D-Gópí-edits2 ай бұрын
చాలా బాగా చూపించారు అన్నగారు 👌 ధన్యవాదములు❤
@jeelanashrafi7622 ай бұрын
నేను ఆదోని చదువుతున్నపుడు ఇది ఓపెన్ అయింది అప్పుడు వీక్లి రెండు సార్లు తిన్నాను. చాలా బాగా ఉంటుంది...
@sreenu38162 ай бұрын
శుభ సాయంత్రం సోదరా, నా పేరు శ్రీనివాస్ ఉప్పరపెల్లి , కరీంనగర్ తెలంగాణ నుండి, మీరు తెలుగులో మాట్లాడేటప్పుడు వినడానికి బాగుంది, మీ ప్రతి వీడియో చాలా బాగుంది. తెలంగాణకు రండి మరియు తెలంగాణ ఆహారాన్ని కూడా అన్వేషించండి. ధన్యవాదాలు
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు శ్రీను గారు. తెలంగాణలో కూడా చేస్తాను
@ssdbiosciences94092 ай бұрын
అద్భుతం వీడియో అన్నా🎉
@sdar1482 ай бұрын
Mee bhashabhimaanam adbhutham.
@gopikrishna28842 ай бұрын
❤ ఆదోని లో బజ్జీలు ఫేమస్. ఒకసారి వాట్ని కూడా చూపించండి.
@citizen4082 ай бұрын
Veerashaivula Kannada style tiffin 👌
@fyodor_raskolnikov2 ай бұрын
Aksharashree model school nenu chadvindi adoni lo. This used to be my favourite breakfast spot.
@itsmearavinda70002 ай бұрын
bagunnara sir nenu meeku peddha fan andi. meevalla ekkadekkadi ruchulanni chustunnam.
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు 👍
@HPamarthy2 ай бұрын
తెలంగాణాలో ఇటీవలి కాలంలో ఎక్కువగా బిస్మిల్లా బాత్ గా పలుక బడే బిసి బేళే బాత్ కన్నడ వంటకం. కన్నడ భాషలో బిసి అంటే వేడి, బేళే అంటే పప్పులు, బాత్ అంటే అన్నం. అందువలన బిసి బేళే బాత్ అంటే వేడి పప్పుల అన్నం. సాంబార్ అన్నం లాగా కనిపించినా సాంబార్ కీ దీనికి సంబంధం లేదు. 👍
@RAmeshchandrahs-c6r2 ай бұрын
Telugulu clearga bisibele bath wonderful
@prasadthota39002 ай бұрын
Yes
@YuvarajgoldYuvaraj2 ай бұрын
Super 👍👌
@AnilKumar-bd7cz2 ай бұрын
Nice vedio anna
@kcvadn95992 ай бұрын
మా ఆదోని లో ప్రోగ్రాం చేస్తుంటే మాకు ఆనందంగా ఉంది ధన్యవాదాలు అన్న ❤🙏
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు
@mohammedsameer5422 ай бұрын
👍 good
@ksreekanth83882 ай бұрын
My favourite butter dosa Adoni
@mamidijyothijyothi30082 ай бұрын
AHA ame swachamayina TELUGU SIR . 👌👌
@rgrajargraja11322 ай бұрын
Super sir From Chennai jeerajah
@parimianilanil11222 ай бұрын
Good evening annaya Nice video anna😊😊❤❤ Take care ❤️❤️❤️❤️
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు అనీల్ గారు
@vijaykumaravula-i6n2 ай бұрын
Super
@ramohanramohan60102 ай бұрын
Bagathinu, annaya
@mullasabir6852Ай бұрын
ఆదోని లో ఎక్కడ అడ్రెస్స్
@raghuparvathala30372 ай бұрын
SIR MEE VOICE SWEET VOICE SIR SUPERRRRRRRR
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు
@laxmipriya88252 ай бұрын
👍
@harshasaraiya69092 ай бұрын
Anna mana adoni lo vankai bhajji mirchi bhajji vaghani chela baga untundi
@tsr36552 ай бұрын
Good Lok🎉🎉🎉🎉🎉
@LOKFOODBOOK2 ай бұрын
థాంక్స్ సార్
@manchanpallydayakarreddy44262 ай бұрын
Gud evng anna garu
@LOKFOODBOOK2 ай бұрын
👍
@sdar1482 ай бұрын
Dosa ruchi kanna ,mee bhaashaa soundaryam ,sogasu ga vunnadi.
@kandimallaraja14642 ай бұрын
Address ?
@nagarajaachary67882 ай бұрын
🙏👍👌👌👌
@GSreenivas-t2s2 ай бұрын
Ekkada anna e hotel address pls chepandi
@SuriSuri-l1v2 ай бұрын
Yemmignur chinna papa Hotal video wating
@surathpriya77952 ай бұрын
సూపర్ bro. 🥰🥰🙏🙏👍♥️. మీరు ఆహరం గురించి వర్ణిస్తారు ఆది చాలా చాలా సూపర్ అండి. మీ సొంత ఊరు ఏది సార్ ? ❤ . మీ పేరు . మా కర్నూల్ ను కూడా కవర్ చెయ్యండి. ఈసారి మీరు వస్తే తప్పకుండ మిమ్మల్ని meet అవుతాము. 🙏🙏
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు నా పేరు లోక్ నాధ్ మాది ఒంగోలు అండి
@surathpriya77952 ай бұрын
Oh
@ShaikMehaboobsrk2 ай бұрын
Adrees yakada br
@englishgrammar10thinter2 ай бұрын
Tammudu, prakasam dt pedda pavani lo manchi Tiffin's unnayi, cheap and best
@aravindaravind89812 ай бұрын
❤
@sdar1482 ай бұрын
Manchimpani chesaaru. Malli vellandi.
@erajasekaresekar9280Ай бұрын
Maa Adoni lo famous hotel
@SurendraSui2 ай бұрын
Thank q so munch bro
@LOKFOODBOOK2 ай бұрын
Brother 👍
@saitejakolla54292 ай бұрын
Lok nad garu ela unaru
@LOKFOODBOOK2 ай бұрын
బావున్నా అండి మీరు
@UnknownUser-cq5ev2 ай бұрын
Where is this place???
@boyashiva53822 ай бұрын
Adoni ki vachara sir... Adoni gundappa hotel chiken fry chapati... Tey cheyandi sir.. Enni rojulu untaru... Meet avocha sir please reply.. Eroju 21.11.2024 nenu msg chesindi
@LOKFOODBOOK2 ай бұрын
వారం క్రితం వచ్చాను అండి మరలా తిరిగి వచ్చాను
@boyashiva53822 ай бұрын
@LOKFOODBOOK ayyo telistey vache vanni
@pavankumar-fp8jq2 ай бұрын
Hi bro 🎉🎉🎉❤
@LOKFOODBOOK2 ай бұрын
హాయ్ అన్న
@manchanpallydayakarreddy44262 ай бұрын
Views yenduku velat ledu anna
@LOKFOODBOOK2 ай бұрын
ఇంతకు మునుపులా లేదు యూట్యూబ్
@rameshg79042 ай бұрын
ఏ జిల్లా లో super గా ఉంటుంది. నువ్వు అనేక చోట్ల తిన్నావు కదా.
@publicreporter7582 ай бұрын
మీరు మాట్లాడుతున్న భాష ఏ రకం
@LOKFOODBOOK2 ай бұрын
శిష్ట వ్యావహారికం
@dudduhimanayani929828 күн бұрын
Krishna, guntur dist language. Main Krishna dist. Naadi West godavari. Ka i Guntur dist. Telugu language baguntundi.
@haripadubidri3302 ай бұрын
Bismilla baath ani ekkada ledu. Bisi bele ante vedi pappu baath.
@shashin35692 ай бұрын
Maa Adoni second Bombay andi ,Ranamandala konda ,lakshmmamma Temple,mirchi bajji and vaggani Ganesh hotel ,🎉🎉🎉🎉🎉