మీరు చెప్పిన ఈ పది అవలక్షణాలు నా దగ్గర లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తాను.. తరువాత అలాంటి వాళ్ళ కు దూరంగా ఉంటాను. మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు .
@syamkorsipati73213 ай бұрын
జీవితంలో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను సర్... మీరు చెప్పిన తరహా ప్రతి వ్యక్తీ జీవితంలో ఎదురయ్యాడు. జరుగుతున్న నష్టం తెలుసుకునే లోపు... ఎవరి మాటా వినకూడదు... మనకు నచ్చినట్టు మనం చెయ్యాలి, అని అర్తంయ్యేటప్పటికి 50 ఏళ్ళు గడచిపోయాయ్ సర్.
@apparaodasari24533 жыл бұрын
సమాజం లో.. ఇవన్నీ రుగ్మత లు అని చాలా మంది కి తెలియదు.Good sir. బాగా చెప్పారు.
@arrameshbabu85353 жыл бұрын
సర్ మీ ఆరోగ్య రహస్యం మరియు ఫుడ్ హ్యాబిట్స్ వీడియో చేయగలరు.మీరంటే నాకు చాలా అభిమానం.
@venkatapullareddyjulakanti2 жыл бұрын
Ayana panulu mottam ayane chesukuntaru. Home food tintaru Vere valla gurinchi think cheyaru, matladaru only thana pani thanu chesukuntaru. Politics, movies chudaru.
@mvvsnmurthy43102 жыл бұрын
Good morning to u sir.Excellent
@hariprasad87473 жыл бұрын
రత్నాలు లాంటి ,మీరు చెప్పే ,నిజ జీవిత సత్యాల కు, నా హృదయ పూర్వక ధన్యవదములు గురువు గారు,
@skrani15493 жыл бұрын
సార్ మీ మాటలు వింటే ఆనందం అనిపిస్తుంది అన్ని కోణాల్లో నుంచి వివరంగా చెప్తారు
@a.v.s.srinivasu63493 жыл бұрын
At this age of 74, you are really looking handsome, healthy with good speach. You are my role model sir. We love you sir
@barigidisantu29593 жыл бұрын
Yes
@nandhininaga38393 жыл бұрын
74 yenti sir 😳😳😳.omgggg 55 anukuntunaa😳😳😳
@sanjeev16503 жыл бұрын
You are lying 😂 your age is 50-55
@nandhininaga38393 жыл бұрын
@@sanjeev1650 😂😂
@vpharma86382 жыл бұрын
75 ha 🙄
@jeremiahkothuri23693 жыл бұрын
సర్ నమస్తే! మీ ప్రోగ్రామ్స్ మాకు చాలా ఇష్టం. జీవితానికి చాలా పనికి వచ్చేవి. మీకు రుణపడి ఉంటాం.
@narasimhammantrala57352 жыл бұрын
చాలా బాగుంది సార్. వీళ్ళందర్నించీ తప్పించుకోవడం ఓ నిరంతర ప్రక్రియ. ఇలాంటి చోట్ల అనుభవాన్ని మించిన దోస్త్ మరొతరుండరు. ధాంక్యూ.
@sirielectronicssrikanthred46910 ай бұрын
మీరు చెపుతున్నయి చాలా బాగున్నాయి కానీ,ఇవన్నీ కొన్ని సందర్భాల్లో మనం కూడా చేయవలసి వస్తుంది సార్
@dvnarayana272 ай бұрын
చాలా బాగా చెప్పారు. మనం సంతోషం గా ఉండాలంటే ఇటువంటి వ్యక్తులు నుండి దూరంగా ఉండాలి.
@jeremiahkothuri23692 жыл бұрын
సర్ హాయ్, పై లక్షణాలు ఏవీలేని వాళ్ళు సమాజం లో ఉండరుగా! సమాజంలోఈ లాంటి అవలక్షణాలు గలవారే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. థాంక్యూ సర్!
@saisri75433 жыл бұрын
సార్ మీ మాటలు వింటుంటే మెంటల్లీ రిలేక్స్ గా ఉంటాయి చాలా థ్యాంక్స్
@Southskyneeds3 жыл бұрын
Neekedo jabbu vacchi untundi doctor ki chupinchuko... Ayana cheppindi acharinchali kani vinte relax ga undatam entaiyya... 😂😂😂😂
@rajusola5553 жыл бұрын
ఈ వీడియోలో మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే అసలు మనుషులతోనే ఉండకూడదు అన్నట్టు వుంది
@jayasvlogsandtips3 жыл бұрын
Sir.. Nenu me videos anni chustanu.. Wonderful motivational videos....
@RLVDOC3 ай бұрын
sir I am a physician ,I was so much enlightened to see the video sir so many life experiences in one video really heartfelt thanks for giving such a good topic sir.......
@suvarnalaxmi11659 ай бұрын
గురువింద గింజ సామెత గుర్తొస్తుంది😮😮
@attaluriramachandrarao74183 жыл бұрын
కలుపుకొని పోయే మనస్తత్వం కలిగి ఉండాలి, అన్ని రకాల మనుషులునూ, దూరంగా ఉండటం వల్ల కలిగే ఉపయోగాలు మంచిదే అయినా సరే, ఈ జీవితం అశాశ్వతం అదికూడా మనసులో ఉండాలి
@muddakasrinivas80583 ай бұрын
వీడు ఎవర్ని కలుపుకుని వెళ్ళాడు వీడు ఒంటరి తెలుసా వీడు ఒకే మానస్8క రోగ్ తెలుసా
@lathaprasadmahanthi64713 жыл бұрын
Panikimalina videos ki views and subscribes vastai, jeevitham Gurinchi cheppe videos ki matram raavu. Kani miru great sir jeevitham Gurinchi chala vishayalu cheptunnaru.
@madikisatyanarayana8033 жыл бұрын
The literal truth of the matter is that such things should be encouraged more and brought into the society.
@karthikgolagani68443 жыл бұрын
Why do u care??
@kesavat-rg7rx3 жыл бұрын
Yes, because good people are less
@barigidisantu29593 жыл бұрын
Yes
@Vattikutigangarajurajucom3 жыл бұрын
Exactly correct comment
@purevegfoodshowcase-global333810 ай бұрын
Wow, Sir! Thank you so much. I remember my Father and Mother getting me your books to increase my self esteem and confidence when I was low!
@tulasiravikumar19698 ай бұрын
Thank you,sir for making this video. Lots of people correct themselves and practice your suggestions
@ahmedshaik24003 жыл бұрын
Yes Sir, You are right. After Clint Eastwood I look at you as my inspiration. I am 14 Years young with 50 years of maturity. only when I Look at calendar and mirror they remind me that I am 37. Whatever your said sank into my soul. This is the first time I listened to you. Each sentence you said make complete sense to me.
@bharathipalutla6120 Жыл бұрын
నమస్సులు గురువు గారు... మీరు చెబుతున్న మాటలు నిత్య సత్యాలు అక్షర సత్యాలు...... ధన్యవాదాలు సర్
@ramanaprasad41413 жыл бұрын
Sir, at the age of 74 you are looking handsome n young bcz o your good thoughts. At this age PPL want to take rest but you are using your energy to inspire others. Very great ful to you sir. God give you more health and energy :)
@bonagirisadanandam25279 ай бұрын
నమస్కారం సార్, చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం. 🙏🙏🙏🙏.
@dovehandle1233 жыл бұрын
Hai sir ,I love book reading ,na chinnapudu I mean in my 15yrs nenu me books chadivanu chala bavunnayi a matter Naku gurtthu ledugani me Peru Naku baga gurhumdi . I'm happy to see u sir.
@sireeshastk9868 Жыл бұрын
అంతర్ముఖం లో మీరు చెప్పిన మాటలు వింటే కచ్చితంగా బాగుపడతారు. అంత బాగా చెప్తారు.
@universetvtelugu70093 жыл бұрын
థాంక్యూ సార్ మీరు చెప్పడం వల్ల నాకు ఈ చెడు వీళ్ళందరూ నుంచి విముక్తి కలిగించిన నీకు థాంక్యూ సర్
@hemanthvanjarapu62643 жыл бұрын
Sir Meru chepina e personality Development class naku chala vupayogaparanga vundi anipisthundi nenu na life lo e 10 na regular life lo kalupukuntanu Memu yentho adrustavanthulam Maku majevithamlo vupayogapade vishesalu chepinanduku kruthagnathalu sir
@@panajiwarrajender6573 ade anukunna. Bahusha nenu ila vunda koodadu anipinchindi.
@PRAsad78563 жыл бұрын
@@sirishaganti2237 yes.. This is true what you said..
@kanukolanuvenkatasubrahmanyesw3 жыл бұрын
We will find any one ..In everyone.....So we must be silent and alone is safe
@haseenachand2873 жыл бұрын
Thank you sir Chala baga chepparu Superrr
@leelavathich45893 жыл бұрын
👍Useful video Kadha #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@chandrasekhar-wy2wq4 ай бұрын
Excellent messages u have given.. The efforts of Yendamuri... Appreciable.... Thanks
@girijatadakamalla78937 ай бұрын
Thank you sir chala manchi vishalu chepparu
@Dev-ge5sm9 ай бұрын
Guruji ivanni nenu face chesanu society chala daridramga vundhi tq.
@rapothuraju53964 ай бұрын
Good.news.sir.
@RandomStuff-zs6cw9 ай бұрын
Wonderful Sir. Evaru ఇలాంటివి chepparu 😢
@anjanitirumalasetti46282 жыл бұрын
Sir nenu mee speeches vini dairyamga undi mentalga strong ga untunaanu .Thanks
@srilalitharichtailor60406 ай бұрын
Thank you sir super Sir 🙏
@mansoorahmed68697 ай бұрын
So well said sir, focally and with brevity ❤🙏
@madhavimyla84013 жыл бұрын
Takkuva time లో chala manchiga vivarincharu sir 👏
@gurusimharao22703 жыл бұрын
Finally, we have to live among all these people with emotional intelligence. But we can not avoid these kind of people in society. We can not even change our own family members mentality.
@bjrao613 жыл бұрын
Very good
@healthyfoodsurshweb16523 жыл бұрын
Thank you so much sir
@ravikalavagadda44142 жыл бұрын
P
@vikranthreddy77363 ай бұрын
Well said we cant avoid all these people in life
@allroundersreenivas41292 жыл бұрын
Meeru cheppina vshayalaku super Annadi chala Chinna Maata....🙏🙏🙏
@sreenivasmuddasani2076 Жыл бұрын
Super🙏
@rajkumar..66022 жыл бұрын
ఏదైనా ఏకగ్రత్తతోనే సాధ్యం. 👍
@tvenkateshwarlu2893 жыл бұрын
Thanks for suggest
@pulikantisunithareddy5486 Жыл бұрын
Chalabaga chypparu
@krishnakumari65802 жыл бұрын
చాలా చాలా ఇష్టమైన రచయిత మీ మా ట లు మరలా వింటున్న మీకు వేళా ది వందనాలు
@rajashekarverventi45446 ай бұрын
Excellent video sir golden words ❤
@u.shreevidyavidya915510 ай бұрын
Chala Baga cheparu sir , exactly eedae jargutundi sir society lo ,well explained sir🙏
@sreenivasnanda5922 жыл бұрын
Chala baga chepparandi ala vundataniki try chesta Thanq
@pallulapadmavathi7983 Жыл бұрын
Sir miru chalaa manchi visayalu chepputhunanduku miku dhanyavadalu
@kasusreddy2 жыл бұрын
Wonderful video. 🙏Thanks lot Yandamuri garu
@Lobster167632 жыл бұрын
హ...హ..మీరు ‘నల్లంచు తెల్లచీర, డబ్బు-టు-ది-పవర్-ఆఫ్-డబ్బు’ రోజులకి ఇప్పటికి ఏవీ మారలేదు. 👌🏼💪🏼😎👍🌿
@ayyagaripattabhiramam142621 күн бұрын
Very good.and useful The. You sir.
@madenaganesh66562 жыл бұрын
you are the one of the richest persons in bank of education in personal .
@rajeswararaomandava9 ай бұрын
An excellent guidance
@sourabhbabloo2462 Жыл бұрын
Sir.. ఎప్పటినుంచో చెప్పలనుకున్నాను.. కాని ధైర్యం రాలేదు..ప్రతి వీడియో లోను మీరు.. LOOking V. Handsome..
@Journaling_official9 ай бұрын
Excellent ga chepperu.COMMANDERS gurinchi ayithe 100% correct ga chepperu.
@krishnaraoyarlagadda56039 ай бұрын
SIR EXCELLENT LESSON
@asnvsdevi80219 ай бұрын
Bhagunara andi 💐
@rajeshpatnala35683 жыл бұрын
GOOD MASSAGES...Guru gaaru.
@gbalijepalli2 жыл бұрын
sir i think all these 10 types of cycle spokes can not survive with out the hub. In this ficticious world Lot of mischevious things. So. one should learn how to survive along with thse mischiveous things and come out successfully.Thanks for you time. God bless you.
@pokurilakshmi2600 Жыл бұрын
Good messages
@srinivasaswamy78432 жыл бұрын
Thank q for valuable suggestions
@kolaseshagiri80463 жыл бұрын
సూపర్ సార్
@suryanotyoutube2 жыл бұрын
Namaskaram sir Meeru cheppinadi correct Kani vallu chala dhaggara vallayi vunte emi cheyyali sir
@RG-yf4fb3 жыл бұрын
Baledhu Ane point correct point chepparu sir
@rajasekharthota30952 жыл бұрын
అద్భుతంగా చెప్పారు sir.. ధన్యవాదాలు
@editorsprings17489 ай бұрын
I am nearly as old as you. But I astonish at your knowledge
@rajuvasu90608 ай бұрын
Great at 76 years of age, you still alive and commenting on KZbin. Excellent long live thatha garu👍
@arunalugolu69683 жыл бұрын
Chala Baga cheparu sir na jeevithamlo ivvani vunnyi sir ippatanuchi ilanti vallaki dooranga vuntanu thanq sir
@NCBN999 ай бұрын
Valuable video Sir… ❤🙏
@venut4681 Жыл бұрын
Urs great words present society need sir
@karunasree50742 жыл бұрын
Good video sir
@kumarswamylekkala89222 жыл бұрын
Thankyou very much... Sir 🤝
@medavaramdilipsharma21033 жыл бұрын
యండమూరి వీరేంద్రనాథే ఒక పర్వర్టెడ్. ఇది చాలా మందికి తెలియదు. బహుశా ఆయనకూ తెలిసివుండకపోవచ్చు. లేనిపోని భయాలను పెంచడం, అపోహలు సృష్టించడం ఈయన పని. ఈ మాట నేనంటే నన్ను చింపేయడానికి కొన్ని వందల వేల మంది తయారవుతారు. కానీ ఇది నిజం. ఆయన కొన్ని వందల పుస్తకాలు చదివి వుండవచ్చు. కానీ ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడంలో అంతగా సక్సెస్ పొందలేదీయన. నేను చిన్నప్పుడు ఈయన నవలలు విపరీతంగా చదివాను. ఈయను అభిమానించాను. నాకు బుద్ధి పరిపక్వత కలిగాక అసలు తత్త్వం అర్ధమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా..... ఏది ఏమైనా యండమూరి వీరేంద్రనాథ్ గారు నా దృక్కోణం లో సమగ్రమైన వ్యక్తి కాదు. 74 వయస్సలో కూడా కథలు, సినిమాలు....అంటూ ఇంకా ఇంకా వీరు వాడే ఎంతో పలుచనైన మాటలే చెప్తాయి యండమూరి గారికి పరిపక్వత లేదని. వారిపై నాకు వ్యక్తిగత ద్వేషం అస్సలు లేదు. ఆలోచించండి అర్ధం చేసుకోండి.
@oneuniverese Жыл бұрын
Bro ayana perverted person annaruga.yenduko reasons cheppandi ?
@sandhyaraniravinutalas58192 жыл бұрын
Too good information sir
@pabbathisudhakar92893 жыл бұрын
Thanks sir manchi matalu cheppavu
@sureshbootukuri66643 жыл бұрын
Chala baga chepparu sir
@htxgp3 жыл бұрын
Thank you sir. I think the problem is with identifying these type of people on when and how. Hope you’ll make a video on it. ✊
@karunakarreddy46563 жыл бұрын
ధన్యవాదములు సర్.చాలా చక్కగా వివరించారు సర్.
@sunilkadiyams3 жыл бұрын
Very helpfull tips,thanks and nenu chala garvapaduthunna sir, as u belongs to my place.
@komalkumar90732 жыл бұрын
Fantastic Explanation Sir Thank You🙏🙏🙏 🌹🌹🌹
@savitrib3143 жыл бұрын
Meeru great sir Yenno vishayalu jariginavi cheputhunnaru Thank you sir Mi abimanni
@sai-zs1yd2 жыл бұрын
Useful tip for my a lot of problem sir
@satyanarayanareddykamasani63419 ай бұрын
Super GA chepparu sir.
@kings66933 жыл бұрын
అలా వదులుకుంటూ వెళుతూ ఉంటే మన గమ్యం ఎంతవరకు???? ప్రతి ఒక్కరిలో ఇందులో ఉన్న గుణం ఏదో ఒక్కటైనా ఉంటుంది కదా సార్ అప్పుడు ఎలా???????
@sakethreddyca49713 жыл бұрын
ఆయన చెప్పింది నిజమే అయ్యిన..మనం దూరంగా ఉంటే చివరకి మన పక్కన ఎవరు ఉండరు....సో అలాంటి వ్యక్తిలా అభిప్రాయాలు కు మాత్రమే దూరంగా ఉండండి...ప్రతి ఒక్కరిలో positive and negative ఉంటాయి...మనం వాళ్ల negatives ki దూరంగా ఉండి.. positives ki దగ్గరగా ఉండాలి🤗🤗
@ssankarareddy11723 жыл бұрын
@@sakethreddyca4971 👍
@googleuser68443 жыл бұрын
@@sakethreddyca4971 what yandamoori sir told is not applicable to persons those who are in team work in their profession.it is not possible to keep them far away.to be adjusted for professional sake.it is applicable to teachers only.
@kalpavrukshaayurvedicpharm24573 жыл бұрын
Sir your voice super But middle class familys ki manchi video lu cheyandi అంటే ఆదాయం ఎలా రావాలో మీ వీడియో ద్వారా చూపండి
@lakhinanapradeepkumar31312 жыл бұрын
Wowwww..... Excellent explain sir....👌👌
@Brilliogarden9 ай бұрын
Very nice andi Motivated to other’s 👌
@sreedhar6743 жыл бұрын
Thank you sir thank you so much from today I will be like this
@niranjantirumala33013 жыл бұрын
Excellent message thank sir
@ksrchannel79813 жыл бұрын
Yandamoori gaariki namaskaramulu. Very very good speech. Many thanks to present
@thandrakiranmai36612 жыл бұрын
Thanku so much sir I love your videos sir
@rsugandha63472 жыл бұрын
Super sir 👏 TQ 🙏
@yashcomputers39832 жыл бұрын
Sir chala Baga cheparu 👌👌👌👌👍👍👍👍
@nagababukondiparthi29732 жыл бұрын
Dhanyavadalu sir
@kondapallivasumathi11512 жыл бұрын
Excellent
@basheerunnishabegumshaik6188 Жыл бұрын
👌👌👌 Maa music madam naaku ilagey teach chesaru chudu denni negative ga teeskovaddu impact avvu.. vaadu time leka kaadu vaadi mind set adhi... Chudadam mana pani prati movie nindi oka subject nerchko prati movie lo kuda oka message unttundi... Bhimla naayak movie kuda teesi padeya ledhu aamey daani nindi kuda message teesi chepparu... 🙃 Adey madam lo unna speciality ☺️