Alluri Sitarama Raju: బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన అల్లూరి, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?

  Рет қаралды 246,276

BBC News Telugu

BBC News Telugu

3 жыл бұрын

వందేళ్ల క్రితం గిరిజనులను సమీకరించి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తెలుగు బిడ్డగా అల్లూరి సీతారామరాజు ఖ్యాతిగాంచారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక చోట్ల ఆయన ఉద్యమ ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆయన నడయాడిన ప్రాంతాల్లో బీబీసీ పర్యటించి అందిస్తున్న కథనం..
#AlluriSitaramaRajuRealStory #AlluriJayanthi #RRRMovie #BBCTelugu
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 443
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా.. బిబిసి న్యూస్ తెలుగు లొ ప్రసారం చేసిన వీడియో బాగుంది..
@BBCNewsTelugu
@BBCNewsTelugu 3 жыл бұрын
థాంక్యూ. మరి వీలైనంత మందికి షేర్ చేశారా, లేదా?
@GoGreen_Vegan
@GoGreen_Vegan 3 жыл бұрын
@@BBCNewsTelugu chesyaara kaadu sami it’s ‘chesaara’
@rockstar4676
@rockstar4676 3 жыл бұрын
@@GoGreen_Vegan y ఎందుకు వచ్చిందిరానీకు చేశారా ఇందులో తప్పులు కనబడ్డాయా
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
@@BBCNewsTelugu థాంక్స్.. బిబిసి టీమ్ అందరికి... రిప్లై ఇచ్చినందుకు ... 😍🙏... నేనూ.. నా ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్ గ్రూప్ లో మీ విడియోలు షేర్ చేసుకొంటాము ... నా దృష్టిలో BBC అంటే భారత్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్... ❤️
@BBCNewsTelugu
@BBCNewsTelugu 3 жыл бұрын
బీబీసీ తెలుగు వీడియోలు షేర్ చేసుకొంటున్నందుకు ధన్యవాదాలు, హరి గారు. బీబీసీ తెలుగు వెబ్‌సైట్‌ను కూడా రెగ్యులర్‌గా ఫాలో కండి. www.bbc.com/telugu
@Ramakrishna-pi4wv
@Ramakrishna-pi4wv 3 жыл бұрын
భగత్ సింగ్ కి ఇచ్చిన గుర్తింపు లో 10 శాతం కూడా మా అల్లురికి ఇవ్వలేదు... భగత్ సింగ్ ఎంతటి గొప్ప దేభక్తుడో మా అల్లూరి కూడా అంతే గొప్పవాడు దయచేసి ఈ ఉత్తర ఆధిపత్య భారతీయులు.....గుర్తుంచు కొంటె మంచిది....
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
ఎరా ఉత్తర ఆధిపత్య ఎందిరా?? తమిళనాడు కేరళ కర్ణాటక లో తెలుసా??దక్షిణాదిలో. 🤪? ... నువ్వు నీ ఓవర్ యాక్షన్
@aneeswarayouth
@aneeswarayouth 3 жыл бұрын
north , south ani sollu cheppaku bro... manaki buddiledu.... andhra lo artistlu lera? poddunnunchi chustunna okka manchi image kuda dorakatledu whatsapp status pedadamante... mundu manam gurthinchi andariki cherela chesthe prathi Indian Gouravistadu....
@deshnath
@deshnath 3 жыл бұрын
Let’s build statue of 115 feet in Visakhapatnam
@srijagadeeshc3056
@srijagadeeshc3056 3 жыл бұрын
@@DkDk-ek9wm telusuraaa andariki, eppudaina TN karnataka tirigaavaa? Bengaluru railway station lo, Abdul kalam bus station lo aaayana paintings untaayi. Ippatikaina kallu teruvu utharadi uthuthi adipatyam ani. Bhagatsingh kante 1000 retlu goppa veerudu maaa alluri.
@srijagadeeshc3056
@srijagadeeshc3056 3 жыл бұрын
@@aneeswarayouth adi sollu kaadu akshara satyam nuvvu kallu terichi choodu. Good nuvvu status petta daniki try chesavu.. poni message pettu status lo.
@athmakur01
@athmakur01 3 жыл бұрын
"బ్రిటిష్ వాళ్లని గడగడలాడించిన సీతారామరాజు" Watching it on "British Broadcasting Corporation" 😊😊
@daya0075
@daya0075 3 жыл бұрын
This what appeasement means. To tune to their news bbc throughs some biscuits to make believe we are unbiased. 🤣😂🎭. N we 🎭😜
@mr.enthusiastic8519
@mr.enthusiastic8519 2 жыл бұрын
@@daya0075 Churchill Ki against ga kuda video post chesaru....BBC neutral, Godi Media laga assalu kadu
@daya0075
@daya0075 2 жыл бұрын
@@mr.enthusiastic8519 ha ha🤦‍♂️😅. Okay then British broadcasting company is purely neutral. 👍🤪
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
స్వతంత్ర సమరం లో ఎంత మంది వీరులు చరిత్ర గుర్తించిన, గుర్తించక పోయిన తమ జీవితాలు ప్రాణాలను త్యాగం చేశారూ.... ... ఎందరో మహనుభావులూ అందరికీ వందనం 🙏🙏🙏
@nagarjuna_021
@nagarjuna_021 2 жыл бұрын
మా విప్లవ కారుడి చరిత్రని గుర్తు చేసి అల్లూరి సీతారామరాజు గొప్పతనాన్ని తెలిపినందుకు Thank You BBC
@sureshgoriparthi8189
@sureshgoriparthi8189 3 жыл бұрын
ఇలాంటి టైటిల్ పెట్టడం అంటే సాహసం అనే చెప్పాలి.. థాంక్స్ బీబీసీ.
@prasanth34864
@prasanth34864 3 жыл бұрын
Sahasam enti brother evadu em antadu
@sureshgoriparthi8189
@sureshgoriparthi8189 3 жыл бұрын
@@prasanth34864 బీబీసీ బ్రిటిష్ వాళ్ళ ఛానల్ కదా బ్రదర్.. అలాంటిది వాళ్ళ గురించి అలా పెట్టాలి అంటే యాజమాన్యం ఒప్పుకోవాలి కదా, అందుకే అన్నాను.
@bhutalaanil7157
@bhutalaanil7157 3 жыл бұрын
@@sureshgoriparthi8189 adi mana deshamlo nadustundi vere media houses ala undavu brother
@sudheerdaggumati9429
@sudheerdaggumati9429 Жыл бұрын
​@@sureshgoriparthi8189 Winston churchil ne vadhalledhu akkada
@suhashinik7133
@suhashinik7133 3 жыл бұрын
అల్లూరి ఆశయాల సాధన అందరి కర్తవ్యం. ఈ వీడియో బాగుంది. బీబీసీ కి ధన్యవాదాలు
@ksri8523
@ksri8523 3 жыл бұрын
అల్లూరి సీతారామ రాజు ఆ పేరు వింటేనే రక్తం ఉరకలు వేస్తుంది ❤️💥🙏 వెంట్రుకలు నిక్క బొడుచుకుంటాయి ❤️💥💥✊️🙏🙏😍🥰🤩
@vikramadhityavikram8808
@vikramadhityavikram8808 3 жыл бұрын
తెలుగు ప్రజలం ఐనందుకు మనం అందరం గర్వపడాలి 🙏🙏
@590prudhvi2
@590prudhvi2 3 жыл бұрын
Manam endhuku garva padali Meru emina chesara leka nenu Emina chesana.... Comment cheyyadam thappa...
@aneeswarayouth
@aneeswarayouth 3 жыл бұрын
@@590prudhvi2 nuvvu anukune garvam kaadu bro adi.... aa pride untene manam inspire ayyi desaniki emaina chestamu...
@RJayMysteries
@RJayMysteries 3 жыл бұрын
True sir.. VILAITE NA CHANNEL NI OKASARI VISIT CHEYANDI.. 👍
@kattarhindu5579
@kattarhindu5579 3 жыл бұрын
Careect anna
@akhilnaik25
@akhilnaik25 2 жыл бұрын
Bhagat Singh punjab, and Gandhi Gujarat , alage sitharamaraju Andhra Pradesh nunchi andulo andarini chusi garvapadali because they served their lives for "nation 🤍" not for 'state,cast, religion'. 🖤
@kalyanbabu8175
@kalyanbabu8175 2 жыл бұрын
ఉత్తరాది వాళ్లు గుర్తించకపోతే నే ప్రతి ఒక్క తెలుగు వాడు గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే వాడే మా అల్లూరి సీతారామరాజు తెలుగువాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను జై భారత్ జై కిసాన్ జై జవాన్ జై తెలుగు జై జై తెలుగు 🇮🇳🙏 జై హింద్
@haribabukalluri3058
@haribabukalluri3058 3 жыл бұрын
తెలుగు వారి గుండెల్లో ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు Good work BBC
@AbhiEswar-uk5nb
@AbhiEswar-uk5nb 11 ай бұрын
మాకు జరగలేదు అన్నా
@balajibally5299
@balajibally5299 3 жыл бұрын
బి బి సి చనల్ విశ్లేషణ కు టెక్స్ మా మండలం ఐనా అల్లురి సితరమారాజు గారు గురించి మళ్లీ గుర్తు చెసినందుకు
@chinnarimata6330
@chinnarimata6330 3 жыл бұрын
🇮🇳భరతమాత ముద్దుబిడ్డ మన అల్లూరి సీతారామరాజు గారు. 🙏🇮🇳💐
@ravikumarsala425
@ravikumarsala425 3 жыл бұрын
మీ అల్లూరి సీతారామరాజు కాదు sister మన అల్లూరి సీతారామరాజు
@chinnarimata6330
@chinnarimata6330 3 жыл бұрын
@@ravikumarsala425 వ్రాయడం బాగా చేసాము కానీ పోస్ట్ చేసేటప్పుడు ఆటోమ్యాటిక్ గా మారిపోతుంది .సరిచేసాను చూడండి అన్నయ్య. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
@ravikumarsala425
@ravikumarsala425 3 жыл бұрын
ఓకే sister tq
@saibabuamujuri7379
@saibabuamujuri7379 3 жыл бұрын
అభినందనలు,పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు 😍😍😍.
@ksd7533
@ksd7533 3 жыл бұрын
ఓహ్! బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి గురించి బ్రిటీష్ వారి బ్రాడ్కాస్టింగ్ లో శభాష్ బిబిసి న్యూస్ నిజాలు ఒప్పుకున్నందుకు. 👏👏👏👏👏
@KrrishnaraoK
@KrrishnaraoK 3 жыл бұрын
మన్యం ప్రజలతో సేనను తయారు చేసి... గెరిల్లా యుద్దాలతో అంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన అగ్గిపిడుగు అల్లూరి సీతరామరాజు. భరతమాత దాస్య శృంఖలాలను తెంచడం కోసం తానే ఒక సైన్యంగా మారి... తెల్లదొరల నల్ల అలోచనలకు బలై... భరతమాత ఒడిలో నేలకొరిగిన ఉద్యమ వీరుడు మన అల్లూరి సీతారామరాజు గారు.🙏
@manjukammagiri8992
@manjukammagiri8992 3 жыл бұрын
నేడు విప్లవ వీరుడు, మన్యం బిడ్డ ... అల్లూరి సీతారామరాజు గారి 124 వ జయంతి ... జోహార్ అల్లూరి ✊🚩🇮🇳✊🚩🇮🇳 మరియు అల్లూరి గారి గురించి ప్రత్యేక కథనం ప్రసారం చేసిన బి.బి.సి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు ...
@simplysuper2108
@simplysuper2108 3 жыл бұрын
మీ బ్రిటిష్ మెడలు వంచిన కూడా వీడియో ప్రచారం చేసినందుకు ధన్యవాదాలు బిబిసి కి
@sreenivasulusake1983
@sreenivasulusake1983 3 жыл бұрын
ప్రపంచంలో నిబద్దత కల న్యూస్ ఛానల్ లలో బీబీసీ ఒకటి
@MK-hn9jp
@MK-hn9jp 3 жыл бұрын
👌
@balusupatidurgaprasad5858
@balusupatidurgaprasad5858 3 жыл бұрын
Endo e madya Bharata desa bakthi veerula videos chestundi bbc news.
@RJayMysteries
@RJayMysteries 3 жыл бұрын
True sir 👍 😀 😀 VILAITE NA CHANNEL NI OKASARI VISIT CHEYANDI 👍
@kkheavymachinery4684
@kkheavymachinery4684 3 жыл бұрын
తప్పలేదు bbc visham
@ashusenbasha9226
@ashusenbasha9226 3 жыл бұрын
తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాల గురించి వీడియో చేసినందుకు BBC కి ధన్యవాదాలు ,thank you BBC
@karthikeya4228
@karthikeya4228 3 жыл бұрын
I am big fan of అల్లూరి సీతారామరాజు....
@sreenivasulusake1983
@sreenivasulusake1983 3 жыл бұрын
మీ దైర్యం మాకు ఆదర్శం మీ దేశభక్తి మాకు ఆదర్శం మీ ఆశయాలు మాకు కర్తవ్యాలు మీ రూపం మాకు దైవం జయహో అల్లూరి జయహో
@kandukurikondalarao8244
@kandukurikondalarao8244 3 жыл бұрын
అల్లూరి సీతారామరాజు గారు మొగల్లు లోని స్కూల్లో చదువుకున్నారు... మా ముత్తాత గారు అల్లూరి సీతారామరాజు గారు స్నేహితులు అని మా తాతగారు చెప్పేవారు...
@karthikeya4228
@karthikeya4228 3 жыл бұрын
Super
@simplysandhyanag
@simplysandhyanag 3 жыл бұрын
Nenu kuda mogallu school lo chaduvukunnanu alluri sitaramaraju gari inti venakale memu rent ki undevallam .. E video lo ma illu and ma school manam chudochhu..
@bhaskarmalla5645
@bhaskarmalla5645 3 жыл бұрын
@@simplysandhyanag Great! 👌
@ravid6927
@ravid6927 3 жыл бұрын
@@simplysandhyanag nenu chala sarlu vachanu pakkane scennerapuram ki velletappudu nenu BV Raju clg days
@akhilakki1874
@akhilakki1874 2 жыл бұрын
Great anna ❤️❤️
@perurikiran
@perurikiran 3 жыл бұрын
Documentary on Alluri Seetha Rama Raju a great freedom fighter from a telugu state by the British channel is phenomenal 🙏🙏👏👏
@BBCNewsTelugu
@BBCNewsTelugu 3 жыл бұрын
థాంక్స్!
@saibabuamujuri7379
@saibabuamujuri7379 3 жыл бұрын
నేను హై స్కూల్ లో ఉన్నపుడు చెప్పారు అల్లూరి సీతారామరాజు కథ, అప్పుడు నించి ఎప్పుడు ఆయన పేరు విన్నా రక్తం మరుగుతుంది. జై హింద్.
@kankalarao
@kankalarao 10 ай бұрын
Same, his life history was my inter syllabus
@Srinivaskokku
@Srinivaskokku 3 жыл бұрын
మన్యం వీరుని గురించి స్పూర్తిదాయకమైన కథనాన్ని వారి జయంతి సందర్భంగా ప్రచురించిన బి బి.సి.తెలుగు ఛానల్ కి ధన్యవాదాలు
@Happybhavi
@Happybhavi 3 жыл бұрын
Great documentary by BBC. Alluri Seetharama Raju, our favourite brave heart will be remembered always!!
@gvccreation-143
@gvccreation-143 3 жыл бұрын
మన్యO వీరుడు అల్లూరి సీతారామరాజు జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@madhavaraoarika
@madhavaraoarika 2 жыл бұрын
గిరిజనుల విప్లవ వీరులు జీవితాలు అందించినందుకు BBC కి అభనందనలు
@srikanthkantha8706
@srikanthkantha8706 3 жыл бұрын
Thank You BBC TELUGU 🙏🏼🙏🏼🙏🏼❤️
@kandhulanageradhrababu7673
@kandhulanageradhrababu7673 3 жыл бұрын
జై అల్లూరి.... జై జై అల్లూరి... వందేమాతరం. మా ప్రియతమ నాయకుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గురించిచాలా మంచి వార్తలు అందించిన బీబీసీ న్యూస్ తెలుగు ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
@sriramabhaktahanuma
@sriramabhaktahanuma 2 жыл бұрын
ఆ మహానుభావుని సమాధిని మాకు చూపించినందుకు ధన్యవాదాలు.
@satyakartik6624
@satyakartik6624 3 жыл бұрын
Happy and very inspired to watch TELUGU LEGEND FREEDOM FIGHTER..from BBC. Actually there is negitive view on your channel, but prospective is changing. Thank you so much BBC for your valuable show. Jai ho AALURI SITARAMA RAJU Jai Hind..
@surpambrahamanand6117
@surpambrahamanand6117 2 жыл бұрын
మన్యం పులి బిడ్డ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరాధివీరుడు గురించి ప్రపంచానికి తెలియజేస్తున్న బిబిసి న్యూస్ వాళ్లకు ధన్యవాదాలు
@anushajacob9431
@anushajacob9431 3 жыл бұрын
Great inspiration for younger generation to fight over discrimination and ill treating to Downtrodden people. Martyrs Never Die.🙏✊.
@nagasubbaraodaggumelli1056
@nagasubbaraodaggumelli1056 20 күн бұрын
శ్రీ అల్లూరి సీతారామరాజు గారు చరిత్ర అద్భుతం నమస్కారం.
@Pavankumar-70
@Pavankumar-70 3 жыл бұрын
Shameless telugu news channels, they should learn from BBC, atleast they know what it means journalism
@nareshsankar9680
@nareshsankar9680 3 жыл бұрын
మహా గొప్ప మనిషి... అల్లూరి మనందరికి ఆదర్శం..
@koteswararaogy2499
@koteswararaogy2499 3 жыл бұрын
వీడియో బాగున్నది. ఆయన ఏమి చదివారు అన్నది తెలియ చేయలేదు.
@NagarajuNaiduGorli666
@NagarajuNaiduGorli666 2 жыл бұрын
ఆనాడు బ్రిటీష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్న అడవి బిడ్డల బ్రతుకుల్లో వెలుగును నింపడానికి విప్లవ బాట పట్టిన "ఓ మన్యం విరుడా" నీకు జోహార్లు... నీవు ఆనాడు చేసిన తిరుగుబాటు ఎందరో యువకుల ధైర్యం నికి నాంది పలికింది. తెలుగు జాతి వున్నంత వరకు ని త్యాగం మా గుండెల్లో వెలుగుతూనే ఉంటుంది......
@tejeshd432
@tejeshd432 3 жыл бұрын
ఈరోజు అల్లూరి సీత రామ రాజు గారు పుట్టిన రోజు. ఆయన మా దేవుడు, మా ధైర్యం, మా ఆదర్శం. జై అల్లూరి సీతారామరాజు 🙏❤️🙏
@gbr9615
@gbr9615 2 жыл бұрын
శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అసమాన స్వాతంత్ర్య వీరుడు. Thanks to BBC.🙏🙏🇮🇳🇮🇳
@revanthbalaga99
@revanthbalaga99 3 жыл бұрын
తెలుగువాళ్లకు అంతెందుకు దక్షిణాది అంటే ఢిల్లీ పెద్దలకు చిన్న చూపు
@Karunkolipaka
@Karunkolipaka 3 жыл бұрын
తనకంటే ఎక్కువ తెలివిగలవల్లని ఎవరు దగ్గరపెట్టుకోరు.అందులో మన వాళ్ళకి కొంచెం ఆశ ఎక్కువ కధ సోదర
@Ashookkmr
@Ashookkmr 3 жыл бұрын
Thank you BBC, you are showing us, the real journalism... No region, no religion, only truth... 🙌
@RajaShekar-vr7du
@RajaShekar-vr7du Жыл бұрын
అల్లూరి సీతారామా రాజు గురించి చక్కని విశ్లేషణ చేసిన BBC కి ప్రతేక్య కృతజ్ఞతలు
@manavatvam1
@manavatvam1 3 жыл бұрын
స్వతంత్రం కోసం పోరాడారు అని వీరులుగా చెప్పుకునే - "రాజులు" అందరూ - కేవలం వారి రాజ్యాలని , ఆస్తులని కాపాడుకోవడం కోసమే యుధ్ధాలు చేశారు , వాళ్ళందరూ ఉత్తుత్తి వీరులు , అల్లూరి మాత్రమే నిజమైన వీరుడు ✊🏻
@mr.enthusiastic8519
@mr.enthusiastic8519 2 жыл бұрын
Evari gurinchi 🤔
@hemanthprabhas1234
@hemanthprabhas1234 3 жыл бұрын
Jai alluri sitarama Raju 🚩 Jai shree ram 🚩🙏
@bhaskar9511
@bhaskar9511 2 жыл бұрын
అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి..వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరీ
@idrusbasha7048
@idrusbasha7048 3 жыл бұрын
Than you BBC team your effort superb
@BBCNewsTelugu
@BBCNewsTelugu 3 жыл бұрын
🙏
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 Жыл бұрын
భారతదేశ మన్యం వీరుడు విప్లవ జ్యోతి అమర జ్యోతి అల్లూరి శ్రీరామరాజు ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్ప గా గుర్తించి గౌరవించాలి మన్యం వీరుడి జయంతి ని వర్థంతి ని దేశ స్థాయి లో ఘనంగా జరపడం ద్వారా భావితరాలకు స్ఫూర్తిని పొందాలి ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్
@ramakrishna654
@ramakrishna654 2 жыл бұрын
బ్రిటిష్ వాళ్లని గడగడలాడించిన సీతారామరాజు.....JAI HOOOOOOOOOOOOOOOOOOOO
@simplysuper2108
@simplysuper2108 3 жыл бұрын
Great work by BBC 👏
@venkatnaidu5550
@venkatnaidu5550 10 ай бұрын
మన.....జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు సార్ ఆయన
@rajkanna6765
@rajkanna6765 3 жыл бұрын
He is my inspiration bayaniki meaning teliyani blood 🩸 ayanadhi 🙏
@gbr9615
@gbr9615 3 жыл бұрын
అసామాన్య వీరుడు అల్లూరి సీతారామరాజు. శత్రువుకు ముందుగా తెలియ జేసి యుద్ధం చేసిన ధర్మయుద్ధ వీరుడు. భారత దేశం గర్వించదగ్గ వీరుడు మన అల్లూరి. థాంక్స్ టూ BBC. 👌👌👍👍🙏🙏
@theandhranews3521
@theandhranews3521 3 жыл бұрын
మీ ప్రయత్నం,పనితనం బాగుంది..అల్లూరి గురించిన మరిన్ని వివరాలతో వీడియో కొనసాగిస్తే బాగుంటుంది
@BALAKRITHI-0312
@BALAKRITHI-0312 2 жыл бұрын
PROUD OFF BBC TELUGU ❤️🔥🇮🇳
@chnarsunaidu
@chnarsunaidu 2 жыл бұрын
Chiranjeevi అల్లూరి సీతారామరాజు...జోహార్ జోహార్ 🙏
@sunusunu4683
@sunusunu4683 Жыл бұрын
సీతారామరాజు గడగడలాడించిన లేదు కానీ ఉచ్చ పోయించాడు జయహో అల్లూరి సీతారామరాజు జై హో జైహింద్
@kranthikumar2486
@kranthikumar2486 2 жыл бұрын
ఇప్పుడు ఉన్న తెలుగు యువత గుర్తించాలి తెలుగు భాష వుండాలి.జై.అల్లరి సీతారామరాజు
@nlraopadamati6855
@nlraopadamati6855 2 жыл бұрын
ఆంగ్ల సేనల వెన్ను వణికించిన విప్లవ ఝరి… దేశమాత దాస్య విముక్తికై పోరు సలిపిన అల్లూరి…✊✊
@deshnath
@deshnath 3 жыл бұрын
I feel he could have got suggestions from bigger people as a youngster he was brave and taken bold steps without thinking
@kranthibedala
@kranthibedala 2 жыл бұрын
RRR team వారు అల్లూరి స్మారకాల కోసం ఏమైనా ఆర్థిక సహాయం చేసి ఆయన భావాలను ప్రజలకు మరింత చేరువ చేస్తే బాగుంటుంది, అప్పుడే మీరిచ్చే అసలైన నివాళి లేదంటే పేరుని ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకున్న వారిగ మిగిలిపోతారు, ఈ ప్రభుత్వాలను నమ్ముకుంటే లాభం లేదు.
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 3 жыл бұрын
Alluri sitarama Raju Garu was a great patriotic person,he was a real hero.great personality
@Smv_Vlogs
@Smv_Vlogs 11 ай бұрын
మొగల్లు గ్రామ మనిషి అయినందుకు నేను గర్వపడుతున్నా ..
@mahidarreddy3160
@mahidarreddy3160 3 жыл бұрын
BBC allowed to telecast it that's great!!!!!
@satyanarayanasharma4841
@satyanarayanasharma4841 11 ай бұрын
ప్యాకేజీ ఉద్యోగాలు వివహసంబంద కుటుంబ సమస్యలు ఎవరిపొట్టవారు పిషించుకొనే ఈ వ్యవస్థ లో రోషం పుట్టేలా చరిత్ర తెలియజెప్పడం ఎంతయినా అవసరం ధన్యవాదాలు
@isukapallivijay2756
@isukapallivijay2756 2 жыл бұрын
బ్రిటిష్ వాళ్ళ మెడలు వంచి వారి ధర్మాన్ని అనగ తొక్కిన వీరాధివీరుడు అల్లూరి సీతారామరాజు అలాంటి వీరుడు పుట్టడం మన భారతదేశం అదృష్టం జై అల్లూరి
@amarnadhk3371
@amarnadhk3371 2 жыл бұрын
మీ బ్రిటిష్ ఛానల్ లో కూడా అల్లూరి సీతారామరాజు గారు గురించి గొప్పగా చాలా సంతోషం
@vrojiesh
@vrojiesh 11 ай бұрын
In recent visit to krishnadevipeta, i saw some religious posters and stickers are sticked to the walls of park. It bought tears to me and my family members so that we all removed those with the help of locals ...
@gavireddygirishkumarreddy5523
@gavireddygirishkumarreddy5523 3 жыл бұрын
Very good information Atlest AP govt should take proper care and introduce his life to School syllabus to know the greatness of the Hero Alluri Sita Rama Raju....
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 3 жыл бұрын
Valla Thyagala Valla🙏 Vachhina India Lo Eppudu Corporates Dopidi(Adavula Akramana Mining Commodities Rates Petrol Rates) Unemployment Peaks🙇 Hospitals Dopidi Political Curruption 😁✍️🇮🇳
@vsbkumar307
@vsbkumar307 3 жыл бұрын
Danyajeevi Sitaramaraju guru Always remember your sacrifice and way of revolution by our Telugu people . We need your blessings to go in a rightway and fight for people's Rights.
@sashikiranvarma5134
@sashikiranvarma5134 2 жыл бұрын
Jai Alluri Sita Ram Raju 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
@venkateshr8399
@venkateshr8399 3 жыл бұрын
Nenu ade manayam lo terugutunna eppudu Am so lucky for this
@sravankumar9609
@sravankumar9609 2 жыл бұрын
Dear BBC, you guys are doing good job than compared to Telugu channels
@pothurasagangaraju3013
@pothurasagangaraju3013 3 жыл бұрын
జై తెలుగు వీరుడా 🙏
@kpsrinivas6473
@kpsrinivas6473 2 жыл бұрын
One & Only super star 🌟 KRISHNA garu ❤️🙏 No 1 Mass Hero in TFI 🌠
@godavarisurya939
@godavarisurya939 Ай бұрын
అల్లూరి సాహసాలను భారతీయులు మర్చిపోలేరు.💐
@mallikarjunede4824
@mallikarjunede4824 3 жыл бұрын
అగ్గి పిడుగు🔥🔥🔥🙏
@malli-vn5yj
@malli-vn5yj 2 жыл бұрын
అల్లూరి 🔥🔥🔥
@addankiamarnath6411
@addankiamarnath6411 3 жыл бұрын
జై అల్లరి సీతారామ రాజు గారు
@suryasekharlagudu4794
@suryasekharlagudu4794 2 жыл бұрын
🙏🙏🙏 జై అల్లూరి సీతారామ రాజు
@jpreddy6568
@jpreddy6568 2 жыл бұрын
Thanks for giving valuable info
@dgnkumar538
@dgnkumar538 Жыл бұрын
అల్లూరి సీతా రామ రాజు గారు ప్రాథమిక విద్య మా మదర్ grand mother తండ్రి గారి స్కూల్ Jannumahanthi Bangaraiah గారి స్కూల్ లో చదివారు. ఈ స్కూల్ ఇప్పటికి Rajahmundry లో వుంది.
@namavarapuchandrakanth4670
@namavarapuchandrakanth4670 3 жыл бұрын
A Great Freedom Fighter , he tells what not go back from your Freedom. Hands off.
@seshukancharla292
@seshukancharla292 3 жыл бұрын
Good tribute Thank you BBC
@amar1eswar
@amar1eswar 3 жыл бұрын
తెల్లవాడి గుండెల్లో నిదురించినవాడా.... మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా...
@ydprasad5185
@ydprasad5185 3 жыл бұрын
అల్లూరిని ఎలా బ్రిటిష్ వాళ్ళు ఎలా చంపారూ అనే దాని చరిత్త్ర నేటి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బ్రిటిష్ దౌర్జన్యాన్ని చూపించి ఉండాలి bbc కి thanks ఇలా అల్లూరి గురించించెప్పినందుకు
@futurechange7537
@futurechange7537 3 жыл бұрын
Thank you somuch... BBC. Tremendous information...💐💐💐
@s...n...c
@s...n...c 3 жыл бұрын
Happy To Capture this VDO...
@Baby_tv_official
@Baby_tv_official 3 жыл бұрын
ఆల్లరి సీతరామరాజు గొప్ప తనం మరియు త్యాగాలా గురించి దేశం మొత్తం తెలియాలి. ఐ hope బీబీసీ will do videos as well in other indian languages
@bhargavboddu394
@bhargavboddu394 3 жыл бұрын
కళ్లకు కట్టినట్లు చూపించారు ❤️
@kishorenandipalli3932
@kishorenandipalli3932 3 жыл бұрын
Great effort thank you
@apsarjunakrshhu6058
@apsarjunakrshhu6058 2 ай бұрын
Real ga alluri seeta rama raju unnara edurinchara ch ani poyara namma buddi kavatam ledu 🥺🥺🥺🥺🥺🥺
@pothurasagangaraju3013
@pothurasagangaraju3013 3 жыл бұрын
ధన్యవాదములు BBC news మన మన్యం వీరుడ్ని గుర్తు చేసినందుకు
@rammohan005
@rammohan005 3 жыл бұрын
Very nice video, proud to be a telugu person
@muralivasamsetty1502
@muralivasamsetty1502 3 жыл бұрын
బ్రిటిష్ అంటేనే బీబీసీ బీబీసీ అంటేనే బ్రిటిష్
@freeeducation5906
@freeeducation5906 3 жыл бұрын
Tq bbc
@jagadeeshd1180
@jagadeeshd1180 3 жыл бұрын
Alluri, Komaram gari gurunchi..RRR cinemal lo Desam motham thelsukuntundi.. Thanks BBC
@shanthakumar5696
@shanthakumar5696 2 жыл бұрын
అల్లూరి సీతారామరాజు గారి గుందేదైర్యం, తెగింపు , విప్లవం ,ఇప్పుడు ప్రతి తెలుగువాడికి అవసరం కాకపోతే ఆయన బ్రిటిష్ వారిపై పోరాడారు ,ఇప్పుడు మన ప్రభుత్వం పై పోరాడాలి,,
@rammohanraomullapudi8529
@rammohanraomullapudi8529 2 жыл бұрын
Thank you BBC give good information only any information inform only you. All the best
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 11 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 12 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 63 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН