ఇది మన వరకు వచ్చి వినే భాగ్యం కలిగింది అంటేనే గురువుగారి ద్వార శ్రీనివాసుని కృపా కటాక్షములు కు మనం పాత్రులం అయ్యాం 🙏🙏🙏శ్రీ మాత్రే నమః.
@keetharojakeetharoja3 жыл бұрын
S very true
@arunachalamarunachalam84743 жыл бұрын
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారం... మీరు దయా స్వరూపులు...మా శ్రీనివాస్ గారు మాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం...
@devrajrao8883 жыл бұрын
True Guruvu Garu 🙏
@srinubabu69913 жыл бұрын
@@devrajrao888 0
@madhureddy45333 жыл бұрын
ఎంత చక్కగా విశ్లేషిస్తారండి మీరు ఒక్కసారి చెప్తే అతుక్కు పోయినట్టు ఉంటుంది మీకు సరస్వతి కటాక్షం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీకు శతకోటి వందనాలు 🙏
@konalapereddy55493 жыл бұрын
మన ఇష్ట దేవుడు మన శ్రీ వెంకటేశ్వడు గురించి ఆయన కు ఇష్టమైన పద్మావతి అమ్మవారి గురించి వివరిస్తున్న గురువుగారికి శత కోటి ధన్యవాదములు 👣🙏👂🇮🇳🌍🏖️
@Vaikunta_Margam3 жыл бұрын
స్వామి వారిలా మాకు కూడ ఒక వేశనం ఉంది గురువు గారు.. మీ నోటితో అస్తమానం స్వామి వారి గుణగణాల గురించి వినాలనే వేసానం .. 🥳
@jyothishamvastu20173 жыл бұрын
ఎంత సేపు మీరు చేపేది ఎంత విన్నా వినాలనిపిస్తుంది మీరు మాకు గురువు దైవం తో సమానం నేను భాగా కోపంగా వున్నాపుడే వేంటనే వింటే నా కోపం ఇట్టే తగ్గిపోతుంది.గురువు గారికి పాదాభివందనాలు.
@sanagapalliprasanna27183 жыл бұрын
తెలియని ఎన్నో భగవదారాధన విషయాలు తెలుసుకునేలా మీ వీడియోలు ఉన్నాయి మీకు చాలా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
@SaiRam-ru3vg3 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻
@nharsha96123 жыл бұрын
I was searching for this for the last two weeks, but I haven't got anywhere. Finally, I was amazed to see it here. I feel that I'm blessed. Jai Lakshmi Narayana.
@uddagattamalathi66323 жыл бұрын
Sir ఎక్కిరాల వేదవ్యాస మాస్టర్ మీద ఒక వీడియో చేయండి ప్లీజ్
@induk69743 жыл бұрын
అవును sir ఎక్కిరాల వేదవ్యాస గారి గురించి వీడియో చేయగలరు.
@khalvalasrujaan54903 жыл бұрын
వేదవ్యాస గురుదేవుళ్ళ కోసం చెప్పండి స్వామి. ఇంతకు ముందు కూడా అడిగాను....గురుగారు..
@vinayasjhon26163 жыл бұрын
Please చేయండి
@rameshkumarponnada43253 жыл бұрын
శ్రీ రాధా కృష్ణమాచార్య పర్యంతం వందే గురుపరంపరం🙏
@mvaralaxmi20263 жыл бұрын
Srinivas garu meeru maaku devudu
@hiranmayi62703 жыл бұрын
ఈ విపత్కాలం లో అందరూ ఆర్థికంగా ఎదగాలన్న తపనతో చేస్తున్న ఈ విడియోలు మా అందరికీ మహాప్రసాదం ....🙏🙏🙏🙏🙏 తప్ప ఏమి ఇచ్చి మీ ఋణం తీర్చుకోగలం
@anupamapolisetty32903 жыл бұрын
Meekentagano runapadi unnam guruvu garu ..admin gariki chala chala thanks
sir I want to share my experience with you which was given by you . monna tiruchanur video chusina 2 days tarvatha oka Sanmana sabha ki vella oka goppa govindha bhakthudini akkada sanmanisthunaru akkada stage mida venkateshwara swamy alimenu mangamma devi pedda vigrahalu pettaru velli unna 3 hours kuda na mind na eyes motham amma mida unnayi merru cheppina Katha motham Kalla mundu kaduluthune undi na peru stage mida pilichina vinipinchaledu antha laga involve ayyipoya idi antha mi valley sir thank you so much for everything you done to us
@kalyanikodalivlogs60193 жыл бұрын
Namastey Guruvugaru miru cheppe vidhanam,miru chese vidios anni baguntay andi tqq soo much maku teliyani vishayalani maku teliyacheptunnanduku 🙏
@rameshkumarponnada43253 жыл бұрын
ప్రపంచం లో ఎక్కడికైనా వెల్లవచ్చూ ఇక్కడికి వచ్చారు అంటే అది అమ్మ అమ్మ నిర్ణయం బెంగుళూరు వచ్చారు మమ్మల్ని ఇలా తీర్చిదిద్దుతున్నారు కరుణమయి విజయేశ్వరీ దేవ్యేనమహా.🙏🙏🙏
@dhanalakshmin31313 жыл бұрын
గురువు గారి house🏠 ekkada undo చెప్పండి please please please😫🙏🙏.
@saimanideepthi74133 жыл бұрын
Srinivas Garu, we r lucky to have you. God bless u and ur family
@spamarthy3 жыл бұрын
What a super short and sweet message 🙏❤️🌸🪔🦚🌷🥰 full of divine nectar 🍯 🐝 the love and compassion of Swami is equal to the love of a thousand human mothers.🥰 thanks a lot to the Srinivas Nanduri team for making the immense efforts to share this divine knowledge 🙏 please also make a Tirumala trip planner video if possible
@muralikrishnamacharyulugud84696 ай бұрын
I really wonder how you are getting so much time for research work.God bless you.
@rangaswamy52323 жыл бұрын
గురువు గారు , శ్రీ రుద్రం ఎలా పలకాలో ఎలా పారాయణం చేయాలో మాకు నేర్పించండి 🙏
@Swapna-ib1wf Жыл бұрын
Enti suttakam loo cheyavacha guruvu garu
@saikumarkadimisetty50033 жыл бұрын
మీ పాదాలకు నా నమస్కారాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏
@saicheruku90647 күн бұрын
నమస్కారం గురువు గారు శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏 మాకు దాయాది పోరు ఎక్కువగా ఉంది నా భర్త ని పారకట్టి తోచంపబోయాడు గాయాలతో బయటపడ్డాడు అతన్ని మేము ఏమీ చెయ్య లేము, నేను నిత్యం భగవంతుని ధ్యానిస్తూ ఉంటాను, గత సంవత్సరం వారాహీ పూజచేసుకున్నాను, ఇంటి పనివల్ల, ఈసారి చేసుకోలేదు ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటాను ఎప్పుడూ నాభర్తనిచంపుతానని,పిల్లలు,ఎదిరిస్తే పిల్లల్ని చంపుతానని,అందరిముందూ చెపుతూనే చాలారోజులుగా చెప్తూనే ఉన్నాడు,3,12,24, తలమీద కొట్టాడు మెడమీద పడింది ప్రాణాపాయం తప్పింది చాలా భయంగా ఉంది నాకు పూజ అయినా చెప్పండి తప్పకుండా చేసుకుంటాం నమస్తే ఎడ్మిన్ గారు గురువు గారి కి చెప్పండి తప్పకుండా జై శ్రీ రామ్
@padmapadma31833 жыл бұрын
Mee prathi video lo nu explanation chala bhaguntundi guruvu gaaru. Tq very much
@ravadadivakar46784 ай бұрын
Meru excellent cheptunaru sir super me padalaku namaskaram Sri gurubyonamana
@mrkeentoknow3 жыл бұрын
Thanks for sharing this on Sravana Ekadasi. We are blessed by Govinda and Thanks to you for sharing and also to the admin of the channel..
@deeparani79273 жыл бұрын
Sir, I am following your videos and doing saptha sanivara vratam and lakshmi puja as well. Thank you for letting us know all these things. 🙏🙏🙏
@naaag93 жыл бұрын
Sir we are really thankful to your channel .....we likes so much ....sir recently did series about Indrakeeladri Vijayawada .....my personal opinion ...is to join all videos to make a single video .....it's easy to recollect all information before visiting Vijayawada.....Thank You once again.
@kaushalacharya62123 жыл бұрын
In this channel's Playlist section, you can find separate Playlist for "Vijayawada" series, also there are separate playlists for various topics
@vinaymaddivk34383 жыл бұрын
Namasthe guruvu garu mi lanti vari videos chudadam mi matalu vinadam chala anandhamga undhi.mi matallo a thalli thandri kanipistharu
@sivakumari11393 жыл бұрын
Manideepa varnanaa puja 🙏🙏 chappandii plzz sir
@appikatlarajeswari98133 жыл бұрын
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవీ 🙏🙏🙏
@udaybheri3 жыл бұрын
Sir; could you please share English pdf for the prayer and shlokas , I cannot read Telugu sir.
@chalapathi95593 жыл бұрын
శ్రీ మహాలక్ష్మీ నారాయణ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు 🌹☘️🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghuram-hx5vs Жыл бұрын
Thank you guruvu garu.. Ashtalakshmi ammavari vaibhavam cheppinattu undi andi..om Namo Asta Lakshmi Venkatesh aya..
Sree khadri lakshmi narasimha swami gurinchi cheppandi guruvu garu
@swathialapati80113 жыл бұрын
Vastu prabhavam mana jivitalu lo enta varaku vuntundi. Dayachesi oka video cheyandi please
@gandivenkatalakshmilakshmi38993 жыл бұрын
Sir meru Chala baga chaputaru badhrachalam lo Kuda elanti rahasalu unta chapandi sir please
@umakalangi73273 жыл бұрын
Baga Cheparu
@lalithadevi3022 жыл бұрын
Thank u so much guruvugaru
@nirmalaneelu15583 жыл бұрын
Sir manidwipa pooja vidhanam cheppandi please 🙏
@molugusankarrao76263 жыл бұрын
Om sivakesavayanamaha gurujee ahalya santhanam gurinchi chappandi
@venkatabharghavp68383 жыл бұрын
ఈ శ్లోకం స్వామి అమ్మవార్ల సహస్రదీపాలంకార సేవ ప్రత్యక్ష ప్రసారంలో అనేక మార్లు విన్నాను
@aseelmuralikrishnarao89323 жыл бұрын
Swami annmayya gari gurinchi kuda video cheyagalaru 🙏govinda
@sreejith39433 жыл бұрын
Ayya... meeku koti koti namaskaralu
@darapujitha81073 жыл бұрын
Hi sir, thank you so much for all these videos. Santhanam kalagadam kosam emaina pujalu/mantralu cheppandi pls
@ISHAFashionista Жыл бұрын
శ్రీ మాత్రే నమః, మీకు ధన్యవాదాలు, శతకోటి వందనాలు 🙏
@ravadadivakar46784 ай бұрын
Dattatreya Swami anugraham pondevidanam ala
@SiriSiri-cw2he4 ай бұрын
Ome sri matrae namah అందరికీ ఒక విషయాన్ని తెలియ చేయాలి అనుకుంటున్న...నేను నకుబ్10 ఇయర్స్ అపుడు మా పేరెంట్స్ తో వెళ్ళాను తిరుమల మరల వెళ్ళలేదు. లాస్ట్ month నాకు తెలీకుండా చాలా కోపం తో i hate you govind ani chala gattiga అరిచాను...ఒక 2 డేస్ డిప్రెషన్ అంటే దేవుడు ఎందుకు నన్ను పిలవడం లేదు అంటే నేను అంటే దేవుడికి ఇష్టం లేదు అని చాలా ఏడ్చాను. కానీ దేవుడు నాతో ఉన్నాడు అందుకే ఒక వారం exactly .... నాకు తెలియకుండానే అపుడు కపుడు డిసైడ్ అయ్యి అంటే ఫ్రైడే డిసైడ్ అయ్యి వేరే ఫ్యామిలీ తో నేను తిరుమల వెళ్లాను.థాంక్స్ గోవిందా... I love you .... Govinda..... శ్రీ శ్రీనివాస...❤
@KPLP57703 жыл бұрын
Can u send me Saraswathi kavacha in Kannada pdf
@Vaaraahi53 жыл бұрын
Narasimha Vrata vidhanam Cheppandi 🙏🙏
@Pooja26903 жыл бұрын
Guruvugaru mee lo unna gyana saraswati maa vandanalu mee videos dwara enno vishayalu maaku teliyadam santoshakaram🙏
@sudharanikothuri27573 жыл бұрын
Sri vaibhavalakshmi vratam gurinchi kuda cheppandi guruvugaru