మీ వీడియో చూశాను. బాగుంది. ముఖ్యంగా మీరు ఆ పెద్దావిడకి bread, butter మరియూ కూరగాయలు ఇచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని ఆ భగవంతుడు తప్పక ఆశీర్వదిస్తారు. Thanks.
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Thank you sir.
@m.pandarinaidu13544 ай бұрын
ఆమె ఉన్న స్థలంలో మొబైల్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నట్లయితే ఆమెకు ఒక బేసిక్ ఫోను అందజేస్తే బాగుండేది. ఆ మొన్న ఆయన ఉన్న స్థలం వివరంగా తెలియజేస్తే బాగుండేది . ఆ స్థలానికి ఎలా చేరుకోగలం తెలిస్తే ఆమెకు తగిన సహాయం చేయడానికి మేముముందు ఉంటాము
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Thank you 🙏 sir. నిజంగా మీరు దేవుడు. ఆమె ఉన్న ప్రాంతాన్ని బొజ్జలగొంది అంటారు ఆ ఊరి పక్కనే కొండ నీ అనుకొని ఈమె ఉండే స్థలం. అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం కి 27 కీలో మీటర్లు ఉంటుంది sir. నిజంగా మీరు వెళ్ళలనుకున్నాపుడు నన్ను సంప్రదించగలరు. అన్ని వేళలా నేను మీకు సహాయ పడగలను. ఈమె ఉండే స్థలానికి ఇంక ఫోన్ నెట్వర్క్ లేదు sir.
@factorybuzz41294 ай бұрын
😮
@chittilucky53062 ай бұрын
❤❤u r hero sri ❤❤❤
@user-cu7ry2vt5kАй бұрын
🤝
@priyanalini961Ай бұрын
Madam nenu vellathanu madam
@chinnaloverboy41004 ай бұрын
వీడియో చాలా బాగుంది మేడమ్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మరి ఎన్నో చెయ్యాలి అని కోరుకొంట్టున్న
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Thank you sir. thank your support
@jannigangadhar51874 ай бұрын
అమ్మ శ్రీదేవి గారు మీరు ఈ భామ దగ్గర ఒక్కసారి వెళ్ళాలి మీ సాయం బామ్మకి అవసరం ప్లీజ్ అమ్మ
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Thank you sir 🙏 milati vallu valla kondhariki melu jaruguthundhi
@Hema-z7g3x4 ай бұрын
Grand mother great. Single hatsof.
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Thank you
@user-yd1sp5qj4n4 ай бұрын
Super👌 helping wonderful✨😍
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Thank you Andi
@pramadeviramadevi45694 ай бұрын
ఆమెను వాళ్ళ పిల్లలు దగ్గరకు పంపండి
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Ok Andi
@danduswarna24072 ай бұрын
Nice
@SeethuAnkamvlogs-cg3dw2 ай бұрын
Thank you Andi
@venktnarayana78364 ай бұрын
వీడియోలు లైక్ లు కోసం చూడకుండా ఆ పెద్దావిడ కి ఏదైనా సహాయం చేసి ఎక్కడైనా మనుషులు ఉన్న చోట తీసుకెళ్ళి ఉంచండి ఏదైనా జరిగితే ఎవరికీ తెలియదు 😮😮
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
అలాగే చేశాను అండి వాళ్ళు తమ్ముడు పక్క వూరిలో వుంటారు అతనికి చెప్పాను.ఆవిడ పగటిపూట ఉండి రాత్రికి వెళ్తాను అన్నారు. మీకు ధన్యవాదాలు meg chesinanduku thank you sir.
@user-nl4me1lo4w4 ай бұрын
Nenu ma yintlo night ontariga vundataniki bhayam but ha Amma adavilo ontariga mukhyangs night time lo yela vuntundo really great kaani health bagalekunte ha ammanu yevaru chusukuntaru ha Amma nu Yelagaina oppinchi valla relatives daggara vunchandi madem pls.. Ha amma gurinchi theliyachesinanduku many many thanks madem🙏
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Thank you
@radharadhika18113 ай бұрын
Super place
@SeethuAnkamvlogs-cg3dw3 ай бұрын
Thank you Andi
@Vasanthnimmka2 ай бұрын
మా చిన్నపుడు ఇదే వాతావరణం లో పెరిగాం నాగరికత అని పట్నం వచ్చాం ఈ వీడియో చేసినాక నా చిన్నానాటి రోజులు గుర్తు చేశారు 🙏
@SeethuAnkamvlogs-cg3dw2 ай бұрын
అవునా అండి.thank you andi
@SeethuAnkamvlogs-cg3dw2 ай бұрын
అవునా అండి.thank you andi
@MAHITVTelugu3 ай бұрын
Subscribed ✌️
@thulasikrishnasait68234 ай бұрын
Good to see this vedio,, thanq so much Avva tarapu nundi 😊😀,, nice
Sridevi gari ki teliya cheyandi. Amy help chestaru
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Ok Andi
@chettipallisaraswathi4234 ай бұрын
పాపం ఆమె కి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఎలా తెలుస్తుంది
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
పక్క ఊరు లో మామగారి తమ్ముడు ఉన్నాడు. అతను వెళతాడు ఆంట mam. అప్పుడపుడు.
@KottePrathapАй бұрын
👌
@pinkypinks48063 ай бұрын
Edantha nijamena asalu ala tana needs anni fill avthunai
@juturukalavathi62742 ай бұрын
ఈ బామ్మ ఒక్కరే స్వేచ్ఛగా బాగా ఉన్నారు అన్నారు కానీ, పాపం ఆ బామ్మకి ఏదైనా నలతగా ఉంటే మందు బిళ్ళలు ఎలా? ఒంట్లో నలతగా ఉంటే, తినే ఓపిక కూడా లేకున్నపుడు తిండి పరిస్థితి ఏంటి పాపం... ఒక్కరే ఒంటరిగా ఉండటం మంచిదే కానీ, ఈ వయసులో ఏదైనా prblm వస్తే ఎలా అండి. వీలైనంత త్వరగా ఈమెకి orphanise లో షెల్టర్ చూపించేలా try చేయండి అండి..
@SeethuAnkamvlogs-cg3dw2 ай бұрын
@@juturukalavathi6274 thanaku vurilo oka brother unnaru sir ala vachi chisi velthu untaru sir.
@saripalliradha60204 ай бұрын
అయ్యో పాపం అవ్వకి సరైన బట్టలు కూడా లేవు 🥲 Next టైం వెళ్ళినప్పుడు చీరలు bedsheets ఆమెకి ఏమి అవసరమో కనుక్కోండి మీకు ఎలా తెలిసింది అవ్వ అక్కడ ఉన్నట్లు ఒంటరిగా ఉండటానికి అందులో అడవిలో ఉండటం ఆమ్మో చాలా ధైర్యం కావాలి 😌 మీకు ధైర్యమే అని చెప్పాలి అక్కడికి వెళ్లినందుకు గ్రేట్ వీడియో 👏🏾👏🏾👏🏾😍😍🤝🤝🤝🙏🙏🙏🙏
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Thank you andi. నేను ఒక 6year back akkada mamagaru ఉంటున్నారు అంటే చూడటానికి వెళ్ళాను. నిజంనే ఒక్కరే ఉంటున్నారు. అప్పుడు channal లేదు. వెళ్లి కలిసి ఒక చీర ఏదో నాకు తోచిన సాయం చేశాను. తర్వాత ఛానల్ pettinapudu మామగారిని చూపించాలను మళ్ళీ two time's వెళ్ళాను అపుడు video తీయటం జరిగింది.but ఒక్కదాన్నే అమిచేయలేక కొన్ని కూరగాయలు ఇచ్చి వచ్చాను. దేవుడు నాకు సాయం చేయటానికి అన్నివిధాల సహకరించాలి అని కోరుకుంటున్న.thank you andi.
@cheekatijayalakshmi9060Ай бұрын
ఒంటరి మహిళా... పింఛన్... వ్రాయండి
@SeethuAnkamvlogs-cg3dwАй бұрын
పించన్ వస్తుంది అండి
@bshakuntalabanu42914 ай бұрын
Spr nechar akka 🙏🙏🙏
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Thank you
@PushpalathaVenganna3 ай бұрын
Hiakka❤❤❤
@nagarajakumari83653 ай бұрын
అది తుదవడం కాదు ఊ దవడం అంటారు
@jyothitripurari3323Ай бұрын
Andhra side illu tudavadam vakili tudavadam ane antaru udvadam ne ala antaru
@RajubabuLake3 ай бұрын
madam Garu video supinchar supinchar.a mama village ekkada madam
@raghunandanareddy91124 ай бұрын
God safe Her
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Thank you sir
@bindrasenareddy34074 ай бұрын
Nice akka
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Thank you tamudu
@kch2684 ай бұрын
Nice akka
@KooraUmaraniАй бұрын
Avva super life
@puranamveena99934 ай бұрын
Bollu entha baaga thellaga unnay
@ChinthalaDeepikaCh13 күн бұрын
Kani snake,s vasthai emo kadha 😢
@togo8224 ай бұрын
water drammulu unnai kadha a water evaru thestharu avvanu cchusthe thesukochela ladhu
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
ఆ అడవి పక్కనే ఒక గ్రామం ఉంది అక్కడ వారు వచ్చినపుడు లేదా కొంతమంది పిల్లలు అక్కడకు వచ్చినపుడు నిరు తెచ్చి పోసి వెళ్తారు.అవ్వ ఉన్న ప్లేస్ లో కొన్ని పండ్ల మొక్కలు ఉన్నాయి వాటిని పిల్లలు కోసుకుంటారు.
@adidamusha75954 ай бұрын
Location…state city..,,ekkadandee
@rajyalakshmi55844 ай бұрын
God only save her 😔
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Avunu andi
@kollipararamasundhar4 ай бұрын
Video chala plant video in Charlotte North Carolina
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Thank you
@sree8686Ай бұрын
Hii akka
@SeethuAnkamvlogs-cg3dwАй бұрын
@@sree8686 hi Andi
@BrathanamBrathnam-yb9bc3 ай бұрын
Gadblesu
@Bhavanasubramanyam4 ай бұрын
Ontari jeevtham. Papam ela untundo. Akda food adi elaaa evristaru
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
మామగారు వండుకుంటున్నారు. అండి
@vasupothupalepu48693 ай бұрын
Orphan house lo cherpinchandi .
@SeethuAnkamvlogs-cg3dw3 ай бұрын
Ledu sir brother unnadu
@pmrayurvedham99354 ай бұрын
Medam mee no kavali
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
ఎందుకో తెలుసుకోవచన sir.ok mi number pettandi.
@kch2684 ай бұрын
Akka miiru na salaam
@luckychin13974 ай бұрын
Current ekkadidhi
@SeethuAnkamvlogs-cg3dw4 ай бұрын
Undhi sir
@cheekatijayalakshmi9060Ай бұрын
drda
@Videouploding-g3l4 ай бұрын
Madam maku illu ledu polam ledu plzz madam maku oka dhari meri chupichali madam