Wrong breathing vs Right breathing, breath rate tips, science of pranayama, role of medical tests
Пікірлер: 310
@SivaRagolu-gq1ht9 ай бұрын
డాక్టర్ దగ్గరకి వెళితే వేలు లక్షలు అడిగే ఈరోజుల్లో మీలాంటి డాక్టర్ ఉండటం మా అదృష్టం సార్ దీనికి చాలా మంచి హృదయం ఉండాలి మీ తల్లి తండ్రులు చాలా అదృష్టవంతులు మీలాంటి వారిని దేశానికీ ఇచ్చినందుకు
@harshitanaikchinnu638113 күн бұрын
Namaste sir
@kashettyram32700 Жыл бұрын
మంచి విషయం చెప్పుతుంటారు మరచి పోయిన మళ్లీ గుర్తు చేస్తూ మా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నారు. 🙏🙏🙏🙏
@RNT623149 ай бұрын
డాక్టర్ గారు చాలా ముఖ్యమైన ప్రాణమయం గురించి వివరంగా చెప్పారు
@lingaswamyneela5371 Жыл бұрын
డాక్టర్ గారు మీరు ఇచ్చే సలహాలు సూచనలు పరిష్కారాలు విన్నాక మాకు చాలా మనో ధైర్యాన్ని ఇస్తుంది మీకు మేము చాలా రుణపడి వున్నాము
@seshagirirao89547 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤
@jaggaraopatnala740 Жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారం మీ వీడియోలు అద్భుతం చూస్తేనే మానసిక ఆనందం కలుగుతోంది ధన్య వాదములు
@MohammadAbbas-xt5mu2 ай бұрын
నిజం చెప్పాలంటే,,మీ లాంటి మంచి మనస్సు ఉన్న డాక్టర్లు ఈ ప్రపంచానికి చాలా చాలా చాలా అవసరం డాక్టర్ గారు,,నేను అనుభవంతో చెబుతున్నాను, చాలామంది డాక్టర్ లు వాళ్ళ లగ్జరీ జీవితాల కోసం అవసరం లేని మందులు కూడా వ్రాసే స్తున్నారు,వాళ్ళ ఆసుపత్రిలోనే ఉండే మెడికల్ షాపువాళ్ళు డాక్టర్ వ్రాసిన మందులు లేకపోతే,వీళ్ళే పెద్ద డాక్టర్లు అన్నట్లు వేరే మందులు ఇచ్చేస్తున్నారు,,ఇలాంటి,ఈ కాలంలో మీలాంటి డాక్టర్ లు చాలా అవసరం డాక్టర్ గారు,ఆ, సృష్టికర్త మిమ్మల్ని పది కాలాలు చల్లగా ఆరోగ్యంగా ఉంచాలని ఆ సృష్టికర్త ను ప్రార్ధిస్తున్నాను
@asridurga139111 ай бұрын
,💐 మీ వీడియోలు ద్వారా మేము చాలా ఆరోగ్య విషయాలు తెలుసుకుంటున్నాము
@buddepunageswararao2389 Жыл бұрын
డాక్టర్ గారు మీరు ఇంత బాగా వివరిస్తున్నారు చాలా సంతోషం అండి మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆ సాయిబాబా కాలనీ వేడుకుంటున్నా
@BalaKrishna-bf7dp2 ай бұрын
డాక్టర్ గారు నమస్కారములు, మంచి విషయాలు చెపుతున్నారు అభినందనలు 🙏
@SathyaSaiBalvikas Жыл бұрын
సాయిరామ్, డాక్టర్ గారూ, బాలవికాస్ లో గ్రూప్ -3 Breath management topic కొరకు గురువులకు, పిల్లలకు theory & practical కూడా చెప్పారు మీరు. Thank you very much, Sairam
@Japammacookingchannel8260 Жыл бұрын
చాల అద్భుతంగా ఉంది మీరు చెప్పిన విధానం. కృతజ్ఞతలు డాక్టర్ గారు
@koradalalita4880 Жыл бұрын
Very important and the most common problem related information given in detail. Thank you🙏
@kumariarji539920 күн бұрын
Thank you Doctor గారు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే మీ parents maa అభినందనలు
@korampalliramanisri6932 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు డాక్టర్ గారు
@bujjibabu.k1377 Жыл бұрын
సరియైన శ్వాస తీసుకోవడం ఎలాగో తెలిపారు ధన్యవాదములు సర్. 🙏🙏🙏🙏🙏
@vignanavedika9402 ай бұрын
చాలా వివరంగా అనాయాసంగా ఉంది మీ ప్రసంగం. తెలుగు చక్కగా మాట్లాడారు. అభినందనలు.
Sir ప్రాణాయామం technique awesome intha clearga evaru chepparu 5-5-5 rule
@madhulathachilkuri8953 Жыл бұрын
Ur language n the way of presentation is awesome doctor. God bless u
@padmanabacharyulupeddinti6383Ай бұрын
ధన్యవాదాలు మీ సూచనలు ఆచరణీయం సులభతరము రుషిసాంప్రదాయంలో ప్రాణాయామం ఆయుర్వృద్ధి ముఖ్యమన్నారు. శుభంభూయాత్.
@Murthy_srАй бұрын
శ్రధ్ధగా విన్నాను. బాగుగా వివరించారు. మీకు నమస్తే...🎉
@sudhavvm9382 Жыл бұрын
V v m S Dr Garu meeku Aneeka Veela thanks hrudayapoorvakanga
@sharmamrl8354 Жыл бұрын
Dr sammer sir. Very very nice video you have shared with all of us... Great great one.. Tks
@r.venkateswararaorao4757 Жыл бұрын
ధన్యవాదములు డాక్టర్ గారికి
@vijayalakshmi1872 ай бұрын
Chala manchi vishayalu cheptunnaru doctor garu. Thank u sir.
@dwarakakrishna.v34418 күн бұрын
సమీర్ గారూ మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. 1.ఈ శ్వాస ప్రక్రియను వెల్లకిలా పడుకుని చేయచ్చా. 2.ఆ సమయంలో ఏమైనా వ్రేలి ముద్రలు చేయాలా?
@subbalakshmic8630 Жыл бұрын
Thanks sir miru swamy bidda anduke antachakkaga cheputunnaru swamy blessyou sir
@narasimharaoyerramsetty35773 ай бұрын
మీకు ఎప్పటికీ ఆ భగవంతుడు రక్షణ గా వుండాలి అని నా కోరిక.మీఆరోగ్యం మాలాంటి వారికి ఉపయోగం ఉంటుంది అని నా అభిప్రాయం.మీమాటల్లో నిజాయితీ వుంది నాకు C.O.P.D వుంది ఇక తగ్గదా డాక్టర్ గారు.నేను ఇప్పుడు మచిలీ పట్నం లో ఉన్నాను.
@SivaSankar-ol3diАй бұрын
Doctor garu Namaskaram, mee vedios lo manchi vishayalu andariki chala Baga upayogapadey vishayalu cheptunaru ,danyavadalu.
@dvlvenki3089 Жыл бұрын
Super explanation sir, thank you sir 🎉
@padmavathammaragala9493 Жыл бұрын
Thank you doctor garu Baga చెప్పారు పాటిస్తాను
@viswakprasad54522 ай бұрын
చలా బాగా explain చేసారు డాక్టర్ గారూ , usefull info
@naveensagili6191 Жыл бұрын
Thank you sir, you are giving million dollar knowledge
@VijayKumar-no7fo Жыл бұрын
very good information sir... namaste
@hassainkhan5892 Жыл бұрын
Most power full word's sir 💯💯💯💯💯💯💯💯💯💯
@suryachannel3666Ай бұрын
డాక్టర్ గారు నమస్కారం లు మంచి విషయాలు చెప్పుతున్నందు కు ధన్యవాదములు
@LakshmiBandaru-n5p Жыл бұрын
Thankyou sir me videos valla manchi medical knowledge telustdi
@indrakantiraaju1518 Жыл бұрын
Thank you very much sir, useful information😊 keep it up
@chalapathitk89722 ай бұрын
Simple to follow for good health. Very nicely explained. Very useful. So many problems can be cured by following your teachings and techniques. You can't get more simple techniques than this. I think all uncurable deceases can be cured easily by these breathing exercises. Every one follow these good points for your own good. Tq dr. garu. Haribol Harekrishna
@Marsman20258 ай бұрын
Devudu Sami, appreciated,gold of Telugu people
@syamala5118 Жыл бұрын
చాలా బాగున్నా యీ అండి థాంక్స్ సాయిరాం ♥️🙏🏻🙏🏻🙏🏻
@MrRamojirao3 ай бұрын
అందరూ మొక్కలు నాటే అలవాటు చేసుకోండి. భవిష్యత్ తరాలకు ఈ భూమ్మీద బ్రతుకే అవకాశం కల్పించండి 🙏
@jyothidhopade1259Ай бұрын
Dr.babu super chala baga చెప్పారు thank q god bless you
@wedavayas3669 Жыл бұрын
Very useful and informative. Thank you sir.
@haranathmadireddy141Ай бұрын
Dear Doctor,Thank you very much. Lerned new things.
@nandamurivykuntharao596Ай бұрын
Doctor gariki meny more lotof thanks
@tanajihere706 Жыл бұрын
ఆగస్టు 3 రోజున రాత్రి 9/30 to 10/30 సత్సంగం live లోకి వస్తున్నార కృష్ణయ్య 👍 శ్రీ మాతా చరణారవిదం 😂🙏
Very good suggestions for health sir Congratulations God be with you always sir
@asridurga139111 ай бұрын
💐మీ వీడియోలు చాలా చలా బాగుంటున్నాయి
@reddypjreddypj73692 ай бұрын
Most useful video for most of the common people... Really we appreciate your efforts... You are welcome to do more videos for the benefit of all of us. Congratulations and all the best for your future endeavors... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bvrrao8876 Жыл бұрын
Very good explanation with smooth and mesmerizing voice sir....God bless you...
@RameshM-ks8kb Жыл бұрын
God bless you Doctor. Your presentation is so pleasant. You are one of the very few excellent doctors doing great sevice to lakhs of people thru your videos.
@bhaskarmaduru2460 Жыл бұрын
Thank you so much annayya super bagachapar 🙏🙏💖💖🥰
@devinandula9336 Жыл бұрын
Thank you doctor... present in rainy season very defficult to breath to some people.. its very useful information
@yakshithrao9168 Жыл бұрын
Anna namaste....tq u oka manchi vishayam cheppinanduku....intha manchi videos ki views ,likes thakkuvuntayi vinthaga
@padmaa9943 Жыл бұрын
Thankyou Dr . Garu, చాలా చాలా బాగా వివరించారు,
@gsridevisiri9487 Жыл бұрын
కృతజ్ఞతలు డాక్టర్ గారు 🙏
@kaliprasadaraonadukuru730 Жыл бұрын
Nicely Doctor garu
@komaraiahkanakam5613Ай бұрын
Thank Doctor garu for your valuable medical information 💐🙏🌹
@jaypulla6665Ай бұрын
Prana breath: Calm and Meditate app chala bagundhi for practicing breathing techniques
@ramamsunkara78233 ай бұрын
డాక్టర్ గారూ ధన్యవాదాలు క్రియా యోగ కుటుంబం
@ramakrishnarimmalapudi9004 Жыл бұрын
బాగాచెప్పారు.👌 థాంక్యూ. సార్.💐
@bhagyalaxmikollipara4922 Жыл бұрын
Good infarmeshan thanq very much sir
@prasanthil9231 Жыл бұрын
Thank you sir very useful information 🙏
@MuraliMurali-pl5yd Жыл бұрын
CHALA SMART DOCTOR. Tq Tq
@sudhadevidevi5582 Жыл бұрын
Chala thanks you sir naku thelinani vishyam cheparu Upiri Nenu lopaliki thiskuntanu Baga alavataipoyindi
@hanumanthareddythokala47223 ай бұрын
Sir, you are doing extraordinary help to the people. TQ.
@ramaratnamvlogs Жыл бұрын
Tq soomuch Sameer babu, God bless you nanna
@lalithakumarikrovi4554 Жыл бұрын
Bonemarrow failure gurinchi cheppandi sir please🙏
@tanajihere706 Жыл бұрын
tq for valuable suggestions doctor sameer nandhan gaaru శ్రీ మాతా చరణారవిదం 🙏😂