శంకరులు గొప్పవారా - రామానుజులా? | Who is best among Sankara-Ramanuja;Siva-Vishnu | Nanduri Srinivas

  Рет қаралды 239,663

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

2 жыл бұрын

This video is uploaded by Rishi Kumar
Today I was listening to Nanduri gari old videos and found couple of interesting points. Hence uploading those parts. They are extracted from the below videos
Complete Ramanujacharya Speech
• రామానుజుల వారి పూర్తి ...
Complete ChandraSekhara ashtakam speech
• చంద్రశేఖర అష్టకానికి త...
- Uploaded by: Channel Admin
Q) భగవద్గీతలో కృష్ణ పరమాత్మ "నన్నే ధ్యానించండి, వేరొక్కరిని ధ్యానించవద్దు" అంటాడు , మరి ఆయన దేవుడా శివుడు దేవుడా?
A) ఇటువంటి వాటి అర్ధం తెలియక సనాతన ధర్మాన్ని చీల్చేస్తున్నారు. మరైతే హనుమాన చాలీసాలో "ఔరదేవతా చిత్తన ధరయీ, హనుమత సేయీ..." అన్నారుగా, అయితే కృష్ణ భక్తులు హనుమాన్ చాలీసా చదవకూడదా?
భాగవతంలో , విష్ణు పురాణంలో గురించి చెపినట్టే, దేవీ భాగవతంలో అమ్మవారి గురించీ, శివపురాణంలో శివుడు గురించీ రాసి ఉంది. అవన్నీ చదివితే అప్పుడూ సమన్వయం తెలుస్తుంది.
భగవద్గీతలో స్వామి, "నేను" అనే పదం - "దేవకీ వసుదేవుడి పుత్రుడైన కృష్ణుడు" అనే Context లో వాడలేదు. "నేను/నన్ను" అనే పదానికి అక్కడ చాలా లోతైన అర్ధం ఉంది. అది తెలిస్తే మొత్తం భగవద్గీతకి ఇంకొక అర్ధం స్ఫురిస్తుంది . రమణ మహర్షి బోధనలకి అర్ధం తెలుస్తుంది. అది వేరే ఎప్పుడైనా చెప్పుకుందాం
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#StatueOfEquality #Ramanujacharya #Shamshabad #ChinnaJeeyarSwamy #jeeyarswami
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 200
@SathyaSaiBalvikas
@SathyaSaiBalvikas 2 жыл бұрын
రామానుజులు గొప్పా , శంకరులు గొప్పా లోలేవల్ ప్రోగ్రామింగ్, హై లెవెల్ ప్రోగ్రాం ఉదాహరణ తో బాగా అర్ధమయ్యే లాగా చెప్పారు , ధన్యవాదాలు
@raniatmuri
@raniatmuri 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanayv3216
@ramanayv3216 2 жыл бұрын
@@raniatmuri ,
@gantisirisha6046
@gantisirisha6046 2 жыл бұрын
Chala bavunde ande chala baga chaparu 🙏
@gourinadhsharma
@gourinadhsharma 2 жыл бұрын
Dhanyavadalu 🙏💐
@Ai123.
@Ai123. 2 жыл бұрын
చాలా చక్కగా వివరించినారు ఆర్యా. మన భారతీయ సంస్కృతిలో శివ కేశవ అభేద తత్వం, హరి హర ఏకత్వం ప్రధాన అంతర్లీన సూత్రం. మన భారత దేశములో సుప్రసిద్ధ దేవస్థానాల్లో ఒకటయిన వేములవాడ మహాక్షేత్రము మహిమాన్విత హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్నది. దక్షిణ కాశీ అయిన వేములవాడ మహా క్షేత్రములో అన్ని ఆచారాలు, సంప్రదాయాలు ప్రతి క్షణం ప్రతి నాడు హరి హర అభేద తత్వాన్ని వ్యక్త పరుస్తాయి. వేములవాడ మహా క్షేత్రము గూర్చి మీరు ఒక వీడియో లో చర్చించ వలసినదిగా ప్రార్థన. మన తెలుగు వారలకు ఈ భాస్కర క్షేత్రం హరి హర మహా క్షేత్రం, దక్షిణ కాశీ అయిన వేములవాడ గురించి చాలా తెలియాలి మీ ద్వారా. వేములవాడ గురించి సమగ్రంగా ఉన్న సమాచారం లింక్ పెడుతున్నాను. మీకు వీలు కుదిరినప్పుడు తప్పక ఈ కింది లింక్ లో సమాచారాన్ని చదవండి. వేములవాడ పై ఒక వీడియో చేయండి te.quora.com/%E0%B0%B5%E0%B1%87%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1-1/answers/247462912
@hiranmayi6270
@hiranmayi6270 2 жыл бұрын
సనాతన ధర్మాన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి వచ్చిన దైవాంశ సంభూతుడు మీరు 🙏🙏🙏🙏
@sS-lt3nr
@sS-lt3nr 2 жыл бұрын
Correct.... Great person
@rohithsharma4553
@rohithsharma4553 2 жыл бұрын
🙏నిజమే
@harshaspeaks829
@harshaspeaks829 2 жыл бұрын
మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు ఆయన మనకి గురువు మార్గ నిర్థేశకుడు అంతే కాని దైవాంశ సంభూతుడు కాదు …
@tanajihere706
@tanajihere706 2 жыл бұрын
S 👏👏👏
@p.rajeshwar3010
@p.rajeshwar3010 2 жыл бұрын
@@harshaspeaks829 how to you decided. This is our choice
@gaddesrinivas
@gaddesrinivas 2 жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ 🙏 శివకేశవులను వేరుచేసి మాట్లాడుతున్న వారికి, శంకరాచార్యుల వారిని, రామానుజాచార్యుల వారిని అవమానిస్తున్న వారికి మీ విశ్లేషణ చెంపపెట్టు.
@ouruniverse2129
@ouruniverse2129 2 жыл бұрын
Exactly
@manjulak8292
@manjulak8292 2 жыл бұрын
💯 correct
@Italks-108
@Italks-108 2 жыл бұрын
People don't have proper scriptural knowledge will like this only. You should read sastras then we should conclude. The nanduru Srinivas ji behaviour is like Dhrutharatra's hug.
@gaddesrinivas
@gaddesrinivas 2 жыл бұрын
@@Italks-108 ok Dhrutarashtra 👍 Get well soon 😊
@ckamalakanth9532
@ckamalakanth9532 2 жыл бұрын
@@Italks-108 Then, why don't you share with us the knowledge of sastras? Mere condemnation of others' statement is not enough.
@jaddanarayanababu8761
@jaddanarayanababu8761 2 жыл бұрын
శివశ్య హృదయం విష్ణు: విష్ణుశ్చ హృదయం శివ:🙏
@Vijay-fz7fs
@Vijay-fz7fs 2 жыл бұрын
Sri vishnu rupaya nama shivaya
@subbaraopotarlanka6626
@subbaraopotarlanka6626 2 жыл бұрын
శ్రీనివాస్ అన్న, సనాతన ధర్మం ను కాపాడటానికి, వ్యాప్తి చేయడానికి మీరు చేస్తున్న కృషికి వందనములు. ...
@saikonuru
@saikonuru 2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళు కొందరు ఈ విషయం తెలిసి కూడా విబేధం సృష్టించటం శోచనీయం. శివస్య హృదయo విష్ణో:, విష్ణుస్ య హృదయం శివః 🙏
@sitharam9013
@sitharam9013 2 жыл бұрын
మీరూ ఈ విషయం మీద వీడియో చేస్తే బాగుండు అని ఈరోజు అనుకున్నాను ,మీరు చేసారు ధాన్యవాదాలు గురువు గారు🙏🙏🙏 మీరు చెప్పినట్టు రామానుజాచారులు, ఆదిశంకరాచార్యులు ఇద్దరు జగద్గురువులు ఎవరు తక్కువ కాదు .ఇద్దరు సనాతన ధర్మం కోసం ఎంత క్రుషి చేసారు🚩🚩🚩
@sripathisaikrishnayadav1236
@sripathisaikrishnayadav1236 2 жыл бұрын
మీరు సిద్ద సంకల్పులు
@ckamalakanth9532
@ckamalakanth9532 2 жыл бұрын
పాపం! శివకేశవ గొడవల్లో బ్రహ్మను మర్చిపోయినట్లు, మధ్వాచార్యులను ఎవరూ పట్టించుకోవడం లేదు.
@edaradevotionalchannel
@edaradevotionalchannel 2 жыл бұрын
శ్రీ కామాక్షి శరణం మమ..చాలా చక్కగా వివరించారు గురువు గారు. మన సనాతన ధర్మం చాలా గొప్పది..🙏🙏🙏
@Swarna-B
@Swarna-B 2 жыл бұрын
శివుడు వేరు విష్ణువు వేరు అనేవారు సనాతన ధర్మం అనే వృక్షానికి పట్టిన వేరు పురుగుల వంటి వారు . చాల బాగా చెప్పారు 🙏🏼🙏🏼
@rameshram5825
@rameshram5825 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ/హరిహర శివశివా రామరామా అన్ని రూపాలలో వున్నది ఒక్కటే దేవుడు
@balarajesh2046
@balarajesh2046 2 жыл бұрын
ఇష్ట దేవతా భక్తి ఉన్నా అబేధ దృష్టి ఉండటమే అసలైన సనాతన ధర్మం - In the words of Samavedam Shanmukha serma gaaru🙏
@pranavkasyap
@pranavkasyap 2 жыл бұрын
Right video at the right time. Hoping that our spiritual gurus realize that God is always only one and just seen in many forms.
@vempasaikishore8855
@vempasaikishore8855 2 жыл бұрын
ఎంత బాగా చెప్పారండి గురువు గారు. మీ పాద పద్మలకు వందనం అండి.
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 2 жыл бұрын
శివుడు, విష్ణువు ఇద్దరు ఒకరే 🙏🙏🙏. మంచి విషయం చెప్పారు 🙏🙏🙏.
@chinmayavlogs3464
@chinmayavlogs3464 2 жыл бұрын
కాదు శివుడే గొప్ప 😂😂😂
@nukayyasingupuram5486
@nukayyasingupuram5486 2 жыл бұрын
A mata jiyar గారికి cheppamandi. Siva and vishnu is equal but , jiyarji think only vishnu is great
@charankumarm4541
@charankumarm4541 2 жыл бұрын
ఈ కాలంలో మీ లాంటి వారు ఉండటం అందరి అదృష్టం 🙏
@manand4373
@manand4373 2 жыл бұрын
అందరికి శివ విష్ణు సమానం అన్నా నా మనసులో విష్ణు గొప్ప అనుకునే వాడిని ఇప్పుడు నాకు నరకవిమూచన నుంచి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 2 жыл бұрын
చంద్రశేఖరాష్టకం వీడియో, రామానుల చరిత్ర వీడియో.... భలే ఉపయోగపడ్డాయి... మాయాంధకారంలోంచి వెలుగులోకి రావడానికి....🙏🙏🙏
@Boyina_rajesh
@Boyina_rajesh 2 жыл бұрын
మీ వీడియోలతో నా మనసు లో వున్న మాలిన్యం కొద్ది కొద్దిగా తొలగిపోయింది గురువు గారు
@k.janaradhanagupta7257
@k.janaradhanagupta7257 2 жыл бұрын
గురువు గారు శివకేశవులకు లేని బేధం మనలోని వున్న వాళ్లకు ఎందుకో. వీళ్ల వల్లనే మన సనాతన ధర్మానికి తెగులు పుడుతుంది. ఈ మూర్ఖులు మీ వాక్కులు వినైనా ఆ జాడ్యం వీడి మన ధర్మాన్ని సంరక్షించడానికి మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏🙏
@seshakumari8560
@seshakumari8560 2 жыл бұрын
శివ కేశవులకు భేదం లేదు. శివస్స్య హృదయం విష్ణుః , విష్ణో శ్చ హృదయం శివః
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨‍👩‍👧‍👦🔯🔱🕉️🥥🏵️🌸🌺🌹🌼🍎🍋🥭🍊🍇🌽🌴🌿🇮🇳🙏
@ramsa2370
@ramsa2370 2 жыл бұрын
చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం చంద్ర శేఖర చంద్రశేఖర రక్షమాం 🙏🙏🙏
@anuchar9385
@anuchar9385 2 жыл бұрын
సామవేదం వారు....గరిక పాటి వారు....మీరు ...ఎంత కని పరమాత్మ తత్వన్ని ఏకత్వాన్ని చెప్పినా.....ఈ మూఢత్వం ఎప్పుడు...ఏలా పోవాలి???
@sudheersharma9499
@sudheersharma9499 2 жыл бұрын
మీ వీడియో చూసి, మీరు చెప్పింది విని, చిన జీయర్ వారు శివ కేశవ అబేధ జ్ఞానం పొందాలి అని కోరుకుంటున్నా🙏
@priyankakishore879
@priyankakishore879 2 жыл бұрын
Right video for present generation andi it give us right path to follow I born in a family wich prayes lord Narayan swami but when I was young I started praying lord Shiva my parents never told me no to it and my inlaws also never told me no they said one thing lord Shiva and lord Nanyan is one Om Namo Narayan Om Namah Shivaya 🙏
@karrisrikumar3393
@karrisrikumar3393 2 жыл бұрын
శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు మరియు శ్రీ నండూరి రాధాక్రిష్ణగారు, శ్రీ పాకల పాటి గురువుగారి గురించి వీడియోస్ చేయండి సార్ 🙏🙏🙏
@meenakshi33
@meenakshi33 2 жыл бұрын
Ek master gari vedios chala unai channel lo chudandi sir
@DurgaPrasad-zq4iu
@DurgaPrasad-zq4iu 2 жыл бұрын
మాస్టర్ గారివి ఉన్నాయి అండి చూడండి
@vs_3080
@vs_3080 2 жыл бұрын
🌟 I had this thought few days ago, and yesterday i was talking with my mother regarding this, i have huge respect for both the great Acharyas who are no less than Bhagavan himself.
@LoukyaLashwik
@LoukyaLashwik 2 жыл бұрын
Ye janma punya phalamo... Meeru maa jeevitam loki ravadam maa adrushtam... no words.. just tears in my eyes.. Dhanyosmi.. 🙏🌺🏵️🌼
@bhargavgundawar2729
@bhargavgundawar2729 2 жыл бұрын
ఎవరు శివడో అతనే విష్ణువు ఎవరు విష్ణువో అతనే శివుడు
@swethachinu7692
@swethachinu7692 2 жыл бұрын
గురువు గారికి ధన్యావాదములు 🙏 ఇలాంటి అంశాలు గురించి చర్చించి చాలా మందికి కళ్ళు తెరిపిస్తునారు🙏
@manoj1076
@manoj1076 2 жыл бұрын
అవును గురువుగారు...మీరు కరెక్ట్ గా చెప్పారు
@vijayakrishna8416
@vijayakrishna8416 2 жыл бұрын
We expected this video... Thanks for doing this sir, hara hara sankara jaya jaya sankara Jai srimannarayana Jai sanatana dharma 🚩🚩🚩🚩🚩
@TheScorpio1938
@TheScorpio1938 2 жыл бұрын
ఆర్య, మీ దగ్గర నుండి చిన్న జీయర్ స్వామి చాలా నేర్చుకోవచ్చు.... జీయర్ స్వామి కి మీ వీడియో చేరాలి అని చిన్న కోరిక.. శుభం జయం
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 2 жыл бұрын
Ss
@coolsairam2607
@coolsairam2607 2 жыл бұрын
నిజంగా
@cricket5179
@cricket5179 2 жыл бұрын
nijam
@ramkumarc1821
@ramkumarc1821 2 жыл бұрын
Even Madhvacharya along with Shankaracharya, Ramanujacharya (Thriacharya) are the pioneers & three pillars who revived bhakti movement in India. It's very unfortunate that we are still fighting who is jagatguru among them instead of acknowledging their great work, philosophy & teachings. The essence remains the same although the three vedic scholars have different path.
@naveenmudhiraj8197
@naveenmudhiraj8197 2 жыл бұрын
Problem is Misunderstanding. Except these 3 prominent Paramparas shankara Ramanuja n madhwaacharya there r many pseudo jagathgurus claiming themselves are jagathguru ex. Vishaka sharadapeetam n many... Recently Jeeyar swamy said about such so-called jagathguru not for sringeri but these ppl unnecessarily misunderstood that jeeyar swamy insulted sringeri jagathgurus. Jeeyar swamy never anti to sringeri. They do their activities n swamy does his activities to spread dharmam.
@maheshs2150
@maheshs2150 2 жыл бұрын
Sri shankaracharya can not be compared to any body else . Even if there are lot of hills no hill is equal to himalayas Like that all other saints are like small hills but sri sri Adishankara is like himalaya
@rajashekhar5537
@rajashekhar5537 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ🚩🙏
@tharunkumarbv1813
@tharunkumarbv1813 2 жыл бұрын
Thank you very much sir for giving such wonderful info...🙏 We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏 Thanks a lot sir 🙏 🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳
@swecha3205
@swecha3205 2 жыл бұрын
Ur videos educate us with modern phase and at the same time they makes us connect back with roots of our culture, I'm glad i have known person like you with the right balance 🙏
2 жыл бұрын
Hello Sir, I frequently use the same formula to explain a few scenarios (A=B), and I'm delighted to see someone I admire using the same example.
@SriSri-ei1yi
@SriSri-ei1yi 2 жыл бұрын
If A=B then is B=A? Then who is A and who is B that is what the discussion is all bout.
@omom7834
@omom7834 2 жыл бұрын
శివకేశవులు అభేద స్వరూపులు... 🚩🚩🚩🚩🙏🙏🙏🙏
@jagadishr.v.486
@jagadishr.v.486 2 жыл бұрын
🙏🏻🙏🏻ఏకో దేవః కేశవోవ శివోవ🙏🏻🙏🏻 శ్రీనివాస్ గారికి వందనం ఇ చిన్న వీడియో తో చాలా మందికి మనుసు కుదుట పరిచారు. ప్రస్తుతం ఛిన్న జీయర్ స్వామి గారు చెప్పిన వాక్యాల వల్ల సామాన్యులకు ఒక రకమైన మానసిక మధనం మొదలయ్యింది. మీ స్పష్టంగా చెప్పిన విషయం, వారందరికీ ఒక ఊరట కలిగిస్తుంది 🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@saivijaymanchimsetti4476
@saivijaymanchimsetti4476 2 жыл бұрын
జగన్నాథుడు _ జగత్తుకు నాథుడు _ శ్రీ హరి విశ్వనాధుడు _ విశ్వానికి నాథుడు _ ఈశ్వరుడు ఇద్దరూ ఒకే స్వరూపం నాకు ఎలాంటి వివక్ష లేదు
@srividyavilasapeetam
@srividyavilasapeetam 2 жыл бұрын
కానీ కొద్దిమంది గురుస్తానములో చెలామణి అయ్యేవారికి కూడా కాస్త జ్ఞానము ఉండాలి.నేనుప్రతి రోజు దేవాలయములో శివుడిని అత్యంత భక్తితో అభిషేకిస్తాను.కానీ నా కులదైవము నరసింహస్వామి.నాకు ఇద్దరూ ఒకటే.ఇద్దరిలో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అన్నా నేను భరించను .
@ckamalakanth9532
@ckamalakanth9532 2 жыл бұрын
@@srividyavilasapeetam వైష్ణవము అంటే, పరమాత్మను నారాయణుడిగా మాత్రమే భావించి అర్చించడము. మరొక రూపంలో పరమాత్మను ఊహించని విధము. అంతే. శివద్వేషము కాదు. అంతకుముందే ఉన్న బ్రాహ్మణిజం నుంచే వైష్ణవం పుట్టింది. దాన్ని అనుసరించని వారంతా శివున్నీ, విష్ణువునూ కూడా పూజిస్తారు. వారంతా, కొందరు తప్పుగా అన్వయించినట్లు, శైవులు కారు. శైవులు కూడా వైష్ణవుల మాదిరే, శివుణ్ణి మాత్రమే అర్చిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మతాల్లో, పూజా విధానాల్లోనూ ఈ ఏక దేవార్చన యే కనిపిస్తుంది. భగవద్రామానుజులు వైష్ణవ ధర్మ పరిరక్షకులు, ప్రచారకులు. ఐతే, ఆయన ఎప్పుడూ ఎక్కడా శివుణ్ణి తూలనాడినట్లు చరిత్ర లేదు. కానీ, ప్రస్తుతం తిరిగి ఒకప్పటి శివకేశవ భేదాలు పొడసూపడం దురదృష్టం. ధ్రువుడు, మార్కండేయుడు, ప్రహ్లాదుడు, శిరియాలుడు, అంబరీషుడు మొ అనేకానేక భక్తులు కేవలం ఒకే రూపంలోనే పరమాత్మను అర్చించి తరించినవారే.
@alekhyayadav3511
@alekhyayadav3511 2 жыл бұрын
Hi Sir, many a times i use the same formula in explaining few scenarios(A=B). So happy to see a person whom I give immense respect using the same example.
@moorthyrsr8254
@moorthyrsr8254 2 жыл бұрын
చక్కగా వివరించావు నాన్నా..ఇంగితజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు గొప్ప అనే చర్చ చేయరు. భగవంతుడు సర్వవ్యాపి అనే సత్యం గ్రహించినవాడెవడూ ఇలాటి పనికిమాలిన విమర్శలు చేయరు. మిడిమిడి జ్ఞానం,అహంకారం ఉన్నవారే అలా మాట్లాడుతారు.
@guptabp5055
@guptabp5055 2 жыл бұрын
Hardly in 6 minutes you have proved Advaitham 🙏🙏🙏 Wonderful sir! I wish Chinna Jeeyar swamy understands this logic!! Let God give him enough strength and knowledge to digest this Universal Truth 🙏🙏🙏❤️
@mynameisbalaji5700
@mynameisbalaji5700 2 жыл бұрын
కుడి కన్ను గొప్పదా ఎడమ కన్ను గొప్పదా అంటే ఏం చెప్పగలరు... ఏ కన్ను పోయినా మనకే నొప్పి. 🚶🏽‍♂️
@sreedevich7594
@sreedevich7594 2 жыл бұрын
Super 👍😊
@bharatbshetty
@bharatbshetty 2 жыл бұрын
Good 👍🏻
@janardhanagupta3775
@janardhanagupta3775 2 жыл бұрын
Simply excellent sir
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
💯✔️👌చాల చాలా బాగా చెప్పారు.. ధన్యవాదాలు మీకు బాలాజిగారు శ్రీ మాత్రేనమః 🙏🙏
@sricharansharma7853
@sricharansharma7853 Жыл бұрын
🙏🙏🙏
@bhanupriyagudugundlabhanup8408
@bhanupriyagudugundlabhanup8408 2 жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమఃశ్శివాయ🙏🙏🙏 శ్రీగురుభ్యోనమః🙏🙏🙏
@muralikumar6080
@muralikumar6080 2 жыл бұрын
Dear Nanduri Srinivas garu.. I liked your efforts..ఒక్కసారి శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిపాదించిన "అచింత్య భేదాభేద" గురుంచి దయచేసి చదవగలరు. 🙏🏻
@ckamalakanth9532
@ckamalakanth9532 2 жыл бұрын
దానిగురించి నేనూ ఇప్పుడే వింటున్నాను. చదివే భాగ్యం ఎప్పుడోగానీ, సారాంశం తేలిస్తే చెప్పరాదా?
@IntiVantaluSudhaReddy
@IntiVantaluSudhaReddy 2 жыл бұрын
🙏 సరైన సమయంలో సరైన వివరణ Thank you Sir 🙏
@sathyambabu3680
@sathyambabu3680 2 жыл бұрын
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ||
@anuchar9385
@anuchar9385 2 жыл бұрын
So called పండితులు/సన్యాసులే ఇలా సగటు మనుషుల ను తప్పుదోవ పట్టిస్తూ ఉంటే మన హిందూ ధర్మాన్ని ఎవరు రక్షించాలి..... శ్రీవైష్ణవ సంప్రదాయనికి చెందిన నా లాంటి మామూలు మనుషుల మెందరో శంకరుల వారిని తక్కువ చేసిన ఈ సంఘటన ల వల్ల అమితమైన దుఃఖానికి గరిఅయ్యాము .... గీత,సారంశానికి ఇంతకంటే అవమానం లేదు
@srinivasamurthypolepeddi2965
@srinivasamurthypolepeddi2965 2 жыл бұрын
Great words !!!
@hiranmayi6270
@hiranmayi6270 2 жыл бұрын
3.04....mesmerizing .... excellent , logical explanation....🙏🙏🙏🙏
@venkatvedula793
@venkatvedula793 2 жыл бұрын
మీ అభిభాషణ వింటే ఎలాంటి వారికైనా సనాతన ధర్మం పట్ల ఎనలేని ప్రియత్వం ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు స్వామి.
@konalapereddy5549
@konalapereddy5549 2 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@Boyina_rajesh
@Boyina_rajesh 2 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు
@satyadevaprasadkhandavalli8661
@satyadevaprasadkhandavalli8661 2 жыл бұрын
ఈ మధ్య లోపించిన సమన్వయ క్రృషిని, ఈ కె గారి పంథాను కొనసాగిస్తున్నందుకు సంతోషం.
@padmajarani72
@padmajarani72 2 жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ !!! 🌺🌺🌺🍊🍊🍊🙏🙏🙏
@HumbleMan78
@HumbleMan78 2 жыл бұрын
KArnataka is a place where all trimatha(Dwaita, Adwaitha , Vishishtadwaitha) flourished... This is also the reason where there are more conflicts between various principles.
@Sriharihara777
@Sriharihara777 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@guptabp5055
@guptabp5055 2 жыл бұрын
Awesome ❤️❤️❤️ I'm a Math lecturer.. I have absolutely understood, Nanduri Garu !! Be blessed 🙏🙏🙏Love u sir
@SIVAKUMAR-wh5oy
@SIVAKUMAR-wh5oy 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది గురువు గారు ❤️❤️❤️🙏🙏🙏
@muppidisupriya2760
@muppidisupriya2760 2 жыл бұрын
ధన్యవాధములు గురువు గారు🙏🙏🙏🙏🙏
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc 2 жыл бұрын
వేరు వేరు కథలు విన్నప్పుడు వేరు వేరు అనుభూతులు కలుగుతాయి వాటి మధ్య వ్యత్యాసం తెలుసుకోలేని వేదం చదువుకున్న ముర్కులు అలాగే ఆలోచిస్తారు కానీ ఈ కథలు దేవుడి యొక్క వివిధ స్వభావాలు చెబుతాయి ఆ తేడాలు తెలుసుకున్నవాళ్లకు ఆ తత్వాలు అర్థం అవుతాయి కాకపోతే చూడండి విష్ణువు ఏ అవతారంలో ఐనా చాలా గొప్పగా రాజ్యాలు రాజులు అలంకారాలు అంతా గొప్పగా ఉంటాడు అలాగే ఆ రాజ్యాలను కాపాడుకోడానికి ఆయన charecter బాలన్స్డ్ గా ఉంటుంది అంత తేలిగ్గా ఎవర్ని నమ్మడు అంత తేలిగ్గా ఎవరికి వరం ఇవ్వడు. మరి ఇక్కడ ఏమి చెప్తున్నాడు దేవుడు నువ్వు గొప్పగా సామ్రాజ్యం సృష్టించాలంటే అంతకన్నా గొప్ప సమన్వయ వ్యక్తిత్వం ఉండాలి అని చెప్తున్నాడు ఇది విష్ణు తత్వం అదే శివుడు ఐతే ఇదేమి ఉండదు ఆయన చెబితేగాని ఏది జరగదు అన్ని విద్యలు తెలుసు కానీ ఏమీ ఉండదు ఏది దొరికితే అది తింటాడు ఎక్కడైనా ఉంటాడు ఆయన అడిగితే వజ్రాలను ఇటుకలగా పేర్చి మధ్యలో మధ్యలో బంగారంతో పూతపోసి గుడి కట్టి ఇస్తారు కానీ ఆయన ఎక్కడ ఉంటాడు కనీసం మనలాగా మాములు ఇళ్ళల్లో కూడా ఉండడు కనీసం బట్టలు కూడా ఉండవు కొంచెం నీళ్లు చల్లితే చాలు వరం ఇచ్చేసాడు ఇది శివుడు తత్వం. నాకు ఇక్కడ ఏమి అర్థం అయ్యింది అంటే శివుడు ఎవడుబడితే వాడికి వరం ఇస్తాడు దాన్ని విష్ణువు వచ్చి సరి చేస్తాడు అందుకేగా శివుడు దేవుళ్ళకు, రాక్షసులకు దేవుడు అదే భస్మాసురిడి కథ అలాగే విష్ణువు ఇక నావల్ల కాదు అన్నప్పుడు శివుడు వచ్చి పరిస్థితులు అదుపులోకి తీసుకు వస్తాడు. అదే కదా నరసింహ,శరభ అవతారాలు ఏ ఏంటిది ప్రతివాడికి వరం ఇచ్చి నన్ను ఇబ్బంది పెడతాడు అని ఆయన అనుకోడు ఈ మాత్రం కూడా అదుపు చేయలేడా అని ఈయన అనుకోడు మధ్యలో మనం తన్నుకొని ఆసలు ఏ మాత్రం జ్ఞానం లేని దిక్కుమాలిన మతాలను ఇక్కడికి తీసుకొచ్చాం ఐతే దేవుడు మీకు నచ్చిన తత్వాలను అనుసరించండి అంటాడు కానీ మనోళ్లు సంసార సాగరం నడపగలిగేవాడు విష్ణువుని పూజించి శివుడ్ని "ఏమి చేతగాకే ఏమి లేదు అంటాడు" అంటారు సన్యాసం సూన్యం అనే వాళ్ళు విష్ణువుని" అసలు ఈ పూజలు ఏంటి కైంకర్యలేంటి హడావుడి ఏమిటి ఏమి లేకుండా ఉండలేడా" అంటారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దేవుడు మనకు ఆప్షన్ ఇచ్చాడు అంతేగాని ఒకటి తప్పు మరొకటి రైట్ అని అనలేదు అనుకోమనలేదు.
@jyothy3639
@jyothy3639 2 жыл бұрын
Thank you for being our mentor, master and guide …🙏🏻
@kandularamesh1055
@kandularamesh1055 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు 🙏🙏🙏
@madhugoud1191
@madhugoud1191 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు 👏👏👏👏👏
@AndhraAdapaduchu775
@AndhraAdapaduchu775 2 жыл бұрын
Thanks for spreading the message. Talli goppa? Tandri goppa? Ani pillalu tagavu padatam foolishness. Depending on need, time and situation they both do different things, that doesn't mean one is great or one is less. A child will love one parent more at times or one parent less at another time. However both parents will love the child equally no matter what. The love and devotion to God are same way. Hari hara are 2 sides of same coin. Fighting who is better than other is foolishness. Thanks for this lesson. 🙏
@vemurumallikarjunaiah6607
@vemurumallikarjunaiah6607 2 жыл бұрын
Thanks for the good analysis.
@Dharma1960
@Dharma1960 2 жыл бұрын
గురువుగారికి నమస్కారాలు🙏🙏🙏ప్రతి విషయం ఎంత చక్కగా చెప్తారు సర్ మీరు. మీ రుణం తీర్చుకోలేనిది🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@Ram_Hindu_09
@Ram_Hindu_09 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు .. సోషల్ మీడియా లో ఇప్పుడు ఇదే వివాదం నడుస్తుంది.. ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి మాకు మార్గదర్శి గా మీరు ఉండాలి. జై భవాని
@nidimoruudayalakshmi8294
@nidimoruudayalakshmi8294 2 жыл бұрын
ఓం శ్రీ గురు బ్రహ్మః,గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మః ,తస్మైశ్రీ గురువే నమః🙏🙏🙏🙏🙏
@Swaraaj882
@Swaraaj882 2 жыл бұрын
Sri Vishnuroopaaya Namah Shivaya guruji 🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@GS-um6ww
@GS-um6ww 2 жыл бұрын
Wonderful knowledge 👌 All the so called leaders should understand. God bless you . Timely video
@kiranjyothika1268
@kiranjyothika1268 2 жыл бұрын
Proud to be an Hindu 🙏 Chala baag cheparu.. Guru Garu..Meeku Namsakarmulu 🙏
@k.suneethareddy8419
@k.suneethareddy8419 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః🙇🙇
@samyukthagatla
@samyukthagatla 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏
@pisaysridhar
@pisaysridhar 2 жыл бұрын
Don't know why this video has came today only.. I was eagerly searching for the same topic for past 1 month. Dhanyosmi 🙏. Thanks a lot @guru garu
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm 2 жыл бұрын
అద్భుతంగా చెప్పారు అన్నగారు 🙏
@srinivasaraotammareddy4453
@srinivasaraotammareddy4453 2 жыл бұрын
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే 🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో నారయణాయ ఓం నమః శివాయ 🙏🙏శివ కేశవులు ఇద్దరు సమమే గా, వారి కి మనం అందరం బిడ్డలం
@mallepellilaxmi66
@mallepellilaxmi66 2 жыл бұрын
Good information meeru chepthuunte chala baga undi 🙏🙏🙏🙏
@kartik8679
@kartik8679 2 жыл бұрын
Awesome Prabhuji. You are very talented
@kaliyugam_moksham
@kaliyugam_moksham 2 жыл бұрын
We have mother in our family. .behaves as mother ,wife,sister, and daughter etc.depending up on situations..similarly we have only one parambrahmam....behaves with different names..i.e Vishnu,Shiva,ammavaru,rudrudu and Brahma ,satguru,etc🙏
@cooknology4808
@cooknology4808 2 жыл бұрын
Chaala chakkaga cheppaaru🙏
@SriSri-ei1yi
@SriSri-ei1yi 2 жыл бұрын
Yes...well said...but the problem is people out there are saying only mother is great , some r saying only as daughter she is super great.
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
Om Namah Shivaya🙏🙏🙏 Om Namo Narayanaya 🙏🙏🙏
@sivak404
@sivak404 2 жыл бұрын
Nanduri Srinivas guruvu garu...miru yeppudu happy ga undale andi 🙏🏻
@chandu7spark
@chandu7spark 2 жыл бұрын
Thank you so much for correct explanation.:)
@kkkumar777
@kkkumar777 2 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏽🙏🏽🙏🏽
@sureshpattem3298
@sureshpattem3298 2 жыл бұрын
Jai srimannarayana 🙏🚩🚩🚩
@vanid1049
@vanid1049 2 жыл бұрын
Namaskaram such a beautiful message “ God is one “ I.e god is unique.it’s just that we need to change our perspective of seeing and thinking differently . Sri Matre Namah 🙏🙏
@krishnaveni5453
@krishnaveni5453 2 жыл бұрын
గురువు గారు మీకు శతకోటి వందనాలు నమస్కారాలు నిన్న ఒక వీడియో చూసి చాలా చాలా బాధ వేసింది ఏమిటి హిందూ సమాజం ఎటు వెళుతోంది అని సందిగ్ధం లో వున్న న లాంటి ఎంతో మంది సందేహాలకు ఈ వాల మీరు నివృత్తి చేసి మాటల్లో చెప్పలేని చెప్పలేని సంతోషాన్ని ఇచ్చారు ఏమిచ్చి మి రుణం తీర్చుకోవాలి గోవింద ఇంత త్వరగా వస్తారని వూహించలేదు గోవిందుడే మి రూపంలో వచ్చినట్లుంది పరమేశ్వర స్వరూపమైన మీకు పాదాభివందనం 🙏జై శ్రీమన్నారాయణ 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
@narayanarajubandarnanaji8098
@narayanarajubandarnanaji8098 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
@ramaseshuamirapu7739
@ramaseshuamirapu7739 2 жыл бұрын
Nanduri Srinivas garu! Thank you so much for informing everyone. Even in two day sadasu sri china jeeyar Swamy also, he spoke well to bring Samantha sandesam with all dignitaries. I don't understand why spoke on the last day. I also request you to make about Sri Madhwacharya charitra. Now thru you our Santana dharma is coming back. I am also from Bhimavaram. My brother family name is Nanduri from Vijayawada. My cousin Is also from Nanduri from Bhimavaram With regards With regards.
@mchandu1000
@mchandu1000 2 жыл бұрын
It’s better not to have a teacher than to have a wrong teacher. My Pranam’s to Nanduri garu.
@raviwithu
@raviwithu 2 жыл бұрын
మొత్తానికి హైదరాబాద్ సెగ బెంగుళూరు కి తగిలిందన్నమాట! సమాజం లో సమతా వాదం కోసం కోట్లు ఖర్చు పెట్టడం మంచి పనే.. కానీ కోట్ల ప్రజల మన్నలను ఒక చిన్న అజ్ఞానపు వాదంతో చెడగొట్టి పారేశారు. ఏ సిద్ధాంతమైనా మనిషి అభ్యున్నతి కి దోహద పడే విధంగా నే మన శంకరులైనా, రామానుజుల వారైనా, మద్వాచార్యులైనా వారి సిద్ధాంతాలను సమాజానికి అందజేశారు. శివ కేశవులు ను అభేదించి చూస్తే ఎంతటి మఠాధిపతులైనా ప్రవచనాలకి అర్హులు కారు! ఏమంటారు?
@akilkumarca8444
@akilkumarca8444 2 жыл бұрын
Namaste Guru garu 🙏 Please do videos on 108 Divya Desam Temples.. We are wishing to see in our channel 🙏 Love and support from Bangalore
@ahainfinitejoy
@ahainfinitejoy 2 жыл бұрын
సదాశివుడు కాలస్వరూపం (time) మహావిష్ణువు విశ్వవ్యాపకం (space) ఈ రెండిటికీ మూలం అయిన బ్రహ్మపదార్థమే అమ్మవారు( singularity) ఇంతగా విస్ఫోటనం చెందిన ఆ శక్తిని ( big bang phenomena)ఎలా కొలిచినా మనం విశ్వనరుడనని (self acceptance towards universe of a human being or any being) తెలుసుకుంటూ పూజించాలని తెలియజేసే రూపాలే శివకేశవశక్తులు.
@anandrajumadine251
@anandrajumadine251 2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు 100%,కరెక్ట్
@surendrasake6057
@surendrasake6057 2 жыл бұрын
గురువుగారికీ పాథాభి వందనాలూ🙏🙏🙏
@bharatheeyudujvnk4092
@bharatheeyudujvnk4092 2 жыл бұрын
Well explained with a mathematical equation sir. Unfortunately, even some supposedly big Gurus or aacharyas are trying to pollute the atmosphere with their lack of wisdom or అజ్ఞానం. But fortunately, people now are more matured and well informed than those so called Gurus. I pity those gurus for their poor wisdom inspite of their life long sanyas ashrama and preachings. Even Lord Vishnu may not be able to save him fron naraka😔
@dheeravathvenkannanaik2440
@dheeravathvenkannanaik2440 2 жыл бұрын
🕉 Sri gurubhyo namaha 🙏🙏🙏
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@sreeramkarthikm7447
@sreeramkarthikm7447 2 жыл бұрын
Like god you came and clarified this confusion guru garu 🙏
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 10 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 34 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 57 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 159 МЛН
Story Of Arunachala Vaibhavam | Sri Samavedam Shanmukha Sarma | Hindu Gods | SSSV
7:06
shri Sharada Sankara Vahini
Рет қаралды 10 М.
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 10 МЛН