శంకరులు గొప్పవారా - విష్ణువు గొప్పవారు ? | Who is best among Sankara-Vishnu | Siva VS Vishnu

  Рет қаралды 12,268

iDream Devotional

iDream Devotional

Күн бұрын

Пікірлер: 251
@Sakethhhh
@Sakethhhh Ай бұрын
నిర్గుణ నిరాకార పరబ్రహ్మం స్వరూపమే పరమ శివుడు హర హర మహాదేవ 🙏🕉️🔱
@chaitanyaswarupakella2609
@chaitanyaswarupakella2609 Ай бұрын
శివుడు విష్ణువు మధ్య బేధం చూడటమే మహాపాపం
@manohar_ivu-7
@manohar_ivu-7 Ай бұрын
Quote from shastras
@chaitanyaswarupakella2609
@chaitanyaswarupakella2609 Ай бұрын
@@manohar_ivu-7 listen pravachanas...you will get to know once
@vlnarasimhacharyulu
@vlnarasimhacharyulu Ай бұрын
​@@chaitanyaswarupakella2609ఎవరి ప్రవచనములు వినాలి. జరగనవి జరిగినట్లు చెప్పే వారి పవచనాలా. వాల్మీకి రామాయణం గురించి చెపుతూ మధ్యలో ఎక్కడా లేని విషయాలు చొప్పించి చెప్పే వారి ప్రవచనాలు వినాలా
@PradeepKumar-yl7uv
@PradeepKumar-yl7uv Ай бұрын
ಶಿವ ಹೃದಯಸ್ಯ ವಿಷ್ಣುಹು ವಿಷ್ಣು ಹೃದಯಸ್ಯ ಶಿವಹ
@abhiram2494
@abhiram2494 Ай бұрын
​​@@chaitanyaswarupakella2609First know about difference b/w sampradayas..
@manikantakomarapu
@manikantakomarapu Ай бұрын
వేదం ప్రకారం శివుడు,విష్ణువు ఇద్దరు లేరు. పురాణం ప్రకారం సంగీతానికి,నాట్యానికి అధ్యుడు శివుడు. మీరేంటి విష్ణువు ఆధ్యుడు అని చెప్తున్నారు. శివుడు పరమ వైష్ణవుడు - విష్ణువు పరమ శైవుడు
@nitishr3015
@nitishr3015 Ай бұрын
Asalu ardam kaledu meeru cheppindi. Ee grandham aadaranga chebutunnaru, vedaala nuncha?
@nitishr3015
@nitishr3015 Ай бұрын
Ante vedaala prakaram sivudu vishnuvu eddaru devullu kaadu? Ante asalu devdu evaru vedaala prakaram? Srustikartha evaru?
@abhiram2494
@abhiram2494 Ай бұрын
Purusha suktham chaduvu
@Ishwara3
@Ishwara3 Ай бұрын
​@@nitishr3015Hiranya garbhudu aa paramatma shiva ante kalyana karakudu appudu shubale chese vadu ala avaru untaru only paramathma tappa anduke paramathma ki shiva Ane Peru undi alane Vishnu ante sarvatra vyapinchi unna vadu ala avaru untaru paramathma tappa Ela aaa paramatma ki different names unnai avi Anni Aina qualities anthey sanatana vaidika dharma lo ishwarudu ki roopam ledu anduke manam ainani chudalemu ainani pattukolemu there is only one way to connect to paramathma is astanga yoga sadhana anthey yajnas cheyyali daily manam vedalu chadavali kani shiva Vishnu Shakthi Ela devudi names ki form ecchi manalni confuse chesaru
@nitishr3015
@nitishr3015 Ай бұрын
@@Ishwara3 yes
@Vishwachari
@Vishwachari Ай бұрын
విష్ణు వే శివుడు శివుడే విష్ణువు 🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@lovarajuayinaparti1062
@lovarajuayinaparti1062 Ай бұрын
మీరు థంబ్నెయిల్ వెంటనే మార్చండి, ఇది చాలా ప్రమాదకరం, శివకేశవుల మద్యం బేధం చూస్తే శాశ్వత నరకం తథ్యం.
@SaiSharan09
@SaiSharan09 Ай бұрын
వాళ్ళు థంబ్నెయిల్ వ్యూస్ కోసం పెట్టారు, ఇద్దరి భక్తులు వచ్చి కామెంట్స్ లో యుద్దం చేస్తే వీడియో రేటింగ్ పెరుగుతుందని, ఎవడి బాధ వాడిది, ధర్మం న్యాయం నీతి నియమం అన్నీ లుప్తమైనయి ఈ రోజులలో.
@DearUniverse-o8n
@DearUniverse-o8n Ай бұрын
పరమశివుడు గురించి నారాయణ గురించి విభేదించడం అంటే కన్నతల్లిని నీ కన్న తండ్రిని వేరుగా చూడ విభేదించడం అలాంటి నీచమైన మనుషులు మాత్రమే చూస్తారు భగవంతుని విభేదించే స్థాయి మనకు ఉందా మనమంతా మన బ్రతుకులు ఎంత
@kkseduworld2323
@kkseduworld2323 Ай бұрын
ఎవరి నైతే శివపురాణం సదాశివుడు అని,ఎవరినైతే విష్ణు పురాణం మహా విష్ణువు అని ఆందో,ఎవరి నైతే దేవీ భాగవతం ఆది శక్తి ఆందో, ఎవరి నైతే కొందరు పరబ్రహ్మ అంటూ ఉన్నారో ఆయనే ,ఆ అది దైవం ఒకరే ఆయనే సృష్టి చేసి నప్పుడు బ్రహ్మ గాను,స్థితి చేసినప్పుడు విష్ణువు గాను, లయం చేసి నప్పుడు శివుడు గాను వ్యక్తం అవుతున్నాడు. కానీ మూర్ఖులు ,కొందరు మీ లాంటి జ్ఞానులు కూడా ఇటువంటి ప్రవచనాలు చెప్తూ హిందూ ధర్మానికి విఘాతం కలిగిస్తున్నారు. మీరు వైష్ణవులు శివుడిని ద్వేషించరు అంటూనే శివుడు తక్కువ అని చెప్తూ ప్రజలలో కన్ఫ్యూజన్ కలిగిస్తున్నారు. తను ఎక్కిన కొమ్మను తానే నరుకుతూ ఉన్నారు స్వామీ. ఇకనైనా మారండి స్వామీ.
@hindhudharmam.143
@hindhudharmam.143 Ай бұрын
ఏకం సత్విప్రా బహుద వర్ధంతి అది వేదాల్లోనే ఉంది కానీ వీరు ఏమో శివకేశవులు మధ్య సమానత్వం చూపించలేరు
@pinikalapativenkataachari2486
@pinikalapativenkataachari2486 Ай бұрын
ఈ చర్చ ఉత్పన్నం కాకపోతేనే హిందువులకు భద్రత. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ.
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao Ай бұрын
ఇక్కడ వీరిద్దరూ జ్ఞానం ముసుగులో వున్న అజ్ఞానులే.కారణం ఈ ఇంటర్వ్యూ మనసు పెట్టి ఆలోచించే ప్రతీ ఒక్కరికీ అర్ద మౌతుంది.
@sayannagandlasgandla2512
@sayannagandlasgandla2512 Ай бұрын
జై శ్రీమన్నారాయణ స్వామివారి పాదపద్మాలకు నమస్కారం❤❤❤
@masthan6745
@masthan6745 Ай бұрын
Vidu dhonga swami ye rojaina hindhuvula midha dhadulu jariginappdu yetu poyadu vidu
@prrasadrao7802
@prrasadrao7802 Ай бұрын
పెద్దలు వేదంలో ఉపనిషత్తులలో చెప్పిన వాటిని వివరించింతే బాగుండు. శివుడు గొప్పా విష్ణువు గొప్పా అనే చర్చ దురదృష్టం. యిది విద్వేషంను రెచ్చగొట్టే ప్రకటనలు.
@vollalaarun5505
@vollalaarun5505 26 күн бұрын
Om namo Narayanaya...
@muralilove2364
@muralilove2364 Ай бұрын
మీకు సగం తెలుసు సగం తెలియదు నీ కన్నా సాధారణ మానవుడు మేలు. ఆత్మసాక్షాత్కారం పొందని సన్యాసులతో పండితులతో ఇదే ప్రాబ్లం. అనుభూతి పొందితే గాని శివుడు అంటే ఎవరో తెలియదు. విష్ణు కి సుదర్శన్ చక్రాన్ని ఎవరు ఇచ్చారో తెలియదా? ఎవరికోసం తపస్సు చేశాడో తెలియదా? నిరాకార పరబ్రహ్మం యొక్క ప్రతిరూపమే రుద్రభగవానుడు. శక్తి స్వరూపమే పార్వతీదేవి. శివశక్తిలు నాట్యం కోసం పోటీ పడుతుంటే విష్ణువు జడ్జిగా వచ్చాడా? మతి తుండే మాట్లాడుతున్నావా? మీకు ఎందుకు ఆత్మసాక్షాత్కారం కలగట్లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవడో పండితుడు రాసిన పిట్టకథలు తీసుకొచ్చి ఇక్కడ చెప్తే నమ్మడానికి ఎవడు సిద్ధంగా లేడు. ముందు ఎవరినైనా సిద్ధగురువులను ఆశ్రయించి అనుభూతి పొందడానికి ప్రయత్నించు అప్పుడు శివుడంటే ఎవరో తెలుస్తుంది. ఉన్నది అద్వైతo మాత్రమే. నిరాకారుడే సాకారుడై అనేక రూపాలలో దర్శనమిస్తాడు, అందులో విష్ణువు మొదటి వాడు, శివుడికి పరమ భక్తుడు. అనుభూతి పొందాలన్నా, లేక పరోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా శివానుగ్రహం తప్పనిసరి. నాకు తెలిసి అంత అదృష్టం భగవంతుడు మీకు ఇవ్వలేదు. ఎవరైనా ఆత్మానుభూతి పొందితే చూడలేరు, మీరు పొందలేరు. నాకు తెలిసి విష్ణు అంత శివ భక్తుడు మరి ఎవ్వరూ లేరు. బ్రహ్మ విష్ణు గొడవలొ విష్ణువు నిజాయితీగా నిజం చెప్పాడు కాబట్టి పూజలు అందుకునే వరాన్ని శివుడు ప్రసాదించాడు. వేదాలను మర్చిపోతే ఎలా? అహంకారం ప్రదర్శిస్తే సన్యాసి ఎందుకు అవుతాడు సన్నాసి అవుతాడు. కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన సన్యాసికాడు,అహంకారాన్ని పూర్తిగా త్వజించిన వాడే నిజమైన సన్యాసి. సాధారణ వ్యక్తులకు ఉన్న జ్ఞానం కూడా మీకు లేకపోవడం దురదృష్టం. వ్యక్తిత్వాన్ని నాశనం చేయండి ఆత్మ భాస్కరుడు దర్శనమిస్తాడు . ఇప్పుడు శివుడు ఎవరో విష్ణువు ఎవరో తెలుస్తుంది.
@kishore.vungarala
@kishore.vungarala Ай бұрын
సన్యాసం అంటే బాహ్య అలంకారం కాదు.. మనసు సన్యాసం పొందాలి, అంతర్ముఖం కావాలి! దానికోసం ఒక సిద్ద గురువును ఆశ్రయించి పూర్తి వైరాగ్యమ్ తో, మౌనంలో ఉంటూ సాధన చెయ్యాలి, అప్పుడు పరమాత్మ అంటే ఎవరు, సృష్టి రహస్యం ఏమిటో తెలుస్తుంది, అంతే గాని ఇలా బాహ్య సన్యాసం పుచ్చుకొని, భగవంతుడు అంటే ఒక విగ్రహనీకో, ఓక తెగకో, ఒక కులానికో అంటకట్టి, శివుడు కంటే విష్ణువె గొప్ప అని (అసలు వేదల్లో పరమాత్మకు రూపమే లేదు కదా) అంటే ఎలా చెప్పండి.. సాధన ద్వారా మాత్రమే సత్యం తెలుస్తుంది.
@UmamaheswararaoMalladi
@UmamaheswararaoMalladi Ай бұрын
Om namassivaya 🙏
@mahemahender2713
@mahemahender2713 Ай бұрын
Absolutely true bro. No respect to this person. He should be shameful to his words
@baburao7425
@baburao7425 Ай бұрын
Seper❤❤❤❤
@YadagiriGiri-v7u
@YadagiriGiri-v7u Ай бұрын
ఆయనేమి అపోహ తొలగిస్తడు ఆజ్యం పోస్తడు
@amth3400
@amth3400 Ай бұрын
ఈయన యువకునిగా ఉన్నప్పుడు మేము శివుణ్ణి గౌరవిస్తాం కానీ పూజించము. సేమ్ యేసు విషయం లో కూడా అలాగే అన్నారు. ఒక పది సెకండ్ ల క్లిప్ ఉంది
@rudraiahmurapala9452
@rudraiahmurapala9452 Ай бұрын
నమః శివాభ్యం వృషవాహనాభ్యం విరించివిష్ణవీంద్ర సుపూజితాభ్యామ్ విభూతిపాటీర విలేపనాభ్యం నమో నమః శంకరపార్వతీభ్యామ్ వృషభాన్ని వాహనంగా కలవారు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలచే పూజింపబడే పాద పద్మాలు కలవారు విభూతి చందనాన్ని ధరించినవారు అయిన పార్వతిపరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను --- శివార్పణమ్
@kishore.vungarala
@kishore.vungarala Ай бұрын
సన్యాసం అంటే బాహ్య అలంకారం కాదు.. మనసు సన్యాసం పొందాలి, అంతర్ముఖం కావాలి! దానికోసం ఒక సిద్ద గురువును ఆశ్రయించి పూర్తి వైరాగ్యమ్ తో, మౌనంలో ఉంటూ సాధన చెయ్యాలి, అప్పుడు పరమాత్మ అంటే ఎవరు, సృష్టి రహస్యం ఏమిటో తెలుస్తుంది, అంతే గాని ఇలా బాహ్య సన్యాసం పుచ్చుకొని, భగవంతుడు అంటే ఒక విగ్రహనీకో, ఓక తెగకో, ఒక కులానికో అంటకట్టి, శివుడు కంటే విష్ణువె గొప్ప అని (అసలు వేదల్లో పరమాత్మకు రూపమే లేదు కదా) అంటే ఎలా చెప్పండి.. సాధన ద్వారా మాత్రమే సత్యం తెలుస్తుంది.
@chandrasekhar-rs8yv
@chandrasekhar-rs8yv Ай бұрын
ఎప్పుడు చూసినా ఏ ఇంటర్వూ లో చూసినా శివుడు విష్ణువు యొక్క దాసుడు,సేవకుడు, పిశాచపతి,ఆమంగళుడు,బూతపతి,అమాయకంగా వరాలిస్తాడు ఇలా శివ రూపాన్ని చులకన చేయడమా విష్ణు భక్తి అంటే లేక విశ్వమంతా వ్యాపించిన చైతన్య శక్తి ఆ నారయునున్ని ,కేశవున్ని ఆరాదించడమా అర్థం కావట్లేదు.
@sanaathanadharma3511
@sanaathanadharma3511 Ай бұрын
shiva,kesavulu iddharini aaradhinchu sodhara, lekapothe brahma,vishnu,maheswara lani srustinchina srikrishna paramatma ni aaraadinchu sodhara
@nitishr3015
@nitishr3015 Ай бұрын
​@@sanaathanadharma3511asalu emi chebuttanru andi, Brahma Vishnu shivunni Sri kishnudu srustinchada? Asalu Krishnudu vishnuvu manava rupam kada? Ede padithe adi cheppoddu
@chandrasekhar-rs8yv
@chandrasekhar-rs8yv Ай бұрын
@@sanaathanadharma3511 krrishnudu visnu avatharm leka Vishnu swarupam kaadha sodara. 🤔
@jp-yr3hu
@jp-yr3hu Ай бұрын
Sambandam leni lanjodukulu alaage cheptharu. History choodu shaivulaku vaishnavulaku godavalu jarigi kottukoni chacchindru. Vaishavulu ante vaidhikulu srustinchina paathrane ea deshaaniki kaani ea nagarikathaku kaani sambandam leni munda kodukule vaishnavulu vaalle vaidhikulu arya baapanollu. Veedu ikkada puttinodu kaadu valasa jaathi.
@vignanavedika940
@vignanavedika940 Ай бұрын
థంబ్ నైల్ దరిద్రంగా ,రెచ్చగొట్టేదిగా,విద్వేషాలు పెంచేదిగా వుంది. ఇంకా. ; శివాయ విష్ణురూపాయ శివరూపాయవిష్ణవే శివకేశవులకు భేదములేదు. శ్రీరామ రామేతి రమే రామే అని ప్రభోదించినది శివుడే. మీలాంటి వాళ్ళని తురకాళ్ళొచ్చి హిందూమతమేలేదని తంతే తెలిసొస్తుంది. మనలో మనకి భేదాలు ఉండడం ఎంత ప్రమాదకరమో మారండి , ఇలాంటి దరిద్రపు ఇంటర్వ్యూ లు పెట్టకండి.
@Malgudi62
@Malgudi62 Ай бұрын
మీరు కోపగించికోనంటే ఓ విషయం... ఆ సాయిబుల వల్ల ఈ మాత్రమైనా బ్రతికుంది హిందూధర్మం... లేదంటే ఇంకా మనలో మనం తన్నుకు చస్తూనే ఉండేవాళ్ళం నేటికీ... బుద్దుడ్ని ఒక మహానుభావుడు దూరం చేశాడు.. ఈయనగోరు ఇప్పుడు ఏకంగా శివుడ్నే దూరం చేస్తున్నాడు... శివుడి విష్ణుద్వేషి కాకపోవచ్చును కాని ఈ సాములోరు మాత్రం ఖచ్ఛితంగా శివద్వేషి...
@sandeepmaroju7405
@sandeepmaroju7405 Ай бұрын
shaiva & vishnu ❌❌❌❌❌ Hindu ✅✅✅✅
@pragadeeshiyer1749
@pragadeeshiyer1749 Ай бұрын
Shankara Narayanah Ekaha.... Thats it. Om Namah Shivaaya.... Om Namo Narayana
@satyanarayana5824
@satyanarayana5824 Ай бұрын
శివోహం 🙏🙏🙏🙏
@ksrao80
@ksrao80 28 күн бұрын
Pavan is great.
@ganiknv
@ganiknv Ай бұрын
త్రిమూర్తుల గురించి నేను అర్ధం చేసుకున్నది. త్రిమూర్తులు ముగ్గురూ సమానం కాదు అంటే కనుక, 1. బ్రహ్మ సృష్టి చేయడానికి, ఆ సృష్టి లయం జరగడం ద్వారా మళ్ళీ ప్రతి సృష్టి కి అందించబడటం ఇదంతా జరగడానికి ఒక ఆధారం కావాలి అదే స్థితి. ఆ స్థితికారుడే విష్ణువు. ఆ స్థితి కారుడు నుండే సృష్టి జరిగి లయం జరుగుతుంది అలాగే ప్రతి సృష్టి జరుగుతుంది 2. ఆ విష్ణువు వ్యాప్తి బయట అంతా వున్నది సూన్యం, అందు ఉండేది సదాశివుడు. ఆ సూన్యనికి ఆది అంతం ఉండదు. అందుకే బ్రహ్మ విష్ణువు సదాశివుని ఆది అంతాలను కనుగొనలేకపోయారు. సృష్టి, సృష్టి కంటే విస్తృతంగా వ్యాపించి ఉండేది స్థితి, ఆ స్థితి ఉండేది సదాశివుని సూన్యం లో
@GovindaPrasadTulasi
@GovindaPrasadTulasi Ай бұрын
Sivudanta vishnuve. Vishnuvanta sivude. Anavasa prelapanalu vaddu
@nitishr3015
@nitishr3015 Ай бұрын
Ye grandham aadaranga chebutunnaru, vedaala nuncha? Ledante notiki vacchindi chebutunnara?
@GovindaPrasadTulasi
@GovindaPrasadTulasi Ай бұрын
Bhagvad gita 10 adyayam chadavandi swami. Krishna baghavanulu vibhuti yogam lo thana vibhutulu gurinchi chepparu. Siva puranam chadavandi .
@nitishr3015
@nitishr3015 Ай бұрын
@@GovindaPrasadTulasi veedala pramanika grandhaalu, bagavathgeetha Siva puranam kante mundu... Daani aadharanga cheppandi
@GovindaPrasadTulasi
@GovindaPrasadTulasi Ай бұрын
Rudranam sankarachasmi annaru paramatma. Siva bagavanudu naku vishunuvu ki bedlam ledu ani.
@GovindaPrasadTulasi
@GovindaPrasadTulasi Ай бұрын
Miru adagavacchu miku kala lo cheppara ani. Denikaina grandhame aadharam
@ksrao80
@ksrao80 23 күн бұрын
Varahi is great.
@KunarapuRamesh
@KunarapuRamesh Ай бұрын
Lord shiva is only unique god ❤... Om namah shivay..hara hara mahadev 🔱🔱🔱
@Murali439
@Murali439 Ай бұрын
Lord vishnu is space and lord siva is Time, we need both to run ...shrusti...Shakti Mata is like nature/ prakruti
@dorababuvelaga9951
@dorababuvelaga9951 Ай бұрын
ధర్మం లో దాగివున్న దేవుడు ఎవ్వరూ
@dorababuvelaga9951
@dorababuvelaga9951 Ай бұрын
ధర్మం శివుడు అయ్ వున్నాడు కదా స్వామి
@rakshithapatel5432
@rakshithapatel5432 Ай бұрын
సృష్టికి మూలమైన శివుని తక్కువ చేసి మాట్లాడటం సన్యాసిగా మీకు తగదు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి
@andugulavineeth4399
@andugulavineeth4399 Ай бұрын
Shiva kadhu Vishnu kadhu Brahma kadhu adi sakthi kadhu only Parmatma or para Brahma is the main Vishnu Shiva Brahma and sakthi are the forms of the parmatma be mature kid !
@nitishr3015
@nitishr3015 Ай бұрын
@@andugulavineeth4399 baga chepparu
@dorababuvelaga9951
@dorababuvelaga9951 Ай бұрын
రామాయణం లో మహాభారతం లో శివుడిని పూజిస్తారు కదా
@Gacha_shorts589
@Gacha_shorts589 Ай бұрын
Shivacha hridayam vishnu Vishnacha hridayam Shivaha..
@ArunThumma
@ArunThumma Ай бұрын
Shivudu n Vishnu anni seperate cheyyadm Murkhulu Time - Past, Present n Future
@Raja-xw8bw
@Raja-xw8bw Ай бұрын
Please do not take up controversial topics. Some may like Vishnu, some may like Shiva which is fine as long as one don't try to find who is supreme. Vishnu and Shiva themselves do not feel any difference.
@Vamshi1992-zl5vc
@Vamshi1992-zl5vc Ай бұрын
నాట్య వేదిక పైన నటరాజ స్వామి విగ్రహం దేనికి,విష్ణు మూర్తి విగ్రహం పెట్టొచ్చుకదా????
@gnsraj163
@gnsraj163 Ай бұрын
విష్ణో రన్యం తు పశ్యంతి యేమాం బ్రహ్మణమేవవా కుతర్కమతయో మూఢాః పచ్యన్తే నరకేష్వథ యేచమూఢా దురాత్మానో భిన్నం పశ్యతి మాం హరేః బ్రాహ్మణం చ. తత స్తాస్మా బ్రహ్మ హత్యా త్వఘః -----ఇతి భవిష్య పురాణే మహేశ్వర వచనం నన్ను బ్రహ్మను విష్ణవుకంటే భిన్నులని భావించు కుతర్కమతులకు నరకము ప్రాప్తిస్తుంది.అట్టి వారికి బ్రహ్మ హత్యతో సమానమైన పాతకం లభిస్తుంది. తథా చ హరివంశే కైలాసయాత్రాయం మహేశ్వర వచనం---, ఆదిస్త్వం సర్వ భావానాం మద్యమనస్తథా భవాన్ తత్త్వ స్వాథ మాభూద్విశం త్వయి ప్రలీయతే అహం త్వసర్వ గోదేవ త్వమేవాహం జనార్దనా అవయోరన్తరం నాస్తి శబ్దైః అర్థైః జగత్రయం నామాని తవగోవింద యానేలోకే మహంతిచ తాన్యేవ మేము నామాని నాత్రకార్యా విచక్షణా త్వదూపాసా జగన్నాథ్ స్తై వాస్తుమమగోపతే యశ్చత్వాంద్వేష్టి భో దేవి నమాం ద్వేష్టి న సంశయః ----+++++భావము----------- సర్వభావములకు ఆది మధ్య అంతములూ నీవె. ఈ విశ్వమూ నీవలనే ఆవిర్భవించింది. నీయందే లయమౌతున్నది. నేను సర్వగతుడైన నీవే. జనార్దనా! నీవే నేను శబ్దములు చేతగాని అర్థములచేతగానీ మన యిద్దరికీ బేధములేదు. గోవిందా! లోకములో నీ నామములు ఏవి కాలంలో అవియన్ని నానామములే. సందేహములేదు. జగన్నాథా! నీ ఉపాసనయే నా ఉపాసన! నిన్ను ద్వేషించు వాడు నన్నునూ ద్వేషించు వాడే"": అని మహేశ్వరవచనము సుస్పష్టము చేస్తుంది.
@nitishr3015
@nitishr3015 Ай бұрын
Yee gradhaala aadharanga chebutunnaru? Vedaala nuncha
@Shankar__..3055
@Shankar__..3055 Ай бұрын
​@@nitishr3015ఋగ్వేదం శివ సూక్త కల్పం కీల18చాప్టర్ ఉత్తమ మైనవాటిలో గొప్ప లార్డ్ బ్రామ్మ అతని కంటే గొప్ప విష్ణు అతని కంటే గొప్ప ఇషా
@Shankar__..3055
@Shankar__..3055 Ай бұрын
Sri Vishnu rupaya nama shivaya
@Murali439
@Murali439 Ай бұрын
In which purana said, lord vishnu is judge between Lord Siva and shakthi
@haytvtelugu7434
@haytvtelugu7434 Ай бұрын
ఆయననే ఇయన,ఇయననే ఆయన శివ విష్ణువులు ఒక నాణేనికి బొమ్మ బొరుసు లాంటివారు.ఇయన గొప్ప ఆయన గొప్ప అనె ప్రశ్నే మూర్ఖత్వం.
@nagakumarv9321
@nagakumarv9321 Ай бұрын
Vishnu rupaya namashivaya.Ramayanam lo veeramani story dhenike dhaharana.Nirakaro maheswaraha ane veera shivam theliyajeshtundhi.
@nitishr3015
@nitishr3015 Ай бұрын
Vedala prakaram cheppandi? Ramayanam mula grandham kaadu
@nagakumarv9321
@nagakumarv9321 Ай бұрын
@@nitishr3015 according to rigvedha samhitha Indra is the highest god.there is key concept in Vedas bhraman (God)
@mayabazard
@mayabazard Ай бұрын
శివపార్వతులు విష్ణుమూర్తి పాద దాసుల? విష్ణు పాదాల నుండి ఆవిర్భవించిన గంగని ధరించడం వల్లనే శివుడు మంగళ కరుడు అయ్యాడా? ఈ రెండు మాటలు చాలవా స్వామి. మీరంటో మీ మనసు ఏంటో చెప్పడానికి... నేను పూర్తిగా చదివిన భాగవతం ఆధారంగా చెబుతున్నాను శివ కేశవులు ఎప్పటికీ సమానం.. సమానం... సమానం....🙏🙏🙏🙏🙏🙏
@vlprofession
@vlprofession Ай бұрын
Ikkada swami charitralo jarigina vishayalu chebutunnaru antha matramuna swami ni nindinchakudadu🙏🙏🙏
@PrakashPrakash-w5e
@PrakashPrakash-w5e Ай бұрын
Jai jai jai Sri maha vishnu
@Ravindra.boggula.no07
@Ravindra.boggula.no07 Ай бұрын
హరిహరులు పరస్పరంగ ఒకరిని ఒకరు పూజించుకుంటారు. ❤❤❤❤❤....ఒక్క ఈశ్వరుడే అని అయి ఉన్నాడు.
@nitishr3015
@nitishr3015 Ай бұрын
Ye grandhaala adharanga chebutunnaru? Vedaala nunchi cheppandi
@Ravindra.boggula.no07
@Ravindra.boggula.no07 Ай бұрын
@@nitishr3015 శివపురణములో శివుడు విష్ణుభగవానుడి పూజిస్తాడు. విష్ణుపురాణం,శ్రీమద్ భాగవతం లో విష్ణుభగవన్ శివుడిని పూజిస్తాడు. రామేశ్వరం లోని గుడి విష్ణుభగవాన్ రామ అవతారం లో శివలింగం ను ప్రతిస్టించలేద....ఇద్దరు వేరు కాదు ఒక్కటే అది తెలుసుకుంటే ఇంకో జన్మ ఉండదు.
@vasukiranmeduru6125
@vasukiranmeduru6125 Ай бұрын
రామేశ్వరం లో బ్రహ్మ హత్య పాతకం నుండి బయటపడటానికి శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రతిష్ఠించిన విషయం కూడా చెపితే మనస్పూర్తిగా పాద నమస్కారములు .
@nikeshsingh5273
@nikeshsingh5273 Ай бұрын
Vayammo edekkadi charitra swamy
@vasukiranmeduru6125
@vasukiranmeduru6125 Ай бұрын
kzbin.info/www/bejne/l4uYl2t9fZJ6ftUsi=BJD758J9Y3tL4MlX
@KiranKumar-wr9lm
@KiranKumar-wr9lm Ай бұрын
ఇతని మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం దొబ్బింది. విష్ణుమూర్తి నాట్య కళకు ఏద్యుడని ఎక్కడ చెప్పా బడింది. అధ్యాటి్మికంగా ఎంత ఐనా ఏడగొచ్చు కానీ తమలో ఉన్న సంస్కారాలను మార్చు కోవడం ఎంతో కష్టం.
@omnamashivaya3566
@omnamashivaya3566 Ай бұрын
శివుడు బాస్మసురుడు కి వరం ఇచ్చాక మోహిని అవతారం ఎత్తి విష్ణు నాట్యం చేసే బాస్మము అయేలా చేశాడు విష్ణుని
@ggautamr4677
@ggautamr4677 Ай бұрын
OM NAMAH SIVAYA
@jagadeeswararaolenka5359
@jagadeeswararaolenka5359 Ай бұрын
Ome namasivaya
@samarouthusambaiah2937
@samarouthusambaiah2937 Ай бұрын
రాజకీయ సన్యాసులని(సన్యాసాన్ని రాజకీయ ప్రయోజనంగా బతికేవారు ) అడిగితే సమాధానం ఇలా ఉంటుంది.నృత్యం అంటేనే పార్వతి పరమేశ్వరులు నటరాజ -రాణులు. వాళ్ళను జడ్జి చేయటానికి తమకన్నా ఉన్నతులు లేరు కాబట్టి తమకన్నా కొద్దిగా తక్కువ ఉన్నతులను (విష్ణువును)జడ్జిని చేసారు.నిజానికి విష్ణువుకు, నాట్యానికి సంబంధం లేదు. ఆయన విష్ణువుగా ఎప్పుడు కూడా నాట్యమాడలేదు. కేవలం మోహినిగా మారి నాట్యమాడాడు. అది కూడా ఒక ప్రయోజనంకోసమే.
@mandavaramesh6365
@mandavaramesh6365 Ай бұрын
Paramatma
@mrsmurf911
@mrsmurf911 Ай бұрын
Sivaya Vishnu Rupaya, Shiva Rupaya Vishnave
@CH.NARENDERREDDY
@CH.NARENDERREDDY Ай бұрын
Shivuniki vishnuvuki badam chudakudadu anni avatharalu lilalu shivamayam guruvu sthananlo vundi atla chayppadam davuniki thayluvali mee samardatha samanyula paristhithi yam kavali
@GongallaMallikarjun-bn2ef
@GongallaMallikarjun-bn2ef Ай бұрын
Shiva rupai vishinu vishnu tupai shiva
@nitishr3015
@nitishr3015 Ай бұрын
Yee gradham aadaranga chebutunnaru? Vedaala nuncha??
@vv12345c
@vv12345c Ай бұрын
శివ కేశవులు ఇద్దరూ ఒక్కటే.. అందుకే శివాయ విష్ణు రూపాయ.. శివ రూపాయ విష్ణవే అన్నారు.
@jajulaanjaneyuluyadavanjan3377
@jajulaanjaneyuluyadavanjan3377 Ай бұрын
శివ కేశవులు ఇరువురు సమాన శక్తితో అవతరించారు
@nitishr3015
@nitishr3015 Ай бұрын
Ela chebutunnaru? Vedaala aadharanga na??
@VelpulaNithya
@VelpulaNithya Ай бұрын
యెక్కడా vundhi variddharu samanamani siva puranamulo sivudu goppa devudu vishnu puranamulo vishuvu gopoovadu anivundhi yekkada samanam
@Murali439
@Murali439 Ай бұрын
First this question is wrong, more over this swamy, is not right swamy to answer this question..
@lakshman459
@lakshman459 Ай бұрын
I agree 👍
@HoneyDharmarapu
@HoneyDharmarapu Ай бұрын
శివస్య హృదయం విష్ణు విష్ణోచ హృదయం శివహ.వీరు ఇద్దరు వేరు కాదు..యధార్థాన్నికి శాస్రాలు పురాణాలు తెలిపే విషయం ఎంటీ అంటె విష్ణువు సాక్షాత్ అమ్మవారి స్వరూపం..శివుడు పరమ పురుషుడు. శివుడు విష్ణు సేవకుడు విష్ణువు శివ సేవకుడు అదో విచిత్రా అనుభవం వారిరువురికి. ఇద్దరు ఒక్క హృదయం కలవారు..❤🙏
@PraveenRamapuram
@PraveenRamapuram Ай бұрын
Shiva and Vishnu both are equal … this Chinna jeeyar is belittling and spreading shiva is lesser without calling himself shiva dweshi. He is calling shiva at feet of Vishnu, they both are equal and called with different names in different jobs. How these ppl are becoming guru ?
@bharathkumarreddy7350
@bharathkumarreddy7350 Ай бұрын
chidhambaram lo akasha lingam vundi, pancha bhutha lingaalu vunappudinunde akasha lingam vundi adhi chola raju akasha lingam ni chidhambraram chethi pettaledu ga
@dorababuvelaga9951
@dorababuvelaga9951 Ай бұрын
శివుడు ని అది అంతమూ లేని దేవుడు అని ఎందుకు పిలుస్తారు. శివపురాణం ప్రకారం. శివుడు
@CH.NARENDERREDDY
@CH.NARENDERREDDY Ай бұрын
Asalu bagavanthuni vishayamlo badam chudakudadu bhakthula vuddarinchataniki vokokka yugamlo voka avatharamlo vachindu sandarbanni batti yanno avatharalu lilalu chayam jagath antha bagavanthuni mayaga oka krida laga gurthinchali
@Ssrc321
@Ssrc321 Ай бұрын
చిదంబరం రహస్యం అంటే ఇదే..ఇదే చిదంబరం అసలు చరిత్ర ఈ విషయం అక్కడి ప్రధాన అర్చకులు పరమేశ్వర దీక్షితులు కూడా చెప్పారు
@Ssrc321
@Ssrc321 Ай бұрын
చిదంబరం క్షేత్రం లో ఉన్న విష్ణు విగ్రహాన్ని పెకిలించి సముద్రంలో పడవేసాడు
@karthikv2254
@karthikv2254 Ай бұрын
@@Ssrc321Chidhambara kshethramlo Vishnuvu vigraham ledhu sir. Akkada Shivalayame undhi. Akkadi aalayanni rendu vela samvathsaraluga oke community naduputhunnaru. Podu Dheekshitharlu ani antaru vallani. History ni manipulate cheyakandi dhayachesi.
@Ssrc321
@Ssrc321 Ай бұрын
లేదు sir చిదంబరం హిస్టరీ అక్కడి ప్రధాన అర్చకులు పరమేశ్వర దీక్షితులే స్వయంగా చెప్పారు దీంట్లో ఏ కల్పితం లేదు
@karthikv2254
@karthikv2254 Ай бұрын
@@Ssrc321 Ah video unte pampandi. Chusthanu. Chidambara aalayaniki, Pathanjali maharshi ki chala balamaina sambandham undhi. Pathanjali maharshi kuda ekkada miru chepthunna vishayam mention cheyaledhu mari.
@Ssrc321
@Ssrc321 Ай бұрын
@@karthikv2254 వీడియో లో కాదు sir స్వయంగా మాతోనే చెప్పారు మా అన్నయ్యకు గురువు..వారి దగ్గర వేద అధ్యయనం చేయడం జరిగింది
@acharyabhattavenkatarao2036
@acharyabhattavenkatarao2036 Ай бұрын
Manalni convert chese Christian jiyyar Entho Mancini Sivaradhakulni Vishayamlo ki marchina vadu Siva ganapathi Kutumba dveshi Ramanuj jiyyaru
@Murali439
@Murali439 Ай бұрын
Why lord vishnu doesn't have family growth.. sons Like ganesh, Kumar swamy ...These should answer
@venkateswarlugarikapati8120
@venkateswarlugarikapati8120 Ай бұрын
Inmatured persons see difference between Vishnu and siva
@CH.NARENDERREDDY
@CH.NARENDERREDDY Ай бұрын
Swamiji garu shivunni vishnuvuni varuga chayshi matladinattu peddaga videolo ladu thondarapadi cament yavarni chayoddu hindu darmaniki nasttam jarakunda chudalshina badyatha andaripai vunnadi
@sathishkumarnaik5945
@sathishkumarnaik5945 Ай бұрын
అమ్మా..మీరు ఇలా ఏమి తెలియనట్టు శివుడి నీ కొంచం తక్కువ చేసి question అడగడం బాగాలేదు
@lakshman459
@lakshman459 Ай бұрын
He has only therotical knowledge, those who experience the brahmam never bring a difference between both, as they are ONE.
@UmamaheswararaoMalladi
@UmamaheswararaoMalladi Ай бұрын
Naatyaniki moolamu vishnuvu kaadu swamy natyaaniki adi purushurudu sivudu maatrame adi veda pratipaadamaindi, don't be bias one...
@UmamaheswararaoMalladi
@UmamaheswararaoMalladi Ай бұрын
Rameshwaram lo ramula vaaru sivuni pratista chesaru kada swamy ala ayithe vishnu moorty sivayya bhaktude 🙏🕉
@sivanagaraju11
@sivanagaraju11 Ай бұрын
Antha okkatey,
@dorababuvelaga9951
@dorababuvelaga9951 Ай бұрын
శివుడు నిరకరాడు అని ఎందుకు పిలుస్తారు
@rajeswarisripada7754
@rajeswarisripada7754 Ай бұрын
Pitadhipathulu guru place lo undi chesavalla panikaadu
@Murali439
@Murali439 Ай бұрын
He giving blessings to bloody Christian CM YS jagan
@rakeshs5415
@rakeshs5415 Ай бұрын
ఈ చిన్న జీయర్ స్వామి వారిని గారు అని పిలవడం కూడా తప్పు ఏమో అనిపిస్తూ ఉంది ఇతని ఇంటర్వ్యూ చూసాక.. అస్సలు ఇతనికి బుద్ధి , జ్ఞానం 2 లేనట్లు ఉన్నాయ్. శివ , కేశువుల మధ్య విబేధాలు సృష్టిస్తూ శివుడిని కించ పరుస్తూ మాట్లాడటం గొప్ప అనుకుంటూ ఉన్నాడు ఏమో ఇతడు. బ్రహ్మ - సృష్టి కర్త ( ఈయన సృష్టిని జ్ఞానం తో సృష్టి చేస్తాడు జ్ఞానాన్ని ఇచ్చేది సరస్వతి మాత ) ఈయన పని ఇక్కడితో ముగుస్తుంది. శ్రీ మహా విష్ణువు - ( ఈయన స్థితి కారకుడు ఈయన సంస్థ విశ్వాన్ని పరిపలిస్తాడు ఈయన ఈ విశ్వాన్ని పరిపాలించాలి అంటే అష్ట ఐశ్వర్య లు కావాలి ఈ అష్ట ఐశ్వర్య లు ఇచ్చేది లక్ష్మీ మాత . శివుడు లయ కారకుడు - ( ఈయన సృష్టి మొత్తాన్ని తనలో లయం చేసుకుంటాడు , అంతకి మించి ఈయన్ని జగత్ పిత్రుడు అని కూడా అంటారు . లయం చేయాలి అంటే శక్తి అవసరం అవుతుంది ఆ శక్తి పేరు పార్వతి మాత. శివ , శక్తులు వేరు వేరు రూపాలు కలిగిన ఒకే రూపం లాంటి వాళ్ళు. శివుడు ప్రాణం ఐతే అమ్మవారు ఆ ప్రాణాన్ని ఆధారం చేసుకుని ఉన్న శక్తి లాంటిది. ప్రాణం లేకుంటే శక్తి లేదు, శక్తీ లేకుంటే ప్రాణము నిలవదు. జ్ఞానం , అష్ట ఐశ్వర్య లు శక్తి నుండి పుట్టయు. ఈ శక్తి లేకుంటే బ్రహ్మ, విష్ణు లు ఇద్దరు ఏ కార్యము చెయ్యలేరు. ఈ శక్తి శివుడు నీ ఆధారం చేసుకుని ఉంది . ఈ శివ , శక్తులనీ ఆధారం చేసుకుని బ్రహ్మ, విష్ణు సంస్థ దేవి దేవతలు , ఋషులు,మునులు , మనుషులు , జీవులు , జీవరాశులు ఉన్నాయ్. అందుకే శివ , పర్వతులకి అసురులు, దైత్యులు, దేవుళ్ళు, మానవుల మధ్య విబేధాలు చూడరు. ఎవ్వరూ ఏ వరం అడిగిన వారు ఇస్తారు, వారి పాపం పందెవరకు చూస్తారు. స్థితి కారకుడైన విష్ణువు చే అంత చేస్తారు. ఇది సృష్టిలో నిరంతరం జరిగే ప్రక్రియ, ఈ ప్రక్రియలో శివ, శక్తులు కన్న విష్ణువు ఎక్కువ కనిపిస్తాడు. కాబట్టి ఆయనే నిజం అని , శివుడు తక్కువ అని చూస్తారు కొందరు చిన్న జీయర్ లాంటి ముర్కులు. అన్ని పురాణాలు చదివితే ప్రతి పురాణాల్లో శివుడు, అమ్మవారు నీ విష్ణువు, బ్రహ్మ, దేవి దేవతలు అందరు పూజించి నట్లు కనిపిస్తుంది. ఇందులో నేను కపించింది అంటూ ఏమీ లేదు.
@pskreddy7437
@pskreddy7437 Ай бұрын
Vishnuvu shivuduki. Just P.A shivoham shivoham
@nitishr3015
@nitishr3015 Ай бұрын
😮
@nitishr3015
@nitishr3015 Ай бұрын
Vedaala aadaranga cheppandi, meeku nacchindi kaadu
@kalyankommanna3521
@kalyankommanna3521 Ай бұрын
Shivudu goppavadu kadu vishnuvu goppavadu kadu ... Evaru goppa valldu kadu.. ninnu kanna mi parents goppa ..ni manchi korukone vallu goppa..nvu evarini hurt cheyyakunda veelu ainantha help pakka vallaki chesthu ni Pani nvu chesukunte nve goppa anthe gani.. shivudu goppa vishnuvu goppa or arjunudu vs karna ..enti ra ivi .. naku kuda anjaneya Swami ante istam nenu only ayanala loyal trust worthy ga undeki try chestunta anthe gani Hanuman goppa ramudu goppa ani sodhi matalu adanu
@Murali439
@Murali439 Ай бұрын
This swamy is political swamy,
@Masterpiece-1s
@Masterpiece-1s Ай бұрын
Daivam maanushaa roopenaa Haa devudu goppanaa E devudu gopaanaa kaadu DEVUDANTEYNe GOPPA ITS MY THEORY Manam Pooja chesevaalu devudullu kaadu vallu shakthullu
@nitishr3015
@nitishr3015 Ай бұрын
baga chepparu
@mastermta1104
@mastermta1104 29 күн бұрын
విష్ణు ద్వాదశ ఆదిత్య లలో ఒక్కడు వేదం ప్రకారం విష్ణు అనేవాడు లేడు విష్ణవుకి వేదంలో మూడు నాలుగు సూక్తాలు ఉన్నట్టుగా కనబడతాయి అవి చతుర్భుజుడు ఆయన అవి విష్ణువా కాదన్నది క్లారిటీగా తెలియ బడలేదు వైష్ణవులు పరుగు మూర్ఖంగా నీచంగా భారతదేశాన్ని అంతా భ్రష్టు పట్టిస్తున్న మూర్ఖులు వెధవలు వీరు సన్యాసులు సామలు అనుకుంటారు కానీ వీళ్లకు నా ద్వేషం రాగం మోజు మమకారం ఇంకొకరికి ఎవరికి ఉండదు కావచ్చు బహుశా అందులో ఒకడు చిన్న జీయర్
@Murali439
@Murali439 Ай бұрын
This swamy is black mailing Tirupathi to get funds
@kalyanisatya8605
@kalyanisatya8605 Ай бұрын
Vammo entidhi Sivaya vishnu rupaya Sivashcha hrudhyam vishnu vishunushcha hrudayam sivah Indhueu ikate ra baabu
@Manchester_574
@Manchester_574 Ай бұрын
Pls change thumnail this misleads hindus unity om namah shivaya hare shriman narayana ❤❤❤❤❤❤
@ganapathiraoyerla1401
@ganapathiraoyerla1401 Ай бұрын
మతానికొక దేవుడున్నాడు కాని దేవుడికి మ తం లేదు. పరమాత్మ కు ఆకారం లేదు అదొక దివ్యత్వం ఆదివ్యత్వం నుంచి వచ్చిందే దేవుడు అంటారు ,, ఆత్మకు ఆకారం లేదు , కాని ఎటువంటి రూపాన్నై నా ధరించ గలదు ఆత్మ ఆకారాన్ని దిరించిన నాడు జీవుడు ఔ తున్నాడు . ఆత్మ ఒక రూపాన్ని ధరిస్తే ఆరూపానికొక పేరుండాలి దీనినే సత్, చిత్ , ఆనంద , రూప, నామాలు అంటారు సత్ , చిత్ , ఆనందాలు దేవుడివి రూపనామాలు మానవునివి.. చిత్ వెళ్లి సత్ లో కలిస్తే మిగిలేది ఆనందమే = నీరు + పంచదార =పానకం . చిత్ అనగా జీవుడు , ఈ జీవుడ్ని ఆత్మగా ఎరుక గా తెలుసుకొన గల్గిన జ్ఞాని మాత్రమే మోక్షం పొందగలడు జ్ఞానా దేవతు కై వల్యం.
@ganapathiraoyerla1401
@ganapathiraoyerla1401 Ай бұрын
జ్ఞానా నికి ఎల్లలు లేవు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరబ్రహ్మ మునుంచి వచ్చినవారే శ రీ రాని కి అవయవాలు ఎ. వస్తువులు వే రైనా బంగారం ఒక్కటే , పాత్రలు వేరైనా మట్టి ఒక్కటే ,లాగో వారు ముగ్గురూ ఒక దివ్యత్వము నుంచి వచ్చిన వారే.
@Mahijon-4
@Mahijon-4 Ай бұрын
E deshaniki vaishnam pedda unmadam tharvatha saivam tharvatha Christianity tharvatha Islam
@balajikondagorla3523
@balajikondagorla3523 Ай бұрын
నాట్య శాస్త్రానికి ఆరంభకుడు శ్రీ మహా విష్ణువు అని ఎక్కడ ఉంది...???
@Sridattaram443
@Sridattaram443 Ай бұрын
Sivudu ani ekkada undi??
@balajikondagorla3523
@balajikondagorla3523 Ай бұрын
@@Sridattaram443 ప్రశ్నకు ఎదురు ప్రశ్న సమాధానం కాదు అని భావించాలి.
@madhankumar2558
@madhankumar2558 Ай бұрын
@@Sridattaram443 As per Vedas , Shiva as the Lord of Dance etc.... Jai Mahakaal Jai Sriram jai Hind. whoever seeing the difference between them those are equal to pings.
@bharathkumarreddy7350
@bharathkumarreddy7350 Ай бұрын
@@Sridattaram443 andhuke ga anadi nundi natya kalashalalo nataraja sswamii vighraham vuntundi mari , alage chidhambaram lo akasha lingam vundi, pancha bhutha lingaalu vunappudinunde akasha lingam vundi adhi chola raju akasha lingam ani chidhambraram chethi pettaledu ga
@chesstacticstrainer1540
@chesstacticstrainer1540 Ай бұрын
Nata Raju ani evarini aradhana chestunaru​@@Sridattaram443
@nandunandy7066
@nandunandy7066 Ай бұрын
Youth group jobs marriage💍 equality nuvvu factory🏭 lu pettu youth group jobs marriage💍 50,000/- to 2,50,000/- salaries jobs💍 marriage equality youth group ku please❤😂😂🎉😢😢
@deepalasasisekhar8346
@deepalasasisekhar8346 Ай бұрын
సన్యాసిని దూషించడం మహా పాపం. కేవలం ఈ ఒక్క కారణం చేతనే వీరిని ఏమీ అనలేము. ఇంతటి శివద్వేషాన్ని చూపటం ఒక సన్యాసికి తగదు. 🙏🙏🙏
@kishore.vungarala
@kishore.vungarala Ай бұрын
సన్యాసం అంటే బాహ్య అలంకారం కాదు.. మనసు సన్యాసం పొందాలి, అంతర్ముఖం కావాలి! దానికోసం ఒక సిద్ద గురువును ఆశ్రయించి పూర్తి వైరాగ్యమ్ తో, మౌనంలో ఉంటూ సాధన చెయ్యాలి, అప్పుడు పరమాత్మ అంటే ఎవరు, సృష్టి రహస్యం ఏమిటో తెలుస్తుంది, అంతే గాని ఇలా బాహ్య సన్యాసం పుచ్చుకొని, భగవంతుడు అంటే ఒక విగ్రహనీకో, ఓక తెగకో, ఒక కులానికో అంటకట్టి, శివుడు కంటే విష్ణువె గొప్ప అని (అసలు వేదల్లో పరమాత్మకు రూపమే లేదు కదా) అంటే ఎలా చెప్పండి.. సాధన ద్వారా మాత్రమే సత్యం తెలుస్తుంది.
@nitishr3015
@nitishr3015 Ай бұрын
Yee gradhaala aadharanga chebutunnaru??
@vijayamaheedharbathula2059
@vijayamaheedharbathula2059 Ай бұрын
Jagadh guru adhi sankaracharyulu varu jnanam lo goppa varu...72matalani kalipi SNATANA DHARMANNI stapinchina varu..
@Murali439
@Murali439 Ай бұрын
Why he cant give single line answers
@siva796
@siva796 Ай бұрын
The stories of nayanmars are wrong says swamiji. Say Sri Vishnu rupaya namah shivaya
@ShivaShankar-xo9pf
@ShivaShankar-xo9pf Ай бұрын
Sivude devadi devudu
@ramumuthyala3306
@ramumuthyala3306 Ай бұрын
ఇరువురు ఒక్కటే అని తెలుసుకోండి అందరూ
@varmasagi1962
@varmasagi1962 Ай бұрын
Neelanti valla vallaney Hinduism nasanam ayypothindhi. Iddaru okatey.
@varmasagi1962
@varmasagi1962 Ай бұрын
Anadhiga vunna ee jagath ni nadapadiniki nirguna brahmam aneka sagun Brahma rupalalo ee jagattu ni vuddarincharu. Avey siva,Vishnu,ammavari rupalu.
@varmasagi1962
@varmasagi1962 Ай бұрын
Mana hindu dharmam prakaram ee 6 guru mathramey pradhana devathalu , veellaney sarva vyapakamu agu brahmam ga vupasinchali. Varu. Vishnu,Shiva,Ammavaru,Ganapathi,kumaraswamy,suryudu.. indhulo meeku nachhina varini Anni rupalalo vunnadhi ayaney Ani vupasinchina tappuledhu. Anthey gani evaraki varini vidi ga chusi tannuku chava Kandi. Ala chesina variki ibbandhulu tappavu. Tathvam teliyana vallu mathramey ala devide chestharu.
@andugulavineeth4399
@andugulavineeth4399 Ай бұрын
Shiva kadhu Vishnu kadhu Brahma kadhu adi sakthi kadhu only Parmatma or para Brahma is the main Vishnu Shiva Brahma and sakthi are the forms of the parmatma be mature kid !
@gayathrivyshnavi2876
@gayathrivyshnavi2876 Ай бұрын
Eddariki bedam ledu
@achyuthcn2555
@achyuthcn2555 Ай бұрын
Vishnuvu and Sivudu iddaroo aah Paramaathma yokka svaroopaale. Evadu ye shaastra paddhatilo poojiste alaa kanabadataadu Paramaathma.
@nitishr3015
@nitishr3015 Ай бұрын
ok paramathma mathrame devudu
@achyuthcn2555
@achyuthcn2555 Ай бұрын
@@nitishr3015, Vishnuvu, Shivudu koodaa pramaathma bhaktulani anugrahinchadaaniki teeskunna roopaale kadaa... Paramaatma veru Vishnuvu, Sivudu veru kaadu...
@Mahijon-4
@Mahijon-4 Ай бұрын
Orini veshalo Vishnu sevinchukuntunshiva parvathulu unnara em kathalu chepthunvra unmadi
@balajikondagorla3523
@balajikondagorla3523 Ай бұрын
పిట్ట కథలు బాగానే చెప్పుకోండి మన డప్పు మనం కొట్టుకోకపోతే మరొకరు కొట్టలేరుగా మనం గొప్పగా చెప్పుకోవడానికి ఇతర స్వరూపాన్ని తక్కువ చెయ్యడం ఎందులకో??
@vaishnavabharath-wf2ev
@vaishnavabharath-wf2ev Ай бұрын
సత్వ గుణ ప్రధానుడు అయినా విష్ణువుతో తమోగుణ o సారా తాగి గంజాయి పీల్చే మాంసం తినే అమ్మోరు లకి భర్త అయినాశివుడునీ విష్ణు భగవానుడు తో పోల్చుకునే వారు అజ్ఞానులు వారికి దెయ్యాల స్మశాన లోకమే గతి
@TKR-mf8nr
@TKR-mf8nr Ай бұрын
సంగీత సాహిత్య జ్ఞానం ఉన్నవారు కి అది వాయిద్యం ఔతుంది. అనాగరికులకీ అది డబ్బా సౌండ్ ఔతుంది. అంతే తేడా, పెద్దగా ఆలోచిస్తే మైండ్ అన్ బేలన్స్ ఔద్ది.
@Bhadrudu
@Bhadrudu Ай бұрын
​@@TKR-mf8nr చిదంబరాన్ని కూడా విష్ణు క్షేత్రం చేసే చినజీయర్ వారు ఎంత మతోన్మాదులో అర్థం అవుతోంది. నృత్యానికి నటరాజునే చెబుతారు కాని విష్ణువుని చెప్పరు. విష్ణువు శివభక్తుడయినట్లు పురాణగాధలు వున్నాయి కాని శివుడు విష్ణుభక్తుడు అయినట్లు లేవు. విష్ణువు అవతారమైన రాములవారు శివలింగం స్థాపించి పూజించిన రామేశ్వరం ఉంది కదా.
@AdirajuAmarnadh
@AdirajuAmarnadh Ай бұрын
Jiyar vedalaku vakrabhayalu cheputhadu. Thelisndi thakkuva vagedi ekkuva tharuvatha Janam chetha vayuchu kovadam makkuva.Vellaku thurupai thappa enkemi chadavaru ainnapatiki samsta satralu vachhinatlu build up. Maku elati mududulunchi kapadadaniki chagantigaru vanti varu hindu mathamni kapaduthunnaru
@ssnmurthyachanta8357
@ssnmurthyachanta8357 Ай бұрын
Sollu
@naaishtam9792
@naaishtam9792 Ай бұрын
గుడ్ తీసుకెళ్ళి వేదాలు ,పురాణాలు మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి కరెక్ట్ గా చదివించండి
@nitishr3015
@nitishr3015 Ай бұрын
Meeru cheppandi vedaala adaranga telisthe
@ShivaKumar-nz9um
@ShivaKumar-nz9um Ай бұрын
Mi paina oka respect undedhi now u lost it.. padkunnada vishnuvu em matladuthunnav swami
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 7 МЛН
бабл ти гель для душа // Eva mash
01:00
EVA mash
Рет қаралды 8 МЛН
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 67 МЛН