షణ్ముఖ ప్రియ // రాగ వివరణ // పది తెలుగు సినిమా పాటలు // గాయని నాగేశ్వరి రూపాకుల

  Рет қаралды 7,623

Nageswari Rupakula

Nageswari Rupakula

Күн бұрын

Пікірлер: 68
@karunayada7291
@karunayada7291 23 күн бұрын
చాలా చక్కగా వివరించారు అండీ..
@harinarayana1383
@harinarayana1383 Ай бұрын
సంగీతం తెలియని వాళ్ళకు కూడా అర్ఢమయ్యేలాగా వివరించారు. Many Many Thanks to you. ఇలాంటి మంచి వీడియోలు మీ నుంచి ఇంకా ఆశిస్తున్నాము. జై శ్రీరామ్
@KiranCCTV
@KiranCCTV Ай бұрын
నమస్కారమండీ 🙏 మీరు ఎంతో శ్రమించి ఈ ఏకరాగ చలనచిత్ర గీతాలను శోధించి మాకు వివరిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు. 🙏🙏👏👏 ఇక నాదో ప్రశ్న... నాకు సంగీతజ్ఞానము సున్నా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు సమాధానం ఇచ్చి, నా సందేహ నివృత్తి చేయగలరని కోరుతున్నాను. నాకు సంగీతం తెలియదు.. కానీ సినిమా పాటల్లో మంచి మంచి పాటలన్నీ వింటాను, ఆస్వాదిస్తాను. ఆస్వాదించడమంటే మామూలుగా కాదు, ఆ మాధుర్యానికి ఎంతో తన్మయత్వాన్ని పొందుతాను. భాషలతో కూడ సంబంధం లేదు అన్ని భారతీయ భాషల్లోని పాటలను వెతికి వెతికి నాకు హృద్యంగా అనిపించిన పాటలన్నీ తరచుగా వింటుంటాను. విని ఆనందించడానికి సంగీతజ్ఞులు కావలసిన అవసరం లేదు కదా! అయితే... నా ప్రశ్న మీకు వింతగానూ, హాస్యాస్పదంగానూ అనిపిస్తుంది కావచ్చు. కానీ మీకు సంగీతం తెలుసు కాబట్టి మీరు నా సందేహానికి తగిన సమాచారం అందిస్తారని అడుగుతున్నాను. మీరు వివిధ రాగాలలో ఉన్న పాటలను, అంటే ఏకరాగంలో ఉన్న వివిధ పాటలను క్రోడీకరించి మాకు వివరిస్తున్నారు. ఇలా చాల చాల రాగాల పాటలను ఇప్పడికే వివరించారు. నేనూ చాలా కాలంగా మీ వీడియోస్ ఆసక్తిగా చూస్తున్నాను. అయితే... నా సందేహం... పైన మీరు ఉదహరించిన షణ్ముఖప్రియ రాగంలోని పాటల్లోని ఏకత్వాన్ని ఎన్ని మార్లు విన్నా గుర్తించలేక పోతున్నాను. అన్నీ భిన్నంగా అనిపిస్తున్నాయి. అంటే వేరు వేరు బాణీలలో ఉన్నాయి. మరి ఒకే రాగంలో స్వరపర్చబడినవని మీరంటున్నారు. కానీ ఏ పాటకు ఆ పాట వేరు వేరు బాణీలలో ఉన్నాయి కదా. అలాంటప్పుడు రాగము పరంగా ఏకత్వాన్ని ఎలా గుర్తించాలి? నేను ఈ ఒక్క రాగం గురించి అడగడం లేదు. ఓకే రాగంలో కూర్చబడినవి అని చెప్పబడిన ఏ పాటలైనా ఒకే విధమైన బాణీలో ఉండటం లేదు. వేరు వేరు బాణీలలో ఉంటున్నాయి. అలాంటప్పుడు అవన్నీ ఒకే రాగంలో ఉన్నాయని ఎలా తెలుస్తుంది? అంతేగాక ఒకే రాగంలో ఉన్న పాటలన్నీ ఒకే విధంగా అనిపించాలి కదా... నాకు అలా అనిపించడం లేదు. ఏ పాటకు ఆ పాట భిన్నంగా అనిపిస్తున్నాయి. ఎందుకలా? ఆ స్వరజ్ఞానము రావాలంటే ఏం చేయాలి?
@nageswarirupakula63
@nageswarirupakula63 26 күн бұрын
చాలా పెద్ద ప్రశ్న వేసారు. షణ్ముఖ ప్రియ లోని అన్ని పాటలు ఒకేలా ఉంటే మనం వాటిని కాపీ పాటలు అంటాం. అలా కాకుండా సంగీత దర్శకులు వారి వారి ప్రతిభ ప్రకారం ఆ రాగాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో అలా ఉపయోగించడం వల్ల ఒక పాటకు మరొక పాట భిన్నంగా వినిపిస్తుంది. నేను పాడిన ఆరోహణ అవరోహణ పాడి చూసుకుని ఓహో ఇది ఫలానా రాగమా అని గుర్తించడమే. రాగాల గురించి అవగాహన మరింత కలగాలి అంటే సంగీతం నేర్చుకోవడం మినహా వేరే మార్గం లేదు. ఈ పాటలు ఈ రాగంలో ఉన్నాయి అని మాత్రమే చెప్పగలను. స్వరాలతో వివరించాలి అంటే అది చాలా పెద్ద ప్రక్రియ. ఇన్ని పాటలు ఒక వీడియోలో చేయలేము. మనం చిన్నప్పుడు రేడియోలో పాటలు విన్నప్పుడు అందరి గాత్రాలు ఒకేలా అనిపిస్తాయి. పెద్ద అయ్యాక మనకు ఎవరి గాత్రం ఎదో తేడా తెలుస్తుంది. అంటే అవగాహన వస్తే అర్ధం అవుతుంది. అది రావాలి అంటే సంగీతం తెలిసి ఉండాలి. నా వీడియో వింటున్నందుకు ధన్యవాదాలు.
@radhakrishnamamillapalli615
@radhakrishnamamillapalli615 Ай бұрын
చాలా బాగా వివరించారు మేడం....ధన్యవాదములు...
@sivesh14
@sivesh14 Ай бұрын
అమ్మా మీకు శతకోటి వందనాలు. ఇంత సంగీత జ్ఞానం శ్రోతలకు అందిస్తున్నారు. అంత జ్ఞానం ఉన్న కూడా వినమ్రంగా తప్పులుంటే క్షమించాలి అని అన్నప్పుడు మీ విద్యకు వినయం బంగారానికి తావి అబ్బి నట్టుగా ఉంది. మీరు ఇలాగే తెలుగు వాళ్ళకి కాస్త సంగీత జ్ఞానాన్నీ అందించే ఈ వ్యాపకాన్ని కోసాగించాలని కోరుకుంటున్నాను. వాణీ కటాక్ష సిద్ధిరస్తు
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 Ай бұрын
@@sivesh14 అదే, విద్వత్తు కలవారికి వినయం ఒక భూషణం.
@sedimbijayalakshminarasimh9231
@sedimbijayalakshminarasimh9231 12 күн бұрын
Very beautiful episode. Hats off to you Madam
@narsaiahganji9702
@narsaiahganji9702 Ай бұрын
మేడం, నిజామాబాద్ నుంచి ముంబయి, హైదరాబాద్ వరకు కొనసాగుతున్న మీ పాటల ప్రయాణంలో, ఒక శ్రోతగా, నేను ట్రావెల్ చేస్తూ, మీ పాటల్ని ఆస్వాదిస్తూ ఉన్నాను.
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
ధన్యవాదాలు అండీ. చాలా హ్యాపీ. పాటలు సంగీతం ఇష్టం. అంతే. 😀😇
@guntupallisrinivasarao6228
@guntupallisrinivasarao6228 Ай бұрын
Amma no words. Matchless . Only Javalis oka episode cheyamani prardhana
@orchidanand
@orchidanand Ай бұрын
Sister your voice is melodious and your approach towards introduction of the raga and related krutis and cinema songs is very good. You are the first one to make even a layman a music lover through related cinema songs. All the music lovers will definitely appreciate your efforts to introduce cine songs through classical ragas.
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
@@orchidanandgaru! The very purpose is this. A little effort. All the great works are done by the stalwarts. I am just trying to compiling all the things together. So that people can get interest in carnatic music. Ofcourse I am not the first person, who initiated this kind of thing. Thank you so much for your kind words.
@sitaperi8141
@sitaperi8141 Ай бұрын
Shunmukha ragam lo anni songs chala baga paderu Nageswari garu.
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
Thank you madam garu
@anuradharallabandi2434
@anuradharallabandi2434 Ай бұрын
అమ్మ మిమ్మల్ని ఎక్కువ పొగిడితే దృష్టి తగులుతుంది చాలా చాలా బాగుంది 🙏🙏
@balatripurasundari8923
@balatripurasundari8923 Ай бұрын
Naku sangeetham vachhu vinadam and padadam nenu baga enjoy chestanu cheppandi good attempt mam
@madhavaraoaddanki3602
@madhavaraoaddanki3602 Ай бұрын
Super mam
@ratnamvadrevu1257
@ratnamvadrevu1257 Ай бұрын
Very nice presentation
@netisastry9319
@netisastry9319 Ай бұрын
What an exposition madam. May God bless you with long healthy life to make more such videos
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
Thanks a lot andi 🙏
@srinivasaraosimhadri8828
@srinivasaraosimhadri8828 Ай бұрын
Superb presentation and information to us. Lot of thanks to you madam.
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
thank you very much for your encouraging feedback.
@sunithapothuri8864
@sunithapothuri8864 Ай бұрын
Excellent👏👏
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
ధన్యవాదాలు అండీ 🙏
@santhipriyate2724
@santhipriyate2724 Ай бұрын
Dusukelthunnavu friend!👍
@venkatalakshmikolluru7465
@venkatalakshmikolluru7465 Ай бұрын
❤ఛాలా బాగుంది
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
Thank you so so much 😍
@pothurisnraju4868
@pothurisnraju4868 Ай бұрын
Very nice 👌 👍 👏🏽 😀
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
@@pothurisnraju4868 thank you 🙏
@msuryanarayana4573
@msuryanarayana4573 Ай бұрын
Verygood Medam chalabagachepparu
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
@@msuryanarayana4573 ధన్యవాదాలు అండీ 🙏
@sivesh14
@sivesh14 Ай бұрын
చిన్న సవరణ. మున్నీట పవళించు నాగశయన... నీ నాభి కమలాన కొలువు చేసే. కొలువు తీరే కాదు
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
ఓహ్... ధన్యవాదాలు అండీ. కరెక్టే . మహా విష్ణువు దగ్గర బ్రహ్మ దేవుడు కొలువు చేయడం సరైనది. కొలువు తీరడం కాదు. థాంక్ యు.
@manivemuri7136
@manivemuri7136 Ай бұрын
👋👋👋
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
🙏😇
@balatripurasundari8923
@balatripurasundari8923 Ай бұрын
Very nice mam
@sreyobhilashi3404
@sreyobhilashi3404 Ай бұрын
Very nice andi. Baavundhi. Sangeetham vocchinaa kooda raagam identify cheyyatam oka separate skill. Easy gaa gurthu pettukovataaniki mee paatala list vupayogapaduthundhi. Monnane Mutthai tharu violin meedha pillalaki nerpinchatam jarigindhi.
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
ఎవరికైనా ఉపయోగ పడితే అంత కన్నా ఆనందం ఏముంది 🙏😇🙂
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 Ай бұрын
మేడం చాలా చక్కగా వివరించారు. ఇతర భాషలైన తమిళ మలయాళ గీతాలని కూడా ఉదాహరించారు, అద్భుతం. చిన్న సవరణ ; K B సుందరాంబాల్ పాడిన పళం నీయప్పా అనే పాట తిరువిలయాడల్ (శివ లీలలు) అనే చిత్రం లోనిది, అవ్వయ్యార్ కాదు, సవరణకి క్షమించండి.
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
@@swaminathakrishnapingale2695 అవ్వయార్ లో కూడా ఆమెనే. తిరువిళయాడల్ కూడా సేమ్. అవ్వయార్ అంటే కేబి సుందరాంబాళ్ అని చెప్పేది మా అమ్మ. అవ్వయార్ గా నటించిన అని చెప్పబోయాను. అలా వచ్చేసింది. 😔ధన్యవాదాలు అండీ 🙏
@hrangarao5075
@hrangarao5075 Ай бұрын
మంచి కార్యక్రమం. Educative. Thanks.
@prasannag1894
@prasannag1894 Ай бұрын
Excellent ammaa
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
Thank you andi
@aavsarmasarma7612
@aavsarmasarma7612 Ай бұрын
బావుందండి
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
🙏🙏
@SriTyagarajaKalanikethanVZM91
@SriTyagarajaKalanikethanVZM91 Ай бұрын
మీరు పొరపాటున కైశికినిషాదం బదులు కాకలినిషాదం అని చెప్పారు.మీరు చేస్తున్న ఈ రాగపరిచయ యాగం ఎంతో ముదావహం!
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
@@SriTyagarajaKalanikethanVZM91 గాంధారం, నిషాదం రెండూ... వచ్చే వీడియోలో సవరణ చెబుతాను. ఎక్కడో లతాంగి రాగం మనసులో ఉండిపోయింది. థాంక్ యు 🙏🙂
@FOREVER_KARMA
@FOREVER_KARMA 12 күн бұрын
పిలచినా బిగువటరా....... సారీ యిది కాపి అనుకుంటాను.... వగకాడ బిగువేలరా తిక్క శంకరయ్య లోనిది
@mvvenkateshchelam
@mvvenkateshchelam Ай бұрын
Meeru naku naku baga telusunu mee father nenu colleagues kontha బంధుత్వము కూడా ఉంది mv chalam rtd lecturer nellore మీరు mee brother లేట్ nagaraju గారు kasturba kalakshetram nellore progrramme ku nenu attend ayinanu
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
ఓహ్... అవును అండీ. కొద్ది కొద్దిగా గుర్తు ఉన్నారు. కానీ చాలా ఏళ్ళు అయింది కదా ! మీ పేరు బాగా గుర్తు ఉంది. ఎలా ఉన్నారు? మీరు నా వీడియో చూసి పలకరించినందుకు చాలా సంతోషం అండీ.
@balatripurasundari8923
@balatripurasundari8923 Ай бұрын
72 melakarthalu and janya ragalu cheppandi pls
@jkatrapati6654
@jkatrapati6654 Ай бұрын
Madam devi sridevi moralalinchi palinchi ane paata .
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
అదే చెప్పాను కదా ! షణ్ముఖ ప్రియ రాగం అండీ
@lathakalidindi5516
@lathakalidindi5516 Ай бұрын
Small correction madam. May be just a slip of tongue. It’s sadarana gandharam not antaragandharam in Shanmukhapriya 🙏🏽
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
@@lathakalidindi5516 already I apologized to someone in the comments. Please. 🙏
@raghavachari9869
@raghavachari9869 Ай бұрын
తల్లీ! ఎన్ ఏ టీ వారి పాండురంగమాహాత్మ్యం లో ఘంటసాల మాష్టారు పాడిన పద్యం "ఏ పాదసేవ కాశీ ప్రయాగాది . . . " అన్న పద్యం ఈ రాగమేనా లేక "సింహేద్ర మధ్యమ"మా!
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
షణ్ముఖ ప్రియ రాగమే అండీ.
@SupreethaYeturi
@SupreethaYeturi Ай бұрын
Madam Chala detail ga vivarincharu, okay chinna vishayam , Shanmukha Priya prathi madyamam equivalent of Natabhairavi kadandi, gandharam saadharana gandharam, meeru paadinappudu Saadharana gandharame padaru, kani vivaranalo antara gandharam Ani chepparu, tappaithe kshaminchandi 🙏
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
@@SupreethaYeturi అవును. పెద్ద తప్పు. అలా ఎలా చెప్పాను?! సాధారణ గాంధారం. ధన్యవాదాలు. 🙂🙏
@SupreethaYeturi
@SupreethaYeturi Ай бұрын
@nageswarirupakula63 parvaledu madam 🙏 Mee lanti peddavallu andistunnaru Sangeetham maa taraniki
@SupreethaYeturi
@SupreethaYeturi Ай бұрын
​@@nageswarirupakula63madam thank you , chakkaga meelanti peddavallu maku Sangeetha gnanani andistunduku 🙏
@msuryanarayana4573
@msuryanarayana4573 Ай бұрын
Medamchalabagabagacheppinaru
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
🙏😇
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Ай бұрын
తమిళం, మలయాళంలలో కూడా అవలీలగా పాడేస్తున్నారు, వేరే భాషలు అనిపించనంతగా, ఎంత ఆశ్చర్యం కలిగించారో కలెక్టర్ జానకి లోని నాగభూషణం గారి కుచేల హరికథను పాడి ఎంత ఆనందం కలిగించారో మీరు పాత పాటలను తెలుసుకొని పడుతున్నారా .... మీకు తెలుసా .... అన్ని వివరాలు చెపుతుంటే ఆశ్చర్యం, సంతోషం, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు, అలాంటి పాటలు మరి, నేనే కలెక్ట్ చేసి పాడుతున్నంతగా, ( మనలోమాట, నాకు పాడటం రాదు, సంగీతమూ తెలియదు, వినటం, ఆనందించడం మాత్రం తెలుసు, ముఖ్యంగా పాత పాటలు ) మీకు అభినందనలు 🎉
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
Thanks a lot for your encouraging feedback. yeah...some songs are nostalgic.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН