రాగ వివరణ సంగతేమోగాని ఈమె గారి గొంతులో అమృతం కురుస్తున్నది ఇంత అమృత గానం ప్రజాదరణ పొందకపోవడం దేశ ప్రజల దౌర్భాగ్యం
@kuchibhotlasrinivasasarma104616 сағат бұрын
మీ పరిశ్రమ అభినందనీయం
@ahahaemipadhyamКүн бұрын
చాలా బాగా పాడి నిజంగా అమృతం కురి పించారు. ఆ గొంతుకలో అమృతం నిండి ఉందా అని అనిపించింది. ధన్యవాదములు ఆండీ మేడం.
@sudarshanamnookala91074 сағат бұрын
అమ్మ నీ స్వరము వీణపాని స్వర్ణ మాదిరింది ధన్యవాదములు
@చామర్తిశ్రీనివాసగోపాలరావు2 күн бұрын
❤ మీ వీడియోలన్నీ శ్రావ్యంగాను , సంగీతజ్ఞాన దాయకంగానూ ఉన్నాయి. అభినందనలు. ❤ ❤ సూచన : " అ " శువు కాదు -- " ఆ " శువు. ❤ ❤ తెలుగు పండిట్ , రామచంద్ర పురం , కోనసీమ జిల్లా.❤
@swaminathakrishnapingale26952 күн бұрын
అమృత వర్షిణి రాగం తో అమృతాన్ని కురిపించారు మేడం. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలి.
@onenessmovement7446Сағат бұрын
Ahaa wonderful Your voice is a amruta varshini .
@venkataramana57353 күн бұрын
చాలా గ్యాప్ తర్వాత వచ్చిన మీకు ధన్యవాదాలు 🎉🎉🎉
@vprasad64334 күн бұрын
అమ్మ. I am 75. ఆరోగ్యంగా ఉంటాను. స్వరజ్ఞానం కొద్దిగా ఉంది. అప్పుడప్పుడు పాడుతు ఉంటాను. మీ వలన కొన్ని రాగాలు తెలుసుకున్నాను. మీకు ఒక చిన్న కాంప్లిమెంట్. మీ అమ్మానాన్నలు మీకు నాగేశ్వరి అని పేరు పెట్టుకున్నారు. మీ స్వర జ్ఞాన సంపదను దృష్టిలో పెట్టుకొని.. రాగేశ్వరి.. అని పిలుచుకుంటాం. సరేనా మేడం.
Very good madam to see you back with another series. I am about to request you for that. Pl do as many series as possible mam. In Tamil and other languages there are so many works like this. Even in Telugu Raga specific analysis is available for classical music only. We know and love film music and works like yours are long awaited. Your works filled long felt need of Telugu film music lovers. Many thanks madam for your great effort.pl continue doing this. All the best.
@Yemani.Srikrishnaveni20244 күн бұрын
Super mam👌👌👌👌 thank you so much for the valuable video mam ❤❤
@mayaVr_TeluguSimilSimulTunes4 күн бұрын
After a long time Madam, Thanks for explaining "Amrutha Varshini Ragam". Best Wishes. :)
@manivemuri71363 күн бұрын
As usual superb
@anrao522 күн бұрын
Great effort madam
@raghu11013 күн бұрын
Ee paadam divya Paadam dharanele bhavya paadam, Chiranjeevi, Arjun - Manjunatha Movie lo song 🙏
@nageswarirupakula6311 сағат бұрын
కాదు అండీ కళ్యాణి రాగం అది . సరిగమ పదనిస ఉంది.
@AmruthaMepperla4 күн бұрын
Chala bagumdi amdi
@prasanthkumar43923 күн бұрын
నమస్తే మేడమ్ గారు, అమృత వర్షిణి రాగం చాలా చాలా అద్భుతంగా ఆలపించి వివరించారు మేడమ్. రజనీకాంత్ గారు నటించిన రాఘవేంద్ర స్వామి వారి సినిమా తమిళ్ వెర్షన్ కి తెలుగులో కూడా వుంది మేడమ్. వరుణ bhagavaanudaa కదలిరా వేగమే.......
@nageswarirupakula633 күн бұрын
@@prasanthkumar4392 అవునా. తెలియదు. తప్పకుండా చూస్తాను. థాంక్ యు సో మచ్ 🙏
@nageswarirupakula633 күн бұрын
విన్నాను అండీ. కానీ తెలుగులో కన్నా తమిళంలోనే జేసుదాస్ గారు అద్భుతంగా పాడారు. డబ్బింగ్ అంత బాగాలేదు.
@sunderrajarao99654 күн бұрын
మహానది సినిమాలో శ్రీ రంగ రంగనాథుని పాట ఏ రాగం అండి
@nageswarirupakula633 күн бұрын
హంస ధ్వని అండీ.. మీరు వీలు ఉంటే నేను హంస ధ్వని మీద చేసిన వీడియో చూడండి. మొత్తం 20 రాగాలు .