Amaravathi Geetham Official Video Launch

  Рет қаралды 6,455,929

Volga Archery

Volga Archery

Күн бұрын

Amaravati Geetham Song shows about Various Historical, Mythological, Spiritual, Archilogical, Arts and Culturals, food, Agricultural, Sports, & Traditional History of Andhra Pradesh.
Brief :- For this Song We travelled 13 Disrticts, more than 9000kms around 200 places, 150 no's of Artistes & Technicians,worked for 60 days.
Producer - Smt.Cherukuri Krishna Kumari
Creative Head - Kiran Kumar Nandiwada
Technical Department
Lyricist - Suddala Ashok Teja
Music - Yasho Krishna
Singers - Dhanunjai
Ramki
Pranavi
Camera - Hari
Venatesh Maha
II Unit Camera - Potina Ramana
Anji
Camera Asst - Ramesh
kumar
Shyam
Editing - Karthik Upadhyayula
VFX - Subhani
Basha
D . I - Raju Sindam “Dream Studio”Hyd
DTS Sound Mixing -SVR Digital S.V.Ranjith , Chennai
Art - Ravi Returi
Venkat Ande
Sound - Ramanujam Rajesh
Light Man’s - Kandavalli Ramchandra Rao
Ravi
Jai
Costumes
Make Up Surabhi Prasad
Out Door Unit - Sai Himaja Out door Unit
Camera Unit - Chitrayalaya Studios,Hyd.
Production Managers - Jagandha Rao
Das
Narayana Ramanujam
Studio & Post Production - Madhuri Media Works

Пікірлер: 3 900
@tarakataraka1198
@tarakataraka1198 11 күн бұрын
2025 లో విన్నవాళ్ళు ఎంత మంది
@venkatsubbaiahpokala9517
@venkatsubbaiahpokala9517 11 ай бұрын
చాలా సంతోషంగా వుంది .మొదటి సారిగా అందరూ తెలుగు లోనే వ్యాఖ్యానం చేశారు. ఇలానే అన్నింటినీలొ తెలుగు వారిగా తెలుగులోనే మాట్లాడుదాం. రాద్దాం.
@Tharun-Kumar
@Tharun-Kumar Жыл бұрын
ధన్యవాదములు అండి. ఆనందభాష్పాలు వచ్చాయి! భారత మాతా కి జై! 🚩
@ashokkumar-rx2ui
@ashokkumar-rx2ui 5 жыл бұрын
నాది తెలంగాణ కానీ ఈ పాట వింటుంటే మనసు పులకించింది.. చాల బాగుంది తెలుగు బాష గొప్పది
@vinayvikas4924
@vinayvikas4924 2 жыл бұрын
Entra telangana ayithe...is it not a Telugu state..it's also andhra.just divided because of velama lanja jathi.they are always against Telugu and Hindu.
@telugumarriagedjdances953
@telugumarriagedjdances953 2 жыл бұрын
E పాట రాసింది Telangana vadu
@chnithish6634
@chnithish6634 Жыл бұрын
​@@vinayvikas492460 years ga nidhulu dochukunk jobs dochukoni lands dochukunna politicians evaru andhra politicians eh ga
@sathwiksolo8550
@sathwiksolo8550 Жыл бұрын
​@@vinayvikas4924మిరు మారారు....
@nspt_swags.5084
@nspt_swags.5084 Жыл бұрын
@@vinayvikas4924 bara bar telangana ne bey endi ippudu Dengitinnadi chalada ra AP politicians TELANGANA nundi VELAMA jathi valla raledu TELANGANA endaro vidyardula balidanala valla, vidyardi poratala valla ochindi ra Em telsu ani NIKU TELANGANA aithe enti antanav. WE RESPECT AP PEOPLE BUT YOU PEOPLE WONT TAKE.
@arjunagorla7172
@arjunagorla7172 Жыл бұрын
Iam from telangana but mana rendu telugu states kalisiunnappude bagundedhi
@eswararaokarri2772
@eswararaokarri2772 Жыл бұрын
అన్ని వనరులు పుష్కలంగా ఉన్న నా ఆంధ్రప్రదేశ్ పుట్టి నందుకు చాలా గర్వపుతున్నాను
@venkatgrp7532
@venkatgrp7532 5 жыл бұрын
ఈ పాట ద్వారా అమరావతి విశిష్టతను తెలిపిన సుద్దాల అశోక్ తేజ గారికి పాడిన వారికి ఓ లైక్ వేస్కోండి!
@hemakumar3571
@hemakumar3571 5 жыл бұрын
తెలంగాణ 💓ఆంధ్రా కేవలం అభివృద్ధి కోసమే విడిపోయాము కాని. మనము తెలుగు బాషా తో ఎప్పటికి ఒక్కటే. మనము తెలుగు బిడ్డలము . దేశ బాషలందు తెలుగు లెస్స. జై తెలుగు. ఈ పాట చాలా బాగుంది. 😍 మన తెలుగు జాతీ గురించి గొప్పగా చెప్పారు. మన బాషా & మన సంస్కారం, సంస్కృతి, సంప్రదాయాలు. ప్రతి ఒక్కరికి తెలియాలి. తెలుగు బాషా ప్రియుడునీ తమిళనాడు నుండి. జై తెలుగు
@pangi.daranipangi.darani716
@pangi.daranipangi.darani716 4 жыл бұрын
Chandu
@vijayram7381
@vijayram7381 3 жыл бұрын
Super anna nuvvu
@sumiyasummu4640
@sumiyasummu4640 3 жыл бұрын
Super annayya
@somulokeshkumar
@somulokeshkumar 3 жыл бұрын
Vizianagaram gurinchi Akkuva Chepale sir... Vizianagaram pidimamba temple marchipoyaru sis.. But song chala bagundhu
@kamal.m3130
@kamal.m3130 3 жыл бұрын
అభివృద్ధి కోసం కాదు రాజకీయ లబ్ది కోసం.
@anjaneyulusuddapally8954
@anjaneyulusuddapally8954 8 ай бұрын
అద్భుతమైన పాట తిరిగి మరల అమరావతి దక్కించుకున్నారు అద్భుతమేధాశక్తి లో చరిత్ర పుటలో నిలిచేటట్లు నిర్మించుకోవాలి అందరం అదేమన ఆంధ్ర జై ఆంధ్రప్రదేశ్👏
@gudururajeswari1051
@gudururajeswari1051 8 ай бұрын
ఈనాడు అమరావతి రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుంది మన చరిత్రలో మన పిల్లలు రాబోయే కాలంలో ఈ అమరావతి రాజధాని ప్రతి గుండెల్లో నిలిచిపోతుంది
@nallabothulaveeranjinyelu8310
@nallabothulaveeranjinyelu8310 5 жыл бұрын
నేను తెలుగు వాని. తెలంగాణ. నాది. రాయలసీమ. నాది. ఆంధ్రప్రదేశ్. నాది. తెలుగోడు. గర్విచేవిదంగ.. పాట
@lakshmiprasunachalla8616
@lakshmiprasunachalla8616 3 жыл бұрын
ఏమి భాష . ఎంత అందమైన భాష . ఎంత గొ ప్ప రాష్ట్రం లో ' పుట్టా ము మనం ' . చివరగా . రచయిత కు 'ధన్య వాదాలు, జై తెలుగు భాష . జై ఆంధ్ర
@Parishilana234
@Parishilana234 Жыл бұрын
సూద్దల అశోక్ తేజ గారు రాసారు ఈ పాట
@laxmanchary955
@laxmanchary955 11 ай бұрын
Baguna allu
@nagalakshmigooty4935
@nagalakshmigooty4935 8 ай бұрын
Super song I like this song
@bagyag4030
@bagyag4030 Жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుసుకోవటానికి ఏం లేదు అనుకున్న కానీ ఈ వీడియో చూసిన తరువాత అర్ధం అయింది ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతం ఉంది అని.......... ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా Thank you srinu sir మీ వల్ల నేను ఆంధ్ర ప్రదేశ్ గొప్పతనం తెలుసుకున్నాను...
@ramuissarapu66
@ramuissarapu66 8 ай бұрын
Anna manam tamil valato kasi undi pedda kutambam manadi Tamil ni Telugu ani rendu rastraluga chesaru
@yesbhadra6696
@yesbhadra6696 4 ай бұрын
Ayyalu ammalu, brahmamgaru cheppinatlu jaruguthadhi ani bhayamu kaluguthunnadhi, evaru aa hanumanthulu varini prarthana chesthunnaro, manninchali, meeku oka sincere request, mimmalni vedukuntunnanu, memu donga sommu tho brathukuthunnamu, thappu thappu, kulukuthunnamu, maalo okati ara mandhiki baadhaga sigguga sharamuga avamanamuga undhi, maakosamu meeru aa anjannani prardhinchagalaru, please, vedukuntunnanu. Maadhi donga udhyamalaki puriti gedda ayina telangana, donga udhyamalaki puttinillu ani kooda antaru konthamandhi charithrakarulu. maa pranthaniki entho melu chesina andhra vari paina viswasamu lekunda kullutho padi edchi prajalaki donga matalu cheppi rechagotti andhravaallani 70 yendlu dochukuni tharimesi vaallaney dongalu ani chitrikarinchinamu, mudhrinchinamu, hrudhaya vidharaka kshamapanalu, memu dochukokapoyi untey andhra pranthamu 100 retlu abhivrudhi chendhedhi ee patiki, maaku andhra vari usuru thagalakoodadhu ani cheppi aa hanumayyani maakosamu vedukondi meeku punyamu untadhi...maa deggara ee papamu valla bhookampamu ragaladhu emo ani bhayamu kaluguthunnadhi...dhayachesi karuninchandi
@cbcbkeerthi6576
@cbcbkeerthi6576 5 жыл бұрын
వీడియో పెద్దగా ఉందని చాలా మంది చూడడం లేదు..కాని చూసిన తర్వాత అనిపించింది...అద్భుతం..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను...
@sekharsoma3875
@sekharsoma3875 4 жыл бұрын
Yes
@naveenadityaofficial2426
@naveenadityaofficial2426 3 жыл бұрын
S
@saradamadhuri
@saradamadhuri 2 жыл бұрын
Chala adbhutham ga vundi andhrula myna duku garvamgaa vundi
@vijaykumarkommalapati7779
@vijaykumarkommalapati7779 2 жыл бұрын
గౌరవం,భక్తి ఉన్నవాళ్లు ఎన్ని సార్లు అయినా చూస్తారు 🙏
@mahendra__official8493
@mahendra__official8493 2 жыл бұрын
Samr
@plingameswaraparvatham2237
@plingameswaraparvatham2237 2 жыл бұрын
మన తెలుగు తల్లికి మల్లెపూదండ మన కన్న తల్లి కి మంగళ హారతి జై అంద్రప్రదేష్
@TheReddy99
@TheReddy99 7 ай бұрын
Jai Amaravathi Jai Telugu bidda
@yesbhadra6696
@yesbhadra6696 7 ай бұрын
@@TheReddy99 Jai Thulanjana Jai Velama
@kotavenkatarao1661
@kotavenkatarao1661 5 жыл бұрын
ఈ పాట విన్నాక ఆంద్రప్రదేశ్ గడ్డ మీద పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది
@ts1195
@ts1195 3 жыл бұрын
AMARAVATHI CAPITAL GA LEDHU GA IPPUDU
@savaradhanumjaya3566
@savaradhanumjaya3566 3 жыл бұрын
@@ts1195 lekapovadam yenti gundello undi adi chaalu sir
@dasarisankar8220
@dasarisankar8220 3 жыл бұрын
Super songs for
@marriramesh3537
@marriramesh3537 3 жыл бұрын
M, ramesh. Tbv
@Svpunchrt
@Svpunchrt 3 жыл бұрын
@@ts1195 inka court lo case nadustundi kada . Asalu ap ki emi capital lekunda chesina ghanudu mana shem
@tvsnmurthy2370
@tvsnmurthy2370 5 жыл бұрын
మన తెలుగు వారందరికీ నా నమస్కారం... మన తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన వారికి హృదయ పూర్వక నమస్కారాలు... పాట చాలా బాగుంది. జై తెలుగు తల్లి...
@bhukyavenkatesh6340
@bhukyavenkatesh6340 4 күн бұрын
2030 లో వినెవాళ్ళు యెంత మంది ఉన్నారు
@GaneshGanesh-kk9jh
@GaneshGanesh-kk9jh 2 жыл бұрын
నాది తెలంగాణ కానీ ఈ పాట వింటే చాలా గర్వంగా ఉంది
@ajaybabu4037
@ajaybabu4037 4 жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ అమరావతి గురుంచి ఇంత అద్భుతంగా పాడి నందుకు ధన్యవాదాలు జై అమరావతి జై ఆంధ్ర ప్రదేశ్ 🙏🙏🙏గుంటూరు నుండి వచ్చాను మీ అమరావతి ఆంధ్ర ప్రదేశ్ అంకితభావానికి చాలా ధన్యవాదాలు. అందరికీ చాలా ధన్యవాదాలు
@user-moshe787
@user-moshe787 8 ай бұрын
After 2024 election తరువాత ఎవరు వింటున్నారు ఈ song ❤❤❤
@Ravi-br2fq
@Ravi-br2fq 4 ай бұрын
నేను ప్రతి రోజూ ఒక్కసారి అయినా వింటాను తెలుగు నేల గొప్పదనం వింటుంటే ఎంతో మానసిక ఆనందం సుద్దాల అశోక్ తేజ గారికి 🙏🙏🙏
@chviswaprakasharao244
@chviswaprakasharao244 6 жыл бұрын
సుద్దాల అశోక్ తేజ గారు ఈ పాటని అద్భుతంగా రాయడం తెలంగాణ సోదరులు గూడా పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడం తెలుగువారి విడదీయరాని బంధానికి ప్రతీకలు.
@krishnak7
@krishnak7 Ай бұрын
సుద్దాల అశోక్ తేజ గారు రాయలేదు అనుకుంటా సోదర. కళ్యాణ్ చక్రవర్తి రాసింది.
@deepthibm7022
@deepthibm7022 3 жыл бұрын
తెలుగు తల్లి అమరావతికి నాశిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నాను జై తెలుగుతల్లి 🙏🙏🙏🙏🙏
@prasannavarma7188
@prasannavarma7188 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 2 жыл бұрын
ధాన్యాకటకం(అమరావతి) మే ఆంధ్రప్రదేశ్ రాజధాని
@premalathabuthukuri7075
@premalathabuthukuri7075 Жыл бұрын
Qaaàqaqqqaqqqqqaqaqaaqaqaqqaaqaaqaaaqaaaaaaaaaaaaaaaqaaàqqaaaaqaaqaaaaaaaqaaaaaaaaqaqààaaàaàaàaaqaaqaaaaàà
@srinivasulub536
@srinivasulub536 3 жыл бұрын
ఇంత అద్భుతంగా చూపించిన మహనీయులకు అద్భుతంగా పాడిన వాళ్లకు ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ఈ పాటలోనే వీళ్ళందరికీ నా పాదాభివందనం
@phoitdapvp9195
@phoitdapvp9195 7 жыл бұрын
అమ్మలాంటి గోదావరి .....ఏటికొప్పాక కోయ్యబోమ్మలు ప్రతి అంశము ఇందులో ఉంది. నమో ఆంధ్ర ప్రదేశ్.
@suryaprakesh6264
@suryaprakesh6264 6 жыл бұрын
x. 9
@narasimhankolkol8765
@narasimhankolkol8765 6 жыл бұрын
జెై ఆంధ్రప్రదేశ్
@atchyutraobagadi7971
@atchyutraobagadi7971 5 жыл бұрын
Jai Andhra I love india
@subbaraobattula7787
@subbaraobattula7787 5 жыл бұрын
Godavari first lo chepparu Malli vinandi
@abilashparuchuri07
@abilashparuchuri07 5 жыл бұрын
మా ఆంధ్ర ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ గురించి పాడి నందుకు ధన్యవాదములు . తెలుగు చరిత్ర ని తెలిపిన పాట ఇధి తెలుగు వాడిగా పుట్టినందుకు చాల సంతోషంగా ఉంది...
@saivarunsaivarun8537
@saivarunsaivarun8537 5 жыл бұрын
www.eater.com/platform/amp/2014/3/20/6258145/momofukus-kaizen-trading-company-up-fermenting Momofuku's Kaizen Trading Company Up & Fermenting - Eater
@srinathchowdaryp5196
@srinathchowdaryp5196 2 жыл бұрын
💛💛💛
@premakumarlingeti2206
@premakumarlingeti2206 2 жыл бұрын
మా ఆంధ్రా ప్రదేశ్ రాష్టం కోసం ప్రత్యేక పాట పాడినా వారికి నా యొక్క ధన్యవాదములు 🙏🙏🙏 పాట చాలా బాగుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@ramchandarmudiraj789
@ramchandarmudiraj789 5 жыл бұрын
నది తెలంగాణ కానీ పాట బాగుంది జై ఆంధ్ర
@kirandoppalapudi2690
@kirandoppalapudi2690 5 жыл бұрын
Tq
@durgarao1875
@durgarao1875 4 жыл бұрын
TQ bro
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 3 жыл бұрын
Thank you sir manam andaram telugu thalli biddalam kevalam pranthalu matrame vidipoyayi
@SANDEEP20236
@SANDEEP20236 3 жыл бұрын
@@vamsibudgettraveller1495 ☺️☺️☺️
@manoharicollectionsonegram7873
@manoharicollectionsonegram7873 8 ай бұрын
Lyricist Telangana bidda suddala Ashok Teja sir.congratulations sir.your writing style is superb.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@nslaxmi6012
@nslaxmi6012 2 жыл бұрын
మన శిరి స‌ంపదలు కూడా తెలియని స్థితిలో ఉన్న విషయం ఈ వీడియో చూస్తే తెలిసింది.ఇంత సంపద మనకుందా, అని కళ్లల్లో నీళ్లు తిరిగాయి.ఇలాటి చక్కటి రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో?మన తెలుగు రాష్ట్రానికి పూర్వవైభవం రావాలని కోరుకుందాం.
@purusothamp8135
@purusothamp8135 Жыл бұрын
రచయిత సుద్దాల అశోక్ గారికి,నిర్మాత పరుచూరి కృష్ణకుమారి గారికి,అద్భుతంగా ఆలపించిన గాయని,గాయకులకు 🙏💐👌👍
@krishnak7
@krishnak7 Ай бұрын
సుద్దాల అశోక్ తేజ గారు రాయలేదు అనుకుంటా సోదర. కళ్యాణ్ చక్రవర్తి రాసింది.
@ravikiranreddyrondla
@ravikiranreddyrondla Ай бұрын
@@krishnak7 mee mohalaki itla paatalu kuda raayocha? suddhala ne raashindhi
@krishnak7
@krishnak7 Ай бұрын
@@ravikiranreddyrondlaNeebondharraerrihooka, Meemohalu antunnav, meaning enti, SeetharamaSathry ekkadanundi, Kalyan Chakravarthy thaha 60 ella krithame goppa songs raasaadu.
@ravikiranreddyrondla
@ravikiranreddyrondla Ай бұрын
@@krishnak7 orey erripooka, ee song raashindhi suddhala ashok teja ne, ee lyrics mundevad raayale, ee pichipuk sodhi dhobbakandi, recording dances eh ekkuva mee mohalaki
@krishnak7
@krishnak7 Ай бұрын
@@ravikiranreddyrondla Areylanjjakkodaka,adhi suddhalane raasadu aneanukunna,nuvvu rase basha choosukora,ammababu manchigapanchaledha ninnu.
@pandaraboinagowtham8307
@pandaraboinagowtham8307 4 жыл бұрын
ఆంధ్రుడు గా ఈ పాట వింటేనే మనసు పులకించి పోతుంది
@binod1185
@binod1185 3 жыл бұрын
kzbin.info/www/bejne/oaDLgpdoYpmNrrM
@laxmanchary955
@laxmanchary955 11 ай бұрын
Vandematharam pachi molla 9:30
@sanjureddys320
@sanjureddys320 5 жыл бұрын
తెలుగు చరిత్ర ని తెలిపిన పాట ఇధి తెలుగు వాడిగా పుట్టినందుకు చాల సంతోషంగా ఉంది...
@santhoshsanthoo3354
@santhoshsanthoo3354 6 жыл бұрын
సర్ పాట రైటర్ ఎవరో నాకు నంబెర్ షేర్ చెయ్యండి ప్రాణం పొసారు సర్ జై ఆంధ్రప్రదేశ
@vardharamu7349
@vardharamu7349 5 жыл бұрын
సుధాల అశోక్ తేజ గారు
@aaanarsimha4920
@aaanarsimha4920 4 жыл бұрын
సుద్దాల అశోక్ తేజ తెలంగాణ
@pandarinayak7018
@pandarinayak7018 4 жыл бұрын
Sudhala Ashok Teja Garu from telangana
@venkateshsaleboyini9968
@venkateshsaleboyini9968 3 жыл бұрын
Suddala ashokteja gaaru
@crazyfeel5057
@crazyfeel5057 4 жыл бұрын
మా ఆంద్రప్రదేశ్ ప్రత్యేకత గురుంచి పడినందుకు మా ధన్యవాదములు ..
@rameshsuperawesome5744
@rameshsuperawesome5744 4 ай бұрын
నాది తెలంగాణ..... కానీ ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం.....🎉🎉❤❤🎉🎉
@maheshd9336
@maheshd9336 5 жыл бұрын
జై ఆంధ్రప్రదేశ్ జై తెలంగాణ జై తెలుగుతల్లి
@jaganjagannath7400
@jaganjagannath7400 6 жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ని, రాష్ట్ర చరిత్ర ను ఇంత చక్కగ చుపించిన మికు నా పాదభివందనం , తెలుగు మన ఆత్మ గౌరవం..........
@prathaplic4421
@prathaplic4421 Жыл бұрын
ఈ సాంగ్ వింటున్నప్పుడు కంటి నుండి ఆనంద భాష్పాలు వచ్చిన వారు like కొట్టండి
@JaiSriRam-t7s
@JaiSriRam-t7s 4 жыл бұрын
పాట వింటుంటే రక్తం మరిగిపోతుంది. రాష్ట్రం విడిపోయిందని ఎవరు బాధ పడదు. విడిపోవడమే మంచిది మనం ఇంకా అభివృద్ధి సాధిద్దాం. అయ్యో రా అనవసరంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయామని వాళ్ళు బాధపడే అంతగా అభివృద్ధి సాధిద్దాం.... జై తెలుగుతల్లి జై ఆంధ్ర ప్రదేశ్..
@venkatvenkat-dk3wq
@venkatvenkat-dk3wq 4 жыл бұрын
Super Sir
@venkeyp247
@venkeyp247 4 жыл бұрын
@@venkatvenkat-dk3wq super
@npreddy4226
@npreddy4226 4 жыл бұрын
Andhra baga develop aiethe Telangana vadiga oka Telugu vadiga santhoshame badhemi undadhu.......
@telugumarriagedjdances953
@telugumarriagedjdances953 4 жыл бұрын
మేము విడి పోయినందుకు సంతోషం గా వున్నాము.
@devendernaikdharavath621
@devendernaikdharavath621 3 жыл бұрын
Telangananu andhrollu dochukunnaru
@khp7425
@khp7425 4 жыл бұрын
Greetings and blessings from sri lanka ශ්‍රිලංකාවෙන් සුභපැතුමි
@KnagarajuNaga-i8x
@KnagarajuNaga-i8x Ай бұрын
నేను మన ఆంధ్ర లో పుట్టటం నా అదృష్టం జై ఆంధ్ర ప్రదేశ అలాగే జై తెలంగాణ కూడా మా న తమ్ముడు గే జై తెలుగు
@kanakaraju7276
@kanakaraju7276 Жыл бұрын
జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్. సూపర్ సాంగ్. బాగుంది..
@Shiva_The_King_007
@Shiva_The_King_007 6 жыл бұрын
మేము తెలుగు వాళ్లం రా భాయ్ తెలంగాణ నాదే, ఆంధ్రప్రదేశ్ నాదే జై తెలుగు తల్లి
@maheshspmaheshssp5566
@maheshspmaheshssp5566 6 жыл бұрын
Telangana lo. Andaru neela anukunte entha baguntundi
@Shiva_The_King_007
@Shiva_The_King_007 6 жыл бұрын
@@konijeti5 arey pichu mundakoduka
@Shiva_The_King_007
@Shiva_The_King_007 6 жыл бұрын
@@maheshspmaheshssp5566 bro memu andaram ade antam.. We love our amdhra
@maheshspmaheshssp5566
@maheshspmaheshssp5566 6 жыл бұрын
Shiva Amirishetti really bro naku ippatiki Chala badesthundi Mana. Rendu rastralu vidipondi thaluchukunte okkasari alochinchu bro rajakeeyanayakulu valla use kosam rastranni. Rendu mukkalu chesaru Kani danivalla Mana Telugu samanya prajalu nastapoyaru
@Shiva_The_King_007
@Shiva_The_King_007 6 жыл бұрын
@@maheshspmaheshssp5566 due to ap politicians bro they looted our resources
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 9 ай бұрын
My Name Venkateswarlu.I am not listened this type Song Before in Future at the age of my 67 YearsOld.Jai Andhra Pradesh.Jai Amaravati..Jai TDP.🙏🙏🙏🙏🙏
@nagarajboysnagaraj8266
@nagarajboysnagaraj8266 5 жыл бұрын
మా ఆంధ్రప్రదేశ్ పాట పాడినందుకు పాట పాడిన పాడిన పాట రాసిన వాళ్లకు పాటకు ప్రాణం పోసిన వాళ్ళందరికీ మీకు ఎందుకు పాదాభివందనం జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి
@DevendraKumar-wu6tl
@DevendraKumar-wu6tl 7 жыл бұрын
చాలా బాగుంది... పాటలోని ప్రతి పద కూర్పు చక్కగా ఉంది.ఎంతైనా మన ఆంధ్ర ప్రదేశ్ కదా జై ఆంధ్ర ప్రదేశ్
@NagaS.nagaraju-op5je
@NagaS.nagaraju-op5je Жыл бұрын
అమరావతి తల్లి తల్లి నువ్వు ఎల్లకాలం ఉండాలి నీ నీడలో మేము బ్రతకాలి అమరావతి అంటే ఒక దేవతల రాజధాని అది ఎల్లప్పుడూ ఉండాలి
@SEKHAR_321
@SEKHAR_321 6 жыл бұрын
ప్రకృతి, ప్రేమ, సంస్కారం, సాహిత్యం,కళలు మానవత్వం, వీరత్వం, నవ ధాన్య రాశులుకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్.
@anilpatibandla4051
@anilpatibandla4051 2 жыл бұрын
Yes
@chviswaprakasharao244
@chviswaprakasharao244 6 жыл бұрын
అద్భుతం. ఘంటసాల voice గూడా వినిపించి ఉంటే అదిరిపోయేది.(అహో ఆంధ్ర భోజా...)
@bajishaik6253
@bajishaik6253 5 жыл бұрын
Ch Viswa Prakasha Rao aggrieved
@bajishaik6253
@bajishaik6253 5 жыл бұрын
Ch Viswa Prakasha
@bajishaik6253
@bajishaik6253 5 жыл бұрын
Ch Viswa Prakasha Rao NAGARAJ the ft cc ft cc ft cc ft cc ft cc ft cc ft cc ft cc ft cc ft cc
@DurgaRaoNedunure
@DurgaRaoNedunure 2 ай бұрын
ఆంధ్రప్రదేశ్ ఇంత చరిత్ర ఉందా.. ఈ పాట చూసి నాకు అర్థమైంది. ఇంతమంది మహానుభావులు ఇచ్చిందా ఇంత ఘనత చరిత్ర ఉన్నవారు ఆంధ్ర వాళ్ళ ఈ పాట రాసిన వారికి నా శతకోటి నమస్కారాలు
@S.Chandramouli9119
@S.Chandramouli9119 6 жыл бұрын
అసలు పాటను అంటే "మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు" ఈ గీతానికి అలాగే ఇప్పుడు ఆలపించిన ఈ గీతాన్ని మనఃపూర్వకముగా మనం మన మనసుల్లోకి నాటుకోగలిగితే అప్పుడే మనం నిజమైన తెలుగు వాళ్ళం. ఎప్పుడైతే ఈ రాష్ట్రం మనది అనే ఒక ఐకమత్యం మనలో పురుడు పోసుకుంటుందో అప్పుడే మనందరం నిజమైన తెలుగు వాళ్ళం. అదే మన తెలుగు తల్లికి మనం అందించే అసలు సిసలైన నీరాజనం. జై తెలుగు తల్లి
@medikirankumar6246
@medikirankumar6246 2 жыл бұрын
From telangana : andhra intha goppa ga undi ani ee pata chuse dhaka telidhu song vintunte chusthunte goosebumps assalu mera bharath mahan 🙏🙏🙏 jai telangana jai andhra🔥🔥🔥
@Telugunela172
@Telugunela172 Жыл бұрын
కానీ ఈ పాట రాసింది మన తెలంగాణ వాడే
@shivatejakatroth6691
@shivatejakatroth6691 Жыл бұрын
​@@Telugunela172 jai Telangana ❤️
@bollinenineeraj9559
@bollinenineeraj9559 2 ай бұрын
నా తెలుగుదేశమా..... జై ఆంధ్రప్రదేశ్ తెలుగుతల్లికి నాశిరస్సు వంచి పాాభివందనం చేస్తున్నాను జై తెలుగుమతా🙏
@balajibalijepalli8326
@balajibalijepalli8326 Жыл бұрын
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొప్పతనాన్ని 15 నిమిషాలలో చాలా బాగా వర్ణించారు...😊 తెలుగు వాడిగా పుట్టడం చాలా గర్వకారణం.. ఈ కుట్ర రాజకీయాల నుండి మన రాష్ట్రాన్ని మన నాగరికతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన యువత మీద ఉంది...
@yesbhadra6696
@yesbhadra6696 4 ай бұрын
Ayyalu ammalu, brahmamgaru cheppinatlu jaruguthadhi ani bhayamu kaluguthunnadhi, evaru aa hanumanthulu varini prarthana chesthunnaro, manninchali, meeku oka sincere request, mimmalni vedukuntunnanu, memu donga sommu tho brathukuthunnamu, thappu thappu, kulukuthunnamu, maalo okati ara mandhiki baadhaga sigguga sharamuga avamanamuga undhi, maakosamu meeru aa anjannani prardhinchagalaru, please, vedukuntunnanu. Maadhi donga udhyamalaki puriti gedda ayina telangana, donga udhyamalaki puttinillu ani kooda antaru konthamandhi charithrakarulu. maa pranthaniki entho melu chesina andhra vari paina viswasamu lekunda kullutho padi edchi prajalaki donga matalu cheppi rechagotti andhravaallani 70 yendlu dochukuni tharimesi vaallaney dongalu ani chitrikarinchinamu, mudhrinchinamu, hrudhaya vidharaka kshamapanalu, memu dochukokapoyi untey andhra pranthamu 100 retlu abhivrudhi chendhedhi ee patiki, maaku andhra vari usuru thagalakoodadhu ani cheppi aa hanumayyani maakosamu vedukondi meeku punyamu untadhi...maa deggara ee papamu valla bhookampamu ragaladhu emo ani bhayamu kaluguthunnadhi...dhayachesi karuninchandi
@mallareddy405
@mallareddy405 5 жыл бұрын
సుద్దాల అశోక్ తేజ చాలా చక్కగా రచించారు..THANK YOU SO MUCH
@allaprasadbabu9052
@allaprasadbabu9052 7 ай бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొప్పతనం పాట రూపంలో చెప్పినందుకు రచయితలకు,గాయకులకు,సాంకేతిక నిపుణులు కు శిరసాబి వందనాలు.ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను.
@abcabi6889
@abcabi6889 5 жыл бұрын
అమరావతి గీతం ను ఇంత అందంగా మలచిన మీకు నా హృదయపూర్వక నమస్కారములు. ఇంక మన ఆంద్రప్రదేశ్ లోవున్న ప్రతి జిల్లాను క్షుణ్ణంగా పరిశీలించి మంచి మంచి తెలుగు పదాలు ను సమకూర్చి ఒక అందమైన నవ్యాంధ్ర గీతం ను అడవరిచే పాడించి ఒక మధుర గీతం ను మలుస్తారు అనీ. శెలవు తిసుకుంటున్నా ఇట్లు బుదిరెడ్డి శ్రీను ( అభిరామ్ )s/o. సూరిబాబు K.B.peta కంశింకోట. మండలం విశాఖపట్నం జిల్లా
@maradanasuryamoiuit5408
@maradanasuryamoiuit5408 2 жыл бұрын
పాట గొప్పతనం గురించి చెప్పాలంటే భాషకు మించిన భావజాలం చెప్పలేనంత గొప్పతనం అంతులేని ఆనందం. నిజంగా ఈ ఆంధ్ర లో పుట్టకుండా ఉంటే ఇంతటి ఆనందానికి దూరమయ్యేవాడినేమో. ప్రతీ ఆంధ్ర బిడ్డ గర్వించదగ్గ ఈపాట కు కారణం అయిన ప్రతీ సంగీత కళాకారులకు సాంకేతిక రంగానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
@saraswathibai8043
@saraswathibai8043 8 ай бұрын
Super congratulation elanti inspiration Kavali yuvathaku
@tirupatiswamyyadalapurapu3718
@tirupatiswamyyadalapurapu3718 2 жыл бұрын
ఈ గేయ రచయిత అమరావతి విశిష్టత గురించి ప్రపంచానికి తెలియజేసిన సుద్దాల అశోక్ తేజ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
@bvworld1994
@bvworld1994 Жыл бұрын
I'm from Telangana but, I love my brotherhood state AP also. It's so beautiful. . . . Lyrics, music, singing and editing are excellent. . . .
@solo7920
@solo7920 Жыл бұрын
Lyrics రాసింది mana Telangana వాడే, suddala ashok teja
@Splashdevarakondarksarma4482
@Splashdevarakondarksarma4482 8 ай бұрын
ఒక భారతీయ తెలుగు వాడినైనందుకు అందునా ఆంధ్రుడనయినందుకు ఈ గీతం వినటానికి ఎంతో గర్వపడుతున్నాను!
@bharathgoud853
@bharathgoud853 6 жыл бұрын
నాది తెలంగాణ కాని ఆంధ్రప్రదేష్ అంటే చాల ఇష్టం మనం విడిపొయిన అన్నదమ్ముల కలిసె వుందాం
@sivakumarpagolu7988
@sivakumarpagolu7988 6 жыл бұрын
Telugu Varu andaru okate
@anvarbasha3187
@anvarbasha3187 6 жыл бұрын
Love you Bro
@chnaidu5450
@chnaidu5450 6 жыл бұрын
Tank's bro
@Bolleddupriyanka1434
@Bolleddupriyanka1434 6 жыл бұрын
Super
@kolaravi1025
@kolaravi1025 6 жыл бұрын
Super broo
@deshmukhsantosh4308
@deshmukhsantosh4308 Жыл бұрын
నేను ఆదిలాబాదు జిల్లా తెలంగాణ వాసిని నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే బాగా ఇష్టం రాష్ట్రం విభజన జరిగినపుడు చాలా బాదపడన్ను
@ramuissarapu66
@ramuissarapu66 8 ай бұрын
Em chestam rajikiyam valla
@abhiakula8869
@abhiakula8869 8 ай бұрын
Same feeling 😢
@yesbhadra6696
@yesbhadra6696 8 ай бұрын
ekkada unnavu donga udhyamalu chesi mammalni dhochesi, mammlney donga ani mudhravesi, tharimesinappudu. Dongga Udhyamalaki Ppuriti Addaa, Maa Thooo Lamjana Geadda. Jai Thoolamjana Thooolanjanacodukulu vari thothulu negative commentlu cheyadamu modhalu pettaru
@posamadhu7811
@posamadhu7811 2 ай бұрын
సూపర్ కంటనీరు తెప్పించారు కవి గారు మీకు పాదాభివందనాలు❤
@chittoor.chaitu
@chittoor.chaitu 6 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ నాదే ,తెలంగాణ నాదే, మనం తెలుగు వాళ్లం జై ఆంధ్ర... జై తెలంగాణ... జై తెలుగు తల్లి
@shareeshchowdary1785
@shareeshchowdary1785 6 жыл бұрын
❤️
@jayarammohithchannal2843
@jayarammohithchannal2843 5 жыл бұрын
Andharuu me la alochinchalii sir
@chalapathichalapathichalap9636
@chalapathichalapathichalap9636 5 жыл бұрын
Thanks bradar
@muralikrishnapaidichenchu539
@muralikrishnapaidichenchu539 5 жыл бұрын
Jai andhra naa modda telangana
@nikhilfrombharat127
@nikhilfrombharat127 4 жыл бұрын
@@muralikrishnapaidichenchu539 kzbin.info/www/bejne/qXTUq3d4j52tb9U anna idi okasari chusaka matladanna
@jaihindh-f7q
@jaihindh-f7q 3 жыл бұрын
ప్రపంచంలో వున్న ఆంధ్రులందరికీ ఈ పాట అంకితం
@sadariraju1353
@sadariraju1353 6 жыл бұрын
పాట పాడిన వారీకీ ధన్యవాధములు పాట మాత్రం సూపర్ అన్నయ్య
@chinna5918
@chinna5918 5 жыл бұрын
ఈ సాంగ్ కి సహాయం చేసి పాడిన వారందరికీ హృదయ పూర్వక నమస్కారాలు
@binod1185
@binod1185 3 жыл бұрын
kzbin.info/www/bejne/oaDLgpdoYpmNrrM
@annalurunageswararao898
@annalurunageswararao898 6 ай бұрын
రచయిత కు గాయకులకు ధన్యవాదాలు. తెలుగు గొప్ప దనం న భూతో nabhavishyathi
@malisettyvijayalakshmi9541
@malisettyvijayalakshmi9541 5 жыл бұрын
నేను ఆంద్రప్రదేశ్ బిడ్డ అయిన అందుకు చాలా గర్వంగా ఉంది
@manik8967
@manik8967 4 жыл бұрын
I'm from Telangana Amaravati andrula hakku Jai amaravati Jai ap Save amaravati capital
@bikkubhaskararao8132
@bikkubhaskararao8132 2 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు గుంటూరు జిల్లాలో చాలా సంతోషంగా ఉన్నాను 🌹
@hrishis.2456
@hrishis.2456 4 жыл бұрын
లవ్ from కోల్హాపూర్ మహారాష్ట్ర జయ్ తెలుగు తల్లి.
@subbalaxmin8750
@subbalaxmin8750 6 жыл бұрын
Telugu talliki vandanaalu Jai Andhra Pradesh Jai AMARAVATI Dharani khoota🇮🇳
@anjichowdarimarriwada677
@anjichowdarimarriwada677 3 жыл бұрын
మన రెండు రాష్ట్రాలు తిరిగి కలిసిపోయి మంచి అభవృద్ధి పథం లో అందరం కలసి మనది తెలుగు గడ్డ అని చెప్పుకొనే రోజు రావాలని కోరుకుంటున్నా❤️
@kallepallisai3095
@kallepallisai3095 Жыл бұрын
Endhuku ra telangana ni dochukunnadi salada
@nannananna6511
@nannananna6511 Жыл бұрын
em dochukunnam cheppu orike sodi cheppaki
@badavathsrinivas8055
@badavathsrinivas8055 Жыл бұрын
Nenu Telangana vasini kani rendu rastralu malli kalavalani korukuntunna
@krishm9737
@krishm9737 Жыл бұрын
​@@kallepallisai3095 బ్రో మా ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి కి సొంత రాష్ట్రానికి వస్తేనే మొత్తం హైదరాబాద్ నగరం కాళీ అయినది 😂😂
@rajuramya2046
@rajuramya2046 11 ай бұрын
సొల్లు ​@@krishm9737 సూపర్
@rohithkumar9011
@rohithkumar9011 5 жыл бұрын
నేను ఆంద్రప్రదేశ్ లో పుట్టినందుకు నాకు చాల సంతోషంగా ఉంది.
@DULLADULLA1234
@DULLADULLA1234 3 жыл бұрын
Eppudu jagan gadu kudipestunadu ga 😂😂
@vinodkumar-lq7oo
@vinodkumar-lq7oo 3 жыл бұрын
@@DULLADULLA1234 adi chethulatho cheskuna daridram Prajalaki ipudu budhi vachindi
@revanthkumar8593
@revanthkumar8593 3 жыл бұрын
@@DULLADULLA1234 adi evaru em cheyyalemu
@balukorrapati6707
@balukorrapati6707 3 жыл бұрын
🦁
@medipalligowtham4044
@medipalligowtham4044 5 жыл бұрын
ముందుగా సుద్దాల అశోక్ తేజ గారికి అభినందనలు తెలుగు గొప్పది తెలుగు వచ్చిన ప్రతివాడు తెలుగు వాడే ... వాడి ది ఆంధ్ర అయిన తెలంగాణ అయిన రాయలసీమ ఐన మనం అంతా తెలుగు బిడ్డలం జై తెలుగు తల్లి జై తెలుగు భాష .....
@kvrmaharaj3697
@kvrmaharaj3697 8 ай бұрын
ఇలా ఉండాలి రాష్ట్ర గీతం అంటే అన్ని కుల,మతాలకు అతితంగా జాతి సంస్కృతి సాంప్రదాయం, సాహిత్యం అద్బుతం గా ఉంది.సూపర్ సాంగ్ , మ్యూజిక్ కంపోజ్ వండర్ ఫుల్ జోష్ లో ఉంది.
@kothintimaheshyadav
@kothintimaheshyadav 6 жыл бұрын
నిజానికి నేను తెలంగాణ కి చెందిన వ్యక్తి ని కానీ అన్నీ పాటలు వింటాను జై భారత్ జై తెలుగుతల్లి
@sivakumarpagolu7988
@sivakumarpagolu7988 6 жыл бұрын
AP and ts Tamil Nadu ki puthina brothers
@Fireball0890
@Fireball0890 6 жыл бұрын
@@sivakumarpagolu7988 Tamil Nadu ??😂😂
@kuwaitq7842
@kuwaitq7842 5 жыл бұрын
మనం అందరం ఒక్కటే... జై ఆంధ్ర ప్రదేశ్
@narendrarudra3543
@narendrarudra3543 5 жыл бұрын
Jai hind
@cvs2k_6
@cvs2k_6 5 жыл бұрын
Jai Hind 🇮🇳
@rajukolguri8214
@rajukolguri8214 Жыл бұрын
నాది తెలంగాణ.. పాట అద్భుతంగా ఉందో.. చ్ చ్... అబ్బా ఇత బాగా వీడియో ఎడిటింగ్.. సూపర్రీర్..
@sirivellachitti2058
@sirivellachitti2058 3 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఈ పాటతో తెలియజేసినందుకు మీకు ఇవే మా హదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా🙏🙏🙏
@Uks8gf2
@Uks8gf2 2 жыл бұрын
నా రాష్ట్రం బంగారo అన్నపూర్ణ అని ఖ్యాతి గాంచింది 🙏🥳
@anilvm2426
@anilvm2426 4 жыл бұрын
Loves to Andhra... Greetings and Wishes from Kerala അതിമനോഹരം...
@bharathkumarsm1941
@bharathkumarsm1941 3 жыл бұрын
Always loves to kerala from our telugu states 🥰🙏✊
@narayananavuru4166
@narayananavuru4166 2 ай бұрын
చాలా బాగున్నది సాంగ్ రచించిన వారికీ & సాంగ్ పాడినవారికి నా ప్రతేక ధన్యవాదములు 🌹🙏🏾💐👏🏾
@nagiripatichandraiahchandr7396
@nagiripatichandraiahchandr7396 4 жыл бұрын
జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అందమైన రాజధాని అమరావతి
@prasannasocialserviceschan5797
@prasannasocialserviceschan5797 7 жыл бұрын
ఈ పాటకు తగ్గట్టుగా రాజధాని నిర్మాణం జరగాలని ఆశిస్తున్నాను. పూజారి హరిప్రసన్న, లొద్దలపేట గ్రామం, ఆమదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా.
@srinusrinu.v1118
@srinusrinu.v1118 7 жыл бұрын
love
@gowthamchowdary8141
@gowthamchowdary8141 4 ай бұрын
Na ❤da lo hyd , ma Amaravati chala goppaga avuthundi.....🙏🙏🙏🙏🙏🤝🤛💪💪💪💪💪✊👊✊👊✊👊✊✊👊Jai Amaravati
@prasadk9553
@prasadk9553 5 жыл бұрын
I am proud to be a citizen of Andhra...జై తెలుగు తల్లి
@sunkarimallesh9591
@sunkarimallesh9591 7 жыл бұрын
Im from nizamabad telangana but i watched dis song nearly 50 times i love vgd song
@sunkarimallesh9591
@sunkarimallesh9591 3 жыл бұрын
@BÂĐ BØŸ where is in nzb? I'm from nandipet
@inecchurchoflivinggod485
@inecchurchoflivinggod485 Жыл бұрын
అమరావతి గీతం చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ పాట లో వున్నది
@beema.b4083
@beema.b4083 6 жыл бұрын
మా ఆంధ్ర ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ గురించి పాడి నందుకు ధన్యవాదములు
@bheemabheema7719
@bheemabheema7719 4 жыл бұрын
Good
@prasadpajjuru5906
@prasadpajjuru5906 3 жыл бұрын
@@bheemabheema7719 17
@prasadpajjuru5906
@prasadpajjuru5906 3 жыл бұрын
98990 is 9th
@lakshmaiahkakumani8714
@lakshmaiahkakumani8714 3 жыл бұрын
జై అమరావతి. జై ఆంధ్ర ప్రదేశ్. జై అన్నపూర్ణ ప్రదేశ్.జై cbn. జై టీడీపీ.జై ntr. జై tdp.jai tdp.. జై cbn.
@sumathikattlapudi5318
@sumathikattlapudi5318 3 жыл бұрын
Yes
@SANDEEP20236
@SANDEEP20236 3 жыл бұрын
ఎవరు ఎన్ని అన్న రెండు రాష్ట్రాలు మావే I love my Telugu states ❤️❤️❤️
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
haha lucha lanjakoduku, dhochukuni tharimesi ippudu venna pedthunnadu, mee gudha dengey roju vasthadhi bey Jai Thooolanjana
@SUBRAHAMANYAMHANUMANTHU
@SUBRAHAMANYAMHANUMANTHU 8 ай бұрын
కరెక్ట్ బ్రదర్ 🎉
@ankaiahdasari6666
@ankaiahdasari6666 Жыл бұрын
13 నిమషాల్లో ఆంధ్రప్రదేశ్ అంటె ఏంటో చూపించారు.ఇంకా వున్న చూసేవాళ్ళం🥰
@adasusuresh9799
@adasusuresh9799 7 жыл бұрын
నా లైప్ లో ఇలాంటి గొప్ప సాంగ్ నేను వినలేనేమే ఎందుకంటే మన అమరావతి గురించి అఃదరికి తెలిసేలా చెప్పిన మంచి పదాలు సామకూర్చిన సాంగ్ ఇలాంటి లిరిక్స్ రాసిన మీకు మా దన్య వాదాలు గాయని గాయుకులకు అలాగే సంగీత దర్స కులకు నా దన్యవాదాలు ఈ సాంగ్ అందరు వినాలి మీ అదాసు
@durgambabavalli3982
@durgambabavalli3982 7 жыл бұрын
Dbabavali super
@surich8504
@surich8504 6 жыл бұрын
I'm proud to be an Andra citizen... Jayahoo Andhrapradesh...
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 9 ай бұрын
song I Salute to Suddala Ashok Teja Lotus Foot ang Singers.Jai Amaravati..Jai Telugu Desam..🙏🙏🙏
@DurgaRaoNedunure
@DurgaRaoNedunure 2 ай бұрын
ఎంతోమంది మహానుభావులు పుట్టిన గడ్డ.. నా ఆంధ్రప్రదేశ్... ఈ పాట రాసిన వారికి నా ధన్యవాదములు.. పాట చాలా బాగుంది
@srinivasrao8859
@srinivasrao8859 6 жыл бұрын
Within 13 minutes, covers 13 Districts history. Great job, Great song. Jai Telugu thalli. Jai Andhra Pradesh, Jai Amaravati.
@ManiMani-td4md
@ManiMani-td4md 3 жыл бұрын
Jai Telugu thalli 🙏
@gangatanvi2174
@gangatanvi2174 8 ай бұрын
Super song, Suddala Ashok teja gaariki dhanyavaadalu
Andhra Pradesh - Capital Song - Amaravathi geetham live song
11:32
Volga Archery Productions
Рет қаралды 859 М.
Shila Neeve Shilpi Neeve Shilpam Neeve fullSong Jayaraj, MohanBallepalli,BommakuMurali Vijayiasudasu
23:17
Mohan Ballepalli Music Director& Singer
Рет қаралды 1,1 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Telangana Formation Day Special Video Song || Madhu Priya, Bhole Shawali |DiscoRecoding Company
8:36
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 49 МЛН
Amaravathi Geetham | Andhra Pradesh Song | BVNaik Official
13:15
BVNaik Official
Рет қаралды 6 М.
Amaravathi Geetham
10:48
Volga Archery Productions
Рет қаралды 208 М.
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН