Follow me on Social Media / palaniswamyvantalu / palani.swamy.18294 / palaniswamy45 / @palaniswamy-2182
Пікірлер: 39
@vamsikrishna75502 ай бұрын
మీరు చెప్పే స్వచ్ఛమైన తెలుగు భాష చేసే వంటకు మరింత రుచి చేకూరుస్తుంది❤❤🙏🙏
@bhaveshreddy32062 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅🍒🍒🍒🥥🥥🍌🍌🍵🍵🌽🌽🌽🫖🫖🫖☕🍏🍏🧆🧆🍊🍊🍈🍇🍇🍑🍑🍎🍎🍯🍯🍚🍚🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭💰💰💰💰💰🙏🙏🙏💅💅💅🥰🥰
@bindrasenareddy34072 ай бұрын
Sri Gurubhyonamaha
@padmaa99432 ай бұрын
కొబ్బరి, పుట్నాల ల తో పచ్చడి తెలుసును కానీ, ఇలా పొడి కూడా చేయచ్చను అని ఇప్పుడే తెలిసింది, చాలా బాగా చేశారు అండి బాబయి గారు మీరు
@Bee_13102 ай бұрын
మా అమ్మమ్మ చేసేది, ఇడ్లీ లోకి కూడా సూపర్. కాకరకాయ వేపుట్లో కూడా వేసేది. చాలా బావుంటుంది. కొబ్బరి వేసి చేయలేదు ఎప్పుడూ. ఈ సారి ప్రయత్నిస్తాను.
@indu33702 ай бұрын
మేము ఎప్పుడూ చేసుకుంటా ఉంటాను నాన్నగారు
@user-fv3vn6zh7x2 ай бұрын
👌🙏
@gollapudishankar27342 ай бұрын
🙏🙏
@ramadevi-zi3me2 ай бұрын
🙏👌🏻
@manikyalakshmi41862 ай бұрын
చాలా బాగా చెప్పారు బాబాయ్ గారు. చాలా బాగుంటుంది సులభంగా ఉంది.
@universalpeace80932 ай бұрын
chala simple ga baga chesaru.thorolo one million subscribers ki mee vantalu cheralani korukuntunna.,❤❤❤
@nelanutalasailaja15652 ай бұрын
Supper ga vundi
@shankarvictory86722 ай бұрын
Gruvu garu chala chala thanks Andi mi pure mana Telugu vintuntyy chala shantoshnga undi
@duvvurivenkatasitaramayya71572 ай бұрын
Beautiful preparation. 🙏🙏👃
@annapurnainguva18412 ай бұрын
Wonderful ga vunnadi
@kondaanjaneyulu22852 ай бұрын
గురువుగారు వారానికి ఒక్క వీడియో అయినా చేయాలి
@suryacharan-ts3gk2 ай бұрын
Guruvu garu namaste
@thulasidivi14632 ай бұрын
Thank you Gurugaru 🙏
@ramadevikapoor23302 ай бұрын
Very nice
@ak70962 ай бұрын
Guruvu gaari ki namaskaramulu.🙏🙏
@mallangireddymohan50662 ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@chandampadmaja50882 ай бұрын
Mee makalu vinadaniki chestanu
@himabindukarampudi3842 ай бұрын
Pedananna garu ma varu kuda panthulu gare memu Telangana lo untam vishayam entante maku ikkada muddha inguva ante pachidi istunnaru... Me daggara unna inguva ea company di vadataro cheppandi ma variki chala istam.... Manna Vijayawada vellinapudu cycle brand valladi techaru... Meru eadi testaro cost entha untundi cheppandi
@gls64212 ай бұрын
🌺🙏.. మీరు ఇంట్లో నెయ్యి ఏలా చేస్తారో తెలపండి
@VenkataRamana-uw2qt2 ай бұрын
Swamigaaru rucikaramina vadiyaalu yela pettalo video ceyyadi.
@satyasudha4212 ай бұрын
👍
@vidyasagar91982 ай бұрын
Okati mee vantalu rendu mee shuddhamaina Telugu bhaasha…mee videos choosekoddhi choodali anioisthai sir
@harshateluguyoutuber4862 ай бұрын
Abba naaku chala istam
@padmaa99432 ай бұрын
మిమ్మలిని చూస్తే మా నాన్న గారు ల అనిపిస్తారు, అందుకే బాబయి గారు అని పిలుస్తాను అండి😊👣🙏
@venkatk51112 ай бұрын
😋😋😋
@saivardhan27172 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@korrakoppusujatha17692 ай бұрын
మిరపకాయలు వేయించుకొనవసరం లేదా అంకుల్
@jyothitripurari33232 ай бұрын
Ide podi dondakai veyinchi uppu pasupu karam vesi e podi oka spoon vesthe bhale untadi ma ammagaru e podi chestaru bavuntadi
@Him127702 ай бұрын
Memu eppudu chestamu uncle
@lakshmik293722 ай бұрын
మేము తరచు చేసుకుంటాము.
@M.ChaitanyaSri2 ай бұрын
మీరు చెప్పిన చిన్న మామిడికాయల పచ్చడి పెట్టాను. పచ్చడి రుచి లో గుండ టేస్ట్ మాత్రమే తెలుస్తుంది. మామిడికాయ పులుపు తెలియట్లేదు. పచ్చడి కరెక్ట్ గా వచ్చినట్టేనా గురువుగారు ???
@jyothitripurari33232 ай бұрын
Rendu rojulu urithe mukka pulupu Pindi ki padatadi andi
@nirmala8802 ай бұрын
ఈ సారి ట్రై చేస్తాను కాస్త కొబ్బరి వేశారు. మేము కొబ్బరి వేయకుండా చేస్తాం