తన నామినేషన్ వెనక అసలు నిజాలు... | Kollapur MLA Candidate Barrelakka Sirisha Interview | Aadhan

  Рет қаралды 700,019

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

Пікірлер: 1 100
@Kamakya_vlogs
@Kamakya_vlogs Жыл бұрын
శుభాకంక్షలు తల్లి మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై శ్రీ రామ్ హరే కృష్ణ విజయోస్తు 🙏💐🌹🚩🙏
@PoliceRecruitmentRock
@PoliceRecruitmentRock Жыл бұрын
నీ గుండె ధైర్యానికి నిజంగా నమస్కారం
@rajug0578
@rajug0578 Жыл бұрын
భయపడే విధంగా ఇంటర్వ్యూ చేయకూడదు ప్రోత్సహించే విధంగా విలేకరుల సహాయం చేయాలి
@sathwikprasad1199
@sathwikprasad1199 Жыл бұрын
ఇది నిజం
@krishnakummari4002
@krishnakummari4002 Жыл бұрын
​@@sathwikprasad1199iE
@saishivamanicreations4970
@saishivamanicreations4970 Жыл бұрын
నీ గెలుపు ప్రతి ఆడపిల్ల కు ఒక నాంది కావాలి చెల్లి నీ దైర్యనికి 🙏🙏 ALL THE BEST సిరి GOD BLESS YOU
@Premkumar-lk3dy
@Premkumar-lk3dy Жыл бұрын
గెలిచావ్ చెల్లి... ని నామినేషన్ మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది..🙏
@shankerthalla4069
@shankerthalla4069 Жыл бұрын
Nivu MLA giliste andharki eestabva
@manishtravels362
@manishtravels362 Жыл бұрын
MLA ga sirisha ఎమ్మెల్యేగా శిరీష గెలవాలి🎉🎉
@VenuGopal-lp4cb
@VenuGopal-lp4cb Жыл бұрын
Kollapur prjalu nee meeda abbhimanam nee kevot veastaru. thalli. Shirisha.
@yaramakulasudhakarreddy731
@yaramakulasudhakarreddy731 Жыл бұрын
అస్సలు నువ్వు గెలిచినట్లే లెక్క ప్రపంచం లో అందరి అభిమానం పొందావు మా అది చాలు నువ్వు గెలిచినట్లే. నువ్వు విత్ డ్రా చేసుకోకుండా అవతల పార్టీ లు ఆశ చూపించిన లొంగకుండా బేధర కుండా ఉంటే చాలు చెల్లి నీ మీద అభిమానం పెరగడానికి
@PHYSICS-PHENOMENA
@PHYSICS-PHENOMENA Жыл бұрын
MLA ga గెలిస్తే శాసనసభకు వెళ్ళాలి అక్కడ ప్రజలకి ఉపయోగపడే శాసనాలు చేయాలి. All the best
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 Жыл бұрын
సూపర్ చెల్లె.... గెలిచిన గెలవక పోయిన చెమటలు పట్టాలి కొడుకుల కు...🔥🔥✊✊
@Heykarimnagar
@Heykarimnagar Жыл бұрын
ఈ అమ్మాయి గెలిస్తే ప్రజాస్వామ్యంలో న్యాయం బతికి ఉన్నట్టు నేను బిజెపి పార్టీ కానీ ఈ చెల్లెకి ఓటు వేయండి ఆ నియోజకవర్గ ప్రజలు ఈ అమ్మాయిని అసెంబ్లీకి పంపాల్సిన అవసరం చాలా ఉంది❤
@PadmakarRachakonda
@PadmakarRachakonda Жыл бұрын
నువ్వు గెలవాలి నువ్వు నిలవాలి నీకోసం నాలుగు కోట్ల మంది ఎదురు చూస్తుండ్రు 💪🔥🔥🔥🔥
@dunnashekar9419
@dunnashekar9419 Жыл бұрын
అమ్మ నీలాంటి ధైర్యవంతురాలు ఇంకా తెలంగాణలో చాలా మంది నిరుద్యోగులు రావాలి
@Kumripulimamidi
@Kumripulimamidi Жыл бұрын
అక్క నీ ధైర్యానికి 🙏🙏
@HONEYTUNES2023
@HONEYTUNES2023 Жыл бұрын
నామినేషన్ తోనే అందరి ఆశీస్సులు/మన్ననలు పొందింది. నిజంగా గెలిస్తే మాత్రం.. ఒక తరానికి మార్గదర్శి అవుద్దీ ఈమె👌👍. మిగితా నియోజకవర్గాల్లో తెలీదు గాని.. కొల్లాపూర్ లో . .. ఈమె గెలిస్తే మాత్రం...ఒక చరిత్ర అవుద్దీ.. all the best💐💐
@boggumadhu4844
@boggumadhu4844 Жыл бұрын
Correct chepinav brother
@danthalaradhakrishna8153
@danthalaradhakrishna8153 Жыл бұрын
xlnt
@manjulakothacheruvu7206
@manjulakothacheruvu7206 Жыл бұрын
Send Google no
@NbrPrasad-u2t
@NbrPrasad-u2t Жыл бұрын
అక్క గెలవాలి
@rameshtimez9084
@rameshtimez9084 Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలకు గొప్ప అవకాశం వచ్చింది.. ఈమె ను గెలిపించండి.. నిరుద్యోగులు గెలిచినట్టు ఈమె గెలిస్తే.. కొల్లాపూర్ ప్రజలారా ఓటు వేయండి🎉✊🙏
@pichaiahPalimela-iv2cu
@pichaiahPalimela-iv2cu Жыл бұрын
1
@siddharthareddy8243
@siddharthareddy8243 Жыл бұрын
2
@rsvzlmq
@rsvzlmq Жыл бұрын
Sireesha ni gelupuki Telangana Shake avvali🎉🎉🎉 memu support chestham vote for sireesha 🎉🎉
@SrikanthSrikanth-vf5vl
@SrikanthSrikanth-vf5vl Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉
@vadlamudinarsimha8275
@vadlamudinarsimha8275 Жыл бұрын
Oka mla ga gelavaalante crores karchu pettali mana laanti vallu vesina gelavaniyaru, naaku veyalani undi kaani ee politics worst, nenu meerpet hyd nenu oka candidate support ga corporator ga naamination veyinchamm kaani atanu 100 difference to lost opposite party candidate financially well settled,he managed politics
@prashanthgajjela9197
@prashanthgajjela9197 Жыл бұрын
యాంకర్ గారు. మీ స్టూడియోలో. వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అని ఇలాగే అడగాలి ఎమ్మెల్యే స్పెల్లింగ్. మన రాష్ట్రంలో ఎంతో మంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే స్పెల్లింగ్ తెలియదు❤
@narasinghk980
@narasinghk980 Жыл бұрын
మీరు గెలవాలని, మీ నియోజకవర్గం ప్రజలను చేతులెత్తి నమస్కరిస్తున్నా. నాది AP.
@shivaniyadavkottam2044
@shivaniyadavkottam2044 Жыл бұрын
నీ ధైర్యం మె ని గెలుపు అక్క🙏
@komerechinna1445
@komerechinna1445 Жыл бұрын
💯💯💯%✅ నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప విషయం గుడ్ లక్ శిరీష 100% నువ్వు గెలుస్తావు కొల్లాపూర్ నియోజక వర్గానికి ఒక ఆదర్శంగా నిలుస్తాం 100%
@bbnro6790
@bbnro6790 Жыл бұрын
God bless you Thalli
@MRC05
@MRC05 Жыл бұрын
గెలుపో ,ఓటమో మార్పుకోసం నువ్వు ఒక అడుగు ముందుకేసి చలమంధికి స్ఫూర్తినిచ్చావు నీ ధైర్యానికి వందనం. మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాము ఓక నిరుద్యోగి
@Kushan-sc2fh
@Kushan-sc2fh Жыл бұрын
పేదింటీ ఆమాయి పోటీ చేయకుడాదా తల్లి నువు గెలవాలి నువు అందరికీ ఆదర్శం🙏🙏🙏🙏🙏🤝
@vadthyashoba6782
@vadthyashoba6782 Жыл бұрын
మంచి ప్రయత్నం..
@mahipaljinna3963
@mahipaljinna3963 Жыл бұрын
చెల్లమ్మ నీవు గెలువలి గెలుస్తావు దేవుడు సహాయం చేస్తాడు అల్ థా బెస్ట్ తల్లీ 🥰🥰🥰💪💪🥹
@nareshmora5275
@nareshmora5275 Жыл бұрын
All the best akkka నువ్వు గెలవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క జై హనుమాన్
@One_Year_MLA
@One_Year_MLA Жыл бұрын
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే.. ఎన్నికలో.. ఉప ఎన్నికలో..రావాలి. ఐదేళ్ల MLA/MP వద్దు. 1-2 సంవత్సరాలు చాలు.
@Hemanthkumar11116
@Hemanthkumar11116 Жыл бұрын
Jobs రావట్లేదు అందుకే బర్రెలు మేపుతున్న అని వీడియో పెడితే ఆ వీడియో పైన case పెట్టారు అంటే అప్పుడే అర్థం అయింది నువ్వు గెలుస్తవు అని all the best సోదరి
@siripuramramachandram1253
@siripuramramachandram1253 Жыл бұрын
రోజు టీ పాలు త్రాగే వారు లిక్కర్ కావాలో పాలు కావాలో ఆలోచించి ఓటు వేయండి థాంక్యూ ఆల్
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. Жыл бұрын
@ThammaliRupa
@ThammaliRupa Жыл бұрын
మన బతుకు మారాలంటే మన బాధ తీరాలంటే బరెలక్క బటలోనా మనమంతా నదుద్ధము నీకు గుండె ధైర్యం ఈయగ అక్కో బ్యారెలక్క మేమంతా పాటు పడుతమో అక్కో శిరిషక్క ఈ పాట నచ్చితే ఒక లైక్ వెయ్యండి
@ramana9866
@ramana9866 Жыл бұрын
చదువుకున్న యువత మేలుకో ఒకని కింద ఎన్నాళ్ళు బానిస బతుకులు సామాన్యుడికి ఎప్పుడు రాజ్యాధికారం శిరీష అక్క శుభాకాంక్షలు మీ ప్రయత్నం వమ్ము కాకూడదని ఆశిస్తున్నాను రాజ్యాధికారం ఎప్పుడు తాత ముత్తాత పిల్లల కు కాదు మంచి నిర్ణయం మీరు కచ్చితంగా భారీ మెజారిటీతో గెలవాలని ప్రార్థన🎉🎉🎉
@sheikniranjan5010
@sheikniranjan5010 Жыл бұрын
మన తెలంగాణ నిరుద్యోగి ఎమ్మెల్యేగా నిలబడడం చాలా మంచి ఆలోచన బర్రెలకు ఓటేసి గెలిపియండి
@words_true
@words_true Жыл бұрын
All the best sister నీవు 🎉 దైర్యంగా ఉండు
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. Жыл бұрын
Also.🎉
@nagarajukukkamudi208
@nagarajukukkamudi208 Жыл бұрын
Advance Congratulations Akka 🎉🎉 Next Kollapur MLA ✊✊
@ismartboynaveen7788
@ismartboynaveen7788 Жыл бұрын
స్టాకింగ్ పవర్ సూపర్ సిస్టర్ మీరే MLA విజిల్ గుర్తుకే మన ఓటు
@bheema9707
@bheema9707 Жыл бұрын
Hats off to your guts sister...No one can stop you...
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
విజిల్ గుర్తుకే మన ఓటు..........శిరీష అక్క" తప్పక గెలవాలి...ఆ విజయం నిజంగా యువతను ఉత్సాహపరుస్తుంది...ఉద్యోగాలు కోసం మాత్రమే కాదు రాజకీయాలలో కూడా యువత ప్రవేశించి ముందుకు రావాలి
@Kittuloverboy143
@Kittuloverboy143 Жыл бұрын
Super meeru 👏👏👏... congratulations 🎉🎉🎉 pakka win avvutharu meeru
@Namaste.99
@Namaste.99 Жыл бұрын
నామినేషన్ వేయడమే నీ మొదటి గెలుపు..., "గెలుపోటములు పక్కన పెడితే నేను నామినేషన్ వేయడమే గెలుపు అన్న" ఈ మాట ఉంది చూడు సెల్యూట్.. ఏ విషయానికైనా మన ధైర్యమే మన గెలుపు. ఆల్ ది బెస్ట్ అక్క
@baburaokurakula1269
@baburaokurakula1269 Жыл бұрын
Don't worry Don't worry about case nothing to worry Submitted Nomination for MLA is great Wish all the best
@rathnamyerupula6414
@rathnamyerupula6414 Жыл бұрын
బర్రె అక్కా ని అందరూ ఓటు వేసి గెలిపించండి ప్లీజ్ 🙏🙏🙏👍👍👍👍🤝🤝🤝🤝🙏🙏🙏🙏☝️
@kurvarajesh
@kurvarajesh Жыл бұрын
All the best sister iam from makthal constituency but i have 3 friends in ur kollapur constituency i will tell to them to support you
@prashanthrayilla9564
@prashanthrayilla9564 Жыл бұрын
Choppadandi Nandi suppor t next ❤ Kolapuri MLA Sirisha akka ❤
@raviburagadda9430
@raviburagadda9430 Жыл бұрын
మంచిగా చెప్పావు సిరి ఇంట్లో వాళ్లే మనల్ని వెనక్కి laagutharu ❤️
@jcasministryenlightingalls5278
@jcasministryenlightingalls5278 Жыл бұрын
కొల్లాపూర్ యువత మందరూ తెలంగాణ అందరూ యువకులు నామినేషన్ వేయండి మీకు మీరే బలం 👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻
@Victor-lv7fe
@Victor-lv7fe Жыл бұрын
Great decision. One day you will be MLA🎉💐
@harshaprashanth4124
@harshaprashanth4124 Жыл бұрын
Super chelly niku manchi alochana tho vundi nuvvu anukunadi sadinchalani naa manasu purthiga anukuntunanu🎉🎉🎉❤❤❤ congratulations chelly🎉🎉🎉
@korvethakiran716
@korvethakiran716 Жыл бұрын
సూపర్ అక్క... నీలా ప్రతి యూవత అలోచించి చేస్తే తప్పకుండ యూవతల రాజ్యం వస్తుంది అక్క తప్పకుండ గెలవాలి అక్క
@sandeepgedela1786
@sandeepgedela1786 Жыл бұрын
Your ideology is best
@santhoshpeddi805
@santhoshpeddi805 Жыл бұрын
Inspirational to all good luckkk
@hrphotography0037
@hrphotography0037 Жыл бұрын
గెలుపు నీదే సిస్టర్ all the best
@malothdeepak1045
@malothdeepak1045 Жыл бұрын
అన్న.. ఒక సమాన్యుడు Nommination వేస్తే ఇన్ని Questions అడుగుతున్నా రె...... మరి యెంతొ మంది దొంగ MLA లు ఉన్నారు వాళ్లలో ఒక్కరిని పిలిచి నువ్ ఎం development చేసావ్ అని మళ్లి nommination వేశావ్ అని అడగొచ్ కదా!
@chinnakanna1
@chinnakanna1 Жыл бұрын
Super adigav bro
@susmitharamanchasusmitha7584
@susmitharamanchasusmitha7584 Жыл бұрын
Correct
@ShravanyaKosari-im9kj
@ShravanyaKosari-im9kj Жыл бұрын
Ala andaru adagali
@Jeshwanth_
@Jeshwanth_ Жыл бұрын
Vallu raaru kadha interview ki..
@nnagaraju3948
@nnagaraju3948 Жыл бұрын
Congratulations sister🎉 All the best.
@mohanb9613
@mohanb9613 Жыл бұрын
All the best అమ్మ. నీకు అంతా మంచి జరగాలి... బొంతు మోహన్, Ex ఎంపీటీసీ, తాళ్లరేవు, కాకినాడ జిల్లా. AP.
@uppulanarender6913
@uppulanarender6913 Жыл бұрын
గెలుస్తావు 👍👍
@mallivanthala6182
@mallivanthala6182 Жыл бұрын
పుట్టి పెరిగిన గ్రామాల్లో నుండి ఉద్యోగాలు వచ్చిన అసూయా (jealasy) గా ఆలోచించే స్వార్ధ పరులు ఉంటారు, పూర్తిగా నమ్మే పరిస్థితిలో ఎవరు ఉండరు. నేను ప్రభుత్వ ఉద్యోగి కానీ మా ఇంట్లో ఏం పని చేయాలని చెప్పిన నాకు సపోర్ట్ చేయరు.ఇది నిజం కానీ నీ ధైర్యం సూపర్ సిస్టర్ keep going sister.
@nrmusicnarsareddygajula3494
@nrmusicnarsareddygajula3494 Жыл бұрын
ఏం ఇంటర్వ్యూ చేస్తున్నారు భయ్య బయపెడుతున్నట్లుగా ఉంది కొంచెం దైర్యం కలిగించు
@bandiashokyadav3312
@bandiashokyadav3312 Жыл бұрын
సమాజం ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో ఈ వీడియో చుస్తే అర్థం అవుతుంది. ఛీ మన బతుకులు మనం ఇంకా బానిసలుగా భయపడుతూ బతుకునే ఉన్నాము. బర్రెలక్క నియోజకవర్గం లో విద్యావేత్తలు విద్యా వంతులు సమాజాస్పృహ ఉన్నవాళ్లు ప్రతి ఒక్కరు బర్రెలక్క కు సపోర్ట్ చేసి అండగా నిలిచి ఎన్నిక కనీస ఖర్చులు ఉంటాయి. కొంత మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కామెంట్స్ లో కామెంట్స్ చేస్తున్నారు అక్క all the best, Best of luck, మేము తెలంగాణా లో ఉంటే 100% నీకే ఓటు వేసే వాళ్ళము అని ఎలాగో ప్రత్యక్ష ఓటు వేసే అవకాశం లేదు కాబట్టి కనుక మనం అందరూ మన కు తోచిన డబ్బు సదుపాయం ఏర్పాటు చేద్దాము ప్రతి ఒక్కరు 1 రూపాయి అయినా బర్రెలక్కకు సహాయం చేస్తే అక్క మానసికంగా డైర్యంగా ఎలక్షన్స్ వరకు పోటీలో నిలబడి సామాన్యుడు కూడా రాజకీయ సామాన్యత సాధించగలరు అని నిరూపిస్తుంది.మన పూర్వ తరాలు కు సొంతోష ఇచ్చి మన వర్తమాన తరాలు దేర్యంగా మరింత సామజిక అసమానతలు తొలగించే హక్కులు అధికారాలు సాదించాలి మానసిక ధైర్యం పొందుతాము అదే విదంగా రాబోయే భవిష్యత్ తరాలు కూడా రాజకీయ అభ్యన్నతి సాధించేదుకు మరిన్ని అవకాశాలు ఉంటాయి, ఒక పారిశ్రామిక వేత్త వ్యాపారావేత్త లు సైతం ఇప్పటి రాజకీయాలు కు కుళ్ల్లు కుతంత్రాలు సైతం తట్టుకోలేక కనీసం నామినేషన్ వెయ్యడానికి కూడా ముందు రావట్లేదు అంటే మన రాజకీయ మరియు అడ్మినిస్ట్రేషన్ system ఎంత దారుణంగా విఫలమయ్యిందో మనం గమనించాలి. ప్రియమైన తెలంగాణా వాసులు మీరు ఈ ఒక్క సారి కెసిఆర్ రేవంత్ బీజేపీ పార్టీ లు కు స్వస్తి పలికి మీ ఓటు మీ ఓటు బంధువులు ఓటు బర్రెల అక్క కు మద్దత్తు ఇస్తారు అని ఒక నిరద్యోగి అయినా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా వాస్తవ్యుడు ga మీకు విన్నవించుకుంటున్నాను. మీలో ఎవరైనా నిరుద్యోగి అయినా ఈ బర్రెల అక్క మన ఓటు weste అవుతుంది అని భావిస్తే మన పీక మీద కత్తి పెట్టి రాబోయే తరాలు కు కూడ అన్యాయం చేసి తల్లి కడుపు న తల రాత రాయని బిడ్డలు కు కూడా advanced బానిస గుర్తులు ఇచ్చి అన్యాయం చేయకండి. చదువుకున్న నిరుపేద అయిన నిరుద్యోగి తప్పకుండా శాసన సభ లో మన పేదరిక గొంతు వినిపించాలి ఎంతో మంది విద్యార్థులు తెలంగాణా పోరాటం లో ప్రాణాలు వదిలినారు వారి ప్రాణాలు కు సైతం శాంతి కలిగే గొప్ప రోజు బర్రెల అక్క తెలంగాణ శాసన సభలో అడుగుపెట్టి తానే యువగళం అయి పేదరిక అసమానతలు సభలో ప్రత్యక్ష దేశం అంతా వినపడేలా మన తరపున వాదిస్తుంది. ఒక మగాడు కుల మత ధన బల అన్నీ ఉండి కోటీశ్వరులు సైతం కేవలం నామినేషన్ కు వెయ్యడానికి బయపడే రోజులు లో నిరుపేద బిడ్డ ఉన్నత విద్య చేసి ఒక అడగను బిడ్డ విద్యార్థుల కు జరిగిన అన్యాయాన్ని శాసన సభ సాక్షిగా ఎండగట్టి పోరాడటనికి సిద్ధం అవుతుంది మనం అందరు ముందు ఉండి మానసిక భరోసా ఇచ్చి తోచిన ధన సహాయం చేసి ఒక సామజిక సాధికారత సాధించే ప్రక్రియలో భాగం అవుదాం. 🎉
@aerukalasrinivasgoudaeruka7022
@aerukalasrinivasgoudaeruka7022 Жыл бұрын
చాల ధైరంగా ఊండు మనం ముందు నాడావాలి మన వాలకి భయం ఆ భయని మనం తోలగించాలి
@SandhyaranimekalaMekala
@SandhyaranimekalaMekala Жыл бұрын
Nv supper nv gelichi a gelavakapaina adavalla gundello dairyani nippinav mi side poti chesina mla ki chematalu puduthunnatkunnai eppufu
@yarakulashankargoud8433
@yarakulashankargoud8433 Жыл бұрын
Akka make ganaka niku votu vese avasakasham unte nike vesedhani akka barreleakka super akka nv maku chala oka inspiration akka 💫✨ heart full ga korukuntunaa akka nv gelavali ani ☺️
@srinu660
@srinu660 Жыл бұрын
All the best 👍
@srinivasvennamera816
@srinivasvennamera816 Жыл бұрын
విద్యార్థులకు ప్రోత్సహించండి భారతదేశ ని కాపాడండి జైశ్రీరామ్🚩🙏🏻
@TelkerPavithra
@TelkerPavithra Жыл бұрын
ఒక అమ్మాయి గా నువ్వు ఆదర్శంగా ఉంటావ్ అందరి అమ్మాయిలకి యూత్ కి
@erramravimeena2831
@erramravimeena2831 Жыл бұрын
All the best ra Chelli.... కొల్లాపూర్ ప్రజలకు మంచి అవకాశం వచ్చింది వినియోగించుకుంటూ సిరి చెల్లి ని గెలిపించండి.... నిరుద్యోగుల సమస్య కొల్లాపూర్ నుండి మొదలు కావాలి.... అలాగే తెలంగాణ మొత్తంగా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కావాలి.....
@SinaJinka
@SinaJinka Жыл бұрын
ఆ అమ్మాయిని M L A చెయ్యాల్సిన బాధ్యత ఆ నియోజకవర్గం ప్రజల బాధ్యత.
@hanumanthraochitrakayaput2770
@hanumanthraochitrakayaput2770 Жыл бұрын
అక్క నువ్వు తప్ప కుండా నువ్వు గెలుస్తావ్ 👍👍👍
@official_46803
@official_46803 Жыл бұрын
OKA GENERATION KI INSPIRATION AKKA ❤
@Sridhar.12
@Sridhar.12 Жыл бұрын
16:00 💯% nijam cheppinav akka
@sushmrajfashons
@sushmrajfashons Жыл бұрын
All the best my dear ...your are the true inspiration for all unemployment
@chinnareddy3487
@chinnareddy3487 Жыл бұрын
ఈ intervive చాలా బాగుంది అన్నా కానీ ఒక్కటే అడగడాల్చుకున్న MLA అంటే ఏంటి అని అడిగారు కాదా ఇపుడు చదువుకున్న అమ్మాయి నీ అడిగావు చెప్పింది. కానీ ఇప్పుడున్న రాజకీయనాయకులకు ఏమి తెలుసో అడుగు అన్నా నమస్తే 🙏🏻
@meedindlavasanth
@meedindlavasanth Жыл бұрын
All the best
@Donbosco-bl7ch
@Donbosco-bl7ch Жыл бұрын
Thanq to Aadhan telugu Chanel... For the recommendation to "Barrel akka poratam"
@elmalapadmajeevaiahdoodgao3178
@elmalapadmajeevaiahdoodgao3178 Жыл бұрын
Very Good confidence all the best 🙏🙏💯🙏💯💯
@pawarstarpawankalyan6942
@pawarstarpawankalyan6942 Жыл бұрын
Great
@krishnakrishna-et7hu
@krishnakrishna-et7hu Жыл бұрын
Super congratulations 🎉🎉
@RawiChadulla
@RawiChadulla Жыл бұрын
తెలంగాణ లో నామినేషన్ విషయం లో నీతివంతమైన 2వ నామినేషన్ వేసిన శిరీష అలియాస్ బర్రెలెక్క, నిరుద్యోగల తరపున ఒక సృజనత్మకైనా నిర్ణయం తీసుకున్న శిరీష గారికి 40 or 30 లక్షల నిరుద్యోగులారా దయవుంచి ప్రతి ఒక్కరు రాధాప్రచారానికి తోచిన సహాయం చేయాలనీ కోరుకుంటున్న ఇది నా అభిప్రాయం మాత్రమే,అలాగే ఊరు పెద్దలు శిరీష వెనకాల నడవాలని కోరుకుంటున్న ఒక నిరుద్యోగీగా మిమల్ని కోరుకుంటున్న , శిరీష గారికి ధన్యవాదములు. కోట్లకు పాకిన వేక్తులని చూసినం, నిరుపేద కుటుంబాలని చుసిన కానీ మంచి చేయాలనీ ఒక sc బిడ్డ గా మీముందుకు వచ్చిన బర్రాలెక్క కి సపోర్ట్ చేయవల్సిన అవసరం ఏంతయిన ఉంది కాబ్బటి, కోట్లకి కోట్లు ఉన్న కుటుంబం నుంచి బర్రాలెక్క రాలేదు కేవలం ఒక sc బిడ్డ గా వచ్చి నామినేషన్ వేసి నిరుఉద్యోగుల తరపు నుంచి వచ్చిన ఒక మహిళా గా అయినా ఏంతో దైర్యం చేసి ముందు అడుగు వేసిన బర్రాలెక్క కి మరోక సారి నా ధన్యవాదములు. From ఆంధ్రప్రదేశ్. నా పేరు రవి.
@maheshkumarnettikopulan9826
@maheshkumarnettikopulan9826 Жыл бұрын
మా నియోజకవర్గం లొ నువ్వు ఎందుకు పుట్టలేదు తల్లి
@AvinashBandela-hy2jx
@AvinashBandela-hy2jx Жыл бұрын
Super sis
@RDLV233
@RDLV233 Жыл бұрын
All the best 💓
@swaruparaniyedla5180
@swaruparaniyedla5180 Жыл бұрын
సూపర్ చెప్పావు శిరీష నీదైర్యం ముందు 60 ఏండ్లు దాటినవాల్లు కూడ నీ అంత మెచ్యుర్డ్ గా లేరు నీకు తెలంగాణ ముఖ్యమంత్రి కంటే బెటరు గా ఆలోచించడం మా అద్రుష్టముAll the best రాతల్లి
@rkmurthyvidios5709
@rkmurthyvidios5709 Жыл бұрын
All the best sister👏👏👏
@bhagavanr2486
@bhagavanr2486 Жыл бұрын
👍👍👍 గెలవాలి vote for బర్రెలక్క
@sainath4578
@sainath4578 Жыл бұрын
Great 👍
@tudumraju4145
@tudumraju4145 Жыл бұрын
మంచి నిర్ణయం తీసుకున్న వ్ నీకు అదెవుల్లు మంచి సపోర్ట్ ఉంటారు
@rafimahammad345
@rafimahammad345 Жыл бұрын
ALL THE BEST... FRIEND🎉
@yakeshgoud06
@yakeshgoud06 Жыл бұрын
Heartly congratulations sisters, definitely your win a mla in your constituency
@TelanganaRambabu-d6u
@TelanganaRambabu-d6u Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలారా....పార్టీల వాళ్ళు ఇచ్చే డబ్బుకు, మధ్యానికి అమ్ముడుపోయి నిరుద్యోగులను బలి చేయకండి... ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి..మీ కుటుంబంలో కూడా మీ పిల్లలు ఇలాగే నిరుద్యోగంతో బాధపడ్తున్నారు.... దయచేసి అర్ధం చేసుకోండి... శిరీషను గెలిపించండి 🙏🙏🙏
@kattasrinivas2633
@kattasrinivas2633 Жыл бұрын
చంద్రయాన్ 3కి 45 రోజులలో సక్సెస్ చేసి చూపించారు. Elaction result కూడ చాల తక్కువ టైమ్ లోనే result వచ్చేస్తాయి కానీ Railway recruitment complete చేయడానికి 3 to 4 years పడుతుంది. problem ఎక్కడ ఉంది
@VislavathNareshBanjaraChannel
@VislavathNareshBanjaraChannel Жыл бұрын
Nenu kuda oka nirudhyogi na full support Mike.
@TelanganaRambabu-d6u
@TelanganaRambabu-d6u Жыл бұрын
కొల్లాపూర్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతా...మీరు శిరీషకు ఓటు ద్వారా సపోర్ట్ చేయండి...మీ కుటుంబంలోని తల్లి తండ్రులకు కూడా శిరీషకు ఓటయ్యాలి అని చెప్పండి... ఆమె పోరాడుతుంది ఆమె ఒక్కదానికోసం కాదు... తెలంగాణలోని ఆమెలాంటి నిరుద్యోగుల అందరికోసం... దయచేసి శిరీషకు సపోర్ట్ చేసి ఆ చెల్లెమ్మను గెలిపించండి 🙏🙏🙏
@Sathishnimmala-fl5fh
@Sathishnimmala-fl5fh Жыл бұрын
All the best chelle studets vote vesthe pakka gelushavu❤
@STIVEN.CH177
@STIVEN.CH177 Жыл бұрын
చెల్లెమ్మా నువ్వు గెలుస్తవు అమ్మ సూపర్ 👌👌🙏🙏🙏
@battuprasad3559
@battuprasad3559 Жыл бұрын
Congratulations 🎉🎉🎉... సిరి..
@pavankalyan4725
@pavankalyan4725 Жыл бұрын
Super all the best
@saivardhangoud6209
@saivardhangoud6209 Жыл бұрын
All the best akka 🎉 Congratulations akka 🎉
@prashanthrayilla9564
@prashanthrayilla9564 Жыл бұрын
Akka 🎉💫
@ayodhyachannel7726
@ayodhyachannel7726 Жыл бұрын
All the Best...
@HariKrishna-ct6bw
@HariKrishna-ct6bw Жыл бұрын
Super Amma.. kollanpur plz vote Sirisha..
@mukeshsadhu285
@mukeshsadhu285 Жыл бұрын
Great decision sister... Ur the inspiration to society.. Yuvatha politics loki ravali....
@shatrughansinha596
@shatrughansinha596 Жыл бұрын
చాలా మంచి ఆలోచన చెల్లెమ్మ.నువ్వు గెలవాలని మా అందరి ఆశ.ఒక దళిత అమ్మాయి ఇలా ముందుకు రావడం యువ రాజకీయానికి పునాది. ఒక్క విషయం చెల్లా....ఎమ్మెల్యే అంటే ఏంటిది అని అడిగాడు కదా....దానికి ఒకటే సమాధానం ఫ్లుయెన్సీ గా చెప్పు చాలు ...MLA విధులు,అధికారాలు అంటూ చెప్పుకుంటూ పోతే చాట భారతమే తియ్యాలి కానీ సింపుల్ గా చెబుతా అంటూ మొదలు పెట్టు.... ఒక నియోజక వర్గానికి ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలను ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఆ నియోజక వర్గానికి తీసుకు రావడానికి ఇటు నియోజక వర్గ ప్రజలకు , అటు ప్రభుత్వానికి ఒక వారధిగా ఉండడమే MLA అను, దానికి మించి ఏమీ చెప్పకు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా రేపు ఇంపార్టెంట్ అవుతుంది . అసలు ఎమ్మెల్యే అనే దాని గురించి ఎంత knowlegde ఉంది అనే దానిని బట్టి కూడా ఓట్లు వెయ్యాల వద్దా అనే వారు చాలా మంది ఉంటారు .any way .... మంచి ఆలోచనతోనీ ముందుకు వచ్చావు , నువ్వు గెలవాలని ఆశిస్తున్నాను.all the best.
@dadamlakshmidevi2012
@dadamlakshmidevi2012 Жыл бұрын
All the best sister
@chengalarayan9266
@chengalarayan9266 Жыл бұрын
Good encouragement help to Barrelakka.Your vote for Barrelakka.please.
@narendarnalla478
@narendarnalla478 Жыл бұрын
Nomination tho nuv gelichav shirisha... All the best 👍 ✊️
Their Boat Engine Fell Off
0:13
Newsflare
Рет қаралды 15 МЛН
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН