నిన్నే నమ్ముకున్నాను ఎడబాయని యేసయ్య స్తుతులకు పాత్రుడవు - నీవు మహిమకు యోగ్యుడవు ఇచ్చినదానిని తీసివేయలేవు దాగియున్న దానిని దయచేయువాడవు మహిమాస్వరూపుడా నా యేసయ్యా మహిమకుయోగ్యుడవు నీవే కదయ్యా వాగ్దానమిచ్చి నెరవేర్చువాడవు వాగ్దానఫలమును అనుభవించెద నేను వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా మహిమకు యోగ్యుడవు నీవే కదయ్యా జీవితమంతా మహిమను చూస్తూ జీవింతునయ్యా చిరకాలము నేను అతి కాంక్షనీయుడా ఆదుకొందువయ్యా మహిమకుయోగ్యుడవు నీవే కదయ్యా
@ChintakayalaPetarАй бұрын
Supar. Sang. Jesa✝️✝️✝️✝️✝️
@thodimelarupaspal22919 ай бұрын
Devuniki mahimakaram ga padaru akka me svaramtho. Devunike mahima.
@TriveniErla9 ай бұрын
Praise the lord Akka meru baga padaru👏👏👏🙏🙏🙏
@kirantechintelugu53038 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అక్క గారు అద్భుతమైన పాట ఏస్సయ్యాకే మహిమకలుగునుగాక దేవుడు మిమ్మును మీపరిచేరయ్యను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ 🙏🏻
@vnr4869 ай бұрын
Praise the Lord 🙏🙏🙏🙏
@gracemissionministriestena54629 ай бұрын
Praise God
@yaswanthsai33329 ай бұрын
❤❤
@thodimelarupaspal22919 ай бұрын
E song ki track kuda cheyandi akka memu kuda padukuntamu akka.chala adarana ga vundi song.Nijamga adaranakartha ministry numdi ravadam nijamga Devini pranalika edhi. God bless u all.
@prabhukumarbonthu2609 ай бұрын
❤😊
@7soul5699 ай бұрын
Akka praIsse thaa lord koduku passport tomdaraga avadaniki sttifikets to radaniki annitilo saayam mbbs ipoemdi prati atamkamgaa tolagi ravadaniki saayam please amma Sara samtanam please