aagadu naa payanam ఆగదు నా పయనం

  Рет қаралды 80,679

Pastor solomon Raju

Pastor solomon Raju

5 ай бұрын

ఆగదు నా పయనం - సీయోను చేరకుండా
ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ
నా గమ్యము చేర(గ)- సాగిపోయెదనూ
ఎల్షద్దాయ్ బలమియ్యగా
మరి లోతుగా వేరు తన్నెదను/
మరి క్రిందికి వేరు తన్నెదను
అదొనాయ్ తోడుండగా
పైకెదిగీ ఫలియించెదన్
1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే
నీ చేతి కొమ్మనూ
నీ నీడలో కాయుమా ॥ ఎల్షద్దాయ్ ॥
2) గుండె కడవను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును
కృపతో నాకిచ్చావే
నీ చేతి భోజనమే
ఈ శక్తి నాకిచ్చెనూ ॥ ఎల్షద్దాయ్॥
3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా
నీదు గాయల్లో దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా
నీ చాటునే బ్రతికెదనూ
బలమూ నీదే కదా
కృపయూ నీదే కదా
lyrics pastor T.Jefanya_Sastry ayya garu
cover by #jessid
Keys Bro.Ramana garu,Palakonda
Pads Bro.David, Palakonda
#berachahapostolicchurch #ifj #jessisongsofficials
#jessiteluguchristiansongs #trends #jafanyasastry #samuelkarmoji
#blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta D#bennyjoshuaministries #bennyjoshuasongs #akshayapraveen #christtemple
#teluguchristiansongs2020newhits
#ఆంధ్రక్రైస్తవకీర్తనలు #andhrakraisthavakeerthanalu #latestchristiansongs #christiantelugusongs #telugugospelsongs #teluguchristiandevotionalsongs #latestteluguchristiansongs #teluguchristiansongs #teluguchristianmelodysongs #LatestTeluguChristianSongs2023 #christiandevotionalsongs #chriatiansongstelugu
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#Teluguchristiangospel
#teluguchristiansongs
#Teluguchristiangospel
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#Teluguchristiangospel
#christianalbum #christianmusic #music #gospelmusic #christian #worship #jesus #gospel #worshipmusic #god #faith #jesuschrist #christianrap #praise #new christianmusic #christianhiphop #gospelartist #church #gospelsingers #worshipleader #christianity #gospelsinger #gospelrap #jesusmusic #christianmusician #teluguchristiansongs
#Teluguchristiangospel
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs #4kstatus #4k
#johnweslysongs #blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta #bennyjoshuaministries #bennyjoshuasongs #akshayapraveen #christtemple

Пікірлер: 160
@vijaykambala265
@vijaykambala265 4 ай бұрын
🧡....ఆగదు నా పయనం - సీయోను చేరకుండా (2) ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ(2) నా గమ్యము చేర(గ)- సాగిపోయెదనూ (2) ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా వేరు తన్నెదను/ మరి క్రిందికి వేరు తన్నెదను అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదన్ 1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ట స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపజేసి కొండలే ఎక్కించినావే (2) నీ చేతి కొమ్మనూ నీ నీడలో కాయుమా (2) ఎల్షద్దాయ్ ॥ 2) గుండె కడవను పాలతో నింపి ఎముకల్లోనా మూలుగు పెంచి ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చావే (2) నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ (2) ఎల్షద్దాయ్॥ 3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా గాని నా గాయాల్లోనే దాగుందునూ సింహాన్నే చంపే బలమిచ్చినా నీ చాటునే బ్రతికెదనూ (2) బలమూ నీదే కదా కృపయూ నీదే కదా(2)
@NeduriSantoshamma
@NeduriSantoshamma 4 ай бұрын
Super👏👏🙏🙏
@hemalathahemalatha1504
@hemalathahemalatha1504 3 ай бұрын
Tq brother 🙏 e song lyrics send Chesinandu 😊
@PalayyaNakka
@PalayyaNakka 2 ай бұрын
Super akka
@sudharshangandi826
@sudharshangandi826 2 ай бұрын
👌💯👏👏
@sandhyastalin8007
@sandhyastalin8007 4 күн бұрын
ఆ మహిమాన్వితుడు మీ స్వరం ద్వారా గా ఆయనకు మహిమ తెచ్చుకోటానికి మీకు ఎంత గొప్ప స్వరం ఇచ్చారో....🥺🥺🥺🥺🥺🥺❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏 మీరు పాడుతున్న ప్రతి పాటా వింటున్నప్పుడు ఆత్మీయంగా ఎదగాలని చాల దృఢంగా అనిపిస్తూ ఉంటుంది....❤❤❤
@user-ot4ir9ch7i
@user-ot4ir9ch7i 7 күн бұрын
Praise the Lord talli God bless you raa తల్లి దేవుడు నీకు మంచి వాయిస్ ఇచ్చడు .దేవుని మహిమ కలుగుగాక Amne Amne Amne 🎉
@user-or8cs3sq9i
@user-or8cs3sq9i 2 ай бұрын
❤❤❤❤దేవుడే మహిమ పరచును గాక ఆమెన్ ❤❤❤ మీ స్వరం చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యూ
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe 5 ай бұрын
💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖
@krupakanthi2751
@krupakanthi2751 5 ай бұрын
Praise the lord🙏ra talli... ఇ సాంగ్ జఫన్య శాస్త్రి అయ్యగారు పాడిన సాంగ్.... చక్కగా పాడవురా తల్లీ చాలా రోజులకు నిన్ను చూసే భాగ్యం ఇచ్చారు దేవుడు 🙏🙏🙏 దేవునికి మహిమ కలుగునుగాక AMEN🙏😌😌
@praveenpranacreations9402
@praveenpranacreations9402 5 ай бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు నిన్ను,నీ కుటుంబాన్ని, సంఘాన్ని దీవించునుగాక
@prakashemmanuel1522
@prakashemmanuel1522 5 ай бұрын
అమ్మ దేవుడు చక్కటి తలంతు ఇచ్చారు ఇంకాను దేవుడు మిమ్మల్ని వాడుకుంటరు దేవుని కృప తోడైఉండును గాక
@krupakanthi2751
@krupakanthi2751 5 ай бұрын
ఏమి స్వరం రా... ని స్వరం వింటేనే నాకు ఏడుపు ఆగడం లేదురా 🙏God Bless You ra talliga....నిన్ను దగ్గర చూడటానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లెస్తున్నారా 🙏🙏🙏🙏🙏🙏🙏ఎంత పద్దతిగా ఉన్నవురా....❤❤❤నా మాటల్లో చెప్పలేనురా 😌....
@bestpropertieshyd3136
@bestpropertieshyd3136 4 ай бұрын
@divyapilli3949
@divyapilli3949 4 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@SatyannarayanaSatyannara-pf2lf
@SatyannarayanaSatyannara-pf2lf Ай бұрын
🎉😂​@@divyapilli3949
@kattamaraya1605
@kattamaraya1605 5 ай бұрын
చాలా బాగా అనిపించింది అక్క దేవుడు మీకు తోడై ఉండాలి ❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊
@VYHPTmemberVJRJ
@VYHPTmemberVJRJ 4 ай бұрын
*జ్ఞానము* సంపాదించుకొనుము. - సామెతలు 4:5. *జ్ఞానము* సంపాదించినవాడు ధన్యుడు. - సామెతలు 3:13. *జ్ఞానమును* విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును. - సామెతలు 4:6. *జ్ఞానము* సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాం శము. - సామెతలు 4:7. *జ్ఞానమును* గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. - సామెతలు 4:8. *జ్ఞాన* మార్గమును నేను నీకు బోధించియున్నాను. - సామెతలు 4:11. *జ్ఞానులు* ఘనతను స్వతంత్రించుకొందురు. - సామెతలు 3:35. వెండి సంపాదించుటకంటె *జ్ఞానము* సంపాదించుట మేలు. - సామెతలు 3:14.
@Dove549
@Dove549 5 ай бұрын
దేవునికి స్తోత్రం..... 🙏
@kkjhydeofficial
@kkjhydeofficial 5 ай бұрын
దేవుని స్తోత్రం కలుగును గాక
@MERSYMERSY-ij9cl
@MERSYMERSY-ij9cl 5 ай бұрын
సూపర్ వయసు చే ళ్లి దేవుడు నిన్ను ది వీం చునుగాక
@geetapriya9982
@geetapriya9982 2 ай бұрын
Chala Baga padavra thalli God bless you ra thalli
@kallarajesh6719
@kallarajesh6719 2 ай бұрын
Sister chala baga padaru.
@bollipogukrishnarao2814
@bollipogukrishnarao2814 2 ай бұрын
Prise The lord sister God bless you,🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏
@SwarupaMukku-hd4ve
@SwarupaMukku-hd4ve 24 күн бұрын
Good bless you talle
@gracykandukuri203
@gracykandukuri203 4 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమీన్
@parbhajoy5820
@parbhajoy5820 Ай бұрын
Good singing ra talli God bless you
@ramisettydivya387
@ramisettydivya387 18 күн бұрын
సాంగ్ చాలా బాగా పాడారు సిస్టర్ 👏👏👏👏👏
@JSujatha-kc7rk
@JSujatha-kc7rk 4 ай бұрын
🙏🙏❤ తల్లి చక్కగా పాడి నిత్యం అను నిత్యము ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శక్తితో నింపును గాక ❤❤
@veenavani3034
@veenavani3034 Ай бұрын
Your voice is so unique jessy. God bless you maa...
@jessisongsofficials
@jessisongsofficials Ай бұрын
Thank you sister
@ArunaPadagala
@ArunaPadagala 5 ай бұрын
Praise the lord
@8hudhiq
@8hudhiq 5 ай бұрын
🙌🏼🙏🏼amen
@user-of4nj6gy1t
@user-of4nj6gy1t 3 ай бұрын
Devudu inka inka ninnu diveestadu ra jessi .iam very happy hear this song & iam very proud of u ra because iam ur family member.
@gunasekhar6887
@gunasekhar6887 5 ай бұрын
Wonderful singing Maa super
@Vijayseelam
@Vijayseelam 5 ай бұрын
Wonderful singing mma God bless you
@bestpropertieshyd3136
@bestpropertieshyd3136 4 ай бұрын
What a voice sister yesayya miku chaala goppa gift icharu. God bless you sister 💖
@johnsonravada3910
@johnsonravada3910 5 ай бұрын
Nice voice, God bless you thalli
@umamaheshwarijajula6018
@umamaheshwarijajula6018 4 ай бұрын
May God Use All Your Talents For The Expansion Of His Kingdom Sister
@suvarnachilukoti9499
@suvarnachilukoti9499 5 ай бұрын
Praise the lord hallelujah hallelujah Devyani ke Mahima kalugunu Kaka Amen
@abhishek-fw7rp
@abhishek-fw7rp 5 ай бұрын
Super voice sister
@chvimala313
@chvimala313 4 ай бұрын
Praise the Lord sister devuni ki mahimakaramga vadabaddandi
@ArunaPadagala
@ArunaPadagala 5 ай бұрын
God's grace voice sister
@calebhfm2987
@calebhfm2987 5 ай бұрын
Praise the lord 🙏 sister 🙏🙏🙏
@user-rk8do7ck6i
@user-rk8do7ck6i 4 ай бұрын
God grace
@orminternationalministries
@orminternationalministries 5 ай бұрын
Praise the lord God bless you Amma
@pentecostchurch5094
@pentecostchurch5094 5 ай бұрын
Nice Christian song 🙏
@prasadparupalli8333
@prasadparupalli8333 5 ай бұрын
GOD bless you sister
@user-fx2cq7zz2f
@user-fx2cq7zz2f 4 ай бұрын
Praise the lord and beautiful voice.😊😊😊
@tanujarani949
@tanujarani949 4 ай бұрын
Nice singing sis god bless u
@Revchsanthilakshmi
@Revchsanthilakshmi 5 ай бұрын
May God bless you abundantly amen
@Healygrace-pv8jn
@Healygrace-pv8jn 4 ай бұрын
God bless you ma 🙏
@Lalithasalomi
@Lalithasalomi 4 ай бұрын
Super song akka 🙏🙏🙏
@paulmultigiti1148
@paulmultigiti1148 4 ай бұрын
GOD bless you sister for your great voice and great song too. We need more such spirit filled songs from Jephanya sastry garu.
@jkalg
@jkalg 5 ай бұрын
GOD Blessed you chelli with an awesome voice. May all of you be used in GOD'S work more and more.
@madhukumarnookada7869
@madhukumarnookada7869 4 ай бұрын
Good song🎉🎉🎉. God bless you all
@philemonkandi625
@philemonkandi625 5 ай бұрын
Praise the Lord
@Sta926
@Sta926 5 ай бұрын
Super song
@resurrectedgodslove7777
@resurrectedgodslove7777 5 ай бұрын
@PagidipalliSamson
@PagidipalliSamson 5 ай бұрын
God bless you
@vijjyhyderabad2073
@vijjyhyderabad2073 4 ай бұрын
Nice voice,All glory to God 🙏
@ArjunKumar-db5rl
@ArjunKumar-db5rl 5 ай бұрын
Wow nice nice lyrics ...god bless you sister
@MaryNancy-eh6dx
@MaryNancy-eh6dx 5 ай бұрын
Praise the lord🙏
@Bpc.kuwait
@Bpc.kuwait 5 ай бұрын
Blessed
@sssekhsrsssekhar2747
@sssekhsrsssekhar2747 5 ай бұрын
Prise tha lord 🙏
@johnsonchenna8226
@johnsonchenna8226 5 ай бұрын
🙏✝️🙏💐
@user-fj8mt5pv7s
@user-fj8mt5pv7s 5 ай бұрын
Super song super music ❤
@eruguralasampathkumar8086
@eruguralasampathkumar8086 5 ай бұрын
Praise the lord sister God bless you all
@k.chinababuchinababu4255
@k.chinababuchinababu4255 4 ай бұрын
Super voice Akka
@jebajournywithjesus7650
@jebajournywithjesus7650 5 ай бұрын
We Love Your Song "Votikunda"
@PARLAPALLIKISHORE-fq1js
@PARLAPALLIKISHORE-fq1js 5 ай бұрын
Superb Thalli
@user-cl3ok9oy9w
@user-cl3ok9oy9w 5 ай бұрын
Praise the lord.. wonderful lyrics and singing. Glory to God 🙏
@GeethaDakamarri
@GeethaDakamarri 5 ай бұрын
Praise the lord 🙌
@manimani-uq3lq
@manimani-uq3lq 5 ай бұрын
👌👌👌👌👌👌
@mathasrinivasarao6735
@mathasrinivasarao6735 5 ай бұрын
God bless you Jessi thalli
@emmanuelkpaul7447
@emmanuelkpaul7447 5 ай бұрын
Amen. God bless you ra thalli
@vinuthasale2943
@vinuthasale2943 5 ай бұрын
God bless you Papa.🌹
@karunakumari2714
@karunakumari2714 5 ай бұрын
waiting for ur version sisterr
@marybejjenki1159
@marybejjenki1159 5 ай бұрын
Wonderful song ❤ nice voice sis 👌 god bless you 🥰🤝
@Sandhya-5i
@Sandhya-5i 5 ай бұрын
Nice singing sister God bless you 😊
@mrunique913.
@mrunique913. 5 ай бұрын
Heart touching voice 🙏
@chinthalahepsi3887
@chinthalahepsi3887 5 ай бұрын
God Bless you 🙌🙌🙌🙌
@oguriramana2300
@oguriramana2300 5 ай бұрын
Wonderful song 🎵 good voice God bless you sister
@chinnudarling9574
@chinnudarling9574 3 ай бұрын
Nice singing sister
@DivyaJaragadda
@DivyaJaragadda Ай бұрын
Chaala Baga పాడవు thalli
@alisammaponukumati1328
@alisammaponukumati1328 3 ай бұрын
God gift your voice Inka god ninnu vadukuntadu amen
@SwarnaMarampudi
@SwarnaMarampudi 4 ай бұрын
🙏🙏🙏
@AnushaMadasi
@AnushaMadasi 4 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VinayKeys
@VinayKeys 5 ай бұрын
Nice sister❤❤
@gantedalathasp9ll4latha84
@gantedalathasp9ll4latha84 4 ай бұрын
Praise the lord sister God Bless you to all
@JyothiJyothi-fx7ps
@JyothiJyothi-fx7ps 5 ай бұрын
Super ma God bless you sister.
@user-fj4cv6lk6g
@user-fj4cv6lk6g 2 ай бұрын
Praise the lord God bless you sister good singing
@pentecostchurch5094
@pentecostchurch5094 5 ай бұрын
Super 👌
@rockstargamerstelugu2374
@rockstargamerstelugu2374 4 ай бұрын
👌👌👌👌👌👌👌🙏
@pastor.jayaprakashpentecos8604
@pastor.jayaprakashpentecos8604 5 ай бұрын
God bless you ma
@pradeepkumarperikala5471
@pradeepkumarperikala5471 5 ай бұрын
Ee sister tho original song paadissthe ee song chalamandhiki cheruva avuthundhi
@jessisongsofficials
@jessisongsofficials 5 ай бұрын
Brother original song ఇప్పటికే చాలా మందికి reach అయ్యింది(126k).thanks for encorage🙏🙏🙏
@chsamuelraju4610
@chsamuelraju4610 2 ай бұрын
Excellent Sister....God Bless You
@Roselyn989
@Roselyn989 5 ай бұрын
Praise the lord ra Jessie wonderful singing nanna Nuvu pade song Ante naku chala iestam raa prathi song vintanu nenu Nilage songs padalani naku entho asha❤❤❤🎉🎉 Amazing singing nannalu from roseyy akka nizamabdah
@jessisongsofficials
@jessisongsofficials 5 ай бұрын
Thank you somuch akka🙏
@SwethaKakara
@SwethaKakara 5 ай бұрын
Praise the lord pastor garu Glory to god 🙏🏻
@jessisongsofficials
@jessisongsofficials 5 ай бұрын
Praise the lord sister🙏
@jhansijohn9452
@jhansijohn9452 5 ай бұрын
God bless you thalli 🎉 you are a God choosen child , you should sing only for god's glory.
@user-sx2fw7nn6e
@user-sx2fw7nn6e 5 ай бұрын
God bless you sister 👏👏👏
@rockstargamerstelugu2374
@rockstargamerstelugu2374 4 ай бұрын
God bless you talli
@suryag6936
@suryag6936 3 ай бұрын
Chala Baga padav akka God bless you ❤
@SwarnaMarampudi
@SwarnaMarampudi 4 ай бұрын
Nice sister
@JhansiJhansi-er9vp
@JhansiJhansi-er9vp Ай бұрын
Praise the Lord sister
@adhipyt5344
@adhipyt5344 2 ай бұрын
Praise the lord sister
@maheswarikumari5648
@maheswarikumari5648 2 ай бұрын
God bless u ma🙌⛪🙌
@devagnya2613
@devagnya2613 5 ай бұрын
Devunike mahima god bless you thalli ❤
2024 Promise Song | IFJ ~ BACM | © 2024 Pst.T.Jafanya Sastry
16:35
Pst.T.Jafanya Sastry
Рет қаралды 280 М.
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 34 МЛН
Универ. 13 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:07:11
Комедии 2023
Рет қаралды 6 МЛН
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 59 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 174 М.
Көктемге хат
3:08
Release - Topic
Рет қаралды 189 М.
Duman - Баяғыдай
3:24
Duman Marat
Рет қаралды 98 М.
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 48 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 2,9 МЛН
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 7 МЛН
Janona
4:09
Release - Topic
Рет қаралды 675 М.