Aathma Bandhuvu Movie Songs Jukebox || Sivaji Ganeshan, Radha

  Рет қаралды 984,340

Aditya Music

Aditya Music

Күн бұрын

Пікірлер: 302
@madasisiva8242
@madasisiva8242 3 жыл бұрын
నేను మొబైల్స్ రాక మునుపే FM radio కాలం నాటి నుండి వింటూనే ఉన్నాను కానీ ఇప్పటి వరకు FRESH గానే BOARING లేకుండా అలానే ఎంజాయ్ చేస్తున్నాను Love you ఇళయరాజా SIR 🙏
@anuradhaaveti9053
@anuradhaaveti9053 2 жыл бұрын
సాహిత్యం,సంగీతం రెండు ఎంతో గొప్పగా జతకూడాయి పాడాభి వందనాలు.
@namburisailaja47
@namburisailaja47 7 ай бұрын
ఇళయరాజా గుండె లయను మార్చగలిగే పేరు బంగారానికి సువాసన తోడైనట్టు బాలు జానకమ్మ ల స్వర విన్యాసం.స్వర సంగీత సాహిత్య సుమ హారాలు ఈ పాటలు ఇవే కాదు ఇలాంటి ఎన్నో పాటల సృష్టి కర్తలు వాళ్ళు ముగ్గురూ.❤❤❤ఇలాంటి ఓ కాలంలో జీవించిన మనం దన్యులం
@brkbrk207
@brkbrk207 3 жыл бұрын
రాధ యాక్టింగ్ suparb.... నిజమైన ఆత్మబంధువు... ఈ మూవీలో... Excellent 🌹🌹🌹
@brkbrk207
@brkbrk207 3 жыл бұрын
బాలు గారు + జానకి గారు +ఇళయరాజా గారు +భారతీరాజా గారు =అద్భుతం.. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@gsslakshmi6293
@gsslakshmi6293 Жыл бұрын
ఆత్రేయ గారు
@abhiramking4448
@abhiramking4448 Жыл бұрын
🎤💯⛱️⛱️🌿🌺🌿🌺🌿🌺🌿🌺🥃😅🥃😂🥃🤣👌🙏👌🙏
@seeramohanrao2922
@seeramohanrao2922 3 жыл бұрын
మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా ఓదార్చి తల్లివలే లాలించే ఎడదను ఏమనీ అడుగుమా మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా కాచావు భారము అయినావు మౌనము రాకాసి మేఘము మూసేస్తే చీకటులు ముంచేస్తే అణగడు సూర్యుడు ఆరడు చరణం : 1 మనసన్నది మాసిపోనిది సొత్తు ఉన్నది సుఖమే లేనిది ఏ వేదనా ఎన్నినాళ్లదీ ఓదార్చినా ఒడ్డు లేనిది నా పాటకే గొంతు పలికింది లేదు నా కళ్లకీనాడు కన్నీళ్లు రావు తడిలేని నేలైనావు తొలకరులు కురిసే తీరు ఎవ్వరూ అన్నది... నిన్నెరిగిన మనిషి అన్నది ॥ చరణం:2 మనసేడ్చినా పెదవి నవ్వెను హైపైది ఈ పగటి వేషము నీ గుండెలో కోవెలున్నది ఏ దేవతో వేచియున్నది. ఇన్నాళ్లు మూసిన ఈ పాడు గుడిని ఏదేవ తిక వచ్చి తెరిచేదనీ ఈ కోకిలుంటే చాలు జరిగేను ఏదైనాను ఎవ్వరీ కోయిల... చిగురాశల చిట్టి కోయిల అరె నీవా కోయిల ఏ కొమ్మ కోయిల విన్నానే కనులెదుట కన్నానే పొంగులై హృదయము పొర లెనే నేనే ఆ కోయిల ఉన్నా నీ లోపల విన్నాను కనులెదుట కన్నాను మారునా... నీవెత తీరునా... చిత్రం : ఆత్మబంధువు (1985) సంగీతం : ఇళయరాజా రచన : ఆచార్య ఆత్రేయ గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
@kumarkimdeti4443
@kumarkimdeti4443 3 жыл бұрын
w2 a8dwvdxi ğl wee
@satyamchary6680
@satyamchary6680 2 жыл бұрын
Supper
@umathirupalpasam2523
@umathirupalpasam2523 Жыл бұрын
బలే రాసారు మీరు మీ నెబర్ పెట్టడి
@nagulalingaya2988
@nagulalingaya2988 Жыл бұрын
🙏🙏👍🌼
@mkacreations7713
@mkacreations7713 Жыл бұрын
Thank you sir
@subbaraosubbarao4067
@subbaraosubbarao4067 3 жыл бұрын
తెలుగు తల్లి జానకమ్మ గారి కీ నా 🙏🙏🙏🙏🙏
@abhiramking4448
@abhiramking4448 Жыл бұрын
ఇలా కష్టం సుఖం పంచుకునే ప్రేమికులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా చి చి చి లేని లేరు
@mkacreations7713
@mkacreations7713 Жыл бұрын
Yes
@abhiramking4448
@abhiramking4448 Жыл бұрын
@@mkacreations7713 😎
@kammaniruchulu890
@kammaniruchulu890 3 ай бұрын
Ayyo 100 okkalu onntarandi
@varalakshmi6649
@varalakshmi6649 2 ай бұрын
ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఇపుడు
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
2024 లో కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా 😍 సినిమా ఎంత అద్భుతంగా ఉందో అంతే స్థాయిలో పాటలు, సాహిత్యం అదే స్థాయిలో ఉంది
@bheemarajubagadi9183
@bheemarajubagadi9183 2 жыл бұрын
Yes sir
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 жыл бұрын
S sir
@dhanalakshminukathoti7644
@dhanalakshminukathoti7644 Жыл бұрын
pppppppppppppppppppppppp0
@raveendraummadiraveendraum6823
@raveendraummadiraveendraum6823 Жыл бұрын
@@srinivasaraopatchimala9491 ĺĺĺĺĺĺ
@vcsirsacademy9296
@vcsirsacademy9296 Жыл бұрын
For ever Superior songs
@naveen_neeli
@naveen_neeli 2 жыл бұрын
ఈ సినిమా ఎండింగ్ చూసి నాకు నిజంగా ఏడుపొచ్చింది.....పాటలైతే ఎన్ని సార్లు విన్నానో ఎంత ఇష్టమో చెప్పలేను..... ఏ ఆర్ రెహ్మాన్ గాడ్ అయితే ఇళయరాజా గాడ్ ఫాదర్ 👌👌👌👌👍 .....మనిషి లేని నాడు దేవుడైన లేడు....
@p.mahendharmahi914
@p.mahendharmahi914 2 жыл бұрын
Anna ఇదే మన తెలుగు దరిద్రం ఆత్రేయ గారి లాంటి వారు మీకు కనపడుతలేరు lyrics లేకుండా సాంగ్స్ వినండి తెలుస్తుంది సాంగ్స్ విలువ
@p.mahendharmahi914
@p.mahendharmahi914 2 жыл бұрын
ఆత్రేయ గారు వున్నారు కాబట్టి ఈ సాంగ్స్ కి ఇంత విలువ వచ్చింది మీరు అవును అన్న కాదన్న నేనైతే ఫస్ట్ మనిషికో స్నేహం సాంగ్ విని లిరైక్స్ కి ఫిదా అయిన తరువాత మనిషికో స్నేహం తరువాత మూగైన హృదయమా e songs అన్ని lyrics బాగుంటాయి
@naveen_neeli
@naveen_neeli 2 жыл бұрын
@@p.mahendharmahi914 మనసు కవి అంటారు ఆత్రేయ గారిని
@ragatisinghu
@ragatisinghu Жыл бұрын
@@p.mahendharmahi914 ll
@rajkarthikrajkarthik7688
@rajkarthikrajkarthik7688 Жыл бұрын
0p0
@a.v.rmurthy5080
@a.v.rmurthy5080 2 жыл бұрын
పాటలన్నీ ఘంట స్వరం లో నుంచి వస్తాయి కానీ ఈ పాటలు మనసు స్వరంలో నుంచి వచ్చాయి థాంక్యూ
@ALLAMRAJUSAILAJA
@ALLAMRAJUSAILAJA Жыл бұрын
Even after 100 years...these songs cannot be ignored...such a grace, melody created by Raja Sir, Balu Sir and Janaki Amma
@saivaishnavimandangi9330
@saivaishnavimandangi9330 8 ай бұрын
2024 లో కూడా ఫ్రెష్ గా ఉన్నాయి ఈ పాటలు,,,
@ananddurga5774
@ananddurga5774 5 ай бұрын
Yes bro
@sagarbabuyalakapati9244
@sagarbabuyalakapati9244 4 ай бұрын
ప్రాణంగా ప్రేమిస్తే అ మనిషి దూరమైతే ఈ సినిమా చూసింత సేపు అ మనిషే మన ప్రక్కన ఉన్నట్టు ఉంటుంది నిజామా కదా
@saidammap5989
@saidammap5989 2 ай бұрын
100persant nijam,Naku alage undhi
@teamalone2023
@teamalone2023 4 жыл бұрын
Idi remake movie ? Or straight telugu movie? Ultimate songs..Ilayaraja గారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలి.. ఆయన పాట లేకుండా రోజు ఎలా గడుస్తుంది?.. ఆయన పాట లేకుండా తెల్లవారదు..ఆయన పాట లేకుండా పొద్దు పొడవదు.. ముద్ద దిగదు.. నిద్ర రాదు... జన్మ జన్మలకు రుణపడి ఉంటాను మీకు.. మానసిక ప్రశాంతత కోసం యోగా అవసరం లేదు..ఇళయరాజా గారి పాట చాలు...
@nBaluPrakash
@nBaluPrakash 4 жыл бұрын
Dubbed movie ... Original Tamil movie: Muthal Mariyathai
@janakiammastatus
@janakiammastatus 3 жыл бұрын
Tamil. Poongatru thirumbuma:Janaki Amma, Malaysia vasudevan Vettiveru vasham:Janaki Amma, Malaysia vasudevan Antha nilavathan naan kaiyila:Chitra Amma, ilaiyaraaja Rasave unna nambi:S Janaki Amma Janaki amma world no1 singer.. Legend S. Janaki Amma Saraswathi Janaki Amma
@gsslakshmi6293
@gsslakshmi6293 Жыл бұрын
అన్ని వ్యాఖ్యలు రాజా సార్ సంగీతానికి. అయితే మనం ఆచార్య ఆత్రేయను కూడా గుర్తుంచుకోవాలి. అలాంటి సందర్భానుసారమైన అర్థవంతమైన పాటలు. ❤️
@rajasekhark3514
@rajasekhark3514 4 жыл бұрын
Ilayaraja.. Balu.. Janaki... What combination... All hit songs
@moudurusumalatha950
@moudurusumalatha950 4 жыл бұрын
Super
@prameelarathnavath6040
@prameelarathnavath6040 2 жыл бұрын
Fantastic 😊🎊🎉👋🌹💐👌 Heart ❣️❤️‍🩹 touching ❤️💢
@ET-si7rl
@ET-si7rl 6 ай бұрын
@bujjikrishna1413
@bujjikrishna1413 9 ай бұрын
మనసు కు ,మనసు కు ప్రేమ కలిగి తె ""❤ఆత్మ బంధువు ""
@katargammurali8887
@katargammurali8887 5 жыл бұрын
ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరగని అద్భుతమైన పాటలను మనకందించిన ఇళయరాజా గారికి పాదాభివందనం
@bagepallieswari4080
@bagepallieswari4080 3 жыл бұрын
Supar songs
@ksrinformative2866
@ksrinformative2866 2 жыл бұрын
👌👌super ... Raja sir.. Padhabhi vandanam.. Meeku
@rajarammanala3275
@rajarammanala3275 Жыл бұрын
ఇలాంటి సినిమాను ఇప్పటి పిల్లలకు చూపించాలి. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో, ప్రేమ అంటే ఆకర్షణ కాదు, అది గొప్ప అనుబంధం, ఆత్మ బంధుత్వం అని తెలుసుకుంటారు. ఇలాంటి గొప్ప సినిమా మళ్ళీ రాదు.
@rajeshbala7937
@rajeshbala7937 Жыл бұрын
Good❤❤❤
@umasharmavittapu8381
@umasharmavittapu8381 11 ай бұрын
అవును 🙏
@gopipasupuleti1252
@gopipasupuleti1252 11 ай бұрын
Yes ,never before never after. Elanti movie eppatiki radhu.
@suneelkumarseelam9458
@suneelkumarseelam9458 9 ай бұрын
Pellam intlo pettukone vere ammayitho love lo padatam pillalaku chupinchala.
@manchala.ailaiahailaiah6399
@manchala.ailaiahailaiah6399 9 ай бұрын
😊​@@gopipasupuleti1252
@gurrapuashok3380
@gurrapuashok3380 4 жыл бұрын
దర్శక.దిగ్గజం. భారతిరాజ.ఇళయరాజా. కాంబినేషన్ అంటేనే. మ్యూజికల్ డైమండ్....
@kasiramainavenkateshkasira2234
@kasiramainavenkateshkasira2234 8 ай бұрын
పట్టీ తెచనులే పాట మాత్రం వేరే లెవల్ ఆంతే
@sureshkalakotla3636
@sureshkalakotla3636 3 жыл бұрын
భూ లోకంలో మనుషులను మీ గానామృతంతో పరవశింపజేసిన మీరు స్వర్గం లో కూడా ఆ దేవతలను పరవశింపజేస్తన్నారా సర్.
@mdali-dp9dt
@mdali-dp9dt Жыл бұрын
💘💘? 👌 💘 😊
@ET-si7rl
@ET-si7rl 6 ай бұрын
❤😊
@bhogaravinder649
@bhogaravinder649 Жыл бұрын
ఎప్పుడు విన్నా ఈ పాటలు మనసుకు స్వాంతన చేకూర్చుతాయి. సాహిత్యం, సంగీతం, గానం ఒక దాన్ని మించి ఒకటి పోటీ పడ్డాయి. ఇక ప్రేమ విషయానికి వస్తే అది భౌతికమైనది కాక మానసిక బంధం. 🙏
@anuradhaaveti9053
@anuradhaaveti9053 Жыл бұрын
అప్పటి నుండి ఇప్పటి వరకు అదే value ఏ మాత్రం తగ్గలేదు. ఎన్ని వచ్చాయో rehmaan గారి songs. గుండెను పొందినట్టు వుంటుంది
@madhusudhan6402
@madhusudhan6402 Жыл бұрын
Ilayaraja not rehman
@ramumanohar7371
@ramumanohar7371 5 жыл бұрын
anni songs superbbbbbbbbbb...idhi composition ante
@RamBabuDoddipatla
@RamBabuDoddipatla 6 ай бұрын
Super super songs raja garu music🙏🙏 balu garu janiki amma super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nmjeelan9826
@nmjeelan9826 Жыл бұрын
Life long Unforgettable and memorable film, songs, and music, dialogues
@legendofrealm9630
@legendofrealm9630 8 жыл бұрын
bharatiraja direction really good....its a dictionary for upcoming directors
@ravanaboyinasathish2631
@ravanaboyinasathish2631 5 жыл бұрын
Telugu pata antey idhi Pataku pranam posaru raja Garu Meku vandanam
@ull893
@ull893 6 жыл бұрын
S. Janaki's voice needs to be recognized here !!!
@shivacharan7015
@shivacharan7015 4 жыл бұрын
Maestro, Janakamma and SPB, the one and only combination. 'Great' is not enough.
@akulaarunsaithanksto.adity9465
@akulaarunsaithanksto.adity9465 5 жыл бұрын
Ilayaraja Garu is created music super Excellent thank you💐💐
@AXSCDVghja
@AXSCDVghja 3 ай бұрын
Illayaraja sir is a legend ❤
@SahVika.9
@SahVika.9 4 жыл бұрын
2020 even ilayaraja...
@moduguJaipal
@moduguJaipal 2 ай бұрын
మనసుకి మనసుకి మధ్య ఎంత దూరం ఉన్నా కొన్ని పాటలు అలా హాయ్ నీ ఇస్తాయి
@srikanthscud8822
@srikanthscud8822 6 жыл бұрын
What a lirics what a composition. Great
@Lakshmidurga444
@Lakshmidurga444 5 ай бұрын
ఆ రోజుల్లో పాటల్లో ఎంతో అర్థం భావం 👌🏻👌🏻 ఇప్పుడు పాటల్లో లేదు
@rajumunukoti1937
@rajumunukoti1937 4 жыл бұрын
Kontamandi elanti songs ki anduku dislikes kodataro teliyadu
@umar511000
@umar511000 4 жыл бұрын
This movie change me lot
@psrinivaspsrinivas9042
@psrinivaspsrinivas9042 5 жыл бұрын
Ilayaraju garu Meru graet
@koteswararao1693
@koteswararao1693 7 жыл бұрын
master piece of music by ilai sir...
@madhusudanathippavathi806
@madhusudanathippavathi806 Жыл бұрын
Excellent lyrics and heart touching music.
@nageshchari3993
@nageshchari3993 6 жыл бұрын
Maestro Ilayaraja... There is no comparison with other's Music..!!
@vvssreedhar2438
@vvssreedhar2438 Жыл бұрын
E movie iam seen many times,super direction,music lyrics, photography sivagee& Radha action superb songs sung by Balu& jhanikamma very very low budget movie 1985 released.
@singamalanarasimhulu7508
@singamalanarasimhulu7508 3 жыл бұрын
Amma jakamma in memorial song amma
@venkateswarluerigineni9441
@venkateswarluerigineni9441 2 жыл бұрын
Super singer jakamma
@nagarajumedisetty619
@nagarajumedisetty619 4 жыл бұрын
This type of songs never before ever after,we forgot all struggles in life by listening this songs
@manojbandikalla3787
@manojbandikalla3787 Жыл бұрын
Wonderful
@AnilKumarDappu
@AnilKumarDappu 27 күн бұрын
కొంచం ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పాటలు వింటే మనసు తేలికవుతుంది
@payalasreenivas
@payalasreenivas 5 жыл бұрын
2019....still .....I...laya..raja.......
@saradayenduri9045
@saradayenduri9045 Жыл бұрын
Idhe nijamyna love friendship relationship story ee movie kipranam nayaka nayakulu sangeetham deham ilanti movie pramaki ardhamcheputundhi ee movie ki panichesina varundhariki vandhanalu🙏🙏
@akshayas3929
@akshayas3929 7 жыл бұрын
i love that songs very much in tamil and telugu
@UshaRani-dr9vp
@UshaRani-dr9vp 5 жыл бұрын
Super move songs super all actors acting super Radha sivaji acting super
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
GREAT PICTURE AND GREAT SOÑGS. ....THIS IS AWARD PICTURE.
@nagarjun5447
@nagarjun5447 6 жыл бұрын
Just I saw the movie what a movie yaar I gone into trans Bharati sir hatsoff to you.......
@cutychaithrika4777
@cutychaithrika4777 6 жыл бұрын
సూపర్ సాగ్
@t.sankaragomathianda4212
@t.sankaragomathianda4212 Жыл бұрын
Isaiyil Kalaranjagan gnanathegikan avar isaikkaga pranthavar. tamil movie " mudhal mariyadhai"
@munnodit.karuppasamyanda2041
@munnodit.karuppasamyanda2041 Жыл бұрын
Annaiyin aanai
@t.k.thillaiyappananda9703
@t.k.thillaiyappananda9703 Жыл бұрын
Dheiva piravi
@harshithrajendra9068
@harshithrajendra9068 3 жыл бұрын
Super hit songs for ever
@jayamoksha189
@jayamoksha189 4 жыл бұрын
2020💗💗
@gsslakshmi6293
@gsslakshmi6293 Жыл бұрын
All comments to Raja sir music. But we must remember ACHARYA ATREYA as well. Such a situational meaningful songs. ❤️
@ssproperties5707
@ssproperties5707 3 жыл бұрын
I love❤ these songs
@ksrinformative2866
@ksrinformative2866 2 жыл бұрын
రాజా గారు Music God.
@ajays8436
@ajays8436 8 жыл бұрын
I love maestro & bharathiraja.
@kandulamallesh8710
@kandulamallesh8710 4 жыл бұрын
My favorite song
@mraju631
@mraju631 8 жыл бұрын
it,s cinema great song super.....
@PS00091
@PS00091 2 жыл бұрын
Great music great lyrics spb s janki excellent singing great feels heart tuching songs🎵 ❤❤❤👌👍🙏🙏🙏.
@sitapothala4332
@sitapothala4332 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టనీ పాటలు
@krishnanadikoppu3394
@krishnanadikoppu3394 4 жыл бұрын
Vera nice songy💐💐💐💐💐
@mokshithmoksha3294
@mokshithmoksha3294 4 жыл бұрын
hart teaching sang
@lisabright785
@lisabright785 2 жыл бұрын
Super hit this movie.sivaji ganeshan exceptional acting .
@dadukhan5161
@dadukhan5161 4 жыл бұрын
Selute this hit songs
@munnodit.karuppasamyanda2041
@munnodit.karuppasamyanda2041 Жыл бұрын
Isaiyil Kalaranjagan gnanathegikan avar isaikku enrum pithan naan...
@t.sankaragomathianda4212
@t.sankaragomathianda4212 Жыл бұрын
My son
@t.k.thillaiyappananda9703
@t.k.thillaiyappananda9703 Жыл бұрын
en magan
@ramanakalisetti4313
@ramanakalisetti4313 5 жыл бұрын
Super song s
@kandulamallesh8710
@kandulamallesh8710 4 жыл бұрын
Super ever green
@sukesinirashmi9135
@sukesinirashmi9135 4 жыл бұрын
Nice movie
@shreesrinivas8923
@shreesrinivas8923 5 жыл бұрын
I am listening in 2018
@muralikrishna766
@muralikrishna766 6 жыл бұрын
Raja gariki chettuletti mokkali e songs .....yedoo....Maya undi
@sekharr5423
@sekharr5423 Жыл бұрын
Super ga vundi movie evale chusa maa frnd chepte .....elanti movies release cheyali ippudu( naa vuddesam matrame)...yekkade gani bore kottaledu ❤❤❤
@badbandla
@badbandla 5 жыл бұрын
my alltime Favourite songs.great Aatreya songs with great music compose by ilayaraja
@valavalasrimannarayana5695
@valavalasrimannarayana5695 3 жыл бұрын
0Q⁰0Q
@saradayenduri9045
@saradayenduri9045 Жыл бұрын
Ee movie gurinchi cheppaliante matalu chalavu idhi kallatho chuse movie kadhu manasutho chudali
@singamalanarasimhulu7508
@singamalanarasimhulu7508 3 жыл бұрын
Ilaya raja sir very good music si r
@naveenraghavulu2251
@naveenraghavulu2251 6 жыл бұрын
Wonderful love expression
@RajSingh-yn6lf
@RajSingh-yn6lf 5 жыл бұрын
Manasuloni bhavalanu chala adbhuthaga malicharu tanq raja garu
@himeshsowdasothhimesh5820
@himeshsowdasothhimesh5820 5 жыл бұрын
Mally malli elaanti songs vastaya...... Superrrrr son's
@balamadari5784
@balamadari5784 4 жыл бұрын
😍😍🤩🤩🤩💖💖💝💝👏👏👏👏👌👌👌
@sharmilav68
@sharmilav68 5 ай бұрын
It's no comments evergreen song's evergreen movie this is not seeing in my Life.but this is only one heart and only one Love this is only one truth.
@mohanbabubabu3954
@mohanbabubabu3954 Жыл бұрын
Shivaji Ganeshan 🙏
@abhiramking4448
@abhiramking4448 Жыл бұрын
🌿🌺🌿🌺🌿🌺🌿🌺⛱️⛱️🌺🥃😅🥃😂🤣🥃😂👌👌👌🙏
@VunnavaKalyani
@VunnavaKalyani 10 ай бұрын
Aatmabhandhuvulu Anr Jayasudha C I picture super. Old age lo Eddariki Spartans. Emeto Meeru Vasthunna talk start chesena periods came y. Reason what. Emeto OK tea break watchmenki chutney echhevastha. Ha. ....nenu Mimmulane vadulukolenu. Inthakanna ela Cheppalo Naku Teleyadu.
@Devikab-uv3bq
@Devikab-uv3bq 9 ай бұрын
❤😂❤😂😂🎉🎉🎉
@gokulmavallapati8583
@gokulmavallapati8583 2 жыл бұрын
ప్రతి సాంగ్ అద్భుతము
@t.k.thillaiyappananda9703
@t.k.thillaiyappananda9703 Жыл бұрын
అవును
@udyamtv
@udyamtv 8 жыл бұрын
heart beat song ...@@
@naveenkumar-cn5mg
@naveenkumar-cn5mg 8 жыл бұрын
maestro at his best who's listening in 2016...hit like
@karthickkarthick8046
@karthickkarthick8046 6 жыл бұрын
సూపర్.సొంగ్
@dineshkumar-nu1do
@dineshkumar-nu1do 4 жыл бұрын
In June 28th 2020..
@babualluri2051
@babualluri2051 4 жыл бұрын
I say for EVERY ONE -- Thanks to Bharathi Raja the Village - The Village atmosphere, and the Great Rama My Ilaya Raja. Two Raja's together. There are other Great combinations of them. Please, Bring them up
@rlakshmangoud647
@rlakshmangoud647 6 жыл бұрын
Super song s.malli.ravu
@sunitharajchatiri9460
@sunitharajchatiri9460 Жыл бұрын
Radha action adhbutham. Ameku national award miss ayyindani chadivi chala bada paddanu.
@ChandraShekar-co3zg
@ChandraShekar-co3zg 5 жыл бұрын
Super songs
@tatapudisatyanarayana6457
@tatapudisatyanarayana6457 3 жыл бұрын
Super super super
@tirumalasiddachari5157
@tirumalasiddachari5157 3 жыл бұрын
Super
@asruthisruthi9482
@asruthisruthi9482 Жыл бұрын
Radhagaru very natural this Film. ilove radhagari chacator ❤❤❤
@maheshvutla1135
@maheshvutla1135 6 жыл бұрын
We patalu vinte mind relax avuthundi
@amarenderreddychalla9269
@amarenderreddychalla9269 5 жыл бұрын
Paatalu kaadhu evi.. Kokila raagaalu
@nidumolusubramanyam2372
@nidumolusubramanyam2372 Жыл бұрын
Roju lo yedo vaka sari e Pata vintanu I love this song
@mangamogili1421
@mangamogili1421 Жыл бұрын
Excellent movie 2023chusanu
@phanisingh5475
@phanisingh5475 2 жыл бұрын
Chala baguntundhi song yani sarlu vinina bor kotadhiu💓💓💓💓💓💓💓👌
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 жыл бұрын
Paata yelaa vunnavo vundaalo thelusu kovaali/1982/1983lo vacchhina thelugu cinima/
Old Telugu Songs | S P Balu | S Janaki | Ilayaraja
29:39
Music Melody
Рет қаралды 35 М.
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Manchi Manasulu Movie || Jabilli Kosam Video Song || Bhanuchandar, Rajani || Shalimarcinema
4:59
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 40 МЛН
Premabhishekam - Jukebox (Full Songs)
29:29
Old Tamil Songs
Рет қаралды 1,9 МЛН
Gentleman Telugu Movie Songs | Gentleman Jukebox | Telugu Super Hit Songs
24:08
Lahari Music - TSeries
Рет қаралды 1 МЛН
Prema Lekha Telugu Movie Juke box Full Songs \\ Ajith, Devayani
29:04
Nagarjuna All Time Telugu Superhit Video Songs - Janaki Ramudu Telugu Movie
13:35
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12