Hima Seemallo Full Video Song | Annayya Video Songs | Chiranjeevi, Soundarya | Mani Sharma

  Рет қаралды 7,166,394

Geetha Arts

Geetha Arts

2 жыл бұрын

Hima Seemallo Full Video Song | Annayya Video Songs | Chiranjeevi, Soundarya | Mani Sharma
Song Name : Hima Seemallo
Music : Mani Sharma
Lyrics : Veturi
Singers : Hariharan, Harini
Directed : Muthyala Subbaiah
Annayya Telugu Movie Starring Megastar #Chiranjeevi, #Soundarya, Raviteja, Venkat, Sarath Babu & Others, Music by #Manisharma, Directed By Muthyala Subbaiah, Presented By Allu Arvind & Produced By K. Venkateshwara Rao On Sri Sai Ram Arts.
----------------------------------------------------------------------------------------------------------
Butta Bomma Making Video: • Butta Bomma Song Makin...
Chaavu Kaburu Challaga Teaser Glimpse: • Chaavu Kaburu Challaga...
Most Eligible Bachelor Teaser: • Most Eligible Bachelor...
Chaavu Kaburu Challaga Glimpse: • Chaavu Kaburu Challaga...
Telugu Full Movies | Geetha Arts: bit.ly/33dx91T
Prati Roju Pandaage Full Video Songs : bit.ly/2F6AwzL
Parugu Full Movie & Video Songs: bit.ly/3jSw4mi
Megastar Chiranjeevi Superhit Movies : bit.ly/3hlAB06
Johnny Telugu Full Movie: • Johnny Telugu Full Mov...
Taxiwaala Full Video Songs: bit.ly/2I6NFse
Geetha Govindam Full Video Songs: goo.gl/nYZfhW
Sarrainodu Telugu Video Songs : bit.ly/29oZFCR
Magadheera Telugu Video Songs : bit.ly/2e5EruA
Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
Enjoy and stay connected with us!
Follow us: / geethaarts
Follow us: / geethaarts
Like Us On: / geethaarts
Follow us: / ga2official
Follow us: / ga2pictures
Like Us: / ga2pictures

Пікірлер: 661
@sureshvakkalagadda7070
@sureshvakkalagadda7070 Жыл бұрын
సౌందర్య అభినయం అందం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ..90's Kids Like here
@sumalathaazmeera3725
@sumalathaazmeera3725 Жыл бұрын
Nenu 🤞🥰
@sureshvakkalagadda7070
@sureshvakkalagadda7070 Жыл бұрын
@@sumalathaazmeera3725 ha ha
@ssrrsai142
@ssrrsai142 11 ай бұрын
3 va kanu teruv bro
@speednews8632
@speednews8632 7 ай бұрын
Yes
@sirishachittimenu250
@sirishachittimenu250 7 ай бұрын
​@@sumalathaazmeera3725😊😊
@adityasharma9176
@adityasharma9176 Жыл бұрын
నా జీవితం మొత్తం లో ఎక్కువగా ఇష్టపడినటువంటి చిరంజీవి Annayya సాంగ్స్ లో అతి ముఖ్యమైనటువంటి సాంగ్ ఇదే ఒక veera అభిమానిగా ఎప్పటికీ ఈ పాటకి నేను అభిమానిని
@devikaranikomaram8505
@devikaranikomaram8505 10 ай бұрын
Mee to exately...
@mahalakshmi7967
@mahalakshmi7967 10 ай бұрын
Same to you guys ☺️
@sindhuraju3765
@sindhuraju3765 9 ай бұрын
​@@devikaranikomaram8505 😊
@adityasharma9176
@adityasharma9176 6 ай бұрын
​@@devikaranikomaram8505Hi this my
@haribabuboddapati6002
@haribabuboddapati6002 6 ай бұрын
​@@mahalakshmi7967qq2qgjng
@gandisatish4911
@gandisatish4911 2 жыл бұрын
ఈ పాటకు ప్రాణం పోసిన, హరిహరన్ గారికి ఒక లైక్ కొట్టండి
@jilanishaik1049
@jilanishaik1049 2 жыл бұрын
.h
@jilanishaik1049
@jilanishaik1049 2 жыл бұрын
.h.
@phaniganjam8211
@phaniganjam8211 2 жыл бұрын
One of my favourite singer
@harshaman7312
@harshaman7312 2 жыл бұрын
👌👌🏻👌🏼👌🏽👌🏾👌🏿
@deepurachumari3176
@deepurachumari3176 Ай бұрын
I am big fan of hariharan sir
@Sravani__08
@Sravani__08 Ай бұрын
ఆ మంచుగడ్డల్లో ఎలా డాన్స్ చేశారో ? మనకైతే జెర్కిన్, గ్లౌజెస్ ,ష్యూస్ అన్ని వాడినా చలేస్తుంది❤❤❤
@AshokAshok-le4rp
@AshokAshok-le4rp Жыл бұрын
ఒకప్పుడు అద్భుతమైన సంగీతం అందించి. తెలుగు ఇండస్ట్రీ ని ఏలిన మనిశర్మ గారు ఇప్పుడు ఏమైపోయారు. మళ్లీ ఇలాంటి అద్భుతమైన పాటలు మాకు వినిపించాలని. మీ ఫ్యాన్స్ గా మేము కోరుకుంటున్నాం
@chiranjeevireddy3063
@chiranjeevireddy3063 Жыл бұрын
ఇప్పుడు కూడా ఉన్నారండి.. కాకపోతే తరం మరే కొద్దీ అభిరుచి మారిపోయింది 😢
@melodylover2606
@melodylover2606 Жыл бұрын
చిన్నపుడు ఈ పాటని పట్టించుకోలే కానీ ఇప్పుడు వింటుంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. Great song
@FAYHAAD
@FAYHAAD Жыл бұрын
JUst gurtuku ravadam kadu bayya.... this is most sexy song by words
@raa9816
@raa9816 Жыл бұрын
Sem flng bro🤝
@jayadurga7656
@jayadurga7656 10 ай бұрын
Yes
@naaperushiva9237
@naaperushiva9237 3 ай бұрын
idhi nijam❤❤❤
@rajaksab7474
@rajaksab7474 3 ай бұрын
​@@jayadurga7656❤4sWWE SmackDownew❤E😂azZ2e❤W .n
@rajanagendrakanakam786
@rajanagendrakanakam786 2 ай бұрын
చిరంజీవి వెంకటేష్ నాగార్జున కొన్ని రాజశేఖర్ పాటలు అప్పటి రోజులు ఆ జ్ఞాపకాలు ఎంత సంపాదిస్తే ఏంటి మధురమైన తీపి గుర్తులు కొనలేం కదా 🙏🏼 స్కూల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత టీవిలో పాటలు పెట్టుకొని ఆహా 👌🏼👌🏼👌🏼👌🏼
@praveenkumar-kg9gu
@praveenkumar-kg9gu 2 ай бұрын
❤😊
@telugureelsgangadharkorich8603
@telugureelsgangadharkorich8603 24 күн бұрын
Balayya Babu songs also
@chnagaraju6430
@chnagaraju6430 19 күн бұрын
Yes
@madhusudan2021
@madhusudan2021 2 жыл бұрын
ఎలాంటి situation లో అయిన డాన్స్ అంటే అన్నయ్యకే సాద్యం👏👏👏.... లెజెండ్👌👌
@billiondreams2736
@billiondreams2736 2 жыл бұрын
SOUNDARYA gari fans hit likes 😍 Legend 🙏❤️
@cherukulapadusuresh5628
@cherukulapadusuresh5628 2 жыл бұрын
Mahanati
@tharunsaithakasi7983
@tharunsaithakasi7983 2 жыл бұрын
మరో 20ఇయర్స్ తరువాత విన్న ఈ సాంగ్ ... ఇప్పుడు ఉన్న ఫీలింగ్ ఏది అయితే నాకు ఉందొ అప్పుడు సమె ఫిలింగ్ అలానే ఉంటాది❣️.... ఈ Pair లో ఉండే మేజిక్ అలాంటిది 💚 #LoveYouBoss ❣️..
@pillipallavi6563
@pillipallavi6563 2 жыл бұрын
Reyaly
@rajeshpandi45
@rajeshpandi45 2 жыл бұрын
Samara simha ready andhala aadaboma
@potnururajesh7073
@potnururajesh7073 Жыл бұрын
What a music by మణిశర్మ గారు మీరు అందుకే అయ్యారు మెలోడీ బ్రహ్మ ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
@narts5579
@narts5579 2 жыл бұрын
తెలుగు అక్షరం అమృతం అవుతుందేమో..హరిహరన్ గారి కంఠాన చేరి..ఎంత మధురంగా ఊపిరిపోసుకొని జన్మిస్తాయో? ఆ పదాలు!వాడని పూల పొదరిల్లులా!N. ఆర్ట్స్.ఖమ్మం.
@ANILKUMAR-ge9ld
@ANILKUMAR-ge9ld Жыл бұрын
Naku pranam hariji songs antey
@dronacharybanala2840
@dronacharybanala2840 Жыл бұрын
( Vetoori gaari Lirist )
@prathaps.h6086
@prathaps.h6086 2 жыл бұрын
మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు మహానటి సౌందర్య గారు ఐ మిస్ యు మహానటి సౌందర్య గారు
@cherukulapadusuresh5628
@cherukulapadusuresh5628 2 жыл бұрын
My favorite also
@VDeepa-do2cd
@VDeepa-do2cd 2 жыл бұрын
Virupakshi🥰
@kotalaxminarayanalucky8827
@kotalaxminarayanalucky8827 2 жыл бұрын
తెలుగు లో నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే మా సౌందర్య అక్క మై సిస్టర్ ఐ లవ్ యు అక్క లవ్ యు సో మచ్ అక్క 🙏🙏🙏🙏❤❤❤💕💕💕🌹🌹🌹😭😭😭😭😭
@durgababu5393
@durgababu5393 Жыл бұрын
Maha nati only savethri garu
@cherukulapadusuresh5628
@cherukulapadusuresh5628 4 ай бұрын
​@@durgababu5393abhinava mahanati soundarya garu
@vinodkumarneelapu3067
@vinodkumarneelapu3067 2 жыл бұрын
పల్లవి: హిమ సీమల్లో హల్లో యమగా ఉంది వళ్ళో ముని మాపుల్లో యల్లో మురిపాల లోయల్లో చలి చలిగా తొలి బలి గా ఈడే ధారపోశా చలిమిడి గా కలివిడి గా అందాలారబోశా అలకలురి రామ చిలుక పలుకగనే చరణం 1: సో సో గాని సోయగమా ప్రియ శోభనమా సుఖ వీణ మీటుదమా వ వ అంటే వందనమా అభివందనమా వయసంతా నందనమా మొహమాటమైనా నవ మోహనం చెలగాట మైనా తొలి సంగమం మది రగిలే హిమ మహిమా ఓ ఓ అది అడిగే మగతనమా నీదే భామా పడుచు పంచధార చిలక పలుకగనే చరణం 2: మ మ అంటే మాధవుడే జత మానవుడే పడనీడు ఎండ పొడే స స అంటే సావిరహే బహు శాఖలహే నడిజాము జాతరలే వాటేసుకుంటే వాత్సాయనం పరువాల గుళ్ళో పారాయణం రవికలనే రచన సుమా ఓ ఓ సుమతులకే సుమ శరమా నీవే ప్రేమా పెదవి ప్రేమలేఖ లిపి చదవగనే
@BharathKumar-io4fi
@BharathKumar-io4fi Жыл бұрын
Thanks for the lyrics
@dhanish1609
@dhanish1609 Жыл бұрын
చాలా బాగుంది.
@sahumahesh1380
@sahumahesh1380 Жыл бұрын
ధన్యవాదములు
@vinodkumarneelapu3067
@vinodkumarneelapu3067 Жыл бұрын
@@BharathKumar-io4fi enjoy the lyrics
@vinodkumarneelapu3067
@vinodkumarneelapu3067 Жыл бұрын
@@dhanish1609 Tq
@rajeshpapani
@rajeshpapani 2 жыл бұрын
60 ఏళ్ల వయసులో వేటూరి గారు రాసిన పాట ఇది.వేటూరి గారి సాహిత్యం కి. 🙏🙏🙏
@dronacharybanala2840
@dronacharybanala2840 Жыл бұрын
( mahanubaavudu Vetoori gaaru)
@chinnad7944
@chinnad7944 2 жыл бұрын
దయచేసి ఈ సినిమా లో అన్ని వీడియో సాంగ్స్ అప్లోడ్ చేయండి ప్లీజ్ 🙏🙏
@reddeppareddy8412
@reddeppareddy8412 Жыл бұрын
Maga super sir
@srijyothidjremix9831
@srijyothidjremix9831 Жыл бұрын
నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తులు వస్తున్నాయి..ఈ పాట వింటుంటే..మాది ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామశింగవరం
@user-vs9vh1ol9j
@user-vs9vh1ol9j Ай бұрын
చాలా సైలెంట్ గా ఉంది పాట చిరంజీవి గారి సాంగ్స్ చాలా బాగుంది అప్పట్లో సినిమా 100 రోజులు 150రోజులు థియేటర్లో ఆడే దీ ఇప్పుడేమి ఒక సినిమా వచ్చేసి ఒక నెల ఆడదుఅన్న మంది జొగులంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం 🙏
@vsatyanarayana-iv5qx
@vsatyanarayana-iv5qx 2 жыл бұрын
అద్భుతమైన సంగీతం, అద్భుతమైన రచన, అద్భుతమైన నటీనటులు
@marellaganganarahari133
@marellaganganarahari133 2 жыл бұрын
P
@speednews8632
@speednews8632 7 ай бұрын
Yes
@hemanth7119
@hemanth7119 2 жыл бұрын
కె.వెంకటేశ్వర రావు గారు నిర్మాతగా ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి మణి శర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరిహరన్ గారు హరిణి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చిరంజీవి గారి నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.
@venkateswaripenke779
@venkateswaripenke779 2 жыл бұрын
పాట ఎలా ఉన్నా మీరు వర్ణించే విధానం మాత్రం వర్ణానీతం 👏👌
@hemanth7119
@hemanth7119 2 жыл бұрын
@@venkateswaripenke779 గారు ధన్యవాదాలు.
@nasaavunenusastha3852
@nasaavunenusastha3852 2 жыл бұрын
@@venkateswaripenke779 biscuit!😆
@annamallaarun5611
@annamallaarun5611 2 жыл бұрын
Me explanation also varnanititam
@monarcheee
@monarcheee 2 жыл бұрын
excellent gaa rasaru sir
@RVenkat-pm6qr
@RVenkat-pm6qr 7 ай бұрын
సౌందర్య గారి అందంసూపర్ 👌👌
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 Жыл бұрын
Dady సినిమాలో కూడా సిమ్రాన్ కాకుందా, సౌందర్య హీరోయిన్ అయితే ఆ రిజల్ట్ వేరే గా ఉండేది. అప్పటికి సౌందర్య గారు మన మధ్యనే ఉన్నారు
@Vidyaprashanth6
@Vidyaprashanth6 8 ай бұрын
Exactly
@user-ql7fb2fu7g
@user-ql7fb2fu7g 3 ай бұрын
Even Narasimhanaidu movie lo kuda 1 option Soundarya anta
@Puli1111
@Puli1111 Ай бұрын
Soundarya tho venkatesh aithe cinema Inka super hit ayyundedhi
@shaikhannef6455
@shaikhannef6455 Жыл бұрын
సౌందర్య మరియు చిరు గారు కాంబినేషన్ ❤🎉🎉🎉🎉🎉
@anderajesh1148
@anderajesh1148 2 жыл бұрын
Only soundarya fans oka like vesukondi
@shivapulimamidi1499
@shivapulimamidi1499 2 жыл бұрын
evergreen Soundarya gaaru ❤️
@anilkumar-pz2eh
@anilkumar-pz2eh 2 жыл бұрын
Those are the days when music is soothing to ears , scenery is pleasing to eyes .
@sampleraja8026
@sampleraja8026 2 жыл бұрын
Manisharma is the one and only best commercial music director in the tollywood history
@darkcity2819
@darkcity2819 2 жыл бұрын
Dsp kuda
@Thecomper
@Thecomper Жыл бұрын
ఆ రోజులలో సినిమా అంటే ఒక ఎమోషన్, అలా చూస్తూ ఒక కొత్త లోకంలోకి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు ఎంత technology పెరిగినా సౌండ్ సిస్టమ్ 2K, 4K ప్రొజెక్షన్ అప్పటి ఎక్స్పీరియన్స్ కు మాత్రం దరిదాపుల్లోకి కూడా రావటం లేదు.
@yadaramnarenderreddy5714
@yadaramnarenderreddy5714 Ай бұрын
ఈ పాటను చాలా సార్లు అంటే కొన్ని వందల సార్లు విన్నాను, ఎప్పుడు విన్నా కూడా ప్రతిసారీ అదే కొత్తదనం, అదే మాధుర్యం, ఎన్ని సార్లు విన్నా కూడా ప్రతిసారీ అధ్బుతంగా ఉంటుంది ❤❤❤❤
@memyself1698
@memyself1698 2 жыл бұрын
Mani Sharma is the reason to watch this song and also Hariharan 🎶 🎼 🎵
@sanjeevansusi3094
@sanjeevansusi3094 2 жыл бұрын
Singer Harini too 👍
@billiondreams2736
@billiondreams2736 2 жыл бұрын
Andam lo ayina Abhinayam lo ayina Soundarya gari tarvathe yevaraina 🙏 we miss you so much 😭💔
@shaminichelluboina152
@shaminichelluboina152 2 жыл бұрын
%qq
@cherukulapadusuresh5628
@cherukulapadusuresh5628 2 жыл бұрын
Yes 100 percent correct
@UMA_KANDARI
@UMA_KANDARI 2 жыл бұрын
Yes
@KHMVlogs31
@KHMVlogs31 2 жыл бұрын
Manavarali pelli songs chusi akkada kuda commenta petti bro soundarya meedha ... Chiru songs Kindha kaadu
@g.bharathig.bharathi1902
@g.bharathig.bharathi1902 2 жыл бұрын
Naku soundarya garu antay chala istam soundarya lane lotu avaru therchalaru i miss you 😘❤ soundarya
@dasariravikumar7873
@dasariravikumar7873 Жыл бұрын
ఎక్కడున్నావ్ బంగారు తల్లి
@polimenakullayappa8921
@polimenakullayappa8921 2 жыл бұрын
ఇప్పటికైనా HD quality వదిలారు......ఇంకా upload cheyyandi ....full movie also
@mounicreations4351
@mounicreations4351 2 жыл бұрын
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలివిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో సోసో కాని సోయగమా ప్రియ శోభనమా సుఖ వీణ మీటుదమా వావా అంటే వందనమా అభివందనమా వయసంతా నందనమా మొహమాటమైనా నవ మోహనం చెలగాటమైనా తొలి సంగమం మది వదిలే హిమ మహిమ అది అడిగే మగతనమా నీదే భామ పడుచు పంచదార చిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో మామా అంటే మాధవుడే జత మాధవుడే పడనీదు ఎండ పొడి సాసా అంటే సావిరహే బహుశా కలయే నడిజాము జాతరలే వాటేసుకుంటే వాత్సాయనం పరువాల గుళ్ళో పారాయణం రవి కలనే రచన సుమా సుమతులకే సుమ శతమా నీవే ప్రేమా పెదవి ప్రేమలేఖ ఇదని చదవగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలివిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే
@saikumarvajarapu3055
@saikumarvajarapu3055 Жыл бұрын
Yes
@satyakumar221
@satyakumar221 Жыл бұрын
అద్భుతః సాహిత్యం
@swamylike6527
@swamylike6527 Ай бұрын
ఓల్డ్ ఈజ్ గోల్డ్ ....ముత్యాలాంటి పాటలు ...ముత్యాలలాగ ఏరుకోవాలే......
@chandrikadadi1402
@chandrikadadi1402 16 күн бұрын
Manisharma nuvu devudivi ayya saami ❤❤❤ oh my god what a melodious song
@freebirdes2419
@freebirdes2419 2 жыл бұрын
I miss u soundhrya garu 😭
@pranaytony
@pranaytony 2 жыл бұрын
1:55 to 2:05, Mark Music of Swarabrahma Manisharma garu!💐
@ksaee6762
@ksaee6762 2 ай бұрын
చిరంజీవి, మణిశర్మ great combination
@maheshkc7274
@maheshkc7274 2 жыл бұрын
MANISHARMA - HARIHARAN 🎵🎶🎼 That’s it
@venkyvkroyal3558
@venkyvkroyal3558 10 ай бұрын
Cheera kattu lo soundarya gaaru yentha baagunnaro❤
@timebanking164
@timebanking164 2 жыл бұрын
3:00 Soundarya nailed this step.. adhe ee rojullo pedda hero kante baa vesthe.. next.. editing lo cut 😂😂
@kavithanarayan2247
@kavithanarayan2247 2 жыл бұрын
😂😂😂😂
@nareshchiluka6620
@nareshchiluka6620 2 жыл бұрын
Akkada unadi soundarya
@pspk560
@pspk560 Жыл бұрын
Joke bagundu😀velli soundaryani adugu chebuthundi chiranjivi tho dance ante mundu roju nidrapothundo ledo mi soundraya
@pspk560
@pspk560 Жыл бұрын
@@nareshchiluka6620 soundraya cha maku theliyade,velli soundarya ni adugu e pata ki tharuvatha jwaram vachhinda Leda ani😀akkada unnadi tiger,dance lone king telusa
@timebanking164
@timebanking164 Жыл бұрын
@@pspk560 rai.. talent ni pure ga oppukora?? meeru mararra 2022 ra idhi.. chiranjeevi ni chusi roju kottukune tattunnav bathroom lo.. talent is talent chiru ina evarina... you should have guts to appriciate.. msgs malli chadivi yedu.. "this step" anna she is better than chiru ani anledu.. FYI i am also chiru fan..but not like you.
@VijayKanta
@VijayKanta 15 күн бұрын
Hardcore chiru fan here, but Soundarya overshadows him every frame in this song. Amazing!!
@sivakumarnatte6156
@sivakumarnatte6156 2 жыл бұрын
Basu nee grace in dance With expression Never beaten
@mvrms3270
@mvrms3270 2 жыл бұрын
Chiru Garu soundarya Gari combination super
@sagarpallepaga6967
@sagarpallepaga6967 Жыл бұрын
Expressin queen sowndarya mam
@anjimahasen4334
@anjimahasen4334 Жыл бұрын
Please Re Realise అన్నయ్య Movie in theaters.. Please🙏
@ashavlogs7189
@ashavlogs7189 Жыл бұрын
Natu pataku world avad vachindhi.ayithe e pataku e song ki yenni avvad lu ichina thakkuve
@sujathakunamgari1201
@sujathakunamgari1201 4 ай бұрын
సౌందర్య డాన్స్ సూపర్ నా బంగారు కొండ నా బుజ్జి నా బుజ్జి బుజ్జి
@lakshmipathis.sripathi1869
@lakshmipathis.sripathi1869 2 жыл бұрын
Manisharma musical Mark movie 🥁🎹🎼
@a4tstorm327
@a4tstorm327 2 жыл бұрын
Annaya e song tv lo vasthunnapudu naaku kakinada lo pelli chupulu jarughuthundi . Super hit song annaya , i love you mega star annaya
@maheshkc7274
@maheshkc7274 2 жыл бұрын
As a Prabhas fan, I like all 80’s & 90’s songs of Chiru and his pairing with Vijayashanthi is bliss .. so many classics
@rajeshpapani
@rajeshpapani 2 жыл бұрын
adi music directors lyricist goppathanam hero dhi kadu
@reddykapu1997
@reddykapu1997 Жыл бұрын
@@rajeshpapani orey nanna aa songs ki tagga dance grace expression istene evadaina chusedi. Adi hero goppatamam
@rajeshpapani
@rajeshpapani Жыл бұрын
@@reddykapu1997 orey babu song balekunte chiranjeevi kinda meeda padina yevadu chudadu .song ki voche awards lo hero heroheine vi undavu lyrics music choreography ke istaru
@sanjaysridhar1057
@sanjaysridhar1057 Жыл бұрын
Ikkada vijayashanthi kadura soundarya 🤦
@pavanithakur7131
@pavanithakur7131 8 ай бұрын
😂😂
@N_DasarI
@N_DasarI 2 жыл бұрын
Only for songs I saw this movie nearly 50+ times only in theatres...Jagadamba, sangam, sri rama, and Saraswati theatres..I remember...
@srikantholety8514
@srikantholety8514 Жыл бұрын
50 + Times superb 👏👏👏
@timebanking164
@timebanking164 2 жыл бұрын
What a choreography.. Chiru is known for grace only because.. those days chreographers.. used to compose steps based on the song now a days.. floor meeda padi gila gila kottukovadame.. andaru.. dance ante..
@chiranjeevireddy3063
@chiranjeevireddy3063 2 жыл бұрын
😂😂😂😂
@ramakrishnas7589
@ramakrishnas7589 Жыл бұрын
💯 Correct 🤣🤣
@shashankrs2967
@shashankrs2967 Жыл бұрын
Top class music by our music Brahma Mani Sharma 👌👌👌
@bhanuprasadswarna4901
@bhanuprasadswarna4901 Жыл бұрын
my favourite song ❤️❤️❤️❤️ Hariharan harini voice super 😍😍😍😍
@venkateshp4922
@venkateshp4922 2 жыл бұрын
First grace full dancer in the Indian film industry
@SureshBabu-fo7dx
@SureshBabu-fo7dx 2 жыл бұрын
Chiranjivi manisharma best combination jai Chiru manisharma
@ravindradas827
@ravindradas827 6 ай бұрын
Omg red sarilo soundarya garu andala Deva kanyala unnaru
@user-os8fz4vx7k
@user-os8fz4vx7k 7 ай бұрын
Eme unnavamma cheera andham ento NV kattukunnake andhariki Ardham ayyi untundhi❤❤❤
@mohanreddyilluri1437
@mohanreddyilluri1437 2 жыл бұрын
🎶🎶 అద్బుతమైన పాట 🎶🎶
@sandekarmekanik9356
@sandekarmekanik9356 4 ай бұрын
ఈ సాంగ్ చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ సాంగ్ మించిపోయిందండి
@suneethimmanuel5857
@suneethimmanuel5857 2 жыл бұрын
Manisharma music super appatlo andari herolaki top songs inchina music director Manisharma
@naturepeaceparadise1397
@naturepeaceparadise1397 2 жыл бұрын
So Cute & beautiful Soundarya garu Miss you so much
@Sravani__08
@Sravani__08 Ай бұрын
ఈ పాట వింటున్నంతసేపు ఏదో ఒక లోకం వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది ❤❤
@sakshimyangel6495
@sakshimyangel6495 2 жыл бұрын
Saundarya ma'am 🥰🥰🥰😘.. Looks so gorgeous❤❤
@ragibalaraju8176
@ragibalaraju8176 2 жыл бұрын
Hai
@prathibhadavula3210
@prathibhadavula3210 Жыл бұрын
This music is speechless ..there is no words to tell .hariharan garu nd female singer nailed the song..my most favrt song ever ..finally that Veena sound amazing abba❤
@KumarKumar-ul3rh
@KumarKumar-ul3rh 2 жыл бұрын
Evergreen star ..Mega star..💥💥
@Rahman-ns1hp
@Rahman-ns1hp Жыл бұрын
VETURI GAARU & MANISHARMA 🔥💥🎻🎧
@battulagopalrao4873
@battulagopalrao4873 2 жыл бұрын
Sung by hariharan and harini Composed by melody brhama manisharma garu.
@shankaryandamuri
@shankaryandamuri Жыл бұрын
నువ్వు ఒక దేవుడు వి అన్న నీలా వుండలేరు ఎవరు 🙏🙏
@user-te5jk6jv8j
@user-te5jk6jv8j 2 ай бұрын
Credit goes to Manisharma gaaru
@nagaraj-zo2tf
@nagaraj-zo2tf 11 ай бұрын
రవి కనిన రచన సుమా ఇది మాత్రం❤
@Danush345
@Danush345 3 ай бұрын
I saw entire song sarees of soundarya garu simply superb style❤
@createdforpeople5370
@createdforpeople5370 Жыл бұрын
Ee songs vintuntte naa chinnatanam gurthuku vastundhi I miss those days really 😥
@kundanivlogs
@kundanivlogs 3 ай бұрын
Pedavi prema lipini chadavagane❤ what a romantic lyrics 😊
@kirankrish
@kirankrish Жыл бұрын
😍Chiru weds soundarya😍
@swarajswargam7889
@swarajswargam7889 11 ай бұрын
എന്താ നല്ലപാട്ട്.സൗന്ദര്യ ചിരഞീവി സൂപ്പർ.സൗന്ദര്യ 💋💋💋💋💋❤️❤️❤️.അ നീല സാരി സൂപ്പർ
@Nuhdkxugxgucishorts
@Nuhdkxugxgucishorts Жыл бұрын
Enni janmalettina ee sing malli recreate cheyyaleru
@gjagadeesh1980
@gjagadeesh1980 2 жыл бұрын
What a sweet voice of harini
@jadavmoon9286
@jadavmoon9286 Жыл бұрын
Listening on 9 Dec 2022
@ganesh5064
@ganesh5064 2 жыл бұрын
White and white combo super
@kcsekhar9796
@kcsekhar9796 2 жыл бұрын
#నవమనోహరమైన వీణులవిందైన పాట#
@kalyanraaj158
@kalyanraaj158 2 жыл бұрын
Super jodi I love you soundarya we miss you so much Malli antha andhgga evaru leru💔
@buddalanarender6416
@buddalanarender6416 Жыл бұрын
Love you annaya forever ❤️❤️
@venkatachalam2586
@venkatachalam2586 11 ай бұрын
సూపర్ 💞💞💞💞👍👍
@balajir2237
@balajir2237 Жыл бұрын
Soundarya very beautiful ❤️
@ksivaram4682
@ksivaram4682 Жыл бұрын
One of my favourite song extraordinary lyrics 💯
@MegaBalakrish
@MegaBalakrish 2 жыл бұрын
Please upload Chiru old songs with HD
@Kirankumarkmaruthi21
@Kirankumarkmaruthi21 Жыл бұрын
Happy Birthday Megastar Chiranjeevi Sir 💛❤⭐🇮🇳❤❤
@cherryvenky2349
@cherryvenky2349 11 ай бұрын
Manisharma keka,boss,soundarya dance keka
@chaitanyachembeti2862
@chaitanyachembeti2862 9 ай бұрын
Really missing these types of songs....old is gold.
@shashikanth5505
@shashikanth5505 Жыл бұрын
Emi lyrics ra nayana 🙏🙏🙏 Amoghamaina pada prayogam
@vaishnavi1206
@vaishnavi1206 7 күн бұрын
Is it just me who noticed the towel in the yellow theme outfits? Interesting usage of props by choreographer 😅
@Pinisettymehar7
@Pinisettymehar7 Ай бұрын
Good combination Anna Vadhina SUPER❤😊❤
@t.haveelahavee7954
@t.haveelahavee7954 2 жыл бұрын
I miss you soundharya 😘😘😘😘😭😭😭😭
@srikanthgk8
@srikanthgk8 Жыл бұрын
If anyone wondering, the Snowy Location: Jungfrau, Switzerland.
@lnentertainment1186
@lnentertainment1186 11 ай бұрын
2023 still listing songs .Pls like and retweet
@srikantholety8514
@srikantholety8514 2 жыл бұрын
Melody Brahma what a music, it's killing.....
@anjuanji2413
@anjuanji2413 2 жыл бұрын
Manisharma 🦁🦁🦁
How I prepare to meet the brothers Mbappé.. 🙈 @KylianMbappe
00:17
Celine Dept
Рет қаралды 51 МЛН
Glow Stick Secret 😱 #shorts
00:37
Mr DegrEE
Рет қаралды 144 МЛН
Kotta Kottaga Unnadi Full Video Song | Coolie No 1 Telugu Movie | Venkatesh, Tabu | SP Music Shorts
4:17
Mrugaraju Songs - Shatamanamannadile - Chiranjeevi Simran Sanghavi
5:58
Money changed everything 😢😔👻
0:31
Ben Meryem
Рет қаралды 15 МЛН
⏱️❌
0:36
Kan Andrey
Рет қаралды 3,6 МЛН
Choices for future security! #ViviUnicornio
0:20
Vivianne Miranda
Рет қаралды 20 МЛН