సౌందర్య చిరు తో పోటీ పడి డాన్స్ చేసింది రియల్లీ సూపర్ సౌందర్య.
@luckyrecipes12383 жыл бұрын
@@srimoulipatan1615 soundharya age vallu ithene ela comment pedathara
@sravansai2950 Жыл бұрын
Chiru is 44, soundarya is 23 at that time
@bhaskarb41403 жыл бұрын
చేద్దాం అంటే చూద్దాం అంటే కాలం ఆగదు అయేదేదో అవతుంది అంటే కలతే తీరదు సూపర్ లిరిక్స్ 👌👌
@bobbykakileti59 Жыл бұрын
Y
@venkatvr484 Жыл бұрын
S
@bindrasenareddy34075 ай бұрын
Tune andanga undi song lo music bavundi alochinchandeee meru okasari
@masthanaiahmalli27753 жыл бұрын
1998 లో అనుకుంటా....మా నెల్లూరు అర్చన 70mmలో ఈ సినిమాతో మొదటి సారి DTS పెట్టారు. మణిశర్మ మ్యూజిక్ DTS లో అద్భుతంగా వినిపిచింది.
@balajireddy41082 жыл бұрын
Yes and rain fight scene dts sound superb outside rain vastundi yemo ankunaanmu i see the movie Apsara theatre in vijaywada 😀 8 times see the movie
@kpct-bb1fi2 жыл бұрын
Yes first DTS sound installed in Archana 70 MM ac. For this movie
@achyuthanandanagella84202 жыл бұрын
@@kpct-bb1fi Both Nellore and Viajayawada has super theaters, Movies pichi akkada. I had lived both places.
@koduribhaskar7171 Жыл бұрын
👏🤝
@Azwaan978 Жыл бұрын
Yes archana and nartaki theatres are good sound quality but both are demolished so sad😢
@gsyam16612 жыл бұрын
ఇప్పడు వచ్చే పాటలు సినిమా ఆడే వరకు ఉపుతాయి... మణిశర్మ గారి పాటలు అప్పుడు, ఇప్పుడు,ఎప్పడూ, ఉపుతూనే ఉంటాయి...
@kutagullaboys2 жыл бұрын
100%
@rajurmrm4253 Жыл бұрын
Yes guru 🥰
@shadikshaik1927 Жыл бұрын
100.avnu
@telugusrinivas8850 Жыл бұрын
Yes
@ssvimcreations8532 Жыл бұрын
Exactly 💯
@chandrealtor Жыл бұрын
చూడ్డానికి ఇది మాస్ సాంగే ఐనా,.. ఈ పాటలో చంద్రబోస్ రాసిన లిరిక్స్ సమయపాలన, నిత్య జీవితంలో సమయానికున్న విలువను తెలియ జెప్పేలా ఎంతో స్ఫూర్తివంతమైన అర్థంతో చంద్రబోస్ రాసిన తీరు అద్భుతం....మణిశర్మ మ్యూజిక్, పాటకి డాన్స్ కాంపోజింగ్, చిరు, సౌందర్యల డాన్స్ కూడా సూపర్.
@rajeshvanaparla18213 жыл бұрын
ఈ తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు
@mbcreations59872 жыл бұрын
No kadu eleyaraja ar rahamanu
@raazraaz51272 жыл бұрын
@@mbcreations5987 mana telugu valalo cheppu
@adisurendrabandi32832 жыл бұрын
All time best Manisharma
@kapilkondaas94642 жыл бұрын
@@mbcreations5987 Hello he is saying about telugu industry ..accept it
చాలా బాగుంది పాట.. సంతోషం... చిత్ర బృందం కీ ధన్యవాదాలు... సౌందర్య గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్న..
@sharath2223 жыл бұрын
శంకర్ మహదేవన్ గానం అద్భుతం మణిశర్మ సంగీతం మహా అద్భుతం
@dandesateeshkumar65802 жыл бұрын
👍👍👍👍. jai pspk ❤️🔥🇳🇪
@pramakrishna10182 жыл бұрын
This is a first song of shankar mahadevan in telugu
@telugubookworld83684 жыл бұрын
ప్రతి రోజు విలువైంది కదా ప్రయతినిస్తే గెలుపేదు రాద చేదమటే చుదమంటే కాలం ఆగదు. వాట్ లిరిక్
@khureshibabasalem2974 жыл бұрын
Naku kuda chala ishtam e liriq...very meaning full ..this is a logaa lesson
@rameshbabusajja29003 жыл бұрын
Kaalam aagadhu.
@gandhamsatishkumar1833 жыл бұрын
ఏంటాయ్య ఇ సంగీతం హేట్స్ఆఫ్
@suryayamala83610 ай бұрын
😂😂, yes, nice 👍
@tharunreddy98923 жыл бұрын
ఇంత మాస్ సాంగ్ లో కూడా ,మెలోడీ miss కానివ్వలేదు, మణి గారు .
@SureshBabu-fo7dx3 жыл бұрын
Akkada yavaru bro manisharma 🙏
@IndianArmy-do5lm3 жыл бұрын
Anaa super
@manugaming42053 жыл бұрын
@@SureshBabu-fo7dx 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SureshBabu-fo7dx3 жыл бұрын
Manisharma king of tallywood 🙏
@SureshBabu-fo7dx3 жыл бұрын
Thanq jai manisharma
@vvvvvvddd2 жыл бұрын
ప్రతీ దినం ప్రభాతమై వరాలు తెచ్చే సూర్యుడు, ప్రకాశమే తగ్గించునా నా వల్ల కాదంటూ!!? ప్రతీ క్షణం హుషారుగా శ్రమించి సాగే వాగులు, ప్రయాణమే చాలించునా మాకింకా సెలవంటూ?!! ఉల్లాసంగా ఉత్సాహంగా బతుకే సాగనీ. అంతే లేని సంతోషాలే వళ్ళో వాలనీ. మనసే ఉంటే మార్గం కూడా ఎదురవుతుందిలే. సత్తా ఉంటే స్వర్గం కూడా దిగి వస్తుందిలే. సాహిత్యం 🙏🙏🤗
@RajaShekar-vr7du2 жыл бұрын
మణి శర్మ గారి మ్యూజిక్ శంకర్ మహదేవన్ గారి Voice సరోజు ఖాన్ గారి కొరియోగ్రఫీ చిరంజీవి అన్న Dance సౌందర్య గారి పెర్ఫార్మన్స్ Super
@srinivasaraodarla42923 жыл бұрын
🙏🙏"చూడాలని ఉంది" ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సంచలనం.... "మెగాస్టార్ చిరంజీవి-- మహానటి సౌందర్య " కాంబినేషన్ , మణిశర్మ సంగీతం, గుణశేఖర్ దర్శకత్వం, అశ్వనీదత్ నిర్మాణంలో ఈ సినిమా " ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టింది".. ఆ టైం లో చిరంజీవి--సౌందర్య సౌత్ ఇండియాలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు.🙏🙏🙏💖💘💘 ఈ పాటలో ది గ్రేట్ సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ అద్భుతం.🙏🙏🙏🙏
@t.kalyanji37732 жыл бұрын
🤣
@sakhia84202 жыл бұрын
00
@gowerishankar38362 жыл бұрын
hi no no
@kapilkondaas94642 жыл бұрын
One doubt whose in rehman in our own telugu industry
@Ravikumar-gj6qw2 жыл бұрын
Great comment bro tq
@srinivasaraodarla42923 жыл бұрын
🙏🙏"చూడాలని ఉంది" ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సంచలనం.... "మెగాస్టార్ చిరంజీవి-- మహానటి సౌందర్య " కాంబినేషన్ , మణిశర్మ సంగీతం, గుణశేఖర్ దర్శకత్వం, అశ్వనీదత్ నిర్మాణంలో ఈ సినిమా " ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టింది".. ఆ టైం లో చిరంజీవి--సౌందర్య సౌత్ ఇండియాలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు.🙏🙏🙏💖💘💘 .🙏🙏🙏🙏 సౌందర్య గారి లాంటి నటి ఇక పుట్టరు, ఒక వేళ పుట్టిన మళ్లీ సౌందర్య గారే పుట్టాలి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshadepu68372 жыл бұрын
అవును
@Jaiipall8416 ай бұрын
One of the best motivational song! చంద్రబోస్ ఇరగదీసాడు, మని శర్మ అదరగోట్టాడు 👌
@Venkatesh_madduru3 жыл бұрын
No words about production values superb anthe inka ma అన్నయ్యకి తిరుగులేదు...i love u అన్నయ్య 🥰
@TruthisBitter-cb1vd3 жыл бұрын
ఎంటో అనుకున్నాం కానీ చిరంజీవి కూడా అందగాడే.... సూపర్ handsome and stylish man of 90's Cinema 🎥 🔥🔥🔥❤️
@shirishanilshirishanil22892 жыл бұрын
😍😍🎉🎊
@achyuthanandanagella84202 жыл бұрын
fare kadu kani, he is attraction in his face, mainly his eyes, marvelous. He can act with eyes
@Wildbirds1985 Жыл бұрын
Maas look
@sathishpandusathish7637 Жыл бұрын
😂
@bunnyyallubunny6849 Жыл бұрын
Adi Mari cheppallana brother most handsome megastar
@Amarnath_Handle4 жыл бұрын
22 ఏళ్ల చూడాలని వుంది
@happysoul74833 жыл бұрын
Today 23 yr of chudalani undi
@Madhav08804 жыл бұрын
Very inspiring Song to me.. Thanks to Whole team of "చూడాలని వుంది" 👍👍👍
@venuchilukuru7275 Жыл бұрын
మణిశర్మ గారికి ఇది 1st మూవీ మ్యూజిక్ డైరక్టర్ గా చేసారు... Album హిట్ అసలు..
@venkatvr484 Жыл бұрын
😅
@ravichandra32102 жыл бұрын
ఏ హీరోకి తీసిపోని డాన్స్ సౌందర్య ఒక్కదాని సొంతం. ఒక సావిత్రి ఒక సౌందర్య అంటే అతిశయోక్తి లేదు. ఆమె లోటు ఎవరు తీర్చలేరు.. 🙏🙏🙏
@cherukulapadusuresh5628 Жыл бұрын
Yes
@syedahamad1340 Жыл бұрын
Okka dani ante meaning Respect or irrespective..
@ravichandra3210 Жыл бұрын
@@syedahamad1340 respect only.
@syedahamad1340 Жыл бұрын
@@ravichandra3210 good 👍
@ramanu59256 ай бұрын
Insta lo chala Mandi వున్నారు. సౌందర్య గారు వేరే లెవెల్
@madhumandli Жыл бұрын
starting lo mass music తొ స్టార్ట్ అయ్యి మళ్ళీ మాస తో క్లోజ్ చేశావు సూపర్ మని sir
@srinivaskanakala43963 жыл бұрын
శంకర్ మహాదేవన్ గారి తొలి తెలుగు పాట.... మెలోడీ అయినా...ఫాస్ట్ బీట్ అయినా.. భక్తి పాటలైనా... శంకర్ మహాదేవన్ గారి తరవాతే.
@crazygoy98573 жыл бұрын
After Balu shankar mahadevan only
@rajeshadepu68372 жыл бұрын
మణిశర్మ గారికి శత కోటి వందనాలు
@MrMuzeer3 жыл бұрын
1:43 మణిశర్మ గారు వీణ పడితే ఆ సాంగ్ క్రేజీ హిట్టే......
Me... Yearly 50times piga vinta... I'm big fan of megastar chiranjeevi garu.. And music lover also... Thank you...
@Seshupatteboina3 жыл бұрын
మణిశర్మ గారి కి మించిన మెలోడీ ఇంకా ఎవరు చేయలేరు... బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ లో మీకు సరిలేరు ఇంకా ఎవరు మణి sir....
@ssvimcreations8532 Жыл бұрын
Absolutely Correct 💯👍
@sailarambabu96495 ай бұрын
చూడాలనివుంది . అని ఊరికే పెట్టలేదు .టైటిల్ మరి❤❤🎉
@kranthikumar44903 жыл бұрын
Naa school time lo only ee song music cassete lo vini first stage meeda dance chesanu very good inspirational song love u Mani sir ilanti music ichinanduku
@sakshimyangel64953 жыл бұрын
Chiru sir is great dancer.. Saundarya also give her 100% efforts to match with chiru sir.. I love her so much . Saundarya ma'am 🥰😘🥰😘
@ramakrishnatirlangi4489 Жыл бұрын
అద్భుతమైన సాహిత్యం శంకర్ మహదేవన్ గారు చాలా బాగా పాడారు చంద్రబోస్ గారు తెలుగు రచయితల్లో చెప్పొకోదగ్గ సాహితీవేత్త మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురుంచి ఎంత చెప్పినా తక్కువే కలకాలం నిలిచిపోయే పాటలు 2024 లో కూడా వెతికి మరి చూస్తున్నాం అద్భుతం అంతే...ధన్యవాదాలు
@sampleraja80264 жыл бұрын
Inta fresh ga unna song telugu film industry lo inkokati undaa?
@malleshmallesh7255 Жыл бұрын
మణిశర్మ సంగీతం అందించిన పాటలు అద్భుతం,నా మొదటి చిరు మూవీ, Huzurabad,లో నటరాజ్ థియేటర్
@VineeshPranavi Жыл бұрын
90s kids used to hum these songs with perfect lyrics. Super songs❤❤❤
@knowledge39854 жыл бұрын
Finally the hd print of choodalani vundhi songs , as a 90's kid I waited for this (manisharma + vyjayanthi movies)🤗🤗🤗 THANK YOU VYJAYANTHI NETWORK KEEP UPLOADING ALL YOUR MOVIES AND VIDEO SONGS💐💐💐💐💐💐🌾🌾🌾🌾☘️☘️☘️👍👍
@heylofrnz3 жыл бұрын
Bgm after pallavi, Saroj khan composition, chiru saundarya grace👌
@PV3Cinema2 күн бұрын
Only one BOSS 💎🔥
@r-vez42414 жыл бұрын
Vijayanthi movies.. Please in the memory of great saroj khan ji and also soundarya ji.. Please e movie or e song making video emaina unte upload cheyyagalaru.. Eppudu making videos common ayipoyayi but e generation ki 90s lo working style and valla discipline teliyatam chala important.. Please e request ni consider cheyyagalaru 🙏
@prabhukumar44863 жыл бұрын
Q
@sureshuriti56682 жыл бұрын
Saroj khan yevadraa, malli soundarya ji... Chiranjeevi garu kanpinchaleda....prakash raj kanpinchaleda....singer shank........😡
@sureshuriti56682 жыл бұрын
Ye meeku KZbin channel undaa?
@maneeshaganipineni39612 жыл бұрын
@@sureshuriti5668 Saroj Khan song choreographer
@ManikantaNallana-j3uАй бұрын
@@sureshuriti5668Saroj Khan choreographer bro and more over she is lady and chanipoyaru kasta respect ivvu song baga raavadaniki kaaranam kada
@rameshchenna1084 күн бұрын
Ee lyrics ki hats off
@viinodkumar6675 Жыл бұрын
ఈ పాట చూసిన ప్రతిసారి విన్న ప్రతిసారి ఒక గూస్ హోమ్ థియేటర్ లో పాటలు పెట్టుకుని డాన్స్ నేర్చుకున్న ప్రతి వారికి లేచి డాన్స్ చెయ్యాలని చూస్తారు సరోజ్ ఖాన్ గారు తెలుగులో కొరియోగ్రఫీ చేసిన ఓకే సినిమా ఒకే పాట ఎప్పటికీ మర్చిపోలేను ఆ కాలంలో ఈ స్టాండ్ మ్యూజిక్ woow
@kommireddysrinivasvis72122 жыл бұрын
👉 చిరంజీవి - మణిశర్మ 1. చూడాలని ఉంది 2. బావగారూ బాగున్నారా! 3. ఇద్దరు మిత్రులు 4. అన్నయ్య 5. మృగరాజు 6. ఇంద్ర 7. ఠాగూర్ 8. అంజి 9. జై చిరంజీవ 10. స్టాలిన్ 11. ఆచార్య. 👉బాలకృష్ణ - మణిశర్మ 1. సమర సింహారెడ్డి 2. నరసింహ నాయుడు 3. సీమ సింహం 4. పల్నాటి బ్రహ్మ నాయుడు 5. చెన్నకేశవ రెడ్డి 6. వీరభద్ర 7. భలేవాడివి బాసు 8. లక్ష్మీ నరసింహ 9. అల్లరి పిడుగు 10. మిత్రుడు 11. ఒక్క మగాడు 12. పరమ వీరచక్ర 13. లయన్ 👉 వెంకటేష్ - మణిశర్మ 1. గణేష్ 2. సుభాష్ చంద్రబోస్ 3. శీను 4. ప్రేమతో రా 5. ప్రేమించుకుందాం రా 6. దేవీ పుత్రుడు 7. నారప్ప. 👉 నాగార్జున - మణిశర్మ 1. ఆజాద్ 2. రావోయి చందమామ 3. దేవదాస్. 👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ 1. ఖుషి 2. గుడుంబా శంకర్ 3. బాలు 4. తీన్ మార్ 5. కెమెరామెన్ గంగతో రాంబాబు. 👉 మహేష్ బాబు - మణిశర్మ 1. రాజకుమారుడు 2. వంశీ 3. బాబీ 4. మురారి 5. టక్కరి దొంగ 6. అర్జున్ 7. అతడు 8. ఒక్కడు 9. పోకిరి 10. అతిథి 11. ఖలేజా 👉 Jr. NTR - మణిశర్మ 1. ఆది 2. సుబ్బు 3. సాంబ 4. అశోక్ 5. నరసింహుడు 6. కంత్రి 7. శక్తి 👉 ప్రభాస్ - మణిశర్మ 1. అడవి రాముడు 2. ఏక్ నిరంజన్ 3. బిల్లా 4. రాఘవేంద్ర. 👉 అల్లు అర్జున్ - మణిశర్మ 1. పరుగు 2. వరుడు. 👉 రామ్ చరణ్ - మణిశర్మ 1. చిరుత 2. రచ్చ. 👉 రామ్ - మణిశర్మ 1. ఇస్మార్ట్ శంకర్ 2. రెడ్. 👉 నాని - మణిశర్మ 1. జెంటిల్ మేన్ 2. దేవదాస్. 👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..
@dandesateeshkumar65802 жыл бұрын
Preminchukundamraa. music manisharma kaadhu .mahesh mahadevan
@yeshwanthb23272 жыл бұрын
@@dandesateeshkumar6580 3 songs manisharma
@luckyanil944011 ай бұрын
Super
@90skidvarma4110 ай бұрын
👌 🤝 🙏 🔥thanks guru
@ramuberiki42756 ай бұрын
All time my favorite music director... One and only... Mani sharma garu... Thank you...
@ramakote4738 Жыл бұрын
ఓ మరియా ఓ మరియా నీకు సాటి ఎవరూ లేరయ్యా
@sridevik990911 ай бұрын
Nenu e roju kuda e song vinthanu e song na favourite ani kadhu because i am the fan of heroine soundarya
@AndhraStories3 жыл бұрын
This music is not 22 years old,but 22 years advanced.Hatsoff Manisharma
@kapilkondaas94642 жыл бұрын
Value your knowledge for music
@brahamathulla56572 жыл бұрын
Yeah
@brahamathulla56572 жыл бұрын
What a melody song!
@superriders132 жыл бұрын
Wahh....em cheppyaru bro fentanstic words about Mani sir music.!
@alladiashok1878 Жыл бұрын
Super words bro
@KGSSUDHAKAR4 жыл бұрын
Best choreography, beautiful sets and my fav beautiful actress Soundarya garu Megastar tho dashing dance tho kanulu vinduga ga untundi e song
@sagishorts27854 жыл бұрын
Ayna Dance grace antha facial expressions lo lonee undhaya... Adhee inkevrikee raledu, any fan need to accept that in whole India....
@Sharmaji-l2f5 ай бұрын
em patara babu. Chiru at his prime and the most beautiful, homely heroine of the century, lyrics, shankar mahadevan and kavita gari singing vere level anthey
@pennadapavankumar3 жыл бұрын
Best output comes from every technician when they are working for Chiru.. He can make it even better with his performance and screen presence.. btw Chiru and soundarya chemistry👌🏼👏🏼.. Manisharma music 👌🏼👏🏼
@పరిపూర్ణహిందూధర్మం3 күн бұрын
నిన్ను మనిషిలా చెయ్యటానికి వచ్చిన దేవతని కూడా పాడు చెయ్యాలని చూస్తావా... నీ చావు ఇప్పుడు నా చేతిలోనే ఉంది...sivudu sivudu రెండో స్థితి ...
@Eeshwar_Reddy4 жыл бұрын
MEGASTAR - MANISHARMA = DEADLY COMBINATION 😎
@korukondagouthami81542 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినలనిపించే సాంగ్
@sudarshanch33283 жыл бұрын
Watching this song in theatre which is DTS is no less than a tripping experience. Mani Sharma was way ahead that time.
@mahendranathvankeswaram12943 жыл бұрын
మంచి పాట చిత్ర బృందం కి ధన్యవాదాలు...
@sciencesconnectus70013 жыл бұрын
Manisarma is the first musician who dared in introducing many new Bollywood singers in Telugu
@madhutalaari3 жыл бұрын
I was lucky that I got a chance to watch soundarya on big screen..I vaguely remember watching her on big screen bcos I was very young when she was active in movies.. raja and pavitrabandham are the ones which I remember roughly watching her on screen..
@sravankumarch2633 Жыл бұрын
Am unlucky person bro... Am waiting for soundarya's re-release movies...😭 i would like see her on big screen in theaters.... This is my small wish.... I like all her movies... Mainly Ammoru, Raja
@mathangiaranya9829 Жыл бұрын
Ippudunna music directors ki elanti musi kottentha ledu... Melodi brahma manisharmagaru 🙏🙏👌👌👌
@ramakrishnavangapally3428 Жыл бұрын
Wish you a Happy Birthday to you Megastar chiru Anna 🎉🎂🍰🍰🍰🍰🍰🙏🙏🤝🤝💪68th aniversary birthday Annaya nevu eppudu Happy ga undali
@karthikbabu29464 жыл бұрын
Jai indian king of dance & No.1 All rounder MEGASTAR CHIRANJEEVI SIR 👌👌👌👌👌👌
@siva80004 жыл бұрын
Thanks a lot Vyjayanthi movies ..for uploading in high quality. All these years watching Chudalani undi songs in low quality in you tube.
@Madhav08804 жыл бұрын
Haa yes.. Siva garu! Full hd kosam waiting ennirojulu..
@santuurstruly47414 жыл бұрын
What a music... Manisharma you're god of music
@chirucvt4 жыл бұрын
Manisharma gari Amazing' Music..
@shashankrachapudi3 жыл бұрын
Mani Sharma has really rocked by Chiru songs.....!
@varrikuppalaenterprises78553 жыл бұрын
Wow awesome composed by manisharma garu,and Chiru,soundharya super dance,2021 vintunnavaru enthamandhi
@butuber99595 ай бұрын
I am Bong but enjoying this telegu songs,,,music should not have language barriers..
@SoftwareRangoli3 жыл бұрын
Chinnappudu tv lo song ragane entho crazyga undedhi.... Old is gold
@SravanTelu4 жыл бұрын
Saroj Khan Mam., What a creativity., Gender Neutral costumes in those days for the background dancers. Its just wowww
@prathaps.h60864 жыл бұрын
ಮೈ ಫೇವರೆಟ್ ಹೀರೋಯಿನ್ ಮಹಾ ನಟಿ ಸೌಂದರ್ಯ ಗಾರು
@upendraprasad51713 жыл бұрын
Avunu enduku ala dress vesaaru background dancers ki ? Racegurram movie lo Cinema choopista Mama song lo kooda anthe..
@sampathmulla62673 жыл бұрын
@@upendraprasad5171 Ee pata avvaru rasaru Telusa Brother.
@upendraprasad51713 жыл бұрын
@@sampathmulla6267 Chandra Bose garu anukunta.
@jagadeeshd11804 жыл бұрын
Entire Album is a Big hit.. Manisharma music 👌🏻🔥 Megastar mighty hit Chudalani Vundi.. Thanks to Vijayanthi for uploading..
@kannaarun3 жыл бұрын
Shankar mahadevan 1st telugu introduction song with chiru&manisharma combooo ❤❤😘
@gandhamsatishkumar1833 жыл бұрын
శంకర్ మహదేవన్ గారు మీకు గురించి ఏంత చెప్పిన తక్కువే అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏
@prasadsrikoti15372 жыл бұрын
Hats off Mani Sharma Garu, crystal clear sound
@ramubilla6013 жыл бұрын
Appati ma college days release first roje chudaalane thapana .Already songs super hit . megastar pakkana soundarya. Appatiki idharu no.1 position lo unnaru .Acting varaku aalochinchaalsina avasarame ledhu kaani megastar pakkana dance ante rambha ramya krishna roja simran Ane vaallu. Kaani cinima lost song chiru soundarya dance keka. Theater lonchi bayataki vache andharu abha soundarya kummesindhi lost song ani
@suryamanohar35795 ай бұрын
Aslu appatlo chiru sir movies lo songs aa costumes and songs background sets aa dances performances music anni oka different ga untay.alantivi anni sir movies lo chudagalam.
@BHARATHAJAY10264 жыл бұрын
what a song. This song made many songs . True inspiration megastar chiru sir. Mani sir 🙏
@ravic1514 жыл бұрын
Remembering my college days ...1 st day Vizag sree Kanya theatre ...fans andaram dull ga vunnam ...ramma chilakamma song kooda antha range lo ledu...ee song nilabettindi...really ....slag overs lo ekkuva runs chesi natlu...😉👍🙏
@nethranathkondepudi15033 жыл бұрын
Kavitha krishna murthy garu Shankar Mahadevan garu voices super 👍👍
@IMBACKINMYYTАй бұрын
Mani Sir .. Sir ante.. A legend
@ramuberiki42753 жыл бұрын
E song vache mundu okate elalu, golalu... Kurnool Anand theater ...great experience...
@user-sridharr2 ай бұрын
Chiranjeevi red dress greating card chala bagundevi ha rojulo nen chinapudu
@suman3vikram4 жыл бұрын
Watching Soundarya garu in 1080p . How beautiful she is! @Vyjayanthi Network , Thanks and do upload more video songs of her please.
@sriramuluappikatla27426 ай бұрын
అద్భుతం ఈ పాట ఎన్ని సార్లు చూసినా అద్భుతమే 🌹💐💐
@sreshtameghanakkisetty11322 жыл бұрын
It's 7/10/22....the song is still fresh... Especially the beats by Manisharma and lyrics by veturi garu are too inspirational.... 👏👏👏👏
@plnpatnaik59482 жыл бұрын
Brother small correction this song was written by chandrabose..
@ssvimcreations8532 Жыл бұрын
Exactly 💯
@mahendargoud353 Жыл бұрын
Yes.. Also choreography. Chiru dance and sound arya expressions
@mahendargoud353 Жыл бұрын
3:43 to 3:47.. everything refresh steps by chiru
@abhijeetdholepatil40059 ай бұрын
हिंदुस्थान फिल्म इंडस्ट्री मे सुपरस्टार मिथुन चक्रवर्ती के बाद सिर्फ मेगास्टर चिरंजीवी डान्स को एक नंबर पे है 🔥❤️
@karthikbabu29463 жыл бұрын
Super combo chiranjeevi sir and soundarya madam, Super mani sharma 👌👌👌👌
@gunjarambabu50643 жыл бұрын
I'm not chiru fan....but e song ite 👌....manisharma gaaru is great music director 👏
@karthikbabu29464 жыл бұрын
Jai king of Indian dance megastar chiranjeevi sir & soundarya combo super melody brahma mani sharma
@asushomie43872 жыл бұрын
Naku ooha telsthunnappudu parents'tho chusina movie..lorry scene ki bayapadda.. nostalgic miss you dad
@saparevinodkumar932111 ай бұрын
Melody bramha manisharma gari music , megastar chiranjeevi gari dance ki shankermahadevan gari paataki tirugu ledu undadu
@lakshman60523 жыл бұрын
Suuupar dupar song music kiraak melody King Mani Sir only composing 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@srikanth_y4 жыл бұрын
Wow, it was quite an experience watching these songs in HD. Please continue/don't stop remastering old classics like these.
@upendraprasad51713 жыл бұрын
Appatlo choodalani unde songs cassette motham arigipoyelaa pettukone vaallamu. Ippudu audio cassettes, VCP, VCR anni history aipoyaayi!!
@adityasharma91763 жыл бұрын
గ్రూప్ సాంగ్ ఇంతందంగా కొరియోగ్రఫీ చేసిన మాస్టర్ గ్రేట్ చాలా అద్భుతం
@guntipraveen21873 жыл бұрын
Madam rip కోరియో గ్రాఫర్ 😭
@rajeshb6915 Жыл бұрын
Shankar Mahadevan -Kavitha Krishna Murthy combo super