ABHINANDHANA MANDARA VIDEO SONG|THANDRA PAPARAYUDU|KRISHNAM RAJU | JAYA PRADA | JAYASUDHA |V9 VIDEOS

  Рет қаралды 10,019,622

v9 Videos

v9 Videos

Күн бұрын

Пікірлер: 1 300
@bashag8803
@bashag8803 3 жыл бұрын
ఆహా! ఎంత అద్భుతమైన పాట..🌹ఎన్ని జన్మ లెత్తినా మరువలేని పాట❤ 🌹 మధురమైన యస్.రాజేష్ వర రావు గారిసంగీతం & జేసుదాసు, సుసీల గార్ల సాహిత్యం 🌹🌷జయప్రద అందం 🌹కృష్ణంరాజు గారి రాజ హుందాతనము గురించి వర్ణించ లేము👌ఇప్పుడు కూడా ఇలాంటి పాటలు చూసేవాళ్ళు వున్నారంటె సంగీతం ఈ రోజుల్లో బ్రతికివున్నట్లే. అలాంటి వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.👍❤🌹
@appalareddy770
@appalareddy770 2 жыл бұрын
Bali bali nagari bomaga Na Davatha Ani Na bataya yakadudu chu
@appalareddy770
@appalareddy770 2 жыл бұрын
Naku Nivu Nachivu Epadu
@appalareddy770
@appalareddy770 2 жыл бұрын
Okay
@Pothurajumala
@Pothurajumala 2 жыл бұрын
@@appalareddy770 అలాంటివాళ్ళల్లో నేను ఒకడిని.
@bollasravanireddy3384
@bollasravanireddy3384 2 жыл бұрын
000⁰0⁰⁰00,⁰ 0⁰
@Pothurajumala
@Pothurajumala 2 жыл бұрын
పాటను రచించిన C. నారాయణరెడ్డి, పాటకు సంగీతము సమకూర్చిన S. రాజేశ్వరవు , ఆ పాటను ఎన్ని తరాలువారైన విని సేదతీరేలా పాడిన జేసుదాస్ మరియు సుశీల గారికి శతకోటి వందనాలు.
@tekikishore4660
@tekikishore4660 Жыл бұрын
Song super
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 5 ай бұрын
సుశీల గారి స్వరానికి మరియు ఏసుదాస్ గారి స్వరానికి దాసోహం🫡🫡
@chyallappa1604
@chyallappa1604 4 жыл бұрын
ఈ పాట ఎంతమందికి ఇష్టమో లైక్ వేసుకోండి
@sitaramaiahk303
@sitaramaiahk303 4 жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఇంట్లో ఉంటాను
@love.all..4490
@love.all..4490 4 жыл бұрын
నాక్కూడా
@dasarisubbarao4514
@dasarisubbarao4514 4 жыл бұрын
అభినందనీయం
@gugulothravi1264
@gugulothravi1264 4 жыл бұрын
NICE
@jesusgrace2390
@jesusgrace2390 4 жыл бұрын
Abba abba idi pata goppa drushya kavyam manasu aanadanm to nindi poindi
@m.lingaraju1125
@m.lingaraju1125 3 жыл бұрын
యేసుదాస్ గారి వాయిస్ అద్భుతం.... దేవుడి బహుమతి అది మనకు.......👌👌👌🙏🙏🙏
@ramanareddy3609
@ramanareddy3609 2 жыл бұрын
RAAJU yeamy cheppaali ayyaa Raajuvu Raajuvu ayyaaaa great 👍 great 👍 great 👍
@vll877
@vll877 3 жыл бұрын
యీ పాట వింటుంటే మరరణించిన 😥నా తల్లిదండ్రులు జాఞపకం వస్తారు. వారితో కల్సి చూసిన సినిమూా 😥😥
@Manojkumar-si5jf
@Manojkumar-si5jf 2 жыл бұрын
భాదాపడకు అన్నయ్య పరమేశ్వరుడు మీకు ఎప్పుడు మేలు చేస్తాడు...
@GopinadhAllada
@GopinadhAllada 2 ай бұрын
ఏ వూరిలో చూశారు
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 2 ай бұрын
🙏🙏
@chalapathiaouka6619
@chalapathiaouka6619 6 жыл бұрын
జయహో తాండ్రపాపారాయ.... జయహో తెలుగు తేజమా....... తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం...... జైతెలుగుభాష..... జైతెలుగుతల్లి.
@boranchavivek6576
@boranchavivek6576 5 жыл бұрын
Yen to Chalabagunmadi.my peasant. Song😃😄✌🙏✋🖐🖐🖐
@guruprasad6236
@guruprasad6236 4 жыл бұрын
Beautiful lovely lovely song👌👌👌
@jesusgrace2390
@jesusgrace2390 4 жыл бұрын
Yess correct chepparu Really beautiful ful song
@durgaprasadvykuntapu1841
@durgaprasadvykuntapu1841 4 жыл бұрын
Jai Veera bobbili
@ramunaiduramunaidu776
@ramunaiduramunaidu776 3 жыл бұрын
Ssss
@rsatyanarayana1295
@rsatyanarayana1295 2 жыл бұрын
సుశీల గారి అమృత గానం ఇది. ఎంత స్పష్టత, ఎంత మాధుర్యం సుశీల గారి గానం. రాజేశ్వర రావ్ గారు ఎన్నో అద్భుత గీతాలు సుశీల గారి చేత పాడించారో. వారిద్దరికీ జోహార్లు.
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 2 жыл бұрын
మంచి మనసున్న మారాజు కృష్ణం రాజు కు ""కన్నీటి మందార మాల"".....రెబల్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన మరణం పెను విషాదం....వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.....ఓం శాంతి 🙏🙏🙏🙏🙏🙏
@AXSCDVghja
@AXSCDVghja 11 ай бұрын
😢 🙏🙏🙏🙏
@NARASIMHARAOJVL
@NARASIMHARAOJVL 9 ай бұрын
Yes. He was born in a Royal Kshatriya family in Mogaltur in West Godavari. He led the life of a Kshatriya both in films and real life
@karthiktankala4654
@karthiktankala4654 3 жыл бұрын
సాంగ్ చూసాక ఇప్పుడు ఎందుకు ఇలాంటి సాంగ్స్ లేవు అన్పిస్తుంది
@raghavajella3375
@raghavajella3375 3 ай бұрын
old is gold
@madhum6195
@madhum6195 4 жыл бұрын
ఆమే అందం అజరామరం, ఆమే రూపం ఒక అద్భుతం ఈ భువిపై దేవుడు సృష్టించిన ఒక వరం, జయప్రద గారి రూపం, చూసిన ఈ జన్మ ధన్యం, ఇంకా ఏమి కావాలి ఈ జన్మలో ఇంత కంటే అదృష్టం, మేడం మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఇంతే అందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మధు చింతపల్లి
@dasaribharathi1135
@dasaribharathi1135 3 жыл бұрын
Ok
@dasaribharathi1135
@dasaribharathi1135 3 жыл бұрын
Machitanam manavatam chtichpitudi Adi Na prajaleki Na jathiki Akkitham Avata Na Davatha Rodayani Dosekoto kota jeevithani Sri Garavapadi vadaga Rasedirani pradiseta
@mounikaparuchuri7176
@mounikaparuchuri7176 2 жыл бұрын
P
@rajendraprasad8035
@rajendraprasad8035 2 жыл бұрын
Madhu garu 100% correct ga chepparu
@poornak59
@poornak59 2 жыл бұрын
Correct informatio
@devivalavala2357
@devivalavala2357 2 жыл бұрын
మహానుభావులు కృష్ణంరాజు గారు అయన మా ఊరుకే దేవుడు 🙏అందరిగుండెలో కొలువు అయినా 💐ఆదర్శమూర్తి 🙏కృష్ణ ంరాజు గారికి 🌷శ్రద్దాంజలి 🙏ఓం శాంతి
@balayyabalubalu1284
@balayyabalubalu1284 2 жыл бұрын
0:39...0:43ఆహా ఏమి సొగసు....అందం,అభినయం కలగలిసిన రూపం జయప్రద గారి సొంతం ❤️🌹
@Vasudha1863
@Vasudha1863 4 жыл бұрын
*అభినందన మందార మాల* చిత్రం : తాండ్ర పాపారాయుడు (1986) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : సినారె నేపథ్య గానం : ఏసుదాస్, సుశీల పల్లవి : అభినందన మందార మాల.. అభినందన మందార మాల.. అభినందన మందార మాల.. అధినాయక స్వాగత వేళ..ఆ.. అభినందన మందార మాల.. స్త్రీజాతికీ.. ఏనాటికీ.. స్మరణీయ మహనీయ వీరాగ్రణికి.. అభినందన మందారమాల.. అధినాయక స్వాగత వేళ..ఆ.. చరణం 1 : వేయి వేణువులు నిన్నే పిలువగ.. నీ పిలుపు నావైపు పయనించెనా వేయి వేణువులు నిన్నే పిలువగ.. నీ పిలుపు నావైపు పయనించెనా వెన్నెల కన్నెలు నిన్నే చూడగ.. వెన్నెల కన్నెలు నిన్నే చూడగ.. నీ చూపు నారూపు వరియించెనా నీ చూపు నారూపు వరియించెనా.. నా గుండె పై నీవుండగా.. దివి తానే భువిపైనే దిగివచ్చెనా అభినందన మందారమాల.. అలివేణి స్వాగత వేళ..ఆ.. అభినందన మందారమాల.. సౌందర్యమూ సౌశీల్యమూ.. నిలువెల్ల నెలకొన్న కలభాషిణికి అభినందన మందారమాల.. చరణం 2 : వెండి కొండపై వెలసిన దేవర.. నెలవంక మెరిసింది నీ కరుణలో వెండి కొండపై వెలసిన దేవర.. నెలవంక మెరిసింది నీ కరుణలో సగము మేనిలో ఒదిగిన దేవత.. సగము మేనిలో ఒదిగిన దేవత.. నునుసిగ్గు తొణికింది నీ తనువులో నునుసిగ్గు తొణికింది నీ తనువులో.. ప్రియ భావమే లయ రూపమై.. అలలెత్తి ఆడింది అణువణువులో అభినందన మందారమాల.. ఉభయాత్మల సంగమవేళ..ఆ.. అభినందన మందారమాల..
@hemakiran9093
@hemakiran9093 2 жыл бұрын
Thanq very much
@Mallikarjunshetty1478
@Mallikarjunshetty1478 Жыл бұрын
థ్యాంక్యూ సూపర్ లిరిక్స్.& సూపర్ సాంగ్...ఓల్డ్ సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ అంతే...
@chandu1608
@chandu1608 Жыл бұрын
❤❤❤❤❤❤
@sudheervishnu9452
@sudheervishnu9452 Жыл бұрын
❤❤❤❤❤❤sir
@raghavajella3375
@raghavajella3375 3 ай бұрын
ఒకరి కామెంట్ లను copy చేసే అవకాశం ఉంటే, మీ ఈ పాటను copy చేసుకునే వాడిని
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 жыл бұрын
పల్లవి: అభినందన మందారమాల.... అభినందన మందారమాల.... అభినందన మందారమాల....అధినాయక స్వాగత వేళ....ఆ అభినందన మందారమాల.... స్త్రీ జాతికి .... ఏ నాటికీ.... స్మరణీయ మహనీయ వీరాగ్రణికి.... అభినందన మందారమాల.... అధినాయక స్వాగత వేళ....ఆ.... చరణం 1: వేయి వేణువులు నిన్నే పిలువగ .... నీ పిలుపు నావైపు పయనించెనా వేయి వేణువులు నిన్నే పిలువగ ....నీ పిలుపు నావైపు పయనించెనా వెన్నెల కన్నెలు నిన్నే చూడగా.... వెన్నెల కన్నెలు నిన్నే చూడగా.... నీ చూపు నా రూపు వరియించెనా నీ చూపు నా రూపు వరియించెనా నా గుండెపై నీవుండగా .... దివి తానే భువిపైన దిగి వచ్చెనా అభినందన మందారమాల.... అలివేణి స్వాగత వేళ....ఆ....అభినందన మందారమాల సౌందర్యమూ సౌశీల్యమూ నిలువెల్ల నెలకొన్న కలభాషినికి అభినందన మందారమాల చరణం 2: వెండి కొండపై వెలసిన దేవర ....నెలవంక మెరిసింది నీ కరుణలో వెండి కొండపై వెలసిన దేవర.... నెలవంక మెరిసింది నీ కరుణలో సగం మేనిలో ఒదిగిన దేవత.... సగం మేనిలో ఒదిగిన దేవత....నునుసిగ్గు తొణికింది నీ తనువులో నునుసిగ్గు తొణికింది నీ తనువులో .... ప్రియ భావమే లయ రూపమై .... అలలెక్కి ఆడింది అణువణువులో అభినందన మందారమాల....ఉభయాత్మల సంగమ వేళ....ఆ.... అభినందన మందారమాల 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 Excellent song with wonderful rendition.... సినారె గారి సాహిత్యం,రాజేశ్వరరావు గారి సంగీతం, Esudas గారు, సుశీలమ్మ గానామృతంతో ఈ పాట పరిపూర్ణమైంది... "అందానికి" నిర్వచనం జయప్రద గారు.... "సహజమైన నటన"కి మారుపేరు కృష్ణంరాజు గారు....
@pc4853
@pc4853 5 жыл бұрын
అవును దేవి గారు దాసన్న, సుశీల మ్మ గారి పాడిన తీరు 🙏👌
@srisatyavanikatepalli5433
@srisatyavanikatepalli5433 5 жыл бұрын
Super
@papannagarisreenath3213
@papannagarisreenath3213 5 жыл бұрын
Nice written
@aibubby
@aibubby 5 жыл бұрын
@@pc4853 😊😊😣👏👏👏✍️🙏
@kowshikadorraju2658
@kowshikadorraju2658 5 жыл бұрын
@@pc4853 .
@bujjigadudevara8674
@bujjigadudevara8674 3 жыл бұрын
హే హే నా యాల్ది ఏం పాట జానకి ,ఈ ఈ పాటకి కూడా డిస్ లెైక్ కొడితే నా యాల్ది కత్తందుకో జానకి
@bsahithimithra5908
@bsahithimithra5908 4 ай бұрын
😂😂😂😂
@vijayalakshmipanati5797
@vijayalakshmipanati5797 2 ай бұрын
ఈ పాటను పాడింది జానకి కాదు p suseela గారు
@nikshithyoutubechannel8663
@nikshithyoutubechannel8663 2 ай бұрын
2​@@bsahithimithra5908
@Prabhakar-j3p
@Prabhakar-j3p 2 ай бұрын
సుశీలమ్మ గారు పాడారు ❤
@narasimharaocheedella8214
@narasimharaocheedella8214 24 күн бұрын
No please
@balayyabalubalu1284
@balayyabalubalu1284 2 жыл бұрын
0:13...0:18 జయప్రద గారు కాకుండా ఎవర్రు అలా చేయలేరేమో.... ఒంపు సొంపుల శిల్పం కదిలినట్టు ఉంది ❤️❤️❤️🌹🌹🌹🌹👍
@challasuresh4526
@challasuresh4526 3 жыл бұрын
ఈ పాట వింటూ చనిపోవాలని వుంది.ఎవరయ్యా రాసింది,ఎవరయ్యా పాడింది.మీకు నా ప్రణామములు🙏🙏🙏🙏
@durishettyrajamouli3691
@durishettyrajamouli3691 2 жыл бұрын
Vunnava poyava anna 😭😭😭😭😭
@kojjapuramgopal7030
@kojjapuramgopal7030 Жыл бұрын
The legendary Singer Kj Yesu dass
@venkateshgarlapati1802
@venkateshgarlapati1802 2 ай бұрын
Super.song
@ammulunagnam5994
@ammulunagnam5994 5 жыл бұрын
వినే కొలది వినాలనిపించే పాట పాడే కొలది పడాలనిపించే పాట మనసుకి హత్తుకునే పాట
@borigalakiran5786
@borigalakiran5786 3 жыл бұрын
👌👌🌹🌹🙏🙏🏅🏅🏅
@motarinagaraju6282
@motarinagaraju6282 2 жыл бұрын
Hi How are U Amma
@gopiyadavraasa9725
@gopiyadavraasa9725 2 жыл бұрын
రెబల్ స్టార్ కృష్ణం రాజు గారికి శ్రద్ధాంజలి🙏💐ఓం శాంతి
@ramanareddy3609
@ramanareddy3609 2 жыл бұрын
Same to you thanks 🙏
@chandracreations-palamaner9912
@chandracreations-palamaner9912 5 жыл бұрын
ఏమి పాటలు రా .. స్వామి వింటావుంటే మనసుకు ఆహ్లాదకరంగా వున్నది ... పాతపాటలు ఎప్పటికి బంగారం
@NaveenKumar-yf2uo
@NaveenKumar-yf2uo 5 жыл бұрын
అభినందనలు
@nagarajumerugu8011
@nagarajumerugu8011 4 жыл бұрын
100%super💐🤝👌🙏🌾👍🙏
@nagarajumerugu8011
@nagarajumerugu8011 4 жыл бұрын
Super
@nagarajudursheti3493
@nagarajudursheti3493 4 жыл бұрын
Old is gold.... Kada Sir....
@rambabuk862
@rambabuk862 4 жыл бұрын
J
@veeraraghavaraoboddani520
@veeraraghavaraoboddani520 6 жыл бұрын
కృష్ణంరాజు గారి నట విశ్వరూపం ఈసినిమా లో అద్బుతం...ఈ పాత్రకోసమే ఆయన పుట్టినట్లు.
@poojarieswaraiah4107
@poojarieswaraiah4107 4 жыл бұрын
Veswarupam
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 4 жыл бұрын
కృష్ణంరాజు గారు దాసరి గారికి జన్మ జన్మ లి కి రుణపడి ఉండాలి. ఎందుకంటే. కట కాటా ల రుద్రయ్య. సీతారాములు. రంగూన్రౌడీ. తాండ్రపాపారాయుడు. బెబ్బులి. కృష్ణఅర్జునులు. వంటి హిట్ లు అందించి రెబల్ స్టార్ గా నిలబెట్టారు.
@jesusgrace2390
@jesusgrace2390 4 жыл бұрын
Yess
@karthikkatta6315
@karthikkatta6315 2 жыл бұрын
J Be back
@himasrivelanati6796
@himasrivelanati6796 2 жыл бұрын
Kashwika
@gopalsamala1987
@gopalsamala1987 5 жыл бұрын
మరచిపోలేని పాట.1000 జన్మల వరకు గుర్తుండి పోయే పాట.
@rajasekartangirala383
@rajasekartangirala383 3 жыл бұрын
Yes
@raghuraghavendra126
@raghuraghavendra126 2 жыл бұрын
Keka
@mullagirilaxmaiah1568
@mullagirilaxmaiah1568 2 жыл бұрын
Excatly bro
@santhoshmugada5319
@santhoshmugada5319 2 жыл бұрын
@@raghuraghavendra126 k
@santhoshmugada5319
@santhoshmugada5319 2 жыл бұрын
O
@gujjalapothalaiah563
@gujjalapothalaiah563 2 жыл бұрын
ఆహా! ఎంత అద్భుతమైన పాట..🌹ఎన్ని జన్మ లెత్తినా మరువలేని పాట❤ 🌹 మధురమైన యస్.రాజేష్ వర రావు గారిసంగీతం & జేసుదాసు, సుసీల గార్ల సాహిత్యం 🌹🌷జయప్రద అందం 🌹కృష్ణంరాజు గారి రాజ హుందాతనము గురించి వర్ణించ లేము👌ఇప్పుడు కూడా ఇలాంటి పాటలు చూసేవాళ్ళు వున్నారంటె సంగీతం ఈ రోజుల్లో బ్రతికివున్నట్లే. అలాంటి వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.👍❤🌹 4
@anandakumargunnu3985
@anandakumargunnu3985 Жыл бұрын
E pata vintunte maa Tata, nayinamma gurtuku vastaru. Varito kalisi chusina movie
@moruvenkannababu781
@moruvenkannababu781 4 жыл бұрын
మధురమైన అనుభూతి కలిగింది మంచి పాట విన్న ఆనందం కలిగింది.. Kj yesudas garu great voice...
@solomonpeter8033
@solomonpeter8033 3 жыл бұрын
ఇంత అద్భుతమైన సంగీతము మాయమైంది సంగీతాన్నికి తోడు మంచి గాయకులు, తోటి కళాకారులు తో కనుల పండుగ గా ఉంది
@erlapallymahesh5976
@erlapallymahesh5976 3 жыл бұрын
ఈ రోజు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకొండి
@viswanadhamturangi154
@viswanadhamturangi154 2 жыл бұрын
కృష్ణం రాజుగారు... నూటికి నూరుపాళ్ల "సుక్షత్రియ వంశ సంజాతుడైన మహారాజే" ఇందులో అతిశయోక్తి లేదు.🙏🙏🙏
@JoseRaju8246
@JoseRaju8246 Жыл бұрын
Wonderful comment Sor
@KondalaRaoBalaga
@KondalaRaoBalaga Жыл бұрын
క్షత్రియుడంటే ఎవరబ్బా!? అన్ని కులాలూ ఈ దేశాన్ని పరిపాలన చేశారు.
@KondalaRaoBalaga
@KondalaRaoBalaga Жыл бұрын
కళింగ అనే ధర్మానికి పురపురా నుండీ వారసుణ్ణి నేను.నా వంశ వృక్షం నా దగ్గర ఉంది.చరిత్రతో సహా. భారత దేశాన్ని కమ్మరి,కుమ్మరి,గిరిజన,మాల,మాదిగ అందరూ శక్తి కొలదీ పరిపాలన చేశారు.నా ❤డా లో కులాలు.హైందవులెందుకు ఏకమత్యం కాకపోతున్నారనేదే మనం ఆలోచించాలి.ఈ దేశం మనది.జై హింద్,జై బీజేపీ
@charan.k7300
@charan.k7300 4 жыл бұрын
Neelam koyyana ఈ పాట వింటుంటే మధురానుభూతి కలుగుతుంది.సాలూరి వారి సంగీతం,సి.నా.రే రచన,సుశీలమ్మ,ఏసు దాసు గానం,సూపర్.
@rallabandivenkataramprasad4420
@rallabandivenkataramprasad4420 3 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట కొన్ని వందల సార్లు విన్నాను . అద్భుతమైన సాహిత్యం . జేసుదాసు గారికి 🙏
@mudunuriprashanthi1428
@mudunuriprashanthi1428 2 жыл бұрын
KRISHNAM RAJU GARI RAAJASAM ... JAYAPRADHA GARI ANDHAM ,ABHINAYAM E SONG LO NIJAMGA RAJULA KALAM LO ELANE UNDEVALLA ANIPINCHELA UNDHI.. ADHBUTHAM.... VINEKODHI VINALANIPISTHUNDHI....❤❤❤❤❤.. WE MISS U KRISHNAM RAJU GARU 😭😭😭
@viswaviswa2746
@viswaviswa2746 4 жыл бұрын
ఇంత అద్భుతమైన పాటలు మరి రావు.... ఓల్డ్ is గోల్డ్
@dasaribharathi1135
@dasaribharathi1135 3 жыл бұрын
Ok
@skahamada8931
@skahamada8931 4 жыл бұрын
దాసరి నారాయణ రావు గారు సినిమా కానీ పాటలు కానీ అద్భుతం SiR ,,
@SaharshLucky
@SaharshLucky 2 жыл бұрын
స్వర్గీయ శ్రీ కృష్ణంరాజు గారిని స్మరించుకుంటూ🙏🙏🙏
@prince_premkumar
@prince_premkumar 5 жыл бұрын
సౌందర్యము....సౌశీల్యము....నిలువెల్ల నిలకొన్న కళాభాషినికి..... అభినందన మందార మాల.... ఎంత గొప్ప సాంగ్ తాండ్ర పాపారాయుడు గారిని కళ్ళారా చూడలేదు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఆ లోటు తీరిపోయింది. 🙏🙏🙏🙏🙏🙏 రెబెల్ స్టార్ గారు
@sureshmanda4548
@sureshmanda4548 2 жыл бұрын
Old is gold the song
@Srikanth11498
@Srikanth11498 2 жыл бұрын
ఈ సాంగ్ వింటే 🤍అందమయిన అనుబుతి కలుగుతుంది చాలా రాశారు సాంగ్ old is gold 👌 Rebel ⭐ acting super i love 💕 songs
@nagasrinivas8143
@nagasrinivas8143 3 жыл бұрын
మంచి పాట, మంచి సాహిత్యం, మంచి సంగీతం, అద్భుతమైన గాత్రాలు.
@Vanimamidi7582
@Vanimamidi7582 4 жыл бұрын
కృష్ణం రాజు గారి ఆణిముత్యాల లో ఇదొకటి...
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 5 жыл бұрын
సంగీత సాహిత్య విలువ ల సమ్మేళనం. సుమధుర బృందావనం లో విహరింప జేసే మదురస్వర ధ్వని.
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
స్వర్గీయ కృష్ణంరాజు గారు నటవిశ్వరూపం ప్రదర్శించిన సినిమా తాండ్రపాపారాయుడు. పురాణాలలో రాజుల గురించి చెబుతారు కాని మనం చూడలేదు. రాజులు ఎలా ఉంటారో కృష్ణంరాజు గారు మనకు చూపించారు. జోహార్🌹 కృష్ణంరాజు గారు🌹🌹🌹
@narsimlucherla8104
@narsimlucherla8104 5 жыл бұрын
మనస్సుని రామింపచేసేదిగా ఉంది పాట. ఈ పాట అమోఘం రాసిన పాడిన వారికి ధన్యవాదాలు 🙏🙏
@saraladevi5793
@saraladevi5793 4 жыл бұрын
Pata rasina varu Dr.C. Narayana reddy Gaaru...
@gnkala9468
@gnkala9468 3 жыл бұрын
❤️🙏.
@nikhithareddy4332
@nikhithareddy4332 3 жыл бұрын
@@gnkala9468 ¹¹
@srinusrinivas7151
@srinusrinivas7151 3 жыл бұрын
Super song
@rameshpagolu9668
@rameshpagolu9668 3 жыл бұрын
Yes
@kishankeerthi7326
@kishankeerthi7326 3 ай бұрын
All time ఫేవరెట్ సాంగ్స్ లో ఇది ఒకటి... ... Goosebumps music... ముఖ్యంగా పి. సుశీల గారి గొంతు, స్పష్టత... అమోఘము... 🙏🙏
@vsrmurthy4591
@vsrmurthy4591 2 жыл бұрын
అద్భుతమైన సంగీతం మరియు సాహిత్యం తో కూడిన అర్థవంతమైన పాట 👌
@cherkadusujatha9548
@cherkadusujatha9548 6 ай бұрын
దేవుడా ఇటువంటి పాటలు వింటే చాలు జీవితం సఫలమైనట్టే❤
@kalsettyleelakrishna5785
@kalsettyleelakrishna5785 6 жыл бұрын
Jayaprada gaaruu meelaanti andham adbhuthamminAa actress leeruu ippuduu. Wowww what a beauty
@srini3869
@srini3869 4 жыл бұрын
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
@NareshNaresh-cj8tr
@NareshNaresh-cj8tr 2 жыл бұрын
Yes amma deserved bharatrathna eligible person
@bangararaju8122
@bangararaju8122 2 жыл бұрын
Yes..1000% కరెక్ట్ గా చెప్పారు
@d.s.satyanarayana3036
@d.s.satyanarayana3036 2 жыл бұрын
👍
@gubbalabalabalaji9636
@gubbalabalabalaji9636 3 ай бұрын
Yes,yes ,yes
@vaishnavi3355
@vaishnavi3355 3 жыл бұрын
What a handsome krishnaraju garu, great beauty of jayaprada garu, great compose, good poetry. Wonderful voice k. j.yesudas garu, combine with dasari garu.
@sagargatla
@sagargatla 3 жыл бұрын
Susheelamma 🙏🙏
@pranaymohanraogandra3415
@pranaymohanraogandra3415 3 жыл бұрын
Yes, Vaishnavi gaaru, original warrior eligance & posture of Krishnam raju garu and natural princes looks of Jayapradha gaaru brought real life to this song as well as to the movie
@EpicBlock-n2s
@EpicBlock-n2s 2 жыл бұрын
అద్భుతమైన తో నటనతో మెప్పించిన ఈ సినిమాకు జయప్రద అందం అభినయం అపురూపం ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన దర్శకుడు కూడా ఎన్నో కాలాలు ప్రజలకు గుర్తుండిపోతాడు. మనసుకు ఉత్తేజాన్ని ఆనందాన్ని కలిగించేలా రచించిన సి.నారాయణరెడ్డి గారికి ఎంతో అద్భుతంగా ఆలపించిన జేసుదాసు గారికి సుశీల గారికి మంచి సంగీతాన్ని అందించిన రాజేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభివందనాలు
@lokeshkumar-nx3db
@lokeshkumar-nx3db 4 жыл бұрын
What a beauty she is. Beauty with lot of talent..70s, 80s youth r very lucky bcz they had beautiful and talented jayaprada as heroine.. she dragged audience to the theatres with her beauty and performance so many times for so many movies in those days..
@samadams219
@samadams219 4 жыл бұрын
She is a great actress.
@satyanandam3444
@satyanandam3444 3 жыл бұрын
Yes , we were very lucky to see more Jayaprada films in different zonars, it's a healthy competition during 1970-1980 we saw many hero's like NTR,ANR, Krishna,Sobhan, Krishnmraju heroines Jayasuda,Jayaprada Sridevi's, many directors, many music directors, different films really it's a golden period in Telugu Film industry....Gsn
@eastgodavari5333
@eastgodavari5333 3 жыл бұрын
ఈ కంప్యూటర్ హోమ్ థియేటర్ dbs sound లేని కేవలము రేడియో లేదా గ్రాంఫోన్ లేదా tape record లేదా సినిమా హాల్ ఇవే ఉన్న మాధ్యా మాలు...400 మంది మధ్యలో సినిమా హాల్ లో సినిమా ఆస్వాదించిన రోజులు
@kapshashankarsingh6545
@kapshashankarsingh6545 29 күн бұрын
R E B E L S T A R అనే పదానికి నూటికి నూరుపాళ్లు సరిపోయే ఆజానుబాహుడు కృష్ణంరాజు గారు... ఏ పాత్రలోనైనా ఇమిడి పోగల మహానటుడు...🎉🎉🎉🎉🎉 పాటలలో అయిన,మాటలలో అయిన, ఎలాంటి డైలాగులు ఐన అలవోకగా అశ్లీలతకు తావివ్వని విధముగా నటించిన దిగ్గజ నటుడు...🎉🎉🎉🎉🎉
@srinivasadvocate2994
@srinivasadvocate2994 2 жыл бұрын
మహానటుడు గ్గొప్ప నటుడు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాణం పోసి పెట్టిన పాట .
@subhaniSk-i4o
@subhaniSk-i4o 2 ай бұрын
మళ్లీ జన్మంటూ ఉంటే ఆ దేవుడిని రెండే రెండు వరాలు అడుగుతా ఒకటి నా కుటుంబం రెండోది మళ్లీ ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలి పుట్టి ఇలాంటి అపురూపమైన పాటలు వినాలని నా కోరిక
@girirao8208
@girirao8208 Жыл бұрын
అభినందన మందార మాల.... అద్భుతమైన పాట. కృష్ణంరాజు గారి నటన అద్భుతం.
@vijayanagaraju7870
@vijayanagaraju7870 Жыл бұрын
❤❤❤❤❤
@adivaiahmarothu3201
@adivaiahmarothu3201 2 ай бұрын
Very nice song.
@kkmedialtd9341
@kkmedialtd9341 5 жыл бұрын
కృష్ణంరాజు జీవితంలో ఈ సినిమా మరపురాని కళాఖండం
@venkatanarsaiahvattikuti5669
@venkatanarsaiahvattikuti5669 4 жыл бұрын
Super
@kapshashankarsingh6545
@kapshashankarsingh6545 20 күн бұрын
ఆరడుగుల ఆజానుబాహుడు కృష్ణంరాజు గారు... నటన అత్యద్భుతం... ఎంపిక చేసే కథలు సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రాలు... కళ్ళతోనే భావాభినయం... కరుణ రసం, రౌద్ర రసం, గాంభీర్యం, వాచకములో స్పష్టత, అర్థవంతమైన పాటలు,నటనలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో తరతరాలకు గుర్తుండి పోయే మహామేరునగధీరుడు... ఇలాంటి నటుడు దొరకటం అరుదు...
@hrushikeshpati2146
@hrushikeshpati2146 3 жыл бұрын
Dr. C.NarayanaReddy's Lyrics,Smt.suseela,&Esudas'Tone,S.Rajeswar Rao's flow of melodious music are the specialities of Song.
@UkkajigariSrikanthrao
@UkkajigariSrikanthrao 3 күн бұрын
క్షత్రియ రాజు కృష్ణ ఒరాజు
@PavaluruHemanthKishoreMsec
@PavaluruHemanthKishoreMsec 4 жыл бұрын
This song is an example for sweetness and beauty of telugu
@chinababurai3520
@chinababurai3520 2 ай бұрын
సుశీలమ్మ...యేసుదాసు అద్భుతమైన గాత్రం...నా బాల్యం లో రేడియోలో వినేవాణ్ణి ❤❤❤❤❤❤❤
@venkatramana2298
@venkatramana2298 6 жыл бұрын
S. Rajeswara Rao gari sangeetam.. Yesudas garu & suseelamma gari voices...... Last but not the least C. Narayana Reddy gari sahityam.... When all these three mixed.... SKY IS THE LIMIT FOR MUSIC CREATIVITY.... Hatsoff to all the legends....
@mahaboobmiyashaik721
@mahaboobmiyashaik721 5 жыл бұрын
Sex video village gar la
@msammpath4874
@msammpath4874 5 жыл бұрын
Maha Manula combination.charithra lo malli punaravrutham kaanidhi
@balreddy6126
@balreddy6126 5 жыл бұрын
Super
@eswaraochallarapu158
@eswaraochallarapu158 Жыл бұрын
తాండ్ర పాపారాయుడు నీను చూడలేదు. కని కృష్ణమరజు గారిని ఈ మూవీలో చూసి పాపారాయుడు ఇలా ఉంటారా అని అనుకున్న. జై bobbli పులి
@rockstar5263
@rockstar5263 4 жыл бұрын
Old is gold.... P.susheela garu Osm singing Voice superb...& Jesdas garu
@nagarajjbhat7025
@nagarajjbhat7025 4 жыл бұрын
Jayaprada is one of the most beautiful actress in the world, action and beauty coincides in her.
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 4 жыл бұрын
Yes
@satyanandamg6315
@satyanandamg6315 3 жыл бұрын
Truely said she is teluginti Aadapaduchu from Ap Rajahmundry town .
@satyanandam3444
@satyanandam3444 3 жыл бұрын
we were very lucky to see more Jayaprada films in different zonars, it's a healthy competition during 1970-1980 we saw many hero's like NTR,ANR, Krishna,Sobhan, Krishnmraju heroines Jayasuda,Jayaprada Sridevi's, many directors, many music directors, different films really it's a golden period in Telugu Film industry.... Beautiful melody tune by Sr.S.Rajedwara Rao, Krishan Raju and Jayaprada wonderful action great direction by Sri.Dasari....Gsn.
@Jjjj-yv5di
@Jjjj-yv5di 2 жыл бұрын
Nhnb
@rajdeepnavadeep9527
@rajdeepnavadeep9527 4 жыл бұрын
పాటలో రాజు గారి రాజసం ఉట్టిపడుతుంది
@madhusudhangulla4558
@madhusudhangulla4558 4 жыл бұрын
Perfect male and female voice And perfect pair
@gollapalliravi8939
@gollapalliravi8939 Жыл бұрын
Super❤
@praneethtravellingdiaries123
@praneethtravellingdiaries123 2 жыл бұрын
Yesudas gari ( Jesudas garu) voice kosame ee paata vintunnavallu like ivvandi
@raghavajella3375
@raghavajella3375 3 ай бұрын
ఏసుదాసు
@govindarajumoka4456
@govindarajumoka4456 4 жыл бұрын
Salute to Saluri gari composing
@muniswamy5784
@muniswamy5784 3 жыл бұрын
2021 వినే వాళ్ళు లైక్ చేయండి
@ramulukalleda2965
@ramulukalleda2965 2 жыл бұрын
సూపర్ సాంగ్.. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే పాట. రెబల్ స్టార్ గారికి శ్రద్ధాంజలి.
@chittiumashankar1105
@chittiumashankar1105 4 жыл бұрын
Jaya Prada gari glamour speechless in this song
@ssndanceacademyofficial4113
@ssndanceacademyofficial4113 5 жыл бұрын
Super,excellent song,one of the great legendary hero in telugu industry Rebel Star Krishnamraju gaaru,Jayaprada gariki evvaru sariraaru,aamey andham, abhinayam evvariki undavu.Hatsaf Krishnamraju-jayapradagaaru.
@kirankumarobulasetty1966
@kirankumarobulasetty1966 3 жыл бұрын
పాట‌ అధ్బుతంగా ‌ఉంది. నేను మైమరచి పోయాను.
@t.sarathbabu4679
@t.sarathbabu4679 6 жыл бұрын
మరుపురాని మధురమైన పాటలు
@ramakrishnareddy8407
@ramakrishnareddy8407 4 жыл бұрын
జయప్రద అందమే అందం
@kanchanamala9944
@kanchanamala9944 5 жыл бұрын
Suseela Amma garu sang very great ly, no one can sing like suseela Amma garu, sweet voice in world than all, madhura gaanam Divya gaanam, nightingale melody queen, number one singer, suseela Amma gari mundara all singers waste, what a great singing
@sagargatla
@sagargatla 3 жыл бұрын
Sesheelamma 🙏🙏
@sagargatla
@sagargatla 3 жыл бұрын
Agreed
@ratheeshrp1127
@ratheeshrp1127 4 жыл бұрын
Jesudas Garu majical voice...... 🙏
@venkatvaka
@venkatvaka 3 жыл бұрын
Salute to writers, singers, directors, actors, music directors for creating such a fabulous songs for the society
@NobulareddyNobulareddy
@NobulareddyNobulareddy 4 ай бұрын
ఏమి ఈ పాట ఎలా మధురం గా ఉన్నది జీవితంలో ఇంకెప్పుడు వినలేని అంత మృదువుగా నున్నది 🌹
@ssndanceacademyofficial4113
@ssndanceacademyofficial4113 6 жыл бұрын
Krishnamraaju always really king& superb stamina,hatsof rebalstar,evergreen beauti jayapradagaaru.
@prasadkella3284
@prasadkella3284 3 жыл бұрын
అస్సలు e జనరేషన్ వాళ్ళము మాకే ఇంత ఆహ్లాదకరంగా ఉంటుంటే ఆ కాలం నాటి వాళ్ళకి ఇంకెలా వుంటుందో ఏమైనా ఆ పాత పాటల్లోని మాధుర్యం ఎప్పటి పాటల్లో ఎక్కడ ఉన్నాయి సాలూరి గారు మీకు శతకోటి వందనాలు
@rameshkoppanathi9043
@rameshkoppanathi9043 4 жыл бұрын
What a beauty and what a dancer that is only jayaprada Garu
@SampathRamu
@SampathRamu Жыл бұрын
🥳🥳...
@mr.perfect7741
@mr.perfect7741 4 жыл бұрын
Life span will be extended with this type of songs
@nagaramarao8722
@nagaramarao8722 3 жыл бұрын
అవును. నిజం గా నిజం. మన చిన్ననాటి జ్ఞాపకాలు తోడయ్యి ఎంతో హాయిని ఇస్తాయి.
@rajithavarakala6760
@rajithavarakala6760 2 жыл бұрын
Excellent song 👌 Meaning ఎంత బాగుందో Nice Action uncle and jayaprada Ma'am gari ది 👌👌💐💐🙏🙏
@sachinmore1717
@sachinmore1717 4 жыл бұрын
Nice song,tune and very beautiful Jayapradaji
@anjanaiahmanji8905
@anjanaiahmanji8905 3 жыл бұрын
ఈ పాటకు సాటి ఏ పాట సరిపోదు. Krishnamraju, జయప్రద సూపర్
@salapuramunaidusalapuvanip7887
@salapuramunaidusalapuvanip7887 6 жыл бұрын
సూపర్ హిట్ సాంగ్
@sirivennelasastry
@sirivennelasastry 8 ай бұрын
జయప్రద తెలుగు వెలుగుల జిలుగు. అతిలోక సుందరి. జగదేక వయ్యారి భామ. ఊర్వశి, తిలోత్తమ లాంటి అప్సరసలు ఈర్ష పడే సౌందర్య రాశి. ❤❤❤
@thirupathisadula9195
@thirupathisadula9195 4 жыл бұрын
నాటి మధురగీతాలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి
@komuravellyravichandra9726
@komuravellyravichandra9726 2 жыл бұрын
అచ్చమైన సాహిత్యం ఉన్న అందమైన గాయకులు పాడిన పాట మంచి సాహిత్యానికి మంచి సంగీతానికి ప్రాణం పెట్టి ఉంచిన మాట వాస్తవం
@Vanimamidi7582
@Vanimamidi7582 4 жыл бұрын
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా, నీ చూపు నా రూపు వరియించేనా...
@konetivenkateswerlu7340
@konetivenkateswerlu7340 2 жыл бұрын
నా ఫేవరేట్ హీరోయిన్ జయప్రద మరచిపోలేని పాట🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@అమ్మప్రేమఅమృతం
@అమ్మప్రేమఅమృతం 4 жыл бұрын
అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది ఈ గొప్ప పాట
@apparaochelluri2287
@apparaochelluri2287 Жыл бұрын
Dasari gari wonderful movie
@balajimetla3886
@balajimetla3886 2 жыл бұрын
rest in piece. rebal star krishnam raju garu.
@SivaKumar-jd7eh
@SivaKumar-jd7eh 2 жыл бұрын
wow Excellent Song. abhinandana mandAra mAla - అభినందన మందారమాల చిత్రం : తాండ్రపాపారాయుడు(tANDra pApArAyuDu) (1986) రచన : డా॥సి.నారాయణరెడ్డి సంగీతం : సాలూరు రాజేశ్వరరావు గానం : కె.జె.ఏసుదాస్, పి.సుశీల పల్లవి : అభినందన మందారమాల... (3) అధినాయక స్వాగతవేళ... అభినందన మందారమాల స్త్రీ జాతికీ ఏనాటికీ స్మరణీయ మహనీయ వీరాగ్రణికి అభినందన మందారమాల... అధినాయక స్వాగతవేళ... అభినందన మందారమాల చరణం : 1 వేయి వేణువులు నిన్నే పిలువగ నీ పిలుపు నావైపు పయనించెనా॥ వెన్నెల కన్నెలు నిన్నే చూడగా (2) నీ చూపు నా రూపు వరియించెనా నీ చూపు నా రూపు వరియించెనా నా గుండెపై నీవుండగా... దివి తానే భువిపైన దిగివచ్చెనా అభినందన మందారమాల... అలివేణీ స్వాగతవేళ... అభినందన మందారమాల సౌందర్యమూ సౌశీల్యమూ నిలువెల్ల నెలకొన్న కలభాషిణికి అభినందన మందారమాల చరణం : 2 వెండి కొండపై వెలసిన దేవర నెలవంక మెరిసింది నీ కరుణలో॥ సగము మేనిలో ఒదిగిన దేవత (2) నునుసిగ్గు తొణికింది నీ తనువులో నునుసిగ్గు తొణికింది నీ తనువులో ప్రియ భావమే లయరూపమై అలలెక్కి ఆడింది అణువణువులో అభినందన మందారమాల ఉభయాత్మల సంగమ వేళ అభినందన మందారమాల
@SandeepK-hz5nn
@SandeepK-hz5nn 6 жыл бұрын
Excellent composition by S Rajeswara Rao gaaru
@srinivasulu3440
@srinivasulu3440 6 жыл бұрын
Thanks for uploading this song. Great song
@hemamutti7480
@hemamutti7480 6 жыл бұрын
Supar sang
Kurukshetram Movie || Mrogindi Kalyana Veena Video Song || Krishnam Raju, Shoban Babu
4:18
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 8 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН