Garjireddy ni consultant kandi manchi result vuntundi meku
@burrinishithareddy262210 ай бұрын
Naku kuda alane undi
@ganganagamanikomaragiri1521 Жыл бұрын
ఒక ప్రశ్న :- ఎవరింటికి ఐనా ఫంక్షన్ కి వెళితే అక్కడ ఫంక్షన్ ఐ పోయాక అక్కడికి వచ్చిన వాళ్ళను ( ఉత్తినే ) తన ఇంటికి తెచ్చి నెలల తరబడి అటెపెట్టుకోవడం, ( వాళ్ళను కూర్చోపెట్టి తన బిడ్డ లచే చాకిరే చేఇంచడం, వాళ్ళ తో హుషారుగా గట్టిగ మాట్లాడటం, వాళ్ళ వలన ఉపయోగం లేక పోయిన నెత్తిన పెట్టుకోవడం )బిడ్డ విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటుంటే ( మరో బిడ్డ వాళ్ళదగ్గర వుంది ) వచ్చెయ్ అని పోరడం, ఒక్క మాటలో చెప్పాలి అంటే చుట్టాలు బంధువులు అందర్నీ మేపి, బట్టలు పెట్టి పంపే డబ్బులు తో 3 బిల్డింగ్స్ కట్టొచ్చు. ఫోన్ కావచ్చు మాములుగా కావచ్చు కనబడిన ప్రతి మనిషి తో గంటల godde మాట్లాడటం, (ఇంట్లో ఎప్పుడు చాలా మంది చుట్టాలు ఉంటారని పనిమనుషులు కూడా రారు, ఒకవేళ బిడ్డ పనిమనిషి ని పెట్టినా దాన్ని దాని పని బాగా లేదని తిట్టడం, ప్రతి విషయం లోను అడ్డం గా తప్పు వాదించడం, ఈ జబ్బు పేరేమిటి?