Actress Kasturi Controversy Explained ! Journalist C Vanaja

  Рет қаралды 81,991

Mahua Media

Mahua Media

Күн бұрын

Пікірлер: 492
@coolmoon5259
@coolmoon5259 14 күн бұрын
సరళంగా చరిత్ర ను చక్కగా వివరించారు మేడం... ధన్యవాదాలు
@SubbaraoNeethipudi
@SubbaraoNeethipudi 11 күн бұрын
చాలా చక్కగా వివరించారు మేడం ధన్యవాదములు జైభీమ్ ✊✊✊✊✊✊✊✊
@sridharadusumilli836
@sridharadusumilli836 2 күн бұрын
Amazing explanation! Jai Brahmin ✊️✊️✊️✊️✊️✊️✊️✊️
@marystella4840
@marystella4840 14 күн бұрын
Very good information, thank you for the information madam.
@Sankar-2000
@Sankar-2000 13 күн бұрын
చాల బాగా వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు అమ్మ గారు...🙏
@RamanjaneyuluGoddu
@RamanjaneyuluGoddu 14 күн бұрын
వలసలు సాధారణం. అయితే వలసలు పోక ముందు నుంచి తెలుగు వాళ్ళు ఉన్నారు. చెన్నై బెంగళూరు రాయలసీమ లో భాగం. పొట్టి శ్రీరాములు మద్రాస్ రాజధాని తో కూడిన తెలుగు రాష్ట్రం కోసం ప్రానాలు ఇచ్చింది. వాసవి స్టూడియో ఎవరిది? తమిళం పట్ల గౌరవం ఉంది. అలాగే తెలుగు పట్ల వారికి గౌరవం తక్కువ. ఆమె మాట్లాల ను ఖండించాలి
@ckamalakanth9532
@ckamalakanth9532 13 күн бұрын
@@RamanjaneyuluGoddu ఆమె ఇండైరెక్టుగా అంటున్నది కరుణానిధి వారసులను. హిందుత్వం వైరస్ అని, హిందుత్వాన్ని లేకుండా చేస్తామని, అన్ని సామాజిక సమస్యలకూ బ్రాహ్మలే కారణమంటూ ఇతరులను బ్రాహ్మణులపైకి ఉసిగొల్పి, తద్వారా హిందుత్వాన్ని నాశనం చెయ్యాలన్న కుట్రలు పన్నే వెధవలను అంటున్నది. కరుణానిధి తెలుగువాడైనా తమిళగడ్డపై స్థిరపడి, ఎప్పటినుంచో అక్కడ ఉంటున్న బ్రాహ్మణులపై ద్వేషాన్ని నూరిపోసిన విషయం ఏమాత్రం విషయ పరిజ్ఞానం ఉన్నవారికైనా తెలుసు.
@RamanjaneyuluGoddu
@RamanjaneyuluGoddu 13 күн бұрын
@@ckamalakanth9532 తెలుగు భాష ద్రవిడ భాష. సింధూ నాగరికత ప్రజలు. అన్ని మతాలను ద్రవిడ సంస్కృతి గౌరవిస్తుంది. ఓట్ల కోసం మతాలను అడ్డుపెట్టుకోకూడదు. పెరియార్ రామస్వామి గారు తెలియక మాట్లడినారా? పెదాలను చదువుకు దూరం చేసిన విధానాన్ని బ్రాహ్మణులే బ్రహ్మనిజాని తూర్పు పట్టినారు. దక్షిణ భారత దేశము లో ఉన్నా మాదిగ లంత తెలుగు మాట్లాడుతారు. పార్టీలు రాజకీయం గా ఎదుర్కోవాలి.
@narendramoorthy9616
@narendramoorthy9616 3 күн бұрын
What kasturi has said, twisted by DMK media, just like in Nupur Sharma's case
@vedhavalli7235
@vedhavalli7235 2 күн бұрын
3:25 correctly said thirumalai naicker....veerapandiya katta pommu Telugu raaju tamilarkosam britishtho jagadalu veisi prananali ichharu
@Purshoth-k9x
@Purshoth-k9x 17 сағат бұрын
❤கஸ்தூரி❤ பேசியது சரி✔️
@pullaiahckambhampati8531
@pullaiahckambhampati8531 14 күн бұрын
Wonderful presentation and great information, thank you madam.
@subhakarraokanaparthi5311
@subhakarraokanaparthi5311 14 күн бұрын
చాలా చాల బాగా చెప్పారు 🙏🏻
@prasadnizampatnam2303
@prasadnizampatnam2303 14 күн бұрын
Thank you madam.very useful information.
@nygiri339
@nygiri339 14 күн бұрын
Wonderful explanation
@viswanadhams1160
@viswanadhams1160 13 күн бұрын
Excellent Effort to deal with the burning issue.
@venkatesulu2778
@venkatesulu2778 14 күн бұрын
Thank you, madam. Very good explanation.
@velaganarasimharao135
@velaganarasimharao135 14 күн бұрын
Good information with ground reality 🎉
@srinubabukarri3167
@srinubabukarri3167 13 күн бұрын
Good info madam
@tejesh3763
@tejesh3763 14 күн бұрын
Good information madam
@Vishwambhara
@Vishwambhara 14 күн бұрын
మీరు చెప్పినది చాలా మంచి విశ్లేషణ కాని ఆమె నోటి వెంట ఆ కామెంట్లు ఊరకనే వచ్చినవి కావు. మీరు చెప్పిన ఈ చారిత్రకు సంబంధించిన నాలెడ్జ్ అంతా తెలిసేంత సీను ఆమెకు లేదు. ఒక పథకం ప్రకారమే ఆమె చేత ఆ కామెంట్లు చేయించారు. మత పరంగా, ప్రాంతీయపరంగా ప్రశాంతంగా ఉంటే బీజేపీకి ఉనికి ఉండదు. వారి ఓట్ల శాతం పెరగాలంటే ప్రజలు మధ్య ఏదో విధంగా విద్వేషాలు రేగాలి, గొడవలు జరగాలి. అందుకే మధ్య మధ్యలో ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఈ సారి ముందుకు కదిపిన పావు ఈ కస్తూరి.
@racharamesh4162
@racharamesh4162 13 күн бұрын
Journalist C Vanaja GARIKI KNOWLEDGE LEDHU... EDHO OKA VIDEO CHEYYALI ANI CHESINATTUGA VUNDHI....AMEKI HISTORY MEEDHA SARINA AVAGAHANA LEDHU..CHENNAI LO 7TH CENTURY LO KATTINATUVANTI VERY BIG TEMPLES VUNNAYI..CHENNAI CHINNA VILLAGE AYITHE AAA TEMPLES EVARU KATTARU MADAM? HISTORY NI MEEKU TOCHINATTUGA ANUKULUMGA CHEPPUTHE ELA...? IPPUDU ANDHRA VALLLU HYDERABAD NI MEME KATTAMU ANI CHEPTHUNTARU....ALAGE IDHI KUDA
@vkjadala8941
@vkjadala8941 14 күн бұрын
Well said madam
@ssnmurthyachanta8357
@ssnmurthyachanta8357 14 күн бұрын
good and broad information thank you madam
@khadarvalishaikh5390
@khadarvalishaikh5390 3 күн бұрын
Good information mam🇮🇳🇮🇳👏💐
@madhulatha65
@madhulatha65 3 күн бұрын
Super explination ❤
@sivakumarsg1153
@sivakumarsg1153 8 күн бұрын
యథార్థ చరిత్ర చెప్పారు. మేడం. ధన్యవాదాలు
@babykamala5350
@babykamala5350 14 күн бұрын
Good explanation thank you madam
@tharungattamaneni4286
@tharungattamaneni4286 12 күн бұрын
చక్కగా వివరించారు 👏👏
@ramchandarkommula3060
@ramchandarkommula3060 14 күн бұрын
Good explanation medam
@gkrao1952
@gkrao1952 14 күн бұрын
Great speech mam❤❤❤❤❤
@bhargavraj2095
@bhargavraj2095 2 күн бұрын
Thank you for sharing the knowledge madam.
@narenderakula8446
@narenderakula8446 14 күн бұрын
బాగా చెప్పారు. Best wishes Madam.
@Bhooshanoo7
@Bhooshanoo7 14 күн бұрын
బీజేపీ నాయకులు పైనుంచి క్రింద స్థాయి వరకు అందరూ ఏదో వొక పనికి మాలిన ప్రకటనలు చేయటం తరుచుగా జరుగుతూనే వుంటుంది
@_user786
@_user786 14 күн бұрын
ఆమె బీజేపీ కాదు. మొన్ననే ద్రవిడ ఉద్యమం , తమిజ్ భాష గొప్పది అంటూ కామెంట్స్ చేసింది . పవన్ తమిళ్నాడు వెళ్ళాక తమిళ్ తెలుగు వాళ్ళు బీజేపీ వైపు వెళ్లకుండా , బీజేపీ వైపు అని చెప్పుకొంటూ ఇలా పిచ్చి కామెంట్స్ చేస్తోంది, ఇండియా బ్లాక్ తరపున అనిపిస్తోంది .
@venkateswararaokadiyala7743
@venkateswararaokadiyala7743 14 күн бұрын
ఈ బీజేపీ రాష్ట్రాలను విడదీయడం,ప్రజలను కులాలుగా విడదీయడం వీరి అజండా.చివరకు ఈ దేశము విడిపోయేటట్టు చేసేలాగున్నారు.
@Saripalliashokkumar
@Saripalliashokkumar 12 күн бұрын
తమిళ్లిలు ఎలా రూపాన్తరము చెందారు బలవంతముగా మార్చాబడ్డారు. 50000 తెలుగు స్కూల్స్ ఉండేవి. వాటిని తమిళ్ స్కూల్స్ గా మార్చాబడ్డారు. నాయుడు స్కూల్స్ అని ఉండేవి వాటిని నాయి స్కూల్స్ అంటే కుక్క స్కూల్స్ గా గోదాలమీద రాసేవారు.. తమిళయన్స్ తెలుగు వారిని చాలా హీనముగా చూస్తారు.
@srinivasaraosali5635
@srinivasaraosali5635 14 күн бұрын
Excellent information and analysis mam.
@senagapallichaitanyakrishn5228
@senagapallichaitanyakrishn5228 3 күн бұрын
Super ga chepparu great
@balajisingh5097
@balajisingh5097 14 күн бұрын
పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలంగాణ,ఖమ్మం జిల్లా కు చెందిన బీజేపీ నేత...బీజేపీ కి తమిళనాడు ఇంచార్జీ గా వున్నాడు
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 14 күн бұрын
తన ఆస్తులను కాపాడేందుకు...BJP లో
@sivamani9940
@sivamani9940 14 күн бұрын
Correct ee madam ku trlidu
@friends.2024
@friends.2024 14 күн бұрын
Informative video. Thank you
@rajendrav9968
@rajendrav9968 2 күн бұрын
మీ విశ్లేషణ బాగుంది
@teluguradu
@teluguradu 11 күн бұрын
Great editing. Background and channel quality has improved a lot.
@govindarajulu1015
@govindarajulu1015 14 күн бұрын
Super clarity mam
@ramanak.v.192
@ramanak.v.192 3 күн бұрын
చాలా చక్కగా వివరించారు మేడం
@shankark3874
@shankark3874 14 күн бұрын
Good information madam 👏
@ArjunanNadar-b9h
@ArjunanNadar-b9h 3 күн бұрын
தமிழ்நாடு. நாகப்பட்டினம். அர்ச்சுனன். நாடார். வணக்கம்.. நன்றிகள்
@johnwesley2715
@johnwesley2715 13 күн бұрын
Thank you Madam. Vanaja Madam explained in detail. She is an intelligent and a wise journalist. Hatt's off to you Madam.
@gangadharamdwadasi1850
@gangadharamdwadasi1850 14 күн бұрын
Good talk and analysis
@sriramulugangadevi9048
@sriramulugangadevi9048 14 күн бұрын
Thank you for the information madam
@janardhanmarella5982
@janardhanmarella5982 Күн бұрын
చాలా చక్కగా చెప్పారు మేడం గారు
@Varaprasad-e3t
@Varaprasad-e3t 14 күн бұрын
Thanks for your True journalism.mam.
@radhakrishnayadavbureau2192
@radhakrishnayadavbureau2192 14 күн бұрын
మంచి వివరణ
@narayanaprathanibuchayya2013
@narayanaprathanibuchayya2013 14 күн бұрын
👌👍good message 🤗
@srinivassamsani4844
@srinivassamsani4844 13 күн бұрын
SUPER SPEECH MADAM.
@asrithvaasan4338
@asrithvaasan4338 5 күн бұрын
You are clearly talking about history 🤝👍 Thanking from MANI Gudalore main road Ooty.
@padmachary4028
@padmachary4028 6 күн бұрын
ఈ చిల్లర మల్లర వివాదాలు దక్షిణ భారత ఐక్యతను చెడగొట్టి, ఉత్తర భారత నాయకులు దక్షిణ భారత్ పై ఆధిపత్యం అధికం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వివాదాలకు తెరవేయండి.
@drrakshithkothapalli3142
@drrakshithkothapalli3142 13 күн бұрын
Great research
@AnandKumar-ub6dr
@AnandKumar-ub6dr 13 күн бұрын
Good clarification mam👍👍
@kumarswamymudde5413
@kumarswamymudde5413 2 күн бұрын
SUPER AMMA ❤❤❤❤❤❤❤
@balarajkakumanu9882
@balarajkakumanu9882 3 күн бұрын
అక్క మీ జ్ఞానానికి నమస్కారం, మీరూ అగ్రకులాలకు అందులోనూ బ్రమ్మణులకు వ్యతిరేకం గా భావజాలం కలిగి ఉంటారు. అదీ మీ వ్యక్తిగతం, కానీ ఇక్కడ కస్తూరి గారు అన్నది సందర్భం గా తీసుకోవాలి అందరి తెలుగు వారికి అన్నటు తీసుకోకూడదు. ఏ తెలుగు వారిని అన్నది కరుణానిధి కుటుంబాన్ని అన్నది. వాళ్ళు బ్రమ్మనుల ను సనాతన ధర్మం న్ని ఎలా తిడతారు తెలుసు అయినా మనం అక్కడ ఏం మాట్లాడం. మనం జ్ఞానం చూపించి సందర్భం వచ్చింది ఎవరు ఏమైతే ఏమిటి మనం ఏదో ఒకటి మాట్లాడితే సంఘసంస్కర్త లుగా మిగిలి పోతాము. నిజానిజాలు సందర్భం లాంటివి ఏం అవసరం లేదు. అదే విలేకరి అని అసత్య ప్రచారం చేయడం. కానీయండి ఎవరు ఇష్టం వాల్లది
@ogilireddy2942
@ogilireddy2942 4 күн бұрын
Chala baga baga chepparu
@rajeshmanda6721
@rajeshmanda6721 11 күн бұрын
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అయినా ద్రవిడ భాషలను అణిచివేసి హిందీని రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు
@Vallinath
@Vallinath 5 күн бұрын
Dear gentleman, your comment reflects unwarranted hatred towards our own national language, Hindi. If you feel that Hindi is being forcibly imposed on Dravidian languages, do you think English is our own language? Why are we so obsessed with English while neglecting and even damaging our own language, Telugu? If you’re truly concerned about preserving your native language, why didn’t you raise your voice when the previous government tried to abolish Telugu-medium education in schools? Whether you like it or not, Hindi is spoken by the majority in many parts of the country and serves as a linking language between different regions. There’s nothing wrong in learning our own language when we readily embrace the foreign language, English.
@vasadiharish8313
@vasadiharish8313 12 күн бұрын
Very good vedio madam
@wrestlinglyrics3413
@wrestlinglyrics3413 14 күн бұрын
My left ear enjoyed this video 😢. Earphones vallanu kuda consider chesi audio pettandi.
@madhugotti1
@madhugotti1 10 күн бұрын
Good information 👍.
@sunnyhind7692
@sunnyhind7692 11 күн бұрын
An excellent Analysis madam 👍
@shashibandi5382
@shashibandi5382 14 күн бұрын
Good info!
@elisha6920
@elisha6920 14 күн бұрын
Good analysis
@aparnarr4304
@aparnarr4304 9 күн бұрын
Good analysis madam
@RajeesMahilasena
@RajeesMahilasena 2 күн бұрын
Excellent mam
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 12 күн бұрын
Super అక్క.
@Sagarnishant4u
@Sagarnishant4u 14 күн бұрын
సిస్టర్ మీ అపార జ్ఞానమునకు జోహార్లు. అంతేకాదు మీ సామాజిక న్యాయం, స్ఫూర్తి, శ్రేయస్సు కోరుకునే మరియు మంచితనానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను 🎉🎉🎉
@surihumanist3768
@surihumanist3768 14 күн бұрын
అవును నాయక రాజులు పాలనలో తెలుగు వారు, బ్రాహ్మణులు అక్కడకు వెళ్ళారు.. అయితే ఇప్పుడేంటి కస్తూరి గారి బాధ.. అన్ని చోట్లా వలసలు జరుగుతాయి.. రాజ్యాంగ అధారంగా ఈ దేశ పౌరులు దేశంలో ఎక్కడన్నా జీవించవచ్చు.. వందల సంవత్సరాలుగా అక్కడే పుట్టి పెరిగిన వారికి అన్ని హక్కులు ఉంటాయి.. ఈవిడ భర్త, బిడ్డలు కూడా అమెరికాకు వలస వెళ్ళిన వారీగా..
@hellobollywood3530
@hellobollywood3530 14 күн бұрын
వలసలు జరుగుతాయి నిజమే కానీ మీ ఆంధ్రా వాళ్లకు బంధు ప్రీతి ఎక్కువ, స్వార్థ చింతన, వేరే వాళ్ళు అంటే చిన్న చూపు, "మీరు ఏమిట్లు?"అనే ప్రశ్న మిమ్మల్ని చక్కగా వర్ణిస్తుంది. ఇంక బ్రాహ్మణుల గురించి చెప్పనవసరం లేదు! వేరే జాతి వాళ్ళు మనుషులే కాదు వాళ్ళ దృష్టి లో. *** ఇది అందరు ఆంధ్రులు, బ్రాహ్మణుల గూర్చి కాదండి, కానీ ఎక్కువ మట్టుకు వాళ్ళు అలాగే అంటారు. కొందరు మంచి వాళ్లు వుంటారు.
@AparnaBL
@AparnaBL 13 күн бұрын
tamil ollu kuda ikkada unnaru. kannada vaallu unnaru. marathi vallu unnaru. madam telugu lo serials lo movies lo pani cheyadam maneyali kasturi garu
@krishari517
@krishari517 5 күн бұрын
​@@hellobollywood3530Telugu values swardha parulem Kadu...udara vaadulu....but Castism ayithe baaga undi....anthe....bandhu preeti,regional feelings Tamilians ki ekkuva....this is truth only...
@rangarajubhaskerrify
@rangarajubhaskerrify 11 күн бұрын
A good analysis ❤
@PavanKumar-hl1fv
@PavanKumar-hl1fv 11 күн бұрын
Thank you madem
@UshaRani-gb1cl
@UshaRani-gb1cl 11 күн бұрын
Chala baga cheparu madam
@Palugurallapalli
@Palugurallapalli 21 сағат бұрын
బ్రాహ్మణ వాదాన్ని తిరస్కరించిన ద్రవిడ సంస్కృతి గొప్పది
@Mellumagics
@Mellumagics 13 күн бұрын
informative
@BashabhaiBashabhai-bw3eu
@BashabhaiBashabhai-bw3eu 14 күн бұрын
Good video 👍
@urmilapatankar9505
@urmilapatankar9505 10 күн бұрын
Thankyou Madam for beautiful explaination. i didnt know all this.
@guttasangamitra5452
@guttasangamitra5452 14 күн бұрын
🙋😂 చాలా వివరణా, ఆమె ఏదో అనబోయి, బ్రాహ్మలు బయటనుండి వచ్చారు అని కుద్దబద్దలు కొట్టారు ఆమెకు థాంక్స్, ఆమే మొదట గా నాస్తికుడైన కమల హాసన్ పార్టీలో చేరారు కూడా 😢 ఇప్పుడు అసలు విషయం మీరు వొక మూల విషయం మిస్ అయ్యారు 😊, కృష్ణ దేవరాయల సమయంలో తమిళ నాడు లో కొన్ని ప్రాంతాలు రాయల వశం అయినాయి, అప్పుడు సంగీత విద్వాంసులను కొన్నీ ప్రాంతాల్లో నియమించారు, అలా వచ్చిన కుటుంబం కరుణానిధి, అలాగే కప్పం వసూలు చేయటం కోసం పాలేగాళ్లను నియమించాడు, మధురైలో తిరుమలై నాయకర్ భవనం కూడా అలాగే, నాయకర్లు విడిగా పాలన చేయలేదు 😂 మదురై చుట్టుపక్కల ప్రాంతాలు లో చాలా మంది తలుగు వాళ్లు ఉన్నారు, మదురై లో ఇప్పటికీ తెలుగులో మాట్లాడతారు తమిళ నాడు మొత్తంగా చూస్తే చాలా మంది తెలుగు వాళ్ళు వున్నారు.
@ckamalakanth9532
@ckamalakanth9532 13 күн бұрын
మానవ మనుగడలోవలసలూ భాగమే గదా. కస్తూరికి ఎంతతెలుసో గానీ, 11 వ శతాబ్ది కి చెందిన రామానుజులు బ్రాహ్మడే గదా. మరి, ఆయన పెద్దలూ బ్రాహ్మలే, దక్షిణదేశపు వారే. ఇంకా పూర్వుడైన, కేరళలో జన్మించిన శంకరాచార్య, ఆయన పూర్వులూ బ్రాహ్మలే. మనిషి ఒక ప్రాంతపువాడు అని చెప్పడానికి ఎన్ని వేల సం లనుండీ ఉండాల? మానవ జాతే ఆఫ్రికా నుంచీ వొచ్చింది.
@ravikrishna3362
@ravikrishna3362 4 күн бұрын
తమిళులు తమ తమిళ భాషకు ఏమాత్రం హానికరం గా ఎప్పటికీ ఉంచరు.ఎవ్వరి తో నూ వాళ్ళకు ఏ problem ఉంచనీయరు.
@RajDave12
@RajDave12 14 күн бұрын
40 uears back ఇండియా నుండి వెళ్లిన రిషి సునాక్ london pm అయ్యాడు. ఈమెకు కొవ్వు ఎక్కువైంది
@GopiKumar-op7qn
@GopiKumar-op7qn 10 күн бұрын
Mam, well said 🎉
@suryakumar6559
@suryakumar6559 11 күн бұрын
Good analysis 👌
@vimalaprasad6332
@vimalaprasad6332 10 күн бұрын
Yes!
@MSRGuntur
@MSRGuntur 14 күн бұрын
Good information
@emmanuelprasadk9619
@emmanuelprasadk9619 14 күн бұрын
అమెరికా పౌరసత్వము కోసము అక్కడ పిల్లలను కనడమేంటమ్మా...నాకు అర్థం కాలేదు.
@RamanjaneyuluGoddu
@RamanjaneyuluGoddu 14 күн бұрын
అక్కడ కంటే అమెరికా పౌరసత్వం వస్తుంది. అంటే ఆమె దేశభక్తి
@bhavanikumar9513
@bhavanikumar9513 14 күн бұрын
పౌరసత్వం కోసం అమెరికా రాజకీయ ఉపాధి కోసం భారత్ అది దేశభక్తి అంటే
@KAvinash-lc9ou
@KAvinash-lc9ou 11 күн бұрын
America లో పిల్లలను కంటే( యెట్లా కన్న) అక్కడి పౌరసత్వం వస్తుంది.
@VSN347
@VSN347 8 күн бұрын
అక్కా మీరు చాలా బాగా conclude చేశారు❤
@DurgaiahValadasu
@DurgaiahValadasu 14 күн бұрын
బిజెపి వారు అలాగే మాట్లాడుతూ ఉంటారు.
@అందరముబాగుండాలి
@అందరముబాగుండాలి 5 күн бұрын
తెలుగు వాళ్ళు లేకుంటే చెన్నై ఏంలేదు,
@vimalaprasad6332
@vimalaprasad6332 10 күн бұрын
Than mom you r true!
@harinarayanarajuguduru3882
@harinarayanarajuguduru3882 9 күн бұрын
Superb madam.... 👌👏
@theja027
@theja027 3 күн бұрын
Where were you... All these days... So much telugu lover... I also wish to make video on Telangana & Andhra Pradesh....
@kiranaasthram
@kiranaasthram 11 күн бұрын
1790 లో వైష్ణవులు శైవులు కొట్టుకుని చచ్చిపోయారు అని చెప్పి ఒక banner వేసి, ఈ గొడవలు ఆపటానికి శంకరాచార్యులు వచ్చారు అని చెప్తున్నారు. మీ ఉద్దేశ్యంలో ఆది శంకరులు 18వ శతాబ్దంలో వచ్చారా? 😄😄
@AbdulHameed-df9yb
@AbdulHameed-df9yb 4 күн бұрын
Given 👍 good information madam this people come to divide between people between States spoiling brotherhood unity and integrity
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia 14 күн бұрын
ఆర్యుల వల్ల దక్షిణ భారతదేశం మొత్తం కలుషితం అయింది..😢😢
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 14 күн бұрын
Chaala baaga chepeeru amma
@gurramveeraiah781
@gurramveeraiah781 7 күн бұрын
Good work
@divilisuryarithik5885
@divilisuryarithik5885 12 күн бұрын
Chala Vhakkaga Chepparu Amma 👌🏻
@velaganarasimharao135
@velaganarasimharao135 14 күн бұрын
E ponguleti Telangana athanu. Congress nunchi Bjp lo join ayyi ,Tamilnadu in charge ga vunnadu.
@VijayKumar-qw1fg
@VijayKumar-qw1fg 14 күн бұрын
Fantastic
@ArjunanNadar-b9h
@ArjunanNadar-b9h 3 күн бұрын
பாக. ஹிஸ்டரி.மெட்ராஸ் மாகானம். தேங்க்ஸ். அம்மா.
@philipkumar2285
@philipkumar2285 14 күн бұрын
Vioce cut ayyipoyindhi
@stnchari1610
@stnchari1610 3 күн бұрын
మీరు చాలా పక్షపాతam తో చెప్పారు
@SubbaraoKRao
@SubbaraoKRao 13 күн бұрын
కస్తురి శంకర్ బ్రాహ్మణులు ఈ దేశం లోకి వలస వచ్చిన వారు భారతదేశంలో ఏ భాష మాట్లాడి భారతీయులే కానీ భ్రాహ్మణులు భారతీయులుకాదు అది మనసులో ఉండి ఆమె అలా వాగుతుంది
@chandrasekhar704
@chandrasekhar704 14 күн бұрын
She is saying correct.. there is no unity & respect within Telugu people.. All business, industries dominated by North Indians( in South) & film industry heroines, villains, television industry dominate by North Indians.. where is the unity in Telugu states and south indians.
@FrancisXavierEeli
@FrancisXavierEeli 10 күн бұрын
ఒడిశా లోని కటక్ నుంచి, తమిళనాడు లోని తంజావూరు వరకూ విస్తరించిన విజయనగర సామ్రాజ్యంలో తంజావూరు ను పాలించిన నాయక రాజుల అంతఃపురాల్లో తమిళులే సేవలు చేసారు. రఘనాథ నాయకుడు తెలుగులో కుమార సంభవ కావ్యాన్ని రాసాడు. వాగ్గేయకారుడు త్యాగయ్య తంజావూరులోనే నివసించాడు. చెన్నపట్నం/మద్రాసు తెలుగువారిదే. బ్రాహ్మణుల్లో తెలుగువారు, తమిళులు కూడా ఉన్నారు.
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 13 күн бұрын
ఈ కస్తూరి తెలుగు వారికే పుట్టింది ఏమో.. బీరకాయ పిసులో నుండి లాగితే.
@ysambasivarao3579
@ysambasivarao3579 4 күн бұрын
అంటే మద్రాసులోని తెలుగు వారు అంతా పని మనుషులు అన్నసంగతి కస్తూరి గారు చెప్పే వరకు తెలియదు. ఇది నిజమో కాదో తెలియదు.
@aparnagattupalli7071
@aparnagattupalli7071 2 күн бұрын
Chala baga chepthunnaaru
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 3,9 МЛН
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 97 МЛН
7 AM | ETV Telugu News | 22nd November 2024
24:03
ETV Andhra Pradesh
Рет қаралды 4,2 М.
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 3,9 МЛН