adagaka icchina manase muddu song in ntr daagudu moothalu.MPG
Пікірлер: 423
@gondesisolapuri569111 ай бұрын
అప్పటి సమకాలీన యువతకు ఈ అందమైన మంచి పాటకు అప్పటి వాళ్ళు మరిచిపోలేరు వింటే చాలు అదొక అనుభూతి
@mohanrao42376 ай бұрын
మంచి మాట చెప్పారు
@SabarapuMandalama26 күн бұрын
మనసుకి ఎంతో హాయి నిచ్చే పాటలు ఇలాంటి పాటలు ఇక రావు
@mallikarjunaalavala3992 Жыл бұрын
పాటలోని ప్రతివాక్యంలో** ముద్దు** అని వచ్చేలా ఎంతో గొప్పగాను, ఎక్కడా అసభ్యతకు తావు లేకుండానూ వ్రాశారు మన""సు""కవి అయిన ** మనసుకవి "ఆచార్య ఆత్రేయ" గారు ఆయన ఎన్నో మరపురాని సినీ గీతాలను వ్రాశారు. ఆయనో దిగ్గజకవి 8-02-24//బెంగళూరు.
@mohanrao42376 ай бұрын
NTR గారి వినయం గా ఉన్నారు అది చూసి మనం నేర్చుకొవాలి ఆడవాళ్ళ పై గౌరవంగా ఉండేవారు
@ramanareddy72575 ай бұрын
మీరు జానపద చిత్రాలు చూసినట్టు లేరు
@bssp8153 ай бұрын
😂😂😂
@jayaprakashgovind88254 жыл бұрын
Adagaka ichina manase.. muddu ఈ పాట లో ముద్దు .. అనే పదాన్ని.. 32 సార్లు ఎంతో అందంగా వాడారు.. ఇంత బాగా పడకు ప్రయోగం ముద్దు గురుంచి ఎవరు రాయలేదు... గ్రేట్
@raghavamurtymamilla394 жыл бұрын
Last ga 2muddulu cut chesesaru sir
@raghurayal8854 жыл бұрын
Great brothar
@mravisankar26142 жыл бұрын
ఇలాంటి పాటలు ఇలాంటి సాహిత్యం ఎన్ని తరాలు మారినా. జన హృదయాల్లో నిలిచి పోతాయి
@suthapallieswararao63932 жыл бұрын
Yes
@Narayanarao58211 ай бұрын
muwon star uñiwars
@janakipeddiraju5173 жыл бұрын
ఇంత సంతోషనీ నింపిన అ రోజులు ఇప్పుడు రమ్మనరావు
@ramanareddy36092 жыл бұрын
Muddhuu muddhhuu paata anthaa muddhhuu SS oo cuuttee SS oonn gguu okay 👍
an exciting love song of ntr garu and sarojadevi garu .superb.
@alienartstech4 жыл бұрын
ముద్దు పాటలో ముద్దులు లేకుండా తీసిన డైరెక్టర్ గారికి పాదాభివందనం. ఆ రోజులు మరల రావు. ఆనాటి మనుషులు మరల పుట్టరు.
@jupudivenkataramamohan60933 жыл бұрын
Correct bro. Those days standards are like that.
@bandarunagaraja27063 жыл бұрын
Director, late Sri Adurti Subba Rao garu.
@srivienterprises963 жыл бұрын
Bio drop
@mmbhasa31262 жыл бұрын
s @@jupudivenkataramamohan6093BS Sz. EdfB g GC z date dzvdbdz by icy go 5 gzudviot .4 r, za d rid
@nirmalarapaka32342 жыл бұрын
@@jupudivenkataramamohan6093 ex cellent song
@vijayalakshmi133772 ай бұрын
నిజంగా ఆనాటి సినిమా ప్రపంచం, అదో దివ్య లోకం ఆ పాటలు.. వాటిని పండించిన నటి నటులు అద్భుతం. ఇవన్నీ మనం కోల్పోయాము అని ఎంతో దిగులుగా అన్పిస్తోంది.
@GNageswararao-i6uАй бұрын
0:50
@gondesisolapuri56912 жыл бұрын
ప్రక్రుతి కనబడును చాల అందగా జన్ట మనస్సు ని మారుస్తుంది బందంగా.
@usharaanikandala44123 жыл бұрын
ఆత్రేయ గారి కలం ముందు ఆ జంట అందాలను ముద్దాడి, ఆ తర్వాత ప్రకృతిని ముద్దాడి, ఆ పిమ్మట మనసులను ముద్దాడి ముక్తాయింపు గా ముద్దునే ముద్దు పెట్టుకుంది. 🙏🙏💐💐
@ravisekharpatnaik26082 жыл бұрын
Wow!! Kani bath mam 👌👌👌
@aneeshyesswetha15312 жыл бұрын
Antha mudduga chepparandi
@sunnysudheer42592 жыл бұрын
@@ravisekharpatnaik2608 😂
@sunnysudheer42592 жыл бұрын
@@ravisekharpatnaik2608 😂
@nagzw8 ай бұрын
❤❤
@vadlachandramoulichari76955 жыл бұрын
అమృతంలా అనిపించింది ఒక మంచి పాట
@rajanbabu87202 жыл бұрын
Acharya atreya wrote the song,kv mahadevan music,what a wonderful, excellent song, good picturization.i love the song.
@bulusueshwarkumar14074 ай бұрын
Sahityam sangitham abhinayam anni mudduku mudde, Golden dayes for telugu filims.
@mopidevibharadwaja58464 жыл бұрын
పాతపాటలు --- ఘంటసాల సుశీల యెప్పటికి మరువలేనివి
@lakshmimadgula31064 жыл бұрын
Yes andi
@MallepallyMaheshwarreddy4 ай бұрын
Na chinpati rediol yekuvaga vachina song super
@kokkiliramanayya39352 жыл бұрын
Lyrics is.full of Muddulu but not a single Muddu in the scene. Very great creation of scree play by the Director .
@srinivasalur613 жыл бұрын
This is my favourite song Ghantasala Master and Sri K V Mahadevan combination is Everlosting song
@NagiVY Жыл бұрын
Superb song and innovative lyrics...again mainly for B Saroja Devi's expressions...
@jaykumarrao1383 жыл бұрын
Simply superb song , lilting music n.loving lyrics 👍
@khasimudaygiri37633 жыл бұрын
Q
@ramanareddy68472 жыл бұрын
Paata mottam muddhutho modhai lost varaku muddhu.muddhu muddhu very good songs ekxalentsongs iloveitsongs nice
@NarayanraoNalla8 ай бұрын
Nishu
@vallalaveeraswamy13943 жыл бұрын
ఇలాంటి పాటలు రాసే కవులు ఇక పుట్టరనుకుంటా
@ramadurgaprasadmunjeti11653 жыл бұрын
My dady favorite song 💗💗 Miss u. Nanna ur my Hero
@rajanbabu87206 жыл бұрын
Excellent song, old is gold, my favorite song.sirumalla Rajan Babu.
@Narayanarao58211 ай бұрын
apata Virat upuwachattu wudui uniwars
@krishnamohan624 жыл бұрын
Fantastic music and beautiful lyrics..very good singers...old is diamond
@sreejasakepuram81016 жыл бұрын
N.T.R.gari patalalo oka manchi animutya main a pata idi, super song yaar.👌👌👌👌👌👌👌.
@hemanth71196 жыл бұрын
యాస్మీన్ కువైట్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నేను ఏకీభవిస్తున్నాను.ఆణిముత్యంలాంటి గీతాన్ని అస్వాదించే భాగ్యం కలిపించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@harishbabu74364 жыл бұрын
CB by
@harishbabu74364 жыл бұрын
@@hemanth7119 I am writing
@hemanth71194 жыл бұрын
@@harishbabu7436 గారు ధన్యవాదాలు.
@ramaraopypuri84199 жыл бұрын
Gantasala and Suseela songs you tube nundi tanuvutheera vini paravachiñchi poyanu thankyou
@sarojinidosapati82544 жыл бұрын
Gantadalasongs
@rahmasnag68043 жыл бұрын
Super
@mahalingammp4 жыл бұрын
Treasury of melody songs, forever keep in the hearts of .Melody .Music lovers. Alive till the end of this universe...
@KishorSingh-pj7hk3 жыл бұрын
P
@bhimraojadhav2636 Жыл бұрын
Thought I am unable to understand the meaning, but it is nicely composed, picturised and sung for the great ntr and beautiful hiroi of telugu movie.
ee Pata entho mudduga vundi ntr garu sarojadevi garu padin pat superb.
@SatyanarayanaSwamy-i5p20 күн бұрын
Those golden days pictures,actors,singers directors producers never come again.Just think and be happy.
@raghuramkoduri70847 ай бұрын
ఐ లైక్ రాజకుమార్ వెరీ మచ్ ❤
@pardhasaradhirallabandy66599 жыл бұрын
I always like these songs sung by Ghantasala,suseela especially duets ,devotionaletc
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful song beautiful b saroja Devi
@jaykumarrao1383 жыл бұрын
Yes
@crazygoy20035 жыл бұрын
అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు చరణం 1: నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు చరణం 2: చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు చరణం 3: పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ఊహుహు.హూహు చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ముద్దుకు ముద్దు
@plbrahmachary2 жыл бұрын
It's very difficult to translate it into True English.
@kalyanraoandukuri25547 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@vivekanandaswami79113 жыл бұрын
Old telugu songs are golden songs for ever...The meaning music n acting superb.
@arunammamallela27883 жыл бұрын
Ml
@voorenagaraju97123 жыл бұрын
పల్లవి: అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు చరణం 1: నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు చరణం 2: చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు చరణం 3: పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ఊహుహు.హూహు చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ముద్దుకు ముద్దు చిత్రం: దాగుడుమూతలు (1964) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
@ghanshydasyed8157 Жыл бұрын
❤
@hemanth71196 жыл бұрын
అడగక ఇచ్చిన మనసే ముద్దు అంది అందని అందమె ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు అంది అందని అందమె ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు తెలిసి తెలియని మమతె ముద్దు అడగక ఇచ్చిన మనసె ముద్దు ముద్దు అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి. మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు గాన గంధర్వుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించించారు.
@abdulkhadar.s44135 жыл бұрын
Super content and comment
@krishnappabellary48183 жыл бұрын
Lyrics are looking like Romantic MANTRAS hats off to producers of that age.
@bhagavatiraodesaraju86654 жыл бұрын
Old is gold etuvanti adhbuta maina paatalu vintunte manasuku yento prasaatata chekurutundi.
@sathyanarayanaraorn2182 жыл бұрын
Ala naati sahithya bhavalu samakurchina paatalu veenula vindhu. Ganatasala Sir 🙏❤️
@ramagirisanthoshkumar85693 жыл бұрын
V, good morning chandhu
@subbaraopulla64013 жыл бұрын
Gantasala Suseela both are god's gift to Telugu film industry,golden yera1950 to1974.
@rameshbabumopidevi403 жыл бұрын
ఘంటసాల పాటలు యెప్పటికీ ముద్దే.
@g.vnagabhushanam87702 жыл бұрын
We are really great to hear the melodious songs of our Ghantasala garu, Sushilagaru. It inspires every one and every generation. We ADMIRE them and love them ALWAYS. 👌👌👌👌👌👌💚💚💚💚💚💚🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐
@puthimadanmohanreddy6792 жыл бұрын
elanti andamaina songs of.ntr sarojadevi.gari duets are melodious and super
@harhnumanthakumar3018 жыл бұрын
Acharya Athreya wrote this song, as usual KVM music, Adhurthi directed. No necessity to tell the net impact on cine goers in those days if the hero happens to be ANR or NTR. Standard brand crazy impact on audience with doses of subtle glamour and passionately played romance from much wanted heroines. Something differently produced /directed movies of golden era !!!
@sugunaparimi88138 жыл бұрын
w
@sambasivarao82696 жыл бұрын
True Hanuman that Kumar is correct.i totally concur with hi sambasivarao @ 77
@sivajinekkalapu698 Жыл бұрын
Decency at the best😊
@sudhakarmyla75194 жыл бұрын
Beautiful song, excellent music,
@chiranjeeviraoyenduri86434 жыл бұрын
@Adil Basha 11p111
@bssp8153 ай бұрын
ఇదే పాటని... నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారిని మరియు మహానటి సావిత్రి గారి మీద తీసి ఉండుంటే.. చాలా హృద్యంగా ఉండుండేది.
@Sw.Ananda4 ай бұрын
60 ' s are golden period. People who lived have truly enjoyed life.
@dcsrao6313 жыл бұрын
Those times were different. Music and lyrics were different. Singers while singing they deeply touch our 💕 hearts.
@gudalarambabug.rambabu73126 жыл бұрын
Ever green song brother
@pasupuletibhuvaneswari825210 жыл бұрын
chala manchi patalu. vintunte manasu anandam lo thelipothunnadi.thank you andi.
@anjalianjana26565 жыл бұрын
V
@sambasivarao33673 жыл бұрын
How many muddulu ... totally in this song
@rahmasnag68045 ай бұрын
Supar songs👍👍👌👌
@krishnakumar-cu1up4 жыл бұрын
Super Good melodious song
@venkatasatyanarayana64524 жыл бұрын
Wonderful song
@shankarramaka52033 жыл бұрын
ఇలాంటి మంచి సాహిత్యం సంగీతం తో కూడిన పాటలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. ఇవి ఇప్పుడు కూడా ఉంటే బాగుండు.
@pothurajuchemallamudi73322 жыл бұрын
Wonderful song 🎵❤
@kalyanraoandukuri25545 ай бұрын
🌷🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹
@sunnyg33832 жыл бұрын
ఇప్పటి డైరెక్టర్స్ అయితే ఇన్ని ముద్దులున్న సాంగ్ అయితే మినిమం 100ముద్దులైన పెట్టించే వారు ఒక్కముద్దు లేకున్నా తీశారు అప్పటి వారు గ్రేట్
@fflovershahid2 жыл бұрын
😀😀😀
@satyavani64982 жыл бұрын
Sntekadandi. Muddu ane mata juda cut chesaru. Last lo nuvvu nenu mudduku muddu ane mata cut chesaru 😂
@guthulahema94532 жыл бұрын
@@fflovershahid 6
@guthulahema94532 жыл бұрын
@@satyavani6498 9
@rajammmadasari21142 жыл бұрын
@@fflovershahid a aaaaqa
@chandrasekharbabu62108 ай бұрын
పుట్టుకతో గొప్పానటులుకాలేదు వారిఅదృష్టం కలసివచ్చింది గొప్ప వాళ్ళయ్యారు/ప్రయథ్నిస్థె అందరు గొప్పానటులుకావచ్చు/
@sankasasidhar86787 жыл бұрын
Old is gold supper song really life song
@rajendraprasadjallipally82734 жыл бұрын
Golden evergreen melody.
@rajanbabu87206 жыл бұрын
wonderful song,excellent
@konetipenchalaiah61333 жыл бұрын
Koneti
@kanchanamala99445 жыл бұрын
Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, she is definition of singer, best number one singer in world than all, madhura gaanam, Nightingale, melody queen, what a wonderful singing and voice, she is unique
@rajanbabu87204 жыл бұрын
Correct madam.
@varaprasadbalineni36282 жыл бұрын
సుశీలమ్మ స్వరంలో గానప్రపంచంలో నభూతో నభవిష్యతి. ఆ మాధుర్యం, ఆ భావసౌందర్యం,ఆ పరిమళం,ఆ పరిపూర్ణత ఇంకా ఎవరికీ లేదు, ఎవరికీ రాదు. సుశీలమ్మ ఆనందంగా, ఆరోగ్యంగా కలకాలం ఉండాలి.🙏🙏
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు.... అందీ అందని అందమె ముద్దు...
@srinivasdayaki61567 жыл бұрын
1)kcr గారు 6kgల బియ్యం ఇచ్చినపుడు వాటినెందుకో పడేయలేదు దొడ్డగా ఉన్నయనీ 2)1000₹ 1500₹ పెన్షన్ ఇచ్చినపుడు ఎందుకో పడేయలేదు ఈ డబ్బులు వద్దని 3)కళ్యాణలక్ష్మి 70000₹ ఎందుకు వద్దని ఆందోలనలు చేయలేదు.ఇది ఎవడబ్బ సొమ్మని అదే ఇప్పుడు తగలబేడుతున్నరూ మరి మీరు #ఆడవాల్లకి నచ్చిన చీరలు కొనడం #భర్త వల్లే కాదు !!#గవర్నమెంటు వల్ల ఏమైతది 😂😂 ఏ ప్రభుత్వం ఇంతవరకు ఇంత మందికి చీరలు పంచలేదు ఇది మొదటి సరి కాబట్టి ఇలా వచ్చే సంవస్చారం ఇంకా మంచి చీరలు ఇవ్వాలని కోరoడి అంతే కానీ ఇలా చేయడం సరికదూ
@NareshNaresh-cj8tr7 жыл бұрын
ntr nd anr old is gold evergreen lyrics superb songs
@ravishankharreddy41654 жыл бұрын
Very pleasant and romantic song
@usharani66453 жыл бұрын
Alt all time melody songs is very good
@damarambabu234 жыл бұрын
This vidieo posted by me. I worked in TDP office for 3 years form 2007-2010. Then I uploaded all NTR movies songs and scenes.
@patrouday14343 жыл бұрын
Idi tappa inka duty em chyyaleda
@RAMADEVI772322 жыл бұрын
Super super super
@damarambabu232 жыл бұрын
@@patrouday1434 It was part of duty then.
@sambasivarao33673 жыл бұрын
Total. 32 muddulu...hats of atreya garu
@nagiripatichandraiahnagiri95855 жыл бұрын
మన మనసులో ఉంటుంది మనసుకుమనిసికీ ముదు
@anuradhareddy87125 жыл бұрын
Super
@basurupatnaik32407 жыл бұрын
yes,sir hanumanthugaru,, ntr,and are ever living, frankly ,their super actions applaudstatus, catching fine heroines, tremendous b.sarojadevi
@rsuribabu22854 жыл бұрын
Super Song
@narsingrao16543 жыл бұрын
Supar songs
@balasarameshbabu20763 жыл бұрын
Tq universe tq Yes MyDr good Lord ⭐ Angel⭐ MyDr good My life ki Devatha Nuvvu🌿🍃 Nuvvu Challani Vanneyla Kaanthulu Vedhajalluthunna Nee Kallaloo Vunna Karuna Dhaya Jaali Vunna 3in One Shakthi Vunnadhi Neekallaloo Please Maa Nuvvu Nijam cheppu Nuvvu Naa Nuvvegaa Yes Tq universe tq Amen