kuku FMలో 'కుల వృత్తులు జీవన విధానాలు' ఆడియో బుక్ వినాలి అంటే కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD... 50% discount for 1st 250 Users My Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu
@Educateagitate Жыл бұрын
Visharadan garini interview chesinanduku thanks..... sirpur❤RSP gurinchi kuda video cheyyandi Tulasi Garu
@adirajkumar Жыл бұрын
Madam🙏, Kindly make video on BARELAKKA, please. Your support is more essential.SHE your sister.
@ravireddy1511 Жыл бұрын
Akka okasari కొల్లాపూర్ abyarthi KARNE SHIRISHA/ BARRELAKKA VIDEO CHEAYANDI
@సామ్రాట్ Жыл бұрын
BSP పార్టీలో 30 సంవత్సరాలుగా సిద్ధాంతం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ నీలాంటి పిచ్చి సాంస్కృతిని ఇప్పటివరకు నేను చూడలేదు నేను కూడా 15 సంవత్సరాలు అవుతుంది కానీ ఇలాంటి సాంస్కృతి బహుజన్ సమాజ్ పార్టీ చరిత్రలోనే చూడలేదు డబ్బుల కోసం వచ్చే వ్యక్తులు మధ్యలోనే వస్తారు మధ్యలోనే పోతారు అది మాకు ఎప్పుడో తెలుసు BSP పార్టీలో డబ్బులను కాగితాలతో సమానంగా చూసేటోళ్లు బహుజన సమాజ్ పార్టీలో లక్షలాదిమంది ఉన్నారు కానీ నీలాంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం లేనట్టుగా నటిస్తారు ఎందుకంటే మీలాంటి వాళ్ళ ఉద్దేశం పార్టీ మీద ఏ విధంగా ఉంది అని తెలుసుకొని పార్టీకి రిపోర్ట్ చేస్తారు అలా రిపోర్టు చేయడం కారణం చేతనే నీకు BSP పార్టీ పగ్గాలు రాలేదేమో బహుశా నువ్వు పూర్తిగా BRS పార్టీకి అమ్ముడుపోయిన సంగతి పార్టీ దగ్గర ఉంది కాబట్టే నీకు అధ్యక్ష పదవి రాలేదు ఇది గుర్తుపెట్టుకో సైకో విష విషరదన్
@AnjeeMaraveni Жыл бұрын
ఒక నిఖార్సైన జర్నలిస్టు..ఒక నిఖార్సైన బహుజన వాదిని,ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషం..!🙏😊
@sreenubw Жыл бұрын
Bongulo Journalist, Tagudu botu duda mukam
@AzadhAzadh-jc2fj Жыл бұрын
@@sreenubwదమ్ముంటే నీ మొఖం ఒకసారి చూపించురా
@monstermuraliofficial7369 Жыл бұрын
@@sreenubwarey lanjokoduka
@3pradeepgyara22 Жыл бұрын
@@sreenubwem raa noru adhupulo pettu
@rajivannepk149 Жыл бұрын
నా కళ మీరు sir గారిని ఇంటర్వూ చేయడం చాలా సంతోషం మేడం
@vamshimaharaj366610 ай бұрын
సాధిద్దాం dr విశారదన్ మహరాజ్ గారి ఆశయాలను జై కాన్షిరాం జై dsp
@anilkumareppaeppa5733 Жыл бұрын
తులసి చందు మేడం గారు మీరు జ్ఞాన సముద్రం తో ఇంటర్వు చేస్తున్నారు 🙏🙏🙏🙏
@bhaskarmunigeti73968 ай бұрын
ఒక గొప్ప నాయకుడు, లీడర్, రాజకీయవేత్త, తాత్వికుడు, ఈయన అడుగుజాడల్లో నడిస్తే మన కల నెరవేరుతుంది. ఇదే నిత్య సత్యం.... ఇంకెవ్వరు ఇంత హానెస్ట్ గా చేయరు, సార్ ను మనం కాపాడుకోవాలి.🤝🏻💞💐🙏🏻
@dhanimudigonda4503 Жыл бұрын
విశారదన్ గారి ఇంటర్వ్యూ లు knowledgeble గా ఉంటాయి
@chalapathiraouppada4 Жыл бұрын
విశారదన్మహారాజ్,sirనిజాయితి, మా దైర్యం, మహా జ్ఞాని. జై భీమ్ sir
జయహో ధర్మ సమాజ్ పార్టీ జయహో విశారదన్ మహారాజ్ టార్చ్ లైట్ గుర్తు కే మన ఓటు
@VasuMaharaj-qr6kr Жыл бұрын
ఎన్నో వీడియోస్ ఈయ్యాని ఆనందం. ఈ ఒక్క వీడియో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ❤ సూపర్ మేడం, థాంక్యూ విన్ సార్...
@pullemlaganesh9154 Жыл бұрын
తులసి చందు గారు... సౌత్ ఇండియా కాన్షీరాం... ధర్మ సమాజ్ పార్టీ అధినేత గౌరవ డా. విశారదన్ మహారాజ్ సర్ గారిని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు... ఇంటర్వ్యూ వాల్యూం తక్కువ గా వస్తున్నది కావున దయచేసి కాస్తా ఇంటర్వ్యూ వాల్యూం పెంచాలని కోరుతున్నాం...
@vangurikondal7007 Жыл бұрын
జై భీమ్ తులసి గారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ సార్ గారిని ఇంటర్వ్యూ మాకు చాలా సంతోషంగా ఉంది
@machikamadhu2980 Жыл бұрын
తులసి చందు అక్కయ్య గారికి జై భీమ్ అక్కయ్య నేను చాలాసార్లు మీకు రిక్వెస్ట్ పెట్టుకున్నాను విశారదన్ మహరాజ్ గారిని ఇంటర్వ్యూ చేయండి ఈరోజు ఇంటర్వ్యూ చేసి నా రిక్వెస్ట్ స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది అక్కయ్య......
@svijay9309 Жыл бұрын
జయహో ధర్మ సమాజ్ పార్టీ జయహో విశారదన్ మహారాజ్ టార్చ్ లైట్ గుర్తు కే మన ఓటు
@aryanneanu Жыл бұрын
జ్ఞానం వర్ధిల్లాలి ✊ విశారదన్ మహరాజ్ గారి ఆలోచనా విధానం నాయకత్వం వర్ధిల్లాలి... జయహో ధర్మ సమాజ్ పార్టీ జయహో విశారదన్ మహరాజ్ 🙏🙏
@sureshkumarmaharaj4105 Жыл бұрын
మొట్ట మొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉచిత విద్య , వైద్యం, ఇల్లు, సాగునీరు సౌకర్యంతో కలిగిన ఎకరా భూమి , ఉపాధి మరియు దాని కల్పన ప్రకటించిన ఏకైక పార్టీ దర్మసమజ్ పార్టీ అలాగే ప్రస్తుత దేశ రాజకీయాల్లో భారత రాజ్యాంగన్నే మేనిఫెస్టోగా ప్రకటించిన పార్టీ దర్మాసమజ్ పార్టీ జై భీమ్ జై భారత రాజ్యాంగం జయహో విశారదన్ మహారాజ్
@ChandrashekharMaharaj-ql2bs Жыл бұрын
జై భీమ్ 💐... జై కాన్షిరాం 💙🙏 ఇంత గొప్ప మహా మేధావి, ఈ దేశంలో ఇప్పుడు ఎవ్వరు లేరని,నేను నిక్కచ్చితంగా చెప్పగలను. అందుకే Bc,Sc,St అలోచించి ధర్మ సమాజ్ పార్టీ లోకి రండి. అసలైన ఫూలే, అంబేద్కర్, కాన్షిరాం ల...రాజకీయం చేద్దాం. జై ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊ జయహో విశారదన్ మహారాజ్ 👑🙏 టార్చ్ లైట్ గుర్తుకే మన ఓటు 👆
@rakeshjan3371 Жыл бұрын
అణగారిన వర్గాలకు అతీతంగా గుర్తించడంలో మీరు దిట్ట మేడం... జై భీమ్
@p.mukesh4713 Жыл бұрын
అధికారం పొందే కులాలకు , విక్టిమ్ పాలిటిక్స్ చేసే కులాలకు ప్రవర్తనలో చాలా స్పష్టమైన తేడా కనపడుతుంది . ముఖ్యం గా దళిత కులాలకు , ఆధిపత్య కులాలకు మధ్య ప్రవర్తన లో ఈ కాంట్రాస్ట్ చాలా స్పష్టంగా కనపడుతుంది ఆధిపత్య కులం నాయకుడు వందల , వేల కోట్ల స్కాం లో జైలుకి పోయి బయటికి వస్తే అతడు తప్పేమీ చేయలేదన్నట్టు, అధర్మం మీద ధర్మం గెలిచిందన్నట్టు జేజేలు పలుకుతారు వాళ్లలో వాళ్లకి ఎన్ని ఉన్నా , తమ నాయకుడి వెంట నడుస్తారు వాళ్ల అవగాహన చాలా స్పష్టం. ఇతడు మన నాయకుడు. ఇతడు బలంగా ఉంటే మన కులానికి లాభం . అంతే అలానే ఆ నాయకుడు అధికారం లో ఉన్నపుడు తన కులం వాళ్లకి లాభం చేకూరుస్తాడు అతడి తప్పు ఒప్పులు , వ్యక్తిగతం కులం పట్టించుకోదు. తన కులానికి మేలు చేసేప్పుడు అతడు రూల్స్ పట్టించుకోడు ఇది ఒక అవగాహన . అందుకే వాళ్లు అధికారంలోకి వస్తుంటారు . అధికారాన్ని తమ కులానికి లాభంగా మార్చుకుంటారు దళితుల్లో చాలామంది తమ నాయకుడిని విమర్శించడానికి ముందుంటారు . అరెస్ట్ దాకా అక్కర్లేదు … చిన్న చిన్న గాలి వార్తలకి కూడా పూనకాలు వస్తాయి వీళ్లకి . అభియోగం వేరు … నేర నిరూపణ వేరు అనే బుద్ధి జ్ఞానం వీళ్లకి ఉండవు అభియోగం నిరూపణ కావాల్సింది కోర్టుల్లో . అది కూడా సుప్రీం కోర్ట్ వారు చెబితేనే ఫైనల్ ఈ సన్నాసులు ఎవడో తలకు మాసిన వాడు చేసే అభియోగాన్నో , చెత్త ఛానల్స్ , చెత్త పేపర్స్ వ్యాపింపచేసే రోగగ్రస్త వార్తలనో చూసి మా కులం వాడు కాబట్టి కచ్చితంగా తప్పు చేసి ఉంటాడు … హా ఏదో అనుకున్నాం ఇలానా అనీ … అంబేత్కర్ వాది అంటే చట్ట ప్రకారం ఉండాలి అని సోది మాట్లాడుతారు … వీళ్లని చెప్పుతో కొట్టినా తప్పులేదు. అసలు అక్కడ ఏమి జరిగిందో నువ్వు చూశావా? ఎవడో పెత్తందారీ కులం కుక్క చానల్- పేపర్ మొరిగితే నువ్వు కూడా మొరుగుతావా ? వాడి కుల ప్రయోజనం , నీ కుల ప్రయోజనం ఒకటేనా ? దళితుల తరపున నిలబడటం అంటే పెత్తందారీ కులాలు మన నిధులు మన అధికారం అనే వాటిని దొంగిలించి లాభపడటాన్ని ప్రశ్నించడం దాన్ని వాళ్లు సహిస్తారా ? రక రకాల పుకార్లు వ్యాపింపచేస్తారు అది వాళ్ల యుద్దం మన మీద … మన నాయకత్వం మీద చూసి నేర్చుకోండి నాయకుడి కోసం నువ్వు నిలబడితే నాయకుడు కులం కోసం నిలబడతాడు నాయకుడిని కులం రక్షిస్తే కులాన్ని నాయకుడు రక్షిస్తాడు మన కళ్ల ఎదురుగా జరుగుతుంది అదే అలా ఉంటేనే మనం పాలక వర్గాలుగా ఎదుగుతాం లేకుంటే ఎప్పటికీ పాలేళ్లు గా మిగులుతాం
@Bheemnews539 Жыл бұрын
Super 💯 correct👏👏
@dasarapubhaskar Жыл бұрын
జై విశారదన్ మహరాజ్ 🔥 జై జై విశారదన్ మహరాజ్ 🔥🔥 విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి 🔥
@dumalarakesh7377 Жыл бұрын
వర్ధిల్లాలి dr విషరాధన్ మహరాజ్ గారి ఆలోచన విధానం జై భీమ్ జై భారత రాజ్యాంగం
@anilkumarenapa7509 Жыл бұрын
Tq very much medam... చాలా రోజుల నుంచి sir interview మీ ఛానల్ లో చూడాలి అని ఎదురచూస్తు ఉన్నాము
@prashanthmarapally3190 Жыл бұрын
తులసి చందు గారు మీ పైన respect పెరిగింది..... మీరు డాక్టర్. విశారదన్ మహారాజ్ గారి నీ interview చేయడం ఓక చరిత్ర.... మహోన్నతమైన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం "జీవిత కాలం ఉద్యమం చేస్తున్న గొప్ప నాయకుడు డాక్టర్. విశారదన్ మహారాజ్ గారు.!!
@tharivijay8999 Жыл бұрын
మీ లాంటి జర్నలిస్ట్ వాళ్ళు ఇంకా చాలా మంది ఈ సమాజం లో మంచి ఏది చెడు ఏది అని ఈ సమాజానికి చూపెట్టి సపోర్ట్ గ నిలువాలి జై భీమ్ జై విశారాధన్ మహారాజ్ ✊✊
@babuandhes1677 Жыл бұрын
Thulisi చందు గారూ మిలా ఎవరూ ప్రతి అంశాన్ని ఇలా ఎవరు visharadan మహరాజ్ గారిని అడుగలేదు. You are so great అక్క గారూ....
@vikassingari4570 Жыл бұрын
Such a great interview. I haven't seen a great leader like Dr. Visharadhan sir. His ideology and work style are truly aim to bring about change from the grassroots level in telangana.
@saibabukampally3752 Жыл бұрын
డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచనా విధానం వర్దిల్లాలి
@rawanyoutubechannel5071 Жыл бұрын
Dr విశారదన్ మహారాజ్ గారు తెలంగాణ గడ్డమీద పుట్టడం అనేది నేనైతే ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే సమాజాన్ని ఇంతకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి దొరకదు బహుశా నిన్ను మాకు కానుగ ఇచ్చిన తల్లితండ్రులకు మా పాదాభివందనలు సర్
@harikishanteddu9588 Жыл бұрын
One of the great interview...
@_Nikhi_maharaj_official_ Жыл бұрын
అక్క నేను ఎన్నో రోజుల గురించి విశారదన్ మహారాజ్ గారిని ఇంటర్వ్యూ చేస్తే బాగుండు అనుకున్న ఇన్నాళకు చేశారు tq 🥰🥰
@YB-jg5pj Жыл бұрын
Very Good Sister.. Sincere బహుజన నాయకున్ని interview చేశారు. మీరు ఎప్పుడు ఈ సార్ ని interview చేస్తారా అని అనుకున్నాను...
@manidhammoju. Жыл бұрын
విశారాధన్ అంటే ఒక ప్రణాళిక, ఒక లక్ష్యం........ బీసీ, ఎస్సి, ఎస్టీ లా విముక్తి మార్గ దిక్సుచి..... 😍😍
@rakeshthummala5595 Жыл бұрын
బర్రెలక్క అనే కోల్లపూర్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అబ్యార్ది ని కలిసి మీ సపోర్ట్ అందించండి మేడమ్. ... మీ సపోర్ట్ ఈ సమయం లో ఆమెకి చాలా అవసరం మీ వాయిస్ ఇవ్వండి అని నా రిక్వెస్ట్. ...
@Jeevanpalepu Жыл бұрын
వరల్డ్ గ్రేటస్ట్ పర్సన్ ని కలసి ఇంటర్వ్యూ చేసినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు తులసి చందు గారు భావిభవిష్యత్ తరాలకు జ్ఞానం అందించడానికి మరెన్నో ఇంటర్యూలు విశారాధన్ సార్ గారితో ముందు ముందు చెయ్యాలని ఒక మార్గ నిర్దేశం చూపించే విధంగా సార్ మాటలు ఉంటాయి కాబట్టి అందరూ రాజకీయాలు చెయ్యడానికి సత్య మార్గం ధర్మ సమాజ్ పార్టీ లోకి అందరూ అందరూ అర్ధం చేసుకొని రావడానికి వీలుంటుంది 🙏🏻👏🏻😍🤝💯👑✊🏻👌👍💐
@bhimvlogs3263 Жыл бұрын
విశారాధన్ అన్నా జైభీమ్.... మీరు కానీ,RSP కానీ ఇంకా చాలా మంది దళిత ఉద్యమ కారులు వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి అందరూ ఒక్క గొడుగు కిందికి వస్తే తప్పా బహుజన రాజ్యం ఇంకా 100 ఏండ్లయినా సాధ్యం కాదు..... దళిత యూనిటీ విచ్చిన్నం చేయడానికి krishna మాదిగ లాంటి ప్యాకేజీ రాయుల్లు ఉండనే ఉన్నారు..... బహుజన వాదం కలగానే మిగిలిపోతుంది 🤣😂😢😢
@NSS-4right Жыл бұрын
వీళ్ళు ఇతరుల ముందు సాగిల పడతారు కానీ వీళ్ళతో వీళ్ళు కలిసి పోరాటం చేయలేరు.... ఇదే పెద్ద మైనస్...
@nareshpalamakula248 Жыл бұрын
జై భీం తులసిచందు మేడమ్ గొప్ప వీరున్ని ఇంటర్వ్యూ చేశారు, సమాజ నిర్మాణానికి అవసరమైన ప్రశ్నలు అడిగారు మేడమ్ విశారదన్ మహారాజ్ గారు గొప్పగా సమాధానాలు చెప్పారు
@captainjacksparrow5854 Жыл бұрын
చాలా చాలా మంచి ఇంటర్వ్ మేడంగారు మీరు గౌరవ శ్రీ డా. విశారధన్ మహరాజ్ గారిని ఇంటర్వ్ తీసుకోవడం సంతోషం ఉంది
@uniqueleader8190 Жыл бұрын
చాలా గొప్ప పోరాటం చేస్తున్న విశారదన్ 👌. All the best
@ganeshsamarat Жыл бұрын
జయహో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం
@rajivannepk149 Жыл бұрын
నాకు నచ్చిన వాళ్లలో గొప్ప వాళ్ళు మీరు
@mrsrikanth6805 Жыл бұрын
ఇంత పెద్ద ఆదినాయకుల స్వరాన్ని ఈ తెలంగాణ సమాజానికి వినిపించడం మీరు కోరుకున్నప్పుడు ఈ సమాజానికి సార్ గారి మాటలు స్పటంగా వినిపించాలి కాబట్టి ఇంటర్వ్యూ సౌండ్ పెంచండి క్లారిటి గారు ఉండేలా చూసుకోండి
@sukkabalarajumaharaj3144 Жыл бұрын
జయహో డాక్టర్ visharadan మహారాజ్. వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి
@YB-jg5pj Жыл бұрын
చెల్లమ్మ.. ఇంకా ఒక గంట interview చేసినా, వినేలాగా వుంది.. 🙏
@prahaladkatkar Жыл бұрын
చా ల చాల ఇష్టమైన ఇంటర్వ్యూ నాకు 'jaibheem
@praveenmaharaj30 Жыл бұрын
Eagerly waiting for this interview, Thanks Thulasi chandu gaaru
@mr.maharaj8357 Жыл бұрын
ఒక వీరుడు లక్ష మంది వీరులను సిద్ధాంతాల పునాదితో రాజకీయ నేర్పిన నిప్పు ను Dr.విశారదన్ మహరాజ్ గారినీ ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ తులసి అక్క గారికీ ప్రత్యేక ధన్యవాదాలు ..
@stalinravindra1610 Жыл бұрын
జయహో విశారదన్ మహారాజ్ జయహో ధర్మ సమాజ్ పార్టీ 🔦🔦
@premsagar7129 Жыл бұрын
Good to see you TULASI CHANDU Medam... విశారదన్ సార్ గారిని నేను అడగాలనుకున్న ఎన్నో ప్రశ్నలనూ మీరు అడగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...❤️🤝
@pullemlaganesh9154 Жыл бұрын
సౌత్ ఇండియా కాన్షీరాం _ విశారదన్ మహారాజ్
@spruhanews4769 Жыл бұрын
సార్ ని ఇంటర్వూ చేసినందుకు ధన్యవాదాలు
@doodathirupathi2205 Жыл бұрын
జయహో ధర్మ సమాజ్ పార్టీ.. BC SC ST DFC ప్రజల కోసం పుట్టిన ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ....టార్చ్ లైట్ గుర్తు కే మన ఓటు
@rajivannepk149 Жыл бұрын
మీరు ఎప్పుడు చేస్తారో అన్ని చుస్తున్నా మేడం
@kurmetimohan2697 Жыл бұрын
TQ akka చాలా సంతోషంగా ఉంది. సార్ ని ఇంటర్వ్యూ చేసినందుకు. 🙏
@harikrishnapaisa3193 Жыл бұрын
Tulasi Chandu medam gaaru, me prashanalu chala sradhaga mariyu goppa ga unayi, Prashanalu goppaga unte samadhanalu goppaga untayi, Jai Visharadhan Sir and Jai DSP
@ChandrashekharMaharaj-ql2bs10 ай бұрын
విశారదన్ అన్న గారి మహోన్నత విప్లవకారుడిని నా జన్మలో ఇక చూడలేను. జయహో విశారదన్ మహారాజ్ 💐🎉🎊
@rajivannepk149 Жыл бұрын
ప్రజల కోసం మీరు మీరు గొప్ప ఆలోచన తో sir
@narasimhamolgara.advocate1961 Жыл бұрын
జయహో అంబేద్కరా.... జయహో ధర్మ సమాజ్ పార్టీ DSP....జై కాన్షీరాం జీ
@srinuvickynomula7033 Жыл бұрын
ధన్య వాదాలు మేడం 🙏
@ajayreddy8125 Жыл бұрын
దయచేసి బర్రెలక్క ఇంటర్వ్యూ చేయండి please 🙏
@jamadagnigilakara8172 Жыл бұрын
ఈయన ఆలోచనే రాబోయే రోజుల్లో, రాబోయే తరానికి విముక్తి మార్గం....
@Thinkpositivealways_8 Жыл бұрын
అందరికీ జై భీమ్✊✊ డాక్టర్ విశారదన్ మహరాజ్ గారి ఇంటర్వ్యూ ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు . థాంక్యూ అక్క🎉🎉
@sunilbandaru404 Жыл бұрын
ధన్యవాదములు మేడం.. నేను ఎన్నో రోజులుగా ఎదురుచూసిన ఇంటర్వ్యూ సార్ తో మీ ఛానల్ లో🙏🏻🙏🏻🙏🏻
@kumarbirru249 Жыл бұрын
ఈసారి మీకు vote వేయలనుకుంటున (వర్ధన్నపేట) నియోజకవర్గం
Vote For టార్చ్ లైట్ జై ధర్మ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి డా,విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం 🤝🙏🙏🙏
@pullemlaganesh9154 Жыл бұрын
వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి నాయత్వం...
@vivekmaharaj0813 Жыл бұрын
డాక్టర్ విశారధన్ మహారాజ్ గారి voice సరిగా రవలేదు
@sunnysam5972 Жыл бұрын
This is what i have waited to see in ur youtube channel interviewing vin sir Miru inka sir ni gurthinchaledu anukunna But finally u did it You r the true voice of people akka Keep working All the best for ur future goals
@klr6594 Жыл бұрын
సమయం పడుతుంది వారు చెప్పే సామాజిక విప్లవం జరగాలి అంటే. ఎందుకంటే వీటి అన్నింటి కంటే మనిషికి స్వార్థం ఎక్కువ నాకేంటి దీంట్లో నుండి అనేది ఉంటది బానిసలకు ఎప్పుడు.
@Premrajpole Жыл бұрын
Tq so much medom🙏🙏🙏
@srikanthpolepogu7071 Жыл бұрын
అక్క చాల దన్యవదాలు. .
@pratheekskadakstarteveryda9998 Жыл бұрын
Madam Meru Sir ni Interview cheyadam chala happy ga vundhi
@decentboynaanith9160 Жыл бұрын
Block Buster Movie chusinattu undhi
@narasimhamolgara.advocate1961 Жыл бұрын
ఇంటర్వ్యూ వాయిస్ పెంచండి మేడం.... వాయిస్ తక్కువగా వస్తుంది...దయచేసి మేము అభ్యర్థిస్తున్నాము.
@yadagirimaharaj7366 Жыл бұрын
జై భారతరాజ్యాంగం
@Jeevanpalepu Жыл бұрын
జయహో విశారాధన్ మహారాజ్ 👑👏🏻👏🏻💪✊🏻✊🏻🙏🏻
@nareshgaddam9829 Жыл бұрын
జయహో ధర్మ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి .విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సార్ ఆలోచన విధానాన్ని అర్దం చేసుకుంటే మానవ జీవనం భూతల స్వర్గoలా ఉంటుంది . తెలంగాణ రాష్ట్రంలో 102 DSP అభ్యర్థులకు మి అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాం.జై భీమ్ జై భారత రాజ్యాంగం 🔦 గుర్తుకు మన ఓటు
@siluveruravindra7307 Жыл бұрын
భీం సెల్యూట్ సర్...
@sathya_shodhan Жыл бұрын
కొంచం లేట్ గా మీరు sir దగ్గరికి వెళ్లిన. సరైన టైం లో ఇంటర్వ్యూ చేసారు....
Visharadhan sir cheppindi artham chesukoni ,athani batalo nadiste manam rajulamu avvadam kayam..🎉🎉
@my_opinions- Жыл бұрын
Correct time lo thulasi chandu garu interview chesaru ... Chala rojula nundi waiting sir interview kosam...
@mallikarjunmaharajdsp1950 Жыл бұрын
టార్చ్ లైట్ గుర్తుకే మన ఓటు 🔦🔦🔦🔦🔦🔦🔦🔦🔦
@nityanitya4043 Жыл бұрын
Sorry sister sir ఎవరో నాకు తెలియదు ఇదే first time చూడటం sir నీ ...
@sukkabalarajumaharaj3144 Жыл бұрын
ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థ స్థాపకులు.you tube లో visharadan speech చూడండి
@yadagirimaharaj7366 Жыл бұрын
జై బీసీ ఎస్సి ఎస్టి 90%
@velamalakiran2146 Жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం జై DSP జయహో డా. విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం ద్వారా ఈరోజు యువకులు చాలా వరకు రాజకీయాల పైన ఆలోచన చేస్తున్నారు జై ధర్మ సమాజ్ పార్టీ 🙏✊💐🔦🔦🔦టార్చ్ లైట్ గుర్తుకే మాన ఓటు
@kesaripalliraju3133 Жыл бұрын
Journalist super...DSP sir... super...good sharing msg to society with DSP KNOWLEDGE ❤❤❤❤❤
@okollasravanthi940 Жыл бұрын
Jai Bheem jai Kanshiram jai bharata rajyangam visharadhan maharaj sir gnanam alochana vidhanam great madam alanti vyakti mana Telangana rashtraniki chala avasaram sir gontunu a media kuda bayatapetaledu meeru nijaanni sir matala dvara bayataku thechharu chala thanks madam ✊
@rakeshkomuravelly5717 Жыл бұрын
డా, కదిరే కృష్ణ గారిని కూడా ఇంటర్వ్యూ చేయండి మేడమ్...
@bhasmangishankarrao5506 Жыл бұрын
Sophisticated, philosophical, great humanist Dr Visharadhan Maharaj. Meelant idiologists andaru kalisi panicheyaali. Medhavulu anta ekam kaavaali Appude BahujanaSamaj Okkatavutundi. Tulasi ki Thanks manchi interview choossaamu.
@Jv168 Жыл бұрын
సార్ నీ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు ప్రజాస్వామ్య బద్దంగా అడుగండి మేడం. అలాగే ఇంటర్వ్యూ యొక్క సౌండ్, వ్యాల్యుం పెంచండి, అలాగే క్లారిటీగా ఉండేటట్టు చూడండి మేడం
@jirkularajendher5197 Жыл бұрын
Tulasi garu thanks for interview
@marapakamahesh3925 Жыл бұрын
విశారదన్ గారి ఆలోచన విధానం అర్థం చేసుకుందాం జై ధర్మసమాజ్ పార్టీ