Adigindhi Aksharala Nela Full Song 2021|| Patammatho Rambabu || DRK Studios

  Рет қаралды 499,807

DRK Studios

DRK Studios

Күн бұрын

Пікірлер: 431
@venkatesh97008
@venkatesh97008 2 жыл бұрын
రాంబాబు నీ కలం నుండి జారే ప్రతి అక్షరం గుండెను హత్తు కుంటుంది... సెల్యూట్ బ్రో నీకు..జై భీమ్
@వెలుగుమునిబాబు
@వెలుగుమునిబాబు 6 ай бұрын
😅🎉❤
@chandujkmr9174
@chandujkmr9174 3 жыл бұрын
>> తెలుగు అక్షరాల తియ్య దనం దాగున్న ..ప్రతి పాటకి వేల వేల వందనాలు...అన్నా...మీరు ఇలాగే పాడుతూ ఉండాలి...👌👍👍
@IdenaaModhatiPremalekha
@IdenaaModhatiPremalekha 3 жыл бұрын
చాలా అద్భుతమైన పాట అన్నా. ఈ పాటకు మీరు ప్రాణం పోశారు.
@chantidavid3809
@chantidavid3809 2 жыл бұрын
నేటి యువత కు రోల్ మోడల్ అన్న నీవు నీలటి పట్టు ధల ప్రతి ఒక్కరికీ ఉండాలన్న జై భీమ్ 🙏✍️✍️
@AshokKumar-sj3sd
@AshokKumar-sj3sd 3 жыл бұрын
అన్న ఈ పాటతో...పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి...... Love you అన్న ❤❤ సూపర్.... సూపర్....సూపర్. నీ పాటలు అన్ని కేక...👌👌👌👌👌
@saisumarshitha1829
@saisumarshitha1829 2 жыл бұрын
@@rambabugaanam7338 super presentation sir
@bhumiguralaqueen3525
@bhumiguralaqueen3525 2 жыл бұрын
👌👌👌👌
@mohammedfarooq1181
@mohammedfarooq1181 2 жыл бұрын
@@rambabugaanam7338 telugu Wa
@yashasmadasu8910
@yashasmadasu8910 3 жыл бұрын
జై భీమ్ అన్న అన్న నీవు మన RSP గారి గురించి మరియు బహుజన బతుకుల గురించి మంచి పాటలు రాశీ బహుజనులను నీ గొంతుతో చైతన్యపరచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న మీ అవసరం బహుజనులకు చానా అవసరం ఉన్నది అన్న జై భీమ్ జై స్వేరో జైజై RSP✊✊✊
@chgopinath1224
@chgopinath1224 2 жыл бұрын
నైస్
@anujraganvelpula2552
@anujraganvelpula2552 3 жыл бұрын
అన్న పాట ప్రాణం పెట్టీ పాడారు..వింటుంటే మ ప్రాణాలు పోతున్నాయి.. ఎదో దారం తో గుండెలకి కట్టి లాగుతున్నట్టు ఉంది.. చిన్న నాటి బడి.. బడి లో దేవుళ్ళు ను గుర్తు చేశారు..జై భీమ్
@kparamesh7408
@kparamesh7408 3 жыл бұрын
కీరవాణి దేవిశ్రీప్రసాద్ దమ్ముంటే ఇలాంటి పాటలు పడమను సమాజం గురించి
@manimani5667
@manimani5667 3 жыл бұрын
Good quation
@viratkohli2616
@viratkohli2616 3 жыл бұрын
Yes
@kumaramma108
@kumaramma108 2 жыл бұрын
Neerooru song vinaledha bro..DSP musical
@rajkumaramgoth
@rajkumaramgoth 2 жыл бұрын
Yes bro.. correct ga cheparu valaku antha dhammu ledhu 😀
@kavithagade9562
@kavithagade9562 2 жыл бұрын
@@manimani5667 q loop
@madakaravi6700
@madakaravi6700 3 жыл бұрын
చాలా మంచి పాట,, రాంబాబు గారు గొప్ప రచయిత,.గాయకులు.. చదువు ఆవశ్యకత గురించి, ప్రభుత్వ బడి గొప్ప తనం గురించి మీరు రాస్తున్న పాటలు సూపర్
@rachuriramesh9333
@rachuriramesh9333 3 жыл бұрын
పాట వింటుంటే ఎదో ఒక తెలియని ఫీలింగ్ అన్న.. నా బడి గుర్తుకువస్తుంది
@maadaganisumancreations661
@maadaganisumancreations661 3 жыл бұрын
చాలా చాలా అందమైన పాట అన్నా గారు 🙏🙏🙏దేవుడు మిమ్మల్ని ✍️✍️✍️ఆశీర్వదిస్తాడు ✍️✍️✍️✍️✍️💐💐💐
@salmonraju5792
@salmonraju5792 2 жыл бұрын
అన్నయ్య మీకు హృదయపూర్వక అభినందనలు మన వారికోసం ఇంత మంచి పాటలు పాడుతున్నారు మీకు జై జై భీమ్ లు
@pawanist_praveen
@pawanist_praveen 2 жыл бұрын
ఆంగ్ల పదాలు వాడకుండా పాట రాయడం అంత తేలిక కాదు ? ఎంతో అక్షరజ్ఞానం ఉండాలి ! గ్రేట్ అన్న ...
@Jabilli_18
@Jabilli_18 3 жыл бұрын
మేము అడగకున్నా మా ముందుకి వచ్చి అద్భుతమైన పాటలు పాడుతున్నావు అన్నా📘🖊️💙
@gaddasuryaram1996
@gaddasuryaram1996 2 жыл бұрын
Q
@gaddasuryaram1996
@gaddasuryaram1996 2 жыл бұрын
Q
@maarights9987
@maarights9987 3 жыл бұрын
నా TSWREIS గుర్తు చేసినవ్ BRO. నా పాఠశాల బాల్యం మదిలో మెదిలే నీ మధురమైన గానం ,,తో,,,,❤️❤️❤️❤️
@venkannanathi4666
@venkannanathi4666 3 жыл бұрын
అన్న పాట చాలా బాగుంది. ప్రారంభంలో వచ్చిన పాఠశాల నేను చదువుకున్న జడ్.పి.హెచ్.ఎస్ పలివేల నాకు ఎంతో ఆనందంగా ఉంది.
@ismartayaan8645
@ismartayaan8645 3 жыл бұрын
ప్రవీణ్ కుమార్ సర్ రజకీయ ప్రవేశం మీద ఒక పాట రాసి పాడు అన్నా... పాట ద్వారా ఎక్కువ మందికి తెలుస్తుంది. జై భీమ్ జై జై జై RSP
@muralicheekatla155
@muralicheekatla155 2 жыл бұрын
అన్న అందరికి జై భీమ్ అన్న
@cubry2263
@cubry2263 2 жыл бұрын
Yes bro
@kambalarajakumar8076
@kambalarajakumar8076 2 жыл бұрын
Yes bro rayandi pls
@hanumeshrajolli8170
@hanumeshrajolli8170 3 ай бұрын
చదువుకి ఉన్న సత్తా ఏంటో తెలియాలంటే ఒక్కసారి ఈ పాట వినండి.... మీరు సూపర్ అన్న మీలాంటి కళాకారుడు మాలాంటి యువతకి ఎంతో అవసరమన్న... ఇలాంటి ఇంకెన్నో పాటలు రాయాలని వాటిని మీ గొంతుతో వినాలని ఆశ పడుతూ... మీ అభిమాని...
@nimmasrinivas4241
@nimmasrinivas4241 3 жыл бұрын
మీ పాట విటుంటే మనసులో నిలిచిపోతుంది అన్న గారు సూపర్ డూపర్
@venkateshchirutha51
@venkateshchirutha51 2 жыл бұрын
చదువుకుంటే ఏమైనా సాధించవచ్చు పరమార్థము హ్యాట్సాఫ్ రాంబాబు
@srinivasstudyfitnessworld276
@srinivasstudyfitnessworld276 2 жыл бұрын
✊ఇన్ని రోజులు మాటల ద్వారానే మోటివేషన్ చేస్తారు అనుకున్న కానీ నువ్వు వచ్చాక ని పాటలు విన్నాక పాటల ద్వారా కూడా జనాల్లో మార్పు తెవొచ్చని నిరూపించావ్ సూపర్ అన్న ✊జై భీమ్ మార్పు రావాలి🇮🇳🙏
@sathish5321
@sathish5321 2 жыл бұрын
అన్నగారు మీరు పడే పాటలో ఉన్న ఆ పదాలు చాలా మధురంగా ,మనసంతా ఎంతో తృప్తి గా ఉంటుంది చిన్న వయసులో బడిలో గడిపిన బాల్యం జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేస్తూ పాడిన ఈ పాట వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది.ఇలాంటి పాటలు మరెన్నో పడాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్న సూపర్ రాంబాబు అన్న
@durganaveen5343
@durganaveen5343 2 жыл бұрын
రాంబాబు గారు మీకు శతకోటి దండాలు మీ పాటలు సమాజానికి చాలా విలువైనవి చదువు అంటే ఎంత ఉపయోగపడుతుందో పాటలు ద్వారా బాగా చెప్తున్నారు మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@koteshwarmuthyala4631
@koteshwarmuthyala4631 3 жыл бұрын
ఇంత మంచి పాట కి views రావడం లేదు చాలా బాధాకరం
@nareshreddy8688
@nareshreddy8688 Жыл бұрын
Ilaanti songs ki Raavi bro 😢
@poulucreations1681
@poulucreations1681 2 жыл бұрын
బాంఛాన్ గిరి బంధయి నది నిను చేరాక....woww సూపర్ లిరిక్స్
@chakrikamperla5477
@chakrikamperla5477 2 жыл бұрын
మీ సాంగ్స్ వింటుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ ఔతుంది అన్నా..
@santhoshanakkaragoni2251
@santhoshanakkaragoni2251 3 жыл бұрын
Superb lyrics ,excellent singing anna👌👌👌👏👏👏
@pandusaihyd7004
@pandusaihyd7004 3 жыл бұрын
Anna super... నీ పతి పాట అద్భుతం అన్నా🙏🙏🙏🙏😍
@Naveen-eg4kj
@Naveen-eg4kj 3 жыл бұрын
నిరుద్యోగుల గురించి ఒక పాట పాడు అన్న
@GaddamRajTeluguvlogs
@GaddamRajTeluguvlogs 3 жыл бұрын
Superb ❤️
@shivaarigelapatel3811
@shivaarigelapatel3811 3 жыл бұрын
Superb lyrics, superb song rambabu anna🥰😍👍👍
@rajuppr3249
@rajuppr3249 3 жыл бұрын
ని నోట వచ్చే ప్రతి పాట అధ్బుతంగా ఉంది అర్ధం చాలా ఉంటుంది అన్న
@Rameshvaskula
@Rameshvaskula 3 жыл бұрын
జై భీమ్ సోదరా...... మీ పదాల కూర్పు, పాట పాడే తీరు అమోఘం......salute
@SureshSuresh-nn5iw
@SureshSuresh-nn5iw 3 жыл бұрын
Rambabu anna real hero 💐🤝🤝👌
@sravanyadavKSY
@sravanyadavKSY 3 жыл бұрын
సూపర్ రాంబాబు పాట ఎదేనా దానికి నీ గళం తో ప్రాణం పోస్తున్నావు గ్రేట్ రాంబాబు 💐💐💐 PREMJI ని ఎడిటింగ్ కి ఎంతటి వారేనా పీద కావాలి జి నువ్వు మాతో ఇంత సమయం గడపటం మా మా అదురుష్టం నీ లాంటి గొప్ప మనసున మనిషికి మేము ఇంత దగ్గరగా ఉండటం మాకు గొప్ప వరం 🙏🙏🙏
@Krishna07021
@Krishna07021 3 жыл бұрын
ఎన్నిసార్లు విన్న గాని మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా అద్భుతంగా ఆలపించారు మంచి రచన👌👍👍
@telanganapeople6747
@telanganapeople6747 3 жыл бұрын
సూపర్ అన్న *రాంబాబు* అన్న
@pothugantisaidulu9657
@pothugantisaidulu9657 2 жыл бұрын
Super tammudu, patashala mana jeevitamtho mudipadi unnadi
@jadithulasi9137
@jadithulasi9137 3 жыл бұрын
సూపర్ అన్నయ్య పాట చాలా బాగా రాశవు.
@prasadraoe1368
@prasadraoe1368 2 жыл бұрын
good lyrics Anna.. Alochimpachese padalu...❤️❤️❤️
@b.premsinghnayak.7313
@b.premsinghnayak.7313 3 жыл бұрын
What a lyrics 🙏 What a fabulous rendition Loved one .....! Rambabu bro have a great radiant survival .
@vishnumurthipuligilla7011
@vishnumurthipuligilla7011 2 жыл бұрын
సూపర్ సూపర్ రాంబాబు అన్న మస్తుంది గి పాట జై భీం☝
@akashchoreographerkarimnag4780
@akashchoreographerkarimnag4780 2 жыл бұрын
GMC & DRK Chaneels ...Samajam lo Marpu Kosame ..Meeru padythunte Gundelli Raillu Parugeduthunnai ...Mee Paatalu Oka Athma Vishwasam Anna Rambabu ...
@sathishmanthena789
@sathishmanthena789 3 жыл бұрын
బడి లేకుంటే భవిష్యత్తు అంధకారం 🙏🙏🙏🙏
@manjub.ajournalism2542
@manjub.ajournalism2542 2 жыл бұрын
Anna niku🙏. Very very very good song , elanti songs inka inka padali super songs Anna ne songs Anni kuda chala meaning ga very useful to society this song exallent🙏👏👏👏👏👍👍
@swarnasrinivasswarna2976
@swarnasrinivasswarna2976 3 жыл бұрын
I love my school days friends and teachers super song i remember my school days 👏👌👌👏
@balakishenpipre1418
@balakishenpipre1418 3 жыл бұрын
Anna super song
@bhumiguralaqueen3525
@bhumiguralaqueen3525 2 жыл бұрын
Ya this is the motivational song to all
@srinivaskanukuntla9792
@srinivaskanukuntla9792 2 жыл бұрын
Super brother Charitralo nilichi poye patalu rastunnaru great 👍💐
@chegurivijay6114
@chegurivijay6114 3 жыл бұрын
ఏ పాట అయిన మనా తెలంగాణ భాషలో పాడు అపుడే నికు నీ ఛానెల్ కి రెస్పెక్ట్ వుంట్టది.....
@DRKstudioshyd
@DRKstudioshyd 3 жыл бұрын
Thank you for the comment Vijay..... it's not any region specific telugu, its just my voice in my style.... to reach the common population...to encourage ..to motivate ... language is just the medium for me to reach....
@omkaromkar9234
@omkaromkar9234 3 жыл бұрын
మీ పాటల ద్వారా....మాకు మరొక సారి స్కూల్ డేస్ గుర్తు చేస్తూ ""అక్షరం"" దాని ప్రస్తుత ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనది అని వివరిస్తున్నారు tq అన్న
@DRKstudioshyd
@DRKstudioshyd 3 жыл бұрын
Thank you Omkaar.....please put this song as your WhatsApp status, so that it reaches everyone in the society
@omkaromkar9234
@omkaromkar9234 3 жыл бұрын
Tq...Anna మీరు రిప్లై ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది...చాలా ఎక్సైట్ మెంట్ గా ఉంది అన్న ... మీరు ఇంతకు ముందు పాడిన పాటలు నన్ను ఎంతగానో మోటివేషన్ చేశాయి అవి కూడా share చేశాను ఇప్పుడు కూడా కచ్చితంగా నేను మీరు ఎప్పుడూ సాంగ్ రిలీజ్ అయిన share చేస్తూ ఉంటాను అన్న...tq అన్న
@వందేమాతరం-య7డ
@వందేమాతరం-య7డ Жыл бұрын
ప్రతి పాట సమాజ చైతన్యం కోసం పడుతున్నావ్ అన్న జై భీమ్ అన్న
@santhoshramavath5872
@santhoshramavath5872 3 жыл бұрын
రాం బాబు అన్న మీరు పడే ప్రతి పదం మా మెదడు లో వీణ మోగిన్నట్లు మోగి ఎంతో ఉల్లాసంగా ఉంది బడి గురించి భవి భారత బిడ్డల గురించి ఇప్పటి తరం పిల్లల గురించి చదువు గురించి చాలా చాలా గొప్ప గా పాడారు అన్న మీరు mind blowing anna mee ప్రతి పాటా❤️❤️❤️❤️❤️
@belichodpavan7811
@belichodpavan7811 6 ай бұрын
Super video songs anna.ne lanti vadu andhariki adharsham
@mapcreation1012
@mapcreation1012 3 жыл бұрын
Super ramababu anna....song kosam chala rojula nunchi wait chestunna
@kpmkingmakers5858
@kpmkingmakers5858 2 жыл бұрын
Super anna meeru Ee school మా village పక్కనే "పలివెల"high school
@marpubhagyaraju7312
@marpubhagyaraju7312 2 жыл бұрын
Aksharam vuntene samanatalu vuntay super song super singing rambabu anna
@polojuramesh4828
@polojuramesh4828 3 жыл бұрын
Super anna ni gonthu ki salam🙏🙏🙏
@kinjalenterprises6615
@kinjalenterprises6615 2 жыл бұрын
Rambabu gaaru meeru chala manchi patalu padutharu..salute brother..thirupathi mumbai
@ravindermaddela8028
@ravindermaddela8028 2 жыл бұрын
"Banchan giri bandayindi ninnu cheraka" 👍👍👍👍👍👍👍 lines super
@ravinder1pothuri866
@ravinder1pothuri866 2 жыл бұрын
Excellent
@polumurishankar7542
@polumurishankar7542 2 жыл бұрын
Anna ilage munduku vellali,mi kalam eppudu agakidadu,mi noice ❤️🙏🏻❤️❤️✊Jai bheem ✊🔥 Anna..
@mahendrasunchugalla5057
@mahendrasunchugalla5057 3 жыл бұрын
Anna chalaaa bagundhii anna super pataaa... 😍😍😍👌👌👌👌
@sheakpsan6374
@sheakpsan6374 2 жыл бұрын
My school days my memorys my teachars my friends soo much miss it.meru chala Baga padaru Annayya Garu super 👌👌👌👌👌
@padmachelimela5851
@padmachelimela5851 2 жыл бұрын
అద్భుతమైన సాంగ్ తమ్ముడు👌👌❤️
@PrasannaGuvvala
@PrasannaGuvvala 4 ай бұрын
Rambabu garu mee patalalo maatalu aksharala koorpu meeke sadhyam....
@gaddamyadaiah5256
@gaddamyadaiah5256 3 жыл бұрын
అన్న మీ పాటలు అన్ని విన్న చాలా బాగున్నవి.. ✊✊✊✊✊✊✊✊
@Gpthinks
@Gpthinks 2 жыл бұрын
Enni sarlu vinna inka vinalani pinche varu natho patu inka entha mandhi unnaru like me Rambabu anna salute....
@chakrikamperla5477
@chakrikamperla5477 2 жыл бұрын
రాంబాబు అన్న మీరు అద్భుతమైన రచయిత మరియు కీరవాణి కంటే గొప్ప గాయకులు...మి సాంగ్స్ వింటే అందరూ ఫిదా అయిపోవాల్సిందే
@thegreatdirectorschoice4009
@thegreatdirectorschoice4009 3 жыл бұрын
“నాగప్పగారి సుందర్ రాజు"గారి మీద ఒకపాట రాసి పాడండి అన్నా.. మన దళిత జీవితాలను గురించి ఎన్నో కథలు, కవితలు రాసారు..
@raghukumar8752
@raghukumar8752 2 жыл бұрын
మీ నుంచి ఇలాంటి మంచి పాటలు ఇంకెన్నో రావాలని..... కోరుకుంటున్నాం అన్నా......
@SatishJSPFollower
@SatishJSPFollower 3 жыл бұрын
ఆ గానంలో ఏదో తెలియని గమ్మత్తు ఉంది అన్న
@gorrekuntahussainkuruma1084
@gorrekuntahussainkuruma1084 2 жыл бұрын
సూపర్ అన్న మీ పాటకు నేను పిదా 👌👌🤝🤝👏👏🙏🙏
@kamababurao3228
@kamababurao3228 2 жыл бұрын
తెలుగులో స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది మీ పాటలు జై భీమ్ బ్రదర్
@rajanichandramohanofficial9905
@rajanichandramohanofficial9905 10 ай бұрын
Meeru rasina songs meeru padina anni songs vintuntene meedhi swcchamaina manaso ardhamaithundhi thammudu God bless you thammudu
@ravinder1pothuri866
@ravinder1pothuri866 2 жыл бұрын
Super తమ్ముడు 👍👏👏👏
@rajukeloth2755
@rajukeloth2755 2 жыл бұрын
నిజం అన్న సూపర్ పాడుతున్న మ్యూజిక్ హైలెట్ భరత్ అన్న నీకు 🙏🙏🙏
@paladugushivashankar
@paladugushivashankar 2 жыл бұрын
నీ పాట నీ మాట మనసు పులకిరిస్తుంది అన్న ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలి అని ఉంది🙏🙏
@malleshch3892
@malleshch3892 3 жыл бұрын
👌 padhala kuurpu chaala adhbutham sir
@saisurugu4869
@saisurugu4869 3 жыл бұрын
👍 superb song's 👌👌👌👌👌 Anna nuvvu keka
@DRKstudioshyd
@DRKstudioshyd 3 жыл бұрын
Thank you Sai.....please put this song as your WhatsApp status, so that it reaches everyone in the society
@sureshanapurapu396
@sureshanapurapu396 3 жыл бұрын
Super song my dear Friend. 👌👌👌
@mokaanjankumarprbhaanjan.m8213
@mokaanjankumarprbhaanjan.m8213 2 жыл бұрын
అన్నా మీరు అడిగింది నిజమే కీరవాణి,దేవిశ్రీ ప్రసాద్ ఇలాంటి పాటలు రాయరు ఎందుకంటే వాళ్లకు కాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ🇪🇺🇪🇺🇪🇺జై భీమ్ 🇪🇺🇪🇺
@konetimurali6262
@konetimurali6262 3 жыл бұрын
Rambabu anna song rasina padina ailet avuthundhi super song anna
@rameshmaila2057
@rameshmaila2057 3 жыл бұрын
Nice song 😘😘 it remember my school days 👍👍👍ZPHS B.Vellmla
@MrMadhu-dx5ef
@MrMadhu-dx5ef 3 жыл бұрын
చాలా మధురంగా ఉంది మీ గాత్రం
@brandboyofficial4676
@brandboyofficial4676 3 жыл бұрын
Super 👌👌👌 And DOP super
@DCHANDU-ri5zn
@DCHANDU-ri5zn 2 жыл бұрын
సూపర్ అన్న నీకు నమస్కారం
@Gounibrothers123
@Gounibrothers123 2 жыл бұрын
పాట చాల బాగునాది అన్న
@maheshgundolla4783
@maheshgundolla4783 2 жыл бұрын
అన్న నువ్వు పాడిన ప్రతి పాట ఎందరికో ఆదర్శం గా ఉంది ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసింది నువ్వు ఇలాగే పడుతూ ఉండండి ధన్యవాదములు
@PAVANKALYAN-m2y
@PAVANKALYAN-m2y 2 жыл бұрын
superb song's Anna garu meru keka
@Kousalyaram3787
@Kousalyaram3787 Жыл бұрын
చాలా బాగున్నాయి మీరు రాసిన పాటలన్నీ.వింటుంటే కడుపు నిండిపోతుంది అన్న
@thotatakurinagarajunagaraj5229
@thotatakurinagarajunagaraj5229 2 жыл бұрын
Supaaar anna me manasu venna anna esamajaniki samadanam
@pasunurivamshi626
@pasunurivamshi626 2 жыл бұрын
Supper brother 👌👌
@angelmahi1437
@angelmahi1437 2 жыл бұрын
అన్నా ఆ lyrics వింటుంటే ఎదో తెలియని ఒక feeling
@gurramswamy9965
@gurramswamy9965 2 жыл бұрын
నన్ను రాసే ప్రతి పాట లో ప్రతి అక్షరం ఒక అద్భుతం సూపర్ అన్న జై భీమ్
@radhashanker7184
@radhashanker7184 2 жыл бұрын
అన్నయ్య సూపర్,
@jabo7971
@jabo7971 2 жыл бұрын
Mana Telangana culture movies raavali elanti Songs tho. Appudu Theture lo choste Ekka super untadi
@chakrikamperla5477
@chakrikamperla5477 2 жыл бұрын
అన్న మీరు పాడిన ఈ పాటతో మా బడి అవశ్యకతను, బాల్యాన్ని గుర్తుచేశారు...చాలా బాగా పాడారు అన్నా...మి పాటలతో ఈ సమాజం లో మార్పు రావాలని కోరుకుంటున్నాను అన్న.. థాంక్స్ అన్న
@jaruplalaxman3846
@jaruplalaxman3846 3 жыл бұрын
Love it Wonderful sog
@r.kchannel8656
@r.kchannel8656 2 жыл бұрын
Super rambabu brother and super music director also
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 2 жыл бұрын
తమ్ముడు రాంబాబు చిన్న నాటి మధురమైన జ్ఞాపకాల్ని నెమరు వేసుకునేలా అద్భుతమైన పాట అందించావు సూపర్ సూపర్ సూపర్ 👍❤️ జై భీమ్ ❤️
@thatikondayadaiah3765
@thatikondayadaiah3765 2 жыл бұрын
Anna pata superb ❤️❤️
@ChinnoduFllmPichodu
@ChinnoduFllmPichodu 2 жыл бұрын
విద్య కోసం పాట చాలా బాగా పాడారు సార్....🙏🙏🙏
@chakalivenkateshvenkatesh6277
@chakalivenkateshvenkatesh6277 2 жыл бұрын
Super Anna song ilantivi inka padali
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 22 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 8 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 51 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
ఊరు బడి పిలుస్తోంది
4:28
KASTURI FOUNDATION
Рет қаралды 1,5 МЛН
Kadalamantunnadi saduvu nerpina neela song_junnu creations _
4:15
kavya's kitchen mlg
Рет қаралды 226 М.
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 22 МЛН