మీరు చెప్పింది నిజమే ఐతే..S i నిజాయితీకి అభినందనలు. అది కల్పితమైతే....మీ కధనానికి అభినందనలు.
@Krishnayadav19831 Жыл бұрын
ఇతను చెప్పావి అన్ని కథలే అన్నగారు
@chandrashekar6437 Жыл бұрын
😂
@srinivasaraomutyala174 Жыл бұрын
మీరు చెప్పింది.నిజమైతే దుర్మార్గులు న్యాయ నిర్ణేతలుగా వున్నట్టుగా అర్థమవుతుంది.అంటే మన దేశంలో సామాన్యుడికి న్యాయం ఎంత అందుబాటులో వుందో క్లియర్గా అర్థమవుతుంది.ఒక si కి పది వేలు కొడితే అన్యాయం కూడా న్యాయమై పోతుంది. ఆ పది వేలు తీసుకోని si అన్యాయానికి బలవుతున్నాడు.బావుంది కదూ మన ప్రజా స్వామ్యం....
@balasubramanyamcirivelu4313 Жыл бұрын
Hatsup up to that Sub inspector of police.. 🙏🙏🙏. Who did his duty honestly.. 🙏 🙏 🙏 💐💐💐
@yellabillibharathi2154 Жыл бұрын
Hats of si.. Keep it always.
@ks32702 жыл бұрын
That SI is perfect man .
@jaihindjaiindia219 Жыл бұрын
Manchi story chepparu.. According to zonal system..in SI cadre officer not transferred to srikakulam..it is in 1st Zone
@lifegamerpro4033 Жыл бұрын
Neekay enta telustay... Judge ki special rules teliyada? 😜
@ynagaraju9686 Жыл бұрын
నీతి నిజాయతీగా పనిచేసేవాడు యెవడికి బయపడడు.
@lakshmipathyt5654 Жыл бұрын
🙃If SI is doing duty😂 correctly🤣 then 😫Judge 😩surrenderd😰 to his ego 😭
@olcotttheosophy2 жыл бұрын
The judge would have kept silent/ left the incident on the road itself. (from Andhrapradesh)
@moghalbadsha5015 Жыл бұрын
భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను.
@vanapallibalakrishna2195 Жыл бұрын
Long back in Navy department in Vizag one fleet officer commanding in chief(*** stars his car) while entering in at security gate , the security stopped the car asked to show the identity card he saw the card and gone. After some time he called the security to his chamber, appreciated and awarded thousand rupees to him for his perfomance.
@advocatetvsubbareddy52472 жыл бұрын
ఏ రోజుల్లో జరిగిందో తెలియదు గాని ఈ రోజుల్లో మాత్రం ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్లినా మినిమం 30,000 తీసుకు వెళ్లాల్సిందే. ఉదాహరణ కి : 1) 41-A crpc నోటీసులు నిందితులకి ఇవ్వడానికి 2) స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 3) పోలీస్ రిమాండ్ లో ఉన్న వ్యక్తిని మన హామీతో తీసుకెళ్లాడానికి
@olcotttheosophy2 жыл бұрын
Then,. Who can save India from these & several irregularities? (from Andhrapradesh)
@srihari15860 Жыл бұрын
అలాంటి వాడు జడ్జిగా ఉండటానికి అనర్హుడు. S I కి సెల్యూట్.
@krishnam65 Жыл бұрын
జడ్జిలంతే. వ్వవసతంతే.
@smashrockzzz8288 Жыл бұрын
Super story sir.. baaga narrate chesaru..
@venkateswararaokalapalli7227 Жыл бұрын
ఆ వ్యవస్ట లో బీభత్సమైన అవినీతి ఉంది. ప్రజలలో చాలా మంది త్వరలో పక్కగా తిరుగుబాటు చేస్తారు అతి త్వరలో
@alltsayurvedamchannel99022 жыл бұрын
Good information sir
@narasimhaswamychidurala4258 Жыл бұрын
సుపర్ సార్
@mastanraokollipara42072 жыл бұрын
This is not surprising content, if the S I is appreciated, then it is a news.
@gchennareddy6589 Жыл бұрын
అధికారం చేతిలో ఉంది కదా అని చట్టాన్ని ఉల్లంఘించ వచ్చా?. చట్టం అందరికీ సమానమే అంటారు కదా? సమానం ఎక్కడ ఉంది....?
@yonababu75062 ай бұрын
S i. సార్ మీరు సూపర్ 👌❤️🙏
@asdfgh09100 Жыл бұрын
The incident was true . May be 15-20' years back. As printed in news papers the highcourt judge himself was. driving car in the evening where there was a police check. And fined by SI. for not wearing sat belt
@sudheernorway Жыл бұрын
Anchor looking good... Voice marchithe super❤
@venkatavennam5396 Жыл бұрын
మానవ మేధస్సు అహంకారంతో కుళ్ళి పోతుంది. అహంకారంతో ఉన్నవాడు జ్ఞాని అవలేడు. ఉత్తమ స్థానానికి అనర్హుడు
@CACS2023 Жыл бұрын
sir, ఆ పోలీస్ ఎవరు, వారి పేరు, ఎక్కడ జరిగింది చెప్పండి. లేకపోతే అందరూ పిట్టకధ అనుకుంటున్నారు.
@jamalvalisk8426 Жыл бұрын
polisodu duty ila untadi, pote ekkadiki potadu ee station kakunte inko police station, post office ki poduga, salute to that si sir
If the incident is truly happened, it seems that the Judge is Wrong. Mis use of power. Mis used his power. The SI is right in duty. Central #Govt must conduct Enquiry on the Judge fr n/a as traffic rule or any rule is same fr all ....... ... ~~~#SVPSO Org Experts team BHARATH.
@gangadharmantha7903 Жыл бұрын
The information is partly correct, it is Ravikiran Reddy, si of Tr ps sultan bazar. It was wrong to demand compounding fee, and was also wrong on the part of judge to call him to the court. If it was wrong he would have taken action, but the judge just shown his ego. Now, neither police not judges changed their attitude. As far as srikakulam transfer it is false. This senior advocate lacks sense of difference between fine and compounding fee
@athalurinagabrahmachare6274 Жыл бұрын
Si the best human being
@ravichandratammisetty8839 Жыл бұрын
Appudu jarigindho chepthe bagundedhi
@sathyanarayana26343 күн бұрын
Grate advocate
@appanisanthosh340 Жыл бұрын
Good si jai police
@mangarathiayyappa5867 Жыл бұрын
Sir నమస్తే..
@johnbabu4137 Жыл бұрын
Salute SIR 🙏🙏
@challachinnarao4140 Жыл бұрын
జడ్జ్ గారు ఐ వుండి అలా చేయడం correct ఆ?
@satyanarayanabolusani7294 Жыл бұрын
If you salute to your duty you did not salute any body,if you polute your duty you are salute every body.
@alladarambabu6845 Жыл бұрын
Si garu super
@purnarao7753 Жыл бұрын
సార్ నేను ఇద్దరు పిల్లలతో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను.నేను ఆ పిల్లలకి step father గా ఉండాలి అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలో కొంచెం చెప్పగలరా.స్కూల్ లో కానీ ఆధార్ లో కానీ ఎక్కడా పిల్లలకు నా పేరు రాయడం అవ్వడం లేదు
@sv1732 Жыл бұрын
Power 💪 can do anything.
@harigovind6000 Жыл бұрын
ilanti examples cheppi judges meedha kuda value lekunda chestunnaru ide context lo aa judge aa S I ni mee duty correct gaa chesaru ani appreciate cheyyali
@jupudivenkataramamohan6093 Жыл бұрын
I appreciate the SI.
@sekharmiriyala7441 Жыл бұрын
Red salute to that’s police 👏..
@rajuchiluvuri4716 Жыл бұрын
The SI must have filed a case against the judge before the Chief Justice bench.
@manukondasrikanth5490 Жыл бұрын
Super
@nandakumarkalahasti9804 Жыл бұрын
Judges must know common man’s problems
@bhaskarakula2027 Жыл бұрын
మనిషిని నేను అనే అహం ఎంత దెబ్బ తీస్తుంది చూడండి
@prasadkrishna9729 Жыл бұрын
Sir police duty police chesadu tranfor enduku cheyyali
@aqeel_the_great_boy Жыл бұрын
Mari Judji gaariki punishment leeda sir
@choudary6157 Жыл бұрын
Are the judges are genuine/fair.
@brahmajisha2931 Жыл бұрын
Tappu chesindi Judge car driver ayite siksha నిజాయితీ గా duty chesina SI enduku శిక్ష anubhavinchali? ముందు ఆ జడ్జ్ మీద action తీసుకునే వ్యవస్థ లేదా? ఇది ఎంత దారుణం...
@krajasekhar4719Ай бұрын
వారిని జడ్జ్ అని నేనైతే సంభోదించలేను
@BhaskarReddy-wz4bn2 жыл бұрын
Samajamlo elage jarugutundi.elachesetappudu e police vallu e chattalu yenduku.ayana judgegaru chesenadi tappu.EGO vallana duty correct chesina finish chesaru.chee
@MyTeacherinTelugu_2 ай бұрын
Idhi nijam gane jarigindhi in vijayawada lo, DGP ni pilichi day motham wait cheyyinchadu judge, but aroju car aapindhi constable and godava ayindhi fine vesindhi SI gaaru Si ki constable ki kuda memos icharu SP idhi matter rule is rule and rule is not same(judge) for all 😅😅😅
@thudumsurendar3968 Жыл бұрын
Si is great i hat's of to that si
@mamididevender-cg6nm Жыл бұрын
Like moves
@srikanthnasina4773 Жыл бұрын
Good script nice story 💛
@AdvocateNaresh Жыл бұрын
It's true story,you can check it on Google
@raghavachoppara4999 Жыл бұрын
That is not good honest of the police, that is unrespectable thoughts of the police. Present days police talks very badly to the people. This is police drawback.
@GaramMasala513 Жыл бұрын
అదేంటి SI కి రేంజిలో మాత్రమే ట్రాన్ఫర్ ఉంటుంది కదా.... మీరు చెప్పేది నిజమేనా????
katha baagane cheppav, ippudu nenu nijam chepta car judge dhi ani theliyaka 500 lancham adigi untaadu. chepputho kotti transfer chesi untaaru
@marinavenkatadurgaprasad2539 Жыл бұрын
బొక్కలో వేసినా బుద్ది రాలేదు ......ఈ ముసలాయనకు.... ఇంకా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు.
@vastav50244 ай бұрын
Ayana lawyer kada sir బొక్కలో ఎలా వేశారు టెల్ మి pls
@rambabujada8239 Жыл бұрын
People always stand by the weak
@chinnuk1735 Жыл бұрын
Fine kattinchukovali ante gani ....athi ga matladakudadu evaraina
@ggangadharrao89192 жыл бұрын
South India shopping mall Rs brother shopping mall Narayan silks shopping mall disputes Act 1947 Worked 12 hours no law labour act no Lobur officer no action no Paly ship disputes extra 4 hours worked sales man ligal notice CEO MD manager Srinu HR Satya management
@ggangadharrao89192 жыл бұрын
Reply wating
@rk8717 Жыл бұрын
Hospital ki veltuna aputaru fine katamani
@spv1475 Жыл бұрын
Job thoni garvam vacchindhi andhariki
@paulbusiindia4295 Жыл бұрын
ఏది కరెక్ట్ సార్ ఏం చేయాలి
@padhmanabha4245 Жыл бұрын
Vadu ..judge ayithe..painundi emaina Ochada.. common Man ki oka rules..Law and order ki oka rules ha
Veedu peddha pittakathaku raayudu laa unnadu .....a police lu judge ku opposite ahhh.... wah .... cinemalaku story's rasuko ....
@vijayasaradhi4034 Жыл бұрын
ఒరేయ్ అయ్యా ఎందుకురా ఇలా మాట్లాడతావ్. నోరు తెరిస్తే అబద్దాలు. హైకోర్టు జడ్జ్ గారు కార్ వెళ్తుంటే ముందు convoy ఉంటది పోలీస్ పైలెట్ ఉంటది. ఆ జడ్జి ఎవరో చెప్పావు, S.I ఎవరో చెప్పావు, కనీసం ఆ పేపర్ ఏంటో చెప్పావు. నీలాంటి వ్యక్తులు న్యాయవ్యవస్థకే కళంకం..!
@komal_36336 Жыл бұрын
Hero traffic police
@pangunurisrinivasulu149 Жыл бұрын
Alanti judunu prajalu kshamincharu
@nibbaragandlapandurangareddy Жыл бұрын
Judge ki tranfer cheshe hakku akkadidhi
@venkatashivaprasad77272 жыл бұрын
Em jarigindi cheppali ga
@Ggk97 Жыл бұрын
Mondodi aatulu dandodu kuda pika ledu🤣🤣🤣🤣
@Neer-y8h Жыл бұрын
Veella chadhuvu etu poindho ego feeling ki banisaindi
@ravipaidipala2 Жыл бұрын
జడ్జిగారు తప్పు చేశారు కాదా
@btirupati3630 Жыл бұрын
Vallaki separate rules aa Enti meru cheppedhi... Judge kuda transfer chesthada...judge kuda Dgp ni, Si ni....ra... Poo..anocha
@raghavachoppara4999 Жыл бұрын
Seat belt bodi belt.
@kurapatisrilakshmi Жыл бұрын
Ee judges Valle janalaki siksha padakuda happy murder lu chesukuntu enjy chestunaru janalu.ilati valani kosi karam petttali asalu chee.need to change the Indian law
@narasimhareddy4653 Жыл бұрын
Si
@vasupasupuleti831 Жыл бұрын
విషయం మొత్తం విన్న తర్వాత తప్పు ఎస్సై దే... si మాట చారటం చాలా తప్పే... ఒక జడ్జి హోదాలో వ్యక్తిని 50/- డబ్బులు ఫైన్ కట్టలేవు నీవు...అలాగైతే నేను కడతానంటే, ఎవరికైనా ఇగో హర్ట్ అవుతుంది... ఆ పాయింట్ మీద ఎస్ఐ పనిష్మెంట్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయడం నాకు తప్పుగా అనిపించట్లేదు... ఎందుకంటే ఎస్ ఐ నోటి దూల పోలీసులు నోటి దూల బూతులు ఎలా వస్తాయో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు, నిజాయితీగా పని చేయడం లేదు నిజాయితీగా ఎదుటివారిని హర్ట్ చేయడం వేరు, నేను చెప్పింది నీకు నచ్చకపోవచ్చు కానీ ఎస్ఐ తప్పు ఉందని నేను చెప్తున్నా... ఎందుకంటే జడ్జి గారు ఆయన ఫైన్ కట్టేసి అక్కడినుంచి వెళ్ళాడు... కాబట్టి ఎస్సై శ్రీకాకుళం వెళ్ళాడు... ఇప్పుడు మీకనిపించొచ్చు పోలీస్ ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు పోస్ట్ ఆఫీస్ కి కాదు... ఇవి సినిమాలో చప్పట్లు కొట్టడానికి బాగానే ఉంటాయి బయట దూల తీరిపోద్ది 😂🤷♂️
@kaanikaanikaani8093 Жыл бұрын
నేను జడ్జి ని అంటే జడ్జి గారు చట్టానికి అతియుతలు కాదు కదా . Si తన డ్యూటీ తను కరెక్ట్ గా చేసారు , జడ్జి గారి మీద గౌరవంతో నేను కట్టేస్తా సర్ ఫైన్ అన్నాడు , దాంట్లో తప్పు ఎం ఉంది , si తన విధి నిర్వహణ సక్రమంగా చేసినందుకు ఇంకా apprciate చెయ్యడం మానేసి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చెయ్యడం వల్ల జడ్జిగా ఆయనకు ఉన్న గౌరవాన్ని కోల్పోయరు
@vasupasupuleti831 Жыл бұрын
@@kaanikaanikaani8093 50 రూపాయలు కాబట్టి కట్టాడు అంటున్నారు 5 లక్షలు అయితే ఇంకా పెరిగితే ఫైన్ ఎంత పెరిగితే అంత కట్టగలడా ఎస్సై 🤷♂️🤷♂️🤷♂️ ఒక జడ్జిక గౌరవం ఇస్తాడా..మిగతా ప్రజలకి గౌరవం ఇవ్వడా 🤷♂️ పేద ప్రజలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫైన్ కూడా ఎస్ఐ కడతాడా 😀😀🤷♂️ దీనికి నీ దగ్గర సమాధానం ఉండదు🤷♂️ కాబట్టి ఎవరి పైన్ వాళ్లే కట్టుకోవాలి... అంతేగాని నోరు జారి మాట జారతే దూల తీరిపోద్ది... బ్రదర్ మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా, అక్కడికి వెళ్తే తెలుస్తుంది అసలు బండారం పోలీసుల యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో ప్రవర్తన ఎలా ఉంటుందో నీ సమస్య తీరాలంటే నీకు ఎన్ని సమస్యలు వస్తాయో ఎవరెవరు ఎలా ఇండైరెక్టుగా అడుగుతారు దూల తీరిపోదు భయ్యా పోలీస్ స్టేషన్లో.. 🤷♂️🙆♂️
@kaanikaanikaani8093 Жыл бұрын
@@vasupasupuleti831 తప్పుగా అనుకోకండి అన్నా మీరు ఎం చదువుకున్నారు ? ఫైన్స్ అనేవి తప్పుని మళ్ళీ చెయ్యకుండా అరికట్టేందుకు కోర్టులు పైన్స్ వేస్తాయి . 2.వరి చేలో కలుపు( పంటను నాశనము చేసేవి )ఉంది కదా అని మొత్తం పంటని తగలపెడతామ ప్రతి వ్యవస్థలో తప్పులు చేసే వాళ్ళు కొంతమంది వుంటారు అలా అని అందర్నీ తప్పు పట్టలేం కదా
@napoleanbonaparte9225 Жыл бұрын
abbah anchor ammayi bagu ndhi
@VRYADAV-oh7lm Жыл бұрын
Me vallla lawyers ki paruvu TAKKUVA oka lawyer iyye vndii lawyer s gurinchi taakkuva chesi matladutav prathi sari andukyy Anni sarlu jail ki vellindhi
@mmahender9315 Жыл бұрын
transfer chesinodiki siggu undali.
@rupeshkaki117 Жыл бұрын
vaadu judge na rowdy na ,ego judge.alanti vaallu judgement yiche position lo vunnaranna maata siggu chetu
@sristisubramanyasarma38532 жыл бұрын
,,,,
@VRYADAV-oh7lm Жыл бұрын
E lawyer prathi interview lo chepedddi sodhi matalu RENDU 3 sarlu jail ki kuda velladu lawyer iyye vndii lawyer ki opp matladutadu tv lalooo
@VRYADAV-oh7lm Жыл бұрын
FAKE STORY E LAWYER CHEPEDEI FAKE STORY NAMAKANDII JUDGE NI ANTAA ROAD LO APARU ANTAAA HIGH COURT JUDGE VELTYY CM CONVEY NEY APUTARU INTHA CHINNA LOGIC ELA MISS IYYAV
@janyabbas3620 Жыл бұрын
తప్పు లేదు SI ఒక జర్జీ తో ఇలాగ ప్రవర్తీస్తే. సామాన్య వ్యక్తులతో ఎలా ప్రవర్తీస్తారు. ఇలాంటి si నీ నక్షల్స్ ఏరియాకి ట్రాన్సఫర్ చేయాలి.