Sir endowment land registration ela sir plz one session plz sir
@madabhushisarojini13054 ай бұрын
Inaam bhu mulu registration eppudu cheskuntaru
@cs842210 ай бұрын
నమస్తే సార్. మాదొక భూ సమస్య సర్. ఒక అతను మాకు అప్పు ఉన్న కారణంగా అతని ఏకర పొలం లోని 13 సెంట్ల భూ భాగాన్ని అప్పులోనికి మాకు రాసిచ్చారు. దానిని మేము ఇప్పుడు అమ్మాము. ఇప్పుడు అతను మాకు తెలియకుండా మాకు అమ్మకుండా వేరేవారికి ఎలా అమ్ముతావు కోర్టుకి వెళ్తా అని బెదిరిస్తున్నారు సర్. దీనికి పరిష్కారం తెలుపగలరు సర్.
@katumaswamy6593 ай бұрын
Enam lands varasatvam male& women equal rights untaya sir
@PotnurugangadharАй бұрын
సార్ మేము భూమి కొన్నాం 2019 అప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అయింది ఇప్పుడు ఆ భూమి ఎనం అని చూపిస్తుంది దాన్ని ఇప్పుడు అమ్ముకుంటే ప్రాబ్లం అవ్వదు కదా