#అగరఅగరతోజున్ను

  Рет қаралды 100,589

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 251
@RameshJonnalagadda-z9g
@RameshJonnalagadda-z9g 5 ай бұрын
పార్వతీ పరమేశ్వరు లకు నా పాదాభివందనం శ్రీ మాత్రే నమః🙏🌹🍎
@rathnakumariathukuri2599
@rathnakumariathukuri2599 5 ай бұрын
గురువు గారికి అమ్మగారికి నమస్కారములు గురూజీ వాయిస్ అద్భుతంగా ఉంది అనిపిస్తుంది అమ్మవారి వాయిస్ కూడా చాలా చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను దంపతులకు నా నమస్కారములు ప్రతి వీడియోలో మీ వాయిస్ తో పాటుఅమ్మ వాయిస్ కూడా వినిపించాలని మా మనవి గురూజీ❤❤❤🎉🎉🎉
@ManjuvaniChintal
@ManjuvaniChintal 4 ай бұрын
@keerthipelluri994
@keerthipelluri994 5 ай бұрын
అగర అగర జున్ను మొదటి సారి చూసాను చేసి చుపించి నందుకు మీ ఇద్దరికీ నా ధన్యవాదాలు 🙏🏻🙏🏻👏🏻👏🏻
@Varanasibharadwaj
@Varanasibharadwaj 2 ай бұрын
Agara agara entandi?
@ruthammagandluru8069
@ruthammagandluru8069 5 ай бұрын
స్వామి గారి నమస్కారం ఈ జున్ను ఎప్పుడు వినలేదు మీ ఆవిడ గారిని చూపించండి ఆ గాజులు చె్తెనిండా చాలా బాగుంది లక్ష్మి దేవి లా
@venkateswarlulucy4929
@venkateswarlulucy4929 5 ай бұрын
గురువు గారి కి, అమ్మ గారి కి వందనాలు మేము panchadaara వేస్తాము బెల్లం vestarane teleyadu ఈ saare ఇ లా చేస్తా ను
@poojitharambhatla4190
@poojitharambhatla4190 5 ай бұрын
గురువు గారూ, ఈ మద్య మీ ఇంటర్వ్యూ చూశాను, మీ అబ్బాయి గురించి తెలిసి చాలా బాదేసింది. మా అమ్మకి ఈ విషయం చెప్తే, ఇలా ఆకలి తీరకుండా వెళ్ళిపోతే అన్నదానాలు చేస్తే తన ఆత్మకి శాంతి కలుగుతుంది అని చెప్పారు.
@pedapatirajababu3715
@pedapatirajababu3715 4 ай бұрын
జై బాబా స్వామి పళని గారు మి దంపతులకు నమస్కారములు , నా పేరు రాజా బాబు . పి. నర్సీపట్నం . స్వామి మీరు చేసి చూపించిన జున్నులో వాడిన అగరగ పదార్థం ఎక్కడ దొరుకుతుంది స్వామి , దాని వివరాలతో వీడియో చెయ్యగలరు అని కోరుకుంటున్న , మి బిడ్డలలో ఒక బిడ్డగా అడుగుచున్న , దయ చేసి వివరించగలరు. జై బాబా.
@manjulagudipudi7356
@manjulagudipudi7356 5 ай бұрын
చాలా సులభంగా ఉంటుంది అనుకోలేదు నాన్న గారు 🙏🙏🙏🙏
@purna.2.O
@purna.2.O 5 ай бұрын
నమస్తే బాబాయి గారు 🙏💐 నమస్తే పిన్ని గారు 😍🙏💐 మీరు ఇద్దరు కలిసి చక్కగా వివరిస్తూ జున్ను చేసి చూపించారు చాలా బావుంది 👌 జున్ను ని చూస్తుంటే నోరూరుతోoది అగరగర అనే పేరుని మొదటిసారి వింటున్నాను. ఇది దొరికితే తప్పకుండా నేను కూడా ఈ విధంగా జున్ను చేస్తాను 👍 ధన్యవాదములు పిన్ని బాబాయి గారు 🙏💐
@BaluBala-pz3rp
@BaluBala-pz3rp 5 ай бұрын
స్వామి అమ్మ గారు మీ వంటలు తినబట్టే అటువంటి గొప్ప మధుర కంఠస్వరం వచ్చిందా...
@sriramkrishna-yq3dz
@sriramkrishna-yq3dz 4 ай бұрын
వెట్రీవేల్ మురుగనహః...హరోహర.... అయ్యగారు చాలామంచి పదార్థం చూపించారు అగర అగర రేటు ఎంత ఉంటుంది అయ్యగారు కొంచం చెప్పండి మీకు మాతశ్రీ గారికి కృతజ్ఞతలు 🙏🏼🙏🏼
@feb26
@feb26 5 ай бұрын
Vegetarian Halal 😳? మీరు ఎందుకు హలాల్ ఉత్పత్తులు వాడుతున్నారు?
@arjunm912
@arjunm912 5 ай бұрын
గురువు గారు మీరు చేసే ప్రతి వంటకం చాలా బాగుంటుంది,కాని ఈ రోజు మొదటిసారి అగరగర చూస్తున్నాను,మీరు వాడిన దాని మీద china అని రాసి వుంది, కొన్ని chemical పేర్లు మనకు తెలియదు, వాటిలో Nonveg కూడా ఉండే అవకాశం ఉంది Halal అనేది కూడా కేవలం Muslims కోసం చేసింది అది మనం వాడకూడదు Halal mark వుంటే మనం అది కొన్నప్పుడు దానిలలోని కొంత భాగం ఉగ్రవాదులకు చేరుతుంది
@Jaya_Srii
@Jaya_Srii 5 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@phanindrakumar4623
@phanindrakumar4623 5 ай бұрын
Meekela telusu
@sathvikdeshapathi6563
@sathvikdeshapathi6563 4 ай бұрын
agar agar ante seaweed (red sea algae ) complete ga vegetarian , chemical kadu
@harivaraharivara3244
@harivaraharivara3244 4 ай бұрын
గురువు గారు మీరు మాలాంటి వారికీ చెప్పాల్సిన వారు సుమన్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసాను... మీ అబ్బాయి గురించి బాధపడ్డారు నాకు కన్నిరొచ్చాయి... కానీ విలువైన వాటిని శివయ్య తిస్కెల్లి తనదగ్గర పెట్టుకుంటారు... శివయ్య ఫోటో కానీ, లింగ రూపం చూడండి మీ కొడుకు కనిపిస్తారు... ఆ శివయ్య ఆడే ఆటలో అందరు బొమ్మలం, ఆట ముగిసేక సంచిలోకి వెళ్ళాలి... మీరు పెద్దవారు నా తండ్రి samaanulu 🙏 భాద పడకండి... 29సం "నా భర్త ఒక ఏక్సిడెంట్ లో ఆ శివయ్య తిస్కెళ్ళిపోయారు మాకు చిన్న పాప ఆ పాపలో మా వారిని చుస్కుని, తను నాతోనే వున్నారు నన్ను చూస్తున్నారు అనిపిస్తోంది...govt exam's ki preparation అవుతున్నాను... మీలాంటి వారు మాలాంటి వారికి ఓదార్పు చెప్పాలి 🙏....
@NagamaniKatta-p3v
@NagamaniKatta-p3v 5 ай бұрын
Natasha Guruvugaru MI vantalaku Pedda veerabhimanini Ammagari MI voices ki Fhida memu
@venkataratnammajety74
@venkataratnammajety74 5 ай бұрын
మా పిల్లలు చిన్నప్పుడు నేను చేసేదాన్ని. బాగుంటుంది
@moulalisk5362
@moulalisk5362 5 ай бұрын
పుణ్య దంపతులకు నమస్కారం🙏
@nagapraveena1702
@nagapraveena1702 5 ай бұрын
చాలా మంచి స్వీట్ చేసి చూపించారు. ధన్యవాదాలు గురూజీ 🙏🙏🙏🙏🙏
@raja41469
@raja41469 5 ай бұрын
మొదటిసారి చూస్తున్నా బాబాయ్ గారు. సూపర్
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 5 ай бұрын
చాలా చక్కగా చేసి చూపించారు, ధన్యవాదములు. అగర ఆగర అంటే ఏమిటి అండి?
@Chowaiahkandlapalli
@Chowaiahkandlapalli 5 ай бұрын
గురూజీ గారు గడ్డి జున్ను చాలా బాగా చేశారు అమ్మ అమ్మగారు ఒకసారి చూపించండి గురూజీ గారు చాలా ధన్యవాదాలు సూపర్ గా చేశారు 👌🙏
@maheshpanda8904
@maheshpanda8904 5 ай бұрын
Sree sivayaguravanamaha!
@tarundattha5888
@tarundattha5888 4 ай бұрын
Guruvu gaaru challa pindi chesi chupistara am ammagaaru vunnappudu vandithe tine vadni eppudu ame leru chanipoyaru nenu vontariga vuntunnanu naaku aa challa pindi recepe gurthu ledhu okasari chupinchadi sir plz
@praveenvenku
@praveenvenku 5 ай бұрын
పిన్ని గారు బాబాయ్ గారు వంట చేస్తుంటే ముచ్చట గా ఉంది. మేము కూడా ఇలాగే ఉంటామని మాట ఇస్తున్నా బాబాయ్ గారు.
@dravidianculture22
@dravidianculture22 4 ай бұрын
గురుజీ! ఆంటీ గారిని కూడా వీడియోలో చూపించాలని కోరుకుంటున్నాము 🤗🤗
@gorlisubhashini1105
@gorlisubhashini1105 5 ай бұрын
Super ga vundi babai garu chustunte ne thappakunda chesta
@chittipanakalu9454
@chittipanakalu9454 4 ай бұрын
Manchi Santhanam kalagadam parents urva janma sukrutham.peru nilabette pillalu .
@ahalyachiliveri9368
@ahalyachiliveri9368 5 ай бұрын
Chla kortharakam ga chupincharu ..guruvu garu 🙏🙏
@UshaS-t7q
@UshaS-t7q 5 ай бұрын
Super dish can make in all seasons and when we wish. Nice substitute of Junnu.
@padmamurty7646
@padmamurty7646 5 ай бұрын
Ma'am mee voice chala sweet ❤
@d.ch.e
@d.ch.e 5 ай бұрын
Yes
@moulimanuri9496
@moulimanuri9496 5 ай бұрын
Guruvu garu yammy yammy gaddi junnu sssssuper amma guruvu gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕
@sesettipadmini3145
@sesettipadmini3145 5 ай бұрын
Me wife voice bagundhi
@k.vaibhav9663
@k.vaibhav9663 5 ай бұрын
🙏🏻namaskaram babai garu chala bagundi.naku junnu ila chestarani teliyadu .ippudu tappakunda ila try chesta andi .
@mallangireddymohan5066
@mallangireddymohan5066 5 ай бұрын
Gurujii, Ammaya ki Namaskaramulu.. 🙏
@UshaRani-js9xf
@UshaRani-js9xf 5 ай бұрын
Guruvu gariki Ammagariki Namaskaram . Agara agara ante emitandi . Yekkada dorukutundi swamy.
@hemalathal6054
@hemalathal6054 4 ай бұрын
Denini china grass ani kuda antaru.
@golinagarani8340
@golinagarani8340 5 ай бұрын
చాలా చాలా బాగుంది అండి 👌👌👌
@kondaanjaneyulu2285
@kondaanjaneyulu2285 5 ай бұрын
సూపర్ గురువుగారు
@padmavali
@padmavali 5 ай бұрын
Amazing ❤🙏🙏🙏 my favourite sweet
@sudhakarraochavala3604
@sudhakarraochavala3604 5 ай бұрын
Super nice. 👍👍
@veena6795
@veena6795 Ай бұрын
Modatisariga vinnanu chusanu agara agara vinthaga vundi
@asrmathsacademy947
@asrmathsacademy947 5 ай бұрын
Guruvu gaaru namaste
@pavankumarp45
@pavankumarp45 5 ай бұрын
Thank you so much babai garu...🙏🙏🙏🙏
@DhanunjayaMungi
@DhanunjayaMungi 5 ай бұрын
Superb guruvu garu...
@pinnimaata
@pinnimaata 5 ай бұрын
Mi videos chala baguntai Swami👌👌👌👌👌
@padmavathitallavajhulla7037
@padmavathitallavajhulla7037 5 ай бұрын
Ruchi super 👌 😊 guruvugaru 😊
@vijayahari1893
@vijayahari1893 5 ай бұрын
👍 మేము 50 ఎండ్లనుంచి తింటున్నాను బెల్లం బదులు చక్కెర వేస్తాము మేము ఇది ఆరోగ్యానికి ఏమి హాని చెయ్యదు 🙏
@bharaniravuri1316
@bharaniravuri1316 4 ай бұрын
తెల్ల చెక్కర కన్నా " బెల్లం నయం ".
@rkreview8477
@rkreview8477 4 ай бұрын
Manaku halal product yenduku swami
@vineshkumar4963
@vineshkumar4963 5 ай бұрын
అగర అగర వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.సరైన మోతాదులో నీటిని కూడా తీసుకోకపోతే ప్రేగులలో వాపు, ఛాతీ నొప్పి, కడుపు మంట, వాంతులు వస్తాయి.కృత్రిమ జున్ను అనారోగ్యం.😮
@tkrishnapriya31
@tkrishnapriya31 4 ай бұрын
No issues with that agara
@arunamangipudi9039
@arunamangipudi9039 5 ай бұрын
Mardali Gari chetulu andanga unnayi. Manishi inka yenta andanga untundo. Swami garu. Mimmalni choose naa tammudu gurtu vastaadu. Ataniki kooda vantalu cheyyatamante chaala ishtamu.
@vasupariti2326
@vasupariti2326 5 ай бұрын
చాలా బాగుంది అండి.
@gurunadharao8799
@gurunadharao8799 5 ай бұрын
వెట్రావెల్ మురుగనక్కు హరో హర 🎉❤
@runkanabalaji
@runkanabalaji 5 ай бұрын
Agar agar ante yento kadandi, gelatin lantidi. Ante jelly tayaru chestaru kada, q jelly liquid nundi solid ga maradaniki karanam gelatin. E gelatin naturalga ite aavu kovvu tho tayaruchestaru. Not so healthy.
@mondulavanya8252
@mondulavanya8252 5 ай бұрын
సూపర్ బాబాయ్ గారు 👌👌👌
@Bindusri417
@Bindusri417 5 ай бұрын
బాగుంటుంది taste. Memu bellam veyam. పంచదార వేస్తాం.e
@karuna-lu9jo
@karuna-lu9jo 5 ай бұрын
Chala baga chesaru
@padmavathitadikonda9287
@padmavathitadikonda9287 4 ай бұрын
Junnu gaddi antaaru bavuntundhi ❤❤❤❤❤mem panchadaara vesthaam...
@momgadevi8133
@momgadevi8133 5 ай бұрын
Mouth watering super babai
@BHANUMATHYBHOGADI
@BHANUMATHYBHOGADI 4 ай бұрын
Chala baga chepparu
@bhaveshreddy3206
@bhaveshreddy3206 5 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏💅💅💅💅💅💅🍒🍒🍒🍎🍎🍏🍏🍏🍏🍌🍌🍑🍑🍇🍇🍈🍈🍊🌽🍵🍵🥥🥥🍚🍚🍯🍯🍯🫖🫖☕🥭🥭🥭🧆🧆🧆🧆🧆💅💅💅🙏🙏🙏🙏🥰🥰🥰
@lakshmibattala1685
@lakshmibattala1685 5 ай бұрын
Chala baga chesaru.
@narasimharaomvl4413
@narasimharaomvl4413 5 ай бұрын
Junnu powder Ki Agara Agara ki theda vivarinchagaralu Swamy garu
@sailajadevanga9225
@sailajadevanga9225 5 ай бұрын
మంచీ రిసిపి చెప్పారు, thank you sir
@srivallidevi4308
@srivallidevi4308 4 ай бұрын
మా అమ్మగారు స్వచ్చమైన జన్నుపాలలో శుభ్రమైన కొత్త నూలు బట్టని 15 నిమిషాల పాటు నానబెట్టి ఆ బట్టని పిండి ఎండలో ఆరబెట్టి జాగ్రత్తగా దాచిపెట్టేవారు. ఎప్పుడైనా తినాలనిపించినపుడు మాములు పాలలో ఆ బట్టని ముంచి మిగిలిన పదార్థాలు వేసి జున్ను వండే వారు. అది సహజసిద్ధమైన జున్ను. ఈ అగరా అగరా జున్ను తయారీ విధానం కొత్తగా ఉంది. Try చేస్తాను😊
@hemalathal6054
@hemalathal6054 4 ай бұрын
Agar agar
@GuruSubramani
@GuruSubramani 5 ай бұрын
Great work from Chennai new subscriber
@kannaayurvedicdetoxcentre3323
@kannaayurvedicdetoxcentre3323 3 ай бұрын
Agara ante CHINA Grass jelly s food for use chestharu , amezan lo available avutundi
@bhagyalakshmipadala5501
@bhagyalakshmipadala5501 5 ай бұрын
అది ఎక్కడ దొరుకుతుంది గురువు గారు
@SleepyBoardGame-et7hn
@SleepyBoardGame-et7hn 5 ай бұрын
Super market
@d.ch.e
@d.ch.e 5 ай бұрын
China grass ani dorukutadi supermarket lo
@chittipanakalu9454
@chittipanakalu9454 4 ай бұрын
Vere countries lo vunna pillalu kooda chusi nerchukuntunnaru.mee abbai meeku dari chupinchadu.naluguruki upayogapadevi.meeru adrushtavatulu.
@KKG143
@KKG143 4 ай бұрын
మీ పక్కశాల పాఠం చాలా అంటే చాలా బాగుంది.. కానీ హలాల్ వల్ల బాడ్ నేమ్ వస్తుంది చూసుకోండి గురువు గారు
@srinivasasomasekharanaraya4955
@srinivasasomasekharanaraya4955 5 ай бұрын
Guruvu garu agaragara gaddi denitho tayaru chestharu.cheppandi.chala bagundi junnu thayaru.tq sir and Madam gariki.
@ramanammavv1079
@ramanammavv1079 5 ай бұрын
Namaskaram guruvu garu
@AllinOnesowman95
@AllinOnesowman95 4 ай бұрын
అగర్ అగర్ అంటే ఒక గమ్ అండి కిరాణా లేదా amezon flipkart లో కూడా అందుబాటులో ఉంది andi
@vlsubhadraelamarthy9570
@vlsubhadraelamarthy9570 5 ай бұрын
E agraaggra ekkada dorukutunde
@laxmivsm7316
@laxmivsm7316 4 ай бұрын
నమస్తే గురూజీ! మీరు చెప్పిన అగర_ అగర ఎక్కడ దొరుకుతుంది .షాప్లి ఏమని అడగాలి గురూజీ
@venkatamarella5341
@venkatamarella5341 3 ай бұрын
As humans we should stop consuming dairy ……thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@alnmurthy
@alnmurthy 5 ай бұрын
Baagundi andi.
@dnagasailakshmi6558
@dnagasailakshmi6558 5 ай бұрын
Guruvu garu namaste e agara agara yekkada dorukuthundi cheppavalasindiga koruchunnamu
@vijayasaripella583
@vijayasaripella583 5 ай бұрын
Eppudu chudaledu vinaledu tinaledandi chalabagaundandi
@sudhasaripudi6597
@sudhasaripudi6597 5 ай бұрын
Wow wonderful
@laxmibhavani6195
@laxmibhavani6195 5 ай бұрын
Bagundi amma
@suseelasri5830
@suseelasri5830 5 ай бұрын
🎉🎉❤👌👌👌 Babai garu
@mudapakaeswaramma5245
@mudapakaeswaramma5245 4 ай бұрын
అమ్మ గారిని చూపించండీ నాన్నగారూ
@ramanammavv1079
@ramanammavv1079 5 ай бұрын
Super
@MadduruSreenivasulu-lr5db
@MadduruSreenivasulu-lr5db 5 ай бұрын
మీరు చెప్పిన ఈ( అగర అగర ) అనే పదాన్ని మొదటిసారి వింటున్నాను బాబాయ్ గారు....🙂
@d.ch.e
@d.ch.e 5 ай бұрын
Supermarket lo China grass ani packet dorukutadi adey idi.
@MadduruSreenivasulu-lr5db
@MadduruSreenivasulu-lr5db 5 ай бұрын
@@d.ch.e Thank you Andi 🤝☺️
@d.ch.e
@d.ch.e 5 ай бұрын
👍
@chittipanakalu9454
@chittipanakalu9454 4 ай бұрын
Okala badhakaligina Babu kosam mimmalni chusthunte aa badha undatle.
@Varanasibharadwaj
@Varanasibharadwaj 2 ай бұрын
Ee agaragara enti andi?
@kotagirirajesh1250
@kotagirirajesh1250 5 ай бұрын
మేము దాదాపు 30 years నుండి తింటూన్నము...
@aparnagopan9569
@aparnagopan9569 5 ай бұрын
Excellent preparation
@lgmotivationltalks
@lgmotivationltalks 5 ай бұрын
Looks so delucious 👌👌👌👌👌👌👌👌👌👌👌
@kunchesuryakalavizag5639
@kunchesuryakalavizag5639 4 ай бұрын
Super yammy 👌😋
@Pavan.136
@Pavan.136 5 ай бұрын
ఆ అగర అగర గడ్డి ఎక్కడ దొరుకుతుంది గురువుగారు.... డీటెయిల్స్ చెప్పండి ప్లీజ్
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 4 ай бұрын
Aavida ni video lo kanapaduthu vanta cheyyamani cheppandi. Video lo kanapadithe emi avuthundi ?
@srinivasrao9937
@srinivasrao9937 5 ай бұрын
Super guvuruvu garu
@bhagyalakshmipadala5501
@bhagyalakshmipadala5501 5 ай бұрын
మాది రాజమండ్రి కానీ ఆ పేరు నేను కూడా వినలేదు
@deepthimani4094
@deepthimani4094 5 ай бұрын
Online lo dorukuthundhi andi
@d.ch.e
@d.ch.e 5 ай бұрын
Supermarket lo China grass ani dorukutadi adey idi
@Noorjahan_507
@Noorjahan_507 Ай бұрын
Agara antey ye shop lo dorkutundi
@bharanibarani9639
@bharanibarani9639 5 ай бұрын
Looks sooo delicious
@vemarajushirisha8076
@vemarajushirisha8076 4 ай бұрын
Kotha vantalu avasarama? Daani gurinchi chaala study cheyyali. Yento ee వంటల వ్యామోహం
@venkatarr
@venkatarr 5 ай бұрын
అగర అగర అంటే ఏంటి గురూజీ🤔? మొదటిసారి విన్నాను.
@bhuvanagopavarapu6193
@bhuvanagopavarapu6193 5 ай бұрын
Junnu gaddi or china grass antaru. Kirana shops lo dorukutundi. Samudrapu nachu health ki manchidanta. Jelly kuda chestaru e powder tho
@srinivasarajunadimpalli6100
@srinivasarajunadimpalli6100 5 ай бұрын
Another name for that is china grass( agar agar) Pure vegetarian product. This product can be used to replace gelatin( beef bone marrow) which is a non veg product.
@srinivasarajunadimpalli6100
@srinivasarajunadimpalli6100 5 ай бұрын
For all the vegetarians please note that if the product contains gelatine ( jellies, chocolates etc) its a non veg product. Be careful with imported chocolates.Most of them contains gelatine . Indian version chocolates (Mars bar ,sneaker bar etc) uses agar agar( china grass) to make it as vegetarian product.
@vamshikrishna8694
@vamshikrishna8694 5 ай бұрын
​@@srinivasarajunadimpalli6100Kani packet pi Halal undhi kadhandi ??
@srinivasarajunadimpalli6100
@srinivasarajunadimpalli6100 5 ай бұрын
Even vegetarian products like mushrooms ,they show that halal products. without doubt Muslims can also consume them. Agar agar is pure vegetarian.
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel 4 ай бұрын
Nice Swamy
@vemarajushirisha8076
@vemarajushirisha8076 4 ай бұрын
Antha స్పష్టంగా halal ani kanipistonte yela వాడుతున్నారు??
@ramakrishnagorijala6635
@ramakrishnagorijala6635 5 ай бұрын
Very nice
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 22 МЛН
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 13 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 29 МЛН
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 22 МЛН