మహాకవి శ్రీశ్రీ గారికి మరచిపోలేని మథురమైన నివాళి! అద్భుతంగా రూపెందించి సమర్పించారు.🙏
@u.dastagiri34 жыл бұрын
మనకోసం మనల్నే తిట్టిన కవి ఒక్క శ్రీ శ్రీ గారే
@TONANGIRAJU8 ай бұрын
Sss
@rayuduvcs4 жыл бұрын
అనర్గళమైన వాక్పటిమ తో శ్రీ శ్రీ గారి గంభీరవాణిలోనిమిడివున్న పదపటుత్వాన్ని వివరించారు. చాలాబాగుంది.
@kranti.kumarreddy50884 жыл бұрын
నేను చదివిన మొదటి కవితా పుస్తకం మహా ప్రస్థానం. నాకు తెలిసిన నాకు నచ్చిన కవి ఒక్కరే వారే శ్రీ శ్రీ గారు.
@raghuveernalla28004 жыл бұрын
శ్రీశ్రీ జోల కొట్టి నిద్ర పుచడు లాగి కొట్టి నిద్ర లేపుతాడు Nice video 👌 Thanks 🙏
@hanumantharaosreepada64574 жыл бұрын
Ajagava Sri Sri poems,thoughts are ever memorials.SHR
@pullareddymaaruri52794 жыл бұрын
మహాకవి శ్రీ శ్రీ గారిని 1973లో సత్తెనపల్లి లో మా ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ మొదటి కార్యక్రమం లో భాగంగా ఆ మహానుభావుడిని సన్మానించుకొనే అదృష్టం మాకు కలిగింది. ఆయనతో కొంత సమయం గడిపినందుకు మాకు చాలా సంతోషంగా వుంది. ఇప్పుడు శ్రీ శ్రీ గారి గురించి చేసిన ఈ కార్యక్రమం చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము.
@santoshkumargudesa39854 жыл бұрын
Meru chala adrstavanthulu sir
@sureshpragada81994 жыл бұрын
ఈ తరం యువతకు, తెలుగు యొక్క మధురానుభూతిని పొందాలి అనుకొనే నా లాంటి పిపీలకు ఇదొక అద్భుత ఛానల్.... ఈ రోజు ఎంతో ఆనందం... ఈ ఛానల్ దొరకడం 🙏🙏🙏🙏
@NVS-kc8ew4 жыл бұрын
శ్రీ శ్రీ ఓ మంచికవి,మహాకవి ఆయన మంచి సినీగీతరచఇత, ఆయన ఆత్మ అనంతం, ఆయన గీతాలు భూత భవిష్యత్తు వర్తమానము లలో ప్రతి ధ్వని సుౖతేనే ఉంటాయి, ఓం శాంతి!
@santoshkillamsetti68593 жыл бұрын
Sri sri garu mana desaniki adrustam salute sir
@siddarthapamidi46024 жыл бұрын
నా దగ్గర శ్రీశ్రీ గారి మహా ప్రస్థానం పుస్తకం ఉంది....🙏🙏🙏
@kcskanth4 жыл бұрын
Khadga Srushti chadavani.. inka baguntundi
@satyavani34854 жыл бұрын
హే రాజన్ మీకూ వొక నమస్కారం . మనసు కు హాయి గా ఉంది.
@ahamedbasha51914 жыл бұрын
శ్రీ శ్రీ లాంటి మహాకవి గారి "మహాప్రస్థానం" చక్కటి వాడుకబాష తో మీ విశ్లేషణ మహాద్భుతం....నమస్తే.
@ramanarao16364 жыл бұрын
విశ్వాంతరాల్లో శ్రీ శ్రీ గారు మానవ సమాజ హితమే. మహోన్నతమైన వ్యక్తి శ్రీ శ్రీ గారు జయహో జయహో జయ జయ జయహో ఓ మహా కవి. మీరెప్పటకి జనుల హితమై మేల్కొలిపే వేగుచుక్క. తెలుగు భాష ఓలలాడే నీ కలంలో గళంలో మీకు మీరే సాటి.
@ganapathirao57789 ай бұрын
Superb sir 😊🙏🙏🙏👌👍👏
@u.dastagiri34 жыл бұрын
నా దగ్గర మాటలు లేవు అండి చెప్పడానికి మీ రచన గురించి మీకు 🙏🙏🙏🙏 అంతే
@యాదవ్.ఎమ్ఇందూశ్రీ4 жыл бұрын
ఈ యుగం నాది అని నిర్భయంగా, జబ్బ చరిచి గర్వంగా చెప్పుకున్న కవి, కార్మిక, కర్షకుల పక్షపాతి.... వారికోసమై కార్మికుల కష్టాలని ప్రపంచానికి చాటడానికి కార్మికదినోత్సవానికి ఒక రోజు ముందు జన్మించిన యుగపురుషుడు నా శ్రీ శ్రీ
@mallikharjunarao4623 жыл бұрын
ఈ యుగం నాది అన్నారా శ్రీశ్రీ గారు, ఈ దశాబ్దం/ శతాబ్దం నాది అన్నారా? నాకు బాగా గుర్తు లేక అడుగుతున్నాను, అండి.
@varaprasadvelpula77845 ай бұрын
శ్రీశ్రీ గారు భూతకాల, వర్తమానకాల, భవిష్యత్తుకాల కవి గారు. ఆయనకు మువ్వన్నెల జెండా కప్పినా, ఎర్ర జెండా కప్పినా ఆయన, మరియు ఆయన కవితలు భారతదేశ యువరక్తాన్ని పరుగులు పెట్టిస్తాయి. అలాంటి దేశ భక్తుడు నభూతో న భవిష్యతి. ప్రతి ఒక్కరూ నమస్కరించ దిగిన కవి ఆయన.
@radharamanjaneyulu905410 ай бұрын
❤❤❤❤❤❤
@venkateswararaopattamatta16763 жыл бұрын
Very very thankful AJAGAVA for presenting SRI SRI Kavita. Felt happy for hearing
@p.sardarhussain75434 жыл бұрын
ఇతా గొప్ప కవి మరల మన తెలుగు నేలపై పుట్టినపుడే తెలుగు భాష బ్రతుకుతుముది
@durgaprasaddaggumati72633 жыл бұрын
Awesome
@ddvsivaramrolangi Жыл бұрын
Superb introduction of Sri Sri Sir
@crravindranath8832 жыл бұрын
very nice explanation. People had to dig deep to understand the writings of great Sri Sri .
శ్రీ శ్రీ లాంటి మహాకవి గారి "మహాప్రస్థానం" చక్కటి వాడుకబాష తో మీ విశ్లేషణ మహాద్భుతం.... ఒక చిన్న సూచన పాట పాడటం కూడా నేర్చుకోండి బ్రదర్...
@nagajyothiarunakumari18093 жыл бұрын
You are a great
@bodhassrinivasbodhassriniv86714 жыл бұрын
మన తెలుగు కవిత్వం వింటుంటే చెవ్వుల్లో ఉన్న తుప్పు అంత విడుతుంది దేశబాష లందు తెలుగు లెస్స
@spranavshanker4 жыл бұрын
శ్రీ శ్రీ గారి పదజాలం లో ఆకట్టుకునే పదాలు ఉంటాయి, మొదట్లో నాకు కూడా "అబ్బా! ఏం చెప్పిండు" అనిపించింది , ఇప్పుడు కొన్ని మాటలు నిరాశ వాఙ్మయం లాగ అనిపిస్తుంది
@ajaybabu71944 жыл бұрын
నకు ఇష్టమినా కవి. బాగ వివరిమ్‌చారు. మంచిది
@priska579114 жыл бұрын
Adbhutamayina SRI SRI kavitalani, yentho baga vivaranchina meeku dhanyavadamulu.
@srisaitailorwyrasiriudaykiran4 жыл бұрын
శ్రీ శ్రీ గారి కవితా పరిచయం కళ్ల ముందు విజువల్ ఎఫెక్ట్స్ బాగా ఉంది గొప్ప మహా కవి శ్రీ శ్రీ గారు 🙏
@mvkteja4 жыл бұрын
భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్యగీతాన్ని నేను! స్మరిస్తే పద్యమ్, అరిస్తే వాద్యమ్, అనల వేదికముందు అస్ర నైవేద్యమ్! లోకాలు, భవభూతి శ్లోకాలు, పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు! నా ఊహ చాంపేయమాల! రస రాజ్య డోల! నా ఊళ కేదార గౌళ! గిరులు, సాగరులు, కంకేళికా మంజరులు, ఝురులు నా సోదరులు! నేనొక దుర్గం! నాదొక స్వర్గం! అనర్గళం, అనితర సాధ్యం, నా మార్గం! గురువు గారు ☝️ శ్రీ శ్రీ గారి కవితకు నాకు అర్ధం వివరించ గలరు 🙏
@jogeswararao95333 жыл бұрын
Sree sree is very great
@ganti67734 жыл бұрын
ఆయ్యా చాలా చక్కగా వివరించారు
@snemana14 жыл бұрын
Sri Sri is ever-green unforgettable poet. His viplava kavitalu are still fresh in mind, and most applicable to current generations. Hats off
@MrPenumadukm4 жыл бұрын
one word is "EXTRAORDINARY". very nice presentation on SRi SRi
@subbaraobonala85914 жыл бұрын
కాశీ మజిలీ కథలు మరిచి పోతున్నా రాగురువు గారు
@k.mahesh22234 жыл бұрын
అద్భుతం అండి
@misbha37994 жыл бұрын
Ajagava super
@Embedded-p4v4 жыл бұрын
Thank u sir maku antha viyuvainaaa vakkyaluu anndhinchinandhuku
Parichayame akkaraleni Sri sri guruvugari kavita ni kottaga parichayam ani perkonna mee amayakatvapu title patla Sanubhooti prakatistune మీ vishleshana 'chala bagunnadi' ani cheppaka tappadu... meeru vaadina mee 'yaasa' prasputamga sri sri vyatirekinchina brahmana yasa la gocharisthunnadi... Ainappatiki meeku sri sri gari patla kaligina abhimaananiki tappaka meeku 'sehabhaashulu' palakavalasinde... Chandruniko noolupogula Sri sri maashtaaru ki nivalila sagina ee mee prayatnam koniyadadaginadi...
Poet Sri Sri poems seen Mahaprasthanam are ever memorial.Good video brought by Ajayara is appreciated.Thanks.
@hanumantharaosreepada64574 жыл бұрын
Ajayara to be read as Ajagava.
@joel_bharath13 жыл бұрын
Superb
@balu58512 жыл бұрын
విషం క్రక్కే భుజంగాలో, కదం త్రొక్కే తురంగాలో, మదం పట్టిన మాతంగాలో కవీ, నీ పాటల్ ? వలయ విచల ద్విహంగాలో, విలయ సాగర తరంగాలో, యుద్ధగుంజన్మృదంగాలో కవీ, నీ పాటర్ ? షెల్లీ కవనపు హల్లీసకమూ, ఫ్రెంచి గీతుల మంచి రీతులు, మోహినీ గంధర్వగానం కవీ, నీ పాటల్ ! ఎర్రకాంతుల ఇనోదయమూ, రెక్క విప్పిన రివల్యూషన్, కడలి వలపూ, వలవు కడలీ కవీ, నీ పాటల్! కవీ ! నీ గళ గళన్మంగళ కళా కాహళ హళా హళీలో కలసిపోతిని
@Gunde.Edukondalu2024-IAS4 жыл бұрын
కవిత్వం తెలియడానికి కవి కానవసరం లేదు శ్రీ శ్రీ కవినిగంటే చాలు కాలం, కాలగర్భం తెలియడానికి ఖగోళం చదవనవసరం లేదు, మహా కాళాగ్ణి శ్రీ శ్రీ నెరిగితే చాలు కాలమంటేనే శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంటేనే కాలం ఆ కాలానికి దిశా నిర్దేశం చేసేదీ ఆ శ్రీ శ్రీ నె. ఈ అజగవా కు నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుకుంటు మీ నవయుగ శ్రీ శ్రీ గుండ.ఏడుకొండలు(HSH), సెలవు.
SRI SRI GREAT ORIGINAL SIMPLE TELUGU POET FOR COMMON PEOPLE UNDERSTANDING
@JhansiKovvuri4 жыл бұрын
Asalu emaina cheppara. Nenu asalu anta tondaraga evvaridi subscribe cheyyanu. Alantidi mi video ki enni sarlu aina subscribe cheyalanpistundi. Bt i have only one account. Milanti vallu cheptene taruvaati taraaniki sri sri gari goppatanam. కవిత్వం లో ఉన్న మాధుర్యం అర్ధం అవుతాయి. తెలుగు భాష లో ఉండే ఆ ప్రేమ ఇంకే భాష లోను కనిపించదు.🙏🙏
@Ajagava4 жыл бұрын
🙏
@NaveenAnvk4 жыл бұрын
great work rajan sir... u made a very usefull vedio on the great legend sri sri sir works... so inspiring to this generation