సుశీల గారి గానమాధుర్యానికి,రమేష్ నాయుడు గారి సంగీతానికి,జయప్రద నాట్యానికి. గీటురాయి ఈ సాంగ్.వేటూరి సాహిత్యం సూపర్
@royalsonmandapalli1423 жыл бұрын
Chala chakkani combination.
@satyanandam34442 жыл бұрын
It's true sir
@yathishmanu79882 жыл бұрын
To
@venkataramanamurthyakella2 жыл бұрын
You r right🙏🙏🙏🙏🙏
@sridhargurram6540 Жыл бұрын
Very meaningful song it's understood only lovers and feel the melody of song soulmates can enjoy ❤
@aksarsekhanisekhani78932 жыл бұрын
కట్టు బొట్టు. రియల్లీ గ్రేట్. ఇప్పుడు ఉ అంటావా ఉ అంటావా మామ షేమ్ హ్యాట్సాఫ్ జయ ప్రద గారు
@manusroyalcookingchannel3 жыл бұрын
జయ ప్రద లాంటి అందగత్తె ఇండియా లో ఇంక ఎవరూ లేరు , రారు, అని ఈ మాటలు అన్నది ఎవరో కాదు, సత్య జిత్ రే అన్నారు నిజమే 100%
@bvrrao88762 жыл бұрын
💯 nijam sir.
@lakshmim38282 жыл бұрын
యదార్దము
@hanumantharaoborra31232 жыл бұрын
Yes yes yes
@sreeramgt51202 жыл бұрын
ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ లు లేని సహజ నటి. గొప్ప నాట్యం, మంచి నటన ఆమె సొంతం. కాకపోతే ఇతర భాషల్లో గొప్ప అవకాశాలు రాలేదు శ్రీదేవి, పద్మిని లాగా.
@venkateswaripenke7792 жыл бұрын
జయప్రద గారు బాగుంటారు అలా అని ఇతరులు ఈమె కంటే తక్కువ అని కాదు ఎవరి అభిప్రాయం వారిది అండి. ఎప్పుడు కూడా ఒకరిని పొగడడం అనేది ఇతరులను తక్కువ చేసేది గా ఉండకూడదు అనేది నా అభిప్రాయం.🙏
@santhoshkumarbasvapathri19543 жыл бұрын
కొత్త కొత్త పాటలే ప్రపంచం గా వింటూ ఉన్న నాకు ఒక్కసారి గా పాత పాటలు ఎంత మధురమైన వో ఈ పాట ద్వారా తెలిసింది.. ఇది విన్న తర్వాత పాత పాటలు వినడం మొదలుపెట్టాను.. ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ పాట... పన్నెండేళ్ళ క్రితం సంఘటన ...ఇది
@luckyfoodworld41123 жыл бұрын
🙏🙏
@Rajanikanth_fan3 жыл бұрын
Old is gold.old songs are meaningful,no vulgarity.
@satyanarayanamurthy18603 ай бұрын
జయప్రద నాట్యం తరకి అందం .
@ShivaPrasad-dq6wy4 жыл бұрын
P. సుశీల గారి గాన మాధుర్యమే వేరు 👍
@jnr19682 жыл бұрын
1000 శాతం నిజం
@sasattar35774 ай бұрын
తెర ముందు జయప్రద గారి అందం, నాట్యం, అభినయం, హావభావాలు అమోఘం. ఆమెకు ఆమే సాటి. తెరవెనుక సుశీలమ్మ గారి గానo, సంగీతం ఓహ్ మాటలకు అందని మాధుర్యం. ANR మూగ మనసు పరవశింప జేసింది
@lakshmikaile2003 Жыл бұрын
జయప్రద అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆమె నాట్యం అద్భుతం ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది.... Excellent👌❤️
@shaikbabavali2003 Жыл бұрын
🎉
@LakshmanEegalaАй бұрын
ఐ లవ్ యు జయప్రద. మైపెరేట్ హిరొహిని ఐలైక్ యు. ❤😊
@kpavani92323 жыл бұрын
జయప్రద నృత్యం , సుశీలమ్మ గాత్రం 👌
@satyanandam34442 жыл бұрын
It's true
@ramanareddy36092 жыл бұрын
Silavu kaadhu Gowthami ayina SS uu perrr song very good 👍 song sooo much thanks
@sushmasiddela26262 жыл бұрын
Both are super
@raghuseshapalli44754 жыл бұрын
దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో. నా స్కూల్ డేస్ లో షూటింగ్ చూసాను ఈ పాట. పట్టెసీమ లో నో, పోలవరం లో నో సరిగా గుర్తు లేదు. సుమారు 40 ఏళ్ళ క్రితం
@srinivasr68353 жыл бұрын
Polavaram
@venkataramanaraomuddu29532 жыл бұрын
I think the lyric was written by Sri Devulapalli krishnasastri
@musiclovers21372 жыл бұрын
No this song was written by veturi. Gaaruu
@jsmemorys59992 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు సార్🌹.. అలాంటి స్వచ్ఛమైన వాతావరణంలో మీరు పెరిగారు.. ఎటువంటి కలుషితమైన తిండి మీరు తినలేదు.. తల్లి తండ్రి అన్నా చెల్లి మీ కుటుంబ సభ్యుల మధ్యలో ఆస్తి అంతస్తు అనే ఆశా నిరాశ లేదు.. మన రక్త బంధానికే విలువ ఇచ్చేవారు.. కానీ ఇప్పుడు ఇలా లేదు.. అంతా డబ్బు.. ఏ వస్తువు చూసి కలుషితం.. ఉంటాను సార్ మీరు పెద్దవారు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.🌹.. మాది రాయచోటి.. కడప డిస్టిక్.. వీలు కుదిరితే రిప్లై ఇవ్వండి.. సంతోషిస్తాను..
@saikumari95564 ай бұрын
S..u r correct @@venkataramanaraomuddu2953
@mahaboobunnisabegum9263 ай бұрын
ఈ పాట, ముందు తెలిసిన ప్రభు, ఇంకా ఆకులో ఆకునై, ఈ పాటల తో తిరిగి రాని , మరువలేని గతం అనే అత్భుత లోకం గుర్తుకోస్తున్నంది. కాలం అక్కడే ఆగి పోయింటే ఎంత బాగుండునో?! ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, స్నేహితులు... కళ్ల లో నీళ్లు.....
ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరదు. ఈ పాట విన్నప్పుడల్లా నా హృదయంలో ప్రేమ వుపొంగుతోంది.
@luckyfoodworld41123 жыл бұрын
👍👍
@sravanisravani1243 жыл бұрын
Llphiszhsissu
@muralimohandesai94742 жыл бұрын
Great egisement feeling when this song heard.
@Rambabu-u3b Жыл бұрын
అందం లో జయప్రద top, కాని action లో top జయసుధ, action + personality+ అందం కలిస్తే = శ్రీదేవి.
@prathizna97 Жыл бұрын
అసలు ఇదీ నిజమా లేక కలయా.. ఇవి సినిమాలేనా... ఆహా.. ఏమీ ఈ సజీవ దృశ్య కావ్యం.. ఎంతటి మనోరంజకంగా ఉందో ఈ జయప్రదం నటనా ప్రతిభను, డాన్స్ ను ఆరాధించే భక్తుడనేను అనురక్తుడ నేను. జయప్రదం సౌందర్యానికి మంత్ర ముగ్ధుడ నేను.
@Lalithagracemadumuri107782 жыл бұрын
నిన్నటిదాకా శిలనైనా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా మవ్వంపు నటనాల మాతంగినీ కైలాశ శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే చిరునవ్వులో నేను సిరిమల్లినీ స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా
జయ ప్రద కు మించిన అందగత్తె, నాట్య కారిణి ఇక లేరు. ఇక రారు. అద్బుతమైన నటన, అందం , అమాయకత్వం..జయ ప్రద తనకు తనే సాటి.
@ssbspiritualstatesofbharat96694 жыл бұрын
స్వచ్ఛమైన, నిష్కళంకమైన ప్రేమకు, ప్రేమికులకు ఈ పాట అంకితం, యదార్ధంగా ఇది ఆధ్యాత్మిక గీతము
@luckyfoodworld41123 жыл бұрын
🙏🙏
@sujathak2963 жыл бұрын
ధన్యవాదాలు
@BrundabanMalik-zh7fp Жыл бұрын
అక్కినేని నడక అద్భుతం 👍👍👍 తినేసి నమిలేసేటట్టు ఆ చూపు అనితర సాధ్యం 👌👌👌
@durgaprasannakalyanimaddul54964 жыл бұрын
నాకు చాలా చాలా ఇష్టమైన పాట
@chraja9993 жыл бұрын
పాట, స్థానాలు, సాహిత్యం మరియు అన్నీ అద్భుతమైనవి
@ramananaik84064 жыл бұрын
శిల లాంటి మనస్సులను సైతం స్పందింపచేసే రాగ భావాల సమ్మేళనం ఈ పాట
@nkartscreations2 жыл бұрын
శిలలాంటి మనస్సులను సైతం స్పందింపచేసే రాగ భావల సమ్మేళనం ఈ పాట...🎶 దర్శక దిగ్గజం దాసరి గారు అందించిన ఈ మేఘ సందేశానికి....🙏🏻 అక్షర బ్రహ్మ పాటల తోటమాలి మన వేటూరి సుందరారామమూర్తి గారు అర్థవంతమైన గీతానికి...✍️ రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా...🎶❤️ స్వర కోకిల సుశీలమ్మ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించి....💖 అందాల నటి జయప్రద గారి అభినయం వర్ణనాతీతం....😍🥰🙏🏻
@venkym35782 жыл бұрын
అందగత్తెకు మారుపేరు జయప్రదనే, తనకు ఎవరూ సాటిలేరు. చీరకట్టు జయప్రదకు ఈశ్వరుడిచ్చిన వరం.
@andrapadmavathidevi2083 Жыл бұрын
Yes
@ramamurthym49789 ай бұрын
ఆణి ముత్యం లాంటసినిమా మరియూ దాసరి దర్శకత్వం కు ఒక ిమచ్చు తునక. జయప్రద నృత్యం పాటల సాహిత్యం అన్ని కలగలిపి మేఘ సందేశం.
ఎవరూ ఎక్కలేని కైలాస పర్వతం తో పోలిక పెట్టి, తన మనసు తారా స్థాయిలో ఉంది అని చెప్పడం అద్భుతం ❤
@mujeebnamathota86432 жыл бұрын
ఎంత వర్ణించినా.. ఇంకా ఇంకా ఏదో కొరతగా ఉంది
@badullad12983 жыл бұрын
జయప్రద...నటన సూపర్
@hanumantharaosreepada64572 жыл бұрын
పాట రసవత్తరంగా మధురమైన అనుభూతి కలిగించేది గా ఉంది . జయప్రద అభినయం/ నృత్యము ఉల్లాసభరతమైన అనుభూతి కలిగించేదిగా ఉంది .శ్రీ సత్యజిత్ రే గారి చే గుర్తింపు పొందిన నటి .
@arthamvishwanath33862 жыл бұрын
పాట రసవత్తరంగా మధురమైన అనుభూతి కలిగించేదిగా ఉంది సత్య జిత్రే నమః
@satyanandam3444 Жыл бұрын
It's 100 percent true..
@balajinagapuri36994 жыл бұрын
దాసరి గారు 100/200 సినిమాలు డైరక్ట్ చేసి ఉండొచ్చు ...కానీ ఇలాంటి సినిమా ఆ సంఖ్యలో ఎదిలేదు...💐👌👍.
@wisdom28853 жыл бұрын
రమేష్ నాయుడు గారి స్వరాలకి సుశీలగారి.. గాత్రం.... ఒక అద్భుతమైన పాట...
@vijayalakshminelapatla55953 жыл бұрын
Aavunadi
@hemanth71194 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన అందాల నటి జయప్రద గారి అభినయం వర్ణనాతీతం.
మనసును రంజింప చేసే భావయుక్తమైన పాట. నటవైదుష్యము మరపురానిది
@sreenu47634 жыл бұрын
Jayaprada....meaning of the beauty
@nagaiahkammari79334 жыл бұрын
IT IS 100% CURECT
@satyanandam3444 Жыл бұрын
Not only beauti, good actress,dancer and only she does speed movement of dance even though wear saree...Her saree wearing.always apear Teluginti aadapaduchu....
@thulasiroygb46313 жыл бұрын
Jayaprada garu great dancer so beautiful actress 💐 I like very much her
@syedzaaahed17383 жыл бұрын
మహా అద్భుతం అమోఘం ఈ పాట
@mgovardhan74783 жыл бұрын
ఈ సాంగులో జయప్రద హంస లాగా నటించింది
@laxminarayana804 жыл бұрын
Jayaprada, Amazing artist. Ultimate Dance composition. Melodious and Meaningful song.
@SNR.SNR.4 жыл бұрын
మాటల్లో చెప్పలేని అభిమానం....
@vanisri81803 жыл бұрын
Kadandi,Ee Patalo Bhavam Enni Year's Ki Ardham Aiendandi Naku 😁😁🙏🙏
@wisdom28853 жыл бұрын
బాగా శెలవిచ్చారు..
@pvasupvasu20683 жыл бұрын
What a heartful touch song
@nirmala66033 ай бұрын
జయప్రద లాంటి అందం నటన ఇంకవరికి రాదు super acter
@hanumantharaoborra31232 жыл бұрын
Jayapradha great great actor ame devudu chekkina shilpam beautiful actor
ANR garidhi sahaja natana, Jaya Prada gaaridhi sahajamayina andham, ee rendoo kalisi ee patanu nabhootho nabhavisyathi chesaayi....telugu chitraseema dhanyamayindhi.
@DastagiriDunham Жыл бұрын
Jayaprada andanni varninchadaaniki e bashanu kolamanam gaa kolavanu❤❤❤❤❤❤❤❤❤❤
@smilesara1324 жыл бұрын
Jayaprada is an amazing actress with good looks and amazing dance,acting skills ...her expressions are awesome
@hemanth71194 жыл бұрын
అద్భుతమైన సంగీతం.
@vanisri81803 жыл бұрын
Naku Chaala Ishtam Aiena Pata Sir,Na Marriage Aiena Kottalo Project r Lo Cenima Veasukuni Chusamu, Agency Lo TV Vachhedi Kadandi90 years Lo
@rayudugangabhavani50082 жыл бұрын
హేమంత్ గారు... ఎలా ఉన్నారు...ఏ ఛానల్ లో చూసిన మీరే కనిపిస్తున్నారు... మీకు పాటలంటే ఎంత ఇష్టమో అర్థం అవుతుంది
@hemanth71192 жыл бұрын
@@rayudugangabhavani5008 గారు ఫోన్ చేయవచ్చు కదా సాయంత్రాలు జరిగిపోతున్నాయి మీకు సాయంత్రం ఎప్పుడో అవుతుందో మరి
@prasadbeera18474 жыл бұрын
What a wonderful tune for a classical dance!
@praneethnpranu Жыл бұрын
No one else can sing this song better than Susheela amma
@malleswararaosrisailam75754 жыл бұрын
P. Suseela gari sweet voice
@bharadwajcrs97572 жыл бұрын
A classic composition by Shri Ramesh Naidu, melodious singing by Smt. P.Suseela , excellent dance by Jayaprada and action to the required extent by Shri ANR to make look like a real life situation. Ennusaarlu choosina taniviteeradu.
@jagannadhamm64754 жыл бұрын
Megha Sandesham was a 200th movie of Sri ANR the great legend. The performance of Sri ANR garu was so excellent and heart touching with his ever rememberable acting skills alongwith both the beautiful heroins Jayaprada garu and Jayasudha garu who also enlivened in their respective characters of the great movie. All the songs were very good classical hits and nice to hear repeatedly. Megha Sandesham & Batasari laanti class cinemaallo athyadhbhuthangaa natinchi andarini meppinchadam Sri ANR gariki mathrame saadhyam. Sri ANR The Great Legend Lives On For Ever.
@bvrrao88762 жыл бұрын
💯 true sir....maraname leni maha natudu ANR gaaru....acting Everest.
@prasadnsrcm94463 жыл бұрын
The sweetest voice I have ever heard! Susheela Amma 🙏
@narasimharaotv27004 жыл бұрын
Jayapradagaru antha andam evaru ledu . She is most beautiful and glamorous herion. She is walking God
@sarmakurapati66734 жыл бұрын
Good song and abhinayansm
@adapalalithadevi21804 жыл бұрын
Super song good lyrics
@talaganaseethapathi55933 жыл бұрын
4:17
@sudheendrar80874 жыл бұрын
Jaya Prada means beauty knitingale of India' ❤️❤️❤️🙏👌👌🙏 fine female Actor ❤️❤️🙏👌🙏🙏🙏
@arjimohanrao65054 жыл бұрын
Heart touching favorite beautiful song with beautiful dance
@callmeabhi19742 жыл бұрын
This film songs all verygoodeaning full exlant songs film also very good meaning full ican watching somany time iam very happy tqu jayaprada medam
@arunkumar-ee1ud3 жыл бұрын
ఇలాంటి ప్రేయసి గొరికిన అదృష్ట వంతుడు
@annapoornap21438 ай бұрын
Enduku pellanni vadilesthava....
@appalanaiduejjurothu5501 Жыл бұрын
Extordnary proudly mam garu MAA SAKTHI bless you mam garu ANR garu & Jayaprada Garki❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkteshsake19059 ай бұрын
ఎంతో అద్భుతం గా ఉంది
@hemalatha99952 жыл бұрын
Jaya Prada Garu...meeru super...eppatiki mimmalni mee andanni beat out chese Vallu leru, raru
@satyanandam3444 Жыл бұрын
Jayaprada not only beauti, good actress,dancer and only she does speed movement of dance even though wear saree...Her saree wearing.always apear Teluginti aadapaduchu....
@ashuaishu96844 жыл бұрын
So nice song.. Jayaprada garu is an excellent actor, expression dance acting classic or any type of charector she is so perfect in any chrecterization so great mam
@smilesara1324 жыл бұрын
Yeah
@giraiahgajjagowni990024 күн бұрын
అందానికి andham we can't express in words, sentences. I love her beauty with acting ❤❤❤❤
@ba2830 Жыл бұрын
How beautiful with a simple saree and simple makeup... no replacement for this gorgeous and beautiful woman Jayaprada..... lovely and sensible beauty
@arunanuguri9566 Жыл бұрын
Good Song Thanks
@rajamultitalent73672 жыл бұрын
జయ జయనే. సూపర్ మేడం.
@lakshmim38282 жыл бұрын
చక్కటి నృత్యం
@himagiri98813 жыл бұрын
Jayaprada only beautiful one in India. Sridevi and Jayasudha are next to her. Coming to dancing and acting too
@pudibhaskar66169 ай бұрын
Nijame kani rewards vishayam lo chala anyaame jarigindi
@SabarapuMandalama12 күн бұрын
నాకు చాలా ఇష్టమైన సాంగ్ చాలా చాలా బాగుంది
@midhunkatta50892 жыл бұрын
P Susheela and Jayaprada...super ....
@RamaKrishna-rf7nv4 жыл бұрын
Super performance Jayaprada garu
@jayapradhapotini29872 жыл бұрын
😍😍😍👌👌👌👏👏👏🌹🌹🌹🌹🌹
@j.venkataramanarao70962 жыл бұрын
Maatangi ni kuudaa goppagaa veeturi vaaru jayaprada gaaru EVER GREEN GAARU 🙏🙏🙏🙏🙏
@RajeshA-in9cz Жыл бұрын
Jayaprada is a evergreen. Heroein in cine industry
@ByriNirmala-jj6mn Жыл бұрын
My favourite song
@sumathineeli88142 жыл бұрын
Jayaprada garu superrr andi very nice meru
@hemanth71194 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం.
@vanisri81803 жыл бұрын
Nizamandi Sir 🙏🙏🙏🙏🙏🙏
@kudurappabojugu2845 Жыл бұрын
Super song
@sudheendrar80874 жыл бұрын
KA AP HINDi films she has acted superbly (Jaya Prada )❤️❤️❤️🔥🔥🙏🙏🙏
@adarshguptak5 ай бұрын
Most beautiful performer in this song is Susheelamma!🥰🙏
@ShivaPrasad-dq6wy4 жыл бұрын
అలనాటి మధురగీతాలే వేరు ఆ అర్దాలే వేరు 🙏👌🙏
@luckyfoodworld41123 жыл бұрын
Yes
@vanisri81803 жыл бұрын
Nizamandi Sir 🙏🙏🙏🙏🙏🙏 Aa Rojullo Andaruu Mahanubhavuli
@ShivaPrasad-dq6wy3 жыл бұрын
Tqs for reply
@luckyfoodworld41123 жыл бұрын
@@ShivaPrasad-dq6wy 🙏🙏 great
@ShivaPrasad-dq6wy3 жыл бұрын
Tqs for reply but no🙏only👌
@lemuyl8192 Жыл бұрын
Great Veturi
@durgasandya5364 Жыл бұрын
She is beautiful ,she is wonderful actor
@tatapudisatyanarayanasatyanara10 ай бұрын
Super good morning 🌄🌄🌄
@SagarPraneeth-p9z13 күн бұрын
Chala estam naku song ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊
@seshubabuparuchuri5628Ай бұрын
సూపర్ సుశీల 👌👏🏽🙏🏾🌷💐🌹
@slatha92432 жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం
@erasimha74094 жыл бұрын
Susheelamma...mee gaanam...gnaanamrutham
@lakshmikaile20032 жыл бұрын
Super song.. Jayapradha natam exlent... I like it I'm soooooo happy .... Thank you so much all actors.
@srinivasaraoveerla66372 жыл бұрын
అద్బుతం......
@vishnuyt14524 жыл бұрын
Jayaprada vv excellent Dance
@suryalanka11 ай бұрын
“సార్…. మీరు నా తండ్రి వయస్సువారు, నన్ను వదిలేయండి సార్…. మీకు దణ్ణం పెడతాను” అన్నట్లు లేదూ?😂
@sivaroyal63518 ай бұрын
em comment sir navvaleka sachanu 😂😂😂
@commanman49878 ай бұрын
గొప్ప ఆలోచన, కామెంట్ 😂
@ratnatummalapalli56334 ай бұрын
😂😂😂ఈ మూవీ కి నేషనల్ అవార్డు ఇచ్చిన జూరి మెంబెర్స్ ఈ కామెంట్ చదివితే వాళ్ళ పరిస్థితి ఏంటి బ్రో😂😂😂😂
@ramarao4904 Жыл бұрын
Jaya pradha garu tana dance
@chand_70 Жыл бұрын
Beautiful!!! Makes me feel like live again those days😅😅
@mellifluousmercy3 жыл бұрын
Excellent Performance Jayaprada Hats off to you.
@govinduk87462 жыл бұрын
What a wonderful & amazing song.
@ashoktaleda8712 жыл бұрын
This movie is a GEM Of TFI..... Great Movie from DNR......
@sushmasiddela26263 жыл бұрын
Super song and dance
@pulapanarayanarao20036 ай бұрын
So beautiful Jayaprada dance.so proud of as a telugu beauty
@ramasankaraguptaandhavarap89362 жыл бұрын
Excellent song by Jayadevula Astapadi , well composed by Music director and Jayapradha dance