Chelli నేను ఇష్టపడే వన్నీ బావగారు సూపర్ గా చేసి చూపిస్తున్నారు.non veg అన్ని నేను కూడా చేస్తాను కానీ హోటల్ ట్రేడ్ సీక్రెట్స్ తెలియవు,ఎవ్వరు చెప్పరు. నిజంగా బావగారు వంటవాళ్ళకు ఒక BOON.❤
@katasaniMadhavi4 күн бұрын
TQ annaya
@Madhavigk774 күн бұрын
మీలా ఎవ్వరూ సీక్రెట్ చెప్పారు అండి tq
@swapnalucky5554 күн бұрын
Eroju maa intlo kuda idhe recipe ❤❤❤yummy😊
@manjulagudipudi73564 күн бұрын
అబ్బ రెండు నా ఫేవరెట్ రిసిపిస్ thank you brother 🎉🎉🎉
Hi Aunty,nenu supriya ni ,mi chethi vanta maku kuda ruchi chupinchandi😅❤,hope u achieve all blessings Aunty
@katasaniMadhavi4 күн бұрын
Okay maa thappa Kunda.... thanks for your support
@raghavanaiduchnaidu39664 күн бұрын
201 కామెంట్ అక్క
@katasaniMadhavi4 күн бұрын
TQ thammudu
@graceangela1914 күн бұрын
Garam masala chupiyandi
@graceangela1914 күн бұрын
Aloo fry👌👌
@jyothiaguru43994 күн бұрын
plain biryani normal ricetho cheppadi plz
@katasaniMadhavi4 күн бұрын
Okay andi
@kameswaridevi54534 күн бұрын
Pachi కొబ్బరి పొడా లేక ఎండు కొబ్బరి పొడా?
@katasaniMadhavi4 күн бұрын
Aaloo lo vesimdhi ఎండుకొబ్బరి పొడి రసం లో వేసింది ఫ్రెష్ కొబ్బరి తురుము
@pushpa1_44 күн бұрын
Aa powder ento ardham kale potato curry lo
@Leela3674 күн бұрын
Black pepper powder
@Santhu1964 күн бұрын
ఈ రెండూ నా ఫేవరేట్... నేను రసం లో కొద్దిగా నెయ్యి వేస్తాను... తాలింపు లో ఇంగువ add చేస్తాను.. అలాగే వెల్లుల్లి మిశ్రమం లో మిరియాలు కలిపి దంచి వాటిని రసం తాలింపు వేసాక అందులో add చేస్తాను... మీరన్నట్టు రసం తో ఆలూ fry.... వుంటే ఇంకేమి అక్కర లేదు.. దయచేసి రిప్లై పెట్ట ప్రార్థన. ముఖ్య గమనిక... నేను రోజూ మీకు request పెడుతున్నా.... నాకు అత్యంత రుచికరమైన సాంబార్ recipe కావాలి.