శంభల నగరంలో మరియం||కల్కి సినిమా రివ్యూ|| Karunakar Sugguna

  Рет қаралды 262,180

Karunakar Sugguna

Karunakar Sugguna

Күн бұрын

Пікірлер: 1 300
@vikramkrishna-n1b
@vikramkrishna-n1b 4 ай бұрын
వ్యాస భారతం వాల్మీకి రామయణం చదవాలి. సినిమాలు కాదు.
@Johnny-ko4we
@Johnny-ko4we 4 ай бұрын
రామాయణo రంకు ☹️ భారతం బొంకు 🥸
@vasuvasu4121
@vasuvasu4121 4 ай бұрын
కుదరదు.... తెలీదు... చడవము
@GVAditya369
@GVAditya369 4 ай бұрын
@@vasuvasu4121 aythe pondi sanka naki pondi... Cinemalu, serials chustu batikeyandi...
@indian-he2pz
@indian-he2pz 4 ай бұрын
జనాలకి అంతా ఓపిక లేదు... అంత interest లేదు...సినిమాలను నమ్ముతారు అంతే
@BharathKumarThota-eg8jc
@BharathKumarThota-eg8jc 4 ай бұрын
meru chadiavara, me pillalu manavalu chedavara??
@prakashkamarapu9783
@prakashkamarapu9783 4 ай бұрын
సినిమా అంటే సిగ్గు నీతినియమం మానాభిమానాలు లేని గొప్ప నాటకరంగం కదా! మరి వాటిని టైంపాస్ కు చూడాలి కానీ నిజం అని నమ్మకూడదు. జై హింద్.
@anandkumar-sh7vm
@anandkumar-sh7vm 3 ай бұрын
అలా అనే అనుకుందాం , హనుమాన్ వచ్చినపుడు హనుమంతుడి గుడికి జన ఆదరణ ఎంతగా పెరిగిందో తెల్సా ,పిల్లలలో ఆయన గొప్పతనం ముచ్చట కింద అయిందని గమనించారా, స్పైడర్మాన్ ,సూపర్మన్ అనే వాలు హనుమాన్ అంటున్నారని వినారా? నాటకం అని చెప్పి మన రామాయణాన్ని హేళన చేసి నేర్పించారు మ స్కూల్ లో అపుడు మాకేం అనిపియ్ లేదు ,మేము అలాగే రామాయణాన్ని వెటకారం గా చుట్టముక్క తో ఆట లాగ ఆడుకునే వాలం,ఊహ తెలిసాక ఆ రామాయణం విలువ తెలుసు కునే ప్రయత్నం చేశాక ఎంత తపుగా చూశానో అపుడు అర్ధం అయింది. అలా ప్రయత్నం చేయలేని వాలు ఇపుడు మతం మారి నాకు హిత బోధ చేస్తున్నారు. నరకాసురుడు గొప్ప అని అనుకుంటున్నారు. అందుకే సినిమా తీస్తున్నప్పుడు మన పురణాలని ఆధారం చేసుకొని తీస్తున్నప్పుడు వాలు దగ్గర పెట్టుకొని తీయాలి అని నా ఉద్దేశం. జనరేషన్స పైన ప్రభావం ఉంటుంది
@VKTVCHANNEL
@VKTVCHANNEL 3 ай бұрын
సినిమాకి కొందరు ఇలాంటి చీప్‌ నిర్వచనాలు ఇస్తుంటారు. వాటి మీద వచ్చే పేరుకీ డబ్బుకీ మాత్రం ఆశపడతారు. ఇదే ద్వంద్వనీతి అంటే ! నిజంగా సిగ్గూ నీతీ ఉంటే అసలు సినిమా డిస్కషన్ అన్నదే వదిలేయాలి కదా?
@RajeshYadav-um6hh
@RajeshYadav-um6hh 4 ай бұрын
ఎవ్వరైనా ఆఖరికి సనాతన ధర్మానికి కట్టుబడల్సిందే❤❤❤
@mohdafsar9445
@mohdafsar9445 4 ай бұрын
మీ ఊహ అంతే
@maheeinvest
@maheeinvest 4 ай бұрын
@@mohdafsar9445 mee matham oka gaali budaga..,yedari lo puttindi yedari lone kalisipothundi..,
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 4 ай бұрын
​@@mohdafsar9445అవును అల్లా ఉన్నాడు అని 72 కన్యాలు (hoors )ఉన్నారు అన్నది మార్కలా ఊహ నిజమే రా 50:50
@mohdafsar9445
@mohdafsar9445 4 ай бұрын
@@maheeinvest ఇది కూడా ఊహ, గూగుల్ లో వెళ్లి సెర్చ్ చెయ్యి ఇస్లాం ఫాస్టస్ట్ గ్రోయింగ్ రిలీజియన్ ఇన్ ది వరల్డ్
@kareemshaik
@kareemshaik 4 ай бұрын
Cinimalo chuste kaani bhakti raadu.. funny
@Solapraveen-kf3oh
@Solapraveen-kf3oh 4 ай бұрын
హిందువులు గా పుట్టాం హిందువులు గానే మరణింద్దాం. జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@RameshCh-me8jm
@RameshCh-me8jm 4 ай бұрын
Hinduvula phone vaadu.. hinduvula gaali pilchu.. hinduvula youtube channel vaadu😅joker
@deepakbabu.d2758
@deepakbabu.d2758 4 ай бұрын
🤣🤣🤣
@durganath1160
@durganath1160 4 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏
@priyanarayana7867
@priyanarayana7867 4 ай бұрын
Manishi ga puttav manishi ga ne chanipotav
@crkfx747
@crkfx747 4 ай бұрын
అయితే చచ్చిపో
@Mohanyerramsetti
@Mohanyerramsetti 4 ай бұрын
ఎవరు ఏ రూపంలో నన్ను పూజించిన వాళ్ళని ఆ రూపంలో అనుగ్రహించేది నేనే... అందరికి దేవుడిని నేనే అన్ని రూపాలలో వున్నది నేనే - శ్రీ కృష్ణ భగవానుడు 🙏🙏🙏
@odyaramshirisha5071
@odyaramshirisha5071 4 ай бұрын
ఉత్తరకుమారుడు ప్రగల్భాలు పలికిన కూడా కురుక్షేత్ర మహా సంగ్రామం లో యుధిష్ఠిరు నికి ఏమైనా అయితే ఆ మహా యుద్ధం లో పాండవులు ఓడిపోతారు ధర్మం చనిపోతాదని యుధిష్టురుని కాపాడడం కోసం యుధిష్టురిడిని చంపడానికి వేసిన బాణం/ బల్లేనికి తాను చనిపోతా అని తెలిసినా కూడా అడ్డువెళ్లి తొలుత ప్రాణాలని త్యాగం చేసి, పాండవుల గెలుపుకి పునాది వేసిన వీరుడు ఉత్తర కుమారుడు
@Dhruthiluckyvlogs
@Dhruthiluckyvlogs 4 ай бұрын
athadu chinna pilladina goppa thyagam chesadu
@ashokvutukuru1703
@ashokvutukuru1703 4 ай бұрын
నిహమా ?
@venkatadrivaka6768
@venkatadrivaka6768 4 ай бұрын
Athanu Veera maranam pondaadu​@@ashokvutukuru1703
@manojkumarnamballa5382
@manojkumarnamballa5382 4 ай бұрын
Yes... ​@@ashokvutukuru1703
@manojkorlam
@manojkorlam 3 ай бұрын
Kasta oksari review chesi comments pettali idi nijam kadhu
@rajender.pittala9495
@rajender.pittala9495 4 ай бұрын
సూపర్ మీరు చెప్పింది నెగిటివ్ టాక్ కాదు సత్యాలు వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు..next పార్ట్ లో అసత్యాలు లేకుండా నిజానిజాలు వుండాలి మొదటి పార్ట్ లో జరిగిన పొరపాట్లు లేకుండా చూసుకోవాలి అని కోరుకుందాం
@ravieluri9392
@ravieluri9392 4 ай бұрын
100% correct bro.. మహా భారతం చూపించారు అని సంతోషించే లోపు.. మహాభారతం చాలా అవమానించారు అని నా ఫీలింగ్.. కృష్ణుడిని, అర్జునుడిని చూపించే ఎలివేషన్ సినిమా కి చాలా అద్భుతం లా ఉండాలి.. డైరెక్టర్ పునరాలోచించుకోవాలని కోరుతున్నాం... .. జై శ్రీ రామ్
@satishbabu9740
@satishbabu9740 4 ай бұрын
చాలా బాగుంది కరుణాకర్ అన్నా జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@bharathkumar3110
@bharathkumar3110 4 ай бұрын
మరియం సంగతి నాకు తెలిసి ఏంటి అంటే, వాళ్ళ పూర్వీకులు పోస్టర్స్ బుట్టలో పడి మతం మారి ఈమెకి మరియం అని పేరు పెట్టి ఉంటారు... కానీ, మరియం గారు మన "శివ శక్తి" వీడియోస్ చూసి, తిరిగి రాబోయేది పీసు కాదు కల్కి అని తెలుసుకుని "ఘర్వాపసి" అయ్యి ఉంటుంది😂😂😂😂
@vollalasrinivas5328
@vollalasrinivas5328 4 ай бұрын
Mariyam mariyam karivepaku
@RamasArrow
@RamasArrow 4 ай бұрын
😂😂😂 వాటికన్ వద్దు. శంభలా యే ముద్దు, - మరియం
@MrFirstindian
@MrFirstindian 4 ай бұрын
Director view Hundered percent muslims , Christians Ani kaadu. Manusha jathi motthaniki Kalki devudu Ani cheppadam
@Israel2yk
@Israel2yk 4 ай бұрын
😜😜😜​@@MrFirstindian
@starxtreme7519
@starxtreme7519 4 ай бұрын
మన హిందూ సనాతన ధర్మం గొప్పతనం గురించి ఈ ఆధునిక ప్రపంచానికి, Kalki 2898 AD మరొక్కసారి నిరూపించినందుకు నా మనస్ఫూర్తి అభినందనలు ❤
@khammampatisahithiprajna
@khammampatisahithiprajna 4 ай бұрын
Edi cinema ante gani hindu sanathana dermam kadu
@ChidVanhi
@ChidVanhi 4 ай бұрын
వన పర్వంలో గంధర్వుల చేతిలో దుర్యోధనుడు చిక్కుకుపోతే, వాడిని విడిపించటం మానేసి కర్ణుడు అక్కడినుంచి పారిపోయాడు. ద్రౌపదీ వస్త్రాపహరణానికి ప్రేరేపించింది కర్ణుడే. అస్త్రాలు వస్తున్నాయి కాబట్టి తన కవచకుండలాల్ని దానమిచ్చిన దానవీరుడు. విరాట పర్వంలో కేవలం అర్జునుడు చేతిలో కర్ణునితో సహా, కురువీరులందరూ మట్టికరిచారు. మహాభారత యుద్దంలో నిరాయుధుడైన అభిమన్యుని వెనుకనుండి పొడిచిన శూరుడు కర్ణుడు. సినిమాలను/కంప్యూనిష్టుల రాతలను ప్రమాణంగా తీసుకునే పిచ్చోళ్ళు మెజారిటీగా ఉన్న కలికాలంలో కర్ణుడు హీరో అవటంలో ఆశ్చర్యం లేదు.
@masthanpasala5297
@masthanpasala5297 4 ай бұрын
entha కరెక్ట్ ga chepparu bro
@జైహింద్-ప4ఘ
@జైహింద్-ప4ఘ 4 ай бұрын
కల్కి కల్కి అంటూ కర్ణుడిని గొప్పగా చూపించారు..గాండీవం కన్నా గొప్పదియంటా కర్ణుడి కర్ర..సగంసగం చదివి ఇక ఉపోచ్చేసి బక్క డైరెక్టర్ పెద్ద బొక్కెట్టాడు భారతానికి ..ప్రభాస్ ను పరుశురాముడిగా చూపించిన బాగుండుగా సామి....600 కోట్లుపెట్టి భారతాన్ని,కల్కిపురాణాన్ని సర్కస్ చేసిపెట్టాడు..
@anirudhkoushikrachakonda2056
@anirudhkoushikrachakonda2056 4 ай бұрын
Arjun asala Mahesh anna and Prabhas for danveera set avautadu
@jgdshsuri6824
@jgdshsuri6824 4 ай бұрын
చాలా గొప్పగా చెప్పారు అన్న... నేను ఎంత మందికి చెప్పినా వాళ్ళు ఒప్పుకోవట్లేదు
@rambabuvaka7322
@rambabuvaka7322 4 ай бұрын
మీ యాంగిల్ లో విశ్లేషణ చేసిన వారు ఎవరు లేరు 🙏
@avasaralavenkataramanakumar78
@avasaralavenkataramanakumar78 4 ай бұрын
Yes bro
@madhupolaki3087
@madhupolaki3087 3 ай бұрын
Good points. మనం మరి సూక్ష్మ విశ్లేషణ చెయ్యకలేదు. కానీ మహాభారతం చర్చ జరుగుతోంది అది మంచి విషయం
@kalyansivvala185
@kalyansivvala185 4 ай бұрын
కరుణ అన్నయ్య, ఈ విషయం మీద మీరు చాలా బాగా వివరించారు ❤👏🏻.
@maheshjana3682
@maheshjana3682 4 ай бұрын
ఇటీవల కాలంలో. కర్ణుడి తరపున. మా బావతో చిన్న డిస్కషన్. ( గురుకులంలో విద్యను పూర్తి చేసుకొని వచ్చిన పాండవులకు కౌరవులకు పోటీ జరుగుతున్నప్పుడు. అర్జునుడికి కర్ణుడికి పోటీలో. కర్ణుడికి గొప్పవాడు అయితే. కవచం రావలసిన అవసరం ఏమొచ్చింది. (ఇక్కడ కరుణాకర్ గారు అయితే ఒక సామెత తో పూర్తి చేస్తారు ) అన్నీ వడ్డించిన ఆకు అనిగి మనిగి ఉంటుంది.( అర్జునుడిలా ) ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది( విద్య విషయంలో కర్ణుడిలా)
@rayalaraghukishore
@rayalaraghukishore 4 ай бұрын
ఆపాంతర తాముడు అనే రాక్షసుడు. త్రేతా యుగంలో 999 కవచాలు పోయాక సూర్య లోకంకు పారిపోయి .. భూమిపై తిరిగి ద్వాపర యుగము వచ్చినప్పుడు మిగిలిన 1000 వ కవచము తో మానవ జన్మ పొందాడు.
@maheshjana3682
@maheshjana3682 4 ай бұрын
​@@rayalaraghukishore ఈ కథ నేను. మీతో పాటు ఇంకా చాలా చోట్ల నేను విన్న. హరే కృష్ణ
@seethalakshmi1244
@seethalakshmi1244 4 ай бұрын
Mana telugu bharatham kadhu mula bharatham vinamdi..asalu excellent ga umtumdhi..asalu karnudu manchi vada kadha ani telusthumdhi.. samavedham garu cheparu..with the reference of mula bharatham (vyasa)
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 4 ай бұрын
జై శివశక్తి !!! జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!
@prabhakarrao4142
@prabhakarrao4142 4 ай бұрын
మహా భారత యుద్ధంలో భీముని‌ చేతిలో కూడ ఘోరంగ ఓడిపోయి రథం‌ వదలేసి పారిపోయిన సందర్భం‌ ఒకటి ఉంది. అది కూడ ధనుర్వుద్దం లోనే. అలాగే భీముడు కర్ణుని ఎదురుగానే దుశ్శాసనుని గుండెలు చీల్చి చంపుతాడు. కర్ణుడు ఏమాత్రం ఆపలేక నిశ్చేష్టుడై ఉండిపోతాడు. అది కూడ కర్ణుడు కౌరవ సైన్యాధ్యక్షునిగ నియమించ బడ్డాక అంటే 17వ రోజు నాడు, కర్ణున్ని ధుర్యోధనున్ని, కృతవర్మను ఇంకా అశ్వద్ధామను పిలిచి చూపించి మరీ చంపాడు.
@gdrproperties8
@gdrproperties8 4 ай бұрын
Thisi chupinchu sollu cheppaku
@kranthikumar8870
@kranthikumar8870 4 ай бұрын
​@@gdrproperties8nv first మహాబారతం chadivi answer evu
@prasanthilakshmi9743
@prasanthilakshmi9743 4 ай бұрын
Kunti ki promise chestaadu . Arjun ni tappa evarni champanu ani
@komaragirisrirammadhav5285
@komaragirisrirammadhav5285 4 ай бұрын
@@prasanthilakshmi9743 mari virataparvam lo kunthi promise cheyyalede Arjun ni enduku sampala paripoyadem?
@chennaboinamahesh-cl4ui
@chennaboinamahesh-cl4ui 4 ай бұрын
Mahabharat ham chaduvura thelustundi thelvaka pothe gudda musuko bheemuni chethilo odi poi mudusarlu pari poyadu karnudu​@@gdrproperties8
@bvskrishna6756
@bvskrishna6756 4 ай бұрын
కర్ణుడు లేకపోతే దూర్యోధనుడు యుద్దానికే దిగాడు. మరి యుద్ధం జరగక పోతే పాండవులకు రాజ్యం ఎలా దక్కుతుంది. ఎవరు ఎన్ని చెప్పిన కర్ణుని గొప్పదనం కృషుడికి తెలుసు. యుద్ధం జరిపించింది అయేనేగా. Source: భగవద్గీత🙏
@hrudaykumar4315
@hrudaykumar4315 4 ай бұрын
Bhimsha aney oka golden hero vunnadu .bhishma parvam chaduvu telustudhi .
@findingme6868
@findingme6868 4 ай бұрын
Thatha garu pandawulanu champaledu
@hrudaykumar4315
@hrudaykumar4315 4 ай бұрын
​@@findingme6868pithamaha du champaledu .yes antha pedha kurukshetram jaragadaniki Karanam pithamaha maranam bcz ambha Devi . Bhishma ki shapam vudhi kabatey kurukshetra jarigidhi .
@kvenkataramarao2414
@kvenkataramarao2414 4 ай бұрын
Super movie ❤ Jai shree Ram Jai Kalki ❤
@satyahousingresorts6365
@satyahousingresorts6365 4 ай бұрын
Karnudu Real Hero
@Jujjarpu
@Jujjarpu 3 ай бұрын
👍👍👍👍
@coolguypravara
@coolguypravara 4 ай бұрын
ఈ సినిమా సీరియల్ వేధవలకి కర్ణుడి భక్తి ఏమిటో నాకు అర్థం కాదు. డబ్బులు కోసం వేసే వేషాలు ఇవి. కొరలో వరదలా ఈ సినిమా విడుదల అయ్యాక కర్ణుడి గొప్పతనం గురించి ప్రశ్నలు వచ్చాయి. నేనూ చాలా మంది కొరన్లు ఖండిస్తూ సమాధానాలు ఇస్తున్నాము. దానవీరూరకర్ణ సినిమా కూడా ఇటువంటి పిచ్చికి ఒక కారణం. మూర్ఖుల్లా తయారౌతున్నారు.
@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya 4 ай бұрын
అంతా నాస్తిక ఏసు మతం వాళ్ళ క్రియేషన్ 😂😂😂
@vishnuvardhan8735
@vishnuvardhan8735 4 ай бұрын
Ippudu karna ki elevate chesthe em ayithadhi bhayya Ravanasaru ki elevate cheyachu kani, inka vere dharanalu chesina vallaki ayithe cheyachu kani Karnadu em papam chesindu ra telisi lekunda adharam side ki unadu
@rdpfentertainment
@rdpfentertainment 4 ай бұрын
Karnudi gurinchi telisukokunda prathi kukka vagadame
@Eagle_Eye2
@Eagle_Eye2 4 ай бұрын
గుడ్డిలో మెల్ల మేలు అన్నట్టు....ఈ సినిమా వల్ల మన పురాణాలు తెలుసుకుంటున్నారు అది మంచి విషయం 🙏
@hiranmaiP
@hiranmaiP 4 ай бұрын
wait fr nxt part andi aa last scene jst fr introduction of karna kosam chupichi untaru 2nd part lo kachitanga ala undadu bcz arjunudi gandivam ipudu yaskin chetilo undi alanti divya astram thana tammudilanti goppavalu vadinadi darma sanstapana kosam vadindi ipudu oka rakshasudi chetilo chusi karnudi amsha ga vachina bairava will fight against it mostly ide unde chance undi asalu karnudu nduku antara as per my observation director wants to create a redemption arc fr all those who stood on adharma side even though they r capable to b on dharma side bcz of some of their characteristics (completely not evil like duryodhana) so chudam
@Suryanarayanass
@Suryanarayanass 4 ай бұрын
సహస్ర కవచుడు అని రాక్షసుడు నర నారాయణల చేత పరాభవం చెంది సూర్య మండలంలో దాక్కొని కర్ణుడిగా జన్మిస్తాడు గురువు వద్ద కూడా గురువు వద్ద కూడా మోసం ద్వారా విద్య నేర్చుకుంటే గురువు యొక్క శాపాన్ని పొందుతాడు ఒక సందర్భంలో భూమాత నవమనించే ప్రయత్నం చేసినప్పుడు భూమాత కూడా కర్ణుని శపిస్తుంది కర్ణుడు అనేక సందర్భాల్లో అర్జునుడు చేత ఓడిపోతాడు కర్ణుడు ద్రౌపదిని ఘోరంగా అవమానిస్తాడు కర్ణుడు దుర్యోధనున్ని దుష్టత్వానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు కర్ణుడు ఏనాడు కూడా భీష్మ పితామహున్ని గౌరవించాడు
@mganesh4465
@mganesh4465 4 ай бұрын
Avunuu jai Karna batch ki raadhu inkw😂
@rdpfentertainment
@rdpfentertainment 4 ай бұрын
Arjunidi batch karnudu gurinchi negative thinking tho abhaddanni nijam anukuntunaru
@devdailycode
@devdailycode 4 ай бұрын
Cha avuna babai
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 4 ай бұрын
నిజమే కర్ణుడు ముందు జన్మలో సహస్ర కావచుడు. కర్ణుడు యుద్ధ రంగంలో భీముడి చేతిలో కూడా పారిపోయాడు. సినిమా ల్లో కర్ణుడు గురించి చాలా వరకు కల్పితాలు పెట్టినారు.
@sriguhesayoga7871
@sriguhesayoga7871 4 ай бұрын
Anduloni vrishakapi karnudu,,
@Jujjarpu
@Jujjarpu 3 ай бұрын
🙏🙏👍👌👏👏👏
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 4 ай бұрын
వ్యాపార ఉపాయాలు వ్యూహాలు .యెందుకు పెట్టారంటే భారత దేశంలో మత మార్పిడి అయిన క్రిస్టియన్ మరియు వేరే దేశాల్లో మేరి క్రిష్టియన్ మరియం బుస్లిమ్.. సినిమా వ్యాపారము ఆడియెన్స్ కోసం
@mindrelaxingvidoos1096
@mindrelaxingvidoos1096 4 ай бұрын
Sir ivani vadhileyandi meeranna moola bharatham lo ne Krishnudu antadu Arjuna nuvve veerudivani vira veegaku Nee mundu nenu vunna nee ratham paina Anjaneyudu vunnadu ayina ratham 2 adugulu venakki vellindi ante daanartham emiti ani ..... Krishnudu ey cheppaniki Garika chepithe enti nuvvu chebithe enti 😂😂😂
@prthings5353
@prthings5353 4 ай бұрын
Meeku ela artham ayinda Anni mathala vallu kuda Mana Devudi jananam kosam wait chesthunnaru anukovachu kada
@saisrinivas218
@saisrinivas218 4 ай бұрын
కర్ణుడు, ఉత్తరకుమారుడిలా, చేతకానివాడుకాదు. కేవలం ధర్మం గెలవడం కోసం, అందరూ కలిసి కర్ణుడిని ఓడించారు . కర్ణుడుని చంపేసిన తరువాత, అర్జునుడు ఒకరకంగా అహంకారం తో, కర్ణుడిని చంపేశానని శ్రీకృష్ణుడు తో అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జునుడుకి సమాధానం చెపుతూ, ఇలా అంటాడు..... కర్ణుడిని చంపడం ఈ సృష్టిలో,.. ఒక్క భీష్ముడు, నేను (శ్రీకృష్ణుడు ) తప్ప వేరే ఏ ఒక్కరూ చంపలేరు. కర్ణుడు ని, నువ్వు ఒక్కడూ చంపలేదు. కర్ణుడి చావుకి 6గురు కారణం. 6గురు కలిసి చంపారు. అని ఇలా చెప్తాడు. నరవరా(అర్జునుడు కి ఇంకొకపేరు నరవర).... "నీచే, నాచే, వరమడిగిన కుంతి చేత, వాసవి చేతన్, ధరచే, భార్గవ చేతన్.. " అరయంగా కర్ణుడీర్గే ఆర్గురిచేతన్.... అని చెప్తాడు. నీచే (అర్జునుడు బాణం ), నాచే (కర్ణుడు నాగస్త్రం వేసినపుడు, కృష్ణుడు రథాన్ని, క్రిందకు తొక్కి అర్కునుడిని కాపాడుతాడు. లేదంటే అప్పుడే అర్జునుడు మరణించేవాడు.). వరమడిగిన కుంతి చేత (నాగస్త్రం రెండవ సారి ప్రయోగించవద్దని, అర్జునుడిని తప్ప వేరెవరిని చంపవద్దని వరం కోరుతుంది. నాగాస్త్రం రెండవసారి ప్రయోగిస్తే, కృష్ణుడు కూడా కాపాడలేడు. ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు దొరికినా చంపకుండా వదిలేస్తాడు. లేదంటే, యుద్ధం అప్పుడే ముగిసేది.). వాసవి చేతన్ (వాసవి అంటే ఇంద్రుడు, బ్రాహ్మణుని వేషంలో వచ్చి కర్ణుడి సహజ కవచ, కుండలాలను, దానంగా తీసుకొని వెళ్ళిపోతాడు. కర్ణుడికి, పుట్టుకతో వచ్చిన, సహజ కవచం ఉన్నంత వరకు, ఒక్క విష్ణువు చక్రం, శివుని త్రిశూలం తప్ప, ఏ అస్త్రం తో చంపలేరు.). ధరచే అంటే ధరణి చేత ( యుద్ధం సమయంలో రథ చక్రం భూమిలో కి కుంగి పోవాలని శాపం. ). భార్గవ చేతన్ (పరశురాముడు, తన యుద్ధవిద్యలను, బ్రాహ్మణులకు తప్ప వేరేవారికి నేర్పనని, బ్రాహ్మణులను తప్ప వేరెవరిని శిష్యునిగా అంగీకరించనని నియమం పెట్టుకుంటాడు. ఎందుకంటే, ఒకరి రాజ్యకాంక్ష కోసం అమాయకులు చనిపోకూడదని, బ్రాహ్మణులు రాజ్యం కోసం యుద్ధాలు చెయ్యరు కనుక వారిని మాత్రమే శిష్యులు గా స్వీకరిస్తానని నియమం పెట్టుకుంటాడు. కర్ణుడు, తాను బ్రాహ్మణుడనని అబద్దం చెప్పి విద్యలు అన్నీ నేర్చుకుంటాడు. నిజం తెలిసాక బ్రహ్మస్త్రం, పరశురామస్త్రం, శివాస్త్రం మంత్రాంలు గుర్తుకు రారాదని శపిస్తాడు. శాపం లేకుంటే, ఇందులో ఏ ఒక్క అస్త్రం వేసినా అర్జునుడు మరణిస్తాడు. ) కేవలం నువ్వు వేసిన బాణం నిమిత్త మాత్రం అని, ధర్మం గెలవడం కోసం, ఇంతమంది కలిసి కర్ణుడుని ఓడించారని, లేదంటే, కర్ణుడిన ఓడించడం సాధ్యం కాదని శ్రీకృష్ణుడు అర్జునుడుకి చెప్తాడు. కర్ణుడు చేసిన గొప్ప దానాల వలన అతను స్వర్గానికి వెళ్తాడని, నీ అహంకారంతో నరకానికి పోవద్దని అంటాడు కృష్ణుడు.
@venkatanaidudevu2625
@venkatanaidudevu2625 4 ай бұрын
మిత్రమా... మన అందరికి కూడా వేద వ్యాస మహర్షి రాసిన భారతమే ప్రామాణికం, వేరె కవులు చెప్పిన రాతలు శ్లోకాలు ప్రామాణికం కాదు, కర్ణుడు గొప్ప ధనుర్దారి కానీ అర్జునుడు కన్నా కాదు, ఎందుకంటే కర్ణుడు అర్జునుడు నీ ఎపుడు ఓడించలేదు, కౌరవ పాండవ సమస్త విద్య ప్రదర్శన లోను, & పంచాల రాజు దృపదృన్నీ కర్ణుడు ఓడించలేక పోయాడు, కానీ అర్జునుడు ఓడించాడు, గోష యాత్రలో కర్ణుడు నీ ఓడించిన గంధర్వుడు చిత్ర సెనుడిని ఓడించి దుర్యోదనున్ని విడిపించాడు, విరట పర్వం చివరి యుద్ధం లో బృహన్నలగ వచ్చి కర్ణుడితో పాటు సమస్త కురు సైన్యాన్ని ఓడించాడు, అనితర సాధ్యం అయిన మత్య యంత్రాన్ని అత్యంత కచ్చితంగా కొట్టి కర్ణుడినే ఆర్చర్య పోయేలా చేసాడు, కర్ణుడిని ఓడిచడం అర్జునుడు కి సాధ్యమే కానీ కృష్ణుడు కాలయాపన చేయకుండా అవకాశాన్ని వాడుకుని చంప మంటే బాణం వేసాడు తప్ప ఓడించలేక కాదు అది కూడా అభిమన్యుడిని వంచన తోనే చంపారన్న కోపం తో
@saisrinivas218
@saisrinivas218 4 ай бұрын
@@venkatanaidudevu2625 నేను చెప్పేది వ్యాస భారతం నుండే.... గంధర్వులు మానవులు కాదు. అర్జునుడు పాశుపాతాస్త్రం తో మాత్రమే జయిస్తాడు.. అర్జునుడు తక్కువ అనలేదు. కర్ణుడు గొప్పదనం చెప్పాను. "నేను సూత పుత్రుని వరించను" అని ద్రౌపది అనగానే, కర్ణుడు సభ నుంచి వెళ్ళిపోతాడు. అర్జునుని మత్య యంత్రం కొట్టడం ఎక్కడ చూసాడు?.... అర్జునుడుకి, కర్ణుడికీ ఎప్పుడు యుద్ధం జరగలేదు. భారతయుద్ధం లో కర్ణుడుని, అర్ధ రథుడు గా నిర్ణయిస్తాడు భీష్మడు. కర్ణుడు కోపంతో, భీష్మడు అధ్యక్షుడు గా ఉన్నంత కాలం యుద్ధంలోకి రానని వెళ్ళిపోతాడు. భీష్మడు అంపశయ్యాపై ఉండగా, కర్ణుడు పరామర్శించిన తరువాత, భీష్మడు ఇలా అంటాడు... " నిన్ను అర్ధ రథుడుగా నిర్ణయించ దానికి కారణం, భీష్మ, ద్రోణ,అశ్వథామ,కృపా చార్యులు ఉండగా కర్ణుడు యుద్దానికి రాకూడదన అందుకే అర్ధ రథుడు గా నిర్ణయించానని అంటాడు. కర్ణుడికి శాపాలు ఉన్నాయి. అర్జునుడు లేవు. అందుకే కర్ణుడు చావుకి ఆరుగురు కారణం అన్నాడు కృష్ణుడు. భీష్మ, అనుశాసనిక పర్వాలు చుదువుకో...
@prashanthprabhas6670
@prashanthprabhas6670 4 ай бұрын
Orey naayana nuvvu emi cheppaku naa bongulo videos chesthavu gaani neevu
@rajutvs-dn7tn
@rajutvs-dn7tn 4 ай бұрын
Chala kastapadi astyalu vrasaru.Vyasabharatham chadivi vrayandi.karnudu dustachatustayam lo vokadu.Vijay arjunudi ga baga chesadu.
@saisrinivas218
@saisrinivas218 4 ай бұрын
@@venkatanaidudevu2625 సంస్కృతం వ్యాస భారతం... నుండి చదివింది.... ఇక్కడ వ్రాసింది.
@ramarao2934
@ramarao2934 4 ай бұрын
మహా భారతం మూల గ్రంధం లో, కర్ణుడు ఎంత దుర్మార్గుడో, పరాక్రమం లొ అర్జునుడి కంటే ఎంత తక్కువ వాడో స్పష్టంగా చెప్పబడింది. అందుకే దుష్ట చతుష్టయం లొ ఒకడైనాడు. కొన్ని మంచి గుణాలు అంటే దానగుణం, కొంత పరాక్రమం ఉండవచ్చునుగాక. కాని మొత్తం మీద చూస్తే, ఇతనికి క్యారెక్టర్ అంటే శీలం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది. ద్రౌపది విషయం లో ఎంతో నీచంగా మాట్లాడుతాడు. దుర్యోధనునికి తన పరాక్రమం గురించి ఎక్కువగా చెప్పి తప్పు దోవ పట్టిస్తాడు. కౌరవులు చేసిన ప్రతీ చెడ్డ పనిలో కర్ణునికి భాగం వుంది.
@harikaraorao7514
@harikaraorao7514 4 ай бұрын
Yes..
@sarcasticsoul9326
@sarcasticsoul9326 4 ай бұрын
Agra varna kukkallara
@harikaraorao7514
@harikaraorao7514 4 ай бұрын
Thittadam valla facts maripovu sir
@సనాతనధర్మం
@సనాతనధర్మం 4 ай бұрын
​@@harikaraorao7514తిట్టడం ఏంటి..కర్ణుడు గురించి వ్యాస మహ భారతం‌లో శ్లోకాలు చదువు తెలుస్తోంది
@mindrelaxingvidoos1096
@mindrelaxingvidoos1096 4 ай бұрын
Asala mahabharatam anta one sided ga raasaru chala logics miss avuthunnayi nenu Hinduism ni nammutha kaani Kalpita stories ni kaadu
@prakashkatrevula4819
@prakashkatrevula4819 4 ай бұрын
అన్నా ఈసారి పాస్టర్లు వాళ్ళ దేవుడి బలం ఎం చేయలేకపోయింది😂 భారత్ ప్రపంచ కప్ గెలిచింది 🇮🇳🚩
@panthangishiva9878
@panthangishiva9878 4 ай бұрын
6 cup s vaccayi ra 😂
@sam2009774
@sam2009774 4 ай бұрын
ఏరా మనందరి దేవుడు బలం చూస్తవార
@maakutumbam1239
@maakutumbam1239 4 ай бұрын
Indian Christians kuda prayers chesarandi India win avvalani
@sathyamrock1615
@sathyamrock1615 4 ай бұрын
నీలాంటి లఫూట్ నా కొడుకులు ఉండబట్టే జనాలు ఎలా తయారయ్యారు
@kvani9006
@kvani9006 3 ай бұрын
​@@maakutumbam1239evarandi vaallu. ? Prardhana video Links vunte pettandi.
@praveenkundarapu2392
@praveenkundarapu2392 4 ай бұрын
అన్నా మరియం గురించిగాని పశాండ మతాల గురించి బలే చెప్పారు అన్నా ఎంతైనా మీ క్రియేటివిటీ వేరే లెవెల్ అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Amuktha_malyadha
@Amuktha_malyadha 4 ай бұрын
కల్కి అవతారం అనేది ఊహకు అందని అద్భుత వర్ణన మాములు మానవులకు సినిమా తీయడం అనేది అసాధ్యం.సెకండ్ డైమిన్షన్ లాగా
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 4 ай бұрын
కరుణాకరుగారికీ జైశ్రీరామ రక్షా 🚩🌹🙏
@viveknanda1668
@viveknanda1668 4 ай бұрын
ఏదో విధంగా మన సనాతన ధర్మం పురాణాల గురించి నేటి యువతకు మరియు ప్రపంచానికి తెలియజేసింది ఇది చాలా సంతోషం
@vardhank9345
@vardhank9345 4 ай бұрын
చాలా బాగా విశ్లేషించారు కరుణాకర్ గారు...ఇంకొక్క విషయం ఏమిటంటే ప్రభాస్ character కూడా గ్రే షేడ్ కాబట్టి ... అంటే స్వార్థపరుడిగనే చూపించారు... కర్ణుడు కూడా స్వార్థపరుడే
@Eagle_Eye2
@Eagle_Eye2 4 ай бұрын
Yah movie lo negative గానే చూపించారు
@pushpashome7648
@pushpashome7648 4 ай бұрын
No కర్ణుడు స్వార్థపరుడు కాదు పుట్టినప్పటి నుంచి తనకు మోసము అన్యాయము అవమానాలే ఎదిరించాడు కాబట్టి తనకు న్యాయం కావాలి అనుకున్నాడు అదే అదునుగా తీసుకున్న దుర్యోధనుడు తనకు రాజ్య పట్టాభిషేకం చేశాడు దానికోసం కర్ణుడు దుర్యోధనుడు కు శరణం తీర్చుకోవాలని యుద్ధంలో సహాయం చేస్తాడు and కర్ణుడు అందరికంటే మహావీరుడు ఇది కృష్ణుడే చెప్పిన నిజం భాగవతం చదవండి తెలుస్తుంది
@vardhank9345
@vardhank9345 4 ай бұрын
@@pushpashome7648 nuv mundu vyasa mahabharatam chaduvu brother
@vishwaksaiyoutubechannel1776
@vishwaksaiyoutubechannel1776 4 ай бұрын
కర్ణుడి గురించి తెలియకుండా మాట్లాడకు
@vinodkiran4685
@vinodkiran4685 4 ай бұрын
Ha right adhi kooda point ea prabhas character full selfish ga chupincharu
@samraatgamerupre5473
@samraatgamerupre5473 4 ай бұрын
సినిమా గా బాగుంది, పైసా వసూల్. ఇతిహాసాలు పురాణాలు ఎం చెబుతున్నాయి, అనేది ఎవడికి కావాలి.
@2mallikharjuna
@2mallikharjuna 4 ай бұрын
U r super talented 😂😂
@gvez6065
@gvez6065 4 ай бұрын
దువ్వాడ శివప్రసాద్ గారి కంటే మీ విశ్లేషణ బాగుంది
@satyasastry4750
@satyasastry4750 4 ай бұрын
Correct
@krishanakrishana4895
@krishanakrishana4895 4 ай бұрын
Bagundhi anna ok kaka pothe vera manisini thakkuva chesi matlada koodadhu
@AsifKhan-qv7hu
@AsifKhan-qv7hu 4 ай бұрын
Endira Kukka vagutunnavu 😂😂😂
@manjulabolla7334
@manjulabolla7334 4 ай бұрын
Duvvada gaadu public ni fools chesi views Thechchukuni brathike vaadu.. Cinema nu cinema laaga chuudali.. Advaitham THELISTHE anni accept chese mental condition vasthadhi... Kaani mana bhukthi kosam maa mad Prelaapanalu thappavu
@suandrid1714
@suandrid1714 4 ай бұрын
హిందూ మతము నమ్మని మరియం హిందూ దేవుని కోసం ఎదురుచూస్తుందా... తీసిన వారికి లేకపోతే ప్రచారం చేసేమీకైనాఉండాలి
@sowmithrisarma7863
@sowmithrisarma7863 4 ай бұрын
నిజంగా మీ విశ్లేషణ చాలా బాగుంది కరుణాకర్ గారు.
@kondalaraogorli148
@kondalaraogorli148 4 ай бұрын
సర్ హాట్‌స్టార్ యాప్‌లో జానకి రాముడు, మహాభారతం, రాధాకృష్ణ సీరియల్స్ ఉన్నాయి.కొంచెం పబ్లిసిటీ చేయండి సార్.
@starxtreme7519
@starxtreme7519 4 ай бұрын
7:29🍃ఆర్టిఫిషియల్ తమలపాకు😂
@KarnaKiran
@KarnaKiran 4 ай бұрын
చూడండి మిత్రమా కర్ణుడు మంచివాడు మరియు ధన గుణం కల వ్యక్తి తన పొరపాటు అధర్మం వైపు ఉండటం ఎందుకు ఉన్నడొ కారణాలు ఉన్నాయి తను రాజా పుత్రులు లలో కాకపోవడం సాధారణ వ్యక్తిగా వాళ్ళ మరియు దుర్యోధనుడు స్నేహం వల్ల మరియు ధర్మం గెలవాలి అంటే కర్ణుడు మరణించాలి కావున పాండవులు గెలిచారు .కౌరవల వైపు నా ఉన్న కొందరు మంచి వల్లే ఆదరణ ,అభిమానం గుడ్డివి కావు మన సంసృతి,సనాతన ధర్మం,ఇతిహాసం ,మహాభారతంలో ఉన్న వారిని కించపరచకండి దయచేసి 🙏
@kvenkataramarao2414
@kvenkataramarao2414 4 ай бұрын
❤ తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలియజేసిన కల్కి టిమ్ ❤ jai కల్కి జై భారత్ జై నాగా ప్రభాస్
@sreenijaa518
@sreenijaa518 4 ай бұрын
మీరు🔱🔱🔱🔱🔱 చాల చాల చాల అద్బుతమయిన వివరణ ఇచ్చారు సంతోషం కలుగుతుంది💯💯🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Chandrasekhar-h6k
@Chandrasekhar-h6k 4 ай бұрын
ఎమయిన మన బారతాన్ని తీసుకోని సినిమా బారి ఎత్తున తీసారు. స్వాగతించాలి.
@paramavaishnava108
@paramavaishnava108 4 ай бұрын
Arjuna ❤
@suryaraomaroju2230
@suryaraomaroju2230 4 ай бұрын
అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కల్కి భగవానుని జన్మ అత్యంత ఆధ్యాత్మిక రహాశ్యం....ధర్మ పరులు కొంతమంది భూమిపై మిగిలే ఉంటారు....మానవులు స్వార్థంతో విజ్ఞానం పేరుతో సౌకర్యం వంతమైన జీవనం కోసం ప్రకృతిని విద్వoషo చేస్తే వచ్చే పర్యవసానం వేద ఋషులు సంపూర్ణంగా ఎరిగి ఉన్నారు... దాన్ని కాపాడే మార్గం కూడా వాళ్లకు తెలుసు దైవిక ఉపాసన... జ్ఞాన వైరాగ్యం కల ఋషులు కల్కి జన్మను గ్రహించి ధర్మ సస్థాపణకు సహాయకారులు కాగలరు.
@SVRSsvrs-iy97000
@SVRSsvrs-iy97000 4 ай бұрын
మీరు చెప్పిన విధానం మీ విడియో 4నిమిషలె చూశాను ఆన్న నాకు నచ్చలేదు మీరు చెప్పినట్టే కర్ణుడు అర్జునుడి కటే తక్కువ బలం కళవాడు అయితే ఇద్రుడు వచ్చి కర్ణుడి కవచ కుండలాలు ఎందుకు తీసుకున్నాడు కుంతి దేవి పోయి కర్ణుడిని తన ఐదుగురి కొడుకుల ప్రాణాలు బిక్షగా ఎందుకు అడిగింది కర్ణుడి రధం భూమిలో అందంగానే అర్జునుడు ఎందుకు బాణం వేసి చంపాడో చెప్పండి ఆన్న నేను తెలుసుకుంటాను
@ppjpcr1
@ppjpcr1 4 ай бұрын
Karnudiki shaapaalu
@komaragirisrirammadhav5285
@komaragirisrirammadhav5285 4 ай бұрын
Kunthi mahabharatam mottam lo karnudini bichamettukunnattu ekkada ledandi karnude goppalaki poi nenu arjunudini tappa migilina varini em cheyyanu annadu alage karnudem yudham cheyyakunda aagala radham bhoomiloki digina dhanassu teskoni kinda nunchi yudham chesadu.
@rajeshkona6738
@rajeshkona6738 4 ай бұрын
విరబ్రహ్మం గారు చెప్పినట్టు ఆరు మతాలు ఏకం అవుతాయి అనే కాన్సెప్ట్ చెప్పటం నాగ్ అశ్విన్ ఉద్దేశం
@rajeshhrt143
@rajeshhrt143 4 ай бұрын
ఒక విషయం మరచిపోయారు కల్కి జన్మించడానికి కారణం ఒక సిరంజ్ ద్వారా అనేది కూడ మూర్ఖత్వమే
@GVAditya369
@GVAditya369 4 ай бұрын
Mahanayak Arjuna fans Assemble here
@user-tx4up3hg7cGhanshyam
@user-tx4up3hg7cGhanshyam 4 ай бұрын
సర్ శంభల అన్నది మన భారత దేశంలో మూడు 3 చోట ఉంట్టుంది.. మళ్ళీ ఎక్కడ లేదు.. అది భవిష్య మాలిక పురాణం లో లభ్యం అవుతుంది...18 పురాణాలు కాకుండా చిట్ట చివరి పురాణం కూడా ఉంది కానీ అదీ చాలా అంటే చాలా మటుకు తెలియదు.. అదీ తెలుసు కోవాలని ప్రయత్నం వుండ వచ్చు కొందరికి జిజ్ఞాస గల వాళ్ళకు... శోధిస్తే ఖచ్చితంగా లభ్యం అవుతుంది..jay jagannath Jay shree Madhaba jay shree Ram
@ramakrishnathirunagari3780
@ramakrishnathirunagari3780 4 ай бұрын
ప్రతిసారి కర్ణుడు ఈసారి యుద్ధంలో తప్పకుండా గెలుపు మనదే అని దుర్యోధనుని ప్రోత్సహించాడు, అంటే ఎప్పుడూ కూడా కర్ణుడు తనను తాను గొప్పవాడిగా ఊహించుకుంటూ నే ఉన్నాడు అర్జునుని గెలుస్తానని ఊహ లో బతికాడు
@madhurshyamdas4297
@madhurshyamdas4297 4 ай бұрын
కర్ణుడు అర్జునునితో ఎప్పుడూ ఘర్షణ పడుతూ, అసహనశీలుడై దుర్యోధనుని ప్రోత్సాహంతో పాండవులను అవమానించేవాడు. (మహాభారతం - ఆదిపర్వం, అధ్యాయం 131, శ్లోక 12)
@Vamsikrishna75696
@Vamsikrishna75696 4 ай бұрын
SHIVA SHAKTHI Channel loo petandi sir - Ee Review plz 🙏🙏🙏 Ekuva mandiki NIJAM Telsthundhi SIR 👍💯
@thakurshankarsingh7276
@thakurshankarsingh7276 4 ай бұрын
Social media punyama ani asalaina nijalu prajalloki vasthunnayi, santhosham.
@Rajshekar3861
@Rajshekar3861 4 ай бұрын
అద్భుతమైన వివరణ అన్నగారు 🙏🙏🙏
@srinupothu6471
@srinupothu6471 4 ай бұрын
ధన్యవాదాలు... మెరైన నేటి పరిస్థితులను అర్థం అర్థం చేసుకొని,కోట్లు పెట్టి సినిమా తీసే వారికి, మరియు వ్యతిరేకించే వారికి బాగా చెప్పారు
@jttugaventaswraojvr1108
@jttugaventaswraojvr1108 4 ай бұрын
జై శ్రీరామ్ కరుణాకర్ అన్న కల్కి మూవీ. అసలెందుకు తీసారో ఏమో అన్న అసలు. ఆ మూవీలో ఒక పాత్ర మరియమ్ అని అంటున్నారు హిందుత్వం సనాతన ధర్మంలో అసలు మరియమ్ అనే పేరు ఎక్కడ వినలేదు నాకు నచ్చలేదు అన్న పూర్వం చిన్న పిల్లలకు నితికతలు భగవత్ గీత రామాయణం గురించి కథలుగా చెప్పేవారు. మనం పెదరసి పెద్దమ్మ కథలు. అనేవాళ్ళు. కానీ యీ మూవీ లో మరియమ్మ పిల్లలకు కథలు చెప్తునాటు పెట్టారు హిందూ సనాతనధర్మం ని అవమానిస్తున్నారు
@GANAGANISWAMY6972
@GANAGANISWAMY6972 4 ай бұрын
అమితాబ్ బచ్చన్ బనే చేశాడా... సూపర్ చేసాడు......ఫస్ట్ పార్ట్ లో హీరో అమితాబ్ బచ్చన్
@dozkiller9936
@dozkiller9936 4 ай бұрын
Potuluri Veera brahmendra swamy will come ...... No Kalki will come
@princeprasad6341
@princeprasad6341 4 ай бұрын
Kalki blockbusted🔥💙 jai sriram
@janakaniganesh2422
@janakaniganesh2422 4 ай бұрын
మిరు అన్ని చెపిన్నా karan చల్ల గోపవడూ తల్లీ మట్ట విన్ని పంచ పండవులు వదలి పేటడూ తనకి శాపం తెలుసు ఐ నా చని పోతనానీ తెలుసు అందుకు అంటే కవచం కుండలు లేవు కాబటి
@komaragirisrirammadhav5285
@komaragirisrirammadhav5285 4 ай бұрын
Ledu anta goppem kadu direct ga indrudu vachi cheppadu ne kavacha kundalalu ivvu ani karnudu return lo Naku emanna iste ista annadu adi daanam kadu
@chandubandari3821
@chandubandari3821 4 ай бұрын
ద్రౌపది స్వయంవరం లో అతనికి విల్లు ను సంధించడానికి అవకాశం కూడా దొరకదు గానీ, ఎందుకంత కథలు పడతారు. అలాంటప్పుడు కర్ణుడి కవచ కుండలాలు ఎందుకు తీసుకున్నారు.అర్జునుడు ఓడిపోతాడనే భయం తోనే కదా ! పాండవులు ఓడిపోతారని భయం తోనే కదా. కర్ణుడు real గా గొప్ప యోధుడు 😎
@naveenehp
@naveenehp 4 ай бұрын
jai sriram
@reset.india20
@reset.india20 4 ай бұрын
సినిమా కి అర్థం పర్థం లేదు ... ఏమిటో గందరగోళం గా వుంది. గ్రాఫిక్స్, డూప్స్ ఎక్కువయ్యిపోయాయి.
@SriDevi-ku6ec
@SriDevi-ku6ec 4 ай бұрын
పర బ్రహ్మ పరమేశ్వర … అనంగానే కృష్ణుడికి జంధ్యం అపసవ్యంగా వేశారు 😂😂😂
@user-jl0uw8nk3p
@user-jl0uw8nk3p 4 ай бұрын
Ekkada bro 🙄
@Thomasshelby_18
@Thomasshelby_18 4 ай бұрын
యేషుకి గుద్దలొ మేకు కొట్టినట్లు కథ బ్రో 😂
@kinghills5992
@kinghills5992 4 ай бұрын
సూపర్ అన్న 🎉🎉🎉 చాల మంచి విశ్లేషణ
@ravivillagesportsnature447
@ravivillagesportsnature447 4 ай бұрын
అందరు మేధావులు కలిసి ఒకటి చెప్పండి , 10 మంది 10 రకాలు చెబితే ఏది నమ్మాలి
@Babygamesnew7757
@Babygamesnew7757 4 ай бұрын
సార్ మీరు సినిమా గురించి బాగా చెప్పారు, సినిమా మన పురాణాలు నుండి తీసుకుని చేయ్యడం ప్రపంచం మొత్తనికి చూపించడం ముందుగా మనకి ఆనందన్ని కలిగించాలి, కాని సినిమా ని విమర్శించడం తప్పు,
@UjwalRam
@UjwalRam 4 ай бұрын
5:20 మరియమ్మ ఆవిడ. Mariyamma She is known as the power for foundation of life. The Goddess Mariyamma is prayed for the wellness of the family. She is also believed that she protects the family from diseases. Her presence around us cherish the wellness. Village Goddess
@tamminasrinivasarao155
@tamminasrinivasarao155 4 ай бұрын
కర్ణుడు తన మరణ సమయంలో ఉండగా శ్రీ కృష్ణుడు తన వద్దకు వచ్చి ,తాను చేసిన పుణ్యంను దానంగా పుచ్చుకుని, తనకు వరంగా future lo తనకు(కృష్ణ భగవానుడు) కర్ణుని ద్వారా గొప్ప విషయం జరగబోయేటట్లుగా వరం ఇచ్ఛినట్లు ఒక కధ (మూలంలో ఉందో...లేదో తెలియదు) ఉంది.ఆ కధను director వాడుకోవడానికి,main gaa karnuni ఈ story ki link చేసుకున్నట్లుగా ఉంది.prabas nu hero gaa తీసుకున్నారు కాబట్టి కొంత highlight చేసి ఉండవచ్చు.వీరంతా చరిత్ర పురుషులు,ఎవరి గొప్ప వారిదే.వారిపై దయచేసి comments వద్ధు
@Vandemataram78
@Vandemataram78 4 ай бұрын
Bro.. honest to god... its just a made up story.... absolutely fake.. and the death of karna happened. .. after arjun giving atleast 25 chances to lift the chariot wheel.... please read original book ...
@ChnareshChitamatanaresh
@ChnareshChitamatanaresh 4 ай бұрын
Jai sriram
@ajeyavijayeendra8325
@ajeyavijayeendra8325 4 ай бұрын
4:59 శంబల నగరం లో మరియం ఎలా వుంటుంది? మహా విష్ణువు జన్మించే ప్రదేశంలో మ్లెచ్చ జాతి వుంటారా? ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కరుణాకర్?
@bhanusrinivas.paricharla6815
@bhanusrinivas.paricharla6815 4 ай бұрын
bro mleccha bocchu kaadhu , evary god vallaki important.. If devudu exists rakshinchali, shikshinchali kallu vundii guddi vaadilaa chusthu vuntey kudaradhu. Devudu malli putteydhi enti? malli puttadantey Manisha? ila conversation aapi society lo chaala jaruguthunnayi vaatiki helpfulga vunddham randi.. shodhi MAATALU aapandii
@krishnaats7141
@krishnaats7141 4 ай бұрын
Untaaru endukante adi Kali prabhavam
@HoneyGroupsAdda
@HoneyGroupsAdda 4 ай бұрын
Adhenti manushulaki kulalu kaani ,devudiki kulam tho sambandhamenti ye kulamlo Nina pudathadu ,andhari I strustinchindhi athanega
@krishnaats7141
@krishnaats7141 4 ай бұрын
@@HoneyGroupsAdda mlecchulu e kulaniki chendina vaaru kaadu
@ajeyavijayeendra8325
@ajeyavijayeendra8325 4 ай бұрын
​@@krishnaats7141శంబల నగరం ప్రస్తుతం exist లో లేదు, అది వేరే plane లో ఉంది మనకు కనపడదు. అక్కడ అంతా యోగులు,ఋషులు వుంటారు దానిపై కలి కి పవర్ లేదు. మీరు కూడా చెక్ చేయండి.
@user-jl0uw8nk3p
@user-jl0uw8nk3p 4 ай бұрын
Karunakar anna Deputy CM PK gaari dwara dhorikina ammai Jammu lo dhorikindhi ee case Love Jihad laaga undhi dhanimeedha oka Video cheyandi 🙏🙏🙏
@veeraloki8476
@veeraloki8476 4 ай бұрын
బైబిల్ రత్న కరుణాకర్ గారు కల్కి సినిమా గురించి చాలా మంచిగా వివరించారు థాంక్యూ సో మచ్
@jyothikrishna1245
@jyothikrishna1245 4 ай бұрын
చరిత్ర తెలుసుకొని సినిమాలు తీయండి
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 4 ай бұрын
Jai Shree Ram 🙏🇮🇳🙏 Great sanatana Dharmam 🙏🇮🇳🙏
@udaynarasapuram8128
@udaynarasapuram8128 4 ай бұрын
మహాభారతం లో ఏమి లేదు, రామాయణంలో ఏమి లేదు, అంతా నీలోనే ఉంది
@jakkusiddhartha7268
@jakkusiddhartha7268 4 ай бұрын
Mancho chedo kani.. e movie valla chalaa mandhi youth madhaylo mahabaharatham gurinchi teluskuntunaru. Discussion vachindhi.🙂🙂 Manchiday le.. chalaa mandhi bharatham chadvuthunaru videolu chusthunaru.. Na frnds madhayana masthu discussions ochaye🤞🔥🔥.. thanks to nagi
@sanjaysridhar1057
@sanjaysridhar1057 4 ай бұрын
Yes ee cinema vallane karnudi original character bayapadindi
@paramesararajudhenuvakonda6432
@paramesararajudhenuvakonda6432 4 ай бұрын
Super sir chala goopaga vivarinchru Cinimalo koncham Ayomaya paristiti unnadi 1 2 3 times chustene clarity vastu di .....Thanq UNIVERSAl ,JAI UNIVERSAL
@kjanardhan2296
@kjanardhan2296 4 ай бұрын
మహాభారతంలో మరియమ్మ... నెక్స్ట్ మూవీ టైటిల్.😂(సరదాకి మాత్రమే)
@Saaaaai
@Saaaaai 4 ай бұрын
😂
@bharatbharatindian6199
@bharatbharatindian6199 4 ай бұрын
ఓ కన్ను తూర్పుకి ఇంకో కన్ను పడమరకి చూస్తాయి కళ్ల చిదంబరం 2.0 నువ్వు కూడ వీడియోలు చేస్తున్నావు గ్రేట్ రా నువ్వు
@kevinartsgallery
@kevinartsgallery 4 ай бұрын
బ్రదర్ మీరు ఈ మూవీ లో ఇంకో విషయం గమనించారో ??లేదో ?? శంబల నగరం లో **నన్ ,పాస్టర్** ఉన్నాడు 😢😢😢
@rajendraprasad750
@rajendraprasad750 4 ай бұрын
ఎవరు గొప్ప కాదు.. ఎవరు దర్మం వైపు నిలబడ్డారో వాళ్ళ వైపు కచ్చితంగా ప్రకృతి ఉంటుంది. ప్రకృతి ఎవరి వైపు ఉంటుందో వారివైపే దేవుడు ఉంటాడు. ఎవరి వైపు దేవుడు ఉంటాడో వారి వైపు విజయం ఉంటుంది. కావున దర్మం వైపు ఎవరు ఉంటారో వాళ్ళ వైపు విజయం ఉంటుంది. అది అర్జునుడు కావచ్చు, లేకపోతే కర్ణుడు కావచ్చు లేకపోతే నువ్వు కావచ్చు లేదా నేను కావచ్చు ఎవరు దర్మం వైపు ఉంటారో వారికి విజయం ఆలస్యం గా నైనా దక్కుతుంది...
@ramagopalreddy9995
@ramagopalreddy9995 4 ай бұрын
Meeru chepte oka satisfaction. Accepted
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 4 ай бұрын
ఒక భారతీయుడు ఇంత పెద్ద సినిమా హాలీవుడ్ రేంజ్ లో మన భారతీయ చరిత్ర అయినా మహాభారతం ఆధారంగా ..తీయడం నిజంగా గొప్ప సాహసం..హ్యాట్సాఫ్ టు డైరెక్టర్ అండ్ నిర్మాత
@Sai_Ram_Naidu
@Sai_Ram_Naidu 4 ай бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻
@Mr.weirdo_here
@Mr.weirdo_here 4 ай бұрын
First time Anna...chala baga chepparu...Mana Hindutva kosam fight chese vallalo first time baga Cinema ni artham chesukuni chepparu meeru ❤ Mee understanding yento...meelage antha think cheyyali
@sreenuragolu8789
@sreenuragolu8789 4 ай бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు కర్ణుడు కోసం చెప్పినవి అబద్ధాలు అంటావా అన్న
@santhoshmbr7696
@santhoshmbr7696 4 ай бұрын
Ayana pravachanalu mottam vinu bro shorts kadhu
@chandra_has
@chandra_has 4 ай бұрын
Awesome point about AD... She is Mariamman and veeran from tamil mythology
@RajsekhaR0369
@RajsekhaR0369 4 ай бұрын
జై దాన వీరా సూరా కర్ణా…
@srikanthtelugu555
@srikanthtelugu555 4 ай бұрын
6:21 yesesadu kerastani vallaku yesesadu anna 😂😂😂
@kumarChowdary143
@kumarChowdary143 4 ай бұрын
జీసస్ స్టోరీ కల్కి లాగా తీశారు 😅 పాన్ ఇండియా ఆడియన్స్ కోసం , మనలని వెధవలు చేశారు
@romanraj4914
@romanraj4914 4 ай бұрын
తప్పు అన్న మీరు మాట్లాడేది, కర్ణుడు నిజంగా మీరు అన్నట్టు చెడ్డవాడు అయింటే కురుక్షేత్ర యుద్ధంలో భీమ నకుల సహాదేవ ధర్మరాజు దొరికిన కూడా కుంతీ కి ఇచ్చిన మాటకు కట్టుబడి చంపకుండా వదిలేశాడు. ఒకవేళ కర్ణుడు లేకపోయింటే మనకు మహాభారతం ఇలా ఉండేది కాకపోవచ్చు, వస్త్రాపహరణం సమయంలో ద్రౌపదీని అవమానించడం తప్పే, ఈ ద్రౌపది తన స్వయంవరం సమయంలో కర్ణుడిని కులం పేరుతో అవమానించడం తప్పే కదా అన్న కర్ణుడు దాని మనసులో పెట్టుకొని ద్రౌపదిని అవమానించాడు.చివరకి తన జన్మ రహస్యం తెల్సుకునంక కర్ణుడు చాలా భాద పడ్డాడు కదా,కర్ణుడిని మొదటి నుంచి అర్జుని మీద కోపం ఉంది.కానీ దుర్యోధనుడికి పాండవులు పూటినపటినుంచి అసూయ కోపం ఉంది వాళ్ళ మీద అన్న,సాక్షాత్తు కృష్ణ భగవానుడే అర్జుడుని కంటే కర్ణుడే గొప్ప యోధుడు అని చెప్పినాడు.అది మూవీ లోనూ చూపించారు భారతం లోనూ ఉంది,నిజంగా కర్ణుడు దుర్మార్గుడు అయితే యుద్ధం లో దొరికిన నకుల సహదేవులను భీమ ధర్మరాజును యేసేయాలి కదా అన్న.కానీ అలా చేయలేదు తను కుంతీ పుత్రుడు అని తెల్సుకునక చాలా భాద పడదు అన్న.కేవలం కర్ణుడు దురదృష్టవంతుడు.ఇదే మా గురువుగారు గరికపాటి గారు కర్ణుడిని పొగిడారు అన్న ఆ వీడియో పెట్టండి.
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 4 ай бұрын
మరి అభిమన్యుడి నీ ఎందుకు చంపాడు కర్ణుడు
@ravinag2298
@ravinag2298 4 ай бұрын
అంటే ప్రభాస్ వీక్ గా ,సన్నగా ధనుష్ ల ఉండాలి అన్నమాట 😅😅😅😂😂😂
@muralimohan1835
@muralimohan1835 3 ай бұрын
Without proper food, water and greenery, how all looks very strong and fat?
@RajsekhaR0369
@RajsekhaR0369 4 ай бұрын
నాగటివ్ కామెంట్స్ పెట్టే వెధవలు కర్ణుడూ చేసినా ధనాలూ, అతను పొందిన శాపాలు గురించి తెలుసుకొని కామెంట్స్ పెడితే మంచింది… జై శ్రీరాం భారాత్ మాత కి జై
@RaviKumar-er4ou
@RaviKumar-er4ou 4 ай бұрын
శాపం అంటే ఏంటి ?
@RajsekhaR0369
@RajsekhaR0369 4 ай бұрын
@@RaviKumar-er4ou ధరచే అంటే ధరణి చేత ( యుద్ధం సమయంలో రథ చక్రం భూమిలో కి కుంగి పోవాలని శాపం. భార్గవ చేతన్ (పరశురాముడు, తన యుద్ధవిద్యలను, బ్రాహ్మణులకు తప్ప వేరేవారికి నేర్పనని, బ్రాహ్మణులను తప్ప వేరెవరిని శిష్యునిగా అంగీకరించనని నియమం పెట్టుకుంటాడు. ఎందుకంటే, ఒకరి రాజ్యకాంక్ష కోసం అమాయకులు చనిపోకూడదని, బ్రాహ్మణులు రాజ్యం కోసం యుద్ధాలు చెయ్యరు కనుక వారిని మాత్రమే శిష్యులు గా స్వీకరిస్తానని నియమం పెట్టుకుంటాడు. కర్ణుడు, తాను బ్రాహ్మణుడనని అబద్దం చెప్పి విద్యలు అన్నీ నేర్చుకుంటాడు. నిజం తెలిసాక బ్రహ్మస్త్రం, పరశురామస్త్రం, శివాస్త్రం మంత్రాంలు గుర్తుకు రారాదని శపిస్తాడు. శాపం లేకుంటే, ఇందులో ఏ ఒక్క అస్త్రం వేసినా అర్జునుడు మరణిస్తాడు.
@suryaraomaroju2230
@suryaraomaroju2230 4 ай бұрын
కర్ణుడు గతజన్మ వాసనలు ఉండటం వలన కలియుగ స్వార్థంతో జన్మించినప్పటికి వాస్తవికతను గ్రహించి అశ్వద్ధామతో కలసి కలికి జన్మ రహశ్యo గ్రహించి ఉత్తముడుగా మారి ఉండవచ్చు.....దశమ అవతారం ఐన కల్కి అవతారానికి సంపూర్ణత రెండవ భాగంలో ఉండాలని ఆశిస్తున్నాను.
@subbubandaru2639
@subbubandaru2639 4 ай бұрын
అన్నా ఒకరిణి పైకి లేపటానికి ఇకోకారి స్టఇ తగ్గించకూడదు నాగ వంశీ సినిమానూ తీయటానికి కాస్తపడ్డాడు డానినీ ఎవరు కడనారు కని అర్జునుడు, కర్ణుడు కన్నా చాల గొప్పవాడు మరియు శక్తి మంతుడు ఇధి మట్టుకు అంధరు ఒప్పుకోవలిసిందే......
@GVAditya369
@GVAditya369 4 ай бұрын
😂😂😂intro adhurs anna
@malatkarmanjunath4626
@malatkarmanjunath4626 4 ай бұрын
జైశ్రీరామ్ కరుణాకర్ అన్న మీరు చెప్పింది నూడి నూరు శాతం కరెక్టు నేను మీతో ఏకిభావిస్తున్నాను. 🙏 అర్జునుడి క్యారెక్టర్ దేవరకొండ కి నూటికి నూరు శాతం కరెక్ట్ కాదు అర్జునుడి క్యారెక్టర్ కూడా ప్రభాస్ గారే చేసి ఉండి ఉంటే చాలా బాగుండేది అని నా అభిప్రాయం
@fashonfitness
@fashonfitness 4 ай бұрын
హిందూ ద్వేషి అశ్విని డెత్ ... ఈయన ఐలయ్య గాడిని సపోర్ట్ చేసాడు ... సీత రామం సినిమాలో దుల్కర్ షూస్ వేసుకొని టెంపుల్ లో పాట
amazing#devil #lilith #funny #shorts
00:15
Devil Lilith
Рет қаралды 18 МЛН
Mia Boyka х Карен Акопян | ЧТО БЫЛО ДАЛЬШЕ?
1:21:14
Что было дальше?
Рет қаралды 11 МЛН
They Chose Kindness Over Abuse in Their Team #shorts
00:20
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 11 МЛН
Elza love to eat chiken🍗⚡ #dog #pets
00:17
ElzaDog
Рет қаралды 24 МЛН
కల్కి అసలైన కథ | Kalki real complete story | Nanduri Srinivas
21:35
Nanduri Srinivas - Spiritual Talks
Рет қаралды 886 М.
amazing#devil #lilith #funny #shorts
00:15
Devil Lilith
Рет қаралды 18 МЛН