ఒక జాతి విప్లవగీతం మరో జాతికి జాతీయగీతం అన్నట్లు... అమెరికాకి ఆయన ద్రోహి కావచ్చు, మన మోషా లకు ఆయన జాతి పిత లాంటి వాడు. అలా ఫ్రూవ్ చేయడానికి అవసరమైతే మా ప్రాణాలొడ్డి పోరాడుతాం. సత్శీలురైన మా గుజరాతీ కార్పోరేట్ల పైనే నిందారోపణ చేస్తారా!? బత్తాయిలారా మేలుకోండి వెంటనే అమెరికా వస్తువులు ఏవీ కొనకూడదంటూ బహిష్కరించండి. అలా కొన్నవాడు దేశద్రోహితో సమానమంటూ "ధర్మ" పోరాటం మొదలుపెట్టండి. మన ఈ పోరాటానికి ఆ శ్రీ రాముడే అండగా నిలబడతాడు. జై మోదానిషా బాబా!!!
@maddineniprasadrao402714 сағат бұрын
ఈ ఎవ్వరం మోదీ సార్ కి తెల్వదా , ఏమో గురం ఎగరవచ్చు
@satyanarayanagudipudi849612 сағат бұрын
ఈ వార్త ను సాక్షి లో ఎలా వక్రీకరించి చెబుతారో చూడాలి రేపు
@JadduSrinivasrao13 сағат бұрын
No problem Modi will look after the issue
@JadduSrinivasrao13 сағат бұрын
If aadani arrest nothing but Modi arrested.
@tprasadtt914310 сағат бұрын
ఒరే నాయనా భారత్ లో ప్రజలు లంచాన్ని వాళ్ళకు వాళ్ళే ఇవ్వజూపుతారు అలాగే ఈ ప్రజలు లంచాల కోసమే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎగబడతారు ఇదే జనం ఉచితాల కోసమే ఓట్లు ఆయా పార్టీలకు వేస్తారు అలాగే భారతీయులు ప్రతీవాళ్ళూ తమ ప్రాబల్యం కోసమే ఇంకొందరిని అంటే ప్రభుత్వ ఉద్యోగినో, అధికార పార్టీనో, ప్రతిపక్ష పార్టీలను ఆశ్రయిస్తారు. చివరికి లైన్ లో నిలబడడం నామోషిగా చూస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా స్కూల్స్, కాలేజీలన్నా, బస్సులన్నా అలాగే అనేక వ్యవస్థలన్నా ఏవగింపు. ముందు భారతీయుల స్వభావం మారాలి. తిరిగి ధర్మం, న్యాయం ఎడ నమ్మకం పెంపొందాలి.