రాజ్యాంగంలో అందరికి విద్య కల్పించి విద్యావంతులను చేయాలన్నారు అంబేద్కర్ గారు. వాస్తవంలో రాజకీయ పార్టీలు చేస్తుందేమిటి? అందరు విద్యావంతులు అయితే, రాజకీయ గారడీలు సాగవు కదా! వాస్తవంలో వారు విద్యావంతులు కాకూడదు. కాంగ్రెస్ అయిన, BJP అయిన, ఇతర పార్టీలైన అంతే. నిజంగా భారత ప్రజలందరూ విద్యావంతులైతే, కేంద్రంలో గుజరాత్ నేరగాళ్ళు పాలన సాగించ గలరా? APలో ఆర్థిక నేరగాడు 2019లో ముఖ్యమంత్రి అయ్యేవాడా? విద్య లేక, అవగాహన లేక, ఓట్లు గుద్దీ మరీ ఎన్నికల్లో నేరగాళ్ళనే ఎన్నుకుంటున్నారు. అంబేద్కర్ పేరు కన్న దేవుడు పేరును స్మరించు కుంటె ఏడు జన్మల పుణ్యం వస్తుంది కదా అంటె; అతని కన్న ఈయనే నయం కదా? అనే అర్థం వస్తుంది. మరి అంబేద్కర్ ను, అంబేద్కర్ పేరును అవమానించడం కదా? తప్పును సమర్థించుకోవడానికి ఎన్నైన అంటారు, కాని తప్పుని కప్పిపుచ్చలేరు. అసలు అంబేద్కర్ పేరు కన్న దేవుడు పేరును స్మరించు అన్న అంశం ఎందుకు వచ్చింది? ఆ అవసరమే లేదుకదా. అంబేద్కర్ పేరు మోడి కూడ స్మరించిన సధర్భాలు లేవా? రాజ్యంగం లోని అంశాల మీద మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ పేరు వస్తూవుంటుంది. ఆయన మీద గౌరవం లేని వాళ్ళే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏదో గందర గోళం సృష్టించాలి తప్ప, అక్కడ అంబేద్కర్ ప్రస్తావన తీసుకుని రావలసిన అవసరం లేదు. ఈ BJP వాళ్ళు RSS, Sangh Parivar క్రింద పనిచేసే వాళ్ళు. RSS, Sangh Parivar వారికి మన రాజ్యంగం పట్ల గౌరవం లేని వాళ్ళు. అంబేద్కర్ రాజ్యంగం వ్రాసినప్పుడే వ్యతిరేకించిన వాళ్ళు. మరి వారికి అంబేద్కర్ పట్ల గౌరవం వస్తుందా? అందుకే వారు అంబేద్కర్ వ్రాసిన రాజ్యంగాన్నే మార్చాలని కుట్రలు చేస్తున్నారు. అందులో భాగమే "ఒకే దేశం, ఒకే ఎన్నికలు". తరువాత ఒకే దేశం ఒక సారే ఎన్నికలు, ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకే పార్టీ, ఇలా అనేకమైన మార్పులు వస్తాయి. Amithsha speech:= పదే పదే అంబేద్కర్ పేరు స్మరించే కన్న, దేవుడు పేరును స్మరించు కుంటె ఏడు జన్మల పుణ్యం వస్తుంది కదా అని ప్రతి పక్షాలను ఉద్దేశించి అన్నాడు. అంబేద్కర్ పేరు అంటె విషం కక్కుతున్నది ఎవరు? BJP నా, Congress పార్టీనా?
@anantharamulu80807 күн бұрын
Ambedkar is the system of humaniy equality, development, freedom and security.
@ApparaoKannepalli6 күн бұрын
Super speech Sir, 🙏
@Sharp-feather12 күн бұрын
Fashion కాదు passion for Ambedkar మోడి షార్లు ఇద్దరి జీవిత లక్ష్యం ఏమంటే ప్జజల మనసుల నుండి అంబేద్కర్ గారిని తొలగించి వారిద్దరు రామ లక్ష్మణులు గా ప్రజల హృదయాల్లో నిలిచి పోవాలని ఇప్పటికే మోడి తాను దేవుని అవతారమని చెప్పుకుంటున్నాడు . ఇక ఇద్దరికీ ఆలయాలు నిర్మించడమే తరువాయి .
@ssudareddy33366 күн бұрын
Jai bheem. Good voice.
@AvalaSubramanyam10 күн бұрын
Ramudu , he was made by man but Ambedkar, was made by God ,
@rajubudithi12 күн бұрын
ఆర్యలు. మొక్క బుద్ది, వలసవాడు ఈ దేశం ఆర్యలు కాదు హిందూమతం వలస 😂జైభీమ్
@bonimahalakshmi999012 күн бұрын
Manamu unity ga lekapovadamuvalana kevalam ONE percent kudaleni vargalu chakramu tipputhunnaru
@bethalababurao482412 күн бұрын
ఒకరికి దేవుడంటే ఇష్టం.వారు. స్వర్గానికి , మోక్షానికి ,రంభ ఊర్వశి మేనక దగ్గరికి వెళ్లు నిన్ను వద్దంది ఎవడు సామీ? అంబేడ్కర్ దేవుడు కంటే ఎక్కువ ఇష్టం ఉన్నవారు ఉంటారు అనే సోయా లేదా రాజా .నువ్వు జైల్లో చాలా కాలం ఉన్నారుగా రాజా.మను స్మృతి వారసుల లను వొడించండి మాస్టర్ కే కోసం క్సృషి చెయ్యండి.
@grajanarsu753212 күн бұрын
It's true but unfortunately our Indian woman don't know when ever they knows then boycotts bjp
@ThyagarajuThunikoju9 күн бұрын
జై అమిత్ షా.
@grajanarsu75329 күн бұрын
@@ThyagarajuThunikoju north indiand gulamgiri karne bro first know our history
@kranthikumarganji85579 күн бұрын
హిందూవులు కు మత్రమే రిజర్వేషన్స్ పొంధే హక్కు ఉండ్ధీ
@ParthaSarathyIppili11 күн бұрын
Those political leaders who oppose Ambedkar should not stay in India ☑️
@MunuswamyMavallapati9 күн бұрын
అమిత్షా మీ దేవుడును భారత్ లో మాత్రమే పూజిస్తే మా దేవుడు Dr. అంబేద్కర్ గారిని ప్రపంచం మొత్తం పూజిస్త్తుంది రా అజ్ఞాని అమిత్షా షా
@sriramamurthyri349711 сағат бұрын
Meeku thosindi meeru cheparu adi andari abhiprayam kakapovachu
@BADIREDDDY23 сағат бұрын
I am a BC , hindhu . Naku itey ambedkar ji god kadhu . Ambedkar ji is great leader and great humanitarian in indian history
@vinaykumar-y3v3 күн бұрын
Ambedkar obc ki reservation lu ivvaledu,mandal commission ichchindi
@bheemreddypolice82052 күн бұрын
Poyinollantha goppolle walla peru cheppukuni manam bathukuthunnam
@I_am_siddhartha_indian12 күн бұрын
అమిత్ షా గారు అంబేద్కర్ ని compare చేయడానికి ఇ దేశం లో మనుషులే లేరా? కేవలం భగవాన్ తో compare చేస్తారా? లండన్ లో మోవు లో ముంబాయి లో నాగపూర్ లో స్ముతి చిహ్నం లు కట్టడానికి BJP కి ఏవరిచ్ఛారు అధికారం?
@mrspushpanjali888112 күн бұрын
మనుషులు కాదు కదా ఈయన చెప్పినట్టు దేవుడు ,దేవతలు కూడా సరితూగరు అంబేడ్కర్ తో.....ఏ దేవుడు వచ్చి ఊరిలోకి ,గుడిలోకి ,బడిలోకి ,సమాజంలోని ఎస్సి ,ఎస్టీల ను తీసుకొచ్చారు. నిజానికి దేవుడే కులాన్ని సృష్టించాడు...అంబేద్కర్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత దైవ త్వం కలిగిన వ్యక్తి . మీకు ఇష్టమైన లేకపోయిన ఇది నిజం సత్యం
@I_am_siddhartha_indian12 күн бұрын
@ ఏ దేవుడు అంటరానితనం పాటించండి అన్నాడు? ఏ దేవుడు sc st లు తన గుడిలలోకి రాకూడదన్నాడు? రాముడా శివుడా యహోవా అల్లా న ఏవరు?
💐💐 మీరు చాల వాస్తవాలు చెప్పారు సర్.🙏చాల బాధకరం ఇప్ప టికి అంబేడ్కర్ గారు అందరికి చేసిన కృషిని గుర్తించకపోవడం.
@ThyagarajuThunikoju9 күн бұрын
అమిత్ షా కి సపోర్ట్ గా పెద్ద సంఖ్యలో ముందుకు రావాలి? ఈ అంబేద్కర్ పేరు చెప్పి ఇష్టం వొచ్చినట్టు మాట్లాడి బ్లే్మెయిల్ చేస్తున్నారు, ఇదే సరయిన సమయం. మన బిసి లకి అంబేద్కర్ ఒరేగాట్టింది ఏమిటి లేదు?
@rrr-kd6ib9 күн бұрын
కాంగ్రెస్ పార్టీ ని ఉద్దేశించి ఆ మాట అన్నారు. మీరు ఎందుకు బాధ పడతారు sir
@ssudareddy33366 күн бұрын
Thappuga artham chesukuntunnavu Thammudu
@ThyagarajuThunikoju9 күн бұрын
అంబేద్కర్ sc st లకే దేవుడాయ్యిండొచ్చు మా బిసి లకు పొడిచింది ఏమి లేదు.
@rajubudithi6 күн бұрын
బడకో 27%రిజర్వేషన్ ఎక్కడండి ఓ బీసీ తిన్న ఇంటికి వాసాలు లెక్కపెట్టేవాళ్ళు జైభీమ్
@ThyagarajuThunikoju9 күн бұрын
అమిత్ షా కరెక్ట్ గా నా మనసులో వున్న మాటనే అన్నారు. St sc లకు మైనారిటీ తప్ప మా బిసి లకు ఉద్దరించిది ఏమి లేదు?
@ssudareddy33366 күн бұрын
Bcs 27 percent reservation
@kranthikumarganji85579 күн бұрын
హిందూవులు కు మత్రమే రిజర్వేషన్స్ పొంధే హక్కు ఉండ్ధీ