No video

అమృతం నీ ప్రేమ| కీర్తన-సంకీర్తన సిస్టర్స్| Bro: BOBBY MSJ music|

  Рет қаралды 142,010

Srikanth Gangoli♬

Srikanth Gangoli♬

6 ай бұрын

Пікірлер: 139
@PRAVEENKUMAR-fo8qh
@PRAVEENKUMAR-fo8qh 5 ай бұрын
అమృతము నీ ప్రేమ అభిశక్తుడా ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు 2 నీ బలిపీఠముయొద్దనే నీ సేవ చేయుటకొరకు అంకితం యేసయ్యా నా జీవితం 2 అమృతము నీ ప్రేమ # 1.నా జీవితం ఒక శోక కీర్తనా మధురముగా మార్చావు నా స్థితినీ 2 తృనీకరించినా త్రోసివేసినా వేరుచేయలేరయ్యా నీ ప్రేమనుండి 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 #అమృతము నీ ప్రేమ # 2. నమ్మినా వారే మోసాగించగా ప్రేమకు ప్రతిగా ద్వేశించిగా 2 నీ ఓర్పునిచ్చావూ ఓదార్పునిచ్చావు నీ ప్రేమచూపావయ్య నన్నాధరించావు 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 అమృతము నీ ప్రేమ # 3. ఆత్మీయయాత్రలో నిందలెన్నో ఎదురైనా నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా 2 విచారవధనంలోవిషాధ సమయములో నీయందు ఆనంధించి సంతోషించితిని 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 #అమృతము నీ ప్రేమ #
@Shreyaanelvy
@Shreyaanelvy 5 ай бұрын
Brother
@MangaKurati
@MangaKurati 5 ай бұрын
Amen 🙏✝️✝️
@tech_552
@tech_552 5 ай бұрын
🙏🙏🙏
@SandhyaPalaarthi-dw4yj
@SandhyaPalaarthi-dw4yj 5 ай бұрын
👌👌👌👌
@MariyammaKaturi-ro5oq
@MariyammaKaturi-ro5oq 4 ай бұрын
🙏🙏👌👌
@prasangibalusupaaati6905
@prasangibalusupaaati6905 5 ай бұрын
సంకీర్తన సిస్టర్ మైక్ వాయిస్ రావట్లేదు ఆపరేట్ చేసే వాళ్ళు సరి చేయాలి
@sravaniprasad3645
@sravaniprasad3645 4 ай бұрын
అమృతము నీ ప్రేమ అభిశక్తుడా ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు నీ బలిపీఠముయొద్దనే నీ సేవ చేయుటకొరకు అంకితం యేసయ్యా నా జీవితం నా జీవితం ఒక శోక కీర్తనా మధురముగా మార్చావు నా స్థితినీ తృనీకరించినా త్రోసివేసినా వేరుచేయలేరయ్యా నీ ప్రేమనుండి తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా నమ్మినా వారే మోసగించగా ప్రేమకు ప్రతిగా ద్వేశించగా నీ ఓర్పునిచ్చావూ ఓదార్పునిచ్చావు నీ ప్రేమచూపావయ్య నన్నాధరించావు తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా ఆత్మీయయాత్రలో నిందలెన్నో ఎదురైనా నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా విచారవధనములో విషాధసమయములో నీయందు ఆనంధించి సంతోషించితిని తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా
@chinthasiva6548
@chinthasiva6548 3 ай бұрын
Super song sisters
@user-qv9st6ff9y
@user-qv9st6ff9y 3 ай бұрын
@YesammaBai
@YesammaBai 4 ай бұрын
చాలా బాగుంది అక్క ఇంకా మంచి. పాటలు పాడాలి . దేవునికి మహిమ కలుగును గాక
@keerthimaganti7809
@keerthimaganti7809 5 ай бұрын
ఇంత మంచి పాటను మాకు పరిచయం చేసినందుకు మీకు చాలా వందనాలు సిస్టర్స్❤నేను ఈ పాట కనీసం ఒక 20 సార్లు విన్నా నా మనసు కి హత్తుకుపోయింది❤మీరు ఇలాంటి పాటలు మరెన్నో పడలని యేసయ్యా నీ మనసు పూర్తిగా కోరుకుంటున్న😊మీకు చక్కటి స్వరాన్ని దేవుడు ఇచ్చాడు సిస్టర్స్ గారు😊🎉
@srikanthgangoli4159
@srikanthgangoli4159 5 ай бұрын
🧡🙌🏻✝️🙇🏻
@PRASHANTHCARMEL
@PRASHANTHCARMEL 2 ай бұрын
సంకీర్తన అక్కా గారి మైక్ Volume పెంచండి..😡😡😡😡
@suryabhaiuppalapati470
@suryabhaiuppalapati470 5 ай бұрын
చాలా మంది సిస్టర్స్ పాటలు విన్నాను, మీ అంత ఆత్మీయంగా ఎవరూ పాడలేదేమో అనిపించింది... మీ voice, వాయిద్య బృందం 👌👌👌
@p.ss.mangaiahp.s.s.mangaia353
@p.ss.mangaiahp.s.s.mangaia353 4 ай бұрын
మంచి పాటను పరిచయం చేసారు సిస్టర్స్ 🙏💐🙏🙏ఆ
@yakasirirajesh123
@yakasirirajesh123 5 ай бұрын
సిస్టర్ చాలా ఆత్మీయంగా ఉంది ఈ పాట నన్ను దర్శించింది గాడ్ బ్లెస్స్ యు
@PRASHANTHCARMEL
@PRASHANTHCARMEL Ай бұрын
Srikanth bro nuv aithey Tabla Chala baaga kottav.. Love you bro ❤🫂..
@srikanthgangoli4159
@srikanthgangoli4159 Ай бұрын
@@PRASHANTHCARMEL Gods Grace and Team Work OnlY Brother 🧡🙌🏻✝️🙇🏻
@user-ps5dm3jv6h
@user-ps5dm3jv6h 6 ай бұрын
paata ki pranam posthunnaru srikanth anna kishore anna Bobby anna
@durgakalavathibhimadolu7547
@durgakalavathibhimadolu7547 4 ай бұрын
God bless you sisters
@chokkamahima3546
@chokkamahima3546 3 ай бұрын
ఈ పాట ద్వారా నేను చాలా ఆదరణ పొందుతున్నాను సిస్టర్స్.... థాంక్స్ యేసయ్య
@shailajayanna3591
@shailajayanna3591 3 ай бұрын
Praise the lord sister's 🙏... అద్భుతమైన లిరిక్స్ ❤️... Heart touching song ❤️... వింటుంటే ఏడుపొస్తుంది 😭.... నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయెలేకపోతే నాకు ఊపిరి లేదయ్యా యేసయ్యా.... ❤️🙏🙏🙏😭
@srikanthgangoli4159
@srikanthgangoli4159 3 ай бұрын
🧡🙌🏻✝️🙇🏻
@Suresh-12345-j
@Suresh-12345-j Ай бұрын
Akka annisarlu vinna tanivitirani sangitam God bless you sister's 🙌🙏🙏🙏
@ammum1824
@ammum1824 4 ай бұрын
Wonderfull song and spiritual worship
@chappidikumari7731
@chappidikumari7731 5 ай бұрын
🙏🙏👌👌🌹🥀🌺☘️
@cherukupallisaraswathi9009
@cherukupallisaraswathi9009 5 ай бұрын
God bless you Sisteres
@user-lx9kh8rw2r
@user-lx9kh8rw2r 22 күн бұрын
Superb song and singing sisters tq God ❤for beautiful voices
@kristurakshanaministrie2195
@kristurakshanaministrie2195 5 ай бұрын
Devuni padala daggara nenu nerchukunna anubhavalu chala unnayi....ea patalo rasaru devuniki mahima❤❤❤❤
@AishleyThonta
@AishleyThonta 4 ай бұрын
❤ voice song super god bless u❤
@nissilamba8977
@nissilamba8977 4 ай бұрын
నిజమయ్య నీ ప్రేమ అమృతం
@srinuvasgeddam1098
@srinuvasgeddam1098 6 ай бұрын
Super song heart touching song
@user-lo7vj3yi3h
@user-lo7vj3yi3h 5 ай бұрын
Verey very spiritual song sisters.chalabagapadaru. But voice equal. Ga untybaguntundi
@usharanikundeti9953
@usharanikundeti9953 3 ай бұрын
ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ vinalanipisthundi. ఎప్పుడు విన్న కొత్త గా vintunna ఆనందం. Tq సిస్టర్స్ god bless you సిస్టర్స్
@srikanthgangoli4159
@srikanthgangoli4159 3 ай бұрын
PRAISE GOD 🧡✝️🙌🏻🙇🏻
@edagottumounicaedagottumounica
@edagottumounicaedagottumounica 4 ай бұрын
Sisters Baga padaru voice bagundhi sister 😊
@rajudondapati5395
@rajudondapati5395 5 ай бұрын
Very very spiritual and samarpan song super sang by sisters ❤
@darshinidaiva5178
@darshinidaiva5178 5 ай бұрын
All glory to God Hallelujah... really heart touching song
@arunpatta-bp2mo
@arunpatta-bp2mo 6 ай бұрын
Srikanth, thank you very much for wonderful song 🎉
@vishuwamth1237
@vishuwamth1237 17 күн бұрын
Sister,s praise the lord 🙏 song bavundi iddari swaram samanam ravatledu
@abhitriveni
@abhitriveni 5 ай бұрын
సంకీర్తన సిస్టర్ mic sound ఎందుకు ఎప్పుడు తక్కువపెడుతున్నరు. Please set both are equal mic sounds please request.
@PRASHANTHCARMEL
@PRASHANTHCARMEL 2 ай бұрын
అవును అక్కా మైక్ సౌండ్ పెట్టండి
@suddalasagar2072
@suddalasagar2072 4 ай бұрын
Wonderfull music Anna garu. వింటు undi poya
@NEstheri
@NEstheri 4 ай бұрын
God bless you akka meeru ento dukanto padutunaru
@ChinnachinnaChinna-lr2fu
@ChinnachinnaChinna-lr2fu 5 ай бұрын
God gift
@krebekahdeborah7816
@krebekahdeborah7816 5 ай бұрын
Hrudayam nindipothundi yesayya .neekey vandanam.God bless both of you.
@AragalaMallikarjuna
@AragalaMallikarjuna 5 ай бұрын
Priase the lord 🙏🙏🙏🙏 sister s
@srinivasitte7686
@srinivasitte7686 4 ай бұрын
🙏🙏🙏
@user-co8hu7xi7f
@user-co8hu7xi7f 5 ай бұрын
E song yesayya nannu balaparicharu amen🙏
@venkatpopuri993
@venkatpopuri993 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanguriupender6198
@vanguriupender6198 4 ай бұрын
Baga padari sister 🎉
@NareshKorva-vx9hx
@NareshKorva-vx9hx 5 ай бұрын
Vadanalu hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
@chinnachinna1650
@chinnachinna1650 5 ай бұрын
Devuniki mahima kalugunu gaka inka devini paricharya lo vadabadunu gaka god bless you brother
@rekhapalaparthi
@rekhapalaparthi 5 ай бұрын
Praise the lord sisters🙇🙇🙏🙏
@vijaymerlin9855
@vijaymerlin9855 5 ай бұрын
Musician team awesome 😎👍 Keys nice ❤
@Manu.pads2125
@Manu.pads2125 5 ай бұрын
Super play chesthunnav srikanth broo... Sound chala bagundi mixing..
@srikanthgangoli4159
@srikanthgangoli4159 5 ай бұрын
GODS GRACE AND 🙌🏻✝️ TEAM WORK ONLY ANNA 😍 THANK YOU MANU ANNA🧡
@srinivasitte7686
@srinivasitte7686 4 ай бұрын
Praise the lord sisters🙏🙏❤❤
@flaviarithesh
@flaviarithesh 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@YaminiBalu-yq4kz
@YaminiBalu-yq4kz 5 ай бұрын
👏👏🙏
@svjakash5536
@svjakash5536 5 ай бұрын
Glory to God
@Nirmalkumar-qt8qj
@Nirmalkumar-qt8qj 5 ай бұрын
Praise the lord akka hrudayamantatito. Padaru akka god bless you akka
@raviyathakula8337
@raviyathakula8337 5 ай бұрын
Akka vandhanalu chala Baga padaru
@user-nj8zh2vk1v
@user-nj8zh2vk1v 4 ай бұрын
Supereb
@Hemima123
@Hemima123 5 ай бұрын
Super sister's
@kattasatya5255
@kattasatya5255 5 ай бұрын
🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@nagalakshmikusume9072
@nagalakshmikusume9072 5 ай бұрын
Praise God 😢
@yamarthikishorebabu8866
@yamarthikishorebabu8866 4 ай бұрын
E pata nannu yentha gano balaparichindi thank you sisters song 50 sarlu vinnanu
@srikanthgangoli4159
@srikanthgangoli4159 4 ай бұрын
PRAISE GOD BROTHER🧡🙌🏻✝️🙇🏻
@user-zb2uv3rt3e
@user-zb2uv3rt3e 5 ай бұрын
Glory to my heart❤❤❤
@bsfcharlesm3626
@bsfcharlesm3626 6 ай бұрын
Pataku pranam posaru brother
@user-kd5lm6er3i
@user-kd5lm6er3i 5 ай бұрын
Vandanaalu sisters
@chthirumal3324
@chthirumal3324 5 ай бұрын
Yes lord..sisters really hurt touching song
@krishnavarmachinta3696
@krishnavarmachinta3696 5 ай бұрын
Praise the lord 🙏
@darelliseshagirirao9965
@darelliseshagirirao9965 5 ай бұрын
Sister God bless you sister
@praveenstephenboppana
@praveenstephenboppana 3 ай бұрын
feel tho padaru anna and feel tho play chesaru team amdaru By GOD GRACE
@narendrap7055
@narendrap7055 6 ай бұрын
Super music brother God bless you
@syamprasad2453
@syamprasad2453 5 ай бұрын
Praise the lord sisterd
@PalepuravikumarPalepuravikumar
@PalepuravikumarPalepuravikumar 2 ай бұрын
J
@pavithrapavi7113
@pavithrapavi7113 6 ай бұрын
Very beautiful song anna
@sureshnandipeta3760
@sureshnandipeta3760 5 ай бұрын
Be a blessing till the end my dear sisters
@vpriyalatha5483
@vpriyalatha5483 5 ай бұрын
Ameen
@raje1517
@raje1517 3 ай бұрын
Rajeswari✝️🛐
@PalepuravikumarPalepuravikumar
@PalepuravikumarPalepuravikumar 2 ай бұрын
Pride lord
@srinivasarao9814
@srinivasarao9814 5 ай бұрын
Praise the lord Akka
@bujjinanna9397
@bujjinanna9397 3 ай бұрын
Praise the lord
@user-rc8qb6tt5y
@user-rc8qb6tt5y 6 ай бұрын
Super song sisters
@santhirajukuchiboina3648
@santhirajukuchiboina3648 3 ай бұрын
🙏👌
@muluguprashanth5602
@muluguprashanth5602 6 ай бұрын
Wow wonderful brother 🎉
@satishdekkapati9691
@satishdekkapati9691 6 ай бұрын
❤❤❤
@SebastianKota
@SebastianKota 5 ай бұрын
God bless sisters
@janshim7292
@janshim7292 5 ай бұрын
Nadhi oka chinna request edharidhi sound okelaga vunchandiii Enka vinadaniki baguntundhi and God bless you sisters praise the Lord 🙏
@KEVINPREM.
@KEVINPREM. 6 ай бұрын
Nice playing Bro ❤ Bobby ANNA fingaring sane vineel Anna fingaring laga undi same to same ❤
@madhugurrapu6898
@madhugurrapu6898 6 ай бұрын
@user-fj3dx7nz2t
@user-fj3dx7nz2t 6 ай бұрын
🔥🔥🔥🔥🔥
@user-cv7wp8xp7k
@user-cv7wp8xp7k 4 ай бұрын
Thapal anna super
@Ratnababu.S
@Ratnababu.S 4 ай бұрын
Next level playing srikanth bro. I would love to have you in my next project for sure.
@srikanthgangoli4159
@srikanthgangoli4159 4 ай бұрын
Gods Grace And Team Work Brother Thank you for your love and support 🧡🙌🏻✝️🙇🏻
@manoharchikkala
@manoharchikkala 6 ай бұрын
❤🔥
@TalluriramuTalluriramu
@TalluriramuTalluriramu 4 ай бұрын
Super
@rojagodsgift5476
@rojagodsgift5476 5 ай бұрын
Praise God 🎉 excellent singing, pls share lyrics
@PRAVEENKUMAR-fo8qh
@PRAVEENKUMAR-fo8qh 5 ай бұрын
అమృతము నీ ప్రేమ అభిశక్తుడా ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు 2 నీ బలిపీఠముయొద్దనే నీ సేవ చేయుటకొరకు అంకితం యేసయ్యా నా జీవితం 2 అమృతము నీ ప్రేమ # 1.నా జీవితం ఒక శోక కీర్తనా మధురముగా మార్చావు నా స్థితినీ 2 తృనీకరించినా త్రోసివేసినా వేరుచేయలేరయ్యా నీ ప్రేమనుండి 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 #అమృతము నీ ప్రేమ # 2. నమ్మినా వారే మోసాగించగా ప్రేమకు ప్రతిగా ద్వేశించిగా 2 నీ ఓర్పునిచ్చావూ ఓదార్పునిచ్చావు నీ ప్రేమచూపావయ్య నన్నాధరించావు 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 అమృతము నీ ప్రేమ # 3. ఆత్మీయయాత్రలో నిందలెన్నో ఎదురైనా నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా 2 విచారవధనంలోవిషాధ సమయములో నీయందు ఆనంధించి సంతోషించితిని 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 #అమృతము నీ ప్రేమ #
@editing.ulagam19
@editing.ulagam19 6 ай бұрын
Awesome ❤❤
@jyothy495
@jyothy495 5 ай бұрын
సెకండ్ మైక్ వాల్యూమ్ పెంచండి బ్రదర్🙏
@sunilrahulteli4369
@sunilrahulteli4369 3 ай бұрын
kzbin.info/www/bejne/oofJeKxrrJxjjdEsi=nSlkthlOzlaFU5nf
@Prasanthofficial11
@Prasanthofficial11 4 ай бұрын
God bless you all 🎉🙏❤️
@swarnalatha4609
@swarnalatha4609 5 ай бұрын
Please inko sister mic sound kida penchandi..
@srikanthgangoli4159
@srikanthgangoli4159 5 ай бұрын
Sorry For that sister 🙌🏻✝️🙇🏻
@srinuvasgeddam1098
@srinuvasgeddam1098 6 ай бұрын
Please lyrics pettara sis good music
@PRAVEENKUMAR-fo8qh
@PRAVEENKUMAR-fo8qh 5 ай бұрын
అమృతము నీ ప్రేమ అభిశక్తుడా ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు 2 నీ బలిపీఠముయొద్దనే నీ సేవ చేయుటకొరకు అంకితం యేసయ్యా నా జీవితం 2 అమృతము నీ ప్రేమ # 1.నా జీవితం ఒక శోక కీర్తనా మధురముగా మార్చావు నా స్థితినీ 2 తృనీకరించినా త్రోసివేసినా వేరుచేయలేరయ్యా నీ ప్రేమనుండి 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 #అమృతము నీ ప్రేమ # 2. నమ్మినా వారే మోసాగించగా ప్రేమకు ప్రతిగా ద్వేశించిగా 2 నీ ఓర్పునిచ్చావూ ఓదార్పునిచ్చావు నీ ప్రేమచూపావయ్య నన్నాధరించావు 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 అమృతము నీ ప్రేమ # 3. ఆత్మీయయాత్రలో నిందలెన్నో ఎదురైనా నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా 2 విచారవధనంలోవిషాధ సమయములో నీయందు ఆనంధించి సంతోషించితిని 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 #అమృతము నీ ప్రేమ #
@anilinjeti0717
@anilinjeti0717 5 ай бұрын
Lyrics please
@PRAVEENKUMAR-fo8qh
@PRAVEENKUMAR-fo8qh 5 ай бұрын
అమృతము నీ ప్రేమ అభిశక్తుడా ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు 2 నీ బలిపీఠముయొద్దనే నీ సేవ చేయుటకొరకు అంకితం యేసయ్యా నా జీవితం 2 అమృతము నీ ప్రేమ # 1.నా జీవితం ఒక శోక కీర్తనా మధురముగా మార్చావు నా స్థితినీ 2 తృనీకరించినా త్రోసివేసినా వేరుచేయలేరయ్యా నీ ప్రేమనుండి 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 #అమృతము నీ ప్రేమ # 2. నమ్మినా వారే మోసాగించగా ప్రేమకు ప్రతిగా ద్వేశించిగా 2 నీ ఓర్పునిచ్చావూ ఓదార్పునిచ్చావు నీ ప్రేమచూపావయ్య నన్నాధరించావు 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 అమృతము నీ ప్రేమ # 3. ఆత్మీయయాత్రలో నిందలెన్నో ఎదురైనా నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా 2 విచారవధనంలోవిషాధ సమయములో నీయందు ఆనంధించి సంతోషించితిని 2 తండ్రీ నా తండ్రీ నా యేసయ్యా తండ్రీ నా తండ్రీ నీవే యేసయ్యా 2 #అమృతము నీ ప్రేమ #
@sheebharani2463
@sheebharani2463 5 ай бұрын
Sankeerthana akka mic problem
@srikanthgangoli4159
@srikanthgangoli4159 5 ай бұрын
Sorry For That Brother 🙌🏻✝️🙇🏻
@veravenimamidi-iy6zv
@veravenimamidi-iy6zv 2 ай бұрын
Christian anta meevale devunni stutinsshli
@praveenstephenboppana
@praveenstephenboppana 3 ай бұрын
srikanth anna emotional ayyav kada anna song madyalo
@AGNEyulu6221
@AGNEyulu6221 4 ай бұрын
మీరు నిజంగా ఏడుపొస్తే పాట పాడేటప్పుడు ఏడవండి ఏడ్చినట్టు నటిస్తున్నారు పాట అంత బాగా పాడుతున్నారు జీవంగా అలా ఏడ్చినట్టు నటించడం ఒకటే నచ్చట్లేదు అలాగే సంకీర్తన గారి మైక్ వాల్యూమ్ తక్కువ పెడుతున్నారు మీ మైకు వాళ్ళు మీకు సౌండ్ ఎక్కువ పెడుతున్నారు
@sureshsangum
@sureshsangum 4 ай бұрын
కళ్ళు పెట్టి చూడండి (9:03 to 9:06) ఈ టైమింగ్ లో ....జీవములో నటన ఉండదు.. అలా అపార్థం చేసుకోకండి
@p.jagajjivanarao9904
@p.jagajjivanarao9904 5 ай бұрын
Maintain equal level ound problem
@p.jagajjivanarao9904
@p.jagajjivanarao9904 5 ай бұрын
Second sister sound low
@ratnams7869
@ratnams7869 Ай бұрын
🙏🙏🙏
Karuna Gala Yesayya New Telugu Christian Song
8:17
Kishore Emmanuel
Рет қаралды 928 М.
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 15 МЛН
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 5 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 53 МЛН
July 23, 2024
12:47
siyonu kumari
Рет қаралды 844
అమృతము నీ ప్రేమ
11:08
hosanna ysr nagar nandyala
Рет қаралды 51 М.
Saranu Saranu || Krupa Ministries new songs || Telugu Christian Songs
11:21
Hermon Ministries VGR
Рет қаралды 53 М.