It already started in north Hindus already boycotted some Hindi movies.
@NageshKalavalapalli-d9qАй бұрын
yes meeru cheppindhi 100 💯
@parvathichittineni620Ай бұрын
కానీ జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విగ్రహాలు పగలగొట్టిన అశోక్ గజపతి రాజు రాజు విజ్ఞప్తి చేసిన స్పందించని ఈ పీఠాధిపతులు బ్రాహ్మణులు బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్లకు అప్పజెపితే ఏం జరుగుతుంది? 12 లోని సిబిఐ ఈడి కేసులు మాత్రమే కాకుండా కొత్తగా సీఏజీ చెప్పిన 1,20,000 కోట్లు రసీదులు లేవని ఇలాంటి వాటిపై జగన్ రెడ్డి అని నేరస్తున్న అరెస్టు చేస్తే! ఈ రాష్ట్రానికి ప్రభుత్వానికి అధికారులకు మన రక్షణకు అనుగుణంగా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ జగన్ రెడ్డిని అరెస్టు చేయము ఇప్పటి ప్రభుత్వం వరదలు వచ్చినా బాధితులను ప్రాధాన్యత క్రమంలో ఆదుకుంటుంటే. బయటపడిన వెంటనే విజిలెన్స్ తర్వాత సిట్ను వేసిన ప్రభుత్వము తీసుకుంటున్న చర్యలకు అభినందించి నేరస్థులు శిక్షపడేలాగా తోడ్పాటు ఇవ్వాల్సిన కూటమిలోని పవన్ కళ్యాణ్.. మరదలు వచ్చినప్పుడు జనాల్లోకి వస్తే సేవలకు ఇబ్బంది కలుగుతుందని ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఉద్దేశపూర్వకంగా కల్తీ నెయ్యి చర్చ నుంచి సాధుసంఘ పరిషత్తుకు చర్చ మార్చేలాగా చెయ్యటానికి , ఇంతకుముందు దిల్ రాజు రెడ్డి అని హెరాయిన్ పట్టుబడినప్పుడు డైవర్షన్ చేసినట్లుగా రిపబ్లిక్ ఇన్ సినిమా ప్రోమోలో. అలా అనగానే పోసాని కృష్ణ మురళి బయటకు వస్తాడు ఈ హెరాయిన్ పట్టుబడిన జరిగిన టిడిపి ఆఫీసులపై దాడులను పక్కదారి పట్టించినట్లుగా , ఇప్పుడు కూడా పేరు పెట్టి మరి ప్రకాష్ రాజ్ కార్తీక్ మిస్టర్ సెక్యులరిస్ట్ జాగ్రత్త అంటం ? ఎదుటి వారిని గౌరవించడం మన హిందూ సాంప్రదాయం ప్రధాన అంశం పెద్దవాళ్ళని విమర్శకులను . ఆయన మిస్టర్ కార్తీక్ , మిస్టర్ ప్రకాష్ రాజ్ మిస్టర్ సెక్యూలరిస్ట్ పేరు పెట్టి విమర్శిస్తే అది పవన్ కళ్యాణ్ స్థాయికి సరైనదా? అది ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ మధ్య చర్చ లాగా ఇంతకుముందు దిల్ రాజు పోసాని కృష్ణ మురళి వీళ్ళందరూ ఇలాగ డైవర్షన్ రాజకీయాల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళు.. ఇప్పుడు ప్రకాష్ రాజధాని సెక్యూరిస్ట్ అని పేరు పెట్టి అనటంతో ఉద్దేశి పురం కాన్ని ఇష్యూ ని పక్కదారి పట్టించడానికి కృషి చేసినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ రెడ్డిని పరోక్షంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తున్నాడు అని ఎందుకు అంటున్నాను అంటే ? వైసీపీలో అవినీతి చేసిన మంత్రులను చేర్చుకోవడం అయినా పార్టీ నిర్మాణం అనుకోవచ్చు.. కానీ ఆయన జగన్ రెడ్డి బ డమేరు కాలువలు వెడల్పు చేయకపోవడంపై కానీ పడవల కుట్రలపై గాని మాట్లాడమంటే నేను మాట్లాడను అన్నారు. అంటే జగన్ రెడ్డిని విమర్శించరు. నేటి ప్రభుత్వం తిరుపతి అరాచకాలపై చర్యలు తీసుకుంటున్నప్పుడు సమర్ధింపుగా మాట్లాడరు. గాని అసలు ఏకంగా దేవాలయ ఆస్తులన్నీ సనాతన ధర్మ పరిరక్షణ సమితికి అప్పజెప్పాలి అంటున్నారు. సనాతన ధర్మములో ముఖ్యమైనది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మరి జగన్ రెడ్డి అరెస్టు చేయమని ముందు డిమాండ్ చేసి , ఆ తరువాత గనుక ఆ మాట అంటే పవన్ కళ్యాణ్ మీద ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఒక అత్యంత అవినీతిపరుడ్ని అరెస్టు చేయకుండా వదిలేసి ముఖ్యమంత్రి అవ్వడం ద్వారా మరింత దోచుకోవటానికి నీ అయితే బెట్టి శిక్షలు వేస్తున్న సమయంలో. దీనిని సనాతన ధర్మ పరిరక్షణ సమితికి పవన్ కళ్యాణ్ అప్పజెప్పాలని కోరుకోవడం అందుకే అభ్యంతరకరమైనది. రాజధాని విధ్వంసానికి అనుకూలంగా అఫీడవిట్టి ఇచ్చిన అయినా స్టీల్ ప్లాంట్ అమ్ముతున్న కూడా పార్టీ వేరు ప్రభుత్వం వేరు అని బిజెపి పెద్దల్ని సమర్పించిన పవన్ కళ్యాణ్ . ఇప్పుడు కూటమిలో టిడిపి ఉన్నప్పటికీ తనమీద ఆధారపడిన ప్రభుత్వము ఉన్నప్పటికీ గరిష్టంగా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నాడు దానిని . కానీ అదే పవన్ కళ్యాణ్ తనమీద ఆధారపడి ప్రభుత్వము లేకపోయినా తనకు అన్ని పదవులు ఇచ్చి గౌరవించిన కానీ. ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేయటం జగన్ రెడ్డి పై చర్యలు తీసుకుంటే దాన్ని పక్కదారి పట్టించాలి అని ప్రయత్నం చేయటం, అనేది ఎకోవేరా నుంచి సాంప్రదాయ వాదిగా మారింది తరచూ ఒక పికిల్ మైండ్ లాగా నిర్ణయాలు మార్చుకుంటూ . ఈ రాష్ట్రంలో హీరోగా తెచ్చుకున్న ఇమేజ్ ని రాజకీయ నాయకుడిగా గౌరవాన్ని కాపాడే వాళ్ళ దగ్గర పదవులు తీసుకుని ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసే వాళ్లకు సహకరించిన వాళ్లను ప్రమోట్ చేయాలని ప్రయత్నించటమే. పవన్ కళ్యాణ్ చేస్తున్న అతి పెద్ద తప్పు.రాష్ట్రంలో రాజకీయ నాయకుడిగా. ఈ రాష్ట్ర పౌరుడిగా నా అభిప్రాయం.