RisaGaru ramana maharshi Guru Devulu miku Teligga vudnde Manasu icharu
@suneelakarumanchi3678 Жыл бұрын
హాయ్ "రీసా గారు".. మీరు చెప్పినది నాకు బాగా కనెక్ట్ అయింది.. ప్రపంచంలో రోజు చాలామంది చనిపోతున్నారు.. నిజమే అక్కడ బాధ అనిపించదు.. కానీ "నా" అని తగిలించినప్పుడే బాధ భరించలేకపోతున్నాను. బాధ నుండి విముక్తి కలగాలంటే.. మొదట "నా" అనే ఫీలింగ్ నుండి బయట పడడానికి సాధన చేస్తాను.. కృతజ్ఞతలు రీసా గారు🙏
@KanthRisa Жыл бұрын
అవును. Hi
@Yeswi. Жыл бұрын
సార్...మీరు సూపర్ సార్..మీరు క్లెవర్ సార్..మీరు నాలెడ్జ్ ఫ్లవర్ సార్...వినాలి మీ వర్డ్స్ పవర్ డైలీ వినాలి వన్ హౌవర్ ..మీ మాటలకు ,పదజాలనికి , సింప్లిసిటీకి🙏మా ✍️.
@thatipallybhagyalakshmi6785 Жыл бұрын
Aalochanala nu chuudadam gurinchi bagundi👌👏
@NaniSpecials Жыл бұрын
Alochanalu ala chudalo arthamayendi Thank you sir
@janardhanreddy4660 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kumarvinod668 Жыл бұрын
Hi Anna love 💗💗 you challa manchi mattalu
@manjariyadavelly5102 Жыл бұрын
Maithili me voice bagundi
@parimalaraj3302 Жыл бұрын
Video conspect chala bagundi anna
@SreedhaC Жыл бұрын
On a lighter note - Mythili garu's intervention and statements are v.funny :D.
@lakshmidasyam9261 Жыл бұрын
👌👌👌🙏 కాని, ఆచరణ కష్టం 😂
@gantadevi6698 Жыл бұрын
Nenu mee thatwaanni melli melli ga ardam chesu kuntunna risa garu.
@arjunkamakshi8443 Жыл бұрын
Hi Risagaru mythiligaru 🙏🙏🙏
@marreddyrmreddy3057 Жыл бұрын
Nice tapic you are apsychiatristfor all ne life style super intersting
@swathireddy9330 Жыл бұрын
Am sorry to say Risa sir Nenu గ్రహించినంత వరకు మి అవగాహనలకి మైథిలి గారు మీరు అనుకున్నంతగా సరిపోరు అని నా ఆలోచన......... తనకంటే ముందుగానే మీరు చెప్తున్న,అడుగుతున్న విషయాలకి క్లారిటీ గా సమాధానం నేను చెప్పగల్గుతున్నాను....... Ofcourse mi istam అనుకోండి కానీ ఒక్కోసారి తన అనవసర సమాధానాలు ఇరిటేషన్ ల ఫీల్ అవుతాను..... But thana voice ante నాకు ఇష్టం, విషయాన్ని గురించి quation nd answers meere చెప్పగలరు అని ........... శివాయ నమః 🙏
@KanthRisa Жыл бұрын
చూడు. ఇంత chiina విషయాలకు irritation అయితే ఎలా. చూడు. అందరూ ప్రయత్నం లో ఉన్నారు. Cheyanee.. కొంతకాలం లో అంతా sardukuntundi
@risaprazval5014 Жыл бұрын
Naa, anedhyy nenu aalochistunaa, feel avthunaa, soo aalochanani feelings ni ardham cheysukuntee, (aa naa ni Ala tesiyaloo ardham avthundi) Nak ardham avthundi 😊
@elapakurthilakshmi7367 Жыл бұрын
S... Exactly
@jeswikjeswik8015 Жыл бұрын
Mythili phone duramga petti vinandi please
@subhashgadda6515 Жыл бұрын
Naku badhalu vunay. Ani. ramana maharshiki chepute ni.badalu naku eyu annadu annav kada ela eyali ani chepalevu anna plz reply
@annapurnarallapalli4507 Жыл бұрын
హాయ్ అన్నా.గుడ్ మార్నింగ్.
@nareshkoudagani9445 Жыл бұрын
అన్న నమస్తే 🙏 ఆస్ట్రాల్ ట్రావెల్ గురించి ఒక వీడియో చేయచ్చుగా
@kalakondaramesh6509 Жыл бұрын
"💙💚❤️🙏"
@jagadeeswarigarikapati1199 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌👌
@krishnarapolu2640 Жыл бұрын
Krishna Rapolu surat ❤
@sandyahs2104 Жыл бұрын
We want interview with kishenji in small video.risa ji 💐🪔💐
@KanthRisa Жыл бұрын
Ok
@microcnctechnology1341 Жыл бұрын
I believe your conversations ❤❤❤❤
@siddhuyoutubechannel9014 Жыл бұрын
ఇలా ఎలా రాస్తున్నారన్నా ...చేతివ్రతా చాలా బాగుంది
@KanthRisa Жыл бұрын
naa natural writing adi mitramaa.
@siddhuyoutubechannel9014 Жыл бұрын
Chalaa bagundhi
@satyanarayanavudata7000 Жыл бұрын
🙏👍👌
@manimanjari5760 Жыл бұрын
🙏🙏
@vemunurishyamala-yl6yo Жыл бұрын
Annayya miru matre maku information evvandhi please
@JESHHRPK Жыл бұрын
😍❣💘❣
@RamaKrishna-jo6xq Жыл бұрын
ఇలాంటి విశ్లేషణ ను చూసే...నేను బ్రహ్మకుమారీస్ వారి తో చాలా కొద్ది కాలము ప్రయాణము చేసి వారి ని గమనించిన. ఏంటంటే వాళ్ళు చెప్పే దొకటి -చేసే దొకటి. అయితే.. ఇలాంటి వాటిని గూర్చి తెలుసుకోవాలంటే మాత్రము సైకాలజిస్టుల ట్రైనింగ్ అవసరం.
@Yogi-dz3eh Жыл бұрын
...life is beyond all logic.. magic...
@vamshithk7391 Жыл бұрын
Motham video lo nadhi oka question enti ante . Ave Jumikellu(earrings) gold vi ithe apudu manam, "Na(నా)' bangara jumikellu " ila viluvaina vatitho aa ammayi na ane danito katubadi undala vadha ?
@KanthRisa Жыл бұрын
asalu viluva ainavi ani anukunevi teeseyyi.. poyina parvaledu annave unchuko..
@vamshithk7391 Жыл бұрын
Thank you kanthRisa garu !!
@gantadevi6698 Жыл бұрын
Meru vemanalaga.. vishwavada/ abhirama. Laga unnaru, meeru vallaki chese explanation.
@vinaykumarparasaram Жыл бұрын
Naku oka doubt undho Risa.. Physical world nunchi separate kakunda inner foes ni jayinchatam ela.. I think meeru cheppe vidhanam adhe kakapothe kastha away unna valla paristhithiki mee style emanna cheppandi please 🙏🏻
@nagendra121 Жыл бұрын
ఓనర్ షిప్ అనేది వస్తుంది. ఆటో లో దాని ఓనర్ నేను కాదు కాబట్టి వాడుతున్నందుకు మనీ ఇస్తున్న. అంటే ఇక్కడ ఒక వస్తువుకి వేరే వారు ఓనర్ అంటే మనం దాన్ని వాడుకుని వదిలేస్తాం. కానీ ఓనర్ అని నేను వచ్చినపుడు వాడుకోవటం తో పాటు దానితో సంబంధం ఎక్కువకాలం ఉండేలాగా చూసుకుంటాను. అందుకని రిపేర్ వస్తే చేస్తా. ఒక వేళా వాడుకున్నపుడు సంబంధం బాగుంటే కంటిన్యూ చేస్తా లేదంటే కట్ చేస్తా. ఇక్కడ ఇలాగ వాడుకోవాలి కానీ నేను అనే భావం ఉండకూడదు అని చెప్తుంటే ఎక్కటంలేదు నాకు. ఎక్కడ నేను grasp చేయలేకపోతున్న. కొంచెం చెప్పగలరు.
@nagendra121 Жыл бұрын
తర్వాత ఆలోచిస్తే నాకు తట్టినవి : ఇక్కడ మీరు క్రియేషన్ అఫ్ నేను గురించి మాట్లాడుతున్నారు. అని ఇది వరకు ఇంటర్వూస్ చూడటం ద్వారా అర్ధం అయ్యింది. ఇక్కడ గుడ్ ఫీలింగ్ రావటం వల్ల ఈక్వల్ అనే భావన పోయి గ్రేటర్ లేదా లెస్ థెన్ అనే ఫీలింగ్ వస్తుంది.
@SHREEKANTH_REDDY11 ай бұрын
aa manishendhi pelli choopullo kurhcunnattu atla chustunnadu
@alladisuresh5684 Жыл бұрын
Anna ! eruka ante ?
@KanthRisa Жыл бұрын
awareness ani.. judge cheyakunda choose stihiti
@alladisuresh5684 Жыл бұрын
No understand anna
@shailajalingala7486 Жыл бұрын
Eruka ante - telavadam (or) telisi undatam (or) avagaahana
@padmavathialiveli1423 Жыл бұрын
Nomber please
@praveenkundarapu2392 Жыл бұрын
పాపం మా వదినమ్మ మైథిలీ ని అంత confuse చేయకన్నా....
@KanthRisa Жыл бұрын
iddaram idi chadivam. sare cheyanule..
@praveenkundarapu2392 Жыл бұрын
@@KanthRisa thanq😊 Light wait topics లో మాత్రమే వదినను involve చేయండి ఇది సలహా కాదు అభ్యర్థన మాత్రమే
@bskm5322 Жыл бұрын
Anna maithili నిన్ను సవగొడ్తది కదా ,నాకు full ga నవ్విస్తది,.nuvvu అప్పుడు సైలెంట్ గా ఉంటావు నువ్వు😂😂😂