Ancient Indian Civilization Is Still Alive! Here Is How...| Karma | Cooking | Telugu

  Рет қаралды 5,844

The Narada Talks

The Narada Talks

Күн бұрын

Пікірлер: 28
@omnamahshivay761
@omnamahshivay761 20 күн бұрын
అన్నా ఒక చిన్న విన్నపం, మీరు తెలుగు భాష అలాగే మన సంస్కృతి గురించి చాలా బాగా చెప్తున్నారు. ఇంకొంచం కష్టపడి వీలైనంత వరకు ఆంగ్ల పదాలను తగ్గించి తెలుగు ప్రత్యామ్నాయాలు వాడాలని ఆశిస్తున్నాను. అవి అందరికీ తెలియని పదాలు అయినా పర్లేదు, మీలాంటి youtubers అవి వాడడం వలన కొందరు తెలుసుకుంటారు. ఇలా కొంత మంది అయిన తెలుగు పదాలు వాడడం మొదలు పెడితే కాలక్రమేణా కొన్ని పదాలు అయిన మనం తిరిగి తీసుకురాగలము. 🙏🙏🙏
@thenaradatalks
@thenaradatalks 20 күн бұрын
అదే ప్రయత్నం సోదరా!
@RajeshwariDevershetty-m1e
@RajeshwariDevershetty-m1e 8 күн бұрын
ఈ కవిత్వం చాలా బాగుంది విధానము బాగుంది
@srinivasvallabha1
@srinivasvallabha1 2 күн бұрын
మీరు బాగా చెప్పారు, మన వేదాలు మనకి అన్ని విషయాలు తెలియ చేస్తున్నవి అవీ మనకి బ్రహ్మ దేవుడు ఇచ్చాడు మన ఋషులు మనకి ఇచ్చారు
@NationalCAAcademy
@NationalCAAcademy 4 күн бұрын
That's right
@MadhavJK
@MadhavJK 2 күн бұрын
కర్మ సిద్ధాంతమున నోరుకట్టివేసి స్వార్థలోలురు నా భుక్తిననుభవింతురు కర్మమనయేమొ దానికే కక్షయేమొ ఈశ్వరుని చేత రుజువు చేయింపనమ్మ …. గుఱ్ఱం జాషువా
@RAJANABHAGAVANS
@RAJANABHAGAVANS 28 күн бұрын
You earn my respect bro❤. Great work, continue with more details from our scriptures
@thenaradatalks
@thenaradatalks 28 күн бұрын
Thanks brother 🙏
@ashokramanujan6739
@ashokramanujan6739 Ай бұрын
Hi , The way you’ve explained karma phalam is absolutely brilliant! Your clear and thoughtful description captures its essence so beautifully, making it easy to understand and deeply impactful. Truly appreciate the effort and wisdom in this explanation! ❤
@thenaradatalks
@thenaradatalks 29 күн бұрын
Thank you 🙏
@GundaRadha-rp1bv
@GundaRadha-rp1bv 6 күн бұрын
Super bro
@Levelupgaming-f8v
@Levelupgaming-f8v 2 күн бұрын
Bro nee videos ki thumbnail editing cheyyocha
@navyam6929
@navyam6929 29 күн бұрын
Really u explain good so many thing's about karma pallam.
@thenaradatalks
@thenaradatalks 29 күн бұрын
🙏
@rohitnelakuditi
@rohitnelakuditi 29 күн бұрын
Mana praachina vaibhavanni punaruddarinchela vyavaharinchali manam. Kani eenadu manam chesthunnadi gundelu baadhukuni mana Desha goppathananni raajakeeyam cheyyadam!! Dhourbhagyam
@venuchode2202
@venuchode2202 28 күн бұрын
Loved it bro
@BestThings-s2y
@BestThings-s2y Ай бұрын
I absolutely agree 👍 But konchem bhayam kooda undhi, inni reactions untayaa mana actions ki ani 😮
@thenaradatalks
@thenaradatalks 29 күн бұрын
Aa maatram bhayam undali le manushulaki 😅
@venuchode2202
@venuchode2202 28 күн бұрын
Great content
@thenaradatalks
@thenaradatalks 28 күн бұрын
Thanks a lot! Please do share it if you can 🙏
@rambabuchebrolu
@rambabuchebrolu 5 күн бұрын
Ji barat
@navyam6929
@navyam6929 29 күн бұрын
@sritejakallepu890
@sritejakallepu890 Ай бұрын
👍
@vanipamidipalli7690
@vanipamidipalli7690 25 күн бұрын
👏
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 17 күн бұрын
ఏమయ్యా నారద నీ thumbnail తెలుగులో పెట్టీ ఉంటే బాగుండు అస్సలు తాలింపు గురించి తెలుసా ??ఇది తెలియక ఇన్ని రోజులు అంటూ పెడితే చాలా మందికి ఈ విషయం త్వరగా రిచ్ అవుతుంది y??? చదువుకున్న వాళ్ళు తక్కువ ఇంగ్లీష్ అదే తెలుగు అయితే చాలా మందికి చదవడం వచ్చు రాయడం రాదు
@thenaradatalks
@thenaradatalks 17 күн бұрын
Thumbnail తెలుగులోనే ఉంది కదా? 🤔
@asr220
@asr220 14 күн бұрын
​@@thenaradatalks అదే కదా 🙄 ఏంటో ఈ మనుషులు 😮
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 3 сағат бұрын
​@@thenaradatalksవీడియో కింద రాస్తారు కదా అది అన్న ఏం అంటారు తెలియదు కానీ మీ కంటెంట్ బాగుంది చాలా మందికి రిచ్ అవ్వాలి అంటే తెలుగులో రాయండి ఇంగ్లీషు తక్కువ వచ్చు
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
How an Outcast King Built One of India's Greatest Empires
29:07
Odd Compass
Рет қаралды 181 М.
What did Ancient Indian cities ACTUALLY look like?
21:17
Odd Compass
Рет қаралды 547 М.
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН