A very famous and melodious Christmas song written by the Legendary Rev. A.B. Masilamani from Andhra Christian Hymnal Book sung by Sister Blessie Wesly at Mega Christmas celebrations, Rajahmundry
Пікірлер: 158
@johnlocalboy74539 ай бұрын
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార|| విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార|| యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు||అందాల తార|| ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే బాలునిజూడ జీవితమెంత పావనమాయెను ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన. ||అందాల తార||
@sunnyhanok9372 Жыл бұрын
కామెంట్స్ చేస్తున్న సహోదర సహోదరీలు, గత సంవత్సరం క్రిస్మస్ 🎄 నుండి ఈ సంవత్సరం క్రిస్మస్ 🎁 వరకు నేను 1 వ్యక్తిని చర్చి వద్దకు తీసుకువచ్చానా లేదా యేసు వద్దకు తీసుకువెళ్లానా .... లేదా నేను సువార్త ను బోధించానా అని పరిశీలించుకోవాలి లేదంటే మీరు చర్చికి పండగకి వెళ్లిన ప్రయోజనము ఏమి లేదు....🥴
@challariashajyothi97642 жыл бұрын
Meelaga devuni aradhinchadaniki devudu naku chakkani swram devudu icchulaguna prayer cheyandi please praise the Lord
@lakshmammasardar1323 Жыл бұрын
Praise the lord దేవుని ఆరాధించడానికి చక్కని స్వరం అవసరం లేదు ఆయనని ఆరాధించే హృదయం ఉంటే చలు
@purnimajana54152 жыл бұрын
इसलिये कि परमेश्वर ही है, जिसने कहा,"अनधकार में से जयोंति चमके," *और वही हमिरे हृदयों में चमका कि परमेश्वर की महिमा की फहिचान की जयोति यीशु मसीह के चेहरे से पकाशमान हो.