అంజూరపు చెట్ట అందమైన చెట్ట ఆకులతో నిండి వంటివా (ఆ) రెమ్మలతో కమ్మి ఉంటి వా. (1) యజమానుడు నిన్ను నీరు పోసి పెంచాడు నీకెంతో పరిచర్య చేసి నిన్ను పెంచాడు కాపు ఎందుకు కాయ లేదు చెట్టా (ఆ) నా చేతులతో పెంచుకున్న చెట్టా (అంజూరపు చెట్టా). (2) యజమానుడు నిన్ను చూడ ఆశతో వచ్చాడే వెదకి వెదకి చూశాను ఆశతో ఫలములు కావ్ ఎందుకు కాయ లేదే చెట్టా (ఆ) నా కన్నీళ్ళు తుడవలేదే చెట్టా (అంజూరపు చెట్టా). (3) యజమానుడు నిన్ను నరికి అగ్గిలో వేయమని చెప్పెను ఆమెతో సమయం ఇంకా లేదని (ఆ) ఇకనైనా కాయ వేచెట్టా (ఆ) నా చేతులతో పెంచుకున్న చెట్టా. (అంజూరపు చెట్టా)