Hatts off doctor garu. You know how to handle every situation. Kondalu kuda meru karigistharu sir🙏🙏
@poluanantharao83808 ай бұрын
సార్ మీరు ఈ సమాజానికి ఎంతో అవసరం అనిపించింది సార్ 🙏🙏🙏
@chittifunnyboy28746 ай бұрын
😂
@kanyakumari62128 ай бұрын
మగవాళ్ళని 95% నమ్మద్దు. లేడీస్ ఎప్పుడు మన జాగ్రత్తలో మనం వుండాలి. చిన్న age valla, భయం వల్ల అమ్మాయిలు వెనకడుగు వేస్తున్నారు. చెడు behaviour వున్న మగవాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. వదలద్దు. వాళ్ళకి ఓపెన్ గా పరువు తీసి, ఇంట్లో వాళ్ల దగ్గర పరువు తీసి శిక్షించాలి.Dr గారికి చాలా థాంక్స్. మీరు ఇచ్చే సపోర్ట్ కు thanq so much.
@SRBasha665 ай бұрын
హలో మేడం అందరు ఒక్క లాగా ఉందర్ సరే నా
@kanyakumari62125 ай бұрын
వుండరు. అందుకే 95% మాత్రమే చెప్పాను. మంచివాళ్ళు పర్సంటేజ్ తక్కువ అన్నాను. మంచిగా vude మగవాళ్ళకి పెళ్ళాలు మంచిగా వుండరు. ఏమిటో జీవితం...
@sravani26948 ай бұрын
హ్యాట్సాఫ్ టు కళ్యాణ్ చక్రవర్తి గారు.... జయ గారు అమ్మాయి మాటలు వింటుంటే కన్నీ లాగ లేదు😢 చాలా చక్కగా విడమర్చి చెప్పారు. 👏🏻👏🏻
@SathyamGoli-qq7zp8 ай бұрын
ఇ లొకంలో రాబందు లు మన చుట్టూ ఉన్నాయి వీటిని ధైర్యం గా ఎదురు తిరుగాలి
@crazyboysss75728 ай бұрын
పాపం అమ్మాయి మాటలు వింటుంటే కన్నీళ్లు ఆగటం లేదు. హ్యాట్సాఫ్ డాక్టర్ కళ్యణ్ చక్రవర్తి గారు. జయ గారు 🙏🙏🙏🙏🙏🙏
@suryakumari44488 ай бұрын
😭😭😭
@saradabhamidipati31146 ай бұрын
Avunu kanneellu agaledu😢
@saralakumari12403 ай бұрын
Dr. Sir you guided her very nicely. And you brought her out from depression. I am very much impressed on your approach of discussion with her. Surely she will get out from depression. Hats off tou sir.
@vishnuvardhan49928 ай бұрын
డాక్టర్ గారు మీ యొక్క ఆలోచన విధానంతో చక్కటి పరిష్కరాన్ని అందించి అమ్మాయి జీవితం మంచి మలుపుకు దారితీసే విధానం చేస్తరని ఆశిస్తూ
@pprabhakar86878 ай бұрын
సార్ ధన్యవాదాలు ఇలాంటి మంచి సూచనలు సలహాలు ఇచ్చి ఇలాంటి వారిని ముందుకు నడిపిస్తున్న సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను💐🙏
@valistudiovalistudio97458 ай бұрын
మన దేశంలో మన ఇంట్లో ఆడపిల్లలు పుట్టిందంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవలసి వస్తుంది ఎందుకంటే ఇలాంటి సైకాల వల్ల బలి అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి ఇలాంటి సైకోలు శిక్ష పడితేనే మన దేశంలో ప్రతి ఒక్క మహిళలు స్వేచ్ఛగా ఉంటుంది ఇప్పటికైనా మనుషులుగా మారండి అసలు మగవాళ్ళు అంటేనే దేశంలో చీదరించుకునే పరిస్థితి తెస్తున్నారు ఆ మగవాళ్ళు గాని మంచి వాళ్ళు గాని ఉన్నారు కానీ ఇలాంటి సైకోలు వల్ల వాళ్లకు విలువ లేకుండా పోతుంది సమాజంలో
@munasabugarimanumadu8 ай бұрын
అమ్మ శ్రీదేవి ఆనందాన్ని పంచు కుంటే పెరుగుతుంది__________ బాధను పంచుకుంటే తగ్గుతుంది దయచేసి నీ బాధను పూర్తీ గా డాక్టర్ గారికి ఏ విషయం దాయ వద్దు డాక్టర్ గారితో ముఖా ముఖి కలిసి అయన చెప్పే సూచనలను విను హ్యాట్సాఫ్ డాక్టర్ కళ్యణ్ చక్రవర్తి గారు. జయ గారు
@vijaykumar-jc8ni8 ай бұрын
Dr garu🙏 jaya garu 🙏 amma sridevi badha padaku thalli Dr gari daggari vellu niku chala manchi jaruguthadu god bless you amma prathi thalli thandrulu ammaielanu anukuvaga vundamannatle abbaielaku niku vache barya thappa andaru adavallu niku thali akka chelli kuthurutho samanam ani cheppi penchali aiena buvddi lekunda perigi ilanti agaityalaku palpadevallani arab countries la sikshinchali
@Shaikhameda-f8q8 ай бұрын
అందరికీ నమస్కారం సార్ ముఖ్యంగా కళ్యాణ్ చక్రవర్తి సార్ గారికి ఇలాంటి అనుభవాలు ప్రతి ఆడపిల్ల జీవితంలో ఉంటాయేమో😢😢😢 నా జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి కాకపోతే నేను బాధ పడుకుంటూ ఉండలేదు జీవితంలో ముందుకెళ్లాలని మాత్రం అనుకున్నాను ఒకరిని పెళ్లి చేసుకొని నిండా మోసపోయి బతుకుతున్నాను సార్
@Shaikhameda-f8q8 ай бұрын
మా అమ్మ నాన్న చూసి చేసిన సంబంధం నా జీవితం ఎంతో బాగుంటుందని ఊహించాలి నాకు ఇచ్చిన ఇంటి వాళ్ళని ప్రేమించాను కానీ నన్ను కానీ దాంట్లో చూసి చీటికిమాటికి కొట్టి తిట్టి హింసించి బాధపెట్టి వాళ్లు ఆనందించి బతుకుతున్నారు సార్
@sivalenkasivalenka62408 ай бұрын
ఆమె జీవితంలో ఎదురైన మృగాళ్ళు వలన ఆమె మనసు చచ్చిపోయింది, డాక్టర్ గారూ మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏, మీతో మాట్లాడాక శ్రీదేవికి మగవాళ్లందరు అలానే ఉండరు అని ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది,కాకపొతే సార్ ఇటువంటి విషయాలు షేర్ చేసుకోలేరు కదా, దయచేసి మగపిల్లలు ఉన్న తల్లితండ్రులు ఈ ఎపిసోడ్ చూసి మీ మగపిల్లలకి ఆడపిల్లల విషయంలో ఎలా ప్రవర్తించాలి అనేది చెప్పండి. సార్ దయచేసి ఆ మేనేజర్ కి మాత్రం సివియర్ పనిష్మెంట్ ఇప్పించండి, వాడు ఆమె జీవితంని నాశనం చేసాడు,
@Flyingvlogs20248 ай бұрын
అమ్మాయిలు ఎదో ఒక చోటా ఇలాంటి ప్రాబ్లెమ్ ఎదురుకుంటారు.. కానీ బయటకి చెప్పుకోలేరు..😭 సుమన్ వాళ్ళకి, మేడం, సార్ వాళ్ళాకి ధన్యవాదముల🙏🏻
@padmaravi26568 ай бұрын
Super sir prathi women lo ilati sangathulu jaruguchunavi meeru chakkaga deel chesaru
@ganeshroyal41528 ай бұрын
ఈ వీడియో విజయ గారు నిజంగా ఒక స్క్రిప్ట్ లాగా చేయలేదు అని అనిపించే వాళ్ళు లైక్ కొట్టండి ఈ వీడియో 100% జయ గారు స్కిప్ టెట్ అని నేను అనుకుంటున్నాను
@s.pvasanthalakshmi96008 ай бұрын
💯
@శ్రీ-7778 ай бұрын
ఆఫ్కొర్స్ maybe ఇది స్క్రిప్ట్ కావచ్చేమో.... కానీ ఇలాంటివి సమాజం లో చాలా చాలా జరుగుతున్నాయి. అమ్మాయిలు బయటకి చెప్పుకోలేక చెప్పకపోవడం వలన ఎంతో మంది అమ్మాయిలు మానసికంగా కృంగిపోతుంటారు. ఆడపిల్లలు ఇలాంటి సిట్యుయేషన్ లో ఎలా ఎదుర్కోవాలో తెలియజేయడానికి ఒక మంచి ప్రయత్నం గా గుర్తించి అప్రిషియేట్ చేయాలి.
@AbhinavSai-gn1yf8 ай бұрын
Mee intlo elanti samsyalu vaate telusthundi
@Sunitha-b7t9h8 ай бұрын
Ammailaga pudithe thelusthundhi e lanti badhalu
@lakshmansai19727 ай бұрын
Sri Devi garu miru chaptunta mi voice vuntunta nijam ga addupu vastundi madam .naku pavi ana voka frnd vundadi tanu nilaga konchum chappi adichindi .madam miru ela ani rojulu adisaro ani bayam vastundi
@mallikarjunaganigara93218 ай бұрын
Congrats Dr. Chakravarthi Garu, well handled this girl’s problem. I salute you Sir.
@erawatrinarsaiah75338 ай бұрын
షో విన్నంత సేపు మాటలు లేవు చాలా బాధాకరం నమ్మకమే పోతుంది జీవితంలో చాలా అనుభవించినా ది
ఎప్పుడూ కళ్యాణ్ గారి మాటలకు రైట్ అని అనేవాళ్ళం.ఈరోజు అనలేకపోతున్నాం.ఎందుకంటే పోలీసు ,లు లాయర్ లు న్యాయస్థానం మీరు చెప్పిన విద్గా లేవు.ఎవడు డబ్బులు ఇస్తే వాడిదే రైట్.ఈలోపు ఆడవాళ్ళు వీధిన పడుతున్నారు.ఒక అడ్వర్టైజ్మెంట్ లా జీవితం అయిపోతోంది.ఆఫ్ట్రోల్ డ్రైవర్ ఒక స్కూల్ లో చిన్న పాప నీ వాడుకున్నాడు.ఆ పాప కి ఏమి న్యాయం జరిగింది.
@dhanalaxmi34098 ай бұрын
💯💯💯💯🙏🙏🙏
@APPALANARSATHALLA-bf6wc8 ай бұрын
D😊😅😅@@dhanalaxmi3409
@satyagowriballa79138 ай бұрын
నేను కూడా చిన్నప్పుడు child abuse ki గురయ్యాను...కానీ మా మదర్ కి చెప్పినా ఆమె నన్నే నిందిస్తుందని చెప్పలేదు..పెళ్లి ఇష్టం లేకపోయినా పెళ్ళి చేసుకోవలసి వచ్చింది
@lakshmiprasanna4128 ай бұрын
It's true medam
@SeinivasPallapu8 ай бұрын
Same na life lo Ela chala jaeugayi
@teluguammayi4478 ай бұрын
Same 😢
@damayantid29328 ай бұрын
,😢😢😢😢
@Rojareddyvorugantivoruganti8 ай бұрын
Same
@ramanithothadi29228 ай бұрын
Elanti friend vundali kalayan chakravarthi gariki 🙏🙏🙏🤜🙏
@machavarapuvenkataramana24268 ай бұрын
నమస్తే డాక్టర్ గారు 🙏🙏🙏 1. సమాజంలో ఇటువంటి సైకాలజీ గల స్త్రీ లు చాలా మంది వుంటారు.దివ్య అనే అమ్మాయి శ్రీదేవికి ఫ్రెండ్గా దొరకడం శ్రీదేవి అదృష్టం. 2. పేరెంట్స్, ఫ్రెండ్స్ వుండగా ఈ 25 సంవత్సరాలు వయసులో ఇన్ని సంఘంటనలు జరిగితే మిగిలిన జీవితంలో ఇంకా ఎన్ని జరగుతాయో? 3.మామోలు స్కూల్లో టీచర్స్ ఏమన్నా చేస్తేనే.. పేరెంట్స్ స్కూల్స్ వెళ్లి, లేదా ఆఫీసుకి వెళ్లి కాలర్ పట్టుకొని కొడుతున్నారు. అటువంటిది తనకు జరిగిన విషయం తల్లికి చెప్పకపోవడం 100%దేవి తప్పు. 4. సమాజంలో అందరు మంచివారు అందరు చెడ్డవారు వుండరు. జీవితంలో స్త్రీ లకు పెళ్ళి అనేది,100% సెక్యూరిటీ లాంటిది.పెళ్ళి చేసుకోవడం మంచిది.
@RadhaJoda8 ай бұрын
Correct. Chala chakkaga vivarincharu
@urmilagoswami29167 ай бұрын
నిజం తల్లి ఈ సమాజంలో ఈలాంటి చీడపుగులు చాలా మంది ఉన్నారు. నీకు ఒక మంచి స్నేహితురాలు ఉంది తను చాలా మంచి పని చేసింది తనకి నా ఐభినంలనలు.నీ కథ నాకథ ఓకటే నాకు ఇప్పుడు ఏబై సం'రాలు నేను కూడా పెళ్ళి చేసుకోలేదు నువ్వు ఎవ్వరికీ చెప్పక నీలో నువ్వు మదన పడ్డా వు కానీ నేను అందరికీ చెప్పి అబాస పాలయ్య నువ్వు చేసింది కరక్టే ఈ సమాజం నిజం చప్పిన వాల్ల మాటలు నమ్మరు😂😂😂
@Mani251358 ай бұрын
ఒక తండ్రీ అనే వాడు ఒక ఆడపిల్లకి ధైర్యం గా ఉంటే ... ఆ ఎదవలకు ఇంత చులకన భావం ఉండదు sir ... ఎందుకు అంటే ప్రతీ ఆడపిల్లకి తన ఫ్యామిలీ యే ఒక ధైర్యం sir.. ఆ ఫ్యామిలీ లో తన తండ్రే సరిగ్గా లేకపోతే ఈ ప్రస్తుత సమాజం అలానే చూస్తుంది sir
@panduelagam62188 ай бұрын
Kalyan chakravarthy gariki eelanti varinki help chessindduku aa devudu meku Suman tv gariki 100 years challaga chudali
@KiranKumar-kg8lz6 ай бұрын
Sister mi story vinnaka ilantivi evvariki rakudadu anukuntunnam, miku bright future undi alane Amma ni happy ga chesukovali ani korukuntunnam raa sister please take care we are always support you
@kondareddykondareddy40368 ай бұрын
దయచేసి ఆడపిలలల్ని గౌరీందాం
@venkatsandhya63648 ай бұрын
🙏🏿
@sravanamancha78808 ай бұрын
Neeku shathakotivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kavithareddysathu24448 ай бұрын
Idi nijam sir ilantivi evariki cheppaleka manasikam ga bhadapadevallu vunnaru Chalamandi
@Sunny641288 ай бұрын
Dr.gaaru prati okka maata animutyam la cheppparu 100% right.🙏
@srinivasulunaidu58458 ай бұрын
Why Sridevi like innocent girls are always suffering problems but not facing the problems. Sridevi should not give up this type of incident in future, she has to face the problems and every culprit misbehaving should be punished without fail. Kalyaan sir and Jaya madam you both are doing a great job .🙏
@dhanalakshminaralasetty47978 ай бұрын
Sir, elantivi responsibility Leni parents unna prathi girl child ki untai. Naa life lo kuda elantivi chala face chesanu. Maa menamaama gurinchi maa mother ki chepthe neekosam Naa puttintini vadulukolenu andi. Marriage ithe naalife change avuthundanukunnanu. Naa husband anthakanna vedhava.vaalla Nana, brother arras chestunte athanu valla vaipe maatlade vadu. Present andarini vadali duranga, job chesukuntu, Naa security nenu chesukuntu Nenu Naa son batukuthunnamu happy ga.evaro uddaristharanu kovadam kale.
@Master-r5x8 ай бұрын
God bless you maa
@RajeshReddy-wi1tm7 ай бұрын
Nice
@shailajaramesh14268 ай бұрын
నా వయస్సు 45 .నేను కూడా ఇలాంటి.బాధకు లోనయ్యాను.ఇద్దరు బావలు,అన్న వరుస అయ్యే అతను ముగ్గురు.ఊహ తెలిసినప్పటి నుండి పెళ్లి అయ్యే వరకు .కానీ ఇంట్లో బాధ చెప్పుకోలేను.ఎందుకంటే అంతా స్వేచ్చ ఉండేది కాదు.కానీ నాకు చాలా మంచి అర్థం చేసుకునే భర్త దొరికాడు.కానీ ఏదైనా,ఎవరైనా ముందు ఇంట్లో అన్నీ చెప్పుకునే ఫ్రీడమ్ కలిపించాలి
@arathiarchi24123 ай бұрын
Akka nenu kuda milge same problem face chesanu naku manchi husband unnadu kani barthakali anipistha undala
@arathiarchi24123 ай бұрын
Naku milaga edharu varasa ayivallu okadu anna varasa ayivadu na barthukothu Adukunnaru nakumanchi husband unnadu kani naku thandri ledu ma ammma antha teliduu yalo Bhathakali anipistha undala
@GayatriSampoorna6 ай бұрын
Divya is a very really great friend
@lakshmianna69428 ай бұрын
Ee laati vaallu chalamandhi bayataku raani vaallu vunnaru sir
@adiseshu23078 ай бұрын
ఆ అమ్మాయి బాగా దైర్యం చెప్పారు సార్
@charumathisingaraju17218 ай бұрын
ప్రతి ఆడపిల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూనే వుంటాయి. ఈ అమ్మాయి కన్నా చాలా చాలా సంఘట న లను నేనూ ఎదుర్కొన్న. ఇప్పటి కి ఎదురు కొంటున్నాను. ఈ ప్రపంచములో ఆడపిల్ల ఎంత తెలివి గా తప్పించుకుని తిరగ లో నేర్చు కోవా లి. తల్లితండ్రులు కన్నా మన భద్రత చూపేవారు ఎవ్వరూ వుండరు కనుక వారికి తెలియజేయాలి. కానీ నా అదృష్టం నా తండ్రి సహకారం ఉండ బట్టి ధైర్యంగా అలాంటి పరిస్థితులను ఎలా ఎదురు కావాలో నేర్చుకొన్నా.
@nagarajamani16608 ай бұрын
Namaste Chakravarthy gar. Your way of talking super
@KPadmalatha8 ай бұрын
Bangaaru thalli Plz forget and be happy.
@Mjackob5 ай бұрын
Hatts off Kalyan chakravarthi doctor garu and Suman tv ❤❤❤
@korravathsanthosh93095 ай бұрын
Very very nice program jeya garu or Kalyan garu
@karunaraokanumolu80488 ай бұрын
Hat's off Kalyan garu, Mee maatala odaarpu ki viluva kattalemu sir 🙏🙏
@ppandukalavathi22818 ай бұрын
Sir miku chala chala dhanyavadhallu ammai ki dharyam cheppi ame ni manishi cheyandi plz eppatike koncham marindhi chala thanks u sir
@rajamaniuyyala45498 ай бұрын
Aa ammai oppukunte ma babu ki chesukunta cheppandi sir
@aavaninaidu65568 ай бұрын
Yela baari katnam adigi thechukuntara . Repu mire a pila mida chei vesthe ? Magala mida nammakam poyindi a papa ki.
@msowmya44508 ай бұрын
I don't know why I am crying while listening... Tq Dr garu and jaya garu.... 🙏🙏🙏🙏🙏🙏🙏
@umamaheshwari72998 ай бұрын
Mee councelling excellent sir, ur so good and expert psychiatrist sir
@PrasanthiM-n7k8 ай бұрын
సార్ చెప్పినా మాటలు చాలా గొప్ప గా అనిపించింది ఎందుకు అంటే అమ్మాయి చాలా ఇబ్బంది పెడుతుంది ఎలా చెప్పాలి ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం అదికే ఏమి చెప్పారు సార్
@mallikarjunaganigara93218 ай бұрын
Ma’am,/ Sridevi, I am aged 75, I treat you as be of my daughter, okay today you have decided to remain unmarried, again you will face the same problem with the society. We are all social animals, we must live in society, we are not away from society. You please change your decision, there are good people, but you must forget your past and start your life journey freshly. Please take some time and some time . Later you can. No come out of your secession. Thank you and bless you.
@r.v.ramanarao48258 ай бұрын
Good councilling by Doctor Kalyan
@ruparanivatturi8 ай бұрын
hatsoff sir aa adapella gevtham marcharu🎉🎉🎉🎉🎉🎉
@shalinimucharla3715 ай бұрын
nijanga sir miru total india ke god gift sir..
@LakshmiT-k8p8 ай бұрын
I feel this is issue with education system girls should be brought up with confidence in schools as all parents aren't well educated or mannered in schools teachers should discuss openly and get them prepared for practical life by providing martial arts training and realistic situations like this
@SaiKiran-jr4pc8 ай бұрын
Papam aa ammayi paristithi vinte chala bhada anipinchindi 🙏🙏
@SuneelCh-wj5zh6 ай бұрын
Whoever passed doubts and negative comments they should understand if their sister in the same situation and faced same trauma . Have some empathy ppl . And appreciate Dr Sir and Jaya ma’am . We are humans and we must have some humanity . I pray god that my sister have enough counseling and living her life happily . Please don’t comment on child abuse , it’s brutal and worse .Thank you
@bhavanimahanthi82745 ай бұрын
You're great sir tnq for supported
@nageshwaribairu42758 ай бұрын
Sri nuvvu, baadha padoddhu raa doctor garii, counsiling, lo ni, decision maari neeku manchi life undaalani, aa devudini korukuntunnaanu god bless u raa
@ghousemohammad9238 ай бұрын
Ee generation lo ilanti friend thank god😢 Sir meeru maaku chaala Avasarmani anipinchindi sir. 😢
@anjaneyuluthummanapally66445 ай бұрын
బ్రతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలి తన పని చేసే ప్రతి చోట మగాళ్లు ఉంటారు పెళ్లి చేసుకోకుండా ఉంటే వారికి ఇంకా అలుసు అయిపోతది మగాళ్లు ఇంకా ప్రాబ్లమ్స్చేసే అవకాశం ఉంటుంది పెళ్లి చేసుకుంటే ఎవరు జోలికి రారు ఎంతో జీవితం ఉంది ఎలా గడవాలి
Good super me program tho chala kastalu bayatapaduthundhi
@MyWorld14098 ай бұрын
Here friendship compares with mother nd also more...
@MadhuMadhumati-x3o8 ай бұрын
Na life same elana vundi sir nenu ayta chanipovali anukunna
@RajeshReddy-wi1tm7 ай бұрын
Avuna amindi ani na life kuda same think r u frndship me plz
@Dheerajkumar.G7868 ай бұрын
Sir amma kana friend s kana chappukoleni vishayalu meeku chappukuntunaru antey meeku maa kruthanthalu Sir jaya mam🙏🙏🙏🙏🙏🙏
@ratnakumari21074 ай бұрын
ఈ ఎపిసోడ్ సూపర్ సార్
@kondareddykondareddy40368 ай бұрын
ఇలాంటి సమాజంలో చాలా మంది లేడీస్ feac చేస్తున్నారు సర్
@sridevidornala46408 ай бұрын
Super doctor garu
@rajiyashaik24435 ай бұрын
😢😢 same problem sir And even if I am married also I am still now faced that problem husband tho happy ga brathike freedom kuda leadhu sir
@srilakshmiannapurna67348 ай бұрын
హ్యాట్సాఫ్ కళ్యాణ్ చక్రవర్తి గారు, జయ గారు🙏🙏🙏
@gyarasarala80738 ай бұрын
Jaya garu and kcsir meku na danyavadalu shridevi ne na kodukuku cheskone okka manchi givitam nenu tanaku estanu naku kuturulu leru kabati shridevi ne nakuturla chuskunta please🙏🙏🙏 tanato matladandi please doctor garu🥰🥰🥰
@SunkannaBailpati6 ай бұрын
అందమైన జీవితం లో ఎక్కువ ఫ్యామిలీ గొడవలు జరుగుతుంటాయి కదా జీవో అని ఒక కొత్త చట్టం రావాలి అది ఏదో చెబుతా వినండి మనల్ని పుట్టించింది ఎవరు తల్లితండ్రులు ఆ తల్లి తండ్రులను పుట్టించింది అవ్వ తాత అవ్వ తాత ను పుట్టించింది ముని అవ్వ తాత ఇలా చెప్పుకుంటూ పోతే భూమి మీద మనసులని సృష్టించింది భగవంతులు అయినప్పటికీ మన అమ్మ నాన్న కూడా భగవంతులతో సమానం అలాంటి తల్లిదండ్రులు పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్లకి ఏమి ఇవ్వాలి తల్లి తండ్రికి ఎంతో అనుభవం అనేది ఉంటాది కదా తల్లితండ్రులు కూడా చిన్నప్పుడు నుంచి గోడ దెబ్బ చెంప దెబ్బ చాలా తిని ఉంటారు పిల్లలకు బుద్ధి చెప్పాలంటే దానికో పద్ధతి ఉంటుంది మొట్టమొదటి బీజా కారం ఉన్నప్పుడే శాస్త్రం ఏమంటుంది అంటే ఐదేళ్ల వరకు రాజుగా పెంచాలి ఆ తర్వాత మంత్రిగా పెంచాలి తల్లి గొప్పతనం అంటే ఏమిటి పెంచాలి నవ మాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడి వాళ్లని పెద్దగా చేసేది తల్లి గొప్పతనం తండ్రి గొప్పతనం అంటే పరమేశ్వరుడిని శిరోజాల నుండి గంగా జలం అనే జ్ఞానం ఈ లోకానికి ప్రవహిస్తూనే ఉంటది అలాగే తండ్రి అయిన వాళ్ళు బాధ్యతగా పిల్లలకు జ్ఞానం ఇవ్వాలి విఘ్నేశ్వరుడు కూడా పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగారు ఈ విధంగా అందరూ తెలుసుకుంటే అన్నట్లు సీతారాముడు ఒకటే అయితే చీడపురుగులు ఏమి చేయలేవు అంట ఈ విధంగా జ్ఞానం ఎప్పుడు ప్రకాశింప బడును అందం త్వరలో నశించును జ్ఞానం అంటే ఒక అగ్ని ప్రకాశం లాంటిది ఏ దోషము అంటుకోదు అంధకారము అంటే గాలిలో పెట్టిన దీపం ఎప్పుడు ఆరి పోతుందో తెలియదు
@samudralavijayasaradhi72268 ай бұрын
డాక్టర్ గారు మీరు చాలా గొప్ప వారు ఎన్నో కుటుంబాలు నిలబెట్టారు ఫ్రమ్ సెంటినరి కాలనీ
@ambatideevena31168 ай бұрын
God bless you talli😢 God will give you the best Kastam Anta chinnappude padipothe tarwata sukham ardam chesukune vaallu kondariki vastaaru Ala previous episode lo okammayi ki chusam And more over ee comments lo ne oka Talli naa kodukku chesukuntaanu Ninnu Andulo nee tappem Ledu Nu kolpoyina santhosham Anta naa intilo neekuntundi annatlu vundi
@balaganinagarani29438 ай бұрын
పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది ఇలాంటి ఇబ్బందుల నుంచి బయట పడతావు
@jaladidhaneswadidevi6808 ай бұрын
Super judgement sir
@Squat23894 ай бұрын
Nammaru…nenu chepinaaa aa age lo evaru nammaledhu
@venkateswarlupanguluri97458 ай бұрын
Really God unaro ladu manaki Teliyadu, but I fell may be God will come like you❤️
@saradabhamidipati31146 ай бұрын
Hats off doctor garu
@rakeshchand23786 ай бұрын
Thank you doctor garu
@mudirajvijju83718 ай бұрын
Ilantivi samajam lo chaala mandi adapillalu face chestunam sir 😢nijam ala jarigaka pelli ante bayam ga anipistundi 😢
@lavakumar58528 ай бұрын
Sir e episode part 2 pettandi plz
@chennak70888 ай бұрын
Dr you are ultimate ❤
@lathapenumarthi34318 ай бұрын
Naku ilage jarigindi sirma patents mammalne tidtaru chaduvu manpinchi intlo kurchobedtsru next pelli ane rompilo padestaru ado narakam Cheppadam valla no use ammaile strong undafam nervhukovali
@SanthuSathwikikki8 ай бұрын
ELANTI SAMAJAM LO MANAM UNTUNAMA
@rakeshchand23786 ай бұрын
Chala pain ga vundhi vintunte ilanti manchi ammayilu e samajamlo dhorakadam kastam
@lathapenumarthi34318 ай бұрын
Pellaina kothalo barthalu chala close ga untaru adi nammi chepite em jarigindo ede andamaina jeevitham program lo oka episode ayyindi
@vallikaacademy65398 ай бұрын
Present time loo double animals vunaii sir......but horrible situvations tho patu families valla agipotham
@subrahmanyampvs318 ай бұрын
Hats off to doctor garu and thanks to jaya garu next result to be announce for our satisfaction sir
@anuradhagadicherla76618 ай бұрын
Sir a amayi marriage vaddanatam lo thappuledu aendukante same Ela 12 and 13 years 2 time very veru vyakthulu dvara elantti problem face chesi aevariki cheppukoleni stithilo mature ai marriage chesukuni marriage life ne paduchesukunna sadrabalu vunnai sir
@palakollupalli67788 ай бұрын
Super doctor garu ❤
@Kiran_Kumar_Talari28847 ай бұрын
సార్ మీరు గ్రేట్❤
@SathishneduriSathish3 ай бұрын
❤❤dr garu
@shaikferoz52968 ай бұрын
First vala friend conference call petindi, madyalo cut chesinapdu call cut avali kada ???? Kani tanu elpoina e amai doctor vallato ela matladindi 🤔🤔🤔🤔🤔🤔
@nerellanagavaraprasad72368 ай бұрын
Sumantv yajamanyam ki oka advice daya chesi mee tag lines inka expreshon pics anta goramga veyyakandi pls
@mahender8698 ай бұрын
Sir adapillalu cheduchesinaru ga vallani ami cheyalli sir okari pelli chesukoni mari okari tho vellipovada vallani amataru