తల్లి నువ్వు దీర్ఘసుమంగళీ గా జీవితాంతం వుండాలి మీ భర్త ఆరోగ్యం కుదుట పడాలి మీ భర్త తొందరగా కోలుకోవాలని 🎉
@adilakshmig43138 ай бұрын
బంగారు తల్లి ఆరోగ్యంగా ఉండు తల్లి నిండు నూరేండ్లు నీ భర్తను అంతే మంచి మనసుతో చూసుకో నీ మనసుకు నా జోహార్లు
@MissybaduguBadugumissy8 ай бұрын
ఆహ.. దేవుడు పెట్టిన ధర్మాన్ని పాటిస్తూని నీ..పాదాపివందనాలు తల్లి ఈ..రోజుల్లో ఇలాటి భార్యలు దొరకడం చాల అదృష్టం ఉండిలివ సూపర్😊
@killamchettylaxmanarao40238 ай бұрын
❤
@GudaBhavana8 ай бұрын
భార్య భర్తల బంధం చాలా గొప్పది ఇలాంటి వీడియోస్ చూసి అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి చెప్పు దెబ్బ నీకు చేతులెత్తి దండాలు పెడుతున్న తల్లి నువ్వు సూపర్ 🙏🙏🙏
@akhilareddy4068 ай бұрын
Neelanti vaallu unru Kanaka Enka e bhumi munigi poleydu talli neeko dandam talli
@ramadevigoli53448 ай бұрын
"కార్యేషు దాసి,కరణేషు మంత్రి,భోజ్యేషు మాత"- ఇది భారతస్త్రీ ఔన్నత్యం. అన్ని సౌకర్యాలు, సుఖాలు ఉన్నా కూడా నేటి కాలాన వక్ర మార్గంలో పయనిస్తున్న ఎందరో స్త్రీలకు నువ్వు ఆదర్శ మూర్తివి తల్లీ...! నిన్ను చూసైనా అలాంటి వారికి కనువిప్పు కలగాలి. ఆ భగవంతుడు నీకు, నీ భర్తకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలి🙏
@sivalenkasivalenka62408 ай бұрын
ఈ ఎపిసోడ్ చూసే ప్రతిఒక్కరు పెళ్లి అనే బంధం యొక్క విలువ తెలుసుకోవాలి, హీనమైన అక్రమ సంబంధాలకు ఎగబడే వారికి కనువిప్పు, వాణి ❤❤❤రా
@NikvedstoriesinUSA8 ай бұрын
Nijam chepperu andi ..eemadhya vache maximum shows anni, ila illagal affairs, ee ammayini chusi nerchukovali chala Mandi ladies
@ramakrishnark96278 ай бұрын
Y
@govardhanaramanujadasi48058 ай бұрын
Super bangaram neeku devudu manchi chestadu mi varu lestadi meeru malli bagupadatharu.jaisrimannarayana nevoka devathavu thalli.godbless u
@jogulammabulusu79217 ай бұрын
44444w4434qq3³q3@@NikvedstoriesinUSA
@Mahesh3388-e4q8 ай бұрын
ఈ అమ్మాయ్ భర్త అద్భుతం జరిగి త్వరగా కోలుకుని, వారు ఇద్దరు జీవితాంతం సంతోషం గా ఉండాలని ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరు ఆ దేవుడి ని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం..
@bharatdesam56197 ай бұрын
sree matre namaha. may god bless this couple to be happy with good health forever
@balahussain1588 ай бұрын
సతీ సావిత్రి సతి అనసూయ అని కొన్ని కథలు విన్నాము కానీ.అవి జారిgiనాయో లేదో తెలియదు.యిప్పుడు నిజంగా చూస్తున్నాము.వాణి నిజమైన దేవత.🙏🙏🙏🙏🙏
@The__BBC8 ай бұрын
నిజంగా దేవుడు వుంటే సతి సావిత్రి లాంటి ఈమెకు వాళ్ల భర్త కి నయం చేసి తనను happy చేయాలి అని కోరుకుంటున్న
@kumbamsathyanarayan52118 ай бұрын
నాకన్నా చిన్న వయసు బిడ్డ నీకు రెండు చేతులెత్తి దండం పెట్టాలి 🙏🙏🙏🙏
@KRISHNAREDDYKotla-h1x3 ай бұрын
❤
@padmajadayal48528 ай бұрын
మగవాడు కొంచెం ప్రేమ చూపిస్తాడో దానికి రెట్టింపు ప్రేమని చూపిస్తాది ఆడది. .. ఈ అమ్మాయి అది ఋజువు చేసింది... అదే భర్త అనుమానిస్తూ , గౌరవం లేకుండా హింసిస్తే ఈరోజు ఆ అమ్మాయి పొర బాబు అని వచేసేదే... కానీ వాళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమ గొప్పది... ❤❤❤.... నీ ప్రేమే అతనిని baguchestadi.. all the best
@kameswarimaddali92878 ай бұрын
Hat's off తల్లీ. ఈరోజుల్లో నీ లాంటి ఆదర్శ యువతి సమాజానికి అవసరం. నీకన్న పెద్ద దాని గా ఆయురారోగ్యాలతో కలకాలం వర్థిల్లు తల్లి. నీలాంటి భార్య దొరకడం అతని అదృష్టం.
@Flyingvlogs20248 ай бұрын
సార్ మీరు ఎవరికీ ఎలా చెప్పతే వారికీ అర్ధం అవుతుందో ఆలా వారికీ చెప్పుతారు కళ్యాణ్ సార్ మీరు దేవుడు 🙏🏻
@saigubbala85468 ай бұрын
ఇటువంటి మాటలు విని నేను చాలా కాలం అవుతుందేమో గ్రేట్ కపుల్ గ్రేట్ ఈరోజుల్లో ఎవరున్నారు సార్ అంత ఆవిడ మాటలు వింటుంటే తొందరగా రికవర్ అవుతుందని అనుకుంటున్నాను ఆ దేవుడే కాపాడుతాడు తొందరగా రికవరీ చేస్తాడు గాడ్ బ్లెస్స్ యు అమ్మ హ్యాట్స్ ఆఫ్ యు
@AnumallaRibka8 ай бұрын
అన్ని బాగున్నా మొగుడ్ని పక్కన పెట్టేసి అక్ర సంబంధాలు కోసం పాకులాడే ఈ రోజుల్లో ఇలాంటి ఒక అమ్మాయి ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. థాంక్యూ సిస్టర్ 🙏🙏🙏
@swarnalathapeesapati29758 ай бұрын
Bangaaru talli❤
@kvb92118 ай бұрын
Hallo Arabia how are you mam
@lalithalalitha76898 ай бұрын
Yes. Aa ammayi antha premaga choosukuntundhi ante aa bhartha thanani antha premaga choosi vuntaadu andhuvalle athanni vadhulu koleka pothundhi adhi aa bhartha goppathanan. 👃👃👃
@venupokala68148 ай бұрын
ఈ..రోజుల్లో ఇలాటి భార్యలు దొరకడం చాల అదృష్టం ఉండిలి
@muralikrishnapratapa69608 ай бұрын
ఇదే నిజమైన, స్వచ్ఛమైన వివాహ బంధం. ప్రేమని పంచాడు ప్రేమని పొందుతున్నాడు అదృష్టవంతుడు.
@srijyothiarchakamr83098 ай бұрын
అవునండీ. ప్రేమ పంచితే ప్రేమని ఖచ్చితంగా పొందుతారు👏👏👏 లాస్ట్ ఎపిసోడ్స్ లో ఒక భార్యని తన భర్త బాగున్నప్పుడు చాలా కష్ట పెట్టాడు. తనకి ఆక్సిడెంట్ అయ్యి బెడ్ మీద వున్నాడు. ఇప్పుడు తన భార్య ప్రతీకారం తీర్చుకుంటోంది
@saisri8918 ай бұрын
సార్ నిజంగా దేవతలు గుడిలో ఉన్నారో లేదో తేలియదు కాని వాణి నిజంగా దేవతే తన క్యారెక్టర్ కి hat'soff
@bprabhakar11348 ай бұрын
సోదరి నీకు శతకోటివంధనాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
@odnalagajjaram61668 ай бұрын
నిజంగా గ్రేట్ తల్లి నీ ప్రేమ సహనం ముందు ఆ దేవుడు అనుగ్రహించి మీ అయన రికవరీ అవ్వాలని కోరుకుంటున్న
@kumbamsathyanarayan52118 ай бұрын
పాదాభివందనాలు బిడ్డ నీలాంటి వాళ్ళు సమాజంలో ఉండాలని
@drpadmajautla19708 ай бұрын
Hatsoff amma.. నువ్వు ఒక రోల్ మోడల్ అమ్మ
@Shaikhameda-f8q8 ай бұрын
సార్ మీ కామెంట్ కి నాకు గూస్ బమ్స్ వచ్చాయి సార్
@gamingwithsrinu31158 ай бұрын
చాలా బాగా చెప్పారు కళ్యాణ్ గారు సరస్వతి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళిద్దరూ ఎప్పుడు నుండి నూరేళ్లు చల్లగా బాగా ఉండాలని కోరుకుంటున్నాను
@arunakumari82088 ай бұрын
అందరూ మంచి వాళ్లు భాధ్యతగా ఆలోచించే తండ్రి బంధానికి విలువ ఇచ్చే కూతురు.రెండు సంవత్సరాల కాలంలో భార్య మనసు లోఇంకొకరితోసుఖంగాఉండాలిఅనే తండ్రి ఆలోచన తిరస్కరించి యవ్వనం లోఉన్నా భర్తను విడిచి వెళ్ళను కష్టం లోకూడా భర్త తో సంతోషం చూడగలిగే లా ప్రేమించిన భర్త.ఏదేవుడైనా కరుణించి ఆమె భర్త ను ఆరోగ్య వంతుడిగా చేస్తే బాగుంటుంది
@bharathimalapaka22878 ай бұрын
అమ్మ బంగారు తల్లివి. నా భర్త అన్నీ మంచం మీదే. రెండు సంవత్సరాలు అయింది. నాకు 60 సంవత్సరాలు. ఓపిక లేదు. నా భాధ్యత అనుకోని కాపాడుకుంటున్నా. నీలాగే. చిన్నపిల్లవి. నువ్వు చేస్తున్న సేవ కి నా వందనం తల్లి. సౌభాగ్యవతీ భవతి 🎉🎉
@PrasadMylu-cb6dq8 ай бұрын
❤
@minnu_vlogs93577 ай бұрын
చెల్లి నువ్వు చిన్నదానివే కానీ దండం పెట్టాలనిపిస్తుంది నీకు 🙏🏻🙏🏻
@sivalakshmi67248 ай бұрын
మస్పూర్తిగా దీవిస్తున్న తల్లీ నీ లాంటి నిజాయితీ గల ఆదర్శ గృహినికి మంచి జరిగి నీ భర్త ఒక్క 6 నెలల లో మల్లీ లేచి నడుస్తాడు నా వాక్కుకి శెక్తి ని ఇవ్వమని ఆ దేవున్ని కోరుకుంటాను తల్లీ god blass you 🙌🙌🙌🙌🙌
@rameshvadluri26658 ай бұрын
U గ్రేట్.... తల్లి నీ యొక్క ఆలోచన విధానం... సూపర్ 👌🏼👌🏼👌🏼...
@kondapallysindhu70368 ай бұрын
ఆ రెండు సంవత్సరాలు అతను ఎంత బాగా చూసుకున్నాడు అనే దానికి ఆమె చేసే సేవ నిదర్శనము, అందుకే ఆడవాళ్ళను చాలా ప్రేమ గా చూసుకుంటే ఇలాంటి సేవలు దక్కుతాయి అని ఆ అమ్మాయి రుజువు చేసింది 🎉 అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము
@dereddyvijayalaxmi16478 ай бұрын
అన్ని సుఖాలు ఇచ్చి అన్నిటికీ అన్ని తెచ్చిపెట్టిన భర్త ఉండగానే పక్కచూపులు చూస్తున్న భార్యలు ఉన్నారు కానీ నువ్వు నా భర్తతో కాసేపు కూర్చుని నవ్వుకుంటే చాలు నాకు ఎలాంటి శారీరక సుఖం అవసరం లేదు అని అంటున్నావ్ తల్లి నీకు దేవుడు తోడుగా ఉండి నీ భర్త కోలుకోవాలని కోరుకుంటున్నాను god bless u
@srimani15488 ай бұрын
❤ బంగారు తల్లి వాణి నీ భర్త ఎంతటి బంగారమో తెలిసిపోతోందమ్మా❤ అతనికి ఆయుర్వేద చికిత్స , గోపంచగవ్య ఆధారిత వైద్యాలు చేయించడానికి ప్రయత్నించారా మీరు? చేయకపోతే ఒకసారి ప్రయత్నించండి. మీ వంటి జంటకు మేలు జరగాలని కోరుకుంటున్నాను. భారతీయ భార్యాభర్తల అన్యోన్యతకు నిదర్శనం మీ జంట! శ్రీసీతారామరక్ష మీ దంపతుల మీద యెల్లప్పుడూ ఉండు గాక, ఉంటుంది😊🌹🌹
@mdrajmohammed49878 ай бұрын
ఈ రోజుల్లో కూడా నీ లాంటి భార్య దొరికిన నీ భర్త అదృష్ట వంతుడు తల్లి.
@mokshithareddy31208 ай бұрын
సూపర్ చల్లమా మీరు మీ హాస్బెండ్ చల్లగా ఉండాలి అమ్మ మీ హస్బెండ్ కి బాగు కావాలి అని కోరుకుంటూ నాను
@dhanishnikks88327 ай бұрын
ఈమెను చూస్తుంటే, భార్తదేశం లో ఉన్న మహా పతివ్రతలలో నెంబర్ వన్ అంజపిస్తుంది. హిందూ సమాజం లో పుట్టి పెరిగిన స్త్రీలు మాత్రమే ఇలా చేయగలరు. మన ధర్మాలు, శాస్త్రాలు కోసం అవగాహన ఉన్న వారికే ఇలాంటి మనస్తత్వం ఉంటుంది. ఇంకో మతం లో ఇలాంటి విలువలు, త్యాగాలకు చోటే లేదు. ఆ అమ్మాయి మాట్లాడిన ప్రతీ మాట నా గుండెకు తాకింది. మానవత్వనికి నిలువెత్తు నిదర్శనం తల్లి నువ్వు. నీ భర్త తొందర్లోనే కోలుకొని మీరిద్దరూ సుఖసంతోషాలతో ఉండాలి అని దేవుడికి నేను మొక్కుకుంటాను. చల్లగా ఉండమ్మా.
@srinivasreddy-p4d8 ай бұрын
వాణీ గారు నీ భర్త ఆరోగ్యం తొందరలోనే బాగుపడాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను.
@sanjeevarajuyasam27246 ай бұрын
😮😮 11:27 😅😅😅😅
@JayanthShivroopShivroop8 ай бұрын
ఎంత మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఎపిసోడ్ కోసం ఫ్రెండ్స్ లైక్ కొంట్టండి ఫ్రెండ్స్
@Suma-xt7zp8 ай бұрын
🙋🏻♀️
@jahnavir19808 ай бұрын
Super thalli❤❤❤❤❤❤❤
@anithakadari9508 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagalaxmi6787 ай бұрын
Namskaram tali neku hatsup.. 🙏🙏
@chandrathuraka6513 ай бұрын
❤🙏🙏🙏🙏👍📞🙏🙏🙏🇮🇳
@chandrasekhararao37298 ай бұрын
The best episode out of 121. వాణీ నీకు శిరస్సు వంచి పాాభివందనం చేస్తున్నాను. నా భార్యకి ఆరోగ్యం బాగొనప్పుడు తనకి ఎంతో సేవ చేశాను కానీ నాకు చిన్న అనారోగ్యం కలిగింది అప్పుడు నన్ను పట్టించుకోలేదు. వాణిది చాలా గొప్ప మనస్సు. వాణీ నీ డెసిషన్ చాలా మంచిది. నువ్వు నిజమైన భారత వనిత. నిజమైన పతివ్రత. గ్రేట్. నిన్ను ఫోర్స్ చేస్తే తల్లితండ్రుల మాటలు పట్టించుకోవద్దు. నీ భర్తే నీ ఫ్యూచర్
@SSgrt-n2b8 ай бұрын
వాణి 👏👏🙏🙏ని ధైర్యం నిన్ను ఎప్పుడు కాపాడుతుంది నీలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం ఈ పాటి ఉంది తల్లి నీవు చల్లగా ఉండాలి 👌👌👍👍
@syamalaponnati93358 ай бұрын
God bless you బంగారు తల్లి నీ లాంటి కూతుళ్ళు ఉంటారా...? నువ్వు నా కడుపున ఎందుకూ పుట్టలేదురా బంగారం నా ఆయుస్సు కూడా తీసుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి తప్పకుండా ఆ భగవంతుడు నీ భర్త ఆరోగ్యాన్ని కాపాడతాడు డాక్టర్ మనిషి భగవంతుడు కాదురా బంగారం నీ ప్రేమ పొందిన నీ భర్త అదృష్ట వంతులు 🙏
@GeethaKamasani8 ай бұрын
Mee husband ki health Baga quir a valani, malli meeru mundhu la undalani korukuntunnanu. God bless you thalli
@eeshasai19478 ай бұрын
కాలేసు దాసి కరణేషు మంత్రి బోధించ మాత
@srijyothiarchakamr83098 ай бұрын
కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా......
@SrinivasChinthm2 ай бұрын
నీలాంటి గొప్ప దేవత సమాజంలో భార్యాభర్తల బంధం విలువలు ఇంత గొప్పగా వివరించి సమాజానికి మంచి మాటలు చెప్పావు దేవుడు ఉన్నట్లయితే మీ మంచితనానికి నీ భర్త ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తాడని ప్రార్థిస్తున్నాను.
@MANISMART23208 ай бұрын
వాణి మనసు చాలా గొప్పది, వాణి భర్తకు ఆరోగ్యం బాగుపడాలి అని దేవుడిని కోరుకుంటున్నాం... ఇద్దరు సంతోషంగా ఉండాలి..
@aacrazykids8 ай бұрын
భర్త భార్య నీ బాగా చూసుకుంటే అప్పుడు భార్య ఎలాంటి సిట్యువేషన్ లో ఇన వదిలిపెట్టకుండా వెంటే నడుస్తుంది.అలాంటి ప్రేమ అందరి భార్యాభర్తల మధ్య వుండాలని కోరుకుంట.
@padmavlogs93998 ай бұрын
నీవు సూపర్ తల్లీ నీవు చిన్నదానివి అయినా చేతులు ఎత్తి దన్నం పెట్టాలని పిస్తోంది తల్లీ నీవు నీ భర్త ఆయురారోగ్యాలతో నిత్యం సుమంగళిగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న నీ తల్లి గానీ తల్లి అమ్మా. నీలాంటి పిల్లలు ఎంతమందికి ఉంటారు తల్లీ. నీ తల్లి తండ్రులు అదృష్టం తల్లి.
@mannerajuraju20448 ай бұрын
ఆ దేవుడే అనే వాడు ఉండి ఉంటే ఈ తల్లి కి వాళ్ళ భర్త మళ్ళీ మంచిగా కోలుకోవాలని నా చిన్న ఆశ.....🙏
@mandavaprasad68008 ай бұрын
అమ్మ ఈ కాలం లో నిన్ను ఏమని, ఎలా పొగడాలో తెలియడం లేదు, నిజంగా కలియుగం లో ఒక దేవత ❤️🌹
@poorvithaartandcraft62318 ай бұрын
శభాష్, ఈ తరం అమ్మాయిలు కి ఇది ఒక ఉదాహరణ. మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి రియల్లి ఈ వీడియో తో చాలా మంది మారితే బాగుంటుంది. పెళ్లి కి చాలా విలువ ఇచ్చి విడుపోకూడదు అన్న మీ ఆలోచన చాలా బాగుంది hats off to you vani
@manmadharao73618 ай бұрын
🙏 అమ్మా ee వయసులో nee alochana, భర్త మీద ఉండే ప్రేమ భక్తి చూస్తుంటే aanaati sati సావిత్రి కంటె ఎక్కువే.. Neelanti అమ్మాయిని కన్న ఆ తల్లిదండ్రులు, భార్యగా పొందిన భర్త ధన్యులు తల్లీ 🙏👌
@mahireddy48348 ай бұрын
హ్యాట్సాఫ్ తల్లీ... దేవతలు గుడిలో ఉంటారు అంటారు... కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను తల్లీ...🙏🙏❤
@umamaheswararaokota84068 ай бұрын
అమ్మ వాణి చిన్న దానివైన భార్యభర్తల సంబంధం బాగాచెప్పేవు తల్లి నీవు నిజంగా దేవతవు తల్లి, సతి అనసూయని గుర్తుకుతెచ్చావు, సతి సావిత్రి ని గుర్తుకు తెచ్చావు, ఈ రోజుల్లో పనికిమాలిన లవర్స్ అని పేరుపేట్టుకుని అన్నో అక్రమభంధాలు పెట్టుకుని చచ్చే వెధవలందరికి ని జీవితం ఓగుణపాఠం తల్లి, నీకు, ని భర్తకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీభర్త త్వరగా కోలుకుని బాగుండి పిల్ల పాపలతో చల్లగావుండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడిని కోరుకొంటున్నాను తల్లిమియుద్దరికీ నాదీవెనలు. 👍👍👍👍👍👍👍👍❤️❤️
@BalarajuT-d4x8 ай бұрын
తల్లి! నీ భర్త తొందరగా! కోలుకోవాలని.ఆ దేవుని ప్రార్ధిస్తు.నీకు పాధాభివందనాలు.
@mamathasathishshanegarapu97408 ай бұрын
సిస్టర్ నువ్వు సూపర్ ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ వీడియో నీ ఆదర్శంగా తీసుకోవాలి పెళ్లి అనేది సుకం లోనే కాదు కష్టం లో కూడా తోడుగా నిలబడటం👍అల్లుడు సంసారానికి పనికి రాడు అని కూతురికి వేరే పెళ్లి చేయాలి అన్నారు ఒక వేళ మీ అమ్మాయి కే అల జరిగితే అల్లుడికి వేరే పెళ్లి చేస్తారా
@sujathakudulla24918 ай бұрын
Vaani lanti ammaaelu unnarante...soooo...grate ..aame bartha...vaani ki andinchina prema mundu...Anni problems digadhudupe...👌👌👌
@pnr.patnala6 ай бұрын
Sir నేను ఇప్పటి వరకూ ఇలాంటి ఎపిసోడ్ ఏ ఛానల్ లో చూడలేదు. కని విని ఎరుగని ఈ స్త్రీ మూర్తికి నా పదాభి వందనం. నా ఆరోగ్యం నా ఆయుష్షు ఈమె భర్తకు ఇమ్మని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను నా ప్రాణం పోయినా పరవాలేదు.
@advika6408 ай бұрын
Vani garu chinnavaru aina miku chala samskaram vundi, shankarsiah garu mi pempakam chala goppadi andi
@Charan955-g7i8 ай бұрын
నీలాంటి భార్య దొరకడం అతని అదృష్టం అమ్మ ని లాంటి వాలు ఉంరంటే ధర్మం బ్రతికి ఉంది అనిపిస్తుంది
@nagamanij84778 ай бұрын
Vani talli nikunna samskarani ki hats off . Ni husband ki vunna problem a demudu manchi ga tvaraga solve cheyyalani nenu pray chestanu talli.
@rachakondaswapna91218 ай бұрын
Great lady. She understood the meaning of marriage. Hats off
@radhakrishnanamasmaranam14125 ай бұрын
అమ్మాయి కి 🙏🙏🙏🙏🙏🙏 వాణీ ... చాలా చాలా great Amma
@EswariJonnada-v3x8 ай бұрын
బంగారం తల్లీ నువ్వు సూపర్ సూపర్ అమ్మ
@umamaheswari70738 ай бұрын
Literally i m crying.... Vani garu u r such a great n purest person.... N ur husband soo luckiest person 2 hv such a great wife like u... God bless you....
@vijayakadali97868 ай бұрын
బంగారు తల్లి ఊరికి నేర్చుకోవచ్చు బంగారం మనసు హ్యాపీగా ఉంటే భగవంతుడు మీద పెట్టి చక్కగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటూ భగవంతుని ఆశీర్వాదం కోరుకుంటూ🙏🙏
@padmavlogs93998 ай бұрын
నీ భర్త తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ ఉంటాను తల్లీ ఆ దేవుణ్ణి
@vasanthakumari76958 ай бұрын
నా ప్రయత్నంతో నాకు భర్త తిరిగి కొలుకుంటారని భగవంతుని ప్రార్ధన చేస్తున్న
@janardhanvasam33697 ай бұрын
అలనాటి సత్య సావిత్రి గుర్తుకు వస్తుంది. చాల గ్రేట్ అమ్మాయి నిజంగా ఈ లాంటి వాళ్లు యింక వుండబట్టే యింకా ఈ సమాజం బతికి ఉంది, ఈ రోజుల్లో హి సిచ్చువేసాను లో కొందరు అమ్మాయిలు, మరియు అబ్బాయిలు విడిచి వెళ్తారు. కాని ఈ అమ్మాయి కి నా అభినందనలు, అలాగే ఈ లాంటివి sum tv చానల్ ద్వారా అందరికీ తెలిసేలా చేసినందుకు డా, కల్యాణ్ చక్రవర్తి గారికి మరియు జయ గారికి నా అభినందనలు. మరొక సారి కూడా ఆ అమ్మాయి కి నా అభినందనలు. అలాగే ఆ శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు 🙏🙏👌
@mirchiv83918 ай бұрын
Vaani Sister మీ భర్త తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్న దేవుడ్ని 🙏 నాటు వైద్యం ట్రై చేయండి నా చిన్న సలహా సిస్టర్ ❤️
@VijayKumar-ff8fp8 ай бұрын
సిస్టర్ మీకు మీ ఓపికకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@avvarushirisha16018 ай бұрын
Aa ammayi ki hat's off ...manchi jaragalani bhaviddamu
@grandipadma22088 ай бұрын
మిమ్మల్ని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాణి. Hats off to you. చిన్న చిన్న సిల్లీ reasons తో విడిపోయే జంటలకు చెంప చెల్లుమన్పించేలా చెప్పావు తల్లీ.
@mohanamodem73938 ай бұрын
Bhagavanthudu eedaina miracke chesi vaallani ee samasya nunchi gattekkinchali... Amma, ni lanti ada pillalu undabatte inka bhudevi ee bharanni mosthundi... Gid bless you thalli
@dhenekulaumamaheswararao96628 ай бұрын
సూపర్ గా ఆ తల్లి బాగచెప్పింది
@user-ip4bu5pf4k8 ай бұрын
Assalu ee kalam lo ilanti ammayi really hats off
@Nehannazzu7868 ай бұрын
Ne premaa ne barthani malli aarogyamga chesthundhi thalli ...god bless you
@Anjalimeda-o1y8 ай бұрын
Hats off thalli . excellent lady, super ga vunnavu.
@suryakavuru47567 ай бұрын
దీర్ఘ సుమంగళీభవ మీకు మీ కుటుంబ మీ భార్యాభర్తలిద్దరికీ ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా శ్రీరామరక్ష
@jasminejasu91706 ай бұрын
Super super super sister, husband undi kuda enko bad realation lo ke velthunaru chala mandhi, me matalu veani, e episode chusi yavarana marethea chala manhidhi.god bless u sister
@DeviMandapati-w2k8 ай бұрын
భలే పిల్ల మంచి అమ్మాయీ ❤❤ గుడ్❤
@DeviMandapati-w2k8 ай бұрын
ఇలాంటి భర్త నీ కూడా చూసుకొనే అమ్మాయిలు గుడ్ ❤కానీ బాగున్న భర్త నే మోసం చేసే ఆడవాళ్ళు కొంత మంది😮
@KanakaDurga-ow5wz8 ай бұрын
ఒక అబ్బాయి ని పెంచుకోండి మీకు హ్యాపీ గా ఉంటుంది ఇంకా మీకు జీవితం లో అండ ఉంటుంది
Great...!! Irojullo alanti ammayilu undadam compared to her age is very rare ... Edo chinna issue vasteney vidipotnaru... She is giving her best to the marriage relationship..!! She gave much value to the institution of marriage...pelli lo cheppey mantralu ni tanu practical ga implement chestundi...hatsoff to ur sister..! May god bless ur couple wit more strength n happiness...! Wish u all the best ...!! Edaina miracle garigi, Mee husband health set avvalani korukuntna...!! Tak care
@plokanadham29608 ай бұрын
Aa ammayi pelli bandam gurinchi husband gurinchi chala Baga matladindi hatts off Vani garu me husband kolukoni meeru santoshamga undalani korukuntunna 🙏🙏🙏
@Lolakshi1238 ай бұрын
పెళ్లికి అర్థం ఏం ఉంది వెరీ వాళ్ళతో చేపేస్త్య gus బమ్స్ వొచ్చాయి ❤❤❤❤❤
@ramaanjaneyulu58128 ай бұрын
ఇలాంటి మహిళా మణి ఉండటం చాలా అరుదు 🙏
@rameshnaidu51747 ай бұрын
Really hats off to you thalli! Née kochchina kashtaniki badhapadina, née manchi manasuki chala santosham anipinchindi. Neelanti vaallu erojullo vundadam chustunte, manchiki, manchi manushulaki inka avakasam vundane hope kalugutundi
Great Talli. Prati Sukravaramu "OM Sri Matre Namaha Namostute" Ani oka Three Times pray chesukondi Mee Dampatulu. Ammavari Aasseessulu menduga Vundalani prardhana chesukondi 🙏🌹 Kum Kum bottu pettukondi. Dhairyamuga vundandi Mee couple. Anta manchi jarugutundi. Daily Surya Devaya Namaha Namostute 🙏🌹 Ani chaduvukondi. Manchiga aarogyamu tho Mee couple chakkaga jeevitamu Ninduga noorellu konasaginchu talli.🙏🌹
@advika6408 ай бұрын
Mi husbend tappakunda bagavutaru, niku e episode chustunna andari divenalu miku vuntai talli, ammavarini gattiga koruko talli
@balamaniparuchuri23818 ай бұрын
తల్లీ వాణి పురాణాలలో వినటమేగాని ఈ యుగములో ప్రతివత ని నిజముగా చూస్తున్నాము. నీకు శతకోటి వంధనములు
@VijayKumar-mu6vq8 ай бұрын
your r great medam me husband gurinchi entala alochistunnaru meru super medam melanti ammailu undali ammaila meda gouravam perugutundi super super u r great wife
@SANTHOSHKUMAR-yn3wj8 ай бұрын
సూపర్ అక్కా first time మీలాంటి వారు కూడా ఉన్నారు iloveyou సిస్టర్ good luck
@ramjcb56088 ай бұрын
భార్య భర్తల బంధం నిరూప్పుంచారు 😍💥🔥💯
@venkateshburri10678 ай бұрын
amma meru devtha 🙏🙏🙏
@sailajasathish5458 ай бұрын
అమ్మ నీలాంటివాళ్ళు ఉన్నారా ఈరోజుల్లో great vani... Nee భర్త entho punyam cheskunnaru కాబట్టే nuvvu bharyaga dhorikav
@krishnaiahg17378 ай бұрын
Hats off to vani all the best ,God bless you.nee lanti varu unnaru kamati inka elokakamlo Manchi ,manavatvam anevi unnai, God ninnu parikshistunnadu very soon you will won 🙏🙏🙏🙏
@jayasrikandimalla98228 ай бұрын
Doctor kalyana Chakravarthi garu excellent doctor
@sunithascollection1348 ай бұрын
God bless you chelli ... great words from you....ur husband is very lucky fellow....even 70 years old vaallu kuda entha goppaga matladaleru.... 🙏🙏
@yaminim7368 ай бұрын
Chala Baga chepavu tali andaro nelaga alochesty e samjam bagupaduthundi nee bartha arogamga vundalani a bagavanthudi I korukuntuna God bless you tali