సహజ సిద్ధమైనది స్వీయ మార్పు .... దాన్ని మర్చి పోయినాడు మానవుడు Thank you Risa ji
@kondasravankumar5376 Жыл бұрын
భార్య చేతిలో మోసపోయిన భర్త కోసం కొన్ని మాటల్లో వివరించండి, విడాకుల గురించి నేటి ఈ సమాజం గురించి ఒక వీడియో చేయండి రేసా గారు
@gyvsr Жыл бұрын
నమ్మకం అనే మాట, కేవలం మోసం చేయాలనుకునే వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే, నమ్మినప్పుడే కదా, మోసగాళ్లు, అవకాశవాదులు మోసం చేయడానికి అవకాశం దొరికేది. భార్య , కేవలం భర్త అనే ఒకే ఒక్క కారణంతో అలాగే భర్త కూడా, భార్య అనే ఒకే ఒక్క కారణంతో ప్రేమిస్తే తప్ప, ఇంకే ఇతర కారణాలతో ప్రేమించినా సరే, విడిపోవడం తథ్యం!
@srinivaskoutam.srinivas6925 Жыл бұрын
ఎదుటి వారిని మార్చడం వల్ల మనం దుఃఖానికి గురవుతున్న ము రిస్సా గారు❤
@KanthRisa Жыл бұрын
అవును
@srinivaskoutam.srinivas6925 Жыл бұрын
@@KanthRisa జీవన్ముక్తి వీడియో debt nenu మీ తో చేయాలనుకుంటున్నాను రిస్సగారు🙏
@lakkamramesh2048 Жыл бұрын
అవునా ఇ డౌట్ నాకు కూడా ఉంది
@HarinathPitta Жыл бұрын
I know that no body will change because of traditional coming this thought
@padmavatidevi9478 Жыл бұрын
Friends వుండక్కర లేదు...friendship వుంటే సరిపోతుంది... అని చక్కగ చెప్పారు రీసాగారూ....చాలా చక్కని విషయాలు చెప్పారు. ధన్యవాదములు 🙏
@dandevijay5318 Жыл бұрын
Ardham chesukunthunna life ki ela apply cheyyali ekkada nundi modhalu pethali Ani teliyatam ledhu
@sarijiniprasad283 Жыл бұрын
ముమ్మాటికి నిజం. వాళ్ళ కై వాళ్ళే మారాలి.
@palusasreenaiahgoud9082 Жыл бұрын
Guruji bagunnara 🙏
@RRR-bo4he Жыл бұрын
త్రివిక్రమ్ గారు ఇదే విషయాన్నీ సింపుల్ గా....వినే టైం చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది అని చెప్పాడు.... అందుకే భారతం లో కృష్ణుడు అర్జున్ అన్ని ఏళ్లుగా పక్కనే ఉన్న తనకు భగవద్గీత ను చెప్పలేదు.... అర్జునడు ఎదురు గా ఉన్న సైన్యం చూసి వైరాగ్యం చెంది ఎందుకు ఇదంతా కృష్ణ ఆంటే.... అది సరైన సందర్భం అని భగవద్గీత ని బోధించాడు.
@34vijayboss Жыл бұрын
ಒక కథ,, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు,,పేరు కిస్, రొమాన్స్ గురించి అద్భుత మైన స్పీచ్ లు ఇచ్చే వాడు కానీ , స్టేజ్ దిగ గానే ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అనగానే ,,thank you అని తరువాత లవ్ అండ్ రొమాన్స్ గురించి మళ్ళీ చెప్పేవాడు,,స్టేజ్ మీద చెప్పింది అర్తం కానీ అమ్మాయికి మళ్ళీ చెపితే అర్తం అవుతా ద ,,,
@balasubrahmanyambondu4177 Жыл бұрын
Baaga sodiga suttiga undi sir mee talk . Meeru Marandi sir first. Sutti apandi
@polojuramesh9384 Жыл бұрын
మనిషి నిజంగా మారతాడ మారినట్టు నటిస్తాడా ! వ్యక్తిగా మారిన మనిషి మారడం కొంచం కష్టమే
మారేవాడు మనిషి. ఎప్పటికీ మారానివాడు దేవుడు ❤ అందుకే మనిషీ స్థిరచిత్తుడు కాడు. కనుక మారుతుంటాడు. ❤
@sanvihome1425 Жыл бұрын
Risa sir, భార్య పిల్లలను ఆనందంగా వుంచలనే ప్రయత్నం కూడా ఉద్ధరించడం కిందికే వస్తుందా?ఇలా చేయడం వల్ల కుటుంబానికి ,డబ్బు బంగారం, వగైరాలు ఇవ్వలేక ఎన్నో సంవత్సరాలుగా దుఃఖపడు తున్నాను .ఎలా బయట పడాలీ Risa గారూ .
@KanthRisa Жыл бұрын
వారికి ఏది ఆనందమో తెలుసుకుని చేయగలమా లేదా అన్న నిర్ణయానికి రావాలి
@sanvihome1425 Жыл бұрын
@@KanthRisa చేయలేను అని తెలుసుకున్న .చేయగలి గితే బాగుండు అనే దుఃఖం వుంది
@KanthRisa Жыл бұрын
@@sanvihome1425 చేస్తూ చూడు
@sabithareddy8802 Жыл бұрын
Risa garu naku oka doubt vundi Manam theesukune nirnayala meeda Adi entante past lo manam oka samasya ku solution baga alochinchi teesukune implement Chesham appatiki adi correct anipistundi, after some months or years appudu nirnayam baga alochincha ledemo inka correct GA theesukovalsindemo anipistundi, chala Sarlu ee dylama manasunu thinestundi Deeni gurunchi kuda oka sari matladandi
@swamysekharakula4901 Жыл бұрын
Risa Garu 👏🏻
@shivaramkrishna1449 Жыл бұрын
🙏
@sri_nivas Жыл бұрын
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ గీతలో భగవానుడు స్పష్టంగా చెప్పారు ఎవరికివారు ఉద్ధరించుకోవాలి అని
@KanthRisa Жыл бұрын
That's it
@davidredamanaboina206 Жыл бұрын
Anna Wife and children ki marchu vachyaa
@sriram-dw1ty Жыл бұрын
Kanth risa gari sishulevaru mari?manishi nerchukune vishayalu vati prabhavamu vayasu ni batti kuda marutu untundi yavvanam lo unna avesamu aaratamu vayasu perige koddi taggutu untundi..alochana,nerchukune tatvamu perugutu untundi.vela mandi vine pravachanallo manchi matalu vanda mandi pattukunna manchide kada…tappu lu jarigetappudu chustu oorukodamu kuda tappe antaru kada mari evaru cheppakapothe ela?kaneesam nerchukune vidhanamu lo suluvu aina pattukovachu kada anubhavajnula matalatho.! Evariki varu nerchukodam evarilo varu marpu techukodam malachukodam tappanisari meeru cheppinatlu..!🙏🙏💐
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@KamakshiKamunuru-ej8fd Жыл бұрын
Hi Risagaru 🙏🙏🙏
@KanthRisa Жыл бұрын
Hi
@rampotula1872 Жыл бұрын
❤❤❤
@karimullask708 Жыл бұрын
There is no point in changing the place if the mind is not changed.