జైభీం... మీ చర్చ విశ్లేషణ అమోఘం... కేటీఆర్ గారు తెలంగాణాలో మీకు పట్టున్న ప్రతీ నియోజక వర్గంలో ఆధిపత్య కులాలు నివశించే మధ్యలో అంబేద్కర్ పార్కులు కట్టి విగ్రహాలు పెట్టగలరని ఆశిస్తున్నాను.. ఇదె సరైన నివాళి...
@venkatadurgaraokrovvidi69406 ай бұрын
గంటా ఫ్యాన్ ఆఫ్ అంబేద్కర్ గంటా ఫ్యాన్ ఆఫ్ కేటీఆర్
@rebellihussain88056 ай бұрын
Jai bheem Jai కేటీఆర్ గారు
@ravia80866 ай бұрын
What a interview ❤
@Vamshijournalist7916 ай бұрын
Great knowledge ktr garu proud of Telangana 👌
@raghunath73846 ай бұрын
This interview going to be one of the best interview 😊
@SatishGanja6 ай бұрын
Super
@digitalimagesnaresh75446 ай бұрын
జై జై తెలంగాణ జై జై కెసిఆర్ జై భారత్
@kalaganisravan5826 ай бұрын
ఫ్యూచర్ ముఖ్యమంత్రి K T R👌
@chivishu11566 ай бұрын
Jai telangana
@sanjaymetla15526 ай бұрын
K T R 👌👌👌👌👌 anna
@venkat51106 ай бұрын
Great knowledge ktr sir 👌
@Niop306 ай бұрын
Jai KTR ANNA
@BabuRao-hi7uh6 ай бұрын
జై భీమ్.... 🙏
@kishore94616 ай бұрын
Jai Bheem
@rajenderr70826 ай бұрын
KtR sir We are missing you as minister Yours knowledge and commitment is wonderful sir.
@mr.gkcreationstv36846 ай бұрын
రాజ్యాంగం మార్చాలని ఎందుకు అన్నారు ఆన్న కేసీఆర్...tell me pls
@shivakumargoudshivaesam72746 ай бұрын
జై జై తెలంగాణ జై జై కెసిఆర్ జై భారత్ ❤❤❤❤❤❤❤
@chivishu11566 ай бұрын
Jai కేసీఆర్
@kamalamorangapally97766 ай бұрын
Jai ktr jai telengana
@bhukyaravinder54096 ай бұрын
జై Ktr 🎉🎉🎉🎉
@Good-123d6 ай бұрын
Great interview Great talented KTR, Jai Hind Jay Bheem Jai Telangana...❤❤..
@BBikxam6 ай бұрын
ఫ్యూచర్ ముఖ్యమంత్రి K T R
@MohammadKareem-i8l6 ай бұрын
Boss ktr
@narsimhaazmeera99156 ай бұрын
Jai kcrrrrrrrrr jai ktr &jai bheem super speach good interview sr..
@DRGBnB6 ай бұрын
పోయినోళ్లు అందరూ మంచివాళ్లు, ఉన్మోళ్లు వారి తీపి గుర్తులు…
@peddirajunelapudi56466 ай бұрын
జైభీం... అన్నగారు మంచి చర్చ... చివరిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని యువతలో పొలిటికల్ లీడర్షిప్ వైపు అడుగులు వేస్తూ అంబేద్కర్ ఆశయం ముందుకు తీసుకువెళ్లే పనిలో కే టీ ఆర్ గారు చొరవ తీసుకుని వెళ్ళాలి
@rambabukurupati97526 ай бұрын
Jai Ambedkar
@anilreddyadakula99606 ай бұрын
Jai KTR and Jai Sreeram, Jai Abhedhkar
@mr.gkcreationstv36846 ай бұрын
నేరెళ్ల దళితులను సంసారానికి రాకుండా ఎందుకు కొట్టించారు...
@SamChandrapalka6 ай бұрын
He is legend...Ambekar ji....politicians use him for political milage....quite unfortunate....
@Teluguvvrstudiolive6 ай бұрын
ఇప్పుడున్న జనరేషన్ కి కేటీఆర్ గారు కావాలి కేటీఆర్ గారు వల్లనే కుల వ్యవస్థ అన్ని వర్గాల పేదరిక నిర్మూలన పోతుంది కేటీఆర్ గారు అంబేద్కర్ జ్ఞానం కలిగిన వ్యక్తి
ఓటమికి ప్రధాన కారణము 5 ఎకరాల పైబడి ఉన్న బడా భూస్వాములకు రియల్ ఎస్టేట్ భూములకు పోడు భూములకు రైతుబంధు ఈయటమే ప్రధాన కారణము అంతే కాదు పవర్ బ్రోకర్లను పార్టీలోకి తీసుకొని అధికారంలో కూర్చోబెట్టడం ఓటమికి ఇంకొక కారణం sir
@mr.gkcreationstv36846 ай бұрын
అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం పోయాక ఒక మాట...
@pandu101356 ай бұрын
ఎప్పుడు ఒకటే మాట గుంపుమేస్త్రీల డిసెంబర్ 9 కాదు
@Michael-w8g6j6 ай бұрын
Qualified Leader KTR Sir ❤❤❤❤❤
@andekiranmadiga43996 ай бұрын
మరువలేని రూపం అంబేద్కర్ గారిది,, Prouded leader KTR,,
My notice is Dharani, dhalitha bandu And raithu bandu for landlords is resulted present results
@rajucuriositythings91446 ай бұрын
Nenu one of person ni telangana govt scholarship tho 2019 lo England ki vachi masters finish chesanu , thank you very much for giving this opportunity , jai telangana government 😊.
@rambabubejjenki14876 ай бұрын
చక్రపాణి గారు ఈ ఇంటర్యూ ద్వారా వారి గురువు గారి ఋణం తీర్చుకోవడానికి అన్నట్లుగా ఉంది
@BabuRao-hi7uh6 ай бұрын
జై తెలంగాణ జై రామన్న 🚗🚗
@ysn7806 ай бұрын
కేటీఆర్ గారికీ వయస్సు కు మించిన పరిణితి ఆలోచన శక్తి అద్భుతమైన వాక్చాతుర్యం ఫ్యూచర్ సీఎం సందేహం లేదు జై కేటీఆర్
@PeeraniRajababu-zs3di6 ай бұрын
Super sir
@Technologywithbachelors6 ай бұрын
Boss of bosses ❤❤❤❤ ktr
@Bheemkoti6 ай бұрын
దళితున్ని సిఎం చేస్తాం అని అధికారం లోకి వచ్చారు అధికారం వున్నాన్ని రోజులు ఆ ఉసే లేవనెత్తలేదు... ఇదే మీ అధికార అంతం అయ్యింది
@mrshelby88386 ай бұрын
Mee revanth reddy ni adagandi okokkadi naddi iragotti pamputadu…. KCR kaneesam dalita bandu lanti schems techindu and scholarships ichindu andar bayataku poi chadavkovadaniki. Ippud expect cheyandi avi congress toni😂😂
@pandu101356 ай бұрын
అంతం కాదు స్పీడ్ బ్రేకర్ మాత్రమే
@chivishu11566 ай бұрын
Jai Harish Rao
@MBRCONSTRUCTIONS-rs4kz6 ай бұрын
No words KTR sir 🙏 very good discusse ganta chakraphani Sir 🙏 jay bhim ✊
@indiansoldier81986 ай бұрын
Ambedker The symbol of knowledge ... no one greater than Ambedker garu ... Jai bheem Jai bharat 👊🤝👍
@sydulucomedy6 ай бұрын
కాని ఉద్యమం లో పాల్గొని నష్టపోయిన దళితులను రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరిని కూడా మీరు ఆడుకోలేదు రామన్న పైగా అనగదొక్కి నారు. కాక పోతే కొండమందిని ఉదాహరణ గా చూపిస్తారు కావొచ్చు కాని వాళ్ళు మీకు గులాంగిరి చేసిన వాళ్లను బాగుపరిచారు. కాని అసలు సిసలైన దళిత ఉద్యమ కారులను నాశనం చేశారు రామన్న. మీరు
@ysn7806 ай бұрын
జై తెలంగాణ జై కేటీఆర్
@KavithaAlupula-r7p6 ай бұрын
Talented ktr
@prathapjerra87335 ай бұрын
ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మీరు ఒకసారి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి తెలంగాణలో గెలిచినట్టు ముఖ్యమంత్రి ఎప్పుడైనా పూలదండ చేశాడా తాను ఎంత దుర్మార్గుడు ఈ దేశ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు
@spurthi62026 ай бұрын
దళిత బహుజనులు వేరు కాదు అన్న బహుజనులు అంటేనే అందరూ. మళ్లీ మీరు కూడా అలానే చేస్తున్నారు దళితులు సపరేట్గా బహుజనులు సపరేట్గా కాన్సిరాం గారి సిద్ధాంతం చదవండి ఒకసారి
@pulugusrinuvasu83286 ай бұрын
Jaibheem sir
@BrahmakumarYadagiri6 ай бұрын
Ktr now remember ambedkar
@srinivasgadipalli12456 ай бұрын
😂😂😂😂😂😂😂😂 జై తెలంగాణ జై జై తెలంగాణ విద్యార్థి అమరవీరులు వర్ధిల్లాలి
@bsamel6 ай бұрын
Wonderful Interview.
@venkateshamlukki6 ай бұрын
మరి మీనాన్న కెసిఆర్ రాజ్యాంగం మార్పు కోసం మాట్లాడుతూ అదేమన్న బ్రహ్మ పదార్తమ అన్నట్లు గుర్తు సార్.
@Bheemkoti6 ай бұрын
ప్రత్యెక తెలంగాణా కోసం ప్రాణాలు తీసుకున్నది అణగారిన వర్గాల వారు మాత్రమే అగ్ర వర్గాల నుండి ఏ ఒక్కడు చవాలే
@narayanamurthy11266 ай бұрын
Jai bheem KTR. And Ganta sir
@KurellaRamesh6 ай бұрын
జై భీమ్ జై కెసిఆర్ ✊✊
@gkk22156 ай бұрын
రిజర్వేషన్ల మీద కసి తోటి అంబేద్కర్ గొప్పతనాన్ని ఈ దేశ చదువుకున్న యువత తెలుసుకో లేక పోయింది, అంబేద్కర్ గొప్పతనం గురించి తెలియాలి అంటే ఆయన రాసిన పుస్తకాలు కచ్చితంగా చదవాలి
@venkateshyemmula1256 ай бұрын
బాబాసాహెబ్ అని శంభోదీస్తే బాగుంటుంది సార్
@Sarojana6166 ай бұрын
ఓట్ల కోసం ఆక్టింగ్ చేయడం మానేయండిరా ! చప్రాసీ పనికి కూడా పనికిరాని యదవని tspsc chairman ని చేశారు .
@anil728kumar6 ай бұрын
Andhuke chesaru nuvu unnavu kada chprasiiki
@koyyadasuresh5226 ай бұрын
Jai kcr jai brs ❤🎉
@rajkumarkompelli4816 ай бұрын
Jai Bhim 🔥✊🏻🇮🇳
@Teluguvvrstudiolive6 ай бұрын
Super sir Jai bheem
@malothunagaraju20026 ай бұрын
Good interview jai bheem jai Insaan
@sureshlade60776 ай бұрын
దళితులను అన్యాయం చేసింది కేసీఆర్ ఎప్పుడు దళితులు దళితులు అని చెప్పి మాట్లాడి సర్వనాశనం చేసింది
@CarryMinati-ee7ng6 ай бұрын
Jai bhim jai samvidhan from nagpur great sir
@suvarnarajut39485 ай бұрын
I love ktr sir
@TeluguInformativeGallery6 ай бұрын
గద్దర్ పాటలు విన్నోడు గద్దర్ కి అప్పాయింట్ ఇయ్యలే తట్ ఈజ్ కేసిఆర్
@narayanamurthy11266 ай бұрын
Next CM KTR
@Bheemkoti6 ай бұрын
జయంతి శుభాకాంక్షలు తెలపలేదు సార్ Interview మొదటనే చెప్పాలి కదా ప్రపంచ మేధావి అందరివాడు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అని చెప్పాలి కదా సార్...
@NVJACTOR6 ай бұрын
ఈ టీవీ9 వాళ్లకి బుర్ర బుద్ధి కొంచెం కూడా ఉండదు కనీసం తెలుసుకోవాలని ఆలోచన కూడా చేయరు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 134 వది 125వ జయంతి అని చెప్పి మాట్లాడుతున్నారు
@aitharajusandhyarani38026 ай бұрын
ఈయన నిజానికి అంబేద్కర్ కు కాదు అభిమాని కేటీఆర్ కు అభిమాని
@sridharbolanwar67436 ай бұрын
Jai BRS
@RameshbabuRameshbabu-zk1qk6 ай бұрын
దళిత ముఖ్యమంత్రి దళితులకు మూడేకరాల భూమి
@gbalumaharaj84976 ай бұрын
అంబేద్కర్ అంటే "రాజకీయ యుద్ధం".. విశారధన్ మహారాజ్...
@bajrangbajaj12346 ай бұрын
Best talent KTR
@mohammadkhaja99036 ай бұрын
Jai Telangana Jai kcr ✊✊🙏
@ramuy9216 ай бұрын
అన్ని బాగ చెబుతున్నారు కానీ ఎస్సీ లకి కేబినెట్ లోకి 2014 లో ఒకరికి 2019లో ఒకరికి ఇచ్చారు.ఇది తెలియదా కేటిఆర్ గారు.
@venkat52736 ай бұрын
KTR NO 1 INTILIGENT LEADER IN INDIA JAI BRS
@Bheemkoti6 ай бұрын
2000 వెలకు పైగా బలిదానాల వల్ల ఏర్పడిన తెలంగాణలో,ఉద్యమ వీరులకి ఏ మాత్రం గౌరవం ఇవ్వలేదు ...
@pandu101356 ай бұрын
సమైక్య వాదిని ముక్యమంత్రి చెయ్యడం కరెక్ట
@faheemuddin52546 ай бұрын
ప్రపంచమంతా మెచ్చుకుంటే మన దగ్గర కెసిఆర్ రాజ్యాంగాన్ని మార్చాలి అంటారు కేంద్రంలో రాజ్యాంగాన్ని మార్చేస్త మంటారు,
@Bheemkoti6 ай бұрын
కేటీఆర్ గారు నాతో డెబెట్ చెయ్యగలరా..? Interview ఇవ్వగలరా?
@chinnaswamyk44986 ай бұрын
KTR gaaru...jai bhim
@TeluguInformativeGallery6 ай бұрын
అంబేడ్కర్ రాసిన రాజ్యంగం వల్లే తెలంగాణ ఏర్పడింది కానీ ఎందుకో కేసిఆర్ గారికి అంబేడ్కర్ రాజ్యాంగము నచ్చలేదు బీజేపీ, ఆర్ఎస్ వాల్ల కన్నా రెండు అడుగులు ముందుకు వేసి రాజ్యాంగాన్ని మర్చాలి అన్నారు కేసిఆర్. అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చడం వీళ్ళకి అవసరము, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం రాజకీయం. అంబేడ్కర్ కోసం గొప్పలు చెప్పే ఈ తండ్రీ కొడుకులు టీఆర్ఎస్ లో దళిత మంత్రులకు ఎమ్మెల్యే లకు వీళ్ళు ఎంత గౌరవం ఇచ్చారో మనం చూశాం.
@ssiddarthh6 ай бұрын
Good interview..
@venkat52736 ай бұрын
JAI KTR MAA YOUTH LEADER IN TS.
@Teluguvvrstudiolive6 ай бұрын
దళిత బంధం అనేది అట్టడుగు వర్గాలను గుర్తించి వారికి ఆర్థిక సాయం చేస్తున్న మంచి పద్ధతి అయిన స్కీమ్ దీనివల్ల ఎంతో మంది దళితులు బిజినెస్ చేసుకునే విధంగా అద్భుతమైన స్కీము కెసిఆర్ గారు పెట్టినారు దీనివల్ల పేదరికం నిర్మూలన అయితే కుల వ్యవస్థ పోతుంది అనే గొప్ప ఆలోచన చేశారు కెసిఆర్ గారు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్
@RaviBRk6 ай бұрын
అంబేద్కర్ గురించి చెప్పడానికి వచ్చావా లేక మీ అయ్య గురించి మాట్లాడటానికి వచ్చావా