Andrapradesh Dr Br Ambadkar Konasema Rajulapalem Village By@Godavarimuni

  Рет қаралды 543,592

Godavari Muni

Godavari Muni

Күн бұрын

Пікірлер: 453
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 Жыл бұрын
శీతాకాలంలో టూరిజం కై అక్కడ కొచ్చి ఓ రెండు రోజులుండాలని వుంది. వసతి భోజనం దొరికే అవకాశం వుందా!
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
ఆ గ్రామం లో ఉండేవాళ్ళు తక్కువ నేను మీ కామెంట్ ని పిన్ చేస్తాను వారు చూసి మీకు rply ఇస్తారనుకుంటున్నాను
@kodandamm10
@kodandamm10 Жыл бұрын
@@GodavariMuni .. . ... .
@kodandamm10
@kodandamm10 Жыл бұрын
@@GodavariMuni .. . ... .
@kodandamm10
@kodandamm10 Жыл бұрын
@@GodavariMuni .. . ... . ...
@kodandamm10
@kodandamm10 Жыл бұрын
@@GodavariMuni .. . ... . ...
@allabakshushaik9576
@allabakshushaik9576 Жыл бұрын
నిజంగా భూతల స్వర్గం ముని గారు అద్బుతమైన గ్రామం చూపించారు 👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍 అవకాశం వస్తే వీూరు చూపించిన గ్రామాల్లో ఈ గ్రామానికి వెళ్లి చూడాలని ఉంది
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍👍
@satishganta8991
@satishganta8991 Жыл бұрын
కళ్ళకు పచ్చని తోరణం కట్టుకుని "అన్నదమ్ముల అనుబంధం" సినిమా చుస్తే అదే "రాజుల పాలెం" 👏👌👍🙏💐🥰 ఊరంతా పచ్చగా, పరిశుభ్రంగా, ప్రశాంతంగా, చాలా ఆహ్లాదంగా ఉంది...🥰🤩 Entrance లోనే 'ముదునూరి సీతారామరాజు' గారి అన్నదమ్ముల ఇళ్లతో Grand Welcome 🥰 ఇక 'ఉయ్యురి' వారి ఇల్లు ఊరికే Highlight 👏🙏🤩🥰 ఆహా ఏమా సింహద్వారబంధం, ఏమా అందమైన నగిషీలు, ఆకట్టుకునే నెమలి కన్ను...ఇప్పటికి ఈ ఇంటి విలువ 150 ఎకరాలు అంతకంటే ఎక్కువే కాని ఏమాత్రం తగ్గదు...🎉🙏 ఇంటిని, సంప్రదాయాలను,అనుబంధాలను చంటి పాపల్లా చూసుకునే ఉయ్యురి వారు, మరియు ఊరిలో ఇతర అన్నదమ్ములకు హృదయపూర్వకంగా నమస్సుమాంజలి... 🙏👍💐🥰 Last but not at all least... ఇందుకూరి నరసింహరాజు గారి ఇల్లు చాలా ప్రశాంతంగా, పచ్చగా, విశాలంగా చాలా చాలా బాగుంది...వీళ్ల సింహాద్వారం కూడా అందమైన నగిషీలతో ఆకట్టుకునేలా ఉంది...1980's లో Radio super, దానిని repair చేసుకుని వాడుకుంటే ఇంకా Super...👌👍😂 Thank you so much గోదావరి ముని & Team... నాకు మా ఫ్యామిలీకి personal గా Nature అలాగే సముద్రాలూ, నదులు, పచ్చని పొలాలు, తోటలతో, పరిశుభ్రమైన ఊర్లు, ఉన్నతమైన సంప్రదాయాలు, ఊరి కట్టుబాట్లు & పడికట్లు, స్వచ్ఛమైన మనుషులు, అందమైన మండువా లోగిళ్ళు, పాత మేడలు or డాబాలు, పొలాల మధ్యలో శుభ్రమైన గొడ్ల చావిడి, పక్కనే తామరపూలతో అందమైన చnన్న నీటికొలను, వీటిని చల్లగా ఉంచడానికేనా అన్నట్టు చుట్టూ పెద్ద పెద్ద మామిడి, సపోటా, గానుగ, కొబ్బరి చెట్లు etc.,అంటే మాకు చాలా చాలా ఇష్టం 🥰🤩 మా Traveling లో అప్పుడప్పుడు ఇవి తారసపడినా ఆగలేని, ఆగినా enjoy చేయలేని పరిస్థితి...😐 Like minds are on same platform" అన్నట్టు, లక్కీగా నువ్వు అలాంటి videos చేయడం నిజంగా మా అదృష్టం... Once again thanks గోదావరి ముని...Appreciate all your efforts... Keep it up 👍👌👏🥰🤩
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులారా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
Meeru antha vivaram gaa comment oettaru Maadi ditto ditto Amazing homes
@swarnalathagolla3639
@swarnalathagolla3639 Жыл бұрын
Chala bagundi Rajulapalem okasari chudalani vundi thanks ma for uploading
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome madam
@SaiKiran-jr4pc
@SaiKiran-jr4pc Жыл бұрын
Excellent video manchi video sent chesaru chala chala thanks meku meru elanti videos sent cheyyandi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Sara andi
@jcbkonduru3344
@jcbkonduru3344 Жыл бұрын
మీ కుటుంబం సూపర్ ఇప్పటి కీ 3తరాలు పిల్లలు కలిసి వుండడం ఈ రోజు లో 🙏🙏🙏🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@penumetsaramachandraraju
@penumetsaramachandraraju 10 ай бұрын
థాంక్యూ మునిగారు ఎక్కడడేక్కడో రాజులను చూపిస్తున్నారు,వారిని చూసినపుడు మనసు పులకరిస్తుంది, మాది విజయనగరం అండీ
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 Жыл бұрын
Village చాలా బాగుంది ఇళ్లు( మండువా లోగిలి) చాలా బాగున్నాయి
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@saradacherukupalli3630
@saradacherukupalli3630 Жыл бұрын
చాల బాగుంది ఎంతో అదృష్టం వుండాలి ఇలాంటి ఊరిలో వుండటానికి
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@gk-fc3vc
@gk-fc3vc Жыл бұрын
రాజులు గొప్పతనం సూపర్,రాజులు ఎక్కువ దానాలు చేస్తారు ప్రజలు కి
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@t.arjunreddy225
@t.arjunreddy225 Жыл бұрын
Super very nice video bro ఈ వీడియో నాకు చాలా నచ్చింది బ్రో
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@tvijaya2630
@tvijaya2630 Жыл бұрын
Super. Tammudu super 👌👌 👌 naku. Chala. Estm. Ealundtam. Naku. Chala baga. Machine. GA. I am. Very. Happy. Godbless you. Tammudu
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome akka Your Support ki thanks
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@iam.Ravi24
@iam.Ravi24 Жыл бұрын
So many thanks for such a good video. Those people are so good. They are leading real life. God bless all these families 🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome sir
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@user-lz1tw5mx1o
@user-lz1tw5mx1o 10 ай бұрын
nenu Hyderabad but nee video choosthe happy ga anpistundhi
@GodavariMuni
@GodavariMuni 10 ай бұрын
Thanks andi
@funnyvideos-mx1zs
@funnyvideos-mx1zs Жыл бұрын
What a village What a life( family) What a weather Buthala swargam ante ha village 💯💯
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 Жыл бұрын
Superbly explained about today's village life. 💐
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir 👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@murthysen
@murthysen Жыл бұрын
Super ambience. Very nice video. My greetings to the people who are residing in the village.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@subbaraygudipati5920
@subbaraygudipati5920 Жыл бұрын
Very well good video thanks for your effort
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome sir
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@medisettidrlaxmi4558
@medisettidrlaxmi4558 Жыл бұрын
పచ్చని, స్వచ్ఛమైన మనుషులు వున్న ఊరండి.మంచి ఊరు చూపించారండి.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@saradapasalapudi8395
@saradapasalapudi8395 Жыл бұрын
​@@GodavariMuni d 40:57
@malleswartao1043
@malleswartao1043 Жыл бұрын
​@@GodavariMuni 😂❤
@aquans1751
@aquans1751 Жыл бұрын
​@@saradapasalapudi8395hiiii gd evng plz reply Sarada
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@cherukumillisatyavani11
@cherukumillisatyavani11 Жыл бұрын
VERY NICE TO SEE NATURE HOUSES THAY ARE VERY LUCKY
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@umareddymyss131
@umareddymyss131 Жыл бұрын
మీ పద్దతి చాలా సూపర్ అండి పెద్ద వాళ్ళు దగ్గర మీ మర్యాద సూపర్
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks madam
@umareddymyss131
@umareddymyss131 Жыл бұрын
@@GodavariMuni మా రావులపాలెం లో కూడా ఒక వీడియో తీయండి సార్
@vishwanathg7555
@vishwanathg7555 Жыл бұрын
I like this type of village scenery sir very interesting to see I like this program is very very excellence I want to see more of the sceneries in the KZbin channel KZbin channel Hindi channel
@vishwanathg7555
@vishwanathg7555 Жыл бұрын
Very good very very good I want to see most of the village places in this KZbin KZbin I like this channel very much thank you thank you
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your great support sir
@ramakrishnamrajuindukuri196
@ramakrishnamrajuindukuri196 Жыл бұрын
Best video Muni garu, god bless you, you have refreshed old memories
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your support sir
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@venuchary5073
@venuchary5073 Жыл бұрын
మీరు..eelane..వూరి..పేరు. జిల్లా. పేరు...చెబుతున్నారు...చాలా..సంతోషం...మరిన్ని...video's..చేయండి...😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
Greenery looks great , keep it up 🌷
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@nareshchilakaraju9704
@nareshchilakaraju9704 Жыл бұрын
Iam from Telangana...mi videos regular ga follow avthuntanu, really hats off brother
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your support brother
@wingg0
@wingg0 Жыл бұрын
కల్మషం లేని మర్యాద తెలిసిన మట్టి మనుషులు ఈ మట్టికోసమే ఈ నేలమీదనే కడవరకు జీవించాలని ఆశ !!!!
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@venkatsundar5460
@venkatsundar5460 Жыл бұрын
So nice see the village మొదట చూపించిన Oxford school ఒక్కపాటి Kennedy convent High school అందులో నేను 10 వరకు చదివాను మ school మరియు రాజుపాలెం ఊరు చూపించినందుకు చాలా ధన్యవాదాలు
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome Sir
@subhar3079
@subhar3079 Жыл бұрын
Manchi video andi, mana village culture chala baga chupincharu.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your support madam
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@tejavuyyuri3350
@tejavuyyuri3350 Жыл бұрын
మా ఊరిని చాలా బాగా చూపించినందుకు థాంక్స్ అండి ముని గారు 🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome Sir
@tejavuyyuri3350
@tejavuyyuri3350 Жыл бұрын
​@@GodavariMuni Gayatri teja vuyyuri, wife'of satyanarayan Raju vuyyuri
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@sudheerraopolasani834
@sudheerraopolasani834 3 ай бұрын
Chala manchi village choopincharandi.....
@GodavariMuni
@GodavariMuni 3 ай бұрын
👍👍👍
@user-lz1tw5mx1o
@user-lz1tw5mx1o Жыл бұрын
Meeru chala respectable ga matlathunnaru.really mee sanskarani ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks Your Opinion And Valuable Comment Andi
@ramarao9979
@ramarao9979 Жыл бұрын
Chala manchi village chala manchi manusulu great vedio
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@gk-fc3vc
@gk-fc3vc Жыл бұрын
రాజులు గొప్పతనం చాలా బాగుంది
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@krishnamurthyponnapalli7784
@krishnamurthyponnapalli7784 Жыл бұрын
I like the question "Are you not interested in staying with your children? " and I like the fitting answer given by the father also. Excellent photography and coverage.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your valuable comment sir
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@kesavaraok533
@kesavaraok533 Жыл бұрын
Grate job Muni garu. I congratulate you for your efforts.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your support sir
@KattamanchiRajesh
@KattamanchiRajesh Жыл бұрын
మీ వీడియోలు చాలా బాగున్నాయి... మేము మీ అభిమానులం.. ...... కూరపాటి రాజేష్ బాబు తిరుపతి (రాయలసీమ )
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your valuable Comment Sir Me అభిమానానికి thanks a లాట్ sir
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@muraharanathinavolu2294
@muraharanathinavolu2294 Жыл бұрын
Very well taken.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@bharathichakravaram3595
@bharathichakravaram3595 Жыл бұрын
Ummadi kutumbaluu ante.Godavari lone chuddlaniii.. Manchi video chupincharuu.. Thanqqqnsiirr🙏🙏🙏🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome madam
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@meeswayamkrushi6629
@meeswayamkrushi6629 Жыл бұрын
Awesome Rajulapalem
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@ramuvandanapu4492
@ramuvandanapu4492 Жыл бұрын
I LIKE IT BABU SUPER VILEAGE SUPER PRAJANTATION THANK YOU BABU
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome andi
@eswarik539
@eswarik539 Жыл бұрын
Muni Garu ooru first lo 3 🏡 super ❤ nature ❤ Tq nature ❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@VijayaLakshmi-fv3ds
@VijayaLakshmi-fv3ds Жыл бұрын
Chalabagudi video .nicesuperrrrrrrrrrrrrrrrrrrrr
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks madam
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@indirairagavarapu7189
@indirairagavarapu7189 Жыл бұрын
Chala bagundi Ravulapalem tq
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@philoprakash922
@philoprakash922 Жыл бұрын
V beautiful houses cultured families 👪 ❤️ members heart ❤️ touching V v ♥️ beautiful
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@bagadammanjula4894
@bagadammanjula4894 Жыл бұрын
Hii andi superb vedio andi enduku antte.main ga haa urloo annadammulu kalisi undatam. Uru neatness mariyu haa.. indlu unai chudandu super andi maku edo lokam chupincharu chala bhaga undi vedio uru tho pattu uri anubandam anni chusamandi thanks andi ilanti vedios inka manchivi maku andinchsndi. Raju palem🎉❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your Valuable Comment madam kachitham ga chestha madam
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@jhansimahasivaraju3701
@jhansimahasivaraju3701 Жыл бұрын
Beautiful!! Ikkada Putharekulu famous!!
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@sudheerraopolasani834
@sudheerraopolasani834 3 ай бұрын
Really sooooooper
@GodavariMuni
@GodavariMuni 3 ай бұрын
Thanks andi
@saradhidpgajavalli9276
@saradhidpgajavalli9276 Жыл бұрын
superb.. superb.. village
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@kammaniruchulu890
@kammaniruchulu890 Жыл бұрын
Superb villages 😊 good God bless you bro 🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks Brother
@mythilischannel9962
@mythilischannel9962 Жыл бұрын
చాలా బాగా చెప్తున్నారు.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@radhakrishnaalluri4732
@radhakrishnaalluri4732 Жыл бұрын
పెద్ద వాళ్ళు దగ్గర మీ మర్యాద సూపర్
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 Жыл бұрын
Very good information
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@m.lakshmanagoud4852
@m.lakshmanagoud4852 Жыл бұрын
గ్రామాలను చూస్‌‌తే బాదేస్‌తుంది జనాలు ఎవ్వరులేరు😢😢😢
@naidupaddu6031
@naidupaddu6031 Жыл бұрын
Very nice beautiful brother
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@PsnReddy-u5g
@PsnReddy-u5g Жыл бұрын
Super house and super family it's really great commitment family
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@JyothiMarni
@JyothiMarni Жыл бұрын
Me vedios kosam chala wite chestuntam memu
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your support madam
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@lokeshyadav8157
@lokeshyadav8157 4 ай бұрын
I am from Telangana and from hyderabad but naku rajamundry, east godavari villages ante chaala istam and naku akade settle avalani undhi
@GodavariMuni
@GodavariMuni 4 ай бұрын
Nice andi
@ramyaadabala6514
@ramyaadabala6514 Жыл бұрын
ఉరు houses chala Bagunnayi.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@bharathichakravaram3595
@bharathichakravaram3595 Жыл бұрын
Kona serma lo puutatame adrustammm undaliii.. Meru chala adrustavanthuluu .muni garuu
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@harirambabu9676
@harirambabu9676 Жыл бұрын
Village detail well explained
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thank you sir
@katakamsettyrambabu2811
@katakamsettyrambabu2811 Жыл бұрын
చాల బాగుండి ఎక్స్లెంట్
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@satyanarayanabhogireddy8371
@satyanarayanabhogireddy8371 Жыл бұрын
🙏 ఇలాంటివి చూస్తే ఆరోగ్యంగా ఉంటాము. ధన్యవాదములు.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome sir
@kedariragi6875
@kedariragi6875 Жыл бұрын
I like this village v. Much beautiful houses we should encourage this kind of houses
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@CheemaBhanu
@CheemaBhanu Жыл бұрын
Super GA vundi village
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@HanumaBh
@HanumaBh Жыл бұрын
ఎంతైనా రాజులు రాజులె
@jamiharikrishnajami8560
@jamiharikrishnajami8560 Жыл бұрын
Super bro chala Baga nachindhi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@indian7491
@indian7491 Жыл бұрын
@4bettersociety511
@4bettersociety511 Жыл бұрын
సమాజంలో గొప్ప పాలన ఉంటే మనకు సంతోషంగా ఉంటుంది మన పక్క ఊరివాళ్లు సంతోషంగా ఉంటే అది మనకే మంచిది. NOTA ki వేస్తే ఆత్మగౌరవం కాపాడుకున్నట్టు కాదు కానీ ఎవరికి ఓటు వేశారో చెప్పకుండా ఉంటే చాలు పాలకుల ఆలోచనలని ముందుచూపుని విశ్లేషించుకుంటూ నిర్ణయం తీసుకోవాలి.
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
​@@4bettersociety511 నిజంగా సమాజం లో గోప్ప పాలన జరగాలి అంటే కులం దృవీకరణ పత్రలు కుల గుర్తింపు లు రిజర్వేషన్లు తీసివెయ్యమనండి
@bhaskar8346
@bhaskar8346 Жыл бұрын
ఎంత చెప్పినా కూడా తక్కువే ఇంత మంచి గ్రామం గురించి
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@vijaydannys8086
@vijaydannys8086 Жыл бұрын
anna super ❤heart touching videos ❤❤❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@MrAmarSindol
@MrAmarSindol Жыл бұрын
veela family chaala bagundi, very happy to see such brothers.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
Ee orrlallo yekkadaa drainage kaalavalulevu Murikineeru yelaa pithundi?
@bacheeee100
@bacheeee100 Жыл бұрын
chaala bhagundhi 🎉
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj Жыл бұрын
A small submission to all subscribers of Godavari Muni,,, please don't skip advertisements in the video... That helps a lot to Muni garu financially 🙏🙏🙏..
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Your Said Corect Sir
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
Ok Thanks for telling.
@trueleafgarden6206
@trueleafgarden6206 9 ай бұрын
Last watch పెట్టుకున్న ఆయన భలే అందగాడు
@varma_nature
@varma_nature Жыл бұрын
మా ఊరు కూడా రాజులపాలమే....అయితే తమిళనాడు తిరువళ్ళూరు జిల్లాలో ఉంది....
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Ho K sir
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@rameshkundetirameshkundeti5881
@rameshkundetirameshkundeti5881 Жыл бұрын
Exlent video
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@kudukalarajendar3132
@kudukalarajendar3132 26 күн бұрын
Super
@rameshg8056
@rameshg8056 Жыл бұрын
Beautiful sir
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@UmaMummidi-i4d
@UmaMummidi-i4d 7 ай бұрын
❤❤❤❤❤❤❤love you house
@virajajikasimahanthi4906
@virajajikasimahanthi4906 11 ай бұрын
pleasant home in field
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj Жыл бұрын
Definitely you will get 1 million subscribers very shortly Andi... Your vlogs are excellent... All the best Muni garu 🙏🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your Your Great support sir
@indian7491
@indian7491 Жыл бұрын
​@@GodavariMuni konaseema peru cheppetappudu thokalu thagilinchaku
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Hearty congratulations muni for 50k. 💐❤✌
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your Great Support Sir 🙏🙏🙏
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా అభిమానులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@pvsnraju5164
@pvsnraju5164 Жыл бұрын
Super ❤️
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@venkatareddykarri254
@venkatareddykarri254 Жыл бұрын
Do video on komatajulanka village at ravulapalem town
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Sara Chestha andi
@subbalakshmi3535
@subbalakshmi3535 Жыл бұрын
Tammudu God bless you Amma🎉
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Ha me Support ki Thanks akka
@subbalakshmi3535
@subbalakshmi3535 Жыл бұрын
​​@@GodavariMuni Memu kuda Mudunuri Vallame Tammudu😂
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@LOKESH.G5
@LOKESH.G5 Жыл бұрын
Congratulations Brother 50k Subscriber's
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brothrt
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
ఇల్లు చాలా బావింది
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@suru7507
@suru7507 6 ай бұрын
Any lodging and boarding for people from other states ? Best would be to have a house/ home stay so that to understand their daily life .
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@ragukumar2918
@ragukumar2918 Жыл бұрын
Village chala bavundi brother 🏕️...👌
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@krishkrishna6131
@krishkrishna6131 Жыл бұрын
Konaseema district lo puttina vallu very lucky persons in india
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@satishkotte3664
@satishkotte3664 4 ай бұрын
Polam cost enta untundu bro akkada
@ashokarya1164
@ashokarya1164 Жыл бұрын
Godavari alludu ni avvalekapoyanu, naa pillalni ina godavari jilla ki attach cheyali bro,
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@narasimhamdvl9
@narasimhamdvl9 Жыл бұрын
Congratulations 👏 🤞 Crossed 50k🎉🎉🎉 Keep it up bro
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@suresh6077
@suresh6077 Жыл бұрын
మాది ఆ పక్క ఊరే ...
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@DondraSindhu
@DondraSindhu Жыл бұрын
Super... 🙂
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks madam
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@padmag5303
@padmag5303 Жыл бұрын
😊 ilaanti illulu chudadam oka aandam subham kuda naaku nacchedi vaasthu chustha anduke ilanti house entho goppa praadanyatha kaligi vuntai thanq brother inka many more videos chupinchandi maaku 😊 great vasthu kudaa perfect ga plan chestharu ade apputlo visesam ippudu vunnaye enduku kadtharoo arddam kaadu alaanti kattadalu chulleka chasthunnam vaasthu vundadu paadu vundadu dikku maalina kattadalandi ekkada chusinaanuu
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Ok sir Chupistha sir
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@svnraju7636
@svnraju7636 Жыл бұрын
Tell me your village bro
@pantulakameswararao4238
@pantulakameswararao4238 Жыл бұрын
Ento అదృష్టం. పుణ్యం చేసుకుంటే కాని. ఈ జీవితం దొరకదు...
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@venkannababuburidi8192
@venkannababuburidi8192 Жыл бұрын
Congratulations brother 50k🎉🎉🎉
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your Great Support Sir 🙏🙏🙏
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Peruru Village
16:38
Godavari
Рет қаралды 8 М.
The life of a girl in a Ukrainian village. Favorite food of Ukrainians
20:03
Food Around The World
Рет қаралды 11 МЛН