స్వామి నిన్ను చూడాలని వుంది కానీ ఎన్నో సార్లు బయలు దేరి ఆగి పోవాల్సి వచ్చింది.స్వామి దర్శనం జరిగేలా ఆశ్వీరదించండి
@tanviaddanki662 Жыл бұрын
Shubham bhuyath
@visweswararaovempali16588 ай бұрын
Try this time it will happen
@narresh18 ай бұрын
Go on 17th this month
@venkateswarababu49232 ай бұрын
Subham.
@raghavarocky4116Ай бұрын
E kartika masamulo vellandi darsanam jarugutundi.
@kalvalapradeepkumar2072 Жыл бұрын
బాలు గారు..మీ అనన్య సామాన్య ప్రతిభకు,మీ గాత్ర మాధుర్యానికి పాదాభివందనం..మీకు మీరే సాటి..ఇది నిజం..మీరు వెళ్ళిపోయాక సంగీత ప్రపంచం మూగబోయింది..వాయిద్యాలన్నీ బిక్కు బిక్కుమంటూ మా బాలు సర్ ఇంక రారా అని అమాయకంగా చూస్తున్నాయి...మీరు వేసిన సంగీత ముద్ర మా మనసుల్లో చిరస్థాయిగా నిలిచి వుంటుంది సర్ ...
@hemanth71194 жыл бұрын
అన్నమాచార్య కీర్తనలను వింటున్నా కొద్ది వినాలనిపిస్తుంది.
@ammannasiddhu3808 Жыл бұрын
ఈ గానం మనసులోకి చేరి మనకు తెలియకుండానే కంటినిండా నీళ్ళు వచ్చేస్తాయి...అంత గొప్ప గానం.. ఓం నమో వెంకటేశాయ..🙏🏿🙏🏿🙇♂️🙏🏿
@saimasuna43623 жыл бұрын
రాఘవేంద్ర రావు గారికి మరియు నటించిన నాగార్జున గారికి పాడిన బాలు గారికి ధన్యవాదాలు
@bhaascer5 жыл бұрын
OMG.. can't believe the way Nag carried this character... Best performance.. Real heiree to ANR..
పురుషోత్తమా అంటే పురుషులు అందరికంటే ఉత్తమమైన వారు అని అర్థం పురుషులు అనగా ఆత్మలు ఉత్తమ పురుషుడు బ్రహ్మ బాబా ఆయనే వెంకటేశ్వర స్వామి ఉత్తమ ఉత్తమమైనటువంటి పురుషుడు శివ బాబా అందుకే బ్రహ్మ బాబాని పురుషోత్తమా అన్నారు శివ బాబా గారిని పరమ పురుషోత్తమ అని అనాలి ఆయన సదా పరమ పురుషోత్తమునిగానే ఉంటారు పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా పురుషార్థము చేయడమే పురుష లక్షణం పుణ్యాత్ముగా అయ్యేటటువంటి అర్థము పురుషుని యొక్క అర్థము పురుషుడు ప్లస్ అర్థము పురుషుడు అంటే ఆత్మ అర్థము అంటే సంపాదన అని అర్థం వస్తుంది అర్థము అంటే ఇంకొకటి ఈ విషయము నాకు తెలిసింది అర్థం చేసుకున్నాను అని అటువంటి అర్థం కూడా వస్తుంది ఇలా నానార్ధాలు మనం తీసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా బ్రహ్మ బాబా లాగ పురుషార్థం చేసినటువంటి వారు ఇంకెవరూ లేరు తర్వాత మా అమ్మ జగదాంబ సరస్వతి గారు వీళ్లిద్దరూ పూర్తిగా 99% మరియు 98% పురసార్థం చేశారు కాబట్టి 100% శివ బాబా కాబట్టి అందుకే పురుషోత్తమన్నారు పరమ పురుషోత్తమా అని అనలేదు కదా అంటే ఈ గాయం అంతా కూడా బ్రహ్మ బాబా అది మాత్రమే భక్తి మార్గంలో ఆయన గాయనమే జ్ఞానమార్గంలో పురుషార్థం చేసిన వారు అని తెలుసుకున్నాం అనగా విశ్వ మహారాజు సత్య యుగములో మరియు త్రేతాయుగంలో కూడా విశ్వమహారాజు గానే ఉన్నారు ఈ కలియుగంలో కూడా కలియుగ దైవం అని ఆయన్ని మనందరం కూడా కొలిచాము కొలుస్తూనే ఉన్నాము కొలుస్తూనే ఉంటారు కొలవడం అంటే కలవటము అని అర్థం మేము కొలుస్తున్నాము అంటూ ఉంటారు ఈ పదం ఎలా ఏర్పడిందంటే ఆ నోట ఈ నోట పడి మేము కలుసుకున్నాము అనే పదానికి బదులుగా కోలుసుకుంటున్నాము కొలుస్తాము అని అంటున్నారు ఇది అవాస్తవము కలయిక అనే పదము పొయ్యి కొలుస్తాము అనే పదము ఏర్పడింది కలుసుకుంటున్నాము అనేదానికి బదులుగా కోలుసుకుంటున్నాము అన్నారు కొద్దిపాటి తేడా కానీ కో చేసారు అంతే వెరీ వెరీ వెరీగుడ్ వైబ్రేషన్స్ వ్యాపింప చేశారు వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి నిజానికి ఈ పాటకి యాక్షన్ కి 100% న్యాయం చేశారు ఇద్దరు కూడా ఈ ఒక్క పాటే కాదు అన్ని పాటలు అన్నమయ్య సినిమాలో నాకు ఎక్కడా కూడా ఏమాత్రం ఇప్పటివరకు నేను చూసిన పాటలు అన్నిట్లో ఎక్కడ ఏమి సరిగ్గా లేదు అని అనిపించలేదు అంతా బాగానే ఉంది అంతా ఎక్స్లెంట్ అద్భుతం ఎందుకంటే ఇది స్వయంగా బ్రహ్మ బాబా కదా ఈశ్వరుడు కూడా ఉన్నాడు ఇందులో అచ్చం బ్రహ్మ బాబా కాదు ఈశ్వరుడు అనగా పరమేశ్వరుడు అనగా పరమాత్మ అనగా శివ బాబా గారు పితా శ్రీ సంపూర్ణ ఫరిస్తా బ్రహ్మ బాబాగారు వీరి యొక్క పురుషోర్ధం యొక్క ఫలితమే మనము గానం చేస్తూ ఉన్నాము అంతే పాడినటువంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య గారి ఆ*త్మగారికి అలాగే ఈ యాక్షన్ చేసినటువంటి అక్కినేని నాగార్జున అన్నయ్య గారి ఆ*త్మ గారికి మరియు సంగీతం సమకూర్చినటువంటి అన్నయ్యలు ఆ*త్మల గారికి మొత్తం ఈ సినిమాలో పని చేసినటువంటి ప్రతి ఒక్క ఆత్మకు నా యొక్క మరి పరమాత్మ యొక్క హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వే గౌరీశా సర్వేజనా సుఖినోభవంతు ❤️❤️❤️❤️❤️🎉🙏👍
@jagilinkilavanyakumari11085 жыл бұрын
Om Namo venkatesaya...I don't stop tears while watching the video...
@gangadharnalla77354 жыл бұрын
Me to I Emotions a lot after thissong
@manjunthan71373 жыл бұрын
Boos
@sachsuno7262 Жыл бұрын
Power of venkateshwara swamy Venkatadri samam sthanam bramhande nastikichan sri venkatesh samo devo na bhuto na bhavishyati
E cinema ki pani chesina prathi okkari janma dhanyam ayyindi, malli intha goppa cinema telugu lo ne kaadhu a basha lo raadhu ❤❤
@raovangipurapu6674 Жыл бұрын
Suman as Lord Venkateswara super. Nagarjuna as Annamayya Ultimate. SP Balu Garu super singing. Overall song is super hit song. Tears will come whenever we see this song. ANR as Thukaram ultimate his son Nagarjuna as Annamayya ultimate acting.
@NamoNaga4 жыл бұрын
🌸🌺💐 Om Namo venkatesaya 🙏🏻🙏🏻🙏🏻
@narutodragon35452 жыл бұрын
3:57 the ultimate one 😭
@Vijayvlogs10102 жыл бұрын
అన్నమయ్య చిత్రం ఒక భవంతి అయితే ఆ భవంతి పునాదులు మాత్రం రాఘవేంద్ర రావు గారు, S p బాలు గారు, నాగార్జున గారు, సుమన్ గారు, చిత్ర యూనిట్ అందరూ, అన్నమయ్యకు పునర్జన్మ ను ప్రసాదించారు................ 👏👏👏💐💐💐💐💐💐👏👏👏
@g.c.prakashbabu38643 жыл бұрын
SP Balu గారు ఆయన పాడిన ప్రతి పాటలో బ్రతికే వున్నారు🙏🙏🙏🙏🙏🙏🙏
Tirumala, in all its right, is heaven. Its powers are indescribable. The Vedas have taken the form of rocks and appeared on Tirumala. Holiness has taken the form of water and is flowing as streams on Tirumala. Its holy peaks are Brahmaloka and other lokas. Srinivasa lives on Seshadri.
@sanjaykumarneelam8728 Жыл бұрын
OM NAMO VENKATESHAYA GOVIND GOVINDA .........NAMO NAMO NAMO.....................
@venodhayachary-techstuff91465 жыл бұрын
Literally I'm crying while listening this song
@yashasvivanya48993 жыл бұрын
Same here bro... automatically vachestunnai
@anandbattula52152 ай бұрын
Swamy nenu roju roju ki depression loki velutunna nannu kapadu apada mokkula vada govinda...
@maheshbs76973 жыл бұрын
When I listen this song i got full peace and happiness 🙏🙏🙏
Adbuthamaina Bhakti pata Naku Chala Chala Estamaindi ee AnnamayyaChitramulo
@masanamveeranjaneyulu97423 жыл бұрын
OM NAMO VENKATESAYA OM NAMO VENKATESAYA OM NAMO VENKATESAYA
@masanamveeranjaneyulu97422 жыл бұрын
OM NAMO VENKATESAYA OM NAMO VENKATESAYA OM NAMO VENKATESAYA OM NAMO VENKATESAYA OM NAMO VENKATESAYA
@shathakotimurali48755 жыл бұрын
Good songs. Om namo sri krishnaya namaha
@arunreddy47783 жыл бұрын
Yedukondala Vaada Venkata Ramana Govinda Govinda Vadikasula Vaada Venkata Ramana Govinda Govinda Aapadmokula Vaada Anadha Rakshaka Govinda Govinda Srinivasa Govinda Sri Venkatesha Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda Govinda Hari Govinda Sri Venkatesha Govinda Om Namo Venkateshwara Swamy
@sreeharshasasi40233 жыл бұрын
Garavinchi dappi teerchu kalameghama❤️❤️..!
@karumanchirajasekhar41983 жыл бұрын
SP బాలు గారు మీరు లేకున్నా మీ ప్రాణం బ్రతికిఉంది సార్
@sdsaleem37632 жыл бұрын
బాలు గారు చనిపోయారు అని చెప్పింది ఎవ్వరు ఈయన బ్రతికే వున్నారు
@satyaprasad372 жыл бұрын
SWEET MELODY 🙏🙏🙏🙏🙏
@Chroniclesofmedicine Жыл бұрын
0:20 seconds nunchi
@arunreddy47783 жыл бұрын
In Tirumula In Satya Yuga Lord Maha Vishnu 3rd Avatar Lord Varaha Is There In Kaliyuga Lord Venkateshwara Swamy(Tirumula Balaji) Came And Asked Land And Lord Tirumula Venkateshwara Swamy Said That they Should Take Darshan Lord Varaha Swamy First And Then Take Darshan Of Tirumula Venkateshwara Swamy
@keerthireddy49505 ай бұрын
Nuvvu unnavu na swami na enti divame na kula divame nammina divame born nunchi 🙏
@vijayshripal50684 жыл бұрын
sp balu sir miss u sir. 😭😭😭😭😭
@venkateshthaduvai87443 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ..🌹🙏
@challapallevenkateswararag35253 жыл бұрын
🙏🌹ఓం నమో నారాయణాయ నమః 🌹🙏
@apreddy96763 жыл бұрын
Om namo venkateshaya namo namaha 🙏🌹🌹🌹🌹🙏
@sriramkudarla753 жыл бұрын
Brahmamokkate Endhuvalla ParaBrahmaminaRamudokkate Ramunni pattukunte enni veshalanna veyyachu NishkamudeParipurnakamudu O Everything