Super. Goosebumps at 3:17 . Once in a లైఫ్ టైం లాంటి మూవీ. నటనలో ఎవ్వరూ తగ్గలేదు అందరూ అద్భుతంగా నటించారు. 24 క్రాఫ్ట్స్ hardwork ఇక్కడ చాలా బాగా చూడవచ్చు . ఇది శ్రీనివాసుడి సంకల్పంతో జరిగిన సినిమా.
@MultiVisakha4 жыл бұрын
చివరి ఘటం ఎప్పుడు మరచి పోలేని అద్భుతమైన దృశ్యం నాకు ఎప్పుడూ మనసు నిలకడగా లేని సమయంలో ఈ దృశ్యాన్నిచూస్తుంటాను !
@shivaprasadgullapelli42683 ай бұрын
'ghatam' kadu 'ghattam'
@indian61553 жыл бұрын
సుమన్ కి డబ్బింగ్ చెప్పిన ఎస్.పీ. బాలు గారి వాయిస్... అద్భుతం నిజంగా దేవతలు ఇలానే మాట్లాడుతారు... అనిపిస్తుంది.....miss u 😰😰 balu garu
ఈ యొక్క scene వల్ల...నేను క్రైస్తవుడిగా ఉండేవాడిని..కానీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఏడు సంవత్సరాల కింద మారిపోయాను.. అప్పటినుండి వెంకటేశ్వరస్వామిని నా దేవుడిగా నమ్ముతున్నాను అన్నీ కూడా భక్తి కార్యక్రమాలు(singing) చేస్తున్నాను అలా అని క్రైస్తవ్యాన్ని నేను కించపరచలేదు.....నా నమ్మకం నాది
@udaykiran81632 жыл бұрын
Super bro,......i m very happy for you 👍👍👍🙏🙏🙏 ......om namo naarayanaaya
@singerbharathlbevents73212 жыл бұрын
@@udaykiran8163 om namo venkatesaaya...😊😊
@ravimothe39852 жыл бұрын
God bless u
@Udaysri-g22 жыл бұрын
Manchi nirnayam good 👍
@singerbharathlbevents73212 жыл бұрын
@@ravimothe3985 tnq
@శ్రీనివాస్మిరియాల5 жыл бұрын
ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాగార్జున గారి నటన చాలా బాగుంటుంది అన్నమయ్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం జై భవాని జై జై భవాని
@RamaKrishnachodhary4 жыл бұрын
నా జీవితంలో మర్చిపోలేని చిత్రం అన్నమయ్య సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి దర్శించిన అనుభూతి కలుగుతుంది ఈ చిత్రం చూసినవారికి జన్మ ధన్యమవుతుంది ఓం నమో వెంకటేశాయ 💐💐💐💐💐💐🙏🙏🙏
ఎంత స్వార్థం వెంకటేశ్వరా నీకు గొప్ప కీర్తనలు రచించి మీకు అలపించిన అన్నయ్యను ఆ అన్నయ్య కీర్తనలు మాకు విన్నీపించి మైమరిపిచ్చిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని నీ చెంతనా చేర్చుకొని పాటలు వింటున్నావు మీ భక్తులమైన మాకు ఇలా పాటలు వింటూ వాళ్ళను తలుచుకోవడమే భక్తిగా మల్చావు
Naku ఇలాంటి దర్శనభాగ్యం కలగాలి అని ఆ ఏడు కొండలపై వెలసిన స్వామి వారిని కోరుకుంటున్నాను
@imran19800072 жыл бұрын
I am Muslim I love this film specially climax scene fantastic my heart and soul get devotional when I seen this seen. Mashaallah
@NaveenbNaveenb-k5vАй бұрын
🙏🙏🙏🙏🙏🙇🙇🙇
@rameshsallam39532 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని మనకందించిన. దర్శకుడు రాఘవేంద్ర రావు గారికి. నిర్మాతలకు. నాగార్జున గారికి కీరవాణి గారికి. సుమన్ గారికి నిజంగా వెంకటేశ్వరా స్వామి ఇలాగే ఉంటాడేమో అనేలాగా. ముఖ్యంగా సరే. Sp. బాలు గారికి మొత్తం యూనిట్ కి. శతకోటి వందనాలు. మళ్ళీ ఇలాంటి చిత్రాన్ని ఎవరు తీయలేరు తీయరు కూడా 🙏🙏🙏🙏🙏🙏 మిస్ యు బాలు గారు
@janakikandula286 Жыл бұрын
💯 ఇది నిజం
@ధర్మంకోసం5 жыл бұрын
నా జీవితంలో ఒక మైలు మలుపు ఈ సినిమా అందులోనూ ఈ చివరి ఘటం ఎప్పుడు మరచి పోలేని అద్భుతమైన దృశ్యం నాకు ఎప్పుడూ మనసు నిలకడగా లేని సమయంలో ఈ దృశ్యాన్ని తిలకిస్తాను , ఎప్పటికీ ఎన్ని సినిమాలు వొచ్చిన ఇంత మంచి చివరి ఘటం ఉండదు ఇంతటి కమనియమైన దృశ్యాన్ని మనకి అంకితం చేసిన శ్రీ రాఘవేంద్రరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీ రాం జై శ్రీమన్నారాయణ యా జై శ్రీనివాసా కటాక్ష సీదార్థం నమో శ్రీ వెంకటేషయా నమో నమో నమః
@Prakashbooks4 жыл бұрын
ఇంత హృదయరంజకముగ ఎవరు ఈ సీన్ తీయలేరు నటులకు దర్శకునికి నిర్మాతకు వందనాలు.
@rajendrakannada97972 жыл бұрын
ಕೋಟಿಗಟ್ಟಲೆ ಹಣ ಸಂಪಾದನೆ,, ಅಭಿಮಾನಿಗಳ ಹೃದಯದಲ್ಲಿ ನೆಲೆಸಿರುವ ಈ ಅನ್ನಮಯ್ಯ... ಸೂಪರ್ ಹಿಟ್ ಚಲನಚಿತ್ರ.. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@konathalasantosh21854 жыл бұрын
ఈ సన్నివేశం తో సంబంధం కలిగి ఉన్న అందరు వారి జీవితంలో తెలిసీ తెలియక చేసిన పాపాలన్ని నశించి పోతాయి
@mesramvidyasagar27895 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడలనిపించే సినిమా నాగార్జున నటన సూపర్బ్
ఇప్పుడు కూడ చూసేవాళ్ళు ఇక్కడ Like చేయండి.... 🙏 🙏 🙏
@hasuvidha26263 жыл бұрын
🙏👏
@muralisuggala80352 жыл бұрын
Rojuku okasari chusthanu
@RAJRK-dn2ut2 жыл бұрын
Stop begging likes
@veenareddy38422 жыл бұрын
🙏🙏🙏
@varaprasad7356 Жыл бұрын
🙏🙏🙏
@sudhakaryadav01954 жыл бұрын
Ippudu కూడా చూసే వాళ్ళు ఒక లైక్ kottandi i ever seen this type of movie
@swapnapj73614 жыл бұрын
yes
@swapnapj73614 жыл бұрын
yes
@dannanabalakrishnadannanab27044 жыл бұрын
సూపర్ హిట్ మూవీ
@prasadmekhala80954 жыл бұрын
Super song naku chalaaaaa istamu
@dangetimani58484 жыл бұрын
2021
@venkateswarreddyg47414 жыл бұрын
మాటలు లేవు మాటలాడు కోవడాలు లేవు అంత విష్ణు మయం ..........జైహింద్ నిజంగా నిజం....................జైహింద్
@TRTR-vx2lb13 күн бұрын
ఓం నమో వెంకటేశాయ అన్నమయ్య సినిమా ఒక చరిత్ర అలాంటి సినిమా నాగార్జున గారు చేయటం ఒక అదృష్టం వేరే హీరోలు ఎవరైనా సరే చేసుంటే ఇంత బాగా వచ్చేదేమో కాదు జై నాగార్జున గారు
@TRTR-vx2lb13 күн бұрын
సూపర్👌
@Sandyshorts1435 Жыл бұрын
00:49 నిజంగా ఇలా జరిగిందో లేదో తెలీదు కానీ అన్నమయ్యగా చేసిన నాగార్జున గారి జన్మ ధన్యమైపోయింది అసలు ఆ సన్నివేశం goosebumps. 👌👌🙏🙏
@melangeofknowledge28577 ай бұрын
సరిగ్గా చెప్పారు🎉🎉
@pakalasubbu18113 ай бұрын
గానగంధర్వడు sp బాలుగారు ఒక్క ఏడుకొండల స్వామికి వాయిస్ మరో పక్క అన్నమయ్య నోటు పాట రూపంలో మాకు ఎంత అదృష్టం ఉంటే ఈ తెలుగునెలలో పుట్టి మీ పాటలు వింటున్నాము మీరు దూరం అవ్వడం ఇప్పటికి ఈ పాటలు విన్నప్పుడు కన్నీరు వస్తుంది
@muthutechvideos22692 жыл бұрын
నిజం అన్నమయ్య సాంగ్స్ విన్టుంటే మనస్సు పులకరించి పోతుందా ఇ జమ్మకి ఇది చాలు గోవిందా 🙏
@surisatyamjammu69005 жыл бұрын
ఏడు కొండల వాడా వేంకట రమణ గోవిందా గోవింద 🙏🙏🙏
@prasaddalli9015 жыл бұрын
Sreenivasa govinda
@srinusrinu5174 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@rojasathyasathya36694 жыл бұрын
Govinda govinda
@bheemeshbheema34893 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@janakikandula286 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@santhoshkumarpisini148310 ай бұрын
ఎన్నిసార్లు చూసినా మనసు అలసిపోని ఘట్టం ఈ అన్నమయ్య అంతర్యామి స్వరాలు.... ఇంతటి గొప్ప మహా అద్భుతాన్ని అందించిన రాఘవేంద్రరావు గారికి ఎల్లప్పుడూ ప్రేక్షకదేవుళ్ళు ఋణపడి ఉంటారు...🙏🙏🙏🙏🙏
@gotlachandu34175 ай бұрын
జీవితం లొ చాలా సినిమాలు చూసాను, కానీ అన్నమయ్య సినిమా లో ఈ సీన్ చూస్తే మనసు ఓ ఆధ్యాత్మిక లోకానికి వెళుతుంది. నాగార్జున, రాఘవేంద్ర గార్ల కీ జీవితం లొ ఇదే బెస్ట్ అనుకుంట, వేంకటేశ్వరస్వామి ఆశీర్వాదం వాళ్ళు కు ఎప్పుడు ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ
@sarasrikanthgoudsara53263 жыл бұрын
ఈ నటనకు నాగార్జున గారు తన సినిమా జీవితంలో చరిత్ర లొ నిలిచిపోతాడు 🙏🙏🙏
@peripoguramaswamy7454 жыл бұрын
India's The Best Devotional Film and the Best Movie "Annamayya" only
@pukkallanirmalanand51052 жыл бұрын
ఈ సీన్ ఒక వందసార్లు పయిగా చూసాను. ఎప్పుడు చూసిన కన్నీరు వాలు జారుతది. గోవిందా గోవిందా 🙏🙏q
@Mano-The_Stallion4 жыл бұрын
Watched this scene immediately after SPB's passing away news. Somehow I feel this is what must have really happened.
@muralidharankeeramangalam344 жыл бұрын
I did the same after the news of the SPB passing.I did felt the same way as you.
@HemaLatha-vy1rw3 жыл бұрын
ఈ
@AmgothSaritha-s5q Жыл бұрын
నా జీవితంలో మార్చిపోలేని చిత్రం.అన్నమయ్య🥰
@praveenkumarchinni49462 жыл бұрын
ఈ సినిమాను 4kలోకి మార్చి మళ్ళీ రిలీజ్ చేయండి..pls
@bekkamsrinivas26205 жыл бұрын
నాగార్జున గారి జన్మధన్యమైందనే చెప్పాలి ఎందుకంటే తిరుమలేశుని భక్తుడిగా ఈ సినిమాలో అయన నటన అమోఘం బహుశా ఈ సినిమా అయన తప్ప ఎవరు ఇంత రక్తి కట్టించలేరేమో ధన్యవాదములు డైరెక్టర్ రాఘవేందర్రావు సుమన్ కీరవాణి గార్లకు
@chinnaposina9171 Жыл бұрын
Yes bro
@upendraprasad5171 Жыл бұрын
Om Namo Venkatesaaya movie lo kooda.
@varahalunaidukaranam89013 жыл бұрын
ఇలాంటి సినిమా ఎప్పటికి రాదేమో ఇక ఎవరు తీయలెరెమొ 🌹ఇంత గొప్ప సినిమా 🙏🙏🙏
@GANESH-kp6wu3 жыл бұрын
Nijam
@yogeshviswanathan85824 жыл бұрын
Such an devine and emotional scene... Have seen many times and always felt from heart and had tears seeing. I don't know my telugu but always love to watch this scene. Om namo narayana.
@anushasatish72434 жыл бұрын
ఎప్పుడు చూసినా కళ్ళ వెంట నీళ్లు వస్తూనే వున్నాయి
@jalsagoud59452 жыл бұрын
నాగ్ సర్ నీ నటనకు నా హృదయపూర్వక అభినందనలు 💐💐
@nareshventla86152 жыл бұрын
సాక్షాత్ వేంకటేశ్వర స్వామిని మరిపించిన సుమన్ గారికి శతకొటి నమస్కారములు..
@kamalakararaopulletikurthy8460 Жыл бұрын
ఇలాంటి మరో అద్భుతమైన సినిమా తీయాలని 1000 కన్నుల తో ఎదురు చూస్తూ..
@padmavathibalantrapu23372 жыл бұрын
మనసుని,మనిషిని ద్రవింప జేసి అలౌకిక అనుభూతి నీ,ఆర్ద్రత ను కలిగించే అద్భుత దృశ్య కావ్యం ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏
@gopi34065 жыл бұрын
నాగార్జున గారి నటనతో గుండె బరువెక్కించారు
@ayyappaswami8113 жыл бұрын
S
@santhuv57813 жыл бұрын
👍👍👍🙏
@srinivaschandraboina86413 жыл бұрын
S avuhundhi
@rajendrakannada97973 жыл бұрын
Keeravani Best Music.... sound recording super...... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@rajendrakannada97973 жыл бұрын
SPB Sir great Singer
@CherukuriBhlmaSankarasastri.8 ай бұрын
Super,keeravani.
@varalaxmi70734 жыл бұрын
Nag sir, Suman sir and 2 beautiful actresses, spb sir voice stole the hearts
@lovelyrajujsr10314 жыл бұрын
ఇలాంటి అబ్దుతమైనా క్లైమాక్స్ నా జీవితంలో చూడలేదు శ్రీరామ దాసు లో కూడా సూపర్ సీన్ ఎలా తియ్యగలిగారు ragavendhra గురూజీ గారు మీకు ఆ దేవుడే పంపారు ఇలాంటి సినిమాలు తియ్యమని....
@ukkajisrikanth7302 жыл бұрын
అన్న మాయ్యా చిత్రం... ఎన్ని సార్లు చూసి నాకూడా తనివి తీరా లేని ది.... ఇంత అద్భుతమైన చిత్రం మళ్ళీ రాదేమో
@1ramky2 ай бұрын
గోవింద గోవింద అందరిని చల్లగా చూడు స్వామి, మొన్ననే నీ దర్శనం చేసుకున్నాను, ఏదో తెలియని అనుభూతి, నీకు తలనీలాలు ఇచ్చేటప్పుడు నా కళ్ళలో నీళ్ళు, నా గొంతు లో గోవింద నామమ్, కాపాడు తండ్రి.... గోవిందా గోవిందా..
@mohantheega4492 жыл бұрын
భారత్ దేశ పార్లమెంట్ లో pradarshinchina మొదటి తేలుగు movie అన్నమయ
@bugidiajaykumar62485 жыл бұрын
How many people like this move
@maheshannaldas10865 жыл бұрын
Super
@RamuRamu-bn8wo4 жыл бұрын
Crase
@lakshmivangala50584 жыл бұрын
I like
@anwarpasha52405 жыл бұрын
ఈ సినిమా చూస్తుంటే ఈ సినిమాలో పాటలు కానీ background music కానీ సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి వారే దెగ్గర ఉండి కీరవాణి.గారి చేత చేపిచ్చినట్లు ఉంటాయి awesome
@vinjavarapu Жыл бұрын
Thanks
@thayyuruprabhakar7896 Жыл бұрын
గోవింద గోవిందా ఈ సృష్టి లో ప్రతి జీవిని నడిపించే నటన సూత్రదారి
@abhiramreddy35165 жыл бұрын
Telugu industry Lo one of the best movie 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@ShivaKumar-vo9vx5 жыл бұрын
Telugu kadu bayya Indian movies lone the best climax
@gurumurthymulleti1575 жыл бұрын
Yes
@umagangapur43704 жыл бұрын
@@gurumurthymulleti157g xx
@pandu24phrm24 жыл бұрын
ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా
@dalavaineeraja32464 жыл бұрын
Govinda govinda govinda govinda. 🌹🌹🌹🙏🙏🙏
@guruguru95152 жыл бұрын
ಮಾತೆ ಲಕ್ಷ್ಮಿ ಮತ್ತು ನಾರಾಯಣ ದರ್ಶನ ಪಡೆದ ಅನ್ನಮಯ್ಯ ಅವರು ಕೂಡ ಸ್ವಯಂ ದೈವವೇ 🙏🙏 ಅವರ ಕೀರ್ತನೆಗಳನ್ನು ಕೇಳುತ್ತಿರುವ ನಾವೇ ಧನ್ಯರು
@pradeepkumaranaganti58805 жыл бұрын
Nagarjuna wat a performance ....no one can replace him ...
@rajendrakannada97972 жыл бұрын
ಅದ್ಭುತವಾದ ಧ್ವನಿಯಲ್ಲಿ.. ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಅವರು ಹಾಡಿದ್ದಾರೆ.. ಅದ್ಭುತವಾದ ಸಂಗೀತ..
@veerababuvarikollu45413 ай бұрын
ఇప్పుడు ఈ సీన్ తీయాలంటే అందులో ఒక్క మాట కూడా ఈ నటులకు ఈ దర్శకులకు ఏమాత్రం సాద్యం కాదు ఇది నిజం 🎉🎉
@64ramy5 жыл бұрын
I tried many times to find Nagarjuna in this scene......but I failed every time....
@chukkarajesh29784 жыл бұрын
This Sean touches me very much. And improves my devotion to words God.
అన్నమయ్య సినిమా ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు. రాఘవేంద్ర గారు తెలుగు వారికీ అందించిన గోప్ప దృశ్య కావ్యము ఈ అన్నమయ్య సినిమా తెలుగు సినిమా వున్నంత్త వరకు ఈ సినిమా ఉంటుంది అందరు చూస్తారు. నాగార్జున గారు నిజంగా అన్నమయ్య ఇలాగె వుంటారు అన్నట్టు నటించారు. ఇంకా సుమన్ , వెంకటేశ్వర స్వామి గా జీవించారు. బాను ప్రియా గారు అమ్మవారిగా చాల బాగా చేసారు. ఇందులో నటించిన ప్రతిఒక్కరు వాళ్ళ జన్మ ధన్యమైంది .సంగీతం కీరవాణ్ణి గారు ప్రతి ఫ్రేమ్ లో చాల బాగా చేసారు.
@arjunbyrapuneni43665 жыл бұрын
Naaku alage sacchipovalani vundi....god ni chusthu Kaadu ...god kante adbhuthamaina alanti Music vintu....devuda pudithe malli Telugodiga Puttali..... plssssss bless me....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@peripoguramaswamy7454 жыл бұрын
God bless you
@srinivaspentapadu1234 жыл бұрын
@@peripoguramaswamy745 ?????
@idduboyinaramu24144 жыл бұрын
👌👌👌👌👌👌
@Rk14115 жыл бұрын
The real feeling u get if u can imagine how it will be if God comes infront of u. Everyone in the scene have Ascended the limits of acting. I can feel the goosebumps Everytime I see it.
@kittu65775 жыл бұрын
Yes... I felt this exactly...
@ammi-yq2yb4 жыл бұрын
Every time we see .. This makes us cry with out our very own consciousness . tears roll out from my eyes.
@rahulsrilanka9344 жыл бұрын
you are really great
@prathapreddy4834 жыл бұрын
Yes 😭😭😭
@timepassbatani16263 жыл бұрын
1.3k dislikes Don't know who and why someone can dislike this classic
@chandumiriyala73345 жыл бұрын
E scene enni sarlu chusina 😊 edho kothaga anipistundiiii
@muniratnav87033 жыл бұрын
Ucch
@AliyaMakeupartist4 жыл бұрын
Goosebumps 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dachukooooo ne padhalakuu.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Na telugu chala goppadhi
@jayasettipalli65202 жыл бұрын
ఓం శ్రీ వెంకటేశాయ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏యీ సన్నివేశం అంటే నాకు ఇష్టం
@puppalaprasanna31023 жыл бұрын
సాంగ్ రాసినందుకు చాలా ధన్యవాదాలు మీకు 🙏
@shruthipulluri49834 жыл бұрын
Balu Sir You Having Amzing Voice sir 🙏🙏🙏🙏No one Can Do This Voice🎙
@navyasripambala99842 жыл бұрын
Nagarjuna's career best performance... Wt a scene... Suman's superb performance... Really Lord venkateswara played this scene..🙏🙏
@rajaalladi2044 жыл бұрын
SP Balu Garu voice 🥰💓 miss you legendary singer & dubbing artist 😓😓
@pradeepponnaganti19374 жыл бұрын
Telugu industry is always capable of doing all kind of movies
@syedrozdar28235 жыл бұрын
Best climax in indian screen
@pcpcpc80634 жыл бұрын
Super syed rozdar your Muslim but Hindu
@lakshmiprasad88444 жыл бұрын
That guy nagarjuna needs a medal for that action 🔥
@archanareddy28164 жыл бұрын
Yes
@idduboyinaramu24144 жыл бұрын
Yes
@anchorshweetha2 ай бұрын
Apudu social media ledu kabatti, evvani antha baaga hit ayyaye, ledantey padu janalu edokati trolls ani , memes ani chedagoddetevaru, these r classic s for ever❤
@arunreddy47783 жыл бұрын
Tirumala, in all its right, is heaven. Its powers are indescribable. The Vedas have taken the form of rocks and appeared on Tirumala. Holiness has taken the form of water and is flowing as streams on Tirumala. Its holy peaks are Brahmaloka and other lokas. Srinivasa lives on Seshadri.
@srinivasulua87704 жыл бұрын
నా జీవితంలో ఒక మైలు మలుపు ఈ సినిమా అందులోనూ ఈ చివరి ఘటం ఎప్పుడు మరచి పోలేని అద్భుతమైన దృశ్యం నాకు ఎప్పుడూ మనసు నిలకడగా లేని సమయంలో ఈ దృశ్యాన్ని తిలకిస్తాను , ఎప్పటికీ ఎన్ని సినిమాలు వొచ్చిన ఇంత మంచి చివరి ఘటం ఉండదు ఇంతటి కమనియమైన దృశ్యాన్ని మనకి అంకితం చేసిన శ్రీ రాఘవేంద్రరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు
@Rajamahendravarapu3 жыл бұрын
After spb sir passed away this is the exact feeling left to world what the lord is feeling
@sivasiva-pz7hg4 жыл бұрын
తెలుగు ఇండస్ట్రీ ఓన్లీ వన్ మూవీ అన్నమయ్య ది బెస్ట్ అఫ్ ది మూవీ ఐ లవ్ ఠిస్ మూవీ 🌷🌹💐🌷🌹💐🌼🌼🙏🙏🙏🙏🙏🙏
@muniramaiahpaluru6275 жыл бұрын
Nagarjuna expression is awesome at end
@tangiramu218 Жыл бұрын
ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి movies మళ్ళీ తియ్యలేరు ఇప్పుడున్న directers.అన్నమయ్య movie చూస్తుంటే నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి మన తోనే ఉన్నట్టు అనిపిస్తుంది.
@ravanreddy69295 жыл бұрын
Music maamulu ga ledhu.....mind blowing...
@maddelanarayana24175 жыл бұрын
Jai srimannaraya
@shivakumarchukka69184 жыл бұрын
Ee cinema bavitharalaku spurthy
@shivakumarchukka69184 жыл бұрын
Jai om namo narayana
@rajendrakannada97972 жыл бұрын
ಅದ್ಭುತವಾದ ಅಭಿನಯ... ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಅವರು ನೀಡಿದ ಧ್ವನಿ.. ಅಚಂದ್ರಾರ್ಕ...
@ramakrishnamurthi24899 ай бұрын
ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టని వాళ్ళు లేరేమో😢
Very good movie . I can't understand Telugu too much but I can some thing . I am from Karnataka Mangalore , but I like Telugu also. Actually Suman Thalwar Sir also from Mangalore I proud to Suman Sir from Mangalore in billava (Poojary) community .
@sunnysensationalstar90014 ай бұрын
❤
@kittu65775 жыл бұрын
💜💜💜💜💜 E mv...... Oka adbutam Every song in this movie... Amazing Especially e scene... Chusi tarinchipoyina bhavana kaliginche scene... suman nagarjuna gave their best performance... Supb mv
@johnbenny22043 жыл бұрын
Nag proved he’s acting skils 1st times in this movie Awesome movie evergreen 👍
@shashishekhar44224 жыл бұрын
One of the Best climax scene in telugu films 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Thanks for entertaining. A devotional best Telugu movie scene❤.
@harivanibheesetti43723 жыл бұрын
1997 may 22nd Friday release this movie. First day morning show chesanu. Gajuwaka sree kanya theatre lo
@mahipalettireddy41319 ай бұрын
ఎన్ని సార్లు చూసినా తనివి తిరని అమోఘ గట్టo,,,, ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏
@laddukavali33243 жыл бұрын
Alaa chustuu undipoyaa what a acting 🙏🙏🙏🙏🙏🙏
@LaNaidu-c9h7 ай бұрын
ఈ శ అంటే ఏసు అని కృష్ణ అంటే క్రీస్తు అని అర్థం అంతేగాని మరేమీ కాదు ❤❤❤🎉🎉😊😊
@shivaprakashm.r.53072 жыл бұрын
His acting is soo wonderful i think Gods Grace was on him to perform
@srinivasaraog4755 Жыл бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ. ఈ చిత్రానికి High light ముగింపు సన్నివేశం. ఈ చిత్రం లో శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్ర లో నటించిన సుమన్ గారికి dubbing చెప్పిన గాన గంధర్వులు స్వర్గీయ బాలు గారికిఅలాగే ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శక నిర్మాతలకి, తమ తమ పాత్రలను అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించిన చిత్ర బృందానికి....👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏